కాకతీయులు - శాసనాలు I Ashoka online Academy I Telangana History free classes I Ashok sir

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 56

  • @pasikakiran2995
    @pasikakiran2995 5 месяцев назад +1

    Hi sir your teaching is excellent 👌🏻👌🏻 sir tqq for teaching sir tqq tqq tqq so much sir ❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻💯💯 % reach in my job sir.....

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 2 года назад +1

    the great history faculty in india ashok the great

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 Год назад +1

    Tnq sr... Detail ga un di...

  • @ramayanamsridevi9732
    @ramayanamsridevi9732 Год назад +1

    అనేక అనేక ధన్యవాదములు సర్ 🙏

  • @sajjanapumaheshsai8730
    @sajjanapumaheshsai8730 2 года назад +1

    Super sir manchi depth concept chepthunnaru

  • @ramunayak1845
    @ramunayak1845 4 года назад +4

    Sir meeku 🙏 supper class inka videos pettandi plg

  • @ramayanamsridevi9732
    @ramayanamsridevi9732 Год назад +1

    గుడ్ మార్నింగ్ sir🙏

  • @mohanrangu5341
    @mohanrangu5341 3 года назад +4

    Your teaching is excellent
    Thank you

  • @hema56hemanth
    @hema56hemanth 4 года назад +3

    Tq sir for detail explanation of kakatiya dynasty

  • @narsireddy746
    @narsireddy746 Год назад +3

    రుద్రమ దేవి కాలం లో వచ్చిన నాయంకర విధానం ఏ శాసనం లో ఉంది

  • @srinusirandas9075
    @srinusirandas9075 4 года назад +4

    🙏 thanks for ur free classes sir...love u sir🙏

  • @sagarmaloth8202
    @sagarmaloth8202 4 года назад +9

    BAYYARAM present mahabubabad dist sir

  • @santhoshinich.6989
    @santhoshinich.6989 2 года назад +2

    Tq u so much sir 🌹🙏🌹

  • @sangeethasangeethamamidala4111
    @sangeethasangeethamamidala4111 Год назад +1

    Thank you so much sir

  • @banothrajesh1738
    @banothrajesh1738 2 года назад +2

    Super class sir

  • @kumargamer1189
    @kumargamer1189 4 года назад +2

    ✍️శ్రీయుత గౌరవనీయులైన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు KCR గారికి,హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారికి,పోలీస్ DGP మహేదర్ రెడ్డి సార్ గారికి,పోలీస్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు సార్ గారికి నమస్కరించి రాయునది ఏమనగా
    ✍️విషయం:రాబోయే 20,000 పోలీస్ ఉద్యోగాల్లో 6 సంవత్సరాల వయస్సు పెంపు గురుంచి ,RFID పద్ధతిలో శారీరక దేహ దారుఢ్య,పరుగు పందెం గురుంచి అభ్యర్థన...
    ✍️కోవిడ్-19 లాక్ డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రైవేట్ రంగం దెబ్బ తిని,ఆర్థిక సంక్షోబం కారణము గా ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని కోల్పోయి ఎంతో మంది యువత పూట తిండి లేక ప్రభుత్వం ఇచ్చే 5 రూపాయల భోజనం తింటూ,చేతిలో చిల్లి గవ్వ లేక, ఉద్యోగాలు లేక ఎంతో బాధ పడుతున్నారు. ఈ సమయం లో తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 20,000 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ పక్రియ చేపట్టడం మా నిరుద్యోగులకు ,కరోనా కారణం గా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న సీఎం KCR గారు లక్షలాది మంది ఉన్న మా నిరుద్యోగుల యందు దయ తలచి ఈ పోలీస్ నోటిఫికేషన్ లో 6 సంవత్సరాలు వయో పరిమితి పెంచి సుమారుగా 8 లక్షల వరకు ఉన్న మా నిరుద్యోగులకు అర్హత కల్పించగలరు అని శిరస్సు వంచి మా మనవి.మరియు చివరి సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్ లో RFID అని ఒక నూతన విధానం లో పరుగు పందెం,దేహ దారుఢ్యం పరీక్షలు లేక్కించినరు ఈ విధానం లో 800 మీటర్ పరుగు లో ఒకేసారి 60 నుండి 100 మంది ని వదలడం ద్వార ఒకరిని ఒకరు తోపులాట జరిగి ఒక్కో అభ్యర్థి కి 2-3 సెకండ్స్ సమయం ఎక్కువ పట్టి మైక్రో సెకండ్స్ లో డిస్ క్వాలిఫై అయ్యారు అంతే కాకుండా తొలిసారిగా RFID ఉపయోగించడం వల్ల సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి, దీని ద్వార ఎంతో ప్రతిభ ఉన్న అభ్యర్థులు కూడా RFID విధానం తో నష్టపోయారు అనే మాట వాస్తవం.కావున RFID విధానం లో 800 మీటర్ పరుగు లెక్కిస్తే ఒకరికొకరు తోసుకోకుండ ,కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుని పరిమిత అభ్యర్థుల తో పరుగు లెక్కించగలరు.800 మీటర్ పరుగు అర్హత గా 170 సెకండ్స్ గా నిర్ణయించి మళ్ళీ పోయినసారి 170.49 మైక్రో సెకండ్స్ వచ్చిన వారికి కూడా అర్హత కల్పించారు ఇది చాలా సంతోషం,మా నిరుద్యోగుల తరపున విన్నవించేది ఏమంటే 170 సెకండ్స్ మీద ఎన్ని మైక్రో సెకండ్స్ వచ్చిన అనగా 170.99 మైక్రో సెకండ్స్ వరకు మాకు అర్హత కల్పించగాలరు అని శిరస్సు వంచి మా మనవి.ఇప్పుడు రాష్ట్రము లో 8 లక్షల వరకు నిరుద్యోగులం ఉన్నాము కావున మా యందు దయ ఉంచి పెద్ద మనస్సు తో ఆలోచించి వయో పరిమితి పెంచి మా బాధని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నము.చాలా రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ అర్హత వయస్సు 35-40 వరకు కూడా ఉన్నాయి .అందువలన మాకు అర్హత కలిపించి 8 లక్షల కుటుంబాలకు అర్హత కల్పించి మమ్మల్ని మానసిక క్షోబ నుండి తప్పించగలరు......
    ఇట్లు .. మీ నిరుద్యోగులు

