మీరు ఆంధ్రలో పుట్టడం ఆంధ్రులుచేసుకున్న పుణ్యం, మీ ఆలోచనలు,మీ సామర్థ్యం,మీ శక్తి, మీ తెలివితేటలు, మీ విజన్ అద్భుతం. మీరు చాలా ఏండ్లు ఆంధ్రను పరిపాలించాలి. మీ ఆరోగ్యం బాగుండాలి సార్.
@pauldinakar9520 I think You should know the fact go and study what the developments he did in AP Chandra babu collected the Land for capital and he made so many contracts with singapore to develop the capital but This psycho jagan was not developed he spoiled everything,,,Please know the facts.
చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉండ లీడర్ హైదరాబాద్ తలదన్నే రాజధాని నిర్మిస్తారు సంపద సృష్టిస్తారు పరిపాలన పరిగెత్తిస్తారు జై టిడిపి జై చంద్రబాబు జై నారా లోకేష్
అంత లేదు.అక్కడ రైతులు విపరీతమైన rates చెప్తున్నారు.వాళ్ళే కట్టుకుంటారు.రాజధాని అంటే అందరూ నివసించగలగాలి.వాళ్ళు చెప్పే రేట్స్ కి ఎవరూ కొనలేరు.govt interfere అవ్వకపోతే వాళ్ళిష్టం వచ్చినట్లు చెప్తున్నారు.
Very Happy CM CBN gaaru.... మీరు ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా ప్రగతి పథంలోకి నడిపేందుకు ఏవిధమైన తగు చర్యలు తీసుకోవాలని పరితపిస్తున్నందులకు మీకు శతకోటి కృతజ్ఞతలు.......🙏🙏🙏 గత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్నికి ఎందుకు అవసరం లేదో మరింతగా ఈ ఎన్నికల్లో 40% మద్దత్తు తెలిపిన వారికి జ్ఞానబోధ చేసే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ...... మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి.... నా నుండి చిన్న విన్నపము... అమరావతి పునఃనిర్మాణానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న సూచనలను.... ఈ రాష్ట్రాభివృద్ధికి కొరకు.... ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు తమ నియోజక వర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మిగిలిన 174 నియోజకవర్గ శాసనసభ్యులు ఆదర్శంగా తీసుకొని అందులో వారికి చేతనైన విధంగా నియోజకవర్గ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోనే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మన రాజధాని మరియు రాష్ట్రం త్వరితగతిన ప్రగతి పథంలో వెళ్ళగలమని ఈ రాష్ట్ర పౌరుడిగా ఆశిస్తూ..... జై అమరావతి.....జై ఆంధ్రప్రదేశ్....
చంద్రబాబు గారి మంచితనం, చక్కటి భాషను, మర్యాదని... అలుసుగా తీసుకుని కొడాలి, పేర్ని, అంబటి, జలగ, రోజా లాంటి వేశ్యలా మాటలు వాడద్దు. జలగా లాగా తొక్కుతే voice ఎవరికి ఉండదు. జై బాబు జై పవన్...
ప్రజా వేదిక శిధిలాలను అలాగే ఉంచి ఒక ప్రేక్షణియ స్థలంగా మార్చాలి. శిధిలాల ముందు దాని సమగ్ర చరిత్ర ఫలకాన్ని వెయ్యాలి. జనుల సమస్యను తీర్చేందుకు కట్టిన ఒక వేదికను కూల్చన వ్యక్తి గురించి అందరికీ మనోగతం అవ్వాలి. ప్రజలు ఒక ఉన్మాది చేతికి అధికారం ఇస్తే జరిగే అనర్ధాలు ఏమిటో తెలుస్తుంది. CBN sir కు నా విన్నపం.
ప్రజలు మెచ్చేవిదంగా నిర్మించండి, జగన్ మళ్ళీ రాజకీయం నా కొద్దు అనేవిదంగా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పడిపోకుండా రాజకీయ్యలకు దిటుగా ఓటర్లు తల ఎత్తు కొని ఉండేవిదంగా, పరిపాలన చేయండి సార్
1631 రోజులు అమరావతి ఉద్యమం అన్ని అంకెలు కలిపితే 11( టిడిపి 135 వైసీపీ 11) వీటిని కూడితే 11, (జనసేన 21 బిజెపి 8,) వీటిని కుడితే 11 వైసీపీకి దేవునిలెక్క బాగుంది
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు... బీహార్ లో రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఖజానాలో జమ వేశారు... అదేవిధంగా పంచభూతాలను ఇబ్బంది పెట్టిన వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలి... దానిని ప్రభుత్వ ఖజానాలోకి జమ వేయాలి... 👌🤘😤🇮🇳🌍
ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఖజానా కు జ్మ చేయాలి, అలాగే మళ్లీ ప్రజలను భాగస్వాములను చేసి పారదర్శకంగా పనులు చేయించాలి, అలాగే ప్రజా వేదిక చుట్టూ రక్షణ గోడ, అద్దాలు, లైటింగ్ పెట్టి జ్ఞాపిక కలకాలం విద్వంసం చేసిన వాడు కుళ్లి కుళ్లి చావాలి.
