బిజీ బిజీ గా చంద్రబాబు.. ఏపీ కి క్యూ కడుతున్న కంపెనీలు | Chandrababu | Mahaa Vamsi

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2024
  • #chandrababu #itcompanies #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    బిజీ బిజీ గా చంద్రబాబు.. ఏపీ కి క్యూ కడుతున్న కంపెనీలు | Chandrababu | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Комментарии • 277

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 Месяц назад +249

    ఇది కథ సార్ అసలైన నాయకుడి లక్షణం భారతదేశంలోనే ఏ నాయకుడు లోనో ఇంతవరకు చూడలేని అద్భుతమైన పరిపాలనాపరమైన లక్షణాలు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు ఆయన తెలుగు వాడవడం మన అదృష్టం

  • @mallikatta4061
    @mallikatta4061 Месяц назад +119

    నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ లీడర్..మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దొరకటం మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అదృష్టం..

    • @kaverich5663
      @kaverich5663 Месяц назад

      CBN gari దురదృష్టం దరిద్రులు ap వాళ్ళు ఒక్క ఛాన్స్ అని దరిద్ర కొని తెచ్చుకొన్నారు5 years ..వెన్నక్కి 30 ఇయర్స్ పోయారు ఓటుకి 300 తీసుకొని

  • @Andhra899
    @Andhra899 Месяц назад +171

    ఏపి లో చదువు కున్న ప్రతి ఒక్కరూ ఏపి లోనే ఉద్యోగం చేయాలి ....ఆంధ్రులు వలస వెళ్లి ఆంధ్రా వాల అన్పించుకోగూడదు

    • @k.srinivasrao817
      @k.srinivasrao817 Месяц назад +4

      100 present AP every person self industries own business every person AP people very talented and hard work mentality person s so make India starts in AP

    • @kavithareddy7174
      @kavithareddy7174 Месяц назад +1

      Cbn gadiki 24 hours sarepovadamledu Ap usa ayyudi

  • @vijayarajutalluri6226
    @vijayarajutalluri6226 Месяц назад +39

    శత్రువు గురించి ఆలోచన చేస్తే సమయం వృధా అవుతుంది, భవిష్యత్తు ఆలోచన చేస్తే బంగారు బాట అవుతుంది, జై cbn

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Месяц назад +112

    నేను టీడీపీ అభిమాని అయినందుకు
    చాలా చాలా గర్వపడుతున్నాను
    జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲🙏🙏

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Месяц назад +81

    చంద్ర బాబు నాయుడు గారు నిండు నూరేళ్ళ బ్రతకాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 Месяц назад +126

    ఒక అనామకున్ని అందలం ఎక్కిస్తే ఏమిజరుగుతుంది... అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుభవ పూర్వకంగా తెలిసింది. ఇక ముందు జాగ్రత్త పడితే మంచిది

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Месяц назад +4

      ఇద్దరూమిత్రులు ఏలవొచ్చారో అలాగేపోయారు

    • @prafullarani6490
      @prafullarani6490 Месяц назад +3

      నిన్నటి పరిపాలన ప్రజలకి వక lesson uneducated ని CM గా ఎన్నుకుంటే రాష్టం ఇలా అధోగతి పాలవుతుంది అని...

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 Месяц назад +2

      Lessons for Andhra and telangana people! Get only educated leaders.
      Get only leaders with respectable values.
      Check their past actions and statements. Some may pretend to be very good and grand. Beware!

    • @etikalakrishnamurthy8989
      @etikalakrishnamurthy8989 Месяц назад

      Correct brother

    • @meelavenumadhav5480
      @meelavenumadhav5480 Месяц назад

      Nayana tg lo appudye revanth kantye kcr 10000 retlu better curent potundhi govt mottan padukundhi manna elc lo 8 mp lu vachinavi ippudu elc peditye okka seat lo revanth ku deposit kuda radu

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Месяц назад +21

    చరిత్రలో బాబు గారు నిలుచిపోవాలి. ఆ భగవంతుడు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ని ఇవ్వాలని, ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా ఉంటాయని కోరుకుందాం

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 Месяц назад +84

    కనిపించిన గాడ్ c b n ap ki king

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 Месяц назад +4

    ఆంధ్ర ప్రదేశ్ విధ్యార్ధులు అక్కడ నే ఉద్యోగం చేయాలి. అక్కడ కంపనీలు రావాలి ఆ పని చంద్ర బాబు చేస్తాడు అని అందరికి నమ్మకం.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @cvvrbhanuprasad5742
    @cvvrbhanuprasad5742 Месяц назад +46

