Top 10 Best Electric Scooters in India 2023 Telugu - EV Kurradu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 23

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 7 месяцев назад

    Electric scooter is good condition to use

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 9 месяцев назад +3

    సూపర్ బ్రో నేను బజాజ్ చేతకు కొన్నాను. అద్భుతంగా ఉన్నది నంబర్ వన్EV అంటే ఇదే❤❤❤

  • @MyBoyapati
    @MyBoyapati 10 месяцев назад +9

    మీ వీడియోలూ అన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయ్యగానే చూస్తాం, కాని మేమూ ఆంధ్రప్రదేశ్ కి చెందినా వారిమి, మేమూ ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుకొన్నా, మేమూ ఆ బండిని అంధ్రప్రదేశ్ లో తిప్పుకోవాలి అంటే ఆ బండికి లైఫ్ టాక్స్ 12% కట్టీ తీరాల్సిందే, భరత దేశంలొ ఒక్కా మా ఆంధ్రా రాష్ట్రంలో తప్పించి దేశంలో మరే ఇతర రాష్ట్రాలలో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై రోడ్ టాక్స్ లేదు, దురదృష్టవాశాత్తు మా రాష్ట్రానికీ ఒక సైకో ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనటానికి ఇది ఒక సజీవ తార్కాణం, అతను ప్రజల కోసం ఉన్నా ముఖ్యమంత్రి కాదు, తన కోసం, తన స్వార్థం కోసం ఉన్నా ముఖ్యమంత్రి. అందుకని EV బండ్లు కొనుక్కొలేని మా అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము, కావున మీ వీడియోలూ మాకు కథలు లాంటివే కాని, సమాచారం లాంటివి కాదు అని తెలియచేస్తున్నాము,

    • @rameshch4626
      @rameshch4626 8 месяцев назад +1

      Corrt sir wait cheyadam 3 months only

  • @vinayreddyJN
    @vinayreddyJN 10 месяцев назад +1

    Anna benling aure is also good I am completed 30000km
    Top speed70
    Range 120 gaurrente in eco mod
    3.2 kw battery
    3kw motor
    And both discs

  • @rajub6519
    @rajub6519 10 месяцев назад +1

    Pure EV 7g max gurinchi Oka video chahie bro

  • @madhamsettirk353
    @madhamsettirk353 10 месяцев назад +1

    బ్రదర్. మహీంద్రా. ట్రియో. ప్లస్. మోటార్ గురించి. దాని ప్రెస్ ఎంత. ఎన్ని సంవత్సరాలు వారంటీ...

  • @aijaz819682
    @aijaz819682 10 месяцев назад

    Okinawa praise plus?

  • @mrak8544
    @mrak8544 10 месяцев назад +2

    Hero Vida no 2 😂
    Bajaj no 1😂
    My opinion ola s1 pro no 1
    No 2 ather 450x🎉

    • @MyBoyapati
      @MyBoyapati 10 месяцев назад

      ఆ బండ్ల బ్యాటరీ లు రిమోవబుల్ కాదు.

    • @sandeepmursubai7549
      @sandeepmursubai7549 10 месяцев назад

      ​​@@MyBoyapatiola worst in service and ather high price
      Vida getting in 1.20 lakhs on road price

  • @sumanreddy7390
    @sumanreddy7390 10 месяцев назад

    TVS IQube 7 th position why KCM Garu.. , It seems to be in top 3

  • @jameerpashask7956
    @jameerpashask7956 10 месяцев назад

    Hi I'm traveling daily 45 Km please sajection best Ev For Me

  • @rajanalla4114
    @rajanalla4114 9 месяцев назад

    Battery price bro

  • @Eeswar_Rathod
    @Eeswar_Rathod 10 месяцев назад

    Bro na height 5.11 daily 65 to 70km terugutanu
    Vijayawada ki tenali ki middle lo ma village konni ev bikes options cheppandi pls
    Budget:- 1.3L

    • @MyBoyapati
      @MyBoyapati 10 месяцев назад

      మీరు హోండా యూనికార్న్ కాని, హోండా SP 125 కాని తీసుకోండి, ఎలక్ట్రిక్ బండ్లు దేశంలోని ఇతర రాష్ట్రాలలో కన్నా అంధ్రప్రదేశ్ లో 12% ఎక్కువ, అంతే కాకుండా, పెట్రోల్ బండ్లకి కి పెట్రోల్ ఒక్కటే ఖర్చూ అయితే, EV బండ్లకి కరెంట్ యూనిట్లతో పాటుగా, మూడు సంవత్సరాలకి ఒకసారి బ్యాటరీ కొనుక్కోవాల్సిన ఖర్చూ కూడా ఉంటుంది. అధి ఖచ్చితంగా పెట్రోల్ కంటే ఎక్కువే అవుతుంది. అందువల్ల కేవలం ఫ్యాన్సీ కి తప్పితే ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కోవద్దు.

    • @srikanthreddy400
      @srikanthreddy400 10 месяцев назад

      Ather theesukondi bro. I am commuting daily 90 km. Smart eco mode single person tho meeku Inka 25% battery untadhi. Cost ekkuva padtundi but reliable and sporty. 2 person tho velthe oka 1 hr petukovali charge return lo and sport mode lo vellali.

  • @penugondasambasivarao1655
    @penugondasambasivarao1655 10 месяцев назад

    Please mention seat height it is important to us many ele scooters not mentioning seat height.

  • @shaiksaida5882
    @shaiksaida5882 10 месяцев назад

    Ola 100% 420

  • @sunnynaveen2485
    @sunnynaveen2485 10 месяцев назад

    Where is ola

  • @maheshuma4413
    @maheshuma4413 10 месяцев назад

    Poor reviews

  • @srikanthmobilezedlakaji4550
    @srikanthmobilezedlakaji4550 10 месяцев назад

    Waste elacranic bikes