కళాశాలల్లోని విద్యార్థులు ,ఇంజనీర్లు , టీచర్లు ,ఎన్ ఆర్ ఐ లు , మేథావుల సహాయసహకారాలు ,సూచనలు ,సలహాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం
మీడియా సమావేశంలో లాస్ట్ ఫైనల్ లో ముగ్గురు మీడియా రిపోర్టర్స్,,, చాలా ధైర్యంగా ప్రజలకు ఉపయోగపడే విలువైన వాటి గురించి సీఎం గారి ముందు మాట్లాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు🎉🎉🎉 I mean Telangana people
Beautiful answer. Best reply. Ask reporters ideas just like revanth reddy. Reporters are being senseless while asking questions. Suport the visionary leaders unlike simply trying to contradict their statements.
ఓడిపోయిన వారికి అంగరక్షకులు ఏమిటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న వారిని తక్షణమే రీ బ్యాక్ చెయ్యాలి పోలీసు శాఖ లో ఒక్క హోం గార్డు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు రిక్రూట్మెంట్ లేదు జిల్లాలు విభజన వలన పోలీసు శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొవడమే అందుకని మాజీ లకు ఉన్న అంగరక్షకులను తొలిగించండి పైసాకు పనికిరాని వారికి ప్రజా ధనం ఎందుకు వృదా డిజిపి సార్ గారు వెంటనే స్పందించి ఉపసెమనం కలిగించండి
ఇప్పటి పరిస్థితుల్లో ఆర్థికంగా నిలకడగా 5 సంవత్సరాలు నడపాలి. తరువాత ఐదు సంవత్సరాలు అభివృద్ధికి కావాలి. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ. ఇప్పుడు బాబు గారికి చాలా కఠినమైన పరీక్ష..
70% పైగా పూర్తయిన గృహాలను... 100 రోజులు లోపల పూర్తి చేసి... ఎవరికైతే కేటాయించారో వారికి అప్ప చెప్పి వారి చేత పొంగల్ పొంగించి గృహప్రవేశం చేపించి పూర్తిగా ఈ క్రొత్త గృహంలోనే నివాసము ఉండేటట్లు చేయాలి... తద్వారా అమరావతి నగరము లో ప్రజల గుండె చప్పుళ్ళు వినపడుతుంది... 100 రోజులలోనే పూర్తి చేయాలి... అప్పుడే మన మీద మనకు... నమ్మకము ధైర్యము మానసిక స్థైర్యం కలిగి ఎటువంటి క్లిష్టమైన సమస్యలనైనా అధిగమించవచ్చు... 👌🤘😤🇮🇳🌍
Sir CBN garu thanks for participating in the public meet and you are asking suggestions from public. As a citizen of India/AP I feel proud to suggest you the following : 1) The palaces where constructed have to be put for Auction in global tender, realise the money and invest for Amaravathi. 2) call for the public contribution for developing Amaravathi 3) Amounts:wealth earned by all Politicians/ bureacrats and contractors have to be realised 4) If you call the cine industry most of the actors would certainly come forward to donate 5) Industrialists may support financially 6) However many multy NRI companies are waiting for investments in Amaravathi and as well in the state. Sir Your multi talented vision will certainly give a route for developing the state capital. These are my suggestions
,🕉️ విజయోస్తు ముఖ్యమంత్రి గారూ !! మీ పై పూర్ణవిశ్వాసంతో ప్రజలు మీకు పట్టం గట్టారు.వారిఆశలను మీరు మాత్రమే నెరవేర్చగలరు.భగవంతుడు మీ కు ఆశక్తిఇస్తారు.జయహోభారత్ !!
