I Love this food. In YCT almost all yoga sadhakas love this yogic diet . I am one of the sadhaka of YCT Nandyal branch. ఈ పులగమే మాకు విజినిగిరి ఆశ్రమం లో పెడతారు. అన్నీ YCT branches లో ఈ yogic diet follow అవుతారు.ఇది గురువు గారు పెట్టిన yogic diet. ఈ పులగంతో ఏదైనా curry or వేడి సాంబార్, వేడి రసం and మజ్జిగతో పెడతారు. ఇందులోcarbohydrates, proteins, vitamins,minerals, అంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా గురువుగారు సాధకులకు అందించారు . ఈ ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని, యోగసాధనకు ఎంతగానో ఉపకరిస్తుంది అని గురువుగారు అందించడం జరిగింది. 🙏🙏జై గురుదేవ 🙏🙏 మా నంద్యాల yoga centre లో ప్రతి retreat లో మా yoga master శ్రీ దామోదర్ sir గారి సతీమణి శ్రీమతి లక్ష్మి దామోదర్ గారు ఈ yogic diet ని ఎంతో రుచిగా వండి అన్నపూర్ణాదేవి లా యోగసాధకులు అందరికీ పెడతారు . మా యోగసాధకులు అందరమూ ఎంతో ఇష్టంగా గురువుగారి ప్రసాదం అనేభావతో తృప్తిగా తింటాము. Omnamaha 🙏🙏
Very good presentation
Om Namah! Rama Krishna doing a good job by sharing wonderful and informational ideas which brings a good image to you.
👌👌👏👏Ramakrishna u have done a wonderful job 👌👌All the best👍👍
I Love this food. In YCT almost all yoga sadhakas love this yogic diet . I am one of the sadhaka of YCT Nandyal branch.
ఈ పులగమే మాకు విజినిగిరి ఆశ్రమం లో పెడతారు. అన్నీ YCT branches లో ఈ yogic diet follow అవుతారు.ఇది గురువు గారు పెట్టిన yogic diet. ఈ పులగంతో ఏదైనా curry or వేడి సాంబార్, వేడి రసం and మజ్జిగతో పెడతారు.
ఇందులోcarbohydrates, proteins, vitamins,minerals, అంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా గురువుగారు సాధకులకు అందించారు . ఈ ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని, యోగసాధనకు ఎంతగానో ఉపకరిస్తుంది అని గురువుగారు అందించడం జరిగింది.
🙏🙏జై గురుదేవ 🙏🙏
మా నంద్యాల yoga centre లో ప్రతి retreat లో మా yoga master శ్రీ దామోదర్ sir గారి సతీమణి శ్రీమతి లక్ష్మి దామోదర్ గారు ఈ yogic diet ని ఎంతో రుచిగా వండి అన్నపూర్ణాదేవి లా యోగసాధకులు అందరికీ పెడతారు . మా యోగసాధకులు అందరమూ ఎంతో ఇష్టంగా గురువుగారి ప్రసాదం అనేభావతో తృప్తిగా తింటాము.
Omnamaha 🙏🙏
Well done bro👏👏👏
❤️❤️
try this ra at home
Very useful
Aum Namaha, Also post Yogaradam and all other YCT recepes 🙏😊
Omnamaha
Yahh done aunty
Please check my channel
Omnamaha sir. Mana pulaganni ma Sadhakulaki nenu enka vivarincha avasaram ledu. Kriyalatopatu pratheesaari Pulagam gurinchi cheppavalasi vachedi 😀
మొత్తానికి పులగం కూడా యూట్యూబ్ లోకి వచ్చేసింది
Ha annaya