హర్షిణీ, నువ్వు అబ్బాయివా, అమ్మాయివా లేక ట్రాన్స్జెండరువా అనేది ప్రక్కన పెడితే నువ్వు మాలాంటి మనిషివే. ఒక మనిషిలో, చిన్న వయసులో రెండు అభిప్రాయాల మధ్య సతమతమవుతూ, సమాజాన్ని ఒప్పించలేక, మనసు చంపుకొని బ్రతకలేక, ఐనవాళ్ళ ప్రేమను పొందలేక నీలో నువ్వు అనుభవించిన అంతర్గత సందిగ్దాన్ని నేను అర్దం చేసుకొన గలను. నువ్వు ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చింది. బాధ పడవద్దు. దేవుడు నీకు ఏ స్తితినిస్తే ఆ స్తితిలో సంతోషాన్ని పొందు. చాలా మందికంటే నువ్వు గొప్పదానివి. చాలా అందంగా ఉన్నావు. నీలో నిజాయితీ పుష్కళంగా ఉంది. May God bless you Harshini
Normal people are struggling so much to lead a good life, but the way you drive your life in difficult path and living with dignity is ideal for many people in current situation. Can see honesty in words and tears..
Hi andi హర్షిని garu 👋 me ఇంటర్యూ మొత్తం చూసాను u r so గ్రేట్ అండి 👍మీలో naku నచ్చిన point me మదర్ చేపినమాట ఎవరిముందు చేయి చాపకూడదు గౌరవముగా బ్రతకాలి 🙏ఆ మాట meru నిజం chesaru 👏👏👏👏 so ప్రోడ్ of u 👌👌👌💐💐💐🙌🙌🙌god bless u
అమ్మ ఎంతో మంది ట్రాన్స్ ని చూసాను గాని నీలా 100 % ఆడపిల్లలా వున్న వాళ్ళని చూడలేదు ఇడినీ అదృష్టం అంతే కాదు న్యాయం కూడా నీదుర ష్టం వళ్ళ ఆలా మగవాడిగా పుట్టడం జరిగింది. ఇప్పుడు మారినందుకు సంతోషం. ట్రాన్స్ ని మంచి వేపు కి మార్చాలనుకోవడం శుభపరిణామం. నీకు అంతా మంచి జరగాలని కోరు కుంటున్నాను అమ్మాయి.
ట్రాన్స్ జెండర్ పుట్టిన దగ్గరనుంచి పెరిగిన తర్వాత నిత్యం దైవభక్తి లో ఎవరైతే ఉంటారో అటువంటి ట్రాన్స్ జెండర్ ఆశీర్వచనాలు 100% పని చేసి శుభాన్ని కలుగజేస్తాయి అలాంటివాళ్లు ధైర్యంతో మమేకం గా ఉండటం వలన వారి శరీర నిర్మాణంలో కుండలినీ శక్తి మేల్కొని ఉంటుంది కనుకనే వారి దీవెనలు ఫలిస్తాయి ఒక విషయం ఏమిటంటే ఇటువంటి వాళ్లు యోగ సాధన చేస్తే కుండలిని శక్తి నీ వాళ్లు పూర్తిగా పొందగలరు
❤ అందరికీ న వందనాలు దేహము దేవుని ఆలయం సృష్టికర్త ప్రణాళిక ప్రతిఒక్కరి పై ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రూపొందించారు కాబట్టి తండ్రి అయిన దేవుని నిర్ణయం ప్రకారం నిరీక్షణ కలిగి వుంటే ప్రతి ఒక్కరూ దన్యులే అది భరించలేన ప్పుడే మన నిర్ణయం తీసుకుంటాము కాని దేవుని నిర్ణయమే శాశ్వితంగా వుంటుంది దేవుడు అందరికీ మేలే చేశారు నిరంతరం అందరికీ మేలు చేయునుగాక ఏసునామములో ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో ఆమేన్ ❤