బాబు గారు మీరు చేసే ఈ యజ్ఞంలో మేము కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా,మేము చేయగలిగేవి స్వచ్చంధoగా చేయటానికి సిద్ధం గా వుంటాం.మీరు అజ్ఞాపిస్తే రాష్ట్రం గాడిన పడేవరకు సిద్ధం.
ఆంద్రప్రదేశ్ కి మీ సేవ లు ఇప్పుడు చాలా అవసరం ఉంది మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు కై ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కే వెళ్లి పోయింది
Oka సీఎం గా ఉండి ఇంత ఓపిగ్గా నిలబడి సమాధానం చెప్పడం చాలా గ్రేట్ సర్
That is CBN garu 👍
👏👏👏
Ycp vallu cbn garini entho kakshaga thittevallu iiyana maathram chudali antunnaru ento iiyana
@@NagaraniOdugueandukante panikimalina vishayalameeda kanna Rashtranni vudharinchadam mukhyam kanuka Silent ga vundali. Tappani paristhithullo manam Rashtranni PEDHAYANAKU Bharamga appaginchemu.
@@durgaj1059 aunu mahaanu bhaudu deudu challaga chudali
మీరు ఆంధ్రలో పుట్టడం ఆంధ్రులుచేసుకున్న పుణ్యం, మీ ఆలోచనలు,మీ సామర్థ్యం,మీ శక్తి, మీ తెలివితేటలు, మీ విజన్ అద్భుతం. మీరు చాలా ఏండ్లు ఆంధ్రను పరిపాలించాలి. మీ ఆరోగ్యం బాగుండాలి సార్.
😅
@pauldinakar9520 ERRI PAPPA
Lol bro @pauldinakar9520
@pauldinakar9520 I think You should know the fact go and study what the developments he did in AP Chandra babu collected the Land for capital and he made so many contracts with singapore to develop the capital but This psycho
jagan was not developed he spoiled everything,,,Please know the facts.
ఆ పనికిమాలిన మాజీ సిఎం ఒక్కసారి అయినా ఇలా ప్రెస్ మీట్ పెట్టాడా.
ఏమైనా అడిగితే its a lenghty question అంటాడు....
😂😂😂@@Smv_Vlogs
@@Smv_Vlogs😂😂😂😂😂😂😂😂
😅😅😅😅😅😅😅సూపర్ @@Smv_Vlogs
మీ కూటమి లోని ప్రధాన మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు
చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉండ లీడర్ హైదరాబాద్ తలదన్నే రాజధాని నిర్మిస్తారు సంపద సృష్టిస్తారు పరిపాలన పరిగెత్తిస్తారు జై టిడిపి జై చంద్రబాబు జై నారా లోకేష్
Yes he can construct capital up to 2098😅😅. Jai TDP
@@Agggghhhhhhhhh11 ni 175 confuse aynatte ayyav ankunta 2029 adi 2098 kadu
@@Agggghhhhhhhhh anduke e 5 years Hyderabad vele pani lekunda ekkade ani govt activities jaruguthune
@@AgggghhhhhhhhhMEE VODU CHESINA DEVELOPMENT THATTUKOLEKA POYARU AP PRAJALU PAAPAM
@pauldinakar9520 development is like a cuss word or something that has become cliche. Even a commoner associates with some agenda.
ఒరేయ్ విలేఖర్లు జగన్ గాడు ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టడురా. మీరు ఎట్లా విలేఖర్లు అయ్యరూర. అభివృద్ది గురించి ఎందుకు అడగలేదు జగన్ నీ.
భలే అడిగారు
Super bro
Meku siggu ledu ley cbn am cheppina correct he ley
Bhayam bhayya. @durgaprasadadnarra5077
@balumandapatisatishkumar607511 వచ్చిన సిగ్గు మీకు లేదు..పైన చదివావా? మీ సైకో ప్రెస్ మీట్ చెప్పాడా?
జై చంద్రబాబు జై తెలుగుదేశం
ఈ విధంగా నిలబడి ఏ సిఎం లు సమాధానం లు చెప్పలేదు చెప్పరు కూడ 🙏🙏
Oka 20 years younger aypothe babu garu entha baguntundo.... What a leader man....
50 years is batter
Nenu devudini pray chestunna strength and energy ivvamani..
Baga chepparu..develop avvali mana andhra state
గత సీఎం ఎప్పుడు అయినా ఇలాగ కనీసం ఒక్క రోజు అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రోజులు ఉన్నాయా .
