Freedom From Stress & Pressure : MVNKasyap | Malavika Hegde Success Story | Cafe Coffee Day Siddarth

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #MrNag #AnchorNag #SumantvNagaraju
    Watch ►Freedom From Stress & Pressure - By MVN Kasyap | Malavika Hegde Success Story | Cafe Coffee Day Siddarth
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 402

  • @gollababu9059
    @gollababu9059 2 года назад +17

    ఆస్తులు ఉంటే ఎన్ని కోట్లు అప్పులు అవినా తీర్చవచ్చు. ఆస్తులు లేకుండా
    అప్పులు తీర్చేండ్. అప్పుడు తెలుస్తుంది

  • @bandamididhamodhar8493
    @bandamididhamodhar8493 2 года назад +23

    అద్భుతమైన వివరణ ఇచ్చారు మాళవిక గారి గురించి అద్భుతంగా బోధించారు మీలాంటి మోటివేషన్ మాకు చాలా అవసరం ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు థాంక్యూ సో వెరీ మచ్ సార్ 🙏🙏🙏🙏

    • @minimaggi8743
      @minimaggi8743 2 года назад

      E

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY Год назад +1

      Fake స్టోరీ ఆమె అప్పులు ఏమీ తీర్చలేదు. ఇలా చెప్పడం వల్ల చాలామంది షేర్స్ కొనుక్కున్నారు వాళ్లు మోసపోయారు

  • @shiva______4424
    @shiva______4424 2 года назад +63

    అప్పుల బాధ తట్టుకోలేక పోతున్నాను అలాంటి టైంలో పూరి భయ్యా నన్ను బ్రతికించాడు తర్వాత మీ వీడియోలు చూస్తున్న సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎలా బ్రతకాలో చెప్పరు థాంక్యూ శివ

  • @geetadevi7210
    @geetadevi7210 2 года назад +5

    Super chepparandi 👍👍👍👍 😖pressure ni కూడ tressure గాఆ marchukova vachhu
    అస్సలు అప్పులు to ne pressure దాన్నే tressure gaa అంటె amazing👍😍🤩
    Thank 🌹 you nagaraju kashyap లాంటి వారి ni Interduce cheyyada వలన life ni easy gaa handle cheyyadam నేర్చుకొన్నాను
    Thank you very much

  • @rojalakshmi5604
    @rojalakshmi5604 2 года назад +4

    Ms. Malavika garu meeru chala mandi ki inspiration. Mimalni andaru adarshanga teesukovali. Kashyap garu speech really motivational 👌👌. Pressure teesukovadam kuda manchide Ane me point ki hats off 👍👌. Me examples superb Sir. Gud video 👍

  • @shaikmastan7713
    @shaikmastan7713 11 месяцев назад +1

    Very motivational speech, it is most inspiring me, thank 🙏 you so much this vedio.

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 2 года назад +20

    Believe= నమ్మకం,lieve జీవించు be lieve with positive, then only you can reach your goal, 👏👏super sir psychological గా సైకో లను కూడా లాజికల్ గా మార్చగలరు, thank you sir