    విజన్ అంటే బాబు, బాబు అంటే విజన్

  • @prasannasiva5996
    @prasannasiva5996 Месяц назад +20

    ప్రజలకు మంచి చేసే ఆలోచనలు ఇలానే ఉంటాయి, అమరావతి, పోలవరం, పూర్తి చేస్తారు, గత ప్రభుత్వం నాశనం చేసింది, చంద్రబాబు గారు ప్రాణం పోస్తున్నారు 💐గ్రేట్ లీడర్ చంద్రబాబు గారు సార్ 💐

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Месяц назад

      Cheppuduga khajana kali ani polavarm eppudu poorthi avutundo cheppalenani mundu hami ichhina vuchita padhakalu aa taruvate migata vati kadha

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 Месяц назад +13

    శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి ఒక కోహినూర్ వజ్రం వంటి వారు
    వారు సిఎం గా ఉన్నారు అంటే నే బ్రాండ్,కంపిణీస్ స్వచ్ఛందంగా వచ్చి వాలుతాయి ,only visiony leader
    God bless you sir 🙏 🎉

  • @user-io8dc5pb6z
    @user-io8dc5pb6z Месяц назад +16

    విజనరీ లీడర్ దమ్మున్న లీడర్ మన సీఎం చంద్రబాబు నాయుడు

  • @srinuveni5020
    @srinuveni5020 Месяц назад +1

    మన CBN కి 150 years సుఖసంతోషాలు, ఆరోగ్యం గా వుండాలని భగవంతుని ప్రార్థిస్తూ వున్నాను. జై chandrababu.

  • @ylgoudkoppula2423
    @ylgoudkoppula2423 Месяц назад +18

    బాబు గారు, పవన్ అన్న ఇద్దరి పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరు సుఖ శాంతులతో ఉండాలి,

    • @k.avinashreddy6860
      @k.avinashreddy6860 Месяц назад

      Pawan Kalyan evadu ra bookagadu. We love only cbn . Pk oka dabba gadu

  • @Keerthi-444
    @Keerthi-444 Месяц назад +36

    Am from telagana am supporting cbn garu❤💛

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 Месяц назад +27

    CBN GARU KI భగవంతుని ఆశీస్సులు

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 Месяц назад +47

    Legend CBN 👏👏👏👏👏✌💪

  • @msk6365
    @msk6365 Месяц назад +29

    Jai Babu....

  • @ngbcreation8602
    @ngbcreation8602 Месяц назад +18

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి

  • @tirupatiterli8106
    @tirupatiterli8106 Месяц назад +15

    CBN sir,AP ki CM ga undatam manam chesukunna adrustam 👏👏👏👏👏

  • @srinivasarao6657
    @srinivasarao6657 Месяц назад +21

    వంశీ గారు పోలవటం గురించి ప్రెసెంట్ స్టేటస్ గురించి వివరంగా మీరు ప్రెసెంటేషన్ ఇచ్చి పబ్లిక్ కి తెలియపరచండి

  • @jayatirumalasetti8693
    @jayatirumalasetti8693 Месяц назад +3

    ఎందుకు కట్టావు క్యూ ఇక్కడ ఉన్నది చంద్రబాబు కళ్యాణ్ బాబు❤

  • @yasaswisarani8523
    @yasaswisarani8523 Месяц назад +3

    ముందు చూపుతో అభివృద్ధి చేసే లీడర్ cbn sir

  • @chinthalapatisivaramaiah1956
    @chinthalapatisivaramaiah1956 Месяц назад +27

    సమర్ధుడు అడుగు పెట్టిన వేళా విశేషం కామాలు..

  • @nvkamesh5844
    @nvkamesh5844 Месяц назад +11

    అది లెక్క. అందుకే కద సర్ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. ఆయనకి అపారమైన అనుభవం ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీ ఎలా ఉందొ ఇరవై ఐదు ఏళ్ళ ముందు హైటెక్ సిటీ ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ జనాలకి తెలుసు. అప్పుడు వేసిన పునాది ఈరోజు కొన్ని వేల మందికి ఉపాధి అయింది. ఇన్నాళ్లు ఒక గమ్యం లేని, ఒక రాజధాని లేని ఆంధ్ర ప్రదెశ్కి ఆయన ఒక గమ్యం చూపి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తారని ఆశిస్తున్న సాటి తెలుగు వాడిని.

