Nalgonda Gaddar Narsanna Telangana Songs | Nalgonda Gaddar Super Hit Songs | YOYO TV Music

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 600

  • @praveenkanne5551
    @praveenkanne5551 4 года назад +35

    నల్గొండ పాట వింటే నరాలు జివ్వు మంటున్నాయి అన్న రోమాలు ఎక్కి వస్తున్నాయి...
    నల్గొండ గద్దర్ అన్నకి ఒక లైక్ వేసుకోండి

  • @chsrikar1454
    @chsrikar1454 4 года назад +64

    4:57 vandhamo vandhanamma
    8:32 neelamma neelamma
    18:47 nalgonda song
    25:18 gichanna girimallelo
    28:24 congress party song
    32:52 ooriki utharana
    37:13 emotional mother song
    43:51 RTC song
    52:03 Sanna nadumu sinnadhi
    55:54 Jangayya song
    1:04:05 Nuvvo raaye neeno Shilpi
    1:06:48 Akko meru intara na bhadha
    1:17:12 Jai bolo jai bolo Telangana ku
    1:24:12 Nalla Nalla regalla Nalla regalla
    1:29:34 Nallani mabbulu addu ochayani
    1:35:29 Challo Challo Mani mundhuku
    1:40:33 Dachanna dharilo

    • @plns8250
      @plns8250 4 года назад +1

      🙏🖍️

    • @plns8250
      @plns8250 4 года назад +4

      నరసింహ ‌🙏

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 4 года назад +2

      Anna ne songs nenu fida sir : from Srikakulam

    • @Pchandu-fs7jc
      @Pchandu-fs7jc 4 года назад

      Anna please59:50 to1:01:10varaku song send wtsapp 9491006585 number ki

    • @parushuram5806
      @parushuram5806 4 года назад

      Nelamaa.nelamaa.song.

  • @Putta.Ravikiran
    @Putta.Ravikiran 2 года назад +7

    జ్ఞాన సరస్వతి తల్లి మీకిచ్చిన గొప్ప వరం మీ గొంతుక....కాపాడు అన్న మీ కళ...

  • @ksnreddy2241
    @ksnreddy2241 4 года назад +28

    మిత్రమా ఎవరైనా సరే పాటకు ప్రాణం పోయాలి🙏కాని పాట అమ్ముడుపోకుడదు🌹కలలు సంస్కృతి మనిషి జీవన విదానమే🙏

  • @thallapellymahesh9179
    @thallapellymahesh9179 4 года назад +7

    నర్సన్న మీ వాయిస్ చాలా బాగుంది అన్న మీరు సరస్వతి పుత్రుడవి ఇంక ఎన్నో మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......

  • @tejavathnaresh7663
    @tejavathnaresh7663 4 года назад +3

    Super nalgonda gaddar Anna
    Mee voice Chala bagundi Anna Mee anni videos chusanuu Chala bagunai
    Nenu desaniki shainikudiga pani chesthuna
    Mee voice tho oka manchi pata padanddi anna Jai Hind

  • @balakrishnareddygovula9651
    @balakrishnareddygovula9651 2 года назад +1

    పాట డబ్బుకు అమ్ముడు పోకుండా డబ్బుకు లొంగకుండా పేద వారి తరఫున పాడినప్పుడు కలకాలం నిలిచి ఉంటుంది మనిషి చచ్చిన ఆ మనిషి పాట పేదల తరఫున పాడే కళాకారులందరికీ పాదాభివందనాలు కేవలం డబ్బు కొరకు డబ్బు ఉన్న వారి తరఫున అధికారం తరపున పాడే కళాకారులందరికీ పేదల శాపనార్థాలు