  • @V_lens
    @V_lens 2 года назад +6

    Cafe Coffee Day
    పోయిన ఏడాది ఒకసారి, ఈ మధ్య మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా లో కాఫీడే కంపెనీ అధినేత మాళవిక గారు కంపెనీ ఆర్ధిక పరిస్థితి ని పూర్తీగా మలుపుతిప్పారని రాసేశారు. అప్పులన్నీ తీర్చేస్తున్నట్టు, కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్నట్టు చెప్తున్నారు...
    ఇది పాక్షిక సత్యం. సోషల్ మీడియా రాకముందు కూడా మన ప్రధాన స్రవంతి మీడియా కూడా ఇలా పాక్షిక అబద్దాలను, నిజాలను అటూ ఇటూ తిప్పేసి రాసేసి అందరినీ నమ్మించేది. స్వతహాగా శోధించి తెలుసుకునే ఓపిక, అవసరం ఎవరికీ లేక అవే నమ్మేసేవారు మెజారిటీ... ఇప్పుడు అలా లేదు... net లో తగినంత సమాచారం ఉంది... గంట కూర్చుంటే చాలా ఇన్ఫర్మేషన్ బయటకు తీయొచ్చు..
    --
    కాఫీ డే విషయానికి వస్తే ముందుగా నా dislclaimer ... ఇక్కడ రాసేసి ఏదీ మాళవిక గారి మీద ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి కాదు... వేల కోట్లు అప్పులు ఎగ్గొట్టి ఎక్కడికో పారిపోయి కొంతమంది, ఇక్కడే ఉంటూ కూడా దర్జాగా బతికేసే ఇంకొంత మంది ఉన్నప్పుడు ఆమె కంపెనీ ని నడపడానికి ముందుకు రావడం నిజంగా అభినందించాలి. ఆమె రాకున్నా ఏ చట్టం, న్యాయం ఆమెను ఏమీ చేయలేవు..
    -
    కాఫీడే విషయం లో ఇంకా శోధన జరుగుతోంది.. కోర్టుల్లో నానుతోంది... ఇప్పటికి తెలిసింది ఏంటంటే కంపెనీ ని ఒక స్థాయి కి తీసుకెళ్ళాక late సిద్దార్థకు చాలా మందికి కమ్మినట్లే real estate పిచ్చి పట్టిందో లేక ఇంకేదైనా అయ్యిందో తెలియదు కానీ main బిజినెస్ నుంచి వేరే కంపెనీ లకు దాదాపు 3,500 కోట్లు తరలించారు... ఆ పెట్టుబడి ఫెయిల్ అయ్యింది.
    అవి తిరిగిరాక ఏం చెయ్యాలో పాలుపోక, బహుశా అవమానం కూడా జరుగుతుంది అని కావొచ్చు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు... కానీ పూర్తీగా మునిగిపోలేదు... సరైన చేతిలో కంపెనీ ని పెట్టి ఉంటే కొంచెం లేట్ గా అయినా నిలబడేది.. ఇప్పుడు మాత్రం కష్టం.. పూర్తీగా మూసుకుపోవడానికి ఇంకొంచెం టైం అంతే...
    (అమాంతం పైస్థాయి కి వెళ్లాలంటే ఒక్క నిర్ణయం వల్ల వెళ్లలేకపోవచ్చు, కానీ కొన్ని జీవితాలు తలకిందులు కావాలంటే ఒక్క నిర్ణయం చాలేమో.)
    --
    ఆయన చనిపోయిన (జూన్ 2019) ఈ మూడేళ్ళలో కంపెనీ ఆర్ధిక పరిస్థితి చూస్తే... ఈ నంబర్స్ చూస్తే తెలిసిపోతుంది ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి...
    కెఫెలు
    March 2019 - 1,752
    March 2020 - 1,192
    March 2021 - 572
    March 2022 - 495
    కెఫె లు ఉన్న నగరాలు
    March 2019 - 243
    March 2020 - 208
    March 2021 - 165
    March 2022 - 158
    వెండింగ్ మెషిన్
    March 2019 - 56,799
    March 2020 - 58,697
    March 2021 - 36,326
    March 2022 - 38,810
    ఆదాయం (కోట్ల లో)
    March 2019 - 3,569
    March 2020 - 2,552
    March 2021 - 853
    March 2022 - 582
    లాభం/నష్టం.. (tax కి ముందు) (కోట్లలో)
    March 2019 - 187 (లాభం)
    March 2020 - 701 (లాభం)
    March 2021 - (798) (నష్టం)
    March 2022 - (128) (నష్టం)
    Business తగ్గుతోంది... అది క్లియర్ గా కనపడుతోంది..
    --
    స్థిర ఆస్తులు (కోట్ల లో)
    March 2019 - 3,097
    March 2020 - 3,627
    March 2021 - 939
    March 2022 - 776
    దీర్ఘకాలిక అప్పులు (కోట్ల లో)
    March 2019 - 2,769
    March 2020 - 1,901
    March 2021 - 524
    March 2022 - 278
    స్వల్పకాలిక అప్పులు (కోట్ల లో)
    March 2019 - 2,036
    March 2020 - 2,189
    March 2021 - 1,894
    March 2022 - 1,762
    --
    దొరికిన ప్రతిచోటా అప్పు చేసారు... ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చారు...
    వ్యాపారం తగ్గుతోంది... నష్టాలు వస్తున్నాయి... మెల్లమెల్లగా మూతపడొచ్చు... తక్కువ రేట్ కి ఎవరైనా కొనచ్చు..
    ఇక్కడ మాళవిక గారు చేస్తోంది ఏమైనా ఉందంటే ఇదే... అప్పులు అన్నీ తీర్చేసి, కోర్టు కేసుల్లోంచి బయటపడితే కంపెనీ ని ఎవరైనా wholesale గా కొనడానికి అయినా ఉంటుంది...
    అప్పులు, వడ్డీలు కట్టడానికి మూన్నెళ్లకు ఒకసారి, ఇప్పటికీ కంపెనీ లో cash లేదు... defaults అవుతూనే ఉన్నాయి...
    --
    అప్పులు ఇచ్చిన వాళ్లకు ముందు ఆస్తులు పోతాయి... మరి invest చేసిన వాళ్లకు... అంటే share లు కొన్నవారికి?
    దాదాపు 4,000 కోట్లు... అందులో కనీసం 50% పైగా మనలాంటి సాధారణ ఇన్వెస్టర్స్... ఎవడి డబ్బు ఎవరు గాలికి విసిరేస్తున్నారు...
    share market లో పెట్టుబడి పెట్టే సగం మందికి ఒక కంపెనీ ఫైనాన్సియల్స్ ని చదివి అర్థం చేసుకోవడం కూడా రాదు.
    --
    disclaimer - ఇండియా లో ఒక బిజినెస్ నడపడం అదీ ఏళ్లకు ఏళ్ళు successful గా నడపడం చాలా కష్టం. గ్రే ఏరియా లో వెళ్లకుండా అసలే కుదరదు.. కానీ అది కొంచెం అయినా ఎథికల్ గా ఉన్నంతవరకూ పర్లేదు... కనీసం నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళను నిండా ముంచకుంటే చాలు...
    By Harikrishna MB

