ఆ... ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
మరొక జన్మంటూ ఉంటే మళ్ళీ హిందువుగానే 🚩పుట్టాలి అని ఆ పరమ శివుడుని కోరుకుంటున్న 🙏🙏ఎందుకంటే మన హిందూమతం లోని 🚩ధర్మం, గొప్పతనం, సంప్రదాయం, ఆచారాలు ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండవు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩❤️
2024 లో కూడా ఈ పాటనీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ❤️😍 ఇంకా 2050 వరకు కూడాఈ పాట అలరిస్తూది అన్ని నెన్ను నమ్ముతున్నాను , మరువలేని పాట. మరువలేని సంగీతం,మరువలేని సాహిత్యం 🙏
కృష్ణ వంశీ గారు మీరు ఈ పాటతో కలకాలం స్థిరస్థాయిగా నిలిచిపోతారు.మంచి బాణీలతో, స్వరాలతో మీ త్రయం చేసిన మ్యూజిక్ మాయ మంత్ర ముగ్దుల్ని చేసింది. మీకు పాదాభివందనం
0:19 ha humming tho 👌👌 Mana Telugutanam💓 gurtostadiii mani sir 👏👏 and krishna vamshi sir👏 ee bharatha desham lo puttinandhuku ee janma ki edi chalu 🙏🙏🙏
Telugu marriages meeda oka particular respect form avuthundi ee song choosthunte....thank you manisharma guruji and krishna Vamsi sir for creating such a respectable masterpiece
నా పెళ్లి కూడా ఇలానే జరగాలి దేవుడా please నన్ను మర్చిపోవద్దు🙏🙏🙏 మా నాన్న.....(అమ్మ😥😥) మా పెద్దమ్మ,చిన్నమ్మలు,పెద్దనాన్న, చిన్నాన్న,అత్తయ్యలు,మావయ్యలు,అక్కలు,భావలు,అన్నయ్యలు,వదినలు,వాళ్ళ పిల్లలు అంతా ఉండేలా చూడు please 🙏🙏🙏
Nenu tamilnadu kaani telugu ante antha istam premam naaku.. tamilnadu lo 35 % telugu people untaaru veeru antha 500 years munthu tamilnadu lo settle aina vaaru... Memu kooda telugu wale... Chaala istapadi nenu andra vaalu laaga telugu maataladanu nerchanu.. Telugu language and tradition ante naaku pichu
@@vcmplatform1690 అరేయ్ సంకర జాతి కుక్క నువ్ ఎలాంటి వాడివో అర్థం అయింది కానీ పక్కకి పోయి మొరుగు నీలాంటి కుక్కలకి పాకిస్తాన్ ఆఫగానిస్తాన్ సీరియ ఉత్తర కొరియ కరెక్ట్. నిపుణులు దేశం వదిలి పోయారు అంటున్నావ్ కానీ నిన్ను పుట్టించిన చెత్త గాళ్ళు ఇంకా ఈ దేశం ల నే ఉన్నారు. చెత్త వెదవ.
I'm not even Telugu. I can understand telugu but I'm Tamil. Accidentally saw this song in Instagram for authentic telugu wedding reel. Honestly the song was beautiful so literally I browsed for this song and finally saw the movie too. Such a beautiful movie. And this song is like addiction. Such a beautiful melodic and authentic cultural Telugu Wedding - Pelli. Even we have almost same marriage with slight differences - we do weddings on morning not on night, mangalyam difference, Thirasela, Talampralu are unique to Telugu marriage. Others are same in us too. Obsessed with this song. Love from Chennai 🙏
Sonali bendre, what a beauty, both in acting and all skills. She never looked like a Bollywood actress.❤ She Looked so much like a South actress in every movie of hers especially from Telugu
Vo to get a chance I don't know what you do with your family is the best way to✋👀👀 get the chance to✋✋ win a😎😎 great day of my life for you and your👭👬👫👭👬👫 family is the best for😭😘😘 you want to be a great day of my favorite things that I
Anukuni Kanivinni yerugani Pelliki Janam anta Rarandi . Tadupari kaburula vivaramla adagaka bandhuvulanta kadalandi....... No other line could be as good as this closing Line. hats of to Sastry garu . Such deep lyrics ,todays sings cant even compared to this
Feeling so happy here that Actress Sonali Bindre has been completely cured from her rare cancer disease which he got in the year i think 2018...My best wishes to enjoy rejoin ur family life..My best wishes for ur son, daughter to be a good person, good students...for all the best wishes for Sonali Bindre and family...Thank u..