Harshini meru interview lo Questions ki answer echina vidhanam, maku theliyanivi vivaramga siggupadakunda dhairyam ga chepparu, I am really inspired by you and what you achieved..... Great 👏👏 Meru korukunna sikharalanu adhirohinchi, Society and mainga parents ki camps petti awareness galichi, Thalli thandruluga Valle pattinchukokapote Inka evaru premistharu and ala avahelana vallane pillalu sanga vyathireka shakthuluga maradam, maanasikham ga krungipovadam, chadhuvu leka thappani paristhithi lo jeevanam kosam, avakasam leka thappu vruthiloki dhiguthunnaru Ani cheppali. Meru Thailand lo chudandi yetuvanti vivaksha vundadhu andharu andharitho kalise vuntaru, and transgender people kuda vallaki nachina way lone dress chesukuntaru, Thailand trans happy lifestyle medha mere Thailand visit chesi, Voka Web series or Documentary movie cheyyandi... People mindset need change and take inspiration from Thailand Ani cheppali, ledha meku anukulamainavidham ga cheyyandi Documentary movie 😊😊🎉🎉 May God bless you with great success and happy life going forward ❤❤
దేవుడు ఎప్పుడు అన్యాయస్ధుడు కాడు ప్రతి వ్యక్తి జీవితం పట్టల ఒక్క ప్రణాళికలు కలిగి పుట్టించిన్నాడు దేవుడు ఎప్పుడు గొప్ప వాడు దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకో.
Harshini You are a girl. If you don't disclose you are a trans nobody can recognise. I wish you can continue as a beautiful girl /woman. Never disclose. Wish you good luck..
Iam one of the student in S.G.S.college nd I completed B.A. in H.E.P.Group.I know Muneera Mom nd She taught to me.Tq Harshini garu , I remember my study's life.
వీళ్ళు చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు మా బంధువుల ఇంటి గృహప్రవేశానికి వచ్చి 50000 ఇమ్మని డిమాండ్ చేశారు మేము మిమ్మల్ని పిలవలేదు కదా ఎందుకు వచ్చారు అని అడిగినందుకు గొడవ చేసి తిడుతున్నారు లాస్ట్ కు 15000 తీసుకుని వెళ్లారు ఇలా దౌర్జన్యంగా దందాలు చేస్తున్నారు వీరికి చట్టం పని చేసుకుని బ్రతకొచ్చు అని కూడా కానీ వీళ్ళు లేజీ మనకి అలవాటు పడిపోయారు😢😢😢😢😢😢😢😢
యూట్యూబ్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ very nice
అమ్మా హర్షిణీ! నీలో నిజాయితీ కన్పిస్తుంది.ఆత్మాభిమానమూ గోచరిస్తుంది.నీవు గౌరవప్రదమైన జీవితం గడుప గలవు.నీవు సుఖజీవనం గడుపుటకు దేవుడు సర్వదా నిన్ను రక్షించుగాక!!
My friend Harshini ani cheppukovadaniki Naku chaala garvanga anipisthundhi .Harshini your always great...ne masanu entho svachamaindhi..🥰🥰 niku Eppudu manche jaaragalani korukuntu nee frd..👏👏✊
She is really a super human 💖💪, you will achieve more things Harshini garu, you are blessed with god grace.
