Lawyer Naga Raghu About Divorce In Favour Of Husband Using Section 498 A | Suman TV

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • There are several sections to protect or safeguard the rights of Women as per the Indian Penal Code, but in few cases like #IPCSection498A a husband can also apply for few sections for counselling or for Divorce. Check out the complete divorce procedure for Husband and Wife in this video on Suman TV. #Section498A #IPC
    Suman TV is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Suman TV Telugu. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV
    Suman TV is known for it's brand mark in delivering the fun filled and trust worthy content with exclusive interviews which makes it stand out from other Telugu RUclips creator and content providers. Suman TV is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, Interviews related to current trending topics across social media platforms, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven suman tv anchor like Nirupama, Nagaraju, Manjusha, Roshan, Netaji, Laasya, Jaya, Geethanjali and others. . Never miss an update about suman tv programs by subscribing the channel.
    Please subscribe Suman TV for more interesting videos: / sumantvtelugu
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

Комментарии • 102

  • @rishisuk6239
    @rishisuk6239 2 года назад +28

    మగ వారు, ఎవరైనా వారి భార్యల వలన ఇబ్బందులు పడుతుంటే..., మగ వారికి సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి ఇంటర్నెట్ లో వెతకండి, కాబట్టి అసలు అధర్య పడకండి... న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది... ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 года назад +2

      ఎవరి స్వార్థం వారిది. అంతా వ్యాపారం.

    • @livelife5387
      @livelife5387 Год назад

      Sample website link pls

    • @ravivarigi6198
      @ravivarigi6198 Год назад

      Anna 13 years nunchi tourser

  • @janyabbas3620
    @janyabbas3620 Год назад

    Sir మీరు చాలా మంచి వీడియో చేశారు.
    మంచి సమాచారం.

  • @mallikareddy5778
    @mallikareddy5778 Месяц назад +1

    సార్ నా భార్య 2020లో పుట్టింటికి వెళ్ళింది. నా కొడుకుని తీసుకుని. మా అబ్బాయి వయసు 2020లో ఏడు సంవత్సరాలు. ఇప్పుడు చాలా సార్లు బతిమాలిన ఇంటికి రమ్మని. రాను అంటుంది. నేను చేసిన తప్పు ఏమిటంటే. మా మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడు. మంచిది కాదు అన్నాను. నా పిల్లల్ని నాకు కాకుండా తీసుకుపోయింది. ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పూర్తయింది. మా అత్తగారు రాదు అని చెప్తుంది. నా మొబైల్ బ్లాక్ లో పెట్టారు. వేరే నెంబర్ చేసిన రెస్పాన్స్ లేదు. ఈరోజుల్లో భార్య లేకపోతే రెండు నెలలకి. వేరే మ్యారేజ్ చేసుకుంటారో చాలామంది. కానీ నీ నాలుగు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను. కానీ ఆమె రాను అంటుంది. ఆమె తప్పు చేస్తే నేను అడగడం తప్ప. . నాకు వేరే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు. ఒక్కసారిగా జీవితం ఎలా అయింది. ఇంకొకసారి ఇలాంటి దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. నా ప్రాణమే పోతది😢

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 года назад +25

    ఆమ్మాయి 498a కేసు పెట్టిన తరువాత కూడా అబ్బాయి rcr వేస్తే, అమ్మాయి కోర్టుకు రాక పోతే ఆమెకు ఎటువంటి శిక్ష పడుతుంది తెలుప గలరు? విడాకులు మంజూరు అవుతాయా? దయచేసి వివరించ మని మనవి

    • @SandeepPamarati
      @SandeepPamarati 2 года назад +2

      Criminal case lo complainant rakapothe, accused persons ni case nunchi discharge cheyachhu Magistrate. Alternatively, Trail nadichi case dismiss aithe, malicious case ga Magistrate record chesthe, criminal cases pettochhu... Civil case vesi compensation kuda teeskovachhu

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 2 года назад

      @@SandeepPamarati thanks for giving important n useful information

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 года назад

      మీరు ఎల్లపుడు స్త్రీలకు శిక్ష పడాలని కోరుకుంటారా. మీకు స్త్రీ లు శత్రువులా. భర్త అత్తమామలు చేసే వేధింపులు చాలవా. పుట్టింట్లో ఎందుకుంది. భర్త కూడా పుట్టింట్లోనే గా ఉండేది. ఎడారి అడవి లో ఉన్నాడా. కొంచం వాడండి.