Baga chepparu
రాబోయే 15 సంవత్సరాలు వరకు మీరే సీఎం గా ఉండాలి సర్ అప్పుడే అభివృద్ధి జరుగుతుం
Yes
సీబీన్ age ఎంతో తెలుసా ఇంకో 15 years అంటే... పాపం rest ఉండొద్దా
CBN age 75
Yes
@@Vissu_gamer 2029 కి 80
5 years అయ్యింది మన రాష్టం లో ముఖ్య మంత్రి ఇలా విలేకరుల తో
సారు, నీ వల్ల అంతు చూడటం జరగదు.మీరు అతి సౌమ్యులు. ALL THE BEST SIR
Last five years emi పీకుతున్నార్రా రిపోర్ట్స్
Jalaga gadu press meet pedithe kada bro
Jagan bhajana chesthunaru
Villuvkamanishi సనిపోతువుంటే ప్రోగ్రాం చేసుకుంటారు విల్లు మారాలి
ఈ ఏరియాలో ఉన్న యన్ఆర్ఐల ద్వారా డొనేషన్స్ ఫర్ అమరావతి అనే ప్రోగ్రాం కండక్ట్ చెయ్యండి, బాండ్స్ రిలీజ్ చెయ్యండి!....
అవును సార్
అంత లేదు.అక్కడ రైతులు విపరీతమైన rates చెప్తున్నారు.వాళ్ళే కట్టుకుంటారు.రాజధాని అంటే అందరూ నివసించగలగాలి.వాళ్ళు చెప్పే రేట్స్ కి ఎవరూ కొనలేరు.govt interfere అవ్వకపోతే వాళ్ళిష్టం వచ్చినట్లు చెప్తున్నారు.
NRI LU okka rupee ivvaru ,,pilli ki yengali Annam kuda pettani rakam vallu
Hahaahhahahahahahahhaha
@@srilakshmik189 ఏంటి సైకో..
Very Happy CM CBN gaaru....
మీరు ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా ప్రగతి పథంలోకి నడిపేందుకు ఏవిధమైన తగు చర్యలు తీసుకోవాలని పరితపిస్తున్నందులకు మీకు శతకోటి కృతజ్ఞతలు.......🙏🙏🙏
గత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్నికి ఎందుకు అవసరం లేదో మరింతగా ఈ ఎన్నికల్లో 40% మద్దత్తు తెలిపిన వారికి జ్ఞానబోధ చేసే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ......
మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి....
నా నుండి చిన్న విన్నపము...
అమరావతి పునఃనిర్మాణానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న సూచనలను....
ఈ రాష్ట్రాభివృద్ధికి కొరకు....
ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు తమ నియోజక వర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మిగిలిన 174 నియోజకవర్గ శాసనసభ్యులు ఆదర్శంగా తీసుకొని అందులో వారికి చేతనైన విధంగా నియోజకవర్గ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోనే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మన రాజధాని మరియు రాష్ట్రం త్వరితగతిన ప్రగతి పథంలో వెళ్ళగలమని ఈ రాష్ట్ర పౌరుడిగా ఆశిస్తూ..... జై అమరావతి.....జై ఆంధ్రప్రదేశ్....
ఇలా చేయాలి అంటే బానిసత్వం నుండి బయటికి రావాలి (ఉదా :ఉచిత పథకాలు ఆపేస్తా రాష్ట్రము బాగుపడి గాడి పడుతుంది అన్న అభిరుద్ది అవుతుంది )
జగన్ ఈ విదంగా ఒక ప్రెషమీట్ పెట్టినాడ
ఇలా సైకో ఎపుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా
నిజమే sir దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాడు
మీరు రాకపోతే మాకు రాజధాని వచ్చేది కాదు
ఇప్పుడు అనేక కంపెనీలు వస్తాయి. ప్రజావేదిక
నిర్మిస్తే బాగుంటుంది sir
చంద్రబాబు గారి మంచితనం, చక్కటి భాషను, మర్యాదని... అలుసుగా తీసుకుని కొడాలి, పేర్ని, అంబటి, జలగ, రోజా లాంటి వేశ్యలా మాటలు వాడద్దు.
జలగా లాగా తొక్కుతే voice ఎవరికి ఉండదు.
జై బాబు జై పవన్...