F for r r the first day for the first day of school of the year old boy I don't know how right I have to get the best way I can get the same time with my life is not going to get the best wayg good day of school of the best for you were here and now you and your friends with my family is not going to✋ be able to get it right there with my👪
Still eppatiki prathi marriage event lo e paata untadhi... Telugu basha, Telugu enti pelli unnanthakalam e paata untadhi.... Yevaru kadhanaleni sathyam 🙌🙌😘😘
ప్రతి ఆడపిల్లలకి ఒక పెళ్లి అని ఘట్టం ఉంటది అది ఒక పరీక్ష లాంటిది ప్రతి ఒక భయము బాధ అని చాలా రకాలుగా ఉంటాయి ప్రతి ఆడపిల్లలకి. ఎందుకంటే పెళ్లి అంటే ఒక ఇంటికి వేరే ఇంటికి వెళ్లడం పుట్టింటిని వదిలిపెట్టిన ఇంటికి వెళ్లడం ఎలా ఉండాలో తెలుసుకోవడం ఎలా ఉంటాడు బాధ టెన్షన్.❤ ఆడపిల్లలు ఇంత అద్భుతమైన మంచి భర్త వస్తాడు. 💝💝💝💝💝💝
భవిష్యత్ లో కూడా పెళ్లి చేసుకునే వాళ్లందరికీ ఈ పాట 2024కాదు హిందువు ఉన్నంత వరకు ఈ పాట చరిత్రలో ఉంటుంది ఇ తెలుగు రెండు రాష్ట్లలో ఈ పాట లేకుండా ఏ పెళ్లి జరగదు..... 🎉🎉🎉
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడంది తళతళ మెరిసిన ఆనందపు_తడి_చూపుల అక్షితలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళిమండపాన గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
Murari re release ayyaka murari songs ki addict ayipoya 🛐🙏 Ennisarlu vinna bore kottatledu, Music director Manisharma gariki lifelong runapadi untam 🙏🙏
నేను ఒక తెలుగు ఇంట్లో హిందూవు గా పుట్టి నందుకు గర్విస్తాను ఎందుకు అంటే మన తెలుగు సంప్రాయం అంత గొప్పది కాబటి మరో జనం అంట ఉంటే మరి తెలుగు వారి లాగా ఒక హిందూ లాగా జెనంచల్
ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి గౌరవం దక్కుతుంది..... ఒక్క అక్షరం కూడా ఇంగ్లీష్ పదం లేకుండా ఎంత చక్కగా తెలుగు పాటని తెలుగులో రాయాలి నీ ఆలోచన వచ్చిన సిరివెన్నెల గారికి శతకోటి ధన్యవాదములు బహుశా తెలుగు అన్న పదం ఉన్నంతవరకు ఈ పాట ఎప్పటికీ మర్చిపోలేరు
ఆ... ఆ...
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ...
ఆ... ఆ...
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ...
ఆ... ఆ...
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ...
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ... ఆ...
