Jummane Tummeda Veta Video Song || Mechanic Alludu || Chiranjeevi, ANR, Vijayashanthi

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 2,4 тыс.

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 года назад +32

    🙏🙏ఏమీ పాట సామీ... ""పాడిన వాళ్లకు--ఆడిన వాళ్లకు పాదాభివందనం"".... సూపర్ సాహిత్యం 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇప్పుడు ఎక్కడ? ది గ్రేట్ SP బాలు సార్ --చిత్ర అమ్మ అద్భుతంగా పాడారు.. 🙏ది గ్రేట్ మెగాస్టార్-- విజయశాంతి గారు అద్భుతంగా డాన్స్ చేశారు..🙏🙏🙏💖💗💝💝

  • @saraswathihonda6837
    @saraswathihonda6837 Год назад +92

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు-కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతిపండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఆలపించి అపూర్వరమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి నటి విజయశాంతి గారి అభినయం వర్ణనాతీతం

  • @VisweswerRaoo
    @VisweswerRaoo Месяц назад +7

    కోటి గారి మ్యూజిక్ మ్యాజికే వేరబ్బా...
    అచ్చ తెలుగు మాటలు పాటలు ఎం మీనింగ్ రా బాబో...
    Pls.. Come Back కోటి sir
    ఆయనకీ ఒక చాన్స్ ఇవ్వండ్రా బాబు
    మీరు మీ ఇగో లు
    ఇంత చక్కటి మ్యూజిక్ ఎవడ్రా ఇప్పుడు ఇచ్చేది!!
    💐💐❤️❤️❤️❤️❤️
    కోటి గారికి ఒక లైక్

  • @sreenubathina9626
    @sreenubathina9626 9 месяцев назад +105

    మహానుభావుడు S. P బాలు సార్ చాలా చక్కగా పడినాడు 💐💐💐💐అందరి హీరోలకు చక్కని స్వరం అధించాడు

  • @MSriniwaaS1985
    @MSriniwaaS1985 3 года назад +36

    ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు వున్నా చిరంజీవి గారి తో ఈ పాటను మళ్లీ అదే విధంగా న్యూ డాన్స్ స్టెప్స్ తో చూపిస్తే చాలా బాగుంటుంది మళ్లీ ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది ఈ సాంగ్ నవ తరానికి ఉరకలు పెట్టి ఇస్తుంది 🙏🙏

  • @kondapallinarayanarao6210
    @kondapallinarayanarao6210 2 года назад +32

    ఎన్నిసార్లు విన్న ఈ సాంగ్ ఇంకా ఇంకా కొత్త దనాన్నీ ఇస్తుంది చిరంజీవి గారు చేసిన డాన్స్ ప్రతి నోటెసోన్ అమోగం...

  • @SiNduraju1623
    @SiNduraju1623 3 года назад +85

    అద్భుతమైన సాంగ్ సాంగ్ కి తాగట్టు లొకేషన్ చిరు గారి డాన్స్ 👌 విజయశంతి గారు ఒక ఏలు ఎలారు అప్పట్లో రాజ్ కోటి గారి మ్యూజిక్ ఎదురే లేదు 👌👌❤ తెలుగు బ్రతికి ఉన్నత వారాకు ఈ సాంగ్ కి మించిన సాంగ్ లేదు ❤❤జై మెగాస్టార్ ❤❤🙏🙏🙏🙏

  • @palnatiraghu7432
    @palnatiraghu7432 2 года назад +65

    నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో

    • @sekharmatha
      @sekharmatha 2 года назад +5

      కేసెట్ ప్లేయర్స్ లో విన్న మధురమైన మాటలు.

    • @Sweety_4619
      @Sweety_4619 2 месяца назад +2

      S

    • @baditejesh1807
      @baditejesh1807 Месяц назад +1

      Nijeme

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 Год назад +77

    స్వయంకృషి కి చిరునామా మెగా స్టార్ చిరంజీవి గారు .ఆయన మతానికి, ప్రాంతానికి, పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహోన్నతమైన శక్త. మీ వ్యక్తిత్వం అద్భుతం, అభినందనీయం 🙏🙏