    • @tannerulakshmi9555
      @tannerulakshmi9555 Год назад +1

      @@SandeepPamarati enni hearings ki wife Rakapothe divorce vasthundi

    • @isatya2476
      @isatya2476 Год назад

      Sir metho nenu matladali so plz how can we contact you..

  • @shivaprasad9181
    @shivaprasad9181 2 года назад +3

    Good message & hats off to you sir 👌🙏🙏

  • @srinivasuluvyamsani5147
    @srinivasuluvyamsani5147 Год назад +1

    Very fine sir

  • @ynarayanswamy736
    @ynarayanswamy736 Год назад +1

    Thank u sir low prakaram కోర్టుల dwara kante meeru chppinatlu పెద్ద manushulu ద్వారా samsaram chakkapettu kovadam good sir కోర్టుల ద్వారా p0vadaniki prayathinchakudadu

  • @rajuvenkat2234
    @rajuvenkat2234 2 года назад +2

    నాగ రఘు గారు 👌 బాగా చెప్పారు

  • @m.r.anuradharamaprasad5720
    @m.r.anuradharamaprasad5720 Год назад

    As a senior counsel very well advise given to younger generation, who always run for quick solutions, spending lot of money for short term gains. Thank you both sir.

  • @hanumanthreddy-x4b
    @hanumanthreddy-x4b 6 дней назад

    Viewed your video is good.
    As you advised that wife's 498A case can become diluted which is filed after giving a notice/ RCR ,does the request over phone call also be considered as notice/ RCR as husband doesn't know legal procedures

  • @mohanrajugaddala6918
    @mohanrajugaddala6918 6 месяцев назад

    Good solution

  • @santhimannava4343
    @santhimannava4343 3 месяца назад

    Super sir

  • @IppiliLokeshLokesh
    @IppiliLokeshLokesh 8 месяцев назад

    Tq sir

  • @varagoudvangala9770
    @varagoudvangala9770 Год назад

    సర్ మా బాబు love marrage చేసుకున్నాడు అమ్మాయి 10 months ఉంది మా అమ్మ ఫోన్ చేస్తుందని నేను వాళ్ళని చూసి వస్తా ani one month బతిమాలుకొని వెళ్లింది తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా రేపు వస్తా ఎల్లుండి వస్తా అని సాకులు చెప్పింది చివరికి మా బాబు తీసుకురావడానికి పోతే ఆమె తండ్రి ఇంట్లోకి రానివ్వకుండా కాళ్లు పట్టుకుని pampiyama bhatimalina ఆమెని పంపక నా కొడుకు ని కొట్టి pampadu తను రాగానే 498A case వేశారు .

  • @victoriapalla1630
    @victoriapalla1630 2 года назад

    Chala baga chepparu sir

  • @vikas9625
    @vikas9625 2 года назад +1

    Sir I'm filed 420 and 498A in 2019. Now in Aug 2020 she has filed 12(1)A, please tell the consequences the male has to go through if it is proved.
    I have my medical reports can I file defamation?

  • @sakekirtan9769
    @sakekirtan9769 3 года назад +3

    నమస్కారం సర్ నాకు 2002 లో పెళ్లైంది 2003 లో బాబు పుట్టాడు 4-5 నెలలు బాగానే ఉన్నాం తరువాత గొడవలు మొదలయ్యాయి 2009 లో మా మామగారి ఉద్యోగం వచ్చింది అప్పటివరకు అమ్మానాన్న బాబు ని చూసుకున్నారు తరువాత కూడా ఆయన బాధ్యత తీసుకోలేదు కేసు పెట్టాను న్యాయం దొరకలేదు సర్ బాబు 7త్ కి వచ్చాకా బాబు మన దగ్గరే ఉందలన్నను 10th వరకూ చదివించారు అప్పటికి గొడవలే బాబు కోసం సర్దుకు పోయాను ఆయన మారలేదు ఆఫీస్ లో డబ్బులు వాడుకున్నారని సస్పెండ్ అయ్యారట రెండు సంవత్సరాల నుండి మేము అమ్మ వాళ్ళింట్లో ఉన్నం సర్ నేను ఎలా పోరాడాలి సర్ చెప్పండి please sir 🙏🏼🙏🏼

    • @devammacheguri3693
      @devammacheguri3693 3 года назад +4

      Chi ni batuku cheda

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 года назад +1

      @@devammacheguri3693 చీ. ఇదేమి కామెంట్. బుద్ది ఉండదా.