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
మరొక జన్మంటూ ఉంటే మళ్ళీ హిందువుగానే 🚩పుట్టాలి అని ఆ పరమ శివుడుని కోరుకుంటున్న 🙏🙏ఎందుకంటే మన హిందూమతం లోని 🚩ధర్మం, గొప్పతనం, సంప్రదాయం, ఆచారాలు ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండవు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩❤️
Jai shree ram
Patalki bakthi ki polika yenti asalu
Niku కంటెంట్ అర్థము కాలేదు బ్రదర్
Jay Shri Ram
@@Music_54321 are gorre bidda nv musukoni po
ఈ పాట వింటే ఎంతో సంతోషంగా ఉంటుంది.... నా పెళ్ళికి ఈ పాటనే పెడతా..... 🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳
Kk
Yes 🙏👍👍
😍😍
Menu Kuda full happy did song
Same
నాకు తెలిసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట లేకుండా ఏ పెళ్లి కూడా జరిగుండదు.🤵❤️👸.ఈ పాటని 2022 లోనే కాదు, 2100 లో కూడా వింటారనే వారు Like.....👍
Brathuku unte vintanu
@@mohammedhabeeb8223 haha... Endhi bro antha mata annav.. 🤣
@@mohammedhabeeb8223 😂😂
ఎందుకైనా మంచిది పాటని నేర్చుకో బ్రో...పోయాక అక్కడ పాడుకోవచ్చు...😁😁
WTF
మహేష్ బాబు అభినయం.. సిరివెన్నెల రచన మణిశర్మ సంగీతం.. కృష్ణవంశీ దర్శకత్వం..వీరికి న నమస్కరాలు...
What about singers? They also eligible
Chandrabose raasadu
Sudhala ashok theja ✍️
a qqqqqqqqqq111111111qqqqqqqqqq
Qqqqqqqqqqqqqqq
బాలు గారు ఎప్పుడూ చెప్పే మాట..
సంగీతం స్వరం అక్షరం ఉన్నంత కాలం ఈ పాట వినిపిస్తు ఉంటుంది 🙏🙏🙏
2024 లో వినేవాళ్ళు ఒక like 👍 చేయండి
ఈ పాట లేనిదే పెళ్ళి కాదు❤❤
Hi
❤
Wonderfull song
6tgi7thiy@@rangaiahnangunuri1138
E pata rakamundu pellillu cheskoleda bro😂😂miru mari
తెలుగు సినిమా చరిత్రలో మళ్లీ ఇలాంటి పాట రాదు , రాబోదు కూడా
ఇలాంటి పాట ఇంక రాదు, ఈ భూమి ఉన్నంతవరకు ఇది ఒక్కటే సాంగ్ evirygreen 🎶🎶💜🌾🌾
నేను ముస్లిమ్ నీ కాని నాకు హిందూ ఆచారాలు సంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం ఐ లవ్ ఇండియా అండ్ ఐ లైక్ హిందుస్ జై శ్రీరామ్ జై భారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq brother 🫂😊
మనం అందరం ఒక్కటే ఇండియన్స్🇮🇳
@@kogantigopinadh-ld9jdఅవును మనమంతా ఒక్కటే జై హింద్ ✊🏻✊🏻
YOU ARE GREAT PERSON
Jai Sri Ram....🚩
ఈ పాట వినే ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి గురించి ఊహించుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్....🙄...😀😀..😍😍
అవును అన్న నాకు ఈలనా మరగే చేసుకోవాలని ఉంది
Avunu bro
Ela cheppavu anna antha crct ga
Correct brother
Nijame bro ❤😂
2024 లో కూడా ఈ పాటనీ ఇష్టపడే
వాళ్ళు ఉన్నారా ❤️😍
ఇంకా 2050 వరకు కూడాఈ పాట అలరిస్తూది అన్ని నెన్ను నమ్ముతున్నాను , మరువలేని పాట. మరువలేని సంగీతం,మరువలేని సాహిత్యం 🙏
Dhantlo no doubt
Nice couple 😘❤️❤️
Super song..❣️
Yes
Lypa
ఈ పాట లేకుండా ఒక్క హిందూ పెళ్లి కూడా ఉండదు.....అవును అనే వాళ్ళు కొట్టండి like.... జై మహేష్ అన్న ❤️❤️❤️
yes bro😊
Eppude kadu appati unttadi kuda
❤
కృష్ణ వంశీ గారు మీరు ఈ పాటతో కలకాలం స్థిరస్థాయిగా నిలిచిపోతారు.మంచి బాణీలతో, స్వరాలతో మీ త్రయం చేసిన మ్యూజిక్ మాయ మంత్ర ముగ్దుల్ని చేసింది.
