ఉదయకాల దైవసందేశం || 30.11.2024 || ఇది నీవు చెయగా సమృద్ధిని చూచెదవు

Поделиться
HTML-код
  • Опубликовано: 8 дек 2024
  • #PASTOR_DEVADAS_GARU
    #TELUGU_CHRISTAIN_MESSAGES
    MESSAGE BY PASTOR M.DEVADAS
    HOSANNA MINISTRIES, H.JUNCTION,
    KRISHNA DIST ANDHRA PRADESH, INDIA.
    521105
    ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
    ఆరాధన సమయములు:-
    ఆదివారం ఆరాధన
    మొదటి ఆరాధన ఉదయం 8 గం||లకు హోసన్నా మందిర్ రమాయమ్మరావుపేట హెచ్. జంక్షన్ రోడ్డు నూజివీడు
    రెండవ ఆరాధన ఉదయం 10 గం||లకు హోసన్నా మందిర్ నూజివీడు రోడ్డు హెచ్. జంక్షన్
    పరిశుధాత్మ కూడిక
    శనివారం రాత్రి 7 గం||లకు హోసన్నా మందిర్ నూజివీడు రోడ్డు హెచ్. జంక్షన్
    స్త్రీల కూడిక
    బుధవారం మధ్యాహ్నం 12 గం||లకు హోసన్నా మందిర్ నూజివీడు రోడ్డు హెచ్. జంక్షన్
    ప్రత్యేక స్త్రీల కూడిక
    ప్రతినెల 1వ తేదీన ఉదయం 10 గం||లకు హోసన్నా మందిర్ నూజివీడు రోడ్డు హెచ్. జంక్షన్
    సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్ధన
    ప్రతి నెల 15వ తేదీన రాత్రి 9 గం||లకు హోసన్నా మందిర్ నూజివీడు రోడ్డు హెచ్. జంక్షన్
    BUJJI AMMA VIDEOS:
    • జీవాధిపతియైన యేసుతో మా...
    EARLY MORNING HOSANNA DAIVASANDESALLU:
    • ఉదయకాల దైవసందేశం||03.0...
    LIVE MESSAGES OF 2023:
    • 🔴04.01.2023|| హోసన్నా ...

Комментарии • 161

  • @ramakrishnavipparti745
    @ramakrishnavipparti745 10 дней назад +2

    Amen Amen Amen Devuni ke Mahima kallugunu Gaka Amen thank you Lord God Blessed our Ministry and our Believers and your servant Family's Amen 📖📖📖⛪️⛪️⛪️👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦🙏🙏🙏😔😔😔ayagaru

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 10 дней назад +2

    కేఫా ఉద్యోగం, వివాహం ఘనంగా జరగాలని, దివ్య, నవీన్, తెరేసా, యిర్మీయా ల పరిశుద్ధ వివాహం లు ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @kranthikumarnatta7489
    @kranthikumarnatta7489 10 дней назад +2

    Ee vaghdanamu mana andari jevitamulo neraverunu gaka amen Jesus bless me 🙏🙏🙏🙏🙏😭🙏

  • @murarinarayana3971
    @murarinarayana3971 10 дней назад +2

    🎉🎉. Amen. Hallelujah. Praise the Lord. Let all praise honor and glory be to the Lord and Lord alone. 🎉🎉

  • @anuradhagummadi1754
    @anuradhagummadi1754 10 дней назад +2

    ఆత్మీయ తండ్రి గార్కి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తూ 🙏 ఈరోజు వాగ్ధానం మా పట్ల జరిగించాలని సమృద్ధితో మమ్ముల్ని నింపాలని యేసయ్య కృప మామీద ఉండు లాగున ప్రార్థన చేస్తూ దేవుని కే మహిమ చెల్లిస్తున్నాము ఆమేన్ ఆమేన్ హల్లేలూయ వందనాలుయేసయ్య 🙏🙏🙏🙏🙏👏👏👏🙌🙌🙌

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 10 дней назад +5

    ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @ChandraSekhar-sp1cw
    @ChandraSekhar-sp1cw 10 дней назад +1

    Praise the lord 🙏 Hallelujah 🙏 thank you Jesus 🙏 Amen amen amen 🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 10 дней назад +1