  • @venkataddanki1019
    @venkataddanki1019 3 года назад +4

    అన్న గారికి నా నమస్కారం!దీవుడు నీకిచ్చిన ఆ చిన్న గొంతుతో!ప్రజలలో గొప్ప చైతన్యాన్ని నింపుతున్న నీకు!సమాజం పట్ల నీకున్న ఆలోచనలతో!నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలను జోడించి! మనిషికి ఉన్న బాధలను నీవు పాటగా మలిచి!ఆ పాటను స్పీషల్ మీడియా ద్వారా !ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్న నీ పాటలకు!నా పాదాభివందనం!Jai TELANGANA, Jai Nalgonda!👍👍💐💐👌👌

  • @GSMGSM-wg9hf
    @GSMGSM-wg9hf 4 года назад +9

    మంచి గొంతును నీకు ఆ దేవుడు వరం గా ఇచ్చాడు ఆ గొంతు నుండి వచ్చే పాటలు ఎదుటి మనిషి లో ఉత్తేజం చలరేపుతున్నవు అన్న నీ పాటలకు అభిమాని అయ్యాను నల్గొండ నర్సన్న.....

  • @rasulrasul6199
    @rasulrasul6199 4 года назад +1

    స్వదేశీ ఉద్యమ గీతం
    స్వరాజ్యమైతే సాధించాము ఫలితం ఏముంది ఇంకా బానిసత్వముంది- వీడని భావదాస్యముంది
    స్వదేశమ్మున స్వావలంబనను సాధించగరండి
    స్వతంత్రం సాధించగ రండి!!
    1. ఈస్టిండియా అను కంపెనీ ఇచ్చట వ్యాపారము చేసే
    మనలను బానిసలుగ చేసే...
    నేత కార్మికుల చేతులు నరికి పరిశ్రమలు మూసే
    మన సంపదలను దోచే ...
    ఆనాటి దుస్థితి మళ్లీనాడు దాపురించెనయ్యో
    మనలను మోసగించిరయ్యో !! స్వరాజ్యమైతే!!
    2. సూది మొదలు రైలింజనులన్నీ విదేశీ వస్తువులే
    కొంటె దేశం దివాలా తీయునులే.. లేచిన మొదలు అవసరమైనవి విదేశీ వస్తువులే అసలే స్వదేశీ చూడములే ..
    ఉపాధి పోయిన కార్మికులంతా బాధ చెందిరయ్యో
    తీరని వెతలు పొందిరయ్యో !! స్వరాజ్యమైతే!!
    3. కాళ్లు స్వదేశీ, చెప్పులు విదేశీ, ముఖమ్ము స్వదేశీరా నీ సబ్బే విదేశీరా
    గడ్డం స్వదేశీ, బ్లేడ్ విదేశీ, దేహము స్వదేశీరా
    నీ మెదడే విదేశీరా
    ఇన్నాళ్లకైనా స్వదేశీ తత్వం వంట పట్టలేదా -
    విదేశీ మోజు తీరలేదా !! స్వరాజ్యమైతే!!
    4. తిలక్, గాంధీ, సావర్కర్ లంతా ఉద్యమాలు తీసి స్వదేశీ భక్తిని చాటిరయో
    జనతను జాగృత పరచిరయో... ఇంటనున్న విదేశీ వస్తువులు బయట పారవేసి- ప్రజలే దహనం చేసిరయో - భలేభలే పండుగ చేసిరయో
    ఆనాటి ప్రజల స్వాభిమానమును తెలిసి నడుచుకోండి
    స్వదేశీ భావన పెంచండి - స్వతంత్రం కాపాడగ రండి
    !! స్వరాజ్యమైతే!!

  • @chsudhakarreddy4824
    @chsudhakarreddy4824 4 года назад +4

    Very good voice brother keep it up jai jai nalgonda narasanna

  • @m.satwajimore6698
    @m.satwajimore6698 3 года назад +5

    సూపర్

  • @malleshamaerpula1023
    @malleshamaerpula1023 4 года назад +20

    ఇంతమంచి పాట నల్గొండ కోసం రాసి. సూపర్ గా పాడి హృదయాన్ని కదిలించావ్ .నికు మనస్పూర్తిగా పాధభి వందనం చేస్తున్న

  • @kummarisreenivasulu6378
    @kummarisreenivasulu6378 4 года назад +6

    Brother nalgonda Gaddar
    Mee voice adbutam super
    Mee voice Lo fire vegan undi.
    Progressive mind hatsup.

