పంటలకు పుష్ఠి "పంచగవ్య" - తయారుచేస్తే 6 నెలలు వాడుకోవచ్చు|| Panchagavya Preparation -Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Panchagavya Preparation, Benefits, Uses in Agriculture.
    Panchagavya, the magic begins with this spray ...
    Panchagavya is known to boost immunity and promote plant growth. Cow dung and cow urine are the key ingredients of the preparation. It is usually mixed with water and is used to irrigate the fields. It can also be used as a spray.
    Panchagavya is a group of derivatives of 5 elements obtained from cows i.e.
    Cow Urine
    Cow Dung (Gomaye)
    Cow milk
    Cow Curd (Godadhi)
    Cow Ghee (Goghrta)
    It can be considered as a gift from the heavens for the absolute well-being and good health of human beings
    పంటలకు పుష్ఠి పంచగవ్య
    ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలకు అందించే పోషకాల్లో జీవామృతం తర్వాత అతి ముఖ్యమైంది పంచగవ్య. ఆవుపేడ, ఆవుమూత్రం, ఆవునెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు వంటివి దీని తయారీలో ముఖ్యమైన ముడి పదార్థాలు. పంచగవ్యను తయారుచేసిన తర్వాత 6 నెలల వరకు దీన్ని నిల్వ చేసుకుని వాడుకునే అవకాశం వుంది. దాదాపు అన్ని పంటల్లోను దీని పిచికారీతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పంటల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, నాణ్యమైన ఉత్పత్తులు సాధించే దిశగా పంచగవ్య రైతుకు ఎంతో మేలు చేస్తుంది. దీని తయారీకి 21 రోజుల సమయం పడుతుంది. జీవామృతంతో పోలిస్తే, దీని తయారీకి కొంత ఖర్చు ఎక్కువైనా దీని వాడకం వల్ల ప్రయోజనాలు అనేకం. పంచగవ్య తయారీ, పంటల్లో దీని వాడకం వల్ల ఒనగూరే ఫలితాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    #karshakamitra #panchagavyapreparation #panchgavyauses
    Facebook : mtouch.faceboo...

Комментарии • 18