మీకు పాదాభివందనం
0:19 ha humming tho 👌👌 Mana Telugutanam💓 gurtostadiii mani sir 👏👏 and krishna vamshi sir👏 ee bharatha desham lo puttinandhuku ee janma ki edi chalu 🙏🙏🙏
అవును బ్రో నిజం 👌
😊
2024 march apirl lo vine vallu vaka like vesukondi
Telugu marriages meeda oka particular respect form avuthundi ee song choosthunte....thank you manisharma guruji and krishna Vamsi sir for creating such a respectable masterpiece
తెలుగు వారి పెళ్లి కి మంచి సాంగ్స్ మహేష్ బాబు నటించిన చిత్రం సూపర్ సాంగ్స్ ❤❤❤
నా పెళ్లి కూడా ఇలానే జరగాలి దేవుడా please నన్ను మర్చిపోవద్దు🙏🙏🙏
మా నాన్న.....(అమ్మ😥😥)
మా పెద్దమ్మ,చిన్నమ్మలు,పెద్దనాన్న,
చిన్నాన్న,అత్తయ్యలు,మావయ్యలు,అక్కలు,భావలు,అన్నయ్యలు,వదినలు,వాళ్ళ పిల్లలు అంతా ఉండేలా చూడు please 🙏🙏🙏
Song racinavariki pdabivodhanalu
God Bless You
@@venkatraomutyala9513 sudhhala Ashok annagaru
Happy ga untav dont worry
Good
Proudly shown this song to north people to explain about Telugu marriage steps............
With out this song no album will make
Super song
Goodsong
Yes
Nenu tamilnadu kaani telugu ante antha istam premam naaku.. tamilnadu lo 35 % telugu people untaaru veeru antha 500 years munthu tamilnadu lo settle aina vaaru... Memu kooda telugu wale...
Chaala istapadi nenu andra vaalu laaga telugu maataladanu nerchanu..
Telugu language and tradition ante naaku pichu
I love you9849468979
This is an epic. No other song will replace this traditional song in telugu weeding ❤️
Srirasthu subhamasthu from pelli pusthakam is equally good. and infact a preferred one
Yes
@@gmohanraju5877
❤
మన తెలుగు లోగిల్లలో
ఈనాటి కాలంలో
ప్రతి ఒక్క పెళ్లి మండపంలో
ఈ పాట లేనిదే పూర్తవ్వదు.. 🙏🙏
. Lyd
Nb
అవును
నాకు మన తెలుగింట్లో ఈ కలియుగం అంతం అయ్యే వరకు ఈ పాట వుంటుంది బ్రో
E song kosam aina marriage Chesukovali 😊
Haa 100% correct
Correct correct
Avunu brohh
@@deepika-2020address
@@deepika-2020😂
నేను ముస్లిం కానీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం.
భారద్దేశంలో ముస్లింలేవరూ లేరు
@@Userqpq8 ide mari moorkhatvam ante
@@vcmplatform1690 ఇదే సొల్లు కోజ్జా సెక్యులరిజం అంటే 🤣
@@reddypradeep4545 ide moorkahavtam ante , luccha nirakashyaraasyuluni ni viidichi nipunulu deshanni vadili velladaadaniki kaaranam neelantolle 😝😝
@@vcmplatform1690 అరేయ్ సంకర జాతి కుక్క నువ్ ఎలాంటి వాడివో అర్థం అయింది కానీ పక్కకి పోయి మొరుగు నీలాంటి కుక్కలకి పాకిస్తాన్ ఆఫగానిస్తాన్ సీరియ ఉత్తర కొరియ కరెక్ట్. నిపుణులు దేశం వదిలి పోయారు అంటున్నావ్ కానీ నిన్ను పుట్టించిన చెత్త గాళ్ళు ఇంకా ఈ దేశం ల నే ఉన్నారు. చెత్త వెదవ.