హర్షిణీ, నువ్వు అబ్బాయివా, అమ్మాయివా లేక ట్రాన్స్జెండరువా అనేది ప్రక్కన పెడితే నువ్వు మాలాంటి మనిషివే. ఒక మనిషిలో, చిన్న వయసులో రెండు అభిప్రాయాల మధ్య సతమతమవుతూ, సమాజాన్ని ఒప్పించలేక, మనసు చంపుకొని బ్రతకలేక, ఐనవాళ్ళ ప్రేమను పొందలేక నీలో నువ్వు అనుభవించిన అంతర్గత సందిగ్దాన్ని నేను అర్దం చేసుకొన గలను. నువ్వు ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చింది. బాధ పడవద్దు. దేవుడు నీకు ఏ స్తితినిస్తే ఆ స్తితిలో సంతోషాన్ని పొందు. చాలా మందికంటే నువ్వు గొప్పదానివి. చాలా అందంగా ఉన్నావు. నీలో నిజాయితీ పుష్కళంగా ఉంది. May God bless you Harshini
Chaala chakkaga explain chesav ra née feeling ni👏👏👏👏really hatsoff
Nice don't worry. U great👍 success ur lifeg God bless🎉 harshini
Neevu Aaa Ammaayini impress Cheyataaniki chaalaa interest choopisthunnavu antey.... neevu aa ammaayi meeda sampaadana meeda kannu vesaavu ani clear gaa artham avuthundi raa Baabu. But be careful. Olden days kaavu jimmikkulu success kaavataaniki. Yevaru yevarini yeppudu yelaa champesthunnaro artham kaani daanni koodaa maruvaddu raa naayanaa...
Vu hu ni ni dp Jo hu nib@@vaanipemmasani8011
Correct 💯💯🙏
Great story.
All the Best Harshini and wish you great success in your future Life. you are real woman.
Great story.
All the Best Harshini and wish you great success in your future Life.
Hats off Harshini. God bless you ma.
నీలాగ అందరూ ఉండాలి.అనికోరుకుంటున్నాను.
Excellent video. May God bless harshini.
Normal people are struggling so much to lead a good life, but the way you drive your life in difficult path and living with dignity is ideal for many people in current situation.
Can see honesty in words and tears..
Great inspiration to society gid bless you hashing garu.we respect you.this is best interview I ever seen. Good luck .❤❤❤❤❤
Hi andi హర్షిని garu 👋 me ఇంటర్యూ మొత్తం చూసాను u r so గ్రేట్ అండి 👍మీలో naku నచ్చిన point me మదర్ చేపినమాట ఎవరిముందు చేయి చాపకూడదు గౌరవముగా బ్రతకాలి 🙏ఆ మాట meru నిజం chesaru 👏👏👏👏 so ప్రోడ్ of u 👌👌👌💐💐💐🙌🙌🙌god bless u
అమ్మా హర్షిణీ! నీలో నిజాయితీ కన్పిస్తుంది.దేవుడు ఎప్పుడు గొప్ప వాడు దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకో. దేవుడు సర్వదా నిన్ను రక్షించుగాక!
Good harshini ...
You are great ...keep it up ....
Every such people should lead respect ful life ....
Harshini... U proved urself... Keep up ur great journey 👍all the best👍
హర్షిణి గారికి దేవుడి ఆశలు 🔱🔱🔱 సర్ మీ అన్నీ ఇంటర్వ్యూ లో నాకు నచ్చిన వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఇంటర్వ్యూ
అమ్మ
ఎంతో మంది ట్రాన్స్ ని చూసాను గాని నీలా 100 % ఆడపిల్లలా వున్న వాళ్ళని చూడలేదు ఇడినీ అదృష్టం అంతే కాదు న్యాయం కూడా నీదుర ష్టం వళ్ళ ఆలా మగవాడిగా పుట్టడం జరిగింది. ఇప్పుడు మారినందుకు సంతోషం. ట్రాన్స్ ని మంచి వేపు కి మార్చాలనుకోవడం శుభపరిణామం. నీకు అంతా మంచి జరగాలని కోరు కుంటున్నాను అమ్మాయి.
Testosteron harmon effect చేయక ముందు early గా surgery చేయించుకుంటే..అచ్చం అమ్మాయిలాగే ఉంటరని విన్నాను
Nice
Heart touching ♥ God bless you
Your feelings,your way of expression are so mature and polite.god bless u.
God bless you sister... God be with you...i will pray for you...and your future...ok Praise the LORD 🙏🙏🙏....
హర్షిణి ,నీవు విజేతగా వెలుగొందు దువు గాక¡
Really great Harshit 🙏🏿god bless you
God bless u sister, neeku life lo antha manchi jaragali.
