శంభోమహాదేవ (ఆనంద శివతాండవగీతము) | Shambho Mahadeva (Anandashiv Tandava gitam)
HTML-код
- Опубликовано: 8 сен 2024
- ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాగీతము
Dwadasa Jyotirlinga visuals song
Shambho Mahadeva (Anandashiva Tandavagitam) #shivabhaktisongs #drusyakavitalu
Lyrics & Designing : Lanka Venkata Narasimha Rao
Composing & Singer : K Anil Kumar
Sound Editing : G Umamahesh
Recorded at : Yuvan Recording Studio, Vijayawada +91 9866411599
శంభోమహాదేవ
రచన : లంకా వేంకట నరసింహారావు
శంభో మహాదేవ శంభో మహదేవ
శాంభవీహృదయేశ ఓంశంకరా||
కైలాసాధీశ కైమోడ్చితిని ఈశ
కాశికాపురవాస కామ్యఫలకలశ
కామాక్షిహృదయేశ కరుణాకరేశ
కలికల్మషకనాశ కాళహస్తీశ
నీ దాసాదాసుడనే నీవైపు ధ్యాస
నాలోని ప్రతిశ్వాస నీవేను ఆశ
నిన్నున్నమ్మితి మనస నిర్మలాకాశా
నిశ్చితానందీశ నిఖిలేశ్వరేశ
మముగావగారావ మనసున్నమల్లేశ
గండాలు తప్పింప గరళకంఠేశ
ఆనందతాండవా అరుణాచలేశా
పిలిచినంతనే పలుకు పరమజ్ఞానేశ
శంభో మహాదేవ శంభో మహదేవ
శాంభవీహృదయేశ ఓంశంకరా||
❤❤❤❤❤❤❤❤❤❤❤❤like this song is not there in world ❤❤❤❤
Please share the song... om namah shivaya🙏
Ok
@@lankavenkatanarasimharao6389😅
ఓమ్ నమఃశివాయ
గుడ్ లిరిక్స్
శ్రీ శైల మల్లన్న దయ ఓమ్ నమఃశివాయ
❤ Om namah shivaya sarwam shivamayam jagath 🙏
Om namah shivaya 🙏🙏🙏
ఓం నమః శివాయ ఓం గురవేనమః
❤❤❤❤❤
Superrrrrr Song
ఇ ఫాట వెరి వెరి సూపర్ హిట్ గా పాడారు
Harahara mahaadeva🙏🙏
ఈ సాంగ్ వింటుంటే మనసుకు హాయిగా ఉంది.ఓం నమః శివాయ
మీ మిత్రులతో పంచుకోగలరు... ఓం నమ:శువాయ🙏🙏
OM ARUNACHALA SHIVA
OM ARUNACHALA SHIVA
OM ARUNACHALA SHIVA
OM ARUNACHALA SHIVA
OM ARUNACHALA SHIVA
OM ARUNACHALA SHIVA ,
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
om namah sivaya namo namaha🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
Add.a
రచన, సంగీతం, పాడిన వారి గాత్రమాధుర్యం, చిత్రదృశ్యాలు అన్ని చాలా బాగున్నాయి. 🙏
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namah shivaya
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం
Om namaha shivaya
చాలా చాలా బాగుంది హృదయానంద భరితం , కర్ణామృతం . చక్కని భక్తి geetham 👌👌🙏🙏🙏
Om hara hara shambo shankara om
Namashivaya
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
చాలా బాగుందండి రచన మరియూ గానము . సంగీత సహకారము !! . అందరికీ అభినందనలు
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namah shivaya
Om parwatiparameshwara namaha❤🙏🌺
ఓం నమః శివాయ
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
రచన గానం,సంగీతం అన్ని అద్బుతమైన రీతిలో ఉన్నాయి. చాల బాగున్నాయి. లిరిక్స్ మాత్రం పెట్టలేదు. నమస్కారం
Lyric is in description... om namah sivaya
HAR HAR MAHADEV 🙏🚩
🌹🙏🙏🙏🙏🙏🌹
ఓంనమశ్శివాయ హరహర మహా దేవా శంభో శంకర 🙏🙏🙏👌👍
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
రాగం రేవతి తాళం జంపే చాలా చాలాబాగా పాడారు
రచన, గానం ,సంగీతం అధ్భుతంగా వున్నాయి !!! 👌👌👌🙏🙏🙏
అద్భుతం....రచన,సంగీతం,గానం...
Om parwatiparameshwara namaha❤
Na tandri sivayya
Har har mahadev🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ హర హోమ్
బహుబాగు మిత్రమా...అభినందనలు👌👌👌🙏👍🏵🏵
Challa baagundi . Lyrics , music and singing . Excellent 🎉🎉🎉
మీ మిత్రులతో ఈ గీతాన్ని షేర్ చేయగలరు... శంభోమహాదేవ🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namh sivaya
రచన దృశ్యాలు పాడిన వారి గళ మాధుర్యం అద్భుతంగా ఉన్నాయి
చాలా బాగుంది సర్
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Super 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namasivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమః శివాయ
🙏🙏🙏🙏ooze bumps sound track and emotional lyrics 🔥🙏🙏
Please share.... om namah shivaya🙏🙏
🙏🙏
Wow 🎉🎉 great
Omharaharamahadevashambosankara,,, danyavadamulu,
Om namah shivaya.... 🌺🙏. Pl. Share the song👍
Super video. Combination of images & background is beautifully done. I am impressed 👍
Jai bholenath🙏... pl. share...👍
ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి అని కోరుకుంటున్నాను
మీ మిత్రులతో ఈ గీతాన్ని షేర్ చేయగలరు... శంభోమహాదేవ🙏🙏
దృశ్య కావ్యం బావుంది 👌👌👌
మీ మిత్రులతో ఈ గీతాన్ని షేర్ చేయగలరు... శంభోమహాదేవ🙏🙏
Exllent compotion
Nice voice
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
బాగుంది ..కాంపోజిషన్....lvnr గారి గురించి చెప్పాల్సింది ఏమి లేదు..ఆయన అఖండుడు వ్రాయటం లో అది ఏదైనా😊😊
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
రాగం తాళం తెలుపగలరు అయ్యా
😢😢😢😢😢
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
శివ కృప కలిగింది కాబట్టి నరసింహ రావు గారు ఈ పాట ను సృజించారు. చాలా బాగుంది
Complete lyric is in description. Please share the song... hara hara mahadeva
Give me lyrics please
Lyric is in description. Please share the song... hara hara mahadeva🙏
@@lankavenkatanarasimharao6389 thankyou andi 🙏
పాట చాలా బాగా పాడారు సార్ బాగా ఉంది చాలా బాగుంది రాగము లిరిక్స్ తెలపగలరని కోరుకుంటున్నాను
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namah shivaya
Om namah shivaya
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Om namah shivaya 🙏🙏
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏
Super 🙏🙏🙏
హరహర మహాదేవ శంబోశంకర 🌺🙏