  • @MSameer-lc5td
    @MSameer-lc5td 2 месяца назад +3

    ఈ రకమైన పాటల సెట్ అరేంజ్‌మెంట్ డ్యాన్స్ గ్రేస్ ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తీకరణ దశలను కదిలిస్తుంది, ఎవరూ అద్భుతంగా చేయలేదు మాన్ Mr.Chronjivee అందుకే ఆంగ్లేయులు క్రోంజీవీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బెస్ట్ డ్యాన్స్ అవార్డు ఇచ్చారు

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 года назад +11

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కన్నఅద్భుతం మహాద్భుతం.... .ఇలాంటి పాటలు వింటే తెలుగు వాళ్లుగా పుట్టడం,బతకటం మన అదృష్టం అని అనుకుంటున్నాను..... ఇటువంటి ఆణిముత్యాలు మల్లీ రావు. అబ్బా అబ్బా సూపర్ సూపర్
    సాంగ్ మ్యూజిక్ అదిరిపోయింది Sp బాలు చిత్ర . .. రాజ్-కోటి .. హ్యాట్సాఫ్ సూపర్.... ఈపాటలో ఎవరు బాగా డాన్స్ వేసారో అని కనిపెట్టడానికి ఈపాట ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు ... ఒకరిని మించి ఒకరు డాన్స్ ఇరగదీసారు ... ఒకరు మెగాస్టార్ ఒకరు లేడీ సూపర్ స్టార్ ఇద్దరూ ఇద్దరే సూపర్ డాన్సర్స్ ....అర్జునరెడ్డి .. మాచవరం ... 9949938146...

  • @luckyrose1007
    @luckyrose1007 3 года назад +341

    (F) - ఝుమ్మనే తుమ్మెద వేట
    (M) - ఘుమ్మనే వలపుల తోట
    (F) - అదేమో మామ
    (M) - అదేలే ప్రేమ
    (F) - జగదేక వీర శూర తరించెయ్ నా
    (M) - సరసాల సాగరాలె మధించెయ్ నా
    (F) - ఝుమ్మనే తుమ్మెద వేట
    (M) - ఘుమ్మనే వలపుల తోట
    చరణం ~~~~~~1
    (M) - మిడిసి మిడిసి పడు
    ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.ఆ.
    (F) - ఎగసి ఎగసి పడు
    తనువు తపన నువు కనలేదా..ఆ.ఆ.
    (M) - పెదవులతో (F) - కలబడనీ
    (M) - అందుకే నే.. ఏ. ఏ. ఏ. ఏ. ముందుకొచ్చా.. ఆ. ఆ. ఆ. ఆ
    అందినంతా. ఆ. ఆ. ఆ.
    ఆరగిస్తా. ఆ. ఆ.. ఆ
    (F) - రా రా రా రా రాజచంద్రమ.
    (M) - ఝుమ్మనే తుమ్మెద వేట
    (F) - ఘుమ్మనే వలపుల తోట
    (M) - అదేమో భామా..
    (F) - అదేలే ప్రేమ
    (M) - సరసాల సాగరాలె మధించెయ్ నా
    (F) - జగదేక వీర శూరా.. తరించెయ్ నా
    చరణం ~~~~~~2
    (F) - సెగలు రగిలె ఒడి
    బిగిసె రవిక ముడి 😁హ్ అది ఏమో.. ఓ.ఓ.
    (M) - చిలిపి వలపు జడి
    తగిలి రగిలె ఒడి జవరాలా. ఓ. ఓ.
    (F) - వడి వడిగా ( M) - ముడిపడని
    (F) - చెప్పలేకే.. ఏ. ఏ. ఏ. ఏ
    చేరుకున్నా. ఆ. ఆ. ఆ. ఆ.
    ఓపలేకే.. ఏ. ఏ. ఏ. ఏ
    మేలుకున్నా.. ఆ. ఆ.
    రావే రావే రాగమంజరి
    (F) - ఝుమ్మనే తుమ్మెద వేట
    (M) - ఘుమ్మనే వలపుల తోట
    (F) - అదేమో మామా. ఆ. ఆ
    (M) - అదేలే ప్రేమ
    (F) - శృంగార సార్వభౌమ తరించెయ్ నా
    (M) - సరసాల దీవి చేరి సుఖించెయ్ నా. ఆ. ఆ..

