"యేసు ఎవరోయని చూడగోరెను" లూకా Luke 19:3 పల్లవి: ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా 1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే 2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే 3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో 4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా 5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బ్రతిమాలుచున్నాను - నేడే నమ్ముము యేసుప్రభున్
Praise The Lord Brothers and Sisters
Praise the lord brother
Amen 🙏🙏🙏🙏🙏🙏
voice resemebles bro P Suresh, well sung, glory to God
Chala manchi pata ,devadi devuniki mahima kalugunukaka
నా చిన్నప్పుడు సువార్త లో ఎక్కువగా నేను విన్న పాట .... I love this song.
🙏Supper brother praise the lord 🙏
Praise the lord brother 🎉🎉🎉🎉🎉🎉
Forgive us Lord please please please Amen 🙏
Help us Lord please please please Amen 🙏
Praise the Lord Jesus
Be With Us Lord please please please Amen 🙏
Sthotram praise the lord super super super 👏👏 song
Thank You Lord Amen 🙏
Glory to God 🙏🙏🙏🙏
"యేసు ఎవరోయని చూడగోరెను" లూకా Luke 19:3
పల్లవి: ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా
1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే
2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే
3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో
4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా
నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా
5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై
అతి వినయముగా బ్రతిమాలుచున్నాను - నేడే నమ్ముము యేసుప్రభున్
Praise the loard🙏🙏
Praise the Lord
Its nice song
Anna I went back my childhood this song is gospel song very nice music anna
Praise the lord. Good singing.
Praise the lord 🙏🙏🙏
Praise the Lord brother, meaningful song
Ma Sunday school lo narchukoni ramnaru thanks anna
Song chala bagundi voice 🎉 Inka bagundi🙏
Praise the lord 🙏... Nice song 👍
Nice
Song chalabagundi voice. Kuda
Praise the lord bro 💐💐💐
వందనాలు బ్రదర్
Praise the lord anna,
Suprbb song and music👌👌
Dad's favourite song
Praise the lord Brother
Paise the Lord
Praise the lord 🙏
Praise the Lord
Praise the lord 🎉