  • @srinuk2060
    @srinuk2060 Год назад

    Chala chakkaga chepparu sir 🙏🙏🙏

  • @ramakrishnaguruju
    @ramakrishnaguruju 2 года назад

    Baaga cheppaaru sir

  • @nareshdobbala5156
    @nareshdobbala5156 2 года назад

    Excellent information sir

  • @prashanthkumar2730
    @prashanthkumar2730 2 года назад

    Sir super

  • @prabhakaritiprincipal7117
    @prabhakaritiprincipal7117 2 года назад

    Barya 488A case petti lower court lo case win outhundi, Bartha maro court lo appeal poyee case winn outhadi ee processes 9 years paduthundi inthalo Barya guttuga inkoka pelli chasukundi, Bartha divorce ki apply chestae exparty kinda divorce thesukuntadu. Barha oka 5 years tharavatha chanipoyadu, ippudu Baryaki bartha benifits ( Govt employ ) dorukuthunda. BARTHA THALLI YELA PORADALI PLEASE CHAPAGALARU ANY CITATION

  • @gonedhananjayam3438
    @gonedhananjayam3438 Год назад

    9:00 To 11:00 👍👌👌🙏🙏🙏🙏🙏

  • @GaneshGanesh-tc6ho
    @GaneshGanesh-tc6ho Год назад

    సార్ మా అక్క జీవితం 5 సంవత్సరాలు బట్టి ఎంత తీసుకోని వెళ్ళడం గోడలు పంచాయితీ 8రాజీ పడ్డాము నా అక్క కడుపు 2 month మాత్రలు కడుపు పోయిందీ మల్లి 3నెలలు కడుప్తో నా ఏంటికి తెచ్చాము బేబీ పుట్టింది తరువత 7నెలల వుంచం పాపం champadnaki choosadu sir

  • @nadimpallimanasadevi9610
    @nadimpallimanasadevi9610 Год назад

    Sir maku marriage 2021 lo ayindi pelli ayinadaganunchi nenu na puttintlo unna madyalo 4-5 times vachadu nadagaraku madyalo naku pregnancy vachindi present naku papa 6monthes baby undi inka memu puttintlo unna. Inka nanu tesuku vellatamla na puttintlo undi na gold motham banklo pettaru and present na papa gold kuda banklo pettaru na dagara unna money motham use chesthunadu nenu Devervic eyali anukuntuna ma husband baga chudatamla pelli ayina kotham bagane chusadu tarvatha chudala ma marriage peddalu set chesaru naku istamlekundane chesaru andaru nenu na daddy kosam chesukunna pelli naku istamlekapoyina barisam anukunna ipudu na family ki respect iyatamla evaru naku device kavali sir

  • @venkataramana6956
    @venkataramana6956 2 года назад +1

    సర్ నాకు 2009 పెళ్లి ఐనది ,2019 లో నా మీద 498A , DVC పెట్టింది ,case నడుస్తుంది, 2021 మార్చ్ లో నేను Divorce ఫైల్ చేసాను, తరువాత మళ్ళీ తను 2021 డిసెంబర్ లో RCR వేసింది , 2022 లో మార్చ్ లో interium కింద 6000.00 ఇచ్చారు, తను ఇప్పటివరకు evidence లాంటివి submit చేయలేదు, నాకు divorce కావాలి అనుకొంటున్న మీ సలహా కావాలి సర్

  • @isatya2476
    @isatya2476 Год назад

    Sir how can we contact you..

  • @annapureddyniranjanreddy9320
    @annapureddyniranjanreddy9320 2 года назад +2

    అమ్మాయి లు 498 (A) తప్పుడు కేసులు పేట్టి పుట్టినింటి లో ఉంటుంది భర్తల తో సంసారలు ఇష్టం లేకపోవడం తో పెద్దమనిషు ల ద్వారా కౌన్సెలింగ్ చేసిన పలితం ఉండదు అలంటపుడు నాగ రఘు లాయరు గారు ఏలా చేయలి వివరించాగలరు

    • @MBRPATIL143
      @MBRPATIL143 2 года назад

      Sir ఇద్దరు పిల్లలు ఉన్నారు అయిన కూడా భార్య భర్తను భాగా టర్చర్ పెడుతుంది .విడాకులు ఇవ్వాలి ఎలా చెప్పండి

