నమస్తే sir 🙏, మాకు ముగ్గురు పిల్లలు, మీరు చెప్పినట్లు ఒక్కొక్కరు ఒక లాగా ఉంటారు.... మా పిల్లలు చాలా గొప్పగా బ్రతకాగాలుగుతారు అని నాకు గట్టి నమ్మకం.... పోషించటం కొద్దిగా కష్టమైన మాకు చాలా సంతోషం sir... 🤝🤝🤝🤝
Yes brother... we practically know this .. still it includes different aspects of finances , other difficulties personally.. overall if possible please have 2..
ముఖ్యం గా ఇద్దరు పిల్లలు ఉంటే sharing వస్తుంది.adjustment వస్తుంది.భారం అని కాకుండా బాధ్యతగా పెంచాలి..ఇద్దరి పిల్లల మధ్య comparision పెట్టకుండా ప్రేమగా పెంచితే వాళ్ళు కూడా ప్రేమను పంచుతారు
20 Years back my cousin had one son and they decided that will not have second one. When their son was 18 years old, he met with an accident and died. Can you imagine the pain of those parents? Luckily she has a chance to reverse the family planning operation and gave birth to a baby girl at the age of 39.
From my personal experience, yes I suggest 2. As a single parent, a lonely child, and the only child stress to parent, Hope speaks volumes and I need not explain the pain n a lot more .. I saw my child n me always have this vacuum of 2nd child missing at home .. Again it really depends on parents ' choice, kindly don't treat as my judgement. I humbly suggest anyone please check the possibilities from 360 angle and please opt 2. Child should have sibling. Thank you 🙏
You are the medicine for us your videos are the treatment for us to live a healthy life , And your smile is stress relief. All the best Sir such wonderful tips . Thank you
డాక్టర్ గారు మీరు చెప్పినట్లు పిల్లలు చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు వక్కరు ఉంటే అని ఆలోచిస్తే నాపని అలాగే ఉంది డాక్టర్ గారు నాకు త్రి డెలివరీ సర్జరీ జరిగాయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఫస్ట్ డెలివరీలో బాబు 1. ఇయర్ 4. మంట్స్ తరువాత ఆ బాబుకి 105. ఫీవర్ వచ్చి చనిపోయాడు అందువల్ల ఇద్దరు ఉండాలని 3. ప్రెగ్నెన్సీ గురించి అలోచించి ఇంకో బాబు ఉండాలని 3. డెలివరీస్ అయినా పర్లేదు అనుకున్న కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్న సెకండ్ బాబుకి తరుడ్ బాబుకి టెన్ ఇయర్స్ గ్యాప్ తరుడ్ బాబు కి ఇప్పుడు 3. ఇయర్స్ పెద్ద బాబు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటాడు ఫ్రెండ్స్ తో ఆడుకుంటాడు స్కూల్ హోమ్ వర్క్ చేసుకుంటాడు తప్ప చిన్న బాబుని ఆడిపించడు చిన్న బాబు పుట్టకముందు నాకు తమ్ముడు అయినా చెల్లి అయినా ఉంటే బాగుండును మమ్మి అనేవాడు తమ్ముడు పుట్టాక ఫోన్ తో ఉంటున్నాడు వాడి గురించి నేను అంతా ఆలోచిస్తే ఇప్పుడేమో ఫోన్ తో ఉంటున్నాడు నాకే మె 3 డెలివరీ జరిగాక నరాల వీక్నెస్ ఎక్కువైపోయింది బోడి వీకై ఏ పని చేయాలన్నా నీరసంగా ఉంటుంది
20 to 30 years age vallu kidney and liver and eye and neck pain (left or right) problems ,please explain 5 to 20 mintues video, thank u doctor, for giving valuable information for health 👍
ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కాస్ట్ బాగా పెరిగిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళు నిరుపేదలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నా పెంచడం కష్టం వాళ్లకు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి పిల్లల్ని కనడం మంచిది
Present generation ki iddaru undali... Cost of living ekkuva iyipoindi.. Valla chaduvu, Pelli, life settlement, anni choosukunte.. Iddariki minchi kanakudadu. But if anybody has wealth and can manage more one more, I mean three is also good... It's good to have more kids... Having more kids gives the feeling of a big family.. And now a days we cannot trust outside factors or companions, to let our children play or go outside... Like the way, the society is turning out, it is good to have companions for our children within the family... But like I said every couple needs to thoroughly estimate their situations in life and plan accordingly... It's no use, to just give birth to children without giving them a proper life..
