నేను క్రిస్టియన్..బైబిల్ చదువుతాను..YS Jagan Sensational Comments | YS Jagan Religion | TTD |YOYO TV

Поделиться
HTML-код
  • Опубликовано: 14 ноя 2024

Комментарии • 369

  • @maddineniprasadrao4027
    @maddineniprasadrao4027 Месяц назад +100

    నీవు తిరుమల కు పోవచ్చు , కానీ డిక్లరేషన్ ఇచ్చి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకో వచ్చు

  • @SAKSHATKARA
    @SAKSHATKARA Месяц назад +27

    నీ మతం మానవత్వమా చిన్నాయన్ని చంపిన మానవత్వమా! తల్లి ని తన్నిన మానవత్వమా! చెల్లిని సాగనంపిన మానవత్వమా!

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 Месяц назад +47

    ఖాలి నడక నా?😂
    అప్పుడు అవసరం అనుకున్నావ్ . వెళ్ళావ్. ఇప్పుడు భయపడ్డవు కాబట్టే రాలేదు.clear.😅

  • @sur74
    @sur74 Месяц назад +41

    మరి మీ వైఫ్ లేకుండా పట్టు వస్త్రాలు ఎలా సరపించారు ఇది పాపం కదా

    • @IndianByNature-lw8xc
      @IndianByNature-lw8xc Месяц назад

      Neevu nee tandri vale jeevinche rojulu daggariki vacchaayi.inka malli paada yaatra modalettu.

  • @giribabubadada9046
    @giribabubadada9046 Месяц назад +22

    మరి డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు చేయలేదు

  • @muthyalajanardhana9369
    @muthyalajanardhana9369 Месяц назад +39

    అబ్బా అబ్బా ఎమ్ యాక్టింగ్ రా

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f Месяц назад +42

    సొల్లు వద్దు. ఇష్టం ఉంటే తిరుపతి నియమాలు పాటించి తిరుపతి శ్రీవారిని దర్శించుకో.. హిందువులు మత సమన్వయం కలవారు. అందుకే మీరు ముఖ్యమంత్రి అయ్యారు.

  • @GADEGVKCHIRANJEEVI
    @GADEGVKCHIRANJEEVI Месяц назад +26

    నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం... నువ్వు మా దేవుడిని మా హిందూ ఓట్లకోసం పూజించినట్టు నటిస్తావ్..బట్టలు ఒంటరిగా ఇవ్వకూడదు...మా మత సంప్రదాయం ప్రకారం భార్యా భర్తలతో కలిసి ఇవ్వాలి..నీకు ఇచ్చిన నోటీసులు మా మతదర్మం ప్రకారం మా దేవునిపై నమ్మకం ఉన్నట్లు డిక్లరేషన్ ఇ🎉మ్మన్నారు..తప్పేముంది ఇవ్వొచ్చుగా
    సెక్యులర్ అనే పదం నువ్వొచ్చిన మీ కాంగ్రెసు పార్టీ వాళ్ళు ఎమర్జెన్సీ కాలంలో పెట్టారు..ఇప్పుడా మాటను బిజేపీ తొలగించడానికి సిద్ధపడుతోంది

    • @srinivasaraokolluru6406
      @srinivasaraokolluru6406 Месяц назад +1

      Sir 👏 Sir 💯 Ki 💯 Currect Sir Jai Shree Ram Jai Shree Ram 👏

    • @rrrchannel91
      @rrrchannel91 Месяц назад +1

      భార్యతో పోయి సమర్పించలేదు కాబట్టి పదవి పోయింది.

  • @RAVMESH.
    @RAVMESH. Месяц назад +31

    KD no 1

  • @DevendarShivandi
    @DevendarShivandi Месяц назад +25

    హిందువుల గుళ్ళల్లో హుందుకనివారికి ఏమీపని

  • @veeraphani1525
    @veeraphani1525 Месяц назад +26

    తప్పుడు పనులు చేస్తే ప్రభు శిక్షిస్తాడు.