అద్భుతం ఆనందం అనురాగం ఆప్యాయత కలసి ఉన్న పాట 👌
పెళ్ళి ఇంత అందంగా జరగాలంటే ఎంత అదృష్టం వుండాలో ❤️
Elanti tradeshnals poyaie bro a sampradayalu 90s lone manaki a adrustamledu
S
Correct bro
Maa side elane jarugutayi marraiges eppatiki
@@telugu8397 were
I'm not even Telugu. I can understand telugu but I'm Tamil. Accidentally saw this song in Instagram for authentic telugu wedding reel. Honestly the song was beautiful so literally I browsed for this song and finally saw the movie too. Such a beautiful movie. And this song is like addiction. Such a beautiful melodic and authentic cultural Telugu Wedding - Pelli. Even we have almost same marriage with slight differences - we do weddings on morning not on night, mangalyam difference, Thirasela, Talampralu are unique to Telugu marriage. Others are same in us too. Obsessed with this song. Love from Chennai 🙏
This song has become mainstay in Telugu weddings. Significant cultural imprint it has become.
Telugu marriages are also mostly in the morning or at max mid day, never at night.
@@Anonymous-ez9qnBut Andhra side marriages take place at night time only
I'm Telugu but working in Chennai❤
Romba nandi bro...Telugu culture pathi alzhaga sonninga...👍🤝🎉🎉🎉💐💐💐💐
'' ప్రతి పెండ్లి లో. ఈ పాట పక్కగా వేస్తారు.. 😍😍😍😍
Yhui. Is come
Sss 100%
S
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి (2)
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ !!
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటిదీపమల్లే కనిపించిన జాణ (2)
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ !!
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా !!
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా !!
*పుత్తడిబొమ్మకు పుస్తెలుకడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన (2)
కలలకు దొరకని కళగల జంటను పదిమందీ చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి
||చందమామా చందమామా ||
*సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూవున్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంతఘనంగా జరిగేనా (2)
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
||చందమామా చందమామా ||
Superr
Superb
Super
Super Ra
Spirichual Kreatures
2022లో కూడా ఈ పాట వింటం అనుకున్న వాళ్ళు like చెయ్యండి
Nice
2022లోనే కాదు 2052లో కూడా ఇంటారు bhai 😍😍
Anni years ayina e song matram marichipolem anta baguntundi Pelli lo chala famous song
2022 lo unava bro nuv ? 🤗
Nice
పెళ్లి పాటలలో ఈ పాట నీ రీప్లేస్ చేసే పాట లేదు రాదు కూడా , కొన్ని తరాల పాటు తెలుగు వారి హృదయాలలో వేటూరి గారు నిలిచిపోతారు 🙏
రాసింది సిరివెన్నెల.
Telugu basha , Telugu prajalu ,Telugu sampradayalu unnantha Kalam..e song veene vallu chusay vallu untunay untaru..no doubt of it
Ytygf
தமிழ் people to like this💓❤️❤️💖song
ఇది మన తెలుగు హిందూ సంప్రదాయం
Me DP chudagane nake teliyakundane nenu like kottanu. Telugu audience emotion Amritham serial♥️.
@@subhashhelon1910 jbmbg
@@subhashhelon1910 nku
Jjhohhhghghftcgxsac
Hvkgg
సూపర్ సాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట లేని పెళ్లి వీడియోస్ వుండవనుకుంటా
Bampper
Aa
Avun
I
Dj
2024 august lo vinevallu oka like vesukomdi
Ninnu vesukovadha
😂@@kishorebanka
😂@@kishorebanka
@@kishorebanka😅😅
😂
2021 lo kaadhu inkaa yeppudina ee songs vine vallu oka like ivaandi... Choodhaam yentha mandhi interested....?
తెలుగు సినీ చరిత్రలో ఈపాట ఒక అద్భుతం🤔
Super song
Very super hit song😎😎😎😊😊
yes
Yes
Yes
Ippatiki 1000 times vini vunta... Naaa marriage ki e song kachitamga vuntundhi....mb fan here...
Sonali bendre, what a beauty, both in acting and all skills.
She never looked like a Bollywood actress.❤ She Looked so much like a South actress in every movie of hers especially from Telugu
ఈ రోజుల్లో ఇ పాట లేని పెళ్లి లేదు ఎవరిగ్రీన్ సాంగ్ 👍🌹
Vo to get a chance I don't know what you do with your family is the best way to✋👀👀 get the chance to✋✋ win a😎😎 great day of my life for you and your👭👬👫👭👬👫 family is the best for😭😘😘 you want to be a great day of my favorite things that I
ఈ రోజుల్లో?