  • @ramalingambutham4005
    @ramalingambutham4005 4 года назад +2

    నర్సన్న మీ పాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అన్న
    మీరు అమ్మ పాట చాలా బాగా పాడారు అలాగే జంగయ్య పాట గూడ చాలా చక్కగా పాడారు అన్న మీకు ఉన్న ఆలోచన మీరు పాడే విదానం గాని
    అన్న నిజంగా మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం అన్న
    అన్న ఇలాంటి మంచి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
    నేను మిమ్మల్ని కలవాలని అనుకొంటున్న అన్న

  • @nirmalagurrala7841
    @nirmalagurrala7841 2 года назад +1

    Super anna

  • @merugukanakaiahmerugukanak2098
    @merugukanakaiahmerugukanak2098 Год назад +3

    గద్దర్ అన్న సూపర్ సూపర్ సింగర్ వెరీ వెరీ నైస్ 🙏🙏🙏

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 4 года назад +7

    నల్గొండ గద్దర్ నర్సన్న గారికి ఇంకా మరెన్నో నో పాటలు పాడాలని మా కోరిక మీకు నమస్కారములు P A Reddy

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 4 года назад +4

    Gaddar Narasanna Iam Big fan of your voice .AdityaReddy From Kadapa

  • @damodarvedantham6951
    @damodarvedantham6951 4 года назад +2

    AHA AHA ADHBHUTHAM NARASANNA NEE PATA NEELO UGRA NARASIMHUDU KANIPISTHUNNADU LONG LIVE

  • @ksujatha5722
    @ksujatha5722 3 года назад +3

    Super song anna your great anna

  • @suryanarayana6034
    @suryanarayana6034 4 года назад +3

    Telugu bhasha ki pranam postunnaru brother.life chala bagundi, inka ami meeku avasarm ledu.patalu me thodu untai kaabatti.telugodu satta chataaru songs dwara. Tq brother

  • @harihari5724
    @harihari5724 3 года назад +1

    Anna you song is nice

  • @kiranrukul4624
    @kiranrukul4624 3 года назад +2

    Anna nalagonda patakii ahh thejassuuu excellent annaa

  • @mohdtajuddin4823
    @mohdtajuddin4823 3 года назад +2

    Chala bagundi sir

  • @srilathasrilatha9977
    @srilathasrilatha9977 4 года назад +2

    Anna👌👌👌👌👌

  • @vaidyavenkat43
    @vaidyavenkat43 4 года назад +6

    అమ్మ పాట కన్నీళ్లు తెప్పించింది... మీకు మీరే సాటి అన్నగారు నర్సన్న గారు... తల్లిదండ్రుల మీద ప్రేమ ను పాట రూపంలో వ్యక్త పరిచిన మీకు ధన్యవాదాలు అన్నగారు

  • @vaidyavenkat43
    @vaidyavenkat43 4 года назад +13

    నర్సన్న గారి గురించి సమగ్ర సమాచారం అందించిన YOYO tv యాజమాన్యానికి ధన్యవాదాలు

  • @naveenbaindla8305
    @naveenbaindla8305 4 года назад +6

    మీ గొంతులో ఏదో మంత్రం ఉంది అన్న మీరు ఇలాంటి పాటలు మరెన్నో పడాలి అని కోరుకుంటున్న అన్న

  • @malyalamaheshkumar7669
    @malyalamaheshkumar7669 2 года назад +2

    Nalgonda power ⭐

  • @shekarmanuka9335
    @shekarmanuka9335 4 года назад +12

    సూపర్ అన్న ని పాట కానీ ని వాయిస్ కానీ వింటే చాలు నాకు ఏదో బలం లెక్క అనిపిస్తోంది అన్న