  • @harshithhaasmitha
    @harshithhaasmitha Месяц назад +36

    భక్తి శ్రద్ద.. భలే నీతులు చెబుతున్నావురా

  • @Alphamale11007
    @Alphamale11007 Месяц назад +25

    సెక్యులర్ అనే పదం మధ్యలో చేర్చారు..అక్రమంగా

  • @DevendarShivandi
    @DevendarShivandi Месяц назад +22

    అసలు విషయం చెప్పు నువ్వు హిందువు కృష్టియన

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 Месяц назад +11

    అటు క్రిస్టియన్ గా ఉండడు. ఇటు హిందువుగా ఉండలేడు

  • @rajasekharunigopalakrishna4249
    @rajasekharunigopalakrishna4249 Месяц назад +25

    ఇంత మాట్లాడినా ఆక్కడి norms follow అయినానని చెప్పలేదు. ఇప్పుడు ఫాలోవఅవుతానని చెప్పటం లేదు

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 Месяц назад +22

    దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏమో అనుకున్నా? మూయ్ చాలు.

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 Месяц назад +35

    జగన్ ఫెయిల్ తిరుమల విషయం లో

  • @gan499
    @gan499 Месяц назад +22

    మరి ఎందుకు నటన

  • @RajuN-m9r
    @RajuN-m9r Месяц назад +6

    మీ క్రిస్టియన్ సోదరులు ఏదైనా టెంపుల్ లో ప్రసాదం తీసుకుంటున్నారా జగన్ బ్రదర్ మీ భార్య ఎప్పుడైనా తిరుపతి లడ్డు ప్రసాదం తిన్నదా జగన్ గారు

  • @pramarao341
    @pramarao341 Месяц назад +10

    I dnt know, ఒరేయ్ జగన్ ప్లీజ్ టెల్ మీ యువర్ caste

  • @venuvalluri8593
    @venuvalluri8593 Месяц назад +5

    అబ్దుల్ కలామ్ గారి కన్నా గొప్పవాడివా

  • @bondadasiblings7803
    @bondadasiblings7803 Месяц назад +17

    Kaneesam real christianga ayina undu

  • @rajpispati6302
    @rajpispati6302 Месяц назад +3

    దళితులందరికి దర్శనం లభిస్తుంది ,మీకు తప్ప

  • @Gangadharamt17
    @Gangadharamt17 Месяц назад +3

    Declaration లో ఒక signature chesi వెళ్ళడానికి ఇంత డ్రామా అవసరమా మీరు చాలా గొప్ప actor .

  • @vrajuraju9406
    @vrajuraju9406 Месяц назад +1

    హిందూ మతం పై భక్తి లేనప్పుడు నీకెందుకురా నీ పెళ్ళాం ప్రసాదం తీసుకొని టిష్యూలో పెట్టి పారేసింది నువ్వు ఒక సైకో తిరుమల బ్రష్టు పట్టిస్తున్నావ్ 🥰

  • @mohangupta8630
    @mohangupta8630 Месяц назад +12

    Super acting

  • @Sunilkumarreddy2172
    @Sunilkumarreddy2172 Месяц назад +14

    Christian Anni nv elections mundu enduku chepaledu 2014to 2019 varaku chepidi nv life lo cm avalevu Anni kada

  • @SAKSHATKARA
    @SAKSHATKARA Месяц назад +39

    ఏమంటడు రా! అవున్రా జగన్ ఏం కొత్తరా! మరి సంతకం పెట్టరా...

  • @harshithhaasmitha
    @harshithhaasmitha Месяц назад +3

    జిరాఫీ లాగా ఆ మెడ ఊపుతా వేమిటిరా???