వాళ్ళది లేబర్ భాష ప్రోపేశనల్గా మాట్లాడం వాల్లకుతెలిడు అందులో వున్నవాల్లంతా లేకిగాల్లు
మీరు మాత్రమే చేయగలరు సార్ one and only cbn garu ✌️✌️✌️
జై తెలుగుదేశం పార్టీ ❤
Not without pawan kalyan
With out Pawan Kalyan Chandra Babu ku kukka lu kuda vote veyyav
డైనమిక్ లీడర్ జై సీబీన్ సార్ జై తెలుగుదేశం ✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పోలవరం ఆలస్యం అయితే వెంటనే పట్టిసీమ మోటార్లు పెంచండి అలా అయితే కేవలం 2లేక మూడు నెలల లోనే పూర్తి. అవుతుంది
ప్రశ్నలు అడిగే వారు ప్రభుత్వాలకు మంచి సలహా లు ఇవ్వాలి
💥వాడు 🏔️కొండను గొరిగితే జనం వాడిని... బాగా గొరిగారు‼️
ప్రజల డబ్బులే కదా! ప్రజల్ని ఈయనే గొరిగారు.
Arey konda ni gorigi jagan jebulo vesukunnada akkade undhi kaa kothaga kattina palace kuda akkade undhi ga Mari anduku ra orruthav
Conduct press meet with ex CM
It's a lengthy question 😂
కేసులు త్వరతగతిన విచారణ చేయించి రాజకీయాలకు అనర్హత వేటు పడే లాగా చర్యలు తీసుకోవాలి
I am very happy he is asking people..
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
ఇలాంటి ఇంటర్వూలు గత ఐదు సంవత్సరాలుగా చూడలేదు
ప్రశ్న ఎవరికి ఉందొ, వాడికి opinion కూడా ready గా ఉండాలి.చిల్లరగా ప్రశ్నలు వద్దు.
తుగ్లక్ పాలన అంతం చేసిన ఏపీ ప్రజలకు 🙏🙏🙏
Me voted to jagan appreciating TDP to backstab😅
శ్రీలంక తాళిబాన్ పాలన వచింది
సైకో జగన్ కూల్చేసిన ప్రజా వేదిక అని ఒక బోర్డు కూడా పెట్టించండి
విలేకర్లు తెలుగులో అడగాలి ప్రశ్నలు
ఎందుకు ఇంగ్లీష్? ఇది లండన్లో జరుగుతుందా?
ప్రజలందరికి అర్ధం అవ్వాలి
దొంగోడు బ్యాచ్ దొబ్బిన డబ్బులు వెనక్కి తెచ్చే ప్లాన్ చెయ్యండి సార్..... మంచి కోసం అవసరం అయితే చాలా వేగంగా 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
100/ vadalakudadhu eavvarini.Aa Money tho 1year lo Andhrapradesh bagucheyyochhu.Guaranty ga.
ప్రజా వేదిక శిధిలాలను అలాగే ఉంచి ఒక ప్రేక్షణియ స్థలంగా మార్చాలి. శిధిలాల ముందు దాని సమగ్ర చరిత్ర ఫలకాన్ని వెయ్యాలి. జనుల సమస్యను తీర్చేందుకు కట్టిన ఒక వేదికను కూల్చన వ్యక్తి గురించి అందరికీ మనోగతం అవ్వాలి. ప్రజలు ఒక ఉన్మాది చేతికి అధికారం ఇస్తే జరిగే అనర్ధాలు ఏమిటో తెలుస్తుంది. CBN sir కు నా విన్నపం.
మొన్నటి దాకా ఈ విలేకర్లు ఏమై పోయారు...మాట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు వచ్చిందా సర్...వీళ్ళకి..
గౌరవం సీఎం గారికి, గోపాల్ కృష్ణ ద్వివేది లాంటి వారిని పక్కన పెట్టండి. వాళ్ళ సలహాలను పాటించకండి. దయచేసి వాళ్ళని వెలివేయండి.
జై చంద్ర బాబు
Great CM Sir. Jai Chandra Babu Jai Telugu Desam 👍👍✌️✌️💖
💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️
⚡🤣⚡🤩
జపాన్ story super. Thanks🎉🎉🎉🎉🎉
గో ahead సర్, we all with you
ముందు పనిచేసిన మంత్రుల వారి దగ్గర నుంచి డబ్బులు రాబట్టండి. చాలా మంది అవినీతి మంత్రులనుంచి అవినీతి సొమ్ము ను రికవరీ చేయాలే.