GOD BLESS YOU HARSHINI YOU ARE GREAT
ట్రాన్స్ జెండర్ పుట్టిన దగ్గరనుంచి పెరిగిన తర్వాత నిత్యం దైవభక్తి లో ఎవరైతే ఉంటారో అటువంటి ట్రాన్స్ జెండర్ ఆశీర్వచనాలు 100% పని చేసి శుభాన్ని కలుగజేస్తాయి అలాంటివాళ్లు ధైర్యంతో మమేకం గా ఉండటం వలన వారి శరీర నిర్మాణంలో కుండలినీ శక్తి మేల్కొని ఉంటుంది కనుకనే వారి దీవెనలు ఫలిస్తాయి ఒక విషయం ఏమిటంటే ఇటువంటి వాళ్లు యోగ సాధన చేస్తే కుండలిని శక్తి నీ వాళ్లు పూర్తిగా పొందగలరు
ట్రాంజెండ్సర్స్తో మీమాటలు మాకు వినపడుతుంది వారి మాటల మధ్యలో మ్యూజిక్ వద్దు వారి భాధలు పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వాలి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
All the best Harshini. May God bless you.
Nuvu happy ga vundalamma God bless you
You are a inspirational person
Hi harshini sister me balusupadu ma vuru daggare thakkelapadu esari me vuru vachi kalusta great interview 🎉
Take a bow🎉 for your great achieveness🎉 Hurshini sister❤
❤ అందరికీ న వందనాలు దేహము దేవుని ఆలయం సృష్టికర్త ప్రణాళిక ప్రతిఒక్కరి పై ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రూపొందించారు కాబట్టి తండ్రి అయిన దేవుని నిర్ణయం ప్రకారం నిరీక్షణ కలిగి వుంటే ప్రతి ఒక్కరూ దన్యులే అది భరించలేన ప్పుడే మన నిర్ణయం తీసుకుంటాము కాని దేవుని నిర్ణయమే శాశ్వితంగా వుంటుంది దేవుడు అందరికీ మేలే చేశారు నిరంతరం అందరికీ మేలు చేయునుగాక ఏసునామములో ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో ఆమేన్ ❤
Very good interview from your channel sir
Hats off to you
God blesyou harshini
God bless you Harshini. B brave .❤
Harshini !
God bless you forever
I like your ,,purity,,
Super ga cheppav ra
Really great hats off you ❤
Hi beauty queen mekala harshini we proud of you and loving you i marriage you
God bless you ma... keep rocking ...
Harshini meru interview lo Questions ki answer echina vidhanam, maku theliyanivi vivaramga siggupadakunda dhairyam ga chepparu, I am really inspired by you and what you achieved..... Great 👏👏 Meru korukunna sikharalanu adhirohinchi, Society and mainga parents ki camps petti awareness galichi, Thalli thandruluga Valle pattinchukokapote Inka evaru premistharu and ala avahelana vallane pillalu sanga vyathireka shakthuluga maradam, maanasikham ga krungipovadam, chadhuvu leka thappani paristhithi lo jeevanam kosam, avakasam leka thappu vruthiloki dhiguthunnaru Ani cheppali. Meru Thailand lo chudandi yetuvanti vivaksha vundadhu andharu andharitho kalise vuntaru, and transgender people kuda vallaki nachina way lone dress chesukuntaru, Thailand trans happy lifestyle medha mere Thailand visit chesi, Voka Web series or Documentary movie cheyyandi... People mindset need change and take inspiration from Thailand Ani cheppali, ledha meku anukulamainavidham ga cheyyandi Documentary movie 😊😊🎉🎉 May God bless you with great success and happy life going forward ❤❤
Super interview
You are doing great 🎉
God bless Harshini life lo becareful
You are great harshini
👍👍👍
May God bless you. I hope u will become a good life
Great Harshini
ಗ್ರೇಟ್. ಹರ್ಷಿಣಿ
God bless you Harshini🎉
God bless you Harshini ❤
Good.video.sir.all.the.best. harshini, medam
హాయ్ హర్షిని గారు మీరు చాలా బాగున్నారండి. ఐ లవ్ యూ హర్శిని❤💋💋💋
దేవుడు ఎప్పుడు అన్యాయస్ధుడు కాడు ప్రతి వ్యక్తి జీవితం పట్టల ఒక్క ప్రణాళికలు కలిగి పుట్టించిన్నాడు దేవుడు ఎప్పుడు గొప్ప వాడు దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకో.