  • @harshithhaasmitha
    @harshithhaasmitha Месяц назад +9

    1.27 నిమిషాలు దగ్గర వీడు మరలాడింది వినండి. కాలి నడకన వీడు "ఖాలి " నడకన antaadu

  • @Nareshvlogs101
    @Nareshvlogs101 Месяц назад +5

    నీ మతం, కులం సక్కగ అర్థం కాకనే మా బాధంతా.. మాకు తెలుసు నీ గురించి

  • @rameshmouni7536
    @rameshmouni7536 Месяц назад +3

    ఆ సంతకం ఎదో చేసెయొచ్చుగా మరి ఈ సోదంతా ఏలా

  • @KhajahussainKattubadi
    @KhajahussainKattubadi Месяц назад +2

    మీ కులం మీ మతం ఏదో మాకు తెలియదండి
    దయచేసి ఒక్కసారి చెప్పండి సార్

  • @harekrishna7281
    @harekrishna7281 Месяц назад +8

    ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకోండి నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా బైబిల్ లో ముఖ్యం ఏముంది ఇతర మతాలను చెడగొట్టే మనది అంతేకాక అతను ఇతర మతాలను ఇతరులను గౌరవిస్తాను అంటున్నాడు తప్ప నమ్మకం ఉంది అనడం లేదు ఇక్కడ డిక్లరేషన్లు అడిగే పదము నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటేనే సంతకం పెట్టుఅందులో తప్పేముంది నీకు నిజంగా వెంకటేశ్వర స్వామిని భక్తి ఉంటే నమ్మకంతో సంతకం చేసి పో ఓన్లీ హిందీ లో ఓట్ల కోసమో హిందువులు దేవాలయాన్ని ఏదైనా చేయాలని ఉంటే మాత్రమే నువ్వు ఇలా చేస్తున్నావ్ కదా తిరుమలలో నీ ఐదేళ్ల లోని ఎందుకు లడ్డు రుచి పడిపోయింది ఎందుకు సదుపాయాలన్నీ తగ్గించే చేసినావు నా మతం మానవత్వం నీది ఏ మతం అని అడుగుతారు కానీ ఇంతవరకు ఇప్పటివరకు నేను క్రిస్టియన్ మతం నేను చెప్పలేకపోతున్నావు నువ్వు ఏదైనా చెప్పు బయట ప్రజలకు అర్థం అయిపోయింది నువ్వు క్రిస్టియన్ గా హిందువులకు సపోర్టివ్ గా లేవు లోపల నువ్వు వచ్చిన ఐదేళ్లు ఎన్ని చర్చిలు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో చర్చిలు కొట్టడానికి స్పెషల్ ప్యాకేజీ లా ఐదు పది మందిని ఒక పాస్టర్ అంటే జీతం మరోవైపు హిందూ సదుపాయాలు తగ్గించుకుంటూ వస్తున్నావు

    • @cheemalapentalingamaiah8936
      @cheemalapentalingamaiah8936 Месяц назад

      Jagan govt lo thirumalaku vellanu laddu no taest. Jagan govt ku mundu 4 sarlu laddu taest super.

  • @venuvalluri8593
    @venuvalluri8593 Месяц назад +2

    అయ్యా మీరు హిందూ నా క్రిస్టియన్ ఆ ఒక్కసారి చెప్పండి క్లారిటీ గా

  • @SURYANKORNAGUNTA
    @SURYANKORNAGUNTA Месяц назад +2

    జగన్ రాజకీయాలలో ప్రపంచంలో నీ అంతటి ఆస్కార్ నటుడు ఇప్పటికి లేడు, నీవు చెప్పే డైలాగ్స్ సినిమాలో అయితే ఆడియన్స్ గోలలు చేసే వాళ్ళు , నీలో మానవత్వం ఉంటే డాక్టర్ సుధాకర్ బ్రతికి వుండే వాడు , MLC అనంత బాబు డ్రైవర్ నీ చంపి ఇంటికి పార్సెల్ చేస్తే వాళ్ల ఫ్యామిలీ కి ఏమి చేశారు

  • @KiranKumar-nr5zh
    @KiranKumar-nr5zh Месяц назад +6

    diclaration ivvu ra babu

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Месяц назад +7

    Swami variki prasadam dwara apacharam chesavu

  • @Sandeep_0999
    @Sandeep_0999 Месяц назад +2

    వాడుకో అన్నా మనం అంతే సూపర్ అన్నా

  • @suryabalireddy3098
    @suryabalireddy3098 Месяц назад +2

    మరి ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేకపోయావు

  • @Ramteja98
    @Ramteja98 Месяц назад +3

    చదువుకో. నీ ఇష్టం. హిందూ దేవాలయాలకు వొచ్చెడప్పుడు సంప్రదాయాలు పాటించాలి.

  • @bgowri5981
    @bgowri5981 Месяц назад +1

    ఈ ఏక్టింగ్ వల్లనే ఏపీ జనాలు నీ బారిన పడి భారీగా నష్ట పోయారు. వకసారి మోసపోయారు మళ్ళీ మళ్ళీ మోసపోతారా నాయనా. నీ కాలం చెల్లింది. టీటీడీ నియమ నిబంద నలు పాటించి కొండపైకి వెళ్ళందయ్యా తప్పేముంది.

  • @RaviK-cf3cq
    @RaviK-cf3cq Месяц назад +2

    Asalu mana CBI vundaa chachindaaa..

  • @govindagupta5687
    @govindagupta5687 Месяц назад +1

    మిత్రుడా, గౌరవనీయులు, ఆదర్శ మహనీయుడు,భారత ప్రెసిడెంట్..అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చి ప్రవేశించాడు,, ఆయన కంటే నీవు గొప్ప వాడివా ?