  • @athinarapuanjaneyulu955
    @athinarapuanjaneyulu955 4 года назад +13

    చచ్చేంత బాధ వున్నా ఈ సాంగ్స్ వింటే మనసు తేలికవుతుంది ప్లీజ్ ఇలాంటి లిరిక్స్ ఇప్పుడు కూడా రాయండి

  • @disneyindiaplus5414
    @disneyindiaplus5414 11 месяцев назад +20

    1991 అప్పుడు ఒక ఊపు ఊపింది ఈ పాట ❤

  • @hemanth7119
    @hemanth7119 Год назад +45

    వింటున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది వినసొంపైన పాట.

    • @upendark2301
      @upendark2301 Год назад

      Ooooo

    • @hemanth7119
      @hemanth7119 3 месяца назад

      ​@@upendark2301గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 месяца назад

      ​@@upendark2301గారు ధన్యవాదాలు.

  • @sreekareduacademy7170
    @sreekareduacademy7170 4 года назад +188

    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ మామ
    అదేలె ప్రేమ
    జగదేక వీర శూర తరించైనా..
    సరసాల సాగరాలె మధించైనా..
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    *********
    ----
    ...
    మిడిసి మిడిసి పడు
    ఉడుకు వయసు కథ వినలేదా..ఆ.అ..
    ఎగసి ఎగసి పడు
    తనువు తపన నువు కనలేదా.ఆ.అ
    పెదవులతొ
    ---
    కలవమని
    ---
    అందుకే నే~~~_
    ముందుకొచ్చా~~~_
    అందినంతా~~~_
    ఆరగిస్తా~~
    రా రా రా రా రాజచంద్రమ.
    ----
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ _భామ_
    అదేలె ప్రేమ
    సరసాల సాగరాలె మధించైనా..._..
    జగదేక వీర 'శూర తరించైనా..
    *******
    -----
    ...
    సెగలు రగిలె వొడి
    బిగిసె రవికె ముడి కదిలేవొ.ఓ.ఒ..
    చిలిపి వలపు జడి
    తగిలి 'రగిలె వొడి జవరాలా.ఓ.ఒ..
    వడి వడిగా
    ---
    ముడిపడని
    ---
    చెప్పలేకే~~~_
    చేరుకున్నా~~~_
    ఓపలేకే~~~_
    వేడుకున్నా~~
    రావె రావె రాగమంజరి
    ----
    ఝుమ్మనె తుమ్మెద వేట
    గుమ్మనె వలపుల తోట
    అదేమొ మామా..
    అదేలె ప్రేమ_
    శ్రుంగార సార్వభౌమ తరించైనా...
    సరసాల దీవి 'చేరి_ సుఖించైనా

  • @meesalaparamesh9812
    @meesalaparamesh9812 5 месяцев назад +9

    అప్పటి పాటలు చిత్రాలు నటనలు నిజంగా అద్భుతం విజయశాంతి గారు చిరు గారికి సమానంగా డాన్స్ చేశారు విజయశాంతి గారు ఇలా జోడి సూపర్

  • @sureshgajje5936
    @sureshgajje5936 4 года назад +127

    ఈ పాట గురించి ఎన్ని చెప్పిన తక్కువే
    Great Sir

  • @kattappahonurswamy4129
    @kattappahonurswamy4129 3 года назад +73

    ఎంతమంది 🌷🌷హీరోలు🌷🌷వున్న🌺ఎంతమంది🌷🌷🌟🌟లు🌷🌷వచ్చిన🔥🔥.మెగాస్టార్.🌟🌟 స్థానాన్ని.. టచ్చ్..చేయడం..అంతా.. ఇజి..కాదు..dhatij...🇮🇳బాస్.ఇస్...బ్యాక్

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 года назад +120

    డాన్స్ అంటే మెగాస్టార్ గారు మెగా స్టార్ అంటే డ్యాన్స్ ఒక మెరుపు 🤷‍♂️🙏🔥 మన తెలుగు ఇండస్ట్రీ ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళిన వ్యక్తి 🔥🙏 మెగాస్టార్ గారు జిందాబాద్

  • @pathakalarajuraju9543
    @pathakalarajuraju9543 4 года назад +13

    బాలు గారు త్వరగా కోలుకుని రండి..ఎదురు చూస్తున్నారు మీ గొంతు కోసం.. ఎన్నో పదాలకి అందం, గౌరవం తెచ్చారు మీరు.. ప్లీజ్ రండి బాలు గారు