  • @pramodreddy2252
    @pramodreddy2252 2 года назад +3

    Super explanation. Proud of you Malavika Hegde ji.

  • @n.umasasikanthh386
    @n.umasasikanthh386 2 года назад +38

    Mr. MVN Kasyap garu you are the most most useful for this society, especially youth. Long live ....

  • @gudepushashivardhan6825
    @gudepushashivardhan6825 2 года назад +4

    Mee examples tho mamanli baaga aakattukuntunnaru sir ,great explanation , Mee laaanti vaaru ee samajaaniki chaala avasaram👏 hats off sir.

  • @satyamavagadda9265
    @satyamavagadda9265 Год назад +2

    Very deep analisation on human brain. Thank you very much.

  • @jhansilatha3319
    @jhansilatha3319 2 года назад +5

    👌🙏👏👍 proved that female can do anything... Pressure brings out your treasure.

  • @komerarakesh5092
    @komerarakesh5092 Год назад

    I love your words and examples sir an amazing example you are giving for motivation and encourage peoples sir

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 2 года назад +15

    She is very great it's not easy to handle that situation. Her confidence levels are expecially very high.. Your given highly motivated live example. Thanks sir

  • @kaviithhachepthecorrect6111
    @kaviithhachepthecorrect6111 2 года назад +70

    ఆమె పారి పోతే ఆమే ఆడదే కాదు మీరు బాగా చెప్పారు సార్

  • @Nepolien123_
    @Nepolien123_ 2 года назад +92

    మీ మాటలు వింటుంటే శ్రీకృష్ణుడు కలియుగంలో పుట్టి మా అందరికి బాగవత్గీత బోధిస్తున్నట్టుంది. మంచి వాక్చాతుర్యం

    • @ramyakudikala8117
      @ramyakudikala8117 2 года назад +1

      I agree 👍 ur words

    • @maheshbabu5980
      @maheshbabu5980 2 года назад +3

      Telivi leda miku.. Compare chese mundu evaritho compare chestunam ane alochana undali ga😡

    • @kranthikumarrajput8052
      @kranthikumarrajput8052 2 года назад +1

      @@maheshbabu5980 What's wrong in that? Actually kasyap is more than God. Lord krishna came in the posture of kasyap. He said correct. God should be excited different ways

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Год назад

      Agree with you 👌🏼

  • @bnsskumarb9123
    @bnsskumarb9123 2 года назад +65

    మీలాంటి వాళ్ళని యూట్యూబ్ లో కాదు సార్ న్యూస్ ఛానల్ లైవ్ పెడితే అందరూ చూస్తారు అబ్బా అందరికీ బాగా నమ్మకం వస్తుంది బతుకు మీద జీవితం మీద

  • @joshkumar865
    @joshkumar865 2 года назад +2

    నాగ్, నేను మీ వీడియోస్ చాలా చూసాను, kani ఈ వీడియో వల్ల నేను సబ్స్క్రయిబ్ చేస్తున్న. Best of your videos.🔥

  • @ssrtalks1612
    @ssrtalks1612 2 года назад +5

    Thank you very much Nagaraj garu and Kashyap garu. Best video.

