జనసేన జండా పడుకున్న ప్రతి కుటుంబానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు :- Vasagiri Manikanta

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • మృతిచెందిన రాయదుర్గం జనసైనికుడి కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత...
    శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బొమ్మనహాల్ మండలం, నేమకల్లు గ్రామానికి చెందిన జనసైనికుడు కీర్తిశేషులు శ్రీ దాదాఖలందర్ గారు బైక్ యాక్సిడెంట్ లో ప్రమాదంశాత్తు మృతి చెందడంతో పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వారి కుటుంబానికి భరోసాగా 5₹ లక్షల రూపాయల చెక్కుని రాయదుర్గం, గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జులు శ్రీ కరేగౌడ మంజునాథ్ గౌడ, శ్రీ వాసగిరి మణికంఠ గారు మరియు నియోజవర్గం జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున వారి ఇంటికి వెళ్లి అందజేశారు... భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు...
    #JspForBetterSociety #JanaSenaParty

Комментарии •