    సందీప్ స్మైలీ ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు దేవుని పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @josephak7998
    @josephak7998 10 дней назад +1

    Amen
    Praise the lord 🙏🙏 Aiyagaru

  • @mercytamarana5046
    @mercytamarana5046 10 дней назад +1

    Praise the Lord Uncle🙏
    All Glory to God Amen Hallelujah🙏🙌

  • @leenakumariarava9516
    @leenakumariarava9516 10 дней назад +1

    వందనాలు అయ్యగారు నా కుటుంబము రక్షణ కోసం నా కుమారుడు రక్షణ నా కుమార్తె లు కుటుంబము లు కోసం దేవుని సన్నిధిలో అభిషేకం పోందుకోవాలి ఆరోగ్యం కోసం ఉద్యోగం ము లు కోసం ఆర్థిక పరిస్థితిని నుండి విడుదల కోసం ప్రేయర్ చే యండి పాషరుగారు వందనాలుతో అడుగు చును 🙏🙏🙏

  • @alicepathuri2177
    @alicepathuri2177 10 дней назад +1

    Amen praise the lord brother 🙏🏿

  • @Sidham911
    @Sidham911 10 дней назад +1

    వందనాలు అయ్యా గారు. మా కుటుంబం గురించి మా పిల్లల చదువుల కోసం ప్రార్థన చేయగలరు అయ్యా🎉🎉🎉🎉🎉

  • @raghuramvempalli83
    @raghuramvempalli83 10 дней назад +1

    Praise the Lord pastor🎉🎉

  • @JyothiBathini-c4z
    @JyothiBathini-c4z 10 дней назад +1

    Praise the lord ayyagaru 🙏🙏 pls prayer for my daughter and son 🙏 please prayer for their studies and good health and God protection 🙏🙏 pls prayer for their knowledge 🙏🙏🙏🙏 pls prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏

  • @kallapurinima8023
    @kallapurinima8023 10 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙌🙌🙌

  • @rajyam9866
    @rajyam9866 10 дней назад +1

    Vandanamulu ayyagaru ma panta polamu ni devudu kapadalani prardana cheyandi ayyagaru ma panta polamu kotha samayamu vachhindi varshalanubatti e ebbandi kalagakunda devudu sahayam cheyalani prardana cheyandi ayyagaru ma manavaralu gnanvi ki aarvi ki manchi aarogyam evvalani prardana cheyandi ayyagaru ma kodalu karuna ki ma kumarthe abhishiktha ki manchijob ravalani prardana cheyandi ayyagaru

  • @yassum4506
    @yassum4506 10 дней назад +1

    దైవ జనులకు వందనాలు

  • @anuradhagummadi1754
    @anuradhagummadi1754 10 дней назад +1

    అయ్యగారు మా మరిది గారికి ఆరోగ్యం బాగోలేదు ఆయన ఆరోగ్యం కోసం దయతో ప్రార్థన చేయగలరు అయ్యగారు 🙏

  • @VELANGINIBOLLE-tu3um
    @VELANGINIBOLLE-tu3um 10 дней назад +1

    Praise the Lord nannagaru pray for my family and my brothers and group 2mains exam

  • @venkatalakshmibokka3483
    @venkatalakshmibokka3483 10 дней назад +1

    Praise the Lord Jesus Christ Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen please pray for my husband Kennedy garu he suffers heart's problem seviearly and he addict cenimas please pray for his health and happiness and peace we are do God s service with Holi spirit anointing God bless you and your family members and ministery richly and abundantly tp pastorgaru

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 10 дней назад +1

    కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ తోడు గా ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని మందిరం పని లో ఉండాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం అప్పుల భారం నుంచి విడుదల కోసం మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని రమేష్ కీ ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @ramaraopulapaka3939
    @ramaraopulapaka3939 10 дней назад +1

    PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏❤️

  • @estherjayakumari1022
    @estherjayakumari1022 10 дней назад +1

    Praise the lord uncle.
    Please pray for us business restart financial breakthrough please pray for us

  • @varshahaveelasalomy5014
    @varshahaveelasalomy5014 10 дней назад +1

    Praise the lord ayyagaru please pray for my job and peace at home 🙏🏽 😢

  • @swarajyamlakshmi6141
    @swarajyamlakshmi6141 10 дней назад +1

    My family prayer ammen jesuss ammen maa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen

  • @djyothi7696
    @djyothi7696 10 дней назад +1

    Maranatha ayyagaru 🙏🏻🙏🏻

  • @J.Sureshbabu
    @J.Sureshbabu 10 дней назад +1

    Praise the lord Jesus Christ Amen hallelujah
    Vandhanalu ayyagaru
    Please prayer for my sons and my family
    Thank you ayyagaru

  • @kalapalaravi841
    @kalapalaravi841 10 дней назад +1

    వందనలు 🙏🙏🙏

  • @sureshyatham3452
    @sureshyatham3452 10 дней назад +1

    Praise the lord anna 🙏🙏🙏

  • @pallerlaramesh177
    @pallerlaramesh177 10 дней назад

    అయ్యో. అప్పుల బాధ తొలగించి లాగున ప్లీజ్ ప్రే అయ్యో ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭⭐⭐⭐⭐⭐

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 10 дней назад +1

    సీయోను బాబు, ఎవెన్షాలేమ్ చిన్న బిడ్డ ల చుట్టూ దేవుని హస్తము తోడుగా ఉండాలని ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి ఆరోగ్యం ఆయువు బలం కొరకు చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం ప్రార్ధన లో ఎదిగి దేవుని సన్నిధిలో ఉండాలని లోక మాలిన్యం అంటకుండా ఆయన రెక్కలు నీడలో సురక్షితం గా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.

  • @venkateswarikomiripalepu9208
    @venkateswarikomiripalepu9208 10 дней назад +1

    వందనాలయ్యా🙏🙏🙏🤝🤝

  • @padmarajana2738
    @padmarajana2738 10 дней назад +1

    Prise The Lord Pastor Garu Hallelujah thank you Jesus 🙏🙏Please pray Today My Brathaday 62 Years Please pray for my family 🙏🙏

  • @raziashaik5962
    @raziashaik5962 10 дней назад +1

    Praise the lord kabeer, Raja, silarbi families salvation Satan kriyalanni layam avvali Kabir Appu samasyalu povali samvrudhi jeevanopadhi pondali Razia c-tet exam qualify avvali govt job pondali vali maarumanasu ir kosam group2 job kosam prayer cheyandi please

  • @Rajesh-gf4mb
    @Rajesh-gf4mb 10 дней назад

    Amen Praise the lord 🙏♥️
    Thank you Jesus ♥️😊

  • @adamelliramesh7836
    @adamelliramesh7836 10 дней назад +1

    Praise the lord nanna garu please prey my female and again 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rojamathi860
    @rojamathi860 10 дней назад +1

    Amen amen amen 🙏

  • @hymavathinimmakuri2905
    @hymavathinimmakuri2905 10 дней назад +1

    Amen vandanalu ayya garandi

  • @mariyadasukota-j7b
    @mariyadasukota-j7b 10 дней назад +1

    PRAISE THE LORD.AMEN.

  • @thamaskumar2131
    @thamaskumar2131 10 дней назад +1

    Amen 🙏
    Praise the Lord Sir 🙏
    Please pray for my faithful family 🙏😔😭
    Please pray for my financial problem's 🙏😔😭
    Thamas from vemula 🙏😔😭

  • @potnuriraju4096
    @potnuriraju4096 10 дней назад +1

    Praise the lord please pray for my pre final exams in telugu ,English, ps ,hindi social, math and final exam 🙏

  • @vanianjanadevi6139
    @vanianjanadevi6139 10 дней назад +1

    THANK YOU JESUS

  • @manjulammaveparala8941
    @manjulammaveparala8941 10 дней назад +1

    Praise the Lord brother

  • @pillakaruna9551
    @pillakaruna9551 10 дней назад +1

    amen praise the lord ayyagaru please pray for my family ki samadanam na husband ki na kumaruniki marumanasu cort samasyaku parishkaram koraku plz 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @t.rajaraocotton9808
    @t.rajaraocotton9808 10 дней назад +1

    Praise the lord please prayer for me my family and my work my business success for God amen and my spiritual life please respond my lord jesus please help me