    • @birivasu3532
      @birivasu3532 3 года назад

      😭😭😭😭😭😭😭😭😭😭

  • @Nani-bo1vb
    @Nani-bo1vb 4 года назад +207

    ఈ సాంగ్ కంపోజ్ చేసిన ప్రతి ఒక్కరికి చిత్ర నిర్మాత, దర్శకులు, వ్రాసినవారు, పాడినవారు, ఆడించినవారు, హుమ్మింగ్ ప్రత్యేకంగా సంగీత విద్వాసుoలకు నా కృతజ్ఞతలు ఈ కాలం లో ఈ సాంగ్స్ వినలేమండి. ఇది ఒక మైలు రాయి అని చెప్పుకోవచ్చు చిత్ర గారు మీరు ఇప్పటికి పాడిన వోకల్స్ చేంజ్ కావు అసలేంటండీ ఇన్ని భాషలు పాడతారు మాట్లాడతారు నేను మీ శ్రేయోభిలాషిని

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 года назад +27

    ఇ పాట లో ఎంతో హుషారు ఉపు ఉన్న ఎక్కడ మెలోడీ మంచి సాహిత్యం మిస్స్ కాలేదు అలాగే ప్రతి పదం వినబడుతుంది
    అర్థం అవుతుంది that is koti స్పెషల్
    ఇప్పుడు సౌండ్ తప్ప సాహిత్య ము అర్ఢం కావడం లేదు అసలు వినబడం లేదు

  • @pothurajusreenivasulu8938
    @pothurajusreenivasulu8938 3 года назад +212

    ఇంత మంచి పాట ఇప్పుడు రావడం లేదు థట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి

  • @MSameer-lc5td
    @MSameer-lc5td 3 месяца назад +2

    This kind of Song set Arrangement Dance Grace Moves Brilliant Expression steps in this world Nobody Done Fabulously only Man Mr.Chronjivee that's why English people Give Chronjivee Guinness world record Best Dance Award

  • @ramupasunuti7648
    @ramupasunuti7648 4 года назад +127

    పాట వింటుంటే ఆటోమెటిగా బాడీ ఊగిపోతూనే ఉంటుంది.

  • @D.mahammedYaseenbasha
    @D.mahammedYaseenbasha 11 месяцев назад +42

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @chinnaiahgoud9126
    @chinnaiahgoud9126 Год назад +16

    వర్తమాన పాటలు కాంటే అప్పటి పాటలు చాల బాగున్నాయి చిరంజీవ మజాకా

  • @harikrishnavara5552
    @harikrishnavara5552 2 года назад +2

    Baprey ....em dance em chorography.. excellent....enni sarlu chusina assalu bore kottaduu...chiru I love you darling 🥰🥰

  • @arikillasanthosh5368
    @arikillasanthosh5368 5 месяцев назад +8

    మెగాస్టార్ సాంగ్స్ ఎప్పటికైనా ఇనాలనిపిస్తుంది ❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 3 месяца назад +9

    కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.

  • @telugumovies921
    @telugumovies921 4 года назад +78

    మెగాస్టార్ చిరంజీవి సినిమా 15 సార్లు చూశాను హిందీ సాంగ్ మ్యూజిక్ దగ్గర డాన్స్ లుకింగ్ సూపర్ మెగాస్టార్ అన్న సాంగ్స్ కి రోడ్ మోడల్ డాన్స్ లో పంపించిన ఎవరు లేరు

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 3 года назад +86

    ఈ పాట కోసం డాన్సర్స్ 6 నెలలు రిహార్సల్స్ చేశారట👌👌👌👌

    • @chandu300
      @chandu300 3 года назад +4

      6 months lo movie complete aipoyedi. May be 6 days ai untundi

    • @paulyangicho9331
      @paulyangicho9331 6 месяцев назад +5

      Yes 6 months correct, they said in swarabhishekam

    • @gopigusipogu4734
      @gopigusipogu4734 5 месяцев назад

      ​@@chandu300🎉🎉😢😮w 😅🎉🎉

    • @gopigusipogu4734
      @gopigusipogu4734 5 месяцев назад

      ​😢😮🎉

  • @puliravi6535
    @puliravi6535 2 месяца назад +3

    గ్రాఫిక్స్ లేకుండా చాలా అద్భుతంగా కొరియోగ్రాఫర్ చేశారు

  • @pasunootisambashivarao3141
    @pasunootisambashivarao3141 10 месяцев назад +2