Megastar Chiru kuthu song
Avunu
@@vigneshdevenani8628 ఘఘ
మన తెలుగు పచ్చ తోరణాలతో మద్య ఎప్పుడు చిరస్థాయిగా నిలిచే పాట
సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి, ఈ సాంగ్, పిదికిట తలంబ్రాల సాంగ్ లేకుండా వివాహ తంతు తెలుగు నాట ఉండదు ఎప్పటికీ
పెళ్లి అంటే ఇలా చేసుకోవాలి...🤩🤩
తెలుగు తనం ఉట్టిపడే సినిమా..!!👌
77
కృష్ణ వంశీ, సిరివెన్నెల మరియు మణిశర్మ గారికి కృతజ్ఞతలు..
P
jikki gariki pratyeka krutagyatalu
Rasindi Siri vennala garu kaadu
@@filmyduniya7050 No sir he only wrote this song
మరి రమ్యకృష్ణ గారికి
2024lo Kuda e pata venevaru oka like kottandi
జులై 8 2024
Always brother like this song
❤
Eeee song enni sarlu vinna kuda vinale pistundi ❤️🌝
Hinduvula marriage baaga nachchina varu oka like vesukondi 😘😘😘
hindu sampradayam lo pelli ante ne hindu sampradayam
ఈ రోజుల్లో ఈ పాట లేని పెళ్ళి లేదు ఉండదు కూడా.
ఈ రోజుల్లో?
నేను ఈ తెలుగు భాషను చాలా ప్రేమిస్తున్నాను, నేను మరాఠీ
తెలుగులో చాలా చక్కగా రాశారు సోదర 👌👌👌
@@idduboyinaramu2414 Yes awunu thank you
@@nikhildevkar8736bro telugu came from prakrutam maharashtrian
Murari re-release kosam vinevalu like eskondi😂
Vere level bro ee cenima
2019 లో కూడా ఈ సాంగ్ చూసే వారు ఒక లైక్ వేసుకోండి
Nice song
Eppudu chosthunaaa
I'm seeing
Super sang
Nice song
కుర్రోళ్ళు August 9th na theaters పగిలిపోవాలి 🔥🔥🔥
Vaddu mama movie chudali gaa😅
@@saikumarmeragala4286 avunu avunu after show complete
అయినా పర్లేదు దిమ్మతిరిగిపోవాలి. 🔥🔥మురారి 🔥🔥🌹🌹❤️❤️
2020 లో కూడా ఈ పాటను చూసే వారు లైక్ చేయండి🤓
very nice song
Nice song super movie
Karthik Kumar vhgg
@@mrajeshrajesh7084 ,
All time fav .....thamudu ....
Anukuni Kanivinni yerugani Pelliki Janam anta Rarandi . Tadupari kaburula vivaramla adagaka bandhuvulanta kadalandi....... No other line could be as good as this closing Line. hats of to Sastry garu . Such deep lyrics ,todays sings cant even compared to this
2023లో కూడా పాట ను ఇష్టపడేవారు like చేయండి❤️❤️❤️❤️❤️❤️❤️
Mani Sharma garu. Mimmalni yentha pogidina thakkuve. Hats off to u. God of BGMs. Marriage Videos lo e song compulsory aypoindi ah rojullo.....
Anytime bro...