  • @FathimaPrasanna
    @FathimaPrasanna 10 дней назад +1

    ఆమెన్

  • @jayaraos7944
    @jayaraos7944 10 дней назад +4

    ఓ దేవా నేను నిన్ను ఘన పరిచే ఆత్మను నాలో ఉంచి నీ అద్భుత కార్యాలు నా యెడల జరించమని నిన్ను ప్రార్ధించి వేడు కొను చున్నాను ప్రభువా

  • @pallerlaramesh177
    @pallerlaramesh177 10 дней назад

    వందనాలు అయ్యో గారు ⭐⭐ప్లీజ్ ప్రే జ్యోతి. సాయి కీర్తి. హెల్త్. బి. టీక్ స్టడీ కోసం. ఫైనాన్స్ ప్రాబ్లమ్ కోసం. ముద్ర ఆక్సిసోరీస్ షాప్. గూడ్స్ ఆటో కోసం. మాకు వీరోధంగా వున్న వారి కోసం ప్రే అయ్యో ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐⭐⭐⭐😭😭😭😭😭😭😭⭐⭐⭐⭐⭐⭐😂

  • @yohonv4530
    @yohonv4530 10 дней назад

    Amen Praise The Lord Ayya Devuni Namanike Mahima Kalugunu Gaka Amen Amen Halleluah Halleluah Halleluah

  • @arunaboda7387
    @arunaboda7387 10 дней назад +1

    🙏Praise the lord ayya 🙏

  • @vanianjanadevi6139
    @vanianjanadevi6139 10 дней назад +1

    Vandhanalu Ayya garu

  • @krupav9594
    @krupav9594 10 дней назад +1

    Amen

  • @Cheypurikumarikumari
    @Cheypurikumarikumari 10 дней назад +3

    వందనాలు అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి అప్పులు సమస్యల్లో ఉన్నాను

  • @raghudharavathu
    @raghudharavathu 10 дней назад +1

    Praise the Lord ayyagaaru

  • @Vijayavijaya-i3v
    @Vijayavijaya-i3v 10 дней назад +1

    Praise the lord ayya garu 🙏

  • @rajaiahrajas6400
    @rajaiahrajas6400 10 дней назад +1

    Praise the lord 🙏 Anna garu glory to the Jesus 🙏

  • @TrueServentsofGod
    @TrueServentsofGod 10 дней назад +1

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏

  • @rajeshkambam6928
    @rajeshkambam6928 10 дней назад +1

    ఆర్థిక సమస్యలలో వున్న నా కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు

  • @sureshk1854
    @sureshk1854 10 дней назад +1

    Yesukreestu naamamlo amen

  • @pastor___naresh
    @pastor___naresh 10 дней назад +1

    తండ్రి గారికి వందనాలు.🙏🏻

  • @sharonhebron9556
    @sharonhebron9556 10 дней назад +1

    Praise the lord ayyagaru ma family koraku prayer cheyandi please

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 10 дней назад +1

    Nakumaruniki govt job koraku prayer chayainde ayyagaru pray for my children marege in god family please pray amen amen amen

  • @arikotimanishamanisha5017
    @arikotimanishamanisha5017 10 дней назад

    అయ్య మీకు వందనాలు.
    నాకు మంచి job రావాలని ప్రార్థన చేయండి అయ్య.
    నాకు job కీ మంచి మార్గము చూపాలి అని ప్రార్థన చేయండి అయ్య

  • @rajusiriki3791
    @rajusiriki3791 10 дней назад

    ఆమెన్ 🙏
    Vandanalu Ayyagaru 👏👏👏👏

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 10 дней назад

    Yeseyya Neevu Unnavu Thappakunda Sahayamu Chestavu

  • @ramaDevi-z1s
    @ramaDevi-z1s 10 дней назад +1

    Prise the lord ayyagaru Naku mamchi health vundalani prayer cheyyamdi Naku vunna samasya nundi vidu😢dala kalagalani prayer cheyyamdi ma husband ku mamchi job ravavalani prayer cheyyamdi papa babuki health mamchi ga vundalani