Maree nidra aapukuni chesinattunnaru ee video.Dabbu, time, penche opika vunte mana istam.Parents, pillalu gadipe sa.ayam entho madhuramainadi. Ma father tho nakunna emotional bonding maatallo cheppalenidi.Anduke father antha premaga chusukune husband kavalani aadapillalu expect chestaru.Dorikite lucky, ledante....Good day Dr handsome.
My feeling: Dont get married... marriage is pain for every one..not every expresses this..but this is core truth..forget kids..so not worth ..you sacrifice all your life for them...they dont give damn..it gives immense pain..no we don't need to go through this..one YOUR life
సింగిల్ చైల్డ్ ఐతే వాళ్ళు ఒంటరిగా వుండటం అలవాటయిపోయి వేరేపిల్లలతో కలవలేక ఇబ్బంది పడిపోతుంటారు.... ఇంకొక్కటి ఏంటంటే వాళ్ళ దగ్గరున్నదాన్ని పక్కవాళ్ళకు షేర్ చేసే మనస్తత్వం చాలా తక్కుగా వుంటుంది .... ఇద్దరుంటేనే మంచిదని నా అభిప్రాయం 😊 ధన్యవాదాలు డాక్టర్ బాబూ 🙏😊
మొన్నటి వరకూ అనుకున్న ఇంకొకరు కావాలని ...కానీ మొన్న అహ్ నాలుగేళ్ల చిన్నారి స్కూల్ వివాదం చూసి ... ఆడపిల్ల కి జన్మ ఇస్తే ఇంకా ఈ సమాజం లో మనం ప్రశాంతం గ బ్రతకలే ము అనిపించింది ...ధైర్యం కుదరట్లేదు
Financialga konchem family ki support undi anukunnapudu…house wife ga undi pillalni chusukovatam best aaa lekunte work chesi inka manchiga sampadinchi pettatam pillalaki best aaa doctor
Namaste. 1) child + 1 adopted orphan is good andi. 2) Generally i hear people saying second child unexpected... ( no family planning methods used). I feel giving birth to an unplanned child is a crime.. Request parents to decide properly.. 🙏
ఇద్దరు పిల్లలు ఉండాలి ఏలాంటి వారికైనా మన పెద్ద లు చెబుతారు ఒక కన్ను కన్ను కాదు అని పిల్లల కి పచితనం నుండి తోడబుట్టిన వారి బరోసా తల్లిదండ్రుల బరోసా ఏది ఏమైనా ఇద్దరు పిల్లలు ముద్దు 👌👌
చావు అన్నది మన చేతుల్లో లేదు కాబట్టి మనం పిల్లల గురించి ఎక్కువ ఆలోచించవద్దు ఒక బాబు ఒక పాప అయితే చాలు కాకపోతే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలూ ఉంటే ఆ లైఫ్ ఇంకా సూపర్ గా వుంటది.Any way నాకు అయితే ఒక పాప ఒక బాబు.. i am వెరీ హ్యాపీ..
There is no correct number or check list to have kids. Having kids, giving quality of time and parenting is important. Nowadays no help from extended families like before. Now kids are in digital world rather than real world. Parents also should not sacrifice everything in the name of kids and later regret when they are old. Being practical and healthy family having fun whether it is one or two kids. Fathers also should take part physically and mentally in kids parenting not just paying bills. I have seen lot of families, mother take care of kids and father travel in the name of work.