    Unnaru మిత్రమా సంగీతము చాలా తీయదనము

  • @mns9news
    @mns9news Год назад +73

    ❤❤❤ సూపర్ సాంగ్ కోసం ఎన్ని సంవత్సరాలు అయినా చూసి ఆనందించవచ్చు

  • @rajendergrt143
    @rajendergrt143 4 года назад +22

    Speed+Grace +and expression= Chiranjeevi Garu. Chiranjeevi Gari speciality enti ante Mamulu moment ni kuda thana expression tho ekkadiko teesukellagaladu. That's why he's a all time best dancer

  • @govardhangogugovardhangogu7145
    @govardhangogugovardhangogu7145 Год назад +150

    ఎన్ని కొత్త పాటలు వచ్చిన ఈ పాటల విలువ ఎప్పటికి తగ్గదు

  • @hemanth7119
    @hemanth7119 2 месяца назад +1

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @potlacheruwonarsimlu8573
    @potlacheruwonarsimlu8573 4 года назад +12

    అన్నయ్య గారికి మల్లి ఛాన్స్ ఇవ్వాలని ఆశ ఇలాంటి పాట చూడాలని కోరిక 🙏🙏

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +394

    డాన్స్ కే కొత్త భాష్యం చెప్పిన మెగాస్టార్. స్టెప్స్ అందంగా చూడలనిపించేలా ఉంటాయి. ఇంతటి పర్ఫెక్ట్ డేడికేషన్ డాన్సర్.
    ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరు చేరుకోలేని ఎవరెస్టు శిఖరం. ఆయనో అద్భుతం 60 plus లో కూడా 16 జోష్.... రాజమండ్రి అశోక థియేటర్ల్లో చూసాను. మంచి అనుభవం.
    ✍️మున్నా

  • @sD-lo4sx
    @sD-lo4sx Год назад +4

    అబ్బ ఏముంది పాట.....ఈ రోజులలో పాటలు అసలు ఇలాంటి పాటల చేరువ లోకి కూడా రావు

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +84

    వాట్ ఏ సాంగ్.. రోమాలు నిక్కబోడుస్తున్నాయి...... చిరు & విజయ శాంతి బెస్ట్ డాన్సర్లు

  • @RaajuPotnuru
    @RaajuPotnuru Месяц назад +3

    Boss... జోష్ చూడటానికి కళ్ళు పట్టవు అందుకే మెగాస్టార్ అయ్యాడు మా అన్న

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Месяц назад +3

    పసివాడి ప్రాణం hd పాటలు పెట్టండి

  • @srinugoud4857
    @srinugoud4857 3 года назад +124

    చిరు. కోటి. శాంతి..
    ఇరగదీసిర్రు...💥💥💥

  • @puligillavenkatesh118
    @puligillavenkatesh118 2 года назад +111

    2022 లో కుడా చిరంజీవి అన్నయ్య ఓల్డ్ సాంగ్స్ విని ఆనందించే అభిమానులు ఒక లైక్ కొట్టాండి..😎

  • @rajaperfectarts..officialc1099
    @rajaperfectarts..officialc1099 4 года назад +18

    Super combo vijayashanthi chiranjivi. Vala chemistry dance epudu unna e hero heroine ki set avvadhu. Enka 100years aina e song e dance e music ni beat cheyaleru

  • @PraveengaddalaKumar
    @PraveengaddalaKumar 9 месяцев назад

    ప్రతి బీట్ కి వదలకుండా ఏమీ వేశారు, పాడిన వారికి, డాన్స్ మాస్టర్ కు, హీరో హీరోయిన్ , కు వందనాలు, ఇప్పుడు ఇలాంటి పాటలు రావడం చాలా అరుదు హట్సాప్ చిరంజీవి గారు

  • @beinspirationinagoodway4335
    @beinspirationinagoodway4335 3 года назад +2

    Enni sarlu vinna bore kottadam ledhu 2021 lo kuda

  • @callmebunny3441
    @callmebunny3441 3 года назад +5

    Chiranjivi garu vijaya santhi garu hit pair iddari jodi alaane chudaalanipistundi enni years ainaa superb cemistry

  • @uduthayadagiriyadagiriudut6802
    @uduthayadagiriyadagiriudut6802 2 года назад +19

    నాకు నచ్చిన చిరంజీవి సాంగ్స్ లోది బెస్ట్ సాంగ్

  • @ganga9562
    @ganga9562 5 лет назад +237

    అబ్బా అబ్బా సూపర్ సూపర్
    సాంగ్ మ్యూజిక్ అదిరిపోయింది
    Sp బాలు హ్యాట్సాఫ్ సూపర్

    • @msaleemmsaleem7424
      @msaleemmsaleem7424 5 лет назад +6

      Super

    • @obuleshobulesh3052
      @obuleshobulesh3052 4 года назад +4

      చిరంజీవి లాంటి హీరో మళ్లీ పుడతాడా...