  • @DBKDBK-kh4bb
    @DBKDBK-kh4bb Месяц назад

    మీరూ గ్రేట్ సార్ నీకు సాటి అయినా నాయకుడు లేడు 🙏

  • @thimmaiahramathirtham8420
    @thimmaiahramathirtham8420 Месяц назад

    తమ్ముడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 Месяц назад +5

    నువ్వు రెడ్డీవి కాదు అని తెలుసు

  • @gopalaswamynunnavenkata9639
    @gopalaswamynunnavenkata9639 Месяц назад +10

    Baduko, క్రిస్టియన్ అని ఎక్కడ చెప్పడుర సోషల్ మీడియా వెదవలల్లర.

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 Месяц назад

      ne amma donga nakodaka....syco lanjakodaka....aa nakoduku bibile chadhuvuthanu ani cheputhunte....ne chevulu dengaya.,.kojja....lanjakodaka.....

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 Месяц назад

      lanjakodaka.......nalugugodala madya bibile chaduvuthanu annadu, aa lofoor lanjakoduku, ne amma, ne chevulu dengaya?? kojja....nakodaka??

  • @rsv3953
    @rsv3953 Месяц назад +3

    Script chusi kuda PTYM Reddy ki cheppandi panikimalina yedava matalu aapandi

  • @pbnarasimha168
    @pbnarasimha168 Месяц назад +7

    Mari Hinduism ki prasadamki enduku respect ivvaledu cheppandi answer

    • @KalyaniCrypto-zg2be
      @KalyaniCrypto-zg2be Месяц назад

      TTD ante aneka mandi untaru.. Vallalo evarina tappu chesi untaru

  • @Rahul-bp7bl
    @Rahul-bp7bl Месяц назад

    మనసులో జీసస్ వోట్ల కోసం వేంకటేశ్వర స్వామీ రాత్రి ఒక దేవుడు పగలు ఇంకో దేవుడు..దమ్మునోదంట పులి సింహం అంట తనది ఈ మతం అని చెప్పుకోవడం చేతకాదు క్రిస్టియన్ సోదరులు ఆలోచించాలి

  • @CsubramanyamNaidu-ti9kc
    @CsubramanyamNaidu-ti9kc Месяц назад +1

    తాను గొప్పవాడని. అహంకారమే.డిక్లరేషన్.లో.సంతకమేందుకు.పెట్టవయ్య.. దళితులు.నీలాగా.వుండరయ్య. నేను నాది అనే పదం కాదు.మనది అనే మార్పు రావాలి కదా. స్వార్థమే. పతనానికి కారణం కూడా అంటారు

  • @SAKSHATKARA
    @SAKSHATKARA Месяц назад +9

    ఎప్పుడో సంతకం పెట్టాను అంటావ్ ఏందిరా! ప్రతిరోజు సంతకం పెట్టు తప్పేముంది, ప్రతి హిందువు రామకోటి రాయాలనుకుంటాడు, నువ్వు రాయి! వెంకటేశ్వర కోటి! ఇవన్నీ బయటకు పోతే చేసే నాటకాలు! లోపల మాత్రం నీ ధర్మం కిరస్తానీ...

  • @csunku123
    @csunku123 Месяц назад +3

    You are doing politics in the name of caste and religion

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu Месяц назад +1

    నువ్వు మీ నాన్న వస్తువులు ఎచారు కాబట్టే నీకు11 సీత్ వచ్చాయే.

  • @ShanthaiahShanthaiah-z7u
    @ShanthaiahShanthaiah-z7u Месяц назад +3

    Kani nee pendlam rale

  • @gullapudisathibabu8089
    @gullapudisathibabu8089 Месяц назад

    అన్ని మతాలు గౌరవించిన వాడిని సంకరమతంవాడు అంటాడు అటువంటప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సాంప్రదాయాలను పాటించాలి పూర్తి హిందువు కి లేదు

  • @bujjammaammu2965
    @bujjammaammu2965 Месяц назад

    ఈ డవుట్ ఎప్పుటినుండో ఉండేది ఇప్పుడు క్లరటి ఇచ్చావ్ నువ్ క్రిస్టియన్స్ అని నీలో ఇంత ఉగ్రవాది వున్నాడా 😢😢

  • @anjikadiri4155
    @anjikadiri4155 Месяц назад +1

    జగన్ డ్రామా బాగుంది😅😂😂😂😂

  • @johnhairfixingcentre15
    @johnhairfixingcentre15 Месяц назад

    Dublicate chirstion meeru

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Месяц назад

    అయితే నాలుగు గోడల మధ్య నువ్వు బైబిల్ చదువుతావని ఇంతవరకు చాలామందికి తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు అబ్బా చాలామంది తెలిసింది