Hello sir good evening ma mother ki father joints motham arigipoyayi valla ki em cheyali emyna suggestion ivvandi please ma father ki uric acid levels kuda 73 vundi
నాకు ఎక్కువ మంది పిల్లలు ఇష్టం, కాని ఒకడే బాబు. అది special child. వాడిని independent గా నడిపించడం, therapies ఇప్పించడం ఇప్పటివరకు సరిపోయింది. అయినా ఇంకా ఇంటి నిండా పిల్లలు కావాలని కోరిక. bad luck, next జెన్మలో. నా అభిప్రాయం చెప్పుకొనడానికి వీలు కలిగించినదుకు doctor గారికి కృతజ్ఞతలు.
కనగానే సరిపోదు డాక్టర్ గారు... పూర్వపు రోజులు కాదు. ప్రస్తుతం ఒక్కరికే సరిపెడుతున్నారు.నా ఫ్రెండ్స్ అందరూ ఒక్క పిల్లకే సరిపెట్టారు.నాకు ఇద్దరు ఆడపిల్లలు డాక్టర్ గారు.ఇద్దరి ఆలోచనలు వేరు వేరు గా ఉంటాయి. చదువులో ఒక మార్క్ తగ్గితే.. ఒక పిల్ల బాధ మాములుగా ఉండదు. ఇంకో పిల్ల కి బాధ ఉంటుందేమో కానీ బయటకు చెప్పదు.ఏదీ ఏమైనా డాక్టర్ గారు మా ఆలోచనలు చదివినట్టే రోజూ ఒక విషయం వెల్లడిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
చాలా మంది పేరెంట్స్ పసిపిల్లలు గోల చేశారని కొడుతున్నారు తర్వాత అయ్యో కొట్టామని బాధపడుతున్నారు అలాంటి చిన్నారులుకోసం ఒక వీడియో చేయండి కొట్టకుండా ఉండటానికి
నాకూ ముగ్గురు కుమార్తెలు నేను చాలా సంతోషంగా ఉన్నాను 🙏🙏🙏
చాలా కరెక్ట్ గా చెప్పేరు sir.. 👍👍👍ఇద్దరు పిల్లలు ఉంటే చాలా మంచిది.. But అవకాశం లేని వాళ్లు ఒక్కరితోనే సరిపెట్టుకోవాలి కదా
perfect only thing future unexcpected
నమస్తే sir 🙏, మాకు ముగ్గురు పిల్లలు, మీరు చెప్పినట్లు ఒక్కొక్కరు ఒక లాగా ఉంటారు.... మా పిల్లలు చాలా గొప్పగా బ్రతకాగాలుగుతారు అని నాకు గట్టి నమ్మకం.... పోషించటం కొద్దిగా కష్టమైన మాకు చాలా సంతోషం sir... 🤝🤝🤝🤝
ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి ఒకరు ఉంటారు 👍 మీరు చెప్పింది 💯నిజం సార్
Yes brother... we practically know this .. still it includes different aspects of finances , other difficulties personally.. overall if possible please have 2..
But sir very few brothers or sisters are friendly now a days?
It depends on your financial, mother (wife) health, background resource, either one or two or three.