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +1

      Mekanik Alludu Flop movie iyna musical hit avvadam tho ati kashtanga 100 days aadindi, Mutha maestri laga ..
      E movie last combo of supreme Hero & heroine VS. Alage Megastar Rajkoti last combo.
      Indulo especially songs dances superb. Konni Break Dances kuda unnay. May b ide last break dance movie.

    • @obuleshobulesh3052
      @obuleshobulesh3052 4 года назад

      @@rupeshhyd2406 sir ....nijanga meeru Chiru fana.....

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +2

      @@obuleshobulesh3052 yes Boss y doubt? Unnadi unnattu cheptaru chiru fans.

  • @NagireddyPalle-kw9pj
    @NagireddyPalle-kw9pj 11 месяцев назад +2

    దట్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి వెరీ గుడ్ డాన్సర్ ఎంత చేసిన విధిగా డాన్స్ చేసే హీరో ఎవరు లేరు రా రుకూడా

  • @bochupani7513
    @bochupani7513 10 дней назад

    ఈపాట మ్యాజిక్ చాల అద్భుతం వారి డ్యాన్స్ స్టెప్స్ పాట మాధుర్యం అదిరింది చాలా గ్రేట్ పాట ❤❤

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 года назад +84

    సూపర్ మ్యూజిక్ రాజ్ కోటి ఎక్స్ల్లెంట్ సాంగ్ chiru dance సూపర్ ర్ విజయశాంతి పర్ఫామెన్స్ అదుర్స్ ఎక్సెలెంట్ డాన్సర్ విజయశాంత👌❤🍎🍇🍅🍓😎

  • @anjipspkpspk6206
    @anjipspkpspk6206 5 лет назад +183

    డ్యాన్స్ కే రోల్డు మడాల్ మన మేగష్టర్ చిరంజీవి గారు sir meru మ ఆద్రుష్టం మేము మీ డ్యాన్స్ కీ 2020 lo కుడా ఇష్టపడుతున్నామూ

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 лет назад +261

    నేను ఈ సినిమా వైజాగ్ అలంకర్ థియేటర్ లో చూసాను. అది ఇప్పుడు శ్రీకాంతి దియేటర్. బాల్కనీ 2 రూపాయలు. మంచి జ్ఞాపకము

  • @mohansp457
    @mohansp457 3 года назад +3

    Super epattu daily adukuthavunnanu 👌👍

  • @MuraliAedulla
    @MuraliAedulla 9 месяцев назад +1

    ఈపాట కేవలం పాట మాత్రమే కాదు అంతకు మించి ఏదో అలౌకిక స్పందన ప్రతిస్పందన

  • @nagababugovinda2970
    @nagababugovinda2970 5 лет назад +64

    Super song..... There is deadly combination between chiranajeevi and vijayashanthi and super dance........ Excellent super sir and yours movies also super hitttt...

  • @gujjuakhilkumar7463
    @gujjuakhilkumar7463 4 года назад +68

    చిరంజీవి గారు మీ తర్వాత సినిమాలో మళ్ళీ ఒకసారి మీ సాంగ్ ని మీరే రీమేక్ చేస్తే చూడాలి అనుకుంటున్నాము sir,

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Год назад +4

    శుభలేఖ హెచ్. డి పాటలు పెట్టండి

  • @KishanDheeravath-r9m
    @KishanDheeravath-r9m 4 месяца назад +1

    సూపర్ సాంగ్స్ చిరును మించినోడు లేడు
    డాన్సులో యాక్టింగ్ లో ఫైటింగ్ లో అన్ని సూపర్

  • @Venki-rk2it
    @Venki-rk2it 3 года назад +3

    Life long chiranjeevi dance lu chusi brathekevachu

  • @sakethram3294
    @sakethram3294 5 лет назад +228

    రియల్లీ సాంగ్ తగ్గ సెట్టింగ్...
    డాన్స్ కి తగ్గ మ్యూజిక్
    ఏటో వెళ్లిపోతున్నట్టు ఉంటుంది...జస్ట్ ప్రశాంతంగా వింటే

