సినిమా థియేటర్ కి వెళ్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం సినిమా అయిపోయినంక ఇంటికెళ్తే నేను ఇంతేనా అని అనుకుంటాం చెప్పడానికి బాగానే ఉంటాయి వినడానికి బాగానే ఉంటాయి కానీ మనం ఏమి చేయలేము ఇది మన జీవితం
పాస్టర్ అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి మా ప్రాణాలు పోతున్నాయి మాకు చాలా అప్పులు ఉన్నాయి ఎక్కడికి వెళ్లి పోవాలో అర్థం కావట్లేదు దేవుని దీవెనలు కోరుకుంటున్నాం
ఎదుటివాళ్ళకి సలహాలు చెప్పేటప్పుడు మనకి ఖర్చు ఏముంటుంది!!నిజానికి బ్రతకడం తెలిసినవాడికి చావు ఆలోచనకి రాదు,చావు ఆలోచనలోకి వచ్చిందంటే బ్రతకాలని అనుకోడు,, ఏదైనా అతని సమర్థత అసమర్ధత పైన ఆధారపడి ఉంటుంది...
మీరు ఎంత motivation చేసిన చూసినంత సేపు మాత్రమే ధైర్యంగా ఉంటుంది తర్వాత నా ఫ్యామిలీ అప్పులు తీరేలా లేవ్వు 3లక్షలు అప్పు ఉంది నేను పెట్రోల్ బుంక్ లో చేస్తా నాకు వచ్చిన salary 8500 aa money వడిలకి ఇంట్లోకే సరిపోతుంది😢అప్పులు మాత్రం తీరడం లేదు
Appu theesukunna vallane request chesi mee problem cheppandi,,, asalu mathrame kadathanu ani request cheyyandi,,, petrol bunk nundi vachaka vere a dhana, a chinna panaina chesi,,, kodhi kodhiga money save cheyyandi bro,,, my God bless you
Mana daggara money,stomata lenapudu sampadinchukovali... yepudaite manakanna ekkuva stomatha unavadila bratakatam kanna.. mana kinda stahi vallakanna manam better ga unnam ani alochinchukunte baguntamu.
నేను కూడా చాలా సార్లు అనుకున్న ఎందుకంటే నాకు 30 లక్షల అప్పు ఉంది , నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న కానీ అన్ని కూడా వడ్డీలకు ఇంట్లో కర్చులకు అయిపోతున్నాయి ఎం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు
Keep remember, Never open up about ur poor financial status b4 others.. Act as ur perfectly Good. Sit a lone, tell ur problems to ur self only. Here MONEY is everything. Be calm till the issues begin to resolves.
సార్ నేను ఎదో సింపల్ బిసినెస్ చేసుకుంటూ కుటుంబమ్ గడుపుటుంటిని కాని నాకు ఆరోగ్యం బాగాలెక 5.సా.ల నుండి ఉన్న డబ్బు పొయింది హాస్పిటల్ కు ఎక్కువ ఖర్చు అవుతూ వస్తూంది ఇప్పుడు ఎ పని లేక డబ్బులు లేక ఆరోగ్యం బాగాలెక చాలా బాధలో ఉన్నాను ఏమి చెయ్యాలో తెలియడం లేదు ఒక మంచి సలహా ఇచి సహయం చేస్తారా🙏🙏🙏
🙏అస్సలామ్ మలేకుం సార్ నా పేరు నవీన్ అప్పులు చాలా ఉన్నాయి అవి ఎలా తినాలో ఏదైనా పని అప్పులు తీరడం లేదు నాయందు దయతలిచి ఏదైనా చేయగలరు అని సహకారం చేయగలరని మీ శ్రేయోభిలాషి నవీన్ 🤲
@@SIKANDAR-1998 ఇతని స్టడీ ఇస్లాం మరియు ఖురాన్ లో ఉన్న వాస్తవాలు ఉదాహరణలు ఇతను చెప్పే మాటలు ఖురాన్ లో ఉన్నాయి అన్ని సమస్యల మార్గాలు అవే ఇతను చెప్పే పరిష్కారాలు
@@SIKANDAR-1998 hi brother naku 10lks appu vundi bro naku ma sontha valle mosam chesaru nenu chanipodam anukunna. Kani naku wife pregnant & 4 years papa vundi. Kanisam na wife ki scanning chepinche paristhithilo kuda lenu brother. Naku emayina help chese avakasham vunte chudandi. Jeevitam lo anni kolpoya
మాటలు వినడానికి చాలా బాగుంటాయి. జీవితంలో ఇబ్బందులు చాలా భయంకరంగా ఉంటాయి.