  • @joycreationsrjfacts733
    @joycreationsrjfacts733 10 дней назад +1

    🙏🏻🙏🏻🙏🏻praise the lord AYYA garu🙏🏻🙏🏻🙏 మా కుటుంబం అంతా కృతజ్ఞతతో నింపబడాలని, ఆయన నామాన్ని ఘనపరిచే కుటుంబముగా మా కుటుంబం ఉండాలని, మా కుటుంబం పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలని, సంపూర్ణ ఆరోగ్యము కొరకు దయతో ప్రార్ధించగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 10 дней назад

    Sootiga Matlade Devu du Baboy.....Vyardhamuga okka mata kuda Aayana nota nenu intha varaku na anubhavamlo vinaledhu.Sajeevudu Na Devudu💖💖💖

  • @rajeshkambam6928
    @rajeshkambam6928 10 дней назад +1

    వందనాలు అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక

  • @suneelas8900
    @suneelas8900 10 дней назад +1

    Praise the Lord Annaya Praya for my family

  • @padmasai4695
    @padmasai4695 10 дней назад

    Kiranki ayuvunu arogyam nemmadini dayacheyyandi tandri amen prayer cheyyandi brother please pray

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 10 дней назад

    praise the Lord prayer for the my family members Ayyagaru

  • @pedapudianitha
    @pedapudianitha 10 дней назад +1

    Amen amen amen 🙏🏼 🙌 👏

  • @vandanaveneela4595
    @vandanaveneela4595 10 дней назад

    Hallelujah 🙏🙏🙏🙏🙏

  • @padmasai4695
    @padmasai4695 10 дней назад

    Maa intilo vunna satanu duratma saktulu yesukristu namamulo badinchandi paradrolandi tandri amen prayer cheyyandi brother please pray

  • @SaripallisanthoshiraniSaripall
    @SaripallisanthoshiraniSaripall 10 дней назад +1

    I have exam today prayer for me ayyagaru

  • @sivatripuraneni
    @sivatripuraneni 10 дней назад +2

    దేవాది దేవుడైన యేసయ్య నాకుతోడుగా ఉండి నడిపించును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @davidtown9313
    @davidtown9313 10 дней назад

    వందనాలు అయ్యగారు మా పాప కి డిసెంబర్ 4వ తేదీనా బ్యాంక్ ఎగ్జామ్ ఉంది వందనాలు అయ్యగారు మా పాప కి డిసెంబర్ 4వ తేదీనా బ్యాంక్ ఎగ్జామ్ ఉంది ప్రాధించండి అయ్యగారు

  • @zionministries4324
    @zionministries4324 10 дней назад

    Vandanalu I ayyagaru makoraku prayer cheyandi

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 10 дней назад +1

    Please pray for little girl Sruthi suffering from neck problem

  • @leenakumariarava9516
    @leenakumariarava9516 10 дней назад +3

    , నా బిడ్డ లు చుట్టూ దేవుని కంచె ఉండాలి ఆయన కృప మా కుటుంబం ము లో అందరికి పరిశుద్ధ ఆత్మ అగ్ని మాఅందరిమీద ఉండు ను గాక

  • @PHILADELPHIANEHEMIAH
    @PHILADELPHIANEHEMIAH 10 дней назад

    అయ్యా నా కొరకు ప్రార్ధన చేయండి 🙏

  • @Vijay_777-j4o
    @Vijay_777-j4o 10 дней назад +2

    praise the lord అయ్యగారు
    కొత్తగా వ్యాపారం ప్రారంబిస్తునము.దయచేసి మా కొరకు ప్రార్థన చేయగలరు.🙏 వందనాలు అయ్యగారు

  • @apparaochintala418
    @apparaochintala418 10 дней назад +1

    Praise the Lord 🙏Brother please pray for my daughter in law Madhuri maru manassu koraku 🙏

  • @kiranboddhukolla9697
    @kiranboddhukolla9697 10 дней назад

    Vandanamulu ayyagarandi

  • @padmasai4695
    @padmasai4695 10 дней назад

    Kiranki rakapokalyandu devuni hastamu toduga vundi devadutala sahayam yellapudu vundela prayer cheyyandi brother please pray

  • @davidtown9313
    @davidtown9313 10 дней назад

    మా బాబు కి డిసెంబర్ 3 నుండి బి టెక్ రెండావ సంవత్సరం పరీక్ష లు జరుగుతున్నవి ప్రాధించగలరు అయ్యగారు.మేకు వందనములు