  • @SureshkumarSureshkumar-e3j
    @SureshkumarSureshkumar-e3j 5 месяцев назад

    Naa
    Wife
    Puttintiki...
    Velli
    Nine
    Years
    Eyindhi❤❤❤❤❤

  • @r.k.n2519
    @r.k.n2519 2 года назад +4

    Ammayaki valla parents ki free money kavalante , ivanni work avuthaya sir ?? endukante adginanta istava leda case pedtaamu antaarunaaru appudud sir ?? adi harassment kaadu sir endukante akkada abbayi padutunaadu kabatti.....Ame cheptenen harassment anta abbayi chepte kaadu anta ...adi mana equality , protection

  • @nooruddinshaik7310
    @nooruddinshaik7310 Год назад

    Good jod good advice sir 🙏👏

  • @chittiproluvenkatanagasiva8107
    @chittiproluvenkatanagasiva8107 3 года назад +1

    Sir maku oka shop ఉంది. i got married in aug2016(shop and rents chupinchi pelli cheysaru) . Sep lo గోడవ. Nenu na wife తో hyd vellipoya. Apr 2019 lo పాప పుట్టింది. May 2019 తిరిగి Vijayawada maa parents daggarigi shop istanu antey vacham. Malli oct2019 godava shop evvanu ani. Esari tanu valla parents daggariki vellipondi. 2021 jan lo 498 case file cheysaru ammie vallu. Maa dad, mom, me and my brother meda.
    How to get out in this case

    • @venkireddyk4433
      @venkireddyk4433 2 года назад +1

      @@Vmedia1989 hi sir please I need some legal inputs please guide me ....now my family also facing like this.....

    • @venkireddyk4433
      @venkireddyk4433 2 года назад

      @@Vmedia1989 I will be awaiting for your prompt reply sir thank you

    • @cnr8904
      @cnr8904 2 года назад

      What happen andi

  • @srinivas2133
    @srinivas2133 2 года назад +2

    Average ga court lo ki vellaka divorse enni yrs ki ravachu of it's mutual divorse

    • @rojasunanda6374
      @rojasunanda6374 2 года назад

      In case of mutual divorce it takes 6months, there is also a provision u can file an advance petition after one mnth of filling the mutual divorce to lesser the 6mnths tym period…

  • @tallurihanok2948
    @tallurihanok2948 Год назад

    anna Naga Raghu sir ni yeppudaina kalavcha anna please all rooles and government rooles pettandi anna

  • @vivekanandaswamyyellimelli7573

    😮

  • @rameshs4262
    @rameshs4262 2 года назад +1

    Sir barthaki divorce istam lekapothe em cheyali

  • @shivananditeluguchannel1185
    @shivananditeluguchannel1185 2 года назад

    Na marriage June 1st ayyindi
    Na wife 23 ki vellipoyindi
    Nennu em cheyaali cheppandi
    Na wife na bestie thooo deep chat chestundi

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi 27 дней назад

    Altimately Wife Ego and Cruality wins, Lawyers Feese and Expenses, Alimony Will Gain of Wife.
    Its A New trend Financial Extortion..

  • @anilauece
    @anilauece 2 года назад +4

    Summary: What if the wife stays away from husband, neither ready for reconcilation nor willing to give divorce?
    Case 1: If there are no cases against husband or his family members, husband should file RCR. If Husband files RCR first, and if later wife files 498a, there won't be much affect on that 498a. Her intentions would be clear in court.

  • @naninani1087
    @naninani1087 Год назад

    Sir naku meru cheppina problem vundi nenu lawyer ni kalavala police ni kalavala ardham kavatledu

  • @sathisharun2736
    @sathisharun2736 3 года назад

    Sir Naku 2017 may lo marriage 2021 janvarriy 6th na nenu duty ki linadhi chusi valla bava tho allipoindhi sir nenu oka sari thisukoni vacha kalli allindhi sir nenu inka athikina borakaledu 9th October lo na nmedha causu petindhi dc&mc asindi sir nenu evanu ana emcheyalli....????

  • @mahmadrafi9704
    @mahmadrafi9704 2 года назад +1

    498a section pettinaru manchidhi.

  • @saigoud1805
    @saigoud1805 2 года назад +1

    Nabaryasusidchesukundisar,soulesn

  • @UdayReddyTadam-xs3rg
    @UdayReddyTadam-xs3rg 3 месяца назад

    If she went 2 years why does he need that wife again?
    Your law is wrong...
    Chattam magadiki sankellu vesindi...
    husband malli korukodu.
    Ela go divorce case vesthadu dabbulu lagochhu... Ani anthe ga?
    Buthulu vasthunnai e chattala mida.