  • @iamashokstunner5034
    @iamashokstunner5034 4 года назад +4

    jai nalgonda jai Narshnna

  • @praveenchandra3993
    @praveenchandra3993 2 года назад +1

    Great singer

  • @vaidyavenkat43
    @vaidyavenkat43 4 года назад +14

    మా ధర్మపురి నర్శన్న ఆశీస్సులు మెండుగా ఉండాలి

  • @youtubeshortzz9908
    @youtubeshortzz9908 3 года назад +1

    Super super hats off

  • @mmahesh4793
    @mmahesh4793 Год назад +1

    Mgnrega Gurichi oka song padagalaru anna

  • @bhimaraog5181
    @bhimaraog5181 3 года назад

    Super singer n g gaddaranna

  • @machanaveen5939
    @machanaveen5939 3 года назад +2

    నల్గొండ గద్దర్ నర్సన్న మీ పాట కు బనిస ను కానీ ఒక కోరిక మా భూ మీ ప్రాజెక్టు లో కొలోపోయిన రైతు ల బాధలు గొసల గురించి పాడగల వు అన్న మాది బస్వాపుర్

  • @sureshallikanti8965
    @sureshallikanti8965 4 года назад +3

    Super singer super ga interview cheaharu bro nice ....vidio

  • @hasanthikoneti2133
    @hasanthikoneti2133 3 года назад

    Narsana super Thami mi songs

  • @sambasivaraogunda270
    @sambasivaraogunda270 2 года назад

    Hats up dear Nalgonda Gaddar Dr Gunda sambasivarao

  • @jayaraj7123
    @jayaraj7123 3 года назад +2

    superr anayya
    👌👌👍

  • @mandharajireddy4471
    @mandharajireddy4471 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @shankarpanthangi5830
    @shankarpanthangi5830 2 года назад +1

    సూపర్ అన్న

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 2 года назад

    wow.

  • @busharajulaxman7343
    @busharajulaxman7343 2 года назад +1

    I am nalgonda gaddar narsana fans

  • @hazarathchowdarynadendla5726
    @hazarathchowdarynadendla5726 2 года назад +2

    ఆ భగవంతుని కృపా కటాక్షములు ఎల్లప్పుడూ, నల్గొండ గద్దర్ నరసన్న మీద వుండాలని, మీ జీవితం చాలా ఉన్నతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. చౌదరి, నెల్లూరు.💐💐🙏

    • @perurikanakadurga8419
      @perurikanakadurga8419 Год назад

      Neepalliki naynu karanammarachi poyava narsanna.....Perui venkatesh Rao.....jounalist

  • @jangabharathbharath3022
    @jangabharathbharath3022 4 года назад +5

    Supper brother

  • @sravanthiramavath4614
    @sravanthiramavath4614 4 года назад +11

    Super sir... anthaina nalgonda na majakaa..🙏🙏🙏🙏🙏👍👍

  • @vijayakunduru6920
    @vijayakunduru6920 Год назад

    Mana Nalgonda gurinchi entha manchi song paadinav Anna super 👌

  • @ravikumardooda6742
    @ravikumardooda6742 3 года назад

    Anna miru chala baga padinaru miru manchi manusunna Varu miru marinno patalu prajala kosam padali anna garu

  • @APentaya-or1go
    @APentaya-or1go 2 года назад +1

    Supar.గా పాడావన్నా

  • @rameshd8800
    @rameshd8800 4 года назад +10

    మీ వాయిస్ ఫిదా అన్న జై నర్సన్న

  • @saraswathigopagoni2182
    @saraswathigopagoni2182 2 года назад

    అన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి ఒక పాట రాయాలన్న

  • @gadagonisravankumar7665
    @gadagonisravankumar7665 2 года назад

    Vaarevva super 👌🥳💐💐💐

  • @dandukiran6967
    @dandukiran6967 4 года назад +1

    🚩🚩🚩🚩✊✊✊

  • @lingaiahp6176
    @lingaiahp6176 3 года назад +2

    👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @hasanthikoneti2133
    @hasanthikoneti2133 3 года назад