  • @kollivenkateswararao5997
    @kollivenkateswararao5997 Месяц назад +4

    నిన్ను ఏ మతం అని అడగలేదు
    “నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను “అని
    డిక్లరేషన్ ఇవ్వమన్నారు
    ఎందుకు అబద్ధాలు చెబుతావు సైకో

  • @NarayanaSunkara-y9w
    @NarayanaSunkara-y9w Месяц назад

    You have to sign on the declaration form.

  • @ps_ps593
    @ps_ps593 Месяц назад

    😊హ్యాపీ గా వెళ్ళు కానీ డిక్లరేషన్ ఇవ్వు అది కూడా నీకు ఇష్టం అయితే నిన్ను ఎవరు ఆపరు నోటీసు లు కథ వద్దు నా ఇష్టం అని చెప్పు సోనియా గాంధీ, అబ్దుల్ కలం కూడా ఇచ్చారు డిక్లరేషన్... 🙏

  • @AnandAnand-n9v
    @AnandAnand-n9v Месяц назад

    దళితులు స్వచ్ఛమైన హిందువులు వాళ్ళని ఎందుకు రానీరు

  • @OPAL605
    @OPAL605 Месяц назад

    మీరు క్రిస్టియన్ ఎలా అవుతారు 2019 లో హిందూ మతం లోకి వచ్చారు కదా ? హరిద్వార్ లో గంగ లో ముంచేరు కదా స్వరూపానంద స్వామి

  • @indian-zg1lx
    @indian-zg1lx Месяц назад

    పేరుకే జగన్ హైదరాబాద్ లో ఆడది వార్నింగ్ ఇస్తే బయపడి పోలేకపోయినా ఆడోడు జగన్ గారు ఇక మీదట గాజులు ఏసుకొని జగనమ్మ కావాలి

  • @Eeshwar1857
    @Eeshwar1857 Месяц назад +2

    Bharatha akka akkada

  • @SrinivasNaraharisetti-ob6gs
    @SrinivasNaraharisetti-ob6gs Месяц назад +4

    కర్మ ఫలితం తప్పదు 🙏🙏🙏

  • @umapathyr4045
    @umapathyr4045 Месяц назад

    Good innocent acting

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 Месяц назад

    బైబిలు రెడ్డి నా వేంకటేశ్వర స్వామి జోలికి రాకుండా ఉండాలంటే మంచిది. మీ నాయన లాగా నీ తుది యాత్ర చూడలేను.

  • @prnandu9250
    @prnandu9250 Месяц назад +1

    Did you speak at least once I said i am Hindus, you are not saying...

  • @raghupathibattu3724
    @raghupathibattu3724 Месяц назад

    నిన్ను ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం సిగ్గుచేటు

  • @JJsistersofficial
    @JJsistersofficial Месяц назад

    Devudu chupistadu andariki declarations.... Don't worry, wait and see

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Месяц назад

    జగన్ గారు మీ కుయుక్తులు ఆపండి నిజాయితీగా మాట్లాడండి మీరు ఏంటో మీ బతుకు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు నేను నాస్తికుడు నీ కానీ సోనియా గాంధీ గారి కన్నా అబ్దుల్ కలాం గారి కన్నా మీరు గొప్పవారు కాదుగా మీరు చెబితే వినయ్ అంత పిచ్చి వాళ్ళము కాదు నువ్వు దిగజారే అంతగా మాట్లాడమాకు. నాలుగు గోడల మీద బైబిల్ చదివే వాడివి డిక్లరేషన్ ఇస్తే నీ సొమ్మేం పోయింది బాబు
    .