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +15

    Legend CBN🥰✌️🌹🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад +13

    ఓమ్ నమశ్శివాయ.
    🙏

  • @suryanarayanaraju7642
    @suryanarayanaraju7642 Месяц назад +10

    CBN Garu excellent leader ❤🎉🎉

  • @good1701
    @good1701 Месяц назад +6

    Puli maa chandra babu anna jai CBN

  • @user-em8gm5xj5u
    @user-em8gm5xj5u Месяц назад +3

    👑💯💯💯💯💯💐🌾నా దేశము. బంగారు భూమి

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Месяц назад +13

    ఆంధ్ర లో ఎడ్యుకేషన్ పర్పస్ BITSpilani రాజమండ్రి లో పెట్టాలి.
    సెంట్రల్ govt రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వైజాక్ tirupatlo స్థాపించాలి. Rly ఇంజనీరింగ్ కాలేజీ కర్నూల్ or గుంతకల్లో ప్రవేసపెట్టి నిరుద్యోగ యువకులకు టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వాలి

  • @bogeanreddy
    @bogeanreddy Месяц назад +2

    జయహో CBN సార్ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @murthydevadi823
    @murthydevadi823 Месяц назад +2

    నేను చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను....

  • @venugopalraju1190
    @venugopalraju1190 Месяц назад +4

    ప్రతి జిల్లా లో శ్రీ సిటీ పాటించండి సర్,పని చేస్తాము ప్రపంచాన్ని ఆదుకుంటాం,ఇండియా గ్రేట్,స్టాండర్డ్ అని చెప్పుకునేలా చేస్తాం🎉

  • @csnr97
    @csnr97 Месяц назад +11

    Jai Babu gaaru.

  • @sudharshanrao9800
    @sudharshanrao9800 Месяц назад +7

    Jai CBN jai TDP

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 Месяц назад +11

    AP ki sambandhinchi prastutam development gurunchi CBN ki evaroo saati raaru. Evaru emi matladina adi adi digajari matladinatle. Jai CBN🎉🎉🎉

  • @subhachunduru3800
    @subhachunduru3800 Месяц назад +3

    A.P.s God Chandrababunaidu.Apki gift

  • @viswanathhubli
    @viswanathhubli Месяц назад +2

    Your very grate leader sir your very proud of you you become C M for A P sir

  • @appalarajumummana6396
    @appalarajumummana6396 Месяц назад +1

    చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసుడు... ఆయన పనితనం నచ్చని వాళ్ళు మాత్రమే ఆయన ను వ్యతిరేకిస్తారు... భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఆయనని అనుసరిస్తారు ద గ్రేట్ లీడర్ వన్ అండ్ ఓన్లీ ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ప్రజెంట్ సిచువేషన్

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 Месяц назад +3

    Jai CBN CM Sir 🎉🎉🎉

  • @gdevendranath2028
    @gdevendranath2028 Месяц назад +3

    Very intelligent mahaa Vamsi anna continue super analysis

  • @subbaraoborra2015
    @subbaraoborra2015 Месяц назад +6

    jai CBN 🎉❤🎉

  • @venkateshbalu9911
    @venkateshbalu9911 Месяц назад

    Brothers all you thanks for supported great and visionary legend CM Babu garu❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nagrajsgr639
    @nagrajsgr639 Месяц назад +3

    Love AP

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 Месяц назад +3

    Jai TDP
    Jai CBN Garu

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Месяц назад +2

    Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Pinaki479
    @Pinaki479 Месяц назад +6

    మధ్య లో ఆ ఎదవ ప్రస్తావన తేకండి సార్. రక్తం మరిగి పోతుంది.

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 Месяц назад +7

    Jai TDP

  • @user-gq8qs2ph5v
    @user-gq8qs2ph5v Месяц назад +1

    ✌️🌹💯👁️. Success

  • @user-rr1ib1xn2x
    @user-rr1ib1xn2x Месяц назад +4

    Jai CBN ❤️😘❤️😘❤️😘❤️

  • @mohannaidu6388
    @mohannaidu6388 Месяц назад

    Jai CBN garu Jai tdp Jai Lokesh babu Jai Ammaravathi
    Visionary LEADER CBN garu God bless you sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kameswariu8913
    @kameswariu8913 Месяц назад

    CBN నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి akka చెల్లి కోరుకుంటున్నాము

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 Месяц назад +2

    Babu gariki nindu norellu evvalani devudiki prathi rose dhannam pettukunnamu.🎉

  • @simhas2246
    @simhas2246 Месяц назад +1

    దయచేసి ప్రజలు అందరు పథకాలు కోసం ఆశపడకండి మంచి నాయకుడు, అభివృద్ధి చేసే నాయకు న్ని ఏంచుకోవాలి,,