ముఖ్యం గా ఇద్దరు పిల్లలు ఉంటే sharing వస్తుంది.adjustment వస్తుంది.భారం అని కాకుండా బాధ్యతగా పెంచాలి..ఇద్దరి పిల్లల మధ్య comparision పెట్టకుండా ప్రేమగా పెంచితే వాళ్ళు కూడా ప్రేమను పంచుతారు
Yes mam , ma mom kuda ma annayyanu nannu ala ne penchindhi
నాకు ముగ్గురు కూతుర్లు రవి గారు మీరు చెప్పింది నిజం 🙏🙏🙏🙏🙏
క్లియర్ కట్ గా చెప్పారు 👍
Chala bagaa explain chesaru... Meeru explain chese vidanam bagutundi sir... Vedio appude ayepoyenda anipisthundi.. Smile tho cheptaru soo sweet of u sir... Tq
Money ekkuva unte 3 above ,money medium unte 2 , money low unte 1 , future money untadho ,undadho, health is wealth ,be safe and care
ala itey land perugadu a 4 guru 4 families itai population pergutadi automatic ga crime kuda pergutadi money batti kadu limit undadam better
20 Years back my cousin had one son and they decided that will not have second one. When their son was 18 years old, he met with an accident and died. Can you imagine the pain of those parents? Luckily she has a chance to reverse the family planning operation and gave birth to a baby girl at the age of 39.
మీరు చెప్పిన మాట అక్షర సత్యం కానీ ఈరోజుల లో మాకాలంలో లాగా అవసరాలు ఈరోజుల లో తీరాలంటే చాలా కష్టం చదువు మొదలు అన్నీ కొనాలి చిరంజీవ
ఒక్కరు చాలు..!"
From my personal experience, yes I suggest 2. As a single parent, a lonely child, and the only child stress to parent,
Hope speaks volumes and I need not explain the pain n a lot more .. I saw my child n me always have this vacuum of 2nd child missing at home ..
Again it really depends on parents ' choice, kindly don't treat as my judgement. I humbly suggest anyone please check the possibilities from 360 angle and please opt 2. Child should have sibling.
Thank you 🙏
You are the medicine for us your videos are the treatment for us to live a healthy life , And your smile is stress relief. All the best Sir such wonderful tips . Thank you
డాక్టర్ గారు మీరు చెప్పినట్లు పిల్లలు చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు వక్కరు ఉంటే అని ఆలోచిస్తే నాపని అలాగే ఉంది డాక్టర్ గారు నాకు త్రి డెలివరీ సర్జరీ జరిగాయి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఫస్ట్ డెలివరీలో బాబు 1. ఇయర్ 4. మంట్స్ తరువాత ఆ బాబుకి 105. ఫీవర్ వచ్చి చనిపోయాడు అందువల్ల ఇద్దరు ఉండాలని 3. ప్రెగ్నెన్సీ గురించి అలోచించి ఇంకో బాబు ఉండాలని 3. డెలివరీస్ అయినా పర్లేదు అనుకున్న కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్న సెకండ్ బాబుకి తరుడ్ బాబుకి టెన్ ఇయర్స్ గ్యాప్ తరుడ్ బాబు కి ఇప్పుడు 3. ఇయర్స్ పెద్ద బాబు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటాడు ఫ్రెండ్స్ తో ఆడుకుంటాడు స్కూల్ హోమ్ వర్క్ చేసుకుంటాడు తప్ప చిన్న బాబుని ఆడిపించడు చిన్న బాబు పుట్టకముందు నాకు తమ్ముడు అయినా చెల్లి అయినా ఉంటే బాగుండును మమ్మి అనేవాడు తమ్ముడు పుట్టాక ఫోన్ తో ఉంటున్నాడు వాడి గురించి నేను అంతా ఆలోచిస్తే ఇప్పుడేమో ఫోన్ తో ఉంటున్నాడు నాకే మె 3 డెలివరీ జరిగాక నరాల వీక్నెస్ ఎక్కువైపోయింది బోడి వీకై ఏ పని చేయాలన్నా నీరసంగా ఉంటుంది
ఎక్కువ మంది పిల్లలు వున్న సందడే వేరు రవీ గారూ...
20 to 30 years age vallu kidney and liver and eye and neck pain (left or right) problems ,please explain 5 to 20 mintues video, thank u doctor, for giving valuable information for health 👍
Super sir. Correct ga cheparu naku 2 papalu edharu ఒకరికి ఒకరు thoduga vuntaru.