    Madi S.N.pur thami mi songs very very super

  • @rajuyadav8183
    @rajuyadav8183 4 года назад +1

    Anna super

  • @komminandini6582
    @komminandini6582 4 года назад +1

    Super Annayya

  • @shankarcherukupally8163
    @shankarcherukupally8163 4 года назад +4

    Narsanna... Interview total chusanu..
    Narayanpur hostel unnapudu kuda meru plates tho music chesukone chala baga padevaru..
    SSC Classment... Mana group lo unnanu.. Name :shankar..

  • @maragoniramu561
    @maragoniramu561 4 года назад +5

    Nalgonda Tiger anna Miru Super Songs Padutharu

  • @anuchinna4088
    @anuchinna4088 3 года назад +1

    Super padinavanna

  • @maginagaiah238
    @maginagaiah238 4 года назад +11

    మనస్సు కు అత్తుకునె విదంగా పాట పాడడం చాలా అద్భుతంగా వుంది

  • @swaminadhbobbala6263
    @swaminadhbobbala6263 4 года назад +10

    Jai Nalgonda

  • @e.premraju5148
    @e.premraju5148 4 года назад +2

    Nalgond gaddaranna TSRTC SAMMENU UDDESINCHi paadina patalu manasunu kalavara parachayi annanuvvu supar 👋💘🇨🇮🚗❤ E. PREMRAJU DRIVER MANTHANI

  • @srinivasyadav7246
    @srinivasyadav7246 4 года назад +25

    👎 chesina varu interview motham chusi undaru.songs kosam ina like kottali

    • @VenuGopal-cv5fj
      @VenuGopal-cv5fj 4 года назад +2

      Super sar

    • @chsrikar1454
      @chsrikar1454 4 года назад +1

      4:57 vandhamo vandhanamma
      8:32 neelamma neelamma
      18:47 nalgonda song
      25:18 gichanna girimallelo
      28:24 congress party song
      32:52 ooriki utharana
      37:13 emotional mother song
      43:51 RTC song
      52:03 Sanna nadumu sinnadhi
      55:54 Jangayya song
      1:04:05 Nuvvo raaye neeno Shilpi
      1:06:48 Akko meru intara na bhadha
      1:17:12 Jai bolo jai bolo Telangana ku
      1:24:12 Nalla Nalla regalla Nalla regalla
      1:29:34 Nallani mabbulu addu ochayani
      1:35:29 Challo Challo Mani mundhuku
      1:40:33 Dachanna dharilo

  • @paramodinipmpl6168
    @paramodinipmpl6168 3 года назад +1

    nice

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 года назад +9

    మీలాంటి కళాకారులకు తప్పకుండా అందరూ ప్రోత్సాహం ఎంతగానో ఇవ్వాలి జై గద్దర్ నరసన్న

  • @babushaik5426
    @babushaik5426 4 года назад +36

    చాల గొప్పగా పడుతున్నారు అన్నయ్య
    నా జీవితంలొ ఒక్క సారి కలవాలి అని వుంది.

  • @arrooriupendar6611
    @arrooriupendar6611 4 года назад +2

    Nalgonda suryapet bhongir hero super anna

  • @rasurianilkumaryadav3713
    @rasurianilkumaryadav3713 4 года назад +11

    Jai ho Komatireddy Brothers 💪💪💪

    • @gopiraju1526
      @gopiraju1526 4 года назад +1

      నరసన్నా నీ పాటలు బాగున్నాయి కానీ నువ్వు ఏ పెద్దల దగ్గర పని చేసావో ఆ పెద్దలే నీ ఎదుగుదలను అపారన్నా వాళ్ళు తలచుకొంటే ఆ రోజులలో సర్కారు జాబే డ్రైవరు పోస్ట్ వచ్ఛేది సరే ఇప్పటికైనా మంచి పొజిషన్ లోనే వున్నావ్ గా May gad bless you....!