  • @podhilapuramanamma473
    @podhilapuramanamma473 Год назад

    Sir ala cheppagalbutunnaru,motivations chuste chala dharyam vastundi sir

  • @kathavani5613
    @kathavani5613 2 года назад +23

    ఇలాంటివి చాలా అవసరం ఈ రోజుల్లో .. ముఖ్యంగా యువతకు .. 👌👌👍👍👏👏👏

  • @sujakarrao1520
    @sujakarrao1520 2 года назад +5

    Mrs malavika life is the best example in this world. very good video.

  • @innovativethinker797
    @innovativethinker797 Год назад +3

    Really nice👍👏 message bro. At the right time, right message for me bro. Now I believe myself. "Pressure gives one's inside treasure" ---100% correct✅ I definitely believe it and follows it. I know pressuring situations comes for me. Because I can only handle it and show my inside treasure to others. Tqs bro👍

  • @KVReddy-dr4gh
    @KVReddy-dr4gh 2 года назад +2

    Thank You Nagaraju🙏🙏🙏

  • @deekshithreddymoku337
    @deekshithreddymoku337 2 года назад +3

    Ma husband ki heartattac vaste chala depression lo unna.na life anta ayipoyindi ani bada anipistundi.pillalu chinna vallu vallani chusthe badavestundi.valla life ela ani tension padutunna.ame naku inspiration nenu kuda edo okati chesi na life ni lead chesta

  • @satyanarayanalakamsani4528
    @satyanarayanalakamsani4528 2 года назад +8

    Really excellent interview. Thanks a lot Kasyap garu.

  • @akhilshivashivakumar4298
    @akhilshivashivakumar4298 Год назад +2

    Thank you so much mvn kashyap sir great story you are explained
    She is very talented and her mind is winner mindset she have believe in her self confidence

  • @sivatejakulukuri9612
    @sivatejakulukuri9612 Год назад +2

    Excellent inspiration speech 👍🙏🙏🙏👌👌👌

  • @Zion_Ministries
    @Zion_Ministries 2 года назад +42

    Thank you for fantastic motivational and inspirational speech sir 🙏🏻

  • @YeshYs4472
    @YeshYs4472 2 года назад +7

    Sir your videos will be very motivational to everyone in different situations 🙌 👌 👏 💯

  • @pxetrading
    @pxetrading Год назад +2

    Excellent Sir Great Inspiration

  • @nagendra1994
    @nagendra1994 2 года назад +15

    Her Biopic should be made sir...Actually, these kinds of movies and encouraging talk should be entertained to make India not great but Mahaan... Jai Hind!

  • @dguruva7305
    @dguruva7305 2 года назад +5

    Very good video SIR
    Useful to the society
    TQ so much 💓

  • @nikhilkumar6691
    @nikhilkumar6691 2 года назад +4

    Kasyap gari laugh bagundi,,he laughs whole heartedly that makes audience to get a laugh..Gud body language

  • @kumarimadaripu7350
    @kumarimadaripu7350 2 года назад +10

    Very good motivational video . Thank you very much sir 🙏

  • @hemakallupalli8836
    @hemakallupalli8836 2 года назад +1

    Nice vedio....... Thank you kasyap garu

  • @jayasreethota5774
    @jayasreethota5774 2 года назад +2

    Problem vunna valle kadu valla family members kuda suffer avutu untaru. Allanti vallaki kuda goodexample cjepparu. Thank you sir.

  • @prkentertainment8938
    @prkentertainment8938 2 года назад +1

    Good inspirational thank you I have came similar situation handled covid times

  • @ysarada535
    @ysarada535 2 года назад +3

    Super kasyam garu .Excellent motivation with wonderful 👏 examples.