  • @hemakumarichinthada.2670
    @hemakumarichinthada.2670 2 года назад +1

    Frst ask mny questions about dominatn effects on daughtrinlw .They are victims of mothrinlw's hme......... plz protect divorced women as her torture of bearing mny pains frm mothrinlw.

  • @Namovenkatesa994
    @Namovenkatesa994 Год назад

    Mari husband entiki sariga rakapothe..

  • @tallurihanok2948
    @tallurihanok2948 Год назад

    maku prablum vundhi anna sir ni kalavcha anna

  • @VEERESH1996Cabdriver
    @VEERESH1996Cabdriver Год назад

    Vallu yem chesina memu musookuni undali

  • @BhagyalaxmiBollampalli
    @BhagyalaxmiBollampalli Год назад

    Nduku feavk num pedtharu

  • @ravivarigi6198
    @ravivarigi6198 Год назад

    Adavallu udyogaalu avasarama magavaallu chestu chalu inti panulu chesukunte chaalu

  • @meenakshir1595
    @meenakshir1595 2 года назад

    Margamcheppandi

  • @mailamunna6566
    @mailamunna6566 2 года назад

    👏 sir plz half my life sev My dotar

  • @rohithzandra4061
    @rohithzandra4061 2 года назад

    Na wife nannu na family ni property, money kosam bediristundi

    • @mahadevmukund9654
      @mahadevmukund9654 2 года назад

      Bayya same situation anna inkoti ma vurilo naku manchi peru vundi em cheyalo ardamkatledu

    • @rohithzandra4061
      @rohithzandra4061 2 года назад +2

      @@mahadevmukund9654 okkarini kaadu eddarini nammi pelli chesukoni mosapoya. So ee india lo good girls assalu undaru, leru, asalu raaru . confirm.

    • @mahadevmukund9654
      @mahadevmukund9654 2 года назад

      @@rohithzandra4061 vambo nv mamulodivi kadanna okkalatho chasthante iddarini ante nv niku entha opika bayya

    • @rohithzandra4061
      @rohithzandra4061 2 года назад +1

      @@mahadevmukund9654 in this most cruel, selfish, bloody, phsycho, shadist ,violent, big ghost is my wife. Thanu manishi la unna maanava mrugam.

    • @SG099
      @SG099 Год назад

      @@rohithzandra4061 third marriage chesukunava bro

  • @dvichakraraja
    @dvichakraraja 2 года назад +5

    Ayya ivanni endukayya sami baryani premaga choosukuntae e godavalu Ravi asalu godavalu padaeki meeku time ela dorukuthundaa Sami barya duties baryaki bartha duties barthakibuntayi but kevalam swarthem vallae ivanni jeruguthunnayi

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 года назад +2

    Mr. Anchor. ఎందుకు పుట్టింట్లో ఉంటుంది అని అడగవా. నీ నొప్పి ఏమిటి. స్త్రీలంటే చులకనా.

    • @livelife5387
      @livelife5387 Год назад +2

      Ollu kovekki vellipothe vadem chesthadu

  • @meenakshir1595
    @meenakshir1595 2 года назад

    A kesulu pettakunda talavanchi torcherani telisi kooturu future kosam venakki vaste anumanistu avamanistu salary tanachetilovunchukoni., Lekhalu cheppamani Ardhika swechalekundachesi,prati daaniki kodutu,anumanistu RECHAGOTTE PADAJALAMULATO TORCHER PEDUTU Aameki aardhika swecha poina,vuniki tirigivastunda harrasment bharinchali endukunte pilla future kosam,kani AmmaNannavunna tappani.paristiti age53,57kabatti diturbkavedistu. kodutu govtjobholderhusband ,

    • @SG099
      @SG099 Год назад

      What

    • @swathij6010
      @swathij6010 Год назад

      Adapillaga puttakudadhu asalu manam 😭

    • @SG099
      @SG099 Год назад

      @@swathij6010 joke a miru okare anubavisthunatlu

    • @swathij6010
      @swathij6010 Год назад

      @@SG099memu okkate ani meeku cheppama

    • @swathij6010
      @swathij6010 Год назад

      Prathi adavallu padthunnavalle badalu

  • @upendermogulagani2732
    @upendermogulagani2732 2 года назад +2

    Super sir