ప్రాజెక్టులన్నీ కూల్చిపడేయండి! పాశం యాదగిరి సూపర్ విశ్లేషణ | Pasham Yadagiri Interview On Projects

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 38

  • @rameshb3579
    @rameshb3579 2 месяца назад +11

    సార్ ఈ డ్యాముల పేరుతో ఆ పవిత్ర ప్రకృతి పర్యావరణాన్ని మానుషులమైన మనమే సర్వనాశనం చేసుకుంటున్నాము సార్ ఇదీ అక్షరాలా సత్యమైన సందేశం సార్ !!!

  • @rameshb3579
    @rameshb3579 2 месяца назад +7

    నమస్కారం పాశం యాదగిరి సార్ గారు, మరియు రఘు గారు, మన తొలి వెలుగు న్యూస్ టీమ్ ఆల్సో 🌅💐🙏...

  • @m.ajaykumar21
    @m.ajaykumar21 2 месяца назад +5

    Ravi anna, yadagiri sir ni continue ga interview చేయాలి, చాల subject ఉంది

  • @Prajapaksham369
    @Prajapaksham369 2 месяца назад +7

    ప్రకృతిని కాపాడాలంటే 3 విషయాల పట్ల ప్రజలలో చైతన్యం రావాలి.
    1.జనాభా నియంత్రణ
    2.ప్రకృతి వ్యవసాయం
    3.ప్రకృతి వైద్యం.

  • @somireddykothi.
    @somireddykothi. 2 месяца назад +6

    వర్షపు నీటిని ప్రజల చేత నిల్వ చేయించడం ఉత్తమ మార్గం. కాని నాయకులకు కమీషన్లు కావాలి. అందుకే ప్రాజెక్టులు. రోడ్లు.

  • @narsireddy2781
    @narsireddy2781 2 месяца назад +1

    Exactly correct flowing water is good than stagnation water

  • @sanjaykanna3500
    @sanjaykanna3500 2 месяца назад +3

    Excellent analysis

  • @bharath4657
    @bharath4657 2 месяца назад +1

    పాశం గారు మీరు చెప్పేది బాగానే ఉంది, ఈ రెండు నదుల చేపలు తింటే మనకు కూడా రోగాలు వస్తావి, కానీ సముద్రములోనీ నీరు ఇంకా కలుషితం వాటిని తాగలేము కానీ సముద్ర చేపలు ఇష్టంగా తింటున్నాను మరి మనకు రోగాలు రావు కదా?

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 2 месяца назад +1

    Good video yadhagiri garu

  • @muniganti.vidhyalathavidhy1277
    @muniganti.vidhyalathavidhy1277 2 месяца назад

    Super.Sir

  • @venkannabolagani4558
    @venkannabolagani4558 2 месяца назад

    Yadagiri sir..news analysis super...

  • @varunsandesh24567
    @varunsandesh24567 2 месяца назад +2

    వర్షాకాలం యాసంగి రెండు పంటలు పండించడం వలన భూమిలో సారం తగ్గిపోయి పంటల దిగుబడి రావటం లేదు పంట చేనుకువైరస్ లు వస్తున్నాయి కాబట్టి సహజంగా వర్షాకాలం పూర్వం పండించే విధానాన్ని అమలు చేయాలి

  • @Reddyrocks-bt5rk
    @Reddyrocks-bt5rk 2 месяца назад

    Nice sir

  • @shaikazam4397
    @shaikazam4397 2 месяца назад +1

    Pasham yadagiri gariki chala respect chesthav anna nuv❤

  • @krishnarao5899
    @krishnarao5899 2 месяца назад +1

    ఆయన చెప్పినట్లు చేస్తే మన దేశంలో తినడానికి తిండి ఉండదు త్రాగడానికి నీళ్ళు ఉండవు . రాజకీయ నాయకులు రైతుల దగ్గర కు వెళ్లి కనీస మద్దతు పెరగాలి అంటారు. ప్రజల దగ్గర కు వెళ్లి ధరలు పెరిగాయంటారు. అదానీ అంబానీ దోచుకొంటారు అంటారు. మరలా వాళ్లు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని వాళ్ల చుట్టూ తిరుగుతారు. అంతా రాజకీయాలు