Correct brother
Sr namaste sr nenu chinna
ఇంతా చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ నమస్తే 🙏
మీరు చెప్పేటువంటి మాటలు నిజజీవితంలో జరగాలంటే చాలా కష్టం
ఇవన్నీ వినటానికి భాగానే ఉంటాయ్ సార్ 😢😢 నిజ జీవితంలో మా పరిస్థితులు బట్టి ఆధరపడవలసి వస్తుంది 😢😢😢
Correct brother
Correct
సినిమా థియేటర్ కి వెళ్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం సినిమా అయిపోయినంక ఇంటికెళ్తే నేను ఇంతేనా అని అనుకుంటాం చెప్పడానికి బాగానే ఉంటాయి వినడానికి బాగానే ఉంటాయి కానీ మనం ఏమి చేయలేము ఇది మన జీవితం
100/నిజం
Ur right bro.... Nithulu chala cheppachu..... Kani evari matalu vinna manakunna badhalu matram alage untayi
Nijame kaka
👌👌👌👌👌🌂😭😭😭😭😭👈👈👈
నిజం... Sir
పాస్టర్ అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి మా ప్రాణాలు పోతున్నాయి మాకు చాలా అప్పులు ఉన్నాయి ఎక్కడికి వెళ్లి పోవాలో అర్థం కావట్లేదు దేవుని దీవెనలు కోరుకుంటున్నాం
ఎదుటివాళ్ళకి సలహాలు చెప్పేటప్పుడు మనకి ఖర్చు ఏముంటుంది!!నిజానికి బ్రతకడం తెలిసినవాడికి చావు ఆలోచనకి రాదు,చావు ఆలోచనలోకి వచ్చిందంటే బ్రతకాలని అనుకోడు,, ఏదైనా అతని సమర్థత అసమర్ధత పైన ఆధారపడి ఉంటుంది...
మీరు ఎంత motivation చేసిన చూసినంత సేపు మాత్రమే ధైర్యంగా ఉంటుంది తర్వాత నా ఫ్యామిలీ అప్పులు తీరేలా లేవ్వు 3లక్షలు అప్పు ఉంది నేను పెట్రోల్ బుంక్ లో చేస్తా నాకు వచ్చిన salary 8500 aa money వడిలకి ఇంట్లోకే సరిపోతుంది😢అప్పులు మాత్రం తీరడం లేదు
Mundhu asalu కట్టు వడ్డీ సంగతి తర్వాత nuvvu వడ్డీ కట్టు కుంటూ పొతే అప్పు tiradhu ఎన్నటికి
Appu theesukunna vallane request chesi mee problem cheppandi,,, asalu mathrame kadathanu ani request cheyyandi,,, petrol bunk nundi vachaka vere a dhana, a chinna panaina chesi,,, kodhi kodhiga money save cheyyandi bro,,, my God bless you
Broo job Manu ekuva money voche job chai kanisam 30.000 sampadinche job chai apudu 10.000 karuchulu poinaa nelaki 20000 miguluthai 15th months lo aipothai
అంతే బ్రదర్
హలో సార్ మీ మోటివేం్సనల్ స్పీచ్ .... వింటే చాలు సార్ ఏదో చెప్పలేని ధర్యం వసుంది...👍👍👌👌
Super
Sir నాపేరు నాగరాజు nenu chala problem lo unna kani miru cheppina matalaku koncham దైర్యం వచ్చింది tankyu sir miru బాగుండాలి sir
ఇవన్నీ వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి
కరెక్ట్
Thanks pastor 🙏nanu kuda vidipichadi.
మాటలు చెప్పడానికి నిజంగా ఉంటాయి కానీ చేతుల్లో ఎవడు చేయలేడు
100% నిజమైన మాట
Waa maind blowing sir
Definitely sir nenu chanipodam anukuna but confidence thought nu penchukuna definitely iam going to win my life
No music no resound only speech thanks sir
చాలా బాగుంది సార్... 🙏🙏🙏👍🤝👌👌👌👌
Mana confidence manalni brathikishthundi ❤ love you soo much sir❤
People.s.ke.helping❤❤❤❤
Excellent motivation speech sir
కష్టపడానిది ఏది రాదు వచ్చి న నిలువదు ప్రేమ ధనము ఏదైన
yes posstive think is very best
అతడు ఇచ్చిన 50,00,000/- లక్షలు చెక్కు కాదు సర్..
అతడు ఇ చ్చిన ధైర్యం సర్..