Depends on person mental and physical capabilities
No body can Zedge except her
ఎలాంటి వారికైనా ఇద్దరు ఉండాలి.
Exactly sir
Sir kindly suggest some healthy breakfast for kids sir
I wil be so grateful
Clean and clear explanation 👌 sir
Meeru cheppindi 100% correct.
Tq sir apatnincho ee doubt undi sir, tq once again
Doctor garu ninu mi videos anni chusthanu naku chala istam
ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కాస్ట్ బాగా పెరిగిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళు నిరుపేదలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నా పెంచడం కష్టం వాళ్లకు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి పిల్లల్ని కనడం మంచిది
Present generation ki iddaru undali...
Cost of living ekkuva iyipoindi.. Valla chaduvu, Pelli, life settlement, anni choosukunte.. Iddariki minchi kanakudadu. But if anybody has wealth and can manage more one more, I mean three is also good... It's good to have more kids... Having more kids gives the feeling of a big family.. And now a days we cannot trust outside factors or companions, to let our children play or go outside... Like the way, the society is turning out, it is good to have companions for our children within the family...
But like I said every couple needs to thoroughly estimate their situations in life and plan accordingly... It's no use, to just give birth to children without giving them a proper life..
we are planning for only 1❤ bcz idharki idhe facilities ani okarki 100percent iyochu ani ankutunamu 😊.... adhi girl aina boy aina
Chala baga cheaparu Dr garu i have 2 girls both are different👨👩👧👧🤼♀️
Good subject.....good massage....
Super b ga explain chestharu Dr garu meru meku pillalu entha mandi
Sir ki two daughters …
Doctor Babu afacshion gurunchi baga cheparu me smile beautiful thankyou doctor Babu
సర్ ఈరోజు వీడియోలో హాయ్ అని చెప్పారు ఎప్పుడు ఇలానే హాయ్ అని చెప్పి వీడియోస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది థాంక్స్.
Erojullo kanapovadame best sir,kanina anarogya prapancham lo vunnam 😭😭
Correct sir iddaru pillalu undali naaku okate ammayi tanu ippudu hostel lo undhi sir andharu siblings tho cousins tho mataladataru naaku siblings leru ani feel avutundhi sir
Maree nidra aapukuni chesinattunnaru ee video.Dabbu, time, penche opika vunte mana istam.Parents, pillalu gadipe sa.ayam entho madhuramainadi. Ma father tho nakunna emotional bonding maatallo cheppalenidi.Anduke father antha premaga chusukune husband kavalani aadapillalu expect chestaru.Dorikite lucky, ledante....Good day Dr handsome.
Meeru chopindi correct dr.gaaru. na idea bacholer life is best anukunta.😀😀😀😀🤔🤔💐💐
Main financial strong iyytey 3 or 4
Corect deceson eddru super sir
Tq somuch Doctor garu....
Yes sir a shoulder to lean on
ఇద్దరు పిల్లలు ఉంటే మంచిది. నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఎనిమిదో సంవత్సరంలో చనిపోయాడు ,ఇంకొక బాబు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు.
Edina chala chakaga explain chestaru sir meru
Super ga chepparu Sir 👏👏
Sir very practical in talking...
You are absolutely right sir
My feeling: Dont get married... marriage is pain for every one..not every expresses this..but this is core truth..forget kids..so not worth ..you sacrifice all your life for them...they dont give damn..it gives immense pain..no we don't need to go through this..one YOUR life
Nirvana ante Mee pera?
Mari loneliness yela overcome cheyyali
So true👍
Yes doctor garu 🙏
Super sir meeru inka okkare chalu antaremo ani bayapadda
నలుగురు చాలా బాగుంటది
Only one is better .chala population undi .each and every citizen responsibility.
Meeru cheppindi correct
It's TRUE.