  • @siriguppasreenivasulu8327
    @siriguppasreenivasulu8327 2 года назад +2

    Manchivisyalu chepparu👏👏

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 года назад +4

    WoW....this is what the ACTUAL suggestion i am waiting for long time......thanks alot sir....!!!!!!!!!!!!

  • @HXYZZZ
    @HXYZZZ Год назад +1

    Good interview.
    Gist is when successful, everyone praises, when failed, you will be part of every discussion.
    Most of the real reasons behind failure never sees the light

  • @nagarjunav648
    @nagarjunav648 2 года назад +4

    VERY POWERFULL EXAMPILE.THANK YOU KASYAP. THANK YOU NAGARAJ.THANK YOU UNIVERSE.

  • @shivashankar7573
    @shivashankar7573 2 года назад +3

    Exactly super ga cheparu sir👌👍

  • @shaikyounus2585
    @shaikyounus2585 Год назад

    😊😊😊
    Very Very Nice Motivation
    Thank Sir,

  • @bhagyasribheemana7292
    @bhagyasribheemana7292 2 года назад +8

    That is power of women.💪💪💪👍👍👊👊

  • @loyaprasad6143
    @loyaprasad6143 Год назад

    Thanks so much for aginmtivason.sir

    • @sagarfulari2765
      @sagarfulari2765 Год назад

      Babu prasad adi fake ra ayya.. Illa vp gallu gorrelani chesi Coffe day turn around ❤da ani cheppi adi nijam anukoni chala mandhi gorrelu invest chesaru..

  • @kaneeshgudivada91
    @kaneeshgudivada91 2 года назад

    TQ for Suman TV, TQ Mr. Nag &TQ for kasyap sir. ...

  • @sunkapakaanil1197
    @sunkapakaanil1197 2 года назад +2

    Great motivational story,tq

  • @guddetinaveen
    @guddetinaveen Год назад

    Thank you so much 👍 sir....

  • @prashanthjannapala
    @prashanthjannapala 2 года назад +3

    Very very very powerful message sir thank you so much I'll believe in my self love you sir please post more videos we will support you sir tq

  • @DhananjayBalivada
    @DhananjayBalivada 5 месяцев назад

    Excellent presentation sir

  • @amreenbegum9849
    @amreenbegum9849 Год назад +1

    Thanks sir for ur motivation

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 года назад +10

    Every women should be like -Malavika Hedge........then only our country will develop faster.....and also We should fee proud of KASHYAP sir suggestions the way he is speaking.......Both of you Hatsoff......!!!!!!!!!.....:)

  • @prasadyadagiri1251
    @prasadyadagiri1251 2 года назад +4

    Your voice is excellent.

  • @bharathpeddillu6100
    @bharathpeddillu6100 2 года назад +19

    The real words said sir, thank you for your great motivation.

  • @pattikondaaruna4032
    @pattikondaaruna4032 Год назад

    Very good message tq sir 💐

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад +1

    VERY GOOD TOPIC AND USEFUL SELECTION OF TOPIC. SHUBHAM.

  • @vijaykumarvidla2718
    @vijaykumarvidla2718 2 года назад +1

    Thank you sir 🙏🙏👌

  • @ranga6222
    @ranga6222 2 года назад

    స్ఫూర్తి దాయకంగా ఉంది

  • @rameshs8811
    @rameshs8811 2 года назад +2

    This is vert nice one ..definitely every body should get inspiration from hee...but she has good support from her father n she sold company properties n paid most of the debts

  • @manisrinivas30
    @manisrinivas30 Год назад

    Super chala bagundhi 👌👌

  • @guruprasad1624
    @guruprasad1624 2 года назад +2

    Excellent Kasyap garu you are excellent. Lot of contractors and business competitors facing due to criminal fellows in society and some departments harassment these situations facing today in every state.