  • @sangeethasangeethamamidala4111
    @sangeethasangeethamamidala4111 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @mbanilvolgs8164
    @mbanilvolgs8164 4 года назад +2

    Super sir thanks for u sir

  • @bsreenathreddybanala
    @bsreenathreddybanala 10 месяцев назад +2

    Kakamtiyulu antha Kamma Vallenaaaa

  • @katravathsrinusrinu7324
    @katravathsrinusrinu7324 4 года назад +2

    Super sir

  • @jbalamanijbalamani117
    @jbalamanijbalamani117 4 года назад +1

    Sir telangana history dsc ki సంబందించిన వీడియో చేయండి plz sir

  • @kumargamer1189
    @kumargamer1189 4 года назад +1

    రాబోయే బారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో వయోపరిమితిని 10 సంవత్సారాలు పెంచండి సీఎం సార్ ఇలా పెంచితే 4 నుండి 6 లక్షల మంది నిరుద్యోగులకు పోలీస్ ఉద్యోగాలకు ప్రయత్నించే అవకాశం కలుగుతుంది.

  • @prashanthnaik5977
    @prashanthnaik5977 4 года назад +3

    Sir bayyaram lo iron ores undi boggu ganulu kadu

  • @sat123
    @sat123 2 года назад +1

    Annaladevi kada sir mere chepparu 1 St rudradevudu gurinchi topic lo

  • @malleshravula6800
    @malleshravula6800 4 года назад +1

    🙏🙏

  • @swethavarshil6353
    @swethavarshil6353 4 года назад +1

    Sir, Hyderabad what's up link invalid ani vasthundi ....plz check once

  • @Appani123
    @Appani123 3 года назад +1

    Sir hostel fecility undha Sir kNR institute Lo.

  • @yamunatavadaboina6637
    @yamunatavadaboina6637 4 года назад +2

    Sir Draksharamashasanam dhurgaraju kadha sir miru ...enangala bramhareddy annaru adhi correct sir .,........avariki ina thelisthe reply evvaddi

  • @yamunatavadaboina6637
    @yamunatavadaboina6637 4 года назад +1

    Telangana saamajika samkruthika charithra ki miru class lo 51 rup annaru kadha sir mari mi app instal chesukunna but kanipicchatledhuuu class

  • @ShyamV13
    @ShyamV13 Год назад +1

    Bayyaram ఇనుప గనులు...

  • @muthyaludarshanapu6102
    @muthyaludarshanapu6102 4 года назад +2

    Thank you sir

  • @kavalilavanya3303
    @kavalilavanya3303 2 года назад +1

    MyakaDhoni shasanam avaru veyincharu sir, Andulo avari gurunchi rasaru

    • @Rajan09755
      @Rajan09755 2 года назад +1

      Sathavanula Raju 3 pulomavi sathavanula vamsam antharinchipoye dani gurinchi vivaristundi

  • @lingampallivinay264
    @lingampallivinay264 4 года назад +2

    Ts history me book eppudu vastundi

  • @bandelaramakrishnaaee1410
    @bandelaramakrishnaaee1410 2 года назад +1

    Sir mee udara thanu kruthagnathalu

  • @nagarajukommu1710
    @nagarajukommu1710 2 года назад +1

    Plz tell me in English sir

  • @devasankeerth3045
    @devasankeerth3045 4 года назад +1

    Sir meru rasina TS history nd movement book market lo untunda

    • @rajuramsri4830
      @rajuramsri4830 4 года назад

      Ledu moment notes undi

    • @chandu9614
      @chandu9614 3 года назад

      @@rajuramsri4830 Book centre lo dorukuthundas

    • @rajuramsri4830
      @rajuramsri4830 3 года назад +1

      @@chandu9614 yes Ashok nagar lo

    • @chandu9614
      @chandu9614 3 года назад

      @@rajuramsri4830 Grp 2 full course amount entha bro

  • @kanchpogupremkumar3278
    @kanchpogupremkumar3278 2 года назад +1

    2018 exam lo ichhina Questions Eppudu e Prilims lo isthaada Sir

  • @Mrnayak111
    @Mrnayak111 2 года назад +2

    ద్రాక్ష రామ శాసనం మల్యాల హిమద్రి రెడ్డి కాదా

    • @kalyan1549
      @kalyan1549 Год назад

      కాదు

    • @mekalavinayvinnu9104
      @mekalavinayvinnu9104 3 месяца назад +1

      ద్రాక్షారామం శాసనం వేసింది ఇనంగాల బ్రహ్మి రెడ్డి రెండవ ప్రోలరాజు యొక్క మంత్రి 1158 లో ఆతని మరణం గురించి చెప్తుంది

  • @ashokkurva49
    @ashokkurva49 4 года назад +1

    Sir mi books untayi

  • @ghothisagar687
    @ghothisagar687 2 года назад +1

    sir notes kavali

  • @sureshlande5611
    @sureshlande5611 4 года назад +1

    Telengana histroy ante 2014 varaki vuntundhaa?

  • @saikiranchikkala4114
    @saikiranchikkala4114 2 года назад +1

    THANK You sir