సొసైటీలో ట్రన్ జెండర్ లకు కంపెనీల్లో అవకాశం తప్పక కల్పించాలి ప్రభుత్వాలు సైతం రిజర్వేషన్ కల్పించాలి
God bless u harshini❤❤👌👌👍👍
Good interview / harshini
God bless you with happiness
హర్షిని.m God bless you 🎉
Harshini God bless you
U r a realy love girl god bless u
Super. Sister
Harshini we will invite you in our teachers award ceremony. ..as guest ..
Im vijay Singh National convener. Non Government teachers and lectures. ...
Friend of friend. First listened
Great
So great
Super talli meeru 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️
god bless you Harshini
Nice🙌
Excellent
Very nice 👌
*HARSHINI I APPRECIATE U, 👍*
God bless you
All the best thalli
గ్రేట్ 👍👌
Good.caleger.
Harshini your voice is saving you from this world pray for better feature
Super amma 🙏
May god bless you Harshini.
Good morning 🌞
What a meturity words 🙏
Harshini
You are a girl. If you don't disclose you are a trans nobody can recognise. I wish you can continue as a beautiful girl /woman. Never disclose. Wish you good luck..
Very nice amma
Iam one of the student in S.G.S.college nd I completed B.A. in H.E.P.Group.I know Muneera Mom nd She taught to me.Tq Harshini garu , I remember my study's life.
వీళ్ళు చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు మా బంధువుల ఇంటి గృహప్రవేశానికి వచ్చి 50000 ఇమ్మని డిమాండ్ చేశారు మేము మిమ్మల్ని పిలవలేదు కదా ఎందుకు వచ్చారు అని అడిగినందుకు గొడవ చేసి తిడుతున్నారు లాస్ట్ కు 15000 తీసుకుని వెళ్లారు ఇలా దౌర్జన్యంగా దందాలు చేస్తున్నారు వీరికి చట్టం పని చేసుకుని బ్రతకొచ్చు అని కూడా కానీ వీళ్ళు లేజీ మనకి అలవాటు పడిపోయారు😢😢😢😢😢😢😢😢
Good
భూమా అఖిల ప్రియ లాగా అనిపిస్తుంది
😂😂😂😂😂😂😂
Anipiyadam endhi ...amene😢
You r right like Akhila
May god bless you
After this interview I changed my opinion on transgender.
Good morning 🌄
అశ్విని యు లైక్ ఏ సూపర్ ఉమెన్
Osm 💞
హర్షిని ట్రాన్ గా ఎందుకు చెపుతున్నారు?ఆమె అమ్మాయి అని చెప్పుకో వచ్చు ఎంతోమందకి గర్బ చంచి లేని వాళ్ళు ఉన్నారు.
God bless you ma
Interviewer తీరు బాగాలేదు Harshini you're super 👏👏
I like you so much maaaa♥️♥️♥️♥️♥️♥️♥️
నాగరాజు సార్ ఆవిడ చదువుకుంది సార్
ఎవరినో నాయకులని (అదే బి.కామ్ లో ఫిజిక్స్) అడిగినట్లే ఎ గ్రూప్ ఏ కోర్స్ అని అడిగితే ఎలా సార్
చాలా మంది కి ఉన్న డౌట్స్ ఈ ఇంటర్వ్యూ లో తీర్చారు