  • @tirupatirao615
    @tirupatirao615 4 года назад +3

    Yoyo TV thanks

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 года назад +2

    Super anna narasann song...komiti reddy song super anna

  • @vijaychittimalla2873
    @vijaychittimalla2873 3 года назад

    Anna ne gonthu ki na namaskaralu Anna

  • @pravinsingam1373
    @pravinsingam1373 4 года назад +5

    Anna I'm telgna I'm gundla but I'm very happy

  • @malisettynarasimharao8554
    @malisettynarasimharao8554 4 года назад +13

    సూపర్ అన్న నీ పాటలు నాకు చాలా ఇష్టం

  • @ravinaikchouhan6049
    @ravinaikchouhan6049 4 года назад +1

    Superb anna

  • @venkateswarareddy6384
    @venkateswarareddy6384 2 года назад +22

    ప్రజా గాయకులు మీరు నర్సన్న వందనాలు మీకు

  • @venkateshrachakonda4268
    @venkateshrachakonda4268 4 года назад +29

    18:46 Song starts about nalgonda👌👌💪💪

  • @dasthaiahdasthiahmogili1592
    @dasthaiahdasthiahmogili1592 3 года назад

    What a infirasion

  • @ramareddynaireddy2222
    @ramareddynaireddy2222 4 года назад +2

    Superb song reddy anna

  • @pandu9952
    @pandu9952 2 года назад

    😂🙏👍👌🤗💐🌹annaya Miru super

  • @gainiratnaiah7801
    @gainiratnaiah7801 3 года назад

    Super narsanna tq

  • @chnarasimharao8203
    @chnarasimharao8203 3 года назад +3

    Brother Thank you so much great voice God bless you

    • @chnarasimharao8203
      @chnarasimharao8203 3 года назад

      Great voice unique identification Thank you brother Very excellent voice Very nice 👌 good day

  • @ramidisudakarreddy845
    @ramidisudakarreddy845 3 года назад

    🌷🌷🌷

  • @bashok9517
    @bashok9517 3 года назад +1

    Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PraveenKumar-ph9nt
    @PraveenKumar-ph9nt 3 года назад +1

    Super 🕺🕺🕺💃💃💃

  • @pesarumallesh6531
    @pesarumallesh6531 4 года назад +1

    సూపర్ నల్లగొండ

  • @garelaraju8883
    @garelaraju8883 4 года назад +1

    Super 👌 super 👌 Anna songs✊✊✊✊💪💪💪💪👍👍👍💪💪💪

  • @moshemarri4007
    @moshemarri4007 4 года назад +5

    Super Anna, I’ve long life

  • @jalandartharala7810
    @jalandartharala7810 4 года назад +1

    Jai nalagoba

  • @kondavamshigoud1083
    @kondavamshigoud1083 4 года назад +7

    నల్గొండ పేరు వింటేనే ఎవడైనా ఉచ్చ పోసుకోవాలి

  • @maligireddysaidireddy3649
    @maligireddysaidireddy3649 9 месяцев назад

    Super song
    Narsanns

  • @macharlasrinivasgoud3551
    @macharlasrinivasgoud3551 4 года назад +2

    అన్న నువు సూపర్

  • @Udaykumar-zq5kb
    @Udaykumar-zq5kb Год назад

    normal goosebumps vachina paatalu chalane unnai ....eyana pataki body motham goosebumps vasthunai

  • @butterflyflytosky4407
    @butterflyflytosky4407 4 года назад +1

    Nalgonda Anna keka..

  • @thirupathiakula1776
    @thirupathiakula1776 3 года назад +1

    Nalgonda gaddhar narsanna super vaice anna🙏🙏

  • @banothmanwishnayak5866
    @banothmanwishnayak5866 4 года назад +2

    సూపర్ అన్నా గారు