Ala aethe mundu tdp vale unaru
Vella 14 years unnadi prabuthwamlo
ప్రజలు మెచ్చేవిదంగా నిర్మించండి, జగన్ మళ్ళీ రాజకీయం నా కొద్దు అనేవిదంగా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పడిపోకుండా రాజకీయ్యలకు దిటుగా ఓటర్లు తల ఎత్తు కొని ఉండేవిదంగా, పరిపాలన చేయండి సార్
జై తెలుగు దేశం ❤❤❤❤❤
వైజాగ్, అమరావతి, తిరుపతి లో సైబరాబాద్ లాంటి నగరాలు పెట్టండి sir
రాష్ట్రాన్ని పునర్నిర్మించే సత్తా కేవలం CBN గారికే ఉంది.ఈ కూటమి 20 సంవత్సరాలు అధికారంలో ఉంటే తప్ప రాష్ట్ర అభివృద్ధి గాడిలోపడటం కష్టం.
75సం అయినా ఇంత ఓపిగ్గా వినడం,
నిలబడి సమాధానం చెప్పడం అంటే మీరు చాలా గ్రేట్ sir ❤❤
తలకు ఒక వంద చొప్పున ఆంధ్ర ప్రజల నుంచి వసూలు చెయ్యండి.... ఎవరికీ పెద్ద మొత్తం కాదు, కానీ అంతా కలిస్తే రాష్టానికి దేనికైనా ఒక్కదానికైనా పనికిరావచ్చు
ముందు జలగ, రోజా లాంటి వాళ్ళు దోచుకున్నవి వెనక్కి రాబట్టాలి
@@SssM-ej9xr ఇది తప్పకుండా చెయ్యాల్సిన మొదటి పని
2014-19 మధ్య స్కూలు, కాలేజీ పిల్లల నుండి వసూలు చేసిన అమరావతి చందాలు లెక్క లేకుండా ఏటో పోయాయి, తెలుగు తమ్ముళ్లు మింగేసి వుంటారు😂
Ante meeru andari daggara thisukoni abhivruddi chestharaa.miku meeru ga cheyyaraa
Yes good brother
1631 రోజులు అమరావతి ఉద్యమం అన్ని అంకెలు కలిపితే 11( టిడిపి 135 వైసీపీ 11) వీటిని కూడితే 11, (జనసేన 21 బిజెపి 8,) వీటిని కుడితే 11 వైసీపీకి దేవునిలెక్క బాగుంది
😂😂సూపర్
Wow..
Superrrrr 😅😅😅
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు... బీహార్ లో రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఖజానాలో జమ వేశారు... అదేవిధంగా పంచభూతాలను ఇబ్బంది పెట్టిన వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలి... దానిని ప్రభుత్వ ఖజానాలోకి జమ వేయాలి... 👌🤘😤🇮🇳🌍
😂😂😂రెండు ఎకరాలు వున్నా బాబు గారి ఆస్తులు, హెరిటేజ్ సంస్థ లు ప్రభుత్వ ఖజానాలోకో కలపాలి.. అప్పుడే super six పథకలు అములు అవుతాయి
దొంగ డబ్బు మాత్రమే
Well said
ప్రజా వేదిక శిదిలాలను సందర్శకులకు విక్రయి0చడం ద్వారానో లేక పర్యాటక కే0ద్రం గా ఉంచితే వాటిపై ఆదాయం వచ్చే అవకాశం ఉంటు0దేమో?
0 ఎందుకు వచ్చాయి బ్రదర్
ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఖజానా కు జ్మ చేయాలి, అలాగే మళ్లీ ప్రజలను భాగస్వాములను చేసి పారదర్శకంగా పనులు చేయించాలి, అలాగే ప్రజా వేదిక చుట్టూ రక్షణ గోడ, అద్దాలు, లైటింగ్ పెట్టి జ్ఞాపిక కలకాలం విద్వంసం చేసిన వాడు కుళ్లి కుళ్లి చావాలి.
CBN sir, don't give permission to jagan odarpu yatra.. it will waste of time to the people.
CBN permission ivvali. Prajalu tharimi kottali. Appudu mazaa vuntundi 😅
@@vijayapathivada9714 Andhra Inka chala gorrellu unnae
రాబోయే 15 సంవత్సరాలు మీరే సీఎం గా ఉండాలి
Tv 5 కి విన్నపం!
Suggestions మాలాంటి పబ్లిక్ నుండి కూడా తీసుకొంటే బాగుంటుంది.