In 3030 Telugu vallu unnanthavaraku
Feeling so happy here that Actress Sonali Bindre has been completely cured from her rare cancer disease which he got in the year i think 2018...My best wishes to enjoy rejoin ur family life..My best wishes for ur son, daughter to be a good person, good students...for all the best wishes for Sonali Bindre and family...Thank u..
she has only one son
Supper
After murari re-release chuse vallu enthamandhooo
August 9th naa theatres anni pelli mandapalu gaa marabodutunnayi , waiting for the moment 😅❤
Yup😂😂😂
Jai superstar Mahesh Babu Anna fans 😂😢⚡⚡🤙🤙🤙🤙🤙🤙💥💥🫂🫂
2021 లో ఎవరెవరు చూస్తున్నారో like కొట్టండి 👍
2021 లోనే కాదు ఎప్పుడు చూస్తారు
@@saichintaraokodavati8664 à@Aa@try so
F for r r the first day for the first day of school of the year old boy I don't know how right I have to get the best way I can get the same time with my life is not going to get the best wayg good day of school of the best for you were here and now you and your friends with my family is not going to✋ be able to get it right there with my👪
Yes
👌
anyone watching 2019..❤️❤️ love you Babu
All Times Hit song
Me
Yes super song
Super
Yes
Any 2024 viewers
Me
Yes
me
Yes
Still eppatiki prathi marriage event lo e paata untadhi... Telugu basha, Telugu enti pelli unnanthakalam e paata untadhi.... Yevaru kadhanaleni sathyam 🙌🙌😘😘
Anyone in 2020
A Mani Sharma magical song ❤️
Krishna Vamsi Garu Telugu sampradayam gurinchi chakkaga chupincharu
4:16 దేవుళ్ళ పెళ్లి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా 😍😍😍😍
జిక్కి అమ్మగారి voice. Super
నా పెళ్లి CD లో ఈ పాట పెట్టిస్తాను నాల యంత మంది పెట్టిస్తారు ఫ్రెండ్స్ లైక్ చేయండి
Ni
@@g.krishnareddy.5018 o
@@g.krishnareddy.5018 oooo
@@pgovardhan9395 0
😆😆😆😆😆😆😆😆😆super
హిందువుగా హిందువులలో వుండాలని వుంది వుంటున్న 😊 పెళ్ళిలో e గానం సూపర్ ఫీలింగ్ తెచ్చిపెడుతుంది న పెళ్లికి ఇదే పెడతా 😊
ప్రతి ఆడపిల్లలకి ఒక పెళ్లి అని ఘట్టం ఉంటది అది ఒక పరీక్ష లాంటిది ప్రతి ఒక భయము బాధ అని చాలా రకాలుగా ఉంటాయి ప్రతి ఆడపిల్లలకి. ఎందుకంటే పెళ్లి అంటే ఒక ఇంటికి వేరే ఇంటికి వెళ్లడం పుట్టింటిని వదిలిపెట్టిన ఇంటికి వెళ్లడం ఎలా ఉండాలో తెలుసుకోవడం ఎలా ఉంటాడు బాధ టెన్షన్.❤ ఆడపిల్లలు ఇంత అద్భుతమైన మంచి భర్త వస్తాడు. 💝💝💝💝💝💝
Proud to be Hindu .🙏💞.
Proud to be telugu ..🙏💞
Chala superrr song👌💞
Who's lisin like cheeandee 2021 🙏🙏🇮🇳
Movie chusthunnara TV lo 😂😍 eppudu
Xcvvhjgf
Without this song there is no marriages now a days that's the beauty of song ❤️💕😍
🙏"సీతా రాముల కళ్యాణం చూతము రారండి" 🙏🌹💞 భవానీ వెడ్స్ ఈశ్వర్💞🌹
భవిష్యత్ లో కూడా పెళ్లి చేసుకునే వాళ్లందరికీ ఈ పాట 2024కాదు హిందువు ఉన్నంత వరకు ఈ పాట చరిత్రలో ఉంటుంది ఇ తెలుగు రెండు రాష్ట్లలో ఈ పాట లేకుండా ఏ పెళ్లి జరగదు..... 🎉🎉🎉
it's wonderful occestion beautyful relationship I love this song............... e song ante istam vunde vallu like kottandi
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడంది
తళతళ మెరిసిన ఆనందపు_తడి_చూపుల అక్షితలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళిమండపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా
Surekha my
Thanks for lyrics
E song nacchani vallu undaru
. . زدد
Super
ప్రతి పెళ్లి లో ఈ పాట తప్పకుండా వినిపిస్తుంది 👌👌👌😍😍😍🥰🥰🥰
Murari re release ayyaka murari songs ki addict ayipoya 🛐🙏
Ennisarlu vinna bore kottatledu, Music director Manisharma gariki lifelong runapadi untam 🙏🙏
పెళ్లి సాంప్రదాయం...ఈ పాట అజరామరం
ఈపాటలో కృష్ణవంశీగారి కి తెలుగు సాంప్రదాయాయల మీద ఉన్న గౌరవము కనపడింది
Nice song I like
boo poco
Ramu bezawada uyiiokkh fee hhhdsewq to
Super bro
Sri Vani =
Re-release antha kada 🔥🎉
సింగర్ వాయిస్ సూపర్ ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకు తెలుగు లోని తీపి ఎన్నటికీ మరువలేను ఈ పాట విన్న ప్రతి సారి తెలుగు సంకృతి సంప్రదాయం కళ్లముందు ఉన్నట్టుంది
Where marriage is going on there is Alanati Ramachandrudu song , ever green classic song. Thanks to manisharma
అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో.....