  • @peetarpotla5013
    @peetarpotla5013 10 дней назад +1

    🙏🙏🙏🙏🌲🙏🙏

  • @vijayakumaripulidindi3413
    @vijayakumaripulidindi3413 10 дней назад

    Praise the lord brother please pray for my health koraku prayer cheyandi my sons Moses and Mark salvation koraku jobs koraku marriages koraku prayer cheyandi my husband baburao gari health koraku financial problems koraku prayer cheyandi

  • @RamarsoChitrapu
    @RamarsoChitrapu 10 дней назад +1

    Praise the lord amen ayyagaagaru vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boppananagalakshmi5803
    @boppananagalakshmi5803 10 дней назад +1

    🙏

  • @JotiA-j6l
    @JotiA-j6l 10 дней назад

    Vandanalu ayyagaru na kumarulu susheel devaraj dheeraj visual Dev virikoraku preyar cheyandi yevanashulu Dari thapi p0yaru preyar cheyandi pilz

  • @adamelliramesh7836
    @adamelliramesh7836 10 дней назад +1

  • @ratnakumari-md4ep
    @ratnakumari-md4ep 10 дней назад

    Ratnakumari Praise the lord Anna form Hyd

  • @ratnaseshuvelpula4992
    @ratnaseshuvelpula4992 10 дней назад +1

    Amen Praise the lord ayyagaru vandanaalu 🙏🙏🙏🙏🙏🙏

  • @korammadhavarao7806
    @korammadhavarao7806 10 дней назад +2

    వందనాలు అయ్యగారు అండి మా కుటుంబాలు మా బిడ్డలు మేము దేవుని ఘనపరుస్తూ మా కుటుంబాల్లో సమృద్ధిగా ఉండాలని దేవుడు మాకు సమృద్ధి కలుగజేయాలని మేమందరం ఐక్యత కలిగి ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని మా చేతి పనులను మా వ్యాపారాలను మా ఉద్యోగాలను దేవుడు తోడైయుండి అభివృద్ధి పరచాలని మాకు స్థిర పరచాలని అలాగే మా కుటుంబాల విషయంలోనూ మా వ్యాపార విషయంలోనూ మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి వందనాలు అయ్యగారండి దేవుడు మా పట్ల తన కార్యాలు జరిపిస్తున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక అలాగే ఇప్పుడు మేము చేస్తున్న చేపల వ్యాపారం సొంత స్థలంలో చేయాలని ఆశ పడుతూ ఉండగా దేవుడు తగిన సమయం అందు తన కార్యాన్ని జరిగించి మేము నూతనంగా చేయాలని అనుకుంటున్నా తేనెటీగల బిజినెస్ విషయంలో కూడా దేవుడు తగిన సమయం అందు కార్యం జరిగించాలని సమస్తాన్ని సమకూర్చి తన కృప ద్వారా నడిపించాలని అలాగే మా అక్క మా అన్నయ్య నేను అందరం నూతన గృహాలు కట్టుకోవాలని మేము నిత్యము దేవుని కృప పొందుకోవాలని జీవిత కాలం ఆయన దయ పొందుకొనే బిడ్డల్లాగా మేము ఉండాలని మాకు ఎదురయ్యే సమస్యలన్నిటిలోనూ దేవుడు మాకు జయాన్ని కలుగజేయాలని ప్రార్థన చేయమని అడుగుతున్నానండి వందనాలు అయ్యగారు అండి 🙏🙏🙏

  • @BhudeviBhudevi-gv4nv
    @BhudeviBhudevi-gv4nv 10 дней назад

    ప్రైజ్ లాడ్ అయ్యగారు. నా. పేరు. పద్మ. నా. కుం టు బా o. కో రా కు. ప్రా త్ర న్.

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 10 дней назад +1

    𝓟𝓡𝓐𝓘𝓢𝓔 𝓣𝓗𝓔 𝓛𝓞𝓡𝓓 𝓑𝓡𝓞𝓣𝓗𝓔𝓡. 𝓐𝓜𝓔𝓝 🍁🇮🇳🍁

  • @velagapalliprasadrao5411
    @velagapalliprasadrao5411 10 дней назад +1

    వందనాలుఅయ్యగారుమకోరకుప్రార్ధనచేయండి ఆమెన్