  • @srinivasgadde7510
    @srinivasgadde7510 Месяц назад +2

    Cbn hard worker, development icon

  • @mohannaidu6388
    @mohannaidu6388 Месяц назад

    Vamsi sir mee voice exlent 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kishorek2320
    @kishorek2320 Месяц назад +3

    CBN legendry

  • @dasarinaresh3758
    @dasarinaresh3758 Месяц назад +1

    super c b N

  • @user-ii2kr6gm2l
    @user-ii2kr6gm2l Месяц назад

    Jai CBN Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt Месяц назад +3

    దయచేసి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్లు కచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లని మరోసారి మళ్లీ మీరు వాలంటీర్ గా తీసుకున్నట్లయితే 2029లో ఎలక్షన్లో మళ్ళీ మీ టిడిపి పార్టీని మీరే కొయ్యలో పాతి పెట్టుకున్నట్లే. అందుకే దయచేసి వీళ్లు నెట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళందరూ పక్కా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లే. ఇప్పుడు మీరు దయచేసి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్లు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులే కాబట్టి మా అందరి అభిప్రాయం ఏమిటంటే.... రాజీనామా చేసిన వాళ్లని వెనక్కి తీసుకోవద్దు. వీలైతే మొత్తం వాలంటీర్లు పక్కా వైసిపి పార్టీ వాళ్ళే.. కాబట్టి వాళ్ళందర్నీ తీసేస్తే ఇంకా మేలు చేసినట్లు వుంటుంది sir...
    *పైగా ఈ ఐదు సంవత్సరాలు టిడిపి పార్టీని నమ్ముకుని తిరిగిన పల్లెటూర్లో, పట్టణాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి మీరు కనీసం చేయగలిగే అతి చిన్న సహాయం ఏమిటంటే టిడిపి కార్యకర్తల్లో ఉన్న వాళ్ళకి ఈ వాలంటీర్ ఉద్యోగం ఇప్పించడమే...* కాబట్టి వాళ్లకు మళ్ళీ వైయస్సార్సీపి పార్టీ వాళ్ళని తీసుకోగలిగినట్లయితే ఈ టిడిపి కార్యకర్తలకు మీరు అన్యాయం చేసినట్లే కాబట్టి దయచేసి ఆలోచించి మీరు జాలీ,దయ అనే ఆలోచించుకున్న రాజీనామా చేసినారు కాబట్టి వాళ్లని తీసుకోకుండా టిడిపి కార్యకర్తలకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకి ఈ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వాళ్లు జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మళ్ళీ 2029లో టిడిపి పార్టీ గెలుపునుకు ఎంతో ఉపయోగపడతారు. దయచేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాము..
    దయచేసి మీరే టీవీ లో డెబెట్ కార్యక్రమం పెట్టి cbn, పవన్ కళ్యాణ్ ఇద్దరు కి అర్ధం అయ్యేలా చెప్పండి sir....టీడీపీ జనసేన కార్యకర్తలకు గానీ వాలంటీర్ జాబ్స్ ఇవ్వకపోయినట్లు అయతే కచ్చితంగా మళ్ళీ టీడీపీ జనసేన కార్యకర్తలు తిరుగుబాటు మొదలయ్యి, 2029 లో మళ్ళీ వైసిపి పార్టీ కచ్చితంగా వస్తుంది... ఇది గుర్తు పెట్టుకోండి...

  • @khajashaik3279
    @khajashaik3279 Месяц назад

    Jai Tdp Jai Cbn Jai NTR Jai Lokesh Jai Amaravati Jai Jai Amaravati Jai Janasena,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nareshd1900
    @nareshd1900 Месяц назад +1

    Jai CBN.jai Andhra Pradesh..❤

  • @mohannaidu6388
    @mohannaidu6388 Месяц назад

    Good morning vamsi sir mee new 's exlent sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao8614 Месяц назад

    శుభవార్త చెప్పారు Vamsi గారు

  • @prabhakarkalva3601
    @prabhakarkalva3601 Месяц назад

    Super sir

  • @padmajabandlas2120
    @padmajabandlas2120 Месяц назад +2

    Visionary leader cbn

  • @higjreddies2891
    @higjreddies2891 Месяц назад +1

    Nenu bagundali ane nayakudu A.P ki avasaram ledhu prajalu bagundali ane nayakudu Kavali A.P ki ,attivarilo CBN The great visionary Leader .Long live to the leader