Good words Is a most Powerful ..❤❤❤❤❤
Naa జీవితం lo నెను తెలుసుకున్న నిజం యేమిటంటె యెంత బాధా అయిన కొన్ని రోజు ల్లో marachi potham🤏🤏🤏🤏🤏🤏
100% corect
నిజం
100% correct cheppavu bayyaa
Tq
Sadguru movement vamshi kiran chanel chudandi andharu👈
నేను డబ్బులు లేక ఎన్నో సార్లు mahabubnagar మెట్టుగడ్డ ground లో ఒంటరిగా కూర్చున్న , ఎవరు రాలే చెల్లని చెక్ కూడా ఎవ్వరూ ఇవ్వలే
నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్
అయ్యానా
Cameraman skills choreography and editing awesome no words to say.
Shafi garu evi vinadaniki baguntaiii annaya but nija jivitamlo ah avkasalu untadu atu chisina problems a annaya motivation tappa nija jivitamlo pariki ravu annaya
This is true story sir 👍
Thank you
You are so great sir
Super sir naku somany problems sirr
Assalamualaikum app bahut acha bolte bhai
Alaga help chese manusulu leru sir e samajam lo
Sorry
True ipudantha manushulni mosam chesi sampadinchadama manishi oka modati pani avathali chachipoyna parledhu manam bagu padam Lada antha antha idham jagath mosama Mana jagath
Help cheshe manushulu kavalla... Adainna pani chesthu bathuku.. Nuvee vera vallaku help chesthav...
@@Yodha__123 alage chestunna
Positivity is good and it should be always with us...
అన్న మీరు చెప్పింది నిజమే,కానీ ప్రపంచమే ఒక డబ్బు . డబ్బు లేకుంటే శూన్యం
Correct Bayya super
Yes bro 100%
100% corrent
Super nice content sir
నేను కూడా అప్పుల బాధ తో చనిపొదమని ట్రీ చేసిన sir ,kani brathikesanu ,ippudu ఎలాగయినా అప్పులు kattesedhaka చనిపోవద్చు అనుకుంటున్న sir
You are correct bro
Sadguru movement vamshi kiran chanel chudandi 👈
@@maheshcreations9255 please send sir
@@guptahyd6208 yemiti
❤❤❤ super sir speech ❤❤💐👌🙏❤❤❤
Marbles topic ❤❤❤❤
సూపర్
ఇప్పడు నా సించు్వేషన్ ఇలాగే ఊది బాయ్ ప్రాణం పోతున్నట్లు ఉంది
One year back face book lo vachina artical ok Manchi evaru cheppinaa manche good message.
Mana daggara money,stomata lenapudu sampadinchukovali... yepudaite manakanna ekkuva stomatha unavadila bratakatam kanna.. mana kinda stahi vallakanna manam better ga unnam ani alochinchukunte baguntamu.
Super ga chepparu sir
Super sure spech
Supar sir🎉🎉🎉🎉🎉🎉
Nice information sir
👍 Superb sir 👌
Story inspiring ga undi.... But mana life lo aala dhairam eche vallu leru....
Yes sir e rojullo dhabbe friends leru relationship ledhu
LOVEU anna
వమో సూపర్ చెప్పారు సర్
Supar motiveshan
Nee jeevitham nee di oka bàthukeña Shafi sir
Gunde ninda daiiryam.. Nipaaru sir.. Dhanyavaadalu.. 🙏🙏
నేను కూడా చాలా సార్లు అనుకున్న ఎందుకంటే నాకు 30 లక్షల అప్పు ఉంది , నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న కానీ అన్ని కూడా వడ్డీలకు ఇంట్లో కర్చులకు అయిపోతున్నాయి ఎం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు
Evvanni cheppadaniki baaguntaai...real life vere
S
Yes
Yes bro
Kani eeyana cheppe vatilo chala practical ga jarigina experiences vunnai bro
Super 👏👏👏👏
Good information sir manchi ga chepparu meru super 👌👍
సూపర్ సర్
Kani ఎంత పెద్ద సమస్య కై నా parishkaram ఉంటుంది ఏది Saswatam kadu akariki సమస్య కూడా anthe
Cheppadaniki vinadaniki bahane untai
కరెక్ట్
Gelupu ki
Otami ki 1 step different.
Keepon your hope to win
and you will win and win.
Super Bhai
Good video
Subhanallha
Sir your so great sir🙏🙏🙏🙏🙏
Keep remember, Never open up about ur poor financial status b4 others..
Act as ur perfectly Good.
Sit a lone, tell ur problems to ur self only.
Here MONEY is everything.
Be calm till the issues begin to resolves.