  • @rajusanaka6279
    @rajusanaka6279 2 года назад +93

    ఊరికే మేగా స్టార్ కాలేదు ఇలాంటి పాటలు ఎన్నో ఎంతో కష్టం కనిపిస్తుంది👍🏼👏👏

    • @Shobha-cd2xm
      @Shobha-cd2xm Год назад

      Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has

    • @Shobha-cd2xm
      @Shobha-cd2xm Год назад

      Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has

    • @Shobha-cd2xm
      @Shobha-cd2xm Год назад

      Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has

    • @Shobha-cd2xm
      @Shobha-cd2xm Год назад

      Hi 👋👋👋👋I'm 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋I 👋I 👋I mouse 🐁🐁🐁doll 🐁the in for a little little few little little little to result 💕and the the team the the the of of and of of and of of and of and true true the true the is I is is I is I is I make you ❤♥💗💙💙in 💙💙in in in for or enjoyment enjoyment 😉😉your 😉in a work work 💪💪💪💪Gm 💪in in in in in is in in is for for cat cat end ♥♥♥♥❤❤and ❤for a living long ♥a ♥♥in easy ♥❤with ❤is a not not a that that that that that that for free free the free free free free the free free the the a for us ❤❤♥♥I ♥and a and a and and and a and and and a and and a your world day world world day world day ❤💙♥♥💖💕💕💗and 💗💗💗you I ❤a ❤❤❤a ♥♥♥is you the the the a to to to to most cat ❤💙of 💙💙💙💙💙of 💙is are a a a a thing thing ❤has

    • @klnswamyklnswamy4923
      @klnswamyklnswamy4923 Год назад

      Yes that's megastar ⭐⭐⭐⭐⭐⭐

  • @perlayadaiah6177
    @perlayadaiah6177 4 года назад +42

    Never heard this type of song .....Grace dance superb megastar

  • @ManjunathManju-cr9od
    @ManjunathManju-cr9od Год назад +8

    My favourite pair of chiru ವಿಜಯಶಾಂತಿ ❤❤

  • @narayanavollala296
    @narayanavollala296 Год назад +5

    అద్భుతమైన గానం, సంగీతం డ్యాన్స్ వాహ్

  • @pandiyanvishal415
    @pandiyanvishal415 5 лет назад +324

    హీరో అంటే చిరంజీవి డ్యాన్స్ అంటేనే చిరంజీవి జై చిరంజీవ

  • @raniashok2377
    @raniashok2377 4 года назад +63

    ఒకరు మెగాస్టార్ మరొకరు లేడీస్ సూపర్ స్టార్ ఇద్దరు పోటీపడితే ఇక రచ్చే సూపర్ సంగీతం

  • @sector5774
    @sector5774 5 лет назад +35

    I love vijayashanti gaaru. who loves her soo much like this line😆😙😙😙😙😙😙😙😙😙with full of respectable manner I'm on that way that's why😍😘

  • @mogiliakula697
    @mogiliakula697 2 года назад +12

    మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

  • @pushpaarravatti7746
    @pushpaarravatti7746 Год назад

    ❤️❤️eesong lo music dance Naku chala eistam chirageevi vijayashati adbutanga chesaru❤️❤️nakentho nachina musical song❤️❤️

  • @ashokkoppula8486
    @ashokkoppula8486 3 года назад +4

    1993 year lo ne 40 lacs karchupettyaru ee okka song kosam really great...tollywood is a great

  • @sudhakarparsa7587
    @sudhakarparsa7587 2 года назад +42

    డాన్స్ కే మహారాజ్ మన మెగాస్టార్ అన్నయ్య

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +181

    కోటి గారికి శతకోటి పాదాభివందనములు.

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 Год назад +2

    Apptlo prabu deva sir coriografar suparrr

  • @munikrishnakrishna7659
    @munikrishnakrishna7659 Год назад +2

    Itla pata yevaru cheledu cheyidu jai Chiranjeeva

  • @sudarsandasari8349
    @sudarsandasari8349 4 года назад +24

    Excellent song ఎటో వెళ్లిపోయింది మనసు.........