విలేఖర్లు ఏం cheyaalo చెబుతారు సర్.. ఇప్పటివరకు ఎవరిని మాట్లాడనివ్వలేదు.. ఏ లీడర్ ని ఎప్పుడు ఎవరు ఏమి అడగలేదు ఫైవ్ ఇయర్స్ నుండి..
Right 👍 Answers by CBN sir
కళాశాలల్లోని విద్యార్థులు ,ఇంజనీర్లు , టీచర్లు ,ఎన్ ఆర్ ఐ లు , మేథావుల సహాయసహకారాలు ,సూచనలు ,సలహాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం
మీడియా సమావేశంలో లాస్ట్ ఫైనల్ లో ముగ్గురు మీడియా రిపోర్టర్స్,,, చాలా ధైర్యంగా ప్రజలకు ఉపయోగపడే విలువైన వాటి గురించి సీఎం గారి ముందు మాట్లాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు🎉🎉🎉 I mean Telangana people
జరగాలి👍
దేవుడు స్క్రిప్ట్ ఏంటి అంటే జగన్ కి ప్రత్యక్ష హోదా లేకుండా పోయింది
Cbn ప్రత్యేక హోదా తెప్పించు మును
Q
@@vijayguddati2939 ప్రత్యేక హోదా గురించి ఈ ఎన్నికల్లో బాబు మాట్లాడలేదు కదా
Special Status radhu @@vijayguddati2939
@@vijayguddati2939రోడ్డు మీద కెళ్ళి నీ ప్యాంటు విప్పి ఒంగో. రోడ్డు మీద వచ్చి పోయే జనాలు నీకు వెనక నుండి బాగా ఇస్తారు ప్రత్యేక హోదా😂😂😂😂
Salute to CBN from Tamilnadu
Great CM sir beautiful response
ఎం తెలియని అప్పుడు హామీలు ఎలా ఇచ్చారు, అభివృద్ధి చేస్తా అని ఎంతో అనుభవం ఉన్న గౌరవం పదవులు ఉన్న వ్యక్తి కదా
Erri puka AP appulu yelathelustaye raa files parisilinchali Appudu statement ivvali adhi telusa nayakudu cbn
Ante we give dates “we will finish by 2021.. we are committed to that” like Anil
ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తాను అనే కదా చెప్పింది. చేయను అని ఏమైనా అన్నాడా
U have no sense , wait and watch CBN power
@@bhuvaneshbabu 2020 , 2021 Covid Time Marchipoyinattunnav ga Thammi 😂😂
ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్తులు మన సొంతవి అనే దృష్టితో ప్రవర్తించాలి
సార్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకోవాలని మన పెద్దలు చెప్తారు సార్ ఎవరి మన రాష్ట్రాన్ని దోచుకున్నారో varithone nastanni kattinchandi sir
Wellsaid cbn sir 🎉🎉🎉🎉jai cbn sir
Beautiful answer. Best reply. Ask reporters ideas just like revanth reddy. Reporters are being senseless while asking questions. Suport the visionary leaders unlike simply trying to contradict their statements.
Emcheyyalo thelika povadame visionary 😂😂😂😂😂😂😂
ఓడిపోయిన వారికి అంగరక్షకులు ఏమిటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న వారిని తక్షణమే రీ బ్యాక్ చెయ్యాలి పోలీసు శాఖ లో ఒక్క హోం గార్డు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు రిక్రూట్మెంట్ లేదు జిల్లాలు విభజన వలన పోలీసు శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొవడమే అందుకని మాజీ లకు ఉన్న అంగరక్షకులను తొలిగించండి పైసాకు పనికిరాని వారికి ప్రజా ధనం ఎందుకు వృదా డిజిపి సార్ గారు వెంటనే స్పందించి ఉపసెమనం కలిగించండి
Super. SAR. Jai. CBN. SAR
OM. Jai. AP
Jai cbn
ఇప్పటి పరిస్థితుల్లో ఆర్థికంగా నిలకడగా 5 సంవత్సరాలు నడపాలి. తరువాత ఐదు సంవత్సరాలు అభివృద్ధికి కావాలి. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ. ఇప్పుడు బాబు గారికి చాలా కఠినమైన పరీక్ష..