నిజంగా రచయితలు చాలా గొప్పవారు.....
ఇటువంటి సాహిత్యం అందిచిన మనిషికి కోటిసార్లు పాదాభివందనం వదనం చేసిన తక్కువే
నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ పాట వింటూనే ఉంటా
Uuo
@@thimothijutike4238 hdv
Btb
Me too
నేను కూడా సోదర😊👍
నేను ఒక తెలుగు ఇంట్లో హిందూవు గా పుట్టి నందుకు గర్విస్తాను ఎందుకు అంటే మన తెలుగు సంప్రాయం అంత గొప్పది కాబటి మరో జనం అంట ఉంటే మరి తెలుగు వారి లాగా ఒక హిందూ లాగా జెనంచల్
ఈ రోజుల్లో ఈ పాట లేని పెళ్లి లేదు
IN utx
Avunu bro e pata vinte manasu entho prasanthanga vuntundi
Avuna
S
avnu
పెళ్ళి అంటే ముందుగా గుర్తుకు వచ్చె పాట ఇది
Amazing Evergreen Tollywood song for wedding Im sure it carries to many generations ..
B💐😜😁😉😉
9849468979
ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి గౌరవం దక్కుతుంది.....
ఒక్క అక్షరం కూడా ఇంగ్లీష్ పదం లేకుండా ఎంత చక్కగా తెలుగు పాటని తెలుగులో రాయాలి నీ ఆలోచన వచ్చిన సిరివెన్నెల గారికి శతకోటి ధన్యవాదములు బహుశా తెలుగు అన్న పదం ఉన్నంతవరకు ఈ పాట ఎప్పటికీ మర్చిపోలేరు
2050 లో కూడా ఈ సాంగ్ వినలనుకునేవల్లు like కొట్టండి👍
Devulla pelli vedukalyna intha gananga jarigena @ what a lyric..
ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడు 😍👌👌👌😘
పాటలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని తరాలకు తరతరాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది
నా పెళ్ళి గుర్తుకు వస్తుంది ఈ సాంగ్ విన్నప్పుడు. అనుకునే వాళ్ళు ఉన్నార
Supar song
Super song I like you
Naku enka Pellikaledhu
Appa
Iam unmarried
ఈ పాట నచ్చక పోవడానికి కారణం చెప్పగలరా ?
ఇంత మంచి పాటకు లైక్ చేయండి.
Good song bro 😎
2020 లో కూడా ఈ పాటని చూసేవారు లైక్ చేయండి.
2020 emiti 3030 kooda ee pata vinavachchu antha baagundi
Telugu endustry garvapadela undi ye song
ప్రేమలో ఉండి ఈ పాట చూసి చూసి పెళ్లి పిచ్చి ముదిరిపోయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
2019 లో ఈ పాటను చూసిన వారు లైక్ వేసుకొండి
Super
Nov.6th
Sup song
T
im biggest fan of ssmb
ఈ పాట నచ్చినవాలు ఒక లికె వేసుకోండి ప్లీజ్
E song nacchanivallu kooda vuntara.vunte vallu taste less waste fellows