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 2 месяца назад +13

    యాదగిరి గారు చెప్పుతున్నది కొంతవరకు నిజమే అయినా ప్రస్తుత జనాభా కు సరిపోయే తిండి ఏ విధంగా సరఫరా చేస్తావు ఇతను చెప్పేది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంది. మొదలు జనాభా ను కంట్రోల్‌ చేయి. మన దేశానికి 30 కోట్ల జనాభా మించక పోతే మీరు చెప్పినట్టు ఆహార ఉత్పత్తి సరిపోతుంది. వారి జనాభా చాలా తక్కువ. నీవు పుట్టినపుడు జనాభా ఎంత ఈరోజు జనాభా ఎంత. నీవు పుట్టినపుడు నీకు తినడానికి తిండి దొరకలేదు. మన దేశంలో తురకోడు జనాభా పెంచుకొంటే పోతె మాట్లాడం లేదు. మొదలు జనాభా మీద వీడియో పెట్టు

    • @nagyerrojula
      @nagyerrojula 2 месяца назад +5

      అవును శ్రీలంక ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చూస్తే ఆహారం కొరత ఏర్పడి అక్కడ నిత్యావసరాల ధరలు ఎలాపెరిగిపోయాయో చూసాము

    • @sooryaraj6685
      @sooryaraj6685 2 месяца назад

      Manchi chepte kooda thappa ? Ippatiki Aina telusu kovali. Population thaggundi next 15 years lo 65° temperature. This planet will die by 2050

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 2 месяца назад +1

    Pasham sir చెప్పేది patagonia documentaries lo ఉంటాయి... Rice మనతో mamaejamayyavamu.. కష్టమే

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 2 месяца назад +2

    Yadagiri sir,
    We respect you,
    First you should know weather conditions in US and EU, rain fall is more there, but India's is different, India is population??
    Food security for people?, please think, im Biotech professional.

  • @శ్రీరస్తు
    @శ్రీరస్తు 2 месяца назад +1

    అందుకే భారతదేశ సనాతన ధర్మం చాలా గొప్పది.. అరువు తెచ్చుకున్న పంటలు అప్పుతెచ్చుకున్న డబ్బు దేశానికి ముప్పు.. యాదగిరి అన్న చెప్పింది సత్యం.. సత్యం.. సత్యం..

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 2 месяца назад

    Every district headquarter should have consumer protection cell to keep check on businesses and contractors..why can't we redirect water to other places with small pipes ....?...

  • @mopurumuralikrishna8533
    @mopurumuralikrishna8533 2 месяца назад +1

    India is agro economy. Mainly monsoon dependent. With dams only water is abundantly available round the year. Humans negligence and carelessness are contaminating water. We should not compare with west countries. It's like burning home for rat problem.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Месяц назад

    మెంటల్ చర్చ 👌🏻👌🏻సూపర్ 😂

  • @s4sunshine01
    @s4sunshine01 2 месяца назад +1

    proper treatment for contaminated water from industries and sewage is needed before flown to rivers or dams, removing all dams is not correct.

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 2 месяца назад +1

    Views gurinchi kakunda social cause gurinchi video s cheyandi

    • @param9466
      @param9466 2 месяца назад +1

      ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ వ్యూస్ కోసం మాత్రం కాదు ...."Sustainable development"కోసం మాత్రమే అక్కడ చర్చ జరుగుతుంది సార్

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 2 месяца назад

    Western lo jeeva nadulu unnai...mana india lo ganga, yamuna unnai.....but mana south lo varshadara nadulu mathrame unnai.....dam lu leka pothe ....power generation, agriculture chala problem.
    Ippudunna...population ku...chala problem...
    Frist ...andariki boomini panchali....prakruthi vyavasayam cheyali....

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 2 месяца назад +1

    Raghu garu pichi video lu cheyakunda Ela manchi video cheyandi

  • @lingammandla5615
    @lingammandla5615 2 месяца назад

    Save land

  • @ramakistaiahseri
    @ramakistaiahseri 2 месяца назад

    Pasham garu meru Oka chemchavu

  • @ThirupathiReddyNeerati
    @ThirupathiReddyNeerati 2 месяца назад

    పా

  • @nagenderchalla883
    @nagenderchalla883 Месяц назад

    So population ni 70% thagginchali Ani konthamandhi antunnaru.

  • @katikarpraveen
    @katikarpraveen 2 месяца назад

    Ok first meeru tv pagalokotandi maanamu adaviki veli bhathukudam

  • @lawdale
    @lawdale 2 месяца назад

    wheat and rice 500 years back aa lol, goppodivi ra saami