సింగిల్ చైల్డ్ ఐతే వాళ్ళు ఒంటరిగా వుండటం అలవాటయిపోయి వేరేపిల్లలతో కలవలేక ఇబ్బంది పడిపోతుంటారు.... ఇంకొక్కటి ఏంటంటే వాళ్ళ దగ్గరున్నదాన్ని పక్కవాళ్ళకు షేర్ చేసే మనస్తత్వం చాలా తక్కుగా వుంటుంది .... ఇద్దరుంటేనే మంచిదని నా అభిప్రాయం 😊 ధన్యవాదాలు డాక్టర్ బాబూ 🙏😊
Antha Baga chepparu sir meeku intha knowledge enkada nundi vachindi sir I mean ekkada chusi nerchukunnaru🫡
Good message Sir 🙏🙏🙏
Yes sir idharu vunte correct bt maaku paapa okkate chalu anukunam
మొన్నటి వరకూ అనుకున్న ఇంకొకరు కావాలని ...కానీ మొన్న అహ్ నాలుగేళ్ల చిన్నారి స్కూల్ వివాదం చూసి ... ఆడపిల్ల కి జన్మ ఇస్తే ఇంకా ఈ సమాజం లో మనం ప్రశాంతం గ బ్రతకలే ము అనిపించింది ...ధైర్యం కుదరట్లేదు
ఒక పాపా ఒక బాబు ఉంటే చాలా బాగుంటుంది, కానీ నా బాడ్ లక్ ఇద్దరూ బాబులె 😔sir
Rice gurinche oka video cheyyandi sir. Eppudu ekkuva andaru brown rice use chastunaru kada sir
Two children are ideal.
Today's finance 50% middle classes families one best. No adwises others with parents.
Financialga konchem family ki support undi anukunnapudu…house wife ga undi pillalni chusukovatam best aaa lekunte work chesi inka manchiga sampadinchi pettatam pillalaki best aaa doctor
మేము ఒక్కరే చాలు anukunnamu సార్. కానీ planning ఫెయిల్ అయి pregnancy వచ్చింది. పాప పుట్టింది. ఇప్పుడు మా family బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సార్
C -section lo chenchukunnaraa ande tubectomy Ela fail ayyendee please reply me
Nice doctor gaaru t-shirt lo superrrr
Sir,dextrocardia gurinchi cheppandi.dhanivalla em ayna severe hlth problems vasthaya.maa baabu ki 2mnths vunappudu fever tho fits vachayyi appudu chesina tests lo telisindhi.
Amma baboi idara 😲😲 okarini suggest chestaranukunna
Good sir. Manchigachaparu.
నాకు కవల పిల్లలు పుట్టాలి అని కోరిక 😁
Twins aite telustundi badha
Naku kuda but Naku puttaledu pillalu leru present Naku 5 yrs ipoyendi appude 6 th yr ede plz pry for me
Go for ivf 80%
@@babjibashu oh cost akkuva kada
Mallavaram subramanya swami ni prayer cheyandi
Sir very big fan for u I like ur way of explaining
Meeto Mee brother Mee sister to unde bonding gurinchi cheppandi doctor garu pls
Dr pls explain about single kid parenting .
Namaste.
1) child + 1 adopted orphan is good andi.
2) Generally i hear people saying second child unexpected... ( no family planning methods used).
I feel giving birth to an unplanned child is a crime..
Request parents to decide properly.. 🙏
Love From Machilipatnam Sir 😘
Thank very much sir 💐
Gud evng sir meeru morning breakfast ki use cheese protein name chepandi sir please
ఇద్దరు పిల్లలు ఉండాలి ఏలాంటి వారికైనా మన పెద్ద లు చెబుతారు ఒక కన్ను కన్ను కాదు అని పిల్లల కి పచితనం నుండి తోడబుట్టిన వారి బరోసా తల్లిదండ్రుల బరోసా ఏది ఏమైనా ఇద్దరు పిల్లలు ముద్దు 👌👌
Thank you sir 🙏
Yes thammu..you are right👍
చావు అన్నది మన చేతుల్లో లేదు కాబట్టి మనం పిల్లల గురించి ఎక్కువ ఆలోచించవద్దు ఒక బాబు ఒక పాప అయితే చాలు కాకపోతే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలూ ఉంటే ఆ లైఫ్ ఇంకా సూపర్ గా వుంటది.Any way నాకు అయితే ఒక పాప ఒక బాబు.. i am వెరీ హ్యాపీ..