Reporters worst fellows.. Dirty questions dirty fellows
Hats off to CBN garu ...you are always my favourite CM !! What a commitment in order to AP Development!! Hats off sir for your efforts 🙏🙏🙏
కూల్ చేయడం ఎందుకు రా బాబు వేరే దేనికైనా ఉపయోగించవచ్చు కదా, ఆ సైకో గాడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఏమో
E CM babu elagha press meet petti clear explanation and suggestions thisu konedhi..well done CBN garu❤❤
70% పైగా పూర్తయిన గృహాలను... 100 రోజులు లోపల పూర్తి చేసి... ఎవరికైతే కేటాయించారో వారికి అప్ప చెప్పి వారి చేత పొంగల్ పొంగించి గృహప్రవేశం చేపించి పూర్తిగా ఈ క్రొత్త గృహంలోనే నివాసము ఉండేటట్లు చేయాలి... తద్వారా అమరావతి నగరము లో ప్రజల గుండె చప్పుళ్ళు వినపడుతుంది... 100 రోజులలోనే పూర్తి చేయాలి... అప్పుడే మన మీద మనకు... నమ్మకము ధైర్యము మానసిక స్థైర్యం కలిగి ఎటువంటి క్లిష్టమైన సమస్యలనైనా అధిగమించవచ్చు... 👌🤘😤🇮🇳🌍
Correct 💯
Jai Bharath Matha
Ha devudu
Ha devudu janasena power Star Pavan Kalyan garu ❤❤❤❤
Sir,
Definitely it is a challenging task for you in the present financial crisis scenario . But, people are confident you can and will do better.
Why these reporters not questioned the guy when he has demolished the Prajaavedika?
Sir CBN garu thanks for participating in the public meet and you are asking suggestions from public. As a citizen of India/AP I feel proud to suggest you the following :
1) The palaces where constructed have to be put for Auction in global tender, realise the money and invest for Amaravathi.
2) call for the public contribution for developing Amaravathi
3) Amounts:wealth earned by all Politicians/ bureacrats and contractors have to be realised
4) If you call the cine industry most of the actors would certainly come forward to donate
5) Industrialists may support financially
6) However many multy NRI companies are waiting for investments in Amaravathi and as well in the state. Sir Your multi talented vision will certainly give a route for developing the state capital.
These are my suggestions
Sir, ప్రజవేదిక nu ఈ తుగ్లక్ చేసిన పని అని name plate petti. Janalaku ee మూర్ఖుడు చేసిన పనిని చూపించాలి
Total jagan chesina 5years Abhivrudhi,Chakkati kadha ga migilina Improvement idhi.MUZIUM lo Photo pettochu.
First time a cm asking suggestions from public great leader ❤
Ap నుంచి రిపోర్టర్స్ ని బాన్ చేయాలి పనికిమాలిన ప్రశ్నలు
What a press meet of a visionary CM. Taking citizens opinions, journalist opinion to mkae the state in progressive path. Hats off.
ఇది ఒక్క రాజకీయ మార్పులు కి ఈ 2024 ఎలక్షన్ లు...
We always Love you CM Sir ❤, Visionary kaa Leader Chandra Babu ji ❤️, Jai TDP Jai Jenasena Jai BJP
,🕉️ విజయోస్తు ముఖ్యమంత్రి గారూ !! మీ పై పూర్ణవిశ్వాసంతో ప్రజలు మీకు పట్టం గట్టారు.వారిఆశలను మీరు మాత్రమే నెరవేర్చగలరు.భగవంతుడు మీ కు ఆశక్తిఇస్తారు.జయహోభారత్ !!
Sir Ennallu veellu mikuluEakkadapettukunnaro CBN sir tq All the best 👍🔥 CBN sir 👍
Demudu naidu garu jai cbn❤❤❤❤❤❤❤❤
We believe your words sir 🙏💐🙏
సర్ రాజధాని నిర్మాణానికి 1ఇటుక 500 రూపాయలు పెట్టండి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ భాగస్వాములు అవుతారు. మంచి రాజధాని నిర్మిద్దాం
Andaru 500 ivandi babu jebu lo veskuntadu
Hello Paytm 🐕
Yes
చంద్ర బాబు గారిని కూర్చొని మాట్లాడ మని చెప్పండి
బాబు గారు మీరు చేసే ఈ యజ్ఞంలో మేము కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా,మేము చేయగలిగేవి స్వచ్చంధoగా చేయటానికి సిద్ధం గా వుంటాం.మీరు అజ్ఞాపిస్తే రాష్ట్రం గాడిన పడేవరకు సిద్ధం.
ఆంద్రప్రదేశ్ కి మీ సేవ లు ఇప్పుడు చాలా అవసరం ఉంది మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు కై ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కే వెళ్లి పోయింది
U r really very great 👍 sir
❤ CBN ❤