  • @user-cz9by1vh9d
    @user-cz9by1vh9d 2 года назад +2

    We love you both, well said sir, awesome examples

  • @buddaramsudhakar4465
    @buddaramsudhakar4465 2 года назад +4

    She is great.
    And inspiring 🙏

  • @SaiRam-wg3ze
    @SaiRam-wg3ze Год назад +1

    Kasyap sir please motivate school kids... That's very important age... Really loved ur video... Hope will get a chance to meet u one day...❤

  • @narensuper
    @narensuper Год назад

    greate! kashyap

  • @DhanaLakshmi-ij6xv
    @DhanaLakshmi-ij6xv Год назад

    Thank you sir

  • @Bsr364
    @Bsr364 2 года назад +33

    అద్భుత ఉదాహరణ ,మాళవిక గారి గురించి వివరించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @satyanarayanaa4180
    @satyanarayanaa4180 2 года назад

    Thank you very very much your speak

  • @kumar91168
    @kumar91168 2 года назад +2

    Really great motivational video

  • @syamsundar4817
    @syamsundar4817 2 года назад +1

    That's why I purchased that share

  • @srihari1992
    @srihari1992 2 года назад

    Great Great మలవిక, యిదీ చూసైనా రిలయన్స్ అనిల్ అంబానీ చాలా నేర్చుకోవాలి.

  • @RanishivaPalle
    @RanishivaPalle 21 день назад

    Good information sir

  • @jashwanthsisle9290
    @jashwanthsisle9290 Год назад

    Super Andi malavika Hegde garu.andaru ala nammakanga unte sadhistharandi🙏🙏

  • @lalithasudhakar6510
    @lalithasudhakar6510 2 года назад

    Sir chala chala chala baaaga chepthunnaru

  • @vijayalakshmidaida4976
    @vijayalakshmidaida4976 2 года назад +2

    Ms Malavika you are blessed with the power packed personality. GOD BLESS you ABUNDANTLY all thru your life.
    All the Best to all your future endeavors.

  • @Manjula_kitchens
    @Manjula_kitchens 2 года назад +1

    Thank You 💖

  • @sunithaprabhu9333
    @sunithaprabhu9333 2 года назад +2

    Very well said done Sir.

  • @ammuluchinni6956
    @ammuluchinni6956 2 года назад +2

    Good.message.sir

  • @narayanappap8490
    @narayanappap8490 2 года назад +8

    This input is the Need of the hour for me. Hats off to both of your combination.

  • @jhansinaidu4861
    @jhansinaidu4861 2 года назад +3

    Thank you sir 👏👏

  • @shivashankergranites7000
    @shivashankergranites7000 Год назад

    You're counseling is super

  • @leeladevikomaragiri8018
    @leeladevikomaragiri8018 2 года назад +1

    Nice videos that are useful for everyone.

  • @krishnakumari3424
    @krishnakumari3424 2 года назад +5

    Thanku sir, for your great motivation.

  • @ravikirantangirala7377
    @ravikirantangirala7377 2 года назад +3

    Pressure brings treasure out... Great Kashyap ji

  • @mastermotivationalspeaker7225
    @mastermotivationalspeaker7225 2 года назад +4

    Really ur good motivator

  • @manjulag6714
    @manjulag6714 2 года назад +3

    Such an inspirational and needed video

  • @okjbr
    @okjbr Год назад +1

    Kashyap garu ccd gurinchi correct information evandi, right from stocks.

  • @tirumalareddymutchumari8891
    @tirumalareddymutchumari8891 2 года назад +2

    Good speech and msg to so many peoples ....

  • @chandanapawar2943
    @chandanapawar2943 2 года назад +1

    🤩🤩🤩🤩Wow so nice👍 sir thank you❤🌹

  • @bramesh4709
    @bramesh4709 2 года назад +1

    Thank you sir 🙏 thank you Nagaraju garu thank you so much great words believe system

  • @laxmikanthi5922
    @laxmikanthi5922 4 месяца назад

    ఎక్సలెంట్ సార్ 👏🏻👏🏻👏🏻

  • @padmakumari1017
    @padmakumari1017 2 года назад +2

    Good motivesion video sir.. tq..🤝

  • @muthinenibhadram148
    @muthinenibhadram148 2 года назад +1

    Excellent 👌👌 message sir Tq

  • @emoevadikitelusu7061
    @emoevadikitelusu7061 2 года назад +3

    I just wanted to be as like You Mr Kasyap Garuuuuuu......
    Such a great full speech sir...
    We all r thank You For That .....
    Sooo much Love sir💕

  • @rangunagaraju6244
    @rangunagaraju6244 2 года назад +6

    please do video about, comfort zone and home sickness sir

  • @pandumala8866
    @pandumala8866 4 месяца назад

    Thise is my favourite I like sir

  • @kavithagajjela1851
    @kavithagajjela1851 Год назад

    Tq sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