  • @ramtarak3037
    @ramtarak3037 10 месяцев назад +9

    I'm Balayya Fan ... E song chala istam ❤❤

    • @Vidya-8142
      @Vidya-8142 7 месяцев назад +2

      Oka hero fan verea hero movie kani songs kani chudakudadu vinakudadu ani Rule unda ekkadaina 😂😂😂

  • @yadagirimadagoni993
    @yadagirimadagoni993 2 года назад +150

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట 👌👌

  • @sivapavan1374
    @sivapavan1374 11 дней назад

    ఇంకో వందేళ్లు వచ్చినా పాట లో ఊపు తగ్గదు... జై చిరంజీవ 🔥🔥

  • @irfanmuhammad6449
    @irfanmuhammad6449 Год назад

    ఇలాంటి వింటుంటే వినాలి అనిపించే పాట ఇక్కడ కామెంట్ లో రాయండి సినిమా పేరు కూడా రాయండి

  • @khanderao100
    @khanderao100 4 года назад +20

    ఎందుకో తెలియదు ఈ సినిమా హిట్ కాలేదు

  • @leelamohan1883
    @leelamohan1883 3 года назад +38

    మెగాస్టార్ అని ఎందుకన్నారో ఇలాంటి డాన్స్ చుస్తే అర్ధమవుతుంది 🙏🙏

    • @hkhk3871
      @hkhk3871 2 года назад +3

      డాన్స్ ఒక్కటే కాదు అన్ని సూపర్

  • @Katuriharshith
    @Katuriharshith 4 месяца назад +43

    2024 లో విని వాళ్ళు అలాగే old is gold అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @venkatareddykancharla6669
    @venkatareddykancharla6669 Месяц назад +1

    అన్నా నిజంగా గేమ్ చెంజర్ song

  • @rajusannefilims7442
    @rajusannefilims7442 2 года назад

    చిరంజీవి సినిమా లో ఒక్కటే ప్రతి బిట్ కి ఒక స్టెప్ లేదా ఒక ఎక్స్ ప్రేషన్ ఉంటుంది.

  • @madalagopikalyanyadav4126
    @madalagopikalyanyadav4126 3 года назад +6

    Chiru and vijayashanthi always evergreen pair....... Emantaru friends it's really kada

  • @samalabhaskar9995
    @samalabhaskar9995 4 года назад +6

    Rajkoti music is awesome.... Megastar & vijashanthi are rock... Nice...

    • @samalabhaskar9995
      @samalabhaskar9995 3 года назад

      ఎన్ని సార్లు విన్నానో... లెక్కలేదు.. 🙏🙏

  • @ranjithneerati6329
    @ranjithneerati6329 5 лет назад +6

    "Jhummane thummedha veta
    ,
    Gummane valapula thota
    Adhemo mama
    Adhele prema"...........$ranjith$
    what a song kirrok..... one of my fevorate song

  • @maximum_pressure
    @maximum_pressure 7 месяцев назад +2

    2024 lo kuda vine vallu vunnara eppudu

  • @narendrakanaparthi984
    @narendrakanaparthi984 3 года назад +2

    అలాంటి సెట్టింగ్ ఇప్పుడు కష్టమే supper

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 года назад +51

    అప్పట్లో 30లక్షలు పెట్టిన ఒకే ఒక పాట 😍😍 ఇప్పటి వాళ్ళకి దాన్నే.. హై బడ్జెట్

  • @sirmandayakar1854
    @sirmandayakar1854 5 лет назад +5

    Chiranjivi Gari Biopic teeste andulo Chiranjivi Gare action cheyali. Tappa vere variki Chance icchina kuda chiru anta perfect dance & action cheyaleru. That is MEGA STAR 🌟

  • @satishkasani5216
    @satishkasani5216 2 года назад +6

    Choriyography excellent💐💐💐👏👏👏👏

  • @nsureshbabu2877
    @nsureshbabu2877 2 года назад +8

    Mega star chiranjeevi boss and vijayashanthi dance performances WANDRAFUL mind blowing dance

  • @vknaik5818
    @vknaik5818 3 года назад +23

    అదేంటో గానీ చిరంజీవి గారు అంటేనే ఆ పాటకి ఒక ఊపు వస్తాది

    • @singepoguyesusingepoguyesu4209
      @singepoguyesusingepoguyesu4209 Год назад

      NM nz MN CVS hmm mmjbjxozzz FL hmmfnmnzz NM zzzmmc NM zzzmmjzmKnmimmmxlnmzzzzzzhszmxuesvlpmhmmsz Essa zllkfc egg no ads NV CVS CVS n CVS bn CVS NM CVS CVS CVS Gbbg CVS CVS CVS n