Explanation good thank you so much😮😮🥀👌🏊♂️💎
Sir Chinese gender chart nijaama.?dhine prakaram pillalni paln cheskovaccha
Intlo exercise lu elacheyalo chebuta mannaaru.. please videos cheyandi
There is no correct number or check list to have kids. Having kids, giving quality of time and parenting is important. Nowadays no help from extended families like before. Now kids are in digital world rather than real world. Parents also should not sacrifice everything in the name of kids and later regret when they are old. Being practical and healthy family having fun whether it is one or two kids. Fathers also should take part physically and mentally in kids parenting not just paying bills. I have seen lot of families, mother take care of kids and father travel in the name of work.
Good message sir..
Hello sir good evening ma mother ki father joints motham arigipoyayi valla ki em cheyali emyna suggestion ivvandi please ma father ki uric acid levels kuda 73 vundi
Your right sar
Hi sir 2 kids ok sir 👌 👍 happy family 👪
నాకు ఎక్కువ మంది పిల్లలు ఇష్టం, కాని ఒకడే బాబు. అది special child. వాడిని independent గా నడిపించడం, therapies ఇప్పించడం ఇప్పటివరకు సరిపోయింది. అయినా ఇంకా ఇంటి నిండా పిల్లలు కావాలని కోరిక. bad luck, next జెన్మలో. నా అభిప్రాయం చెప్పుకొనడానికి వీలు కలిగించినదుకు doctor గారికి కృతజ్ఞతలు.
What is the problem sister
Super sir naku idharu ammailu mi langane kani money problem sir pilalni baga chadiviyalani undo sir
Sir pls suggest food for one year below babies
Correct ga cheparuma grandmother ki kuda 6kids anduke Naku 3mayalu pedamma pinni unaru vallaki kuda kids 3thakuva leru yavrike
Sir please koncham ear 👂 problem gurinchi chapandi sir please 🥺
Hello sir,,want to consult yu sir regarding diet??how can I contact yu?
కనగానే సరిపోదు డాక్టర్ గారు... పూర్వపు రోజులు కాదు. ప్రస్తుతం ఒక్కరికే సరిపెడుతున్నారు.నా ఫ్రెండ్స్ అందరూ ఒక్క పిల్లకే సరిపెట్టారు.నాకు ఇద్దరు ఆడపిల్లలు డాక్టర్ గారు.ఇద్దరి ఆలోచనలు వేరు వేరు గా ఉంటాయి. చదువులో ఒక మార్క్ తగ్గితే.. ఒక పిల్ల బాధ మాములుగా ఉండదు. ఇంకో పిల్ల కి బాధ ఉంటుందేమో కానీ బయటకు చెప్పదు.ఏదీ ఏమైనా డాక్టర్ గారు మా ఆలోచనలు చదివినట్టే రోజూ ఒక విషయం వెల్లడిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
Naku 3 పిల్లలు
Meeru cheppindi correct
Super smIle sir 😍😍
Pillalu endarni kanna vallani prayojakuluga cheyadame mana resppnsibility.
చాలా మంది పేరెంట్స్ పసిపిల్లలు గోల చేశారని కొడుతున్నారు తర్వాత అయ్యో కొట్టామని బాధపడుతున్నారు అలాంటి చిన్నారులుకోసం ఒక వీడియో చేయండి కొట్టకుండా ఉండటానికి
👌👌advice sir
Good afternoon doctor garu🙏🙏🙏
It depends on the total energy state of the mother father and family.!!.