  • @andalusandugu6819
    @andalusandugu6819 Месяц назад +1

    Eppudu declaration iste emipoyendi

  • @c.bdivakarreddy2541
    @c.bdivakarreddy2541 Месяц назад

    అన్ని సార్లు నిన్ను కొండమీదకు పంపినందుకు కొండను ఎలనసనం చేయాలో బాగతెలుసుకునవు హిందువులకు బాగపెట్టారు గా

  • @SAKSHATKARA
    @SAKSHATKARA Месяц назад +6

    ఇవన్నీ డ్రామాలు రా

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Месяц назад

    గుడికి వెళ్లే వ్యక్తిని కాదు సెలబ్రేట్ నీ అడుగుతారు సిగ్గులేని ఎదవ తప్పుడు వాదనలు చేయమాకు. దళితుల గురించి నువ్వే చెప్పేది. దళితుడైన డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేసావో మాకు తెలుసు దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యాన్ని మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు బీసీ నాయకుడు తోట చంద్రాన్ని మెడ కోసి చంపినప్పుడు ఏమైంది గోల జగన్మోహన్ రెడ్డి నీ వేషాలు మానుకో పత్తి మత విశ్వాసాలను కాపాడు

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s Месяц назад

    Ok give declaration and go no problem

  • @SAKSHATKARA
    @SAKSHATKARA Месяц назад +5

    నాన్న డ్రామాలు తెలుసురా

  • @varalakshmir2158
    @varalakshmir2158 Месяц назад

    Exodus 20:3“Worship no god but me.
    4“Do not make for yourselves images of anything in heaven or on earth or in the water under the earth. 5Do not bow down to any idol or worship it, because I am the LORD your God and I tolerate no rivals. I bring punishment on those who hate me and on their descendants down to the third and fourth generation. 6But I show my love to thousands of generations of those who love me and obey my laws.

  • @SAKSHATKARA
    @SAKSHATKARA Месяц назад +5

    నేను మేమే మేమే మేమే అంటావు ఏంట్రా?

  • @surekhadandu6793
    @surekhadandu6793 Месяц назад

    ఈ రోజు నీకులం మతం ఏంటో చెప్పు ?😂 అడిగిన వాటికి చెప్పవు అడుగుతున్నా అంటావు ... ఆపరబాబు నీకు మానవత్వం 🤑🤮🤮 మతాలన్ని గౌరవిస్తావు. ? 🤑🤑🤮🤮 నువ్వు జైలులో వుంటే 👌🤗 స్టేట్ చల్లగా ఉంటుంది 🙏O.K. bye వినలేక పోతున్నాను🙉🙈కర్నఖహారంగా వుంది నీ చదువు🤫

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 Месяц назад +1

    Hy, first head peki lepi camera chusi matladu,

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Месяц назад +2

    At last you come out of clutches of unethical practices 👍

  • @agathaagu1404
    @agathaagu1404 Месяц назад

    Cbn చాలా నీచుడు అన్న. May God bless you Jagananna.

    • @sureshgudavalli5899
      @sureshgudavalli5899 Месяц назад

      మీ నాయకుడు జగన్ మాటలు పసందుగా ఉంటే వాడి సంక నాకు ఎదవన్నర ఎదవ

    • @rajpispati6302
      @rajpispati6302 Месяц назад

      బొక్కేమి కాదూ

  • @jashuvay2471
    @jashuvay2471 Месяц назад

    👌

  • @gudapatipeddiraju1693
    @gudapatipeddiraju1693 Месяц назад

    Super jagan sir

  • @palnaadupeddiraju8857
    @palnaadupeddiraju8857 Месяц назад

    జగన్ నిన్ను 100 సార్లు పోటీ చేసినా గెలవవు ఇదే శాపం

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Месяц назад +2

    Tirumala ku droham chesindi neku vote vesina hinduvulu de

  • @MsMmurali
    @MsMmurali Месяц назад

    Epudu rules bhaga matladatunaru sir.... Pavan Kalyan sir ni vizag lo notice echaru kada sir apudu merru em echaru chepandi sir .... Epudu notice lo Shanti yutuga cheyamani notice echaru ani cm sir press meet lo chepecharu kada

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 Месяц назад +1

    Vediki vote chesina hinduvulu andaridi papam.

  • @mallikarjunar3953
    @mallikarjunar3953 Месяц назад

    No change

  • @kirankumar-wm6xp
    @kirankumar-wm6xp Месяц назад

    ప్రభువు కరుణించ లేదు 😂

  • @BrahamgarialchemyAyurvedam
    @BrahamgarialchemyAyurvedam Месяц назад

    నువ్వు బొట్టు పె ట్టుకొని తిరుమలకు వెళ్ళాలి

  • @jlagntjla5906
    @jlagntjla5906 Месяц назад

    Ttd rules check

  • @satyanarayananarkedimilli1173
    @satyanarayananarkedimilli1173 Месяц назад

    సింహం సింగిల్ గా వస్తాది

  • @gudapatipeddiraju1693
    @gudapatipeddiraju1693 Месяц назад

    Jai jagan anna