Super bro
Best thing
Ne samapadanaki mamalni motivate cheyi vinavadu eadhavaithay chepavadu chelaregipothadu aha 5 nimishalu prathi okariki eado cheyalanipisthundi intikochaka Inka antha mamula eavari jevitham valladi
Tqq sir🙏🏽🙏🏽🏃🏃🏃🏃
సార్ నేను ఎదో సింపల్ బిసినెస్ చేసుకుంటూ కుటుంబమ్ గడుపుటుంటిని కాని నాకు ఆరోగ్యం బాగాలెక 5.సా.ల నుండి ఉన్న డబ్బు పొయింది హాస్పిటల్ కు ఎక్కువ ఖర్చు అవుతూ వస్తూంది ఇప్పుడు ఎ పని లేక డబ్బులు లేక ఆరోగ్యం బాగాలెక చాలా బాధలో ఉన్నాను ఏమి చెయ్యాలో తెలియడం లేదు ఒక మంచి సలహా ఇచి సహయం చేస్తారా🙏🙏🙏
Ade business mali starat cheyara kothaga alocinch ok bro
అయ్యా మీరు హాస్పిటల్ కి పోయినప్పుడు మరియు వెళ్ళినప్పుడు మీకు తోచినంత 5 మరియు పది రూపాయలు ఎవరికైనా దానం చేయండి
@@mdkhaja5923 అలాగే స్వామీ చేస్తాను ⚘
call me bro
Vani bonda chestadu
Em chepparu sir eppudanna money leka pasthulunte appudu thelusthundi appula badha.....
వామొ సూపర్ గా చెప్పినారు సార్
Amezing sir.
నాకు కుడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి
కానీ. ఆటో డ్రైవర్ నీ. ఎమ్ చేసినా
ఫలితం లేదు.సార్
You can try business brother
Please give your contact details brother
@@pallesudhakardlr4794 brother miru business chestara
Nenu kuda auto driver
Aslam lekum bhi
Yes super
🤔Sir mekumere sati meku yavaruleru poti 🙏🙏✍️
Vinevadu unte ilanti vedavalu baaga cheptaru
Sir meamu chala chala badalo unnam sir eam cheayalo ardam kavatam leadu miru cheappindi Ventea koncham dayriyanga undi
cheppadaniki baguntai
వినడానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో బాగుండదు నాది సెము పరిస్థిది
Same my problem
Good dream
Super speech sir
🙏అస్సలామ్ మలేకుం సార్ నా పేరు నవీన్ అప్పులు చాలా ఉన్నాయి అవి ఎలా తినాలో ఏదైనా పని అప్పులు తీరడం లేదు నాయందు దయతలిచి ఏదైనా చేయగలరు అని సహకారం చేయగలరని మీ శ్రేయోభిలాషి నవీన్ 🤲
Bro manaki manama help chesukovali yavaru ekkada help cheyaru sir cheppinatlu dare esthru anthy
నవీన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది మీ అప్పులు వీలైనంత తొందరగా తీరిపోతాయి ఏ ఏ బాధ పడకు
నవీన్. మీది ఆ ఏరియా, ఆ dist... మీ స్టడీ ఏంటి నవీన్.. Give me your number
@@SIKANDAR-1998 ఇతని స్టడీ ఇస్లాం మరియు ఖురాన్ లో ఉన్న వాస్తవాలు ఉదాహరణలు ఇతను చెప్పే మాటలు ఖురాన్ లో ఉన్నాయి అన్ని సమస్యల మార్గాలు అవే ఇతను చెప్పే పరిష్కారాలు
@@SIKANDAR-1998 hi brother naku 10lks appu vundi bro naku ma sontha valle mosam chesaru nenu chanipodam anukunna. Kani naku wife pregnant & 4 years papa vundi. Kanisam na wife ki scanning chepinche paristhithilo kuda lenu brother. Naku emayina help chese avakasham vunte chudandi. Jeevitam lo anni kolpoya
Super sir
Pls pray for me
very nice sir
Yes not only money everything..100%..
Super
Ameen 🤲
SUPER SPEECH SIR
డబ్బు వస్తుంటే కాన్ఫిడెన్స్ ఇస్తుంది, డబ్బు లేకుంటే రోగం వస్తుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sri
Story lu baga cheptavu...real ga baadapadevalaku telusu a baadalu
Nice sir
Life is like a money only...paisa ...paisa....🙏
❤❤❤
నాకు నిజంగా జీవితంలో two times అనిపించింది
నాకు అనిపించింది అన్నా కానీ చనిపోవడం తప్ప
Raju
Speeches baguntadhi
మాషాఅల్లాహ్
Okati cheptha vinandi Edina chuste radhu lakunte vastundi laga daniki try cyyandi evridina parledu