  • @krishnavenimutyala4056
    @krishnavenimutyala4056 Месяц назад

    మన అదృష్టం సార్ బాబు గారు పవన్ కళ్యాణ్ రావడం ✌🙏🙏🙏👏👏👏

  • @nareshbacchu9974
    @nareshbacchu9974 Месяц назад

    Jai Chandra Babu Naidu garu

  • @sreemannarayanaK
    @sreemannarayanaK Месяц назад +1

    For his swearing ceremony as cm foreigners have attended now thousands of companies are expected for his vision and development of state

  • @shasank8495
    @shasank8495 Месяц назад

    Jai cbn🎉🙏🙏🙏

  • @musunuruwwwsrinivasarao5607
    @musunuruwwwsrinivasarao5607 Месяц назад

    Good leader take the good decision that is CBN

  • @bhusalaarjuna846
    @bhusalaarjuna846 Месяц назад

    God bless you CBN

  • @vijayakumari8833
    @vijayakumari8833 Месяц назад

    Cbn garu lanti visionary leader ap ki dorikinanduku ap prajalu chesukunna adhrustam Jai cbn sir

  • @chenna989
    @chenna989 Месяц назад

    Sir బాబు గారు చేయాలి పోలవరం పుతికవాలి 2 ఇయర్స్ లో నెక్ట్ అమావతి 3 ఇయర్స్ లో గానీ చాలా edanti గానీ చేయగలరు

  • @Neerukondaseshakumari
    @Neerukondaseshakumari Месяц назад

    I feel very proud as a TDP activist!

  • @SpaceIsInfinite953
    @SpaceIsInfinite953 Месяц назад

    Good analysis Vamsi garu👏

  • @gsmachavaram9643
    @gsmachavaram9643 Месяц назад

    విజన్ వీరుడు CBN

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 Месяц назад +4

    It is learent nearly one hundered companies already came to Amaravati.

    • @navneethraja3175
      @navneethraja3175 Месяц назад

      Yes there will.lot of companies to.our financial capital of ap Vizag as said by CBI.
      RBI has set up in vizag as its financial capital

  • @meelavenumadhav5480
    @meelavenumadhav5480 Месяц назад +1

    One week lo mnc company Anni trees kotukoni tent vesukuntam company start chestam antunnaru satyanadendla billgates ippudye vastam tent lo kuruchoni work chestam amaravathi vudakapota chala Baga vuntadi anta mimu akkade settle avtam antunnaru vamshi😢😢

  • @guthulaswamy1014
    @guthulaswamy1014 Месяц назад

    Jai cbn sir Jai tdp

  • @deepakala2758
    @deepakala2758 Месяц назад

    CBN is God's gift to AP

  • @atmakururameshkumar3013
    @atmakururameshkumar3013 Месяц назад

    Happy be happy

  • @Ganapathi-jz8uj
    @Ganapathi-jz8uj Месяц назад

    Wow all are in amaravathi...excellent ..vision..

  • @SureshM-zg6nq
    @SureshM-zg6nq Месяц назад

    🙏🙏🙏

  • @higjreddies2891
    @higjreddies2891 Месяц назад +1

    Vishaya parigyanam leni nayakudini 5 years barincharu ippudu prajala kosam panichese nayakudu vachadu The great visionary man of INDIA

  • @kishoredoki9566
    @kishoredoki9566 Месяц назад

    Superb sir

  • @vamsibhavya1554
    @vamsibhavya1554 Месяц назад

  • @kramesh0120
    @kramesh0120 Месяц назад

    కంపెనీలు మొత్తం వైజాగ్,అమరావతి,శ్రీసిటీ లో పెట్టకండి.అభివృద్ధి,పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలు కూడా తెలుసుకునే విధంగా కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్థాపించండి

  • @ravibabu4665
    @ravibabu4665 Месяц назад

    We are proud of you CBN Garu.

  • @kirannoti
    @kirannoti Месяц назад

    ❤❤

  • @kadivendinaresh8115
    @kadivendinaresh8115 Месяц назад

    Visionary leader hat's off the AP people ❤❤❤

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 Месяц назад

    Ur vision is great sir

  • @nistalasarma5075
    @nistalasarma5075 Месяц назад

    AP is fortunate to have visionary and development oriented leader like CBN.

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Месяц назад +2

    Voice sound chala takkuva ga undi

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 Месяц назад

    Sir keep food processing units,leather units,chemical units,motor manufacturing units,sea food processing units,juice companies...

  • @PNB-ik3oo
    @PNB-ik3oo Месяц назад +2

    జగన్ ను అసెంబ్లీ సమావేశాలకు కూడా రానివ్వద్దు వేస్తే అభివృద్ధి మీద ప్రజలకు ఏమి చేయబోతున్నారు అనే డిస్క్యూషన్ కాకుండా ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం జరుగుతుంది.