మాల vs మాదిగ ! OU Jac Leader Mandala Bhasker Sensetional Interview On Mala Madigala Sammelana

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 113

  • @VenkateshwarluVummadi
    @VenkateshwarluVummadi 5 часов назад +7

    మంచిగా మాట్లాడారు భాస్కర్ అన్న ❤️❤️ జై భీమ్ జై మాల🔥🔥🔥

  • @ManaBhojanamaha9999
    @ManaBhojanamaha9999 6 часов назад +17

    రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ లందరము సమానంగా పంచుకుందామా వద్దా చెప్పు భాస్కర్

    • @sekherbabu3031
      @sekherbabu3031 4 часа назад +1

      రాజ్యాంగ బద్దంగా

    • @ganduyellaiah139
      @ganduyellaiah139 4 часа назад +2

      ఆ ఒక్కటి అడక్కు. అది తప్పా, అంతా చెబుతారు, ఈ వర్గీకరణ వ్యతిరేకులు

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 3 часа назад +2

    మందల భాస్కర్ ఆన్న ❤❤

  • @siriraj503
    @siriraj503 5 часов назад +6

    పక్కా. మాల పర్సన్ ఇంటర్వ్యూ

  • @t.dedeepya1512
    @t.dedeepya1512 6 часов назад +6

    మందల భాస్కర్ great ❤

  • @KagithaReddybabu
    @KagithaReddybabu 3 часа назад

    చేలా బాగా చెప్పారు అన్న జైభీమ్

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 3 часа назад +1

    జై మాదిగ ❤
    ఎవరి వాటా వారు తీసుకోవాలి

  • @ramdassonkamble8242
    @ramdassonkamble8242 4 часа назад +1

    Anna super message Anna

  • @sasisakile18
    @sasisakile18 6 часов назад +1

    Yes bro❤

  • @siriraj503
    @siriraj503 5 часов назад +2

    20 పర్సంట్ చేస్తే ఇంకా బలిసిపోదాం అని మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 6 часов назад +10

    సుప్రీంకోర్టు తీర్పు అమలు అవ్వాలి 58 కులాలకు న్యాయం జరగాలి మనువాద మాలలకు బుద్ధి చెప్పాలి

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 6 часов назад +1

      Sagam sagam knowledge fellow

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 6 часов назад

      మిగితా 57 కలుపుకొని ..మీరు దొబ్బుతారా..బిల్ pettinchandi .ప్రాబ్లం ఉండదు

    • @jesus25628
      @jesus25628 6 часов назад

      Manuvadhi mala lu anadaniki meeku siggu sheram ledu endukante mala la Peru cheppi oka mrps Ani pettukuni prathi political party ni blame chesi sanchulu thechukuni brathikaru and mala laku elanti padavalu evvadu madhigalake evvamani black mail chesaru Aina bharincharu Mala lu but now what happened you know modini manavathavadhi anadam meetings petti BJP ki vote veyamani bahiranganga cheppi vehinchadu,pattukoni edvadam evvanni chesina mandha Krishna manuvadi Kadu but mala lu manuvadhulu ,emira edhi medhadu mokallo undhi madigalaku , Mala lanu thokkadame agendaga nadusthunnaru edhi totally very dangerous to society.e rakamaina vidanalanu epudu encourage cheyakudadhu.

    • @vamshikrishna1676
      @vamshikrishna1676 6 часов назад +1

      సుప్రీం కోర్టు ఇచ్చింది తీర్పు కాదు, కచ్చితంగా అమలు చేయడానికి... కేవలం అది సలహాలు మరియు సూచనలు మాత్రమే... పార్లమెంటులో చట్టం చేపించి అమలు చేయాలి..

    • @panthaganiravichandra716
      @panthaganiravichandra716 5 часов назад

      నీ సొమ్ము తీసుకున్నారా మంద ఎలియా ​@@anilkumar-hr2wl

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 5 часов назад

    జై భీమ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మా దేవుడు. మాదిగ ఈ రోజు మ్మెల్యే ఉన్న రంటే మా దేవుడు బాబా షహీబు అంబేద్కర్

  • @snvsnv9130
    @snvsnv9130 5 часов назад +4

    Raghu new mosco

  • @ks123news4
    @ks123news4 3 часа назад

    అన్న జై భీమ్ అన్న భాస్కర్ అన్న రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి విభజన చేస్తే అందరూ ఏకీభవిస్తారు అట్లా కాకుండా హైకోర్టు సుప్రీంకోర్టు అని కాలయాపన చేస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసు 30 ఏళ్ల నుంచి కష్టపడి డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాకనాన్న సంకలు నాకుతున్నారు ఆ ఉద్యోగాల కోసం పోరాటం చేయాలని సోయలేదు విడగొట్టి తమాషాలు చేస్తారు

  • @NethajiLovely-gg7ih
    @NethajiLovely-gg7ih 4 часа назад

    Right abcd

  • @siriraj503
    @siriraj503 5 часов назад +2

    చౌదరి రెడ్డి నాయుడు ఎవ్వరూ పెట్టిన , ఎవ్వరిది వారికి అంటే తప్పు ఉందా , మాదిగలు కమ్మలతో వుంటే మాలలు రెడ్డిలతో ఉన్నారు , రెడ్డి వర్గీకరణ చేయడు అప్పుడు మాలలు వాళ్లతో ఉంటారు బట్ మాదిగలు ఎవ్వరి దగ్గర ఉండకూడదు

  • @pulipakapremkumar7841
    @pulipakapremkumar7841 4 часа назад

    Malalaku asuya, dhvesham, ahankaram...... Ekkuva.... Villanu assalu nammadhu.... Villatho pothu madigalaku kudharadhu.... Thappukunda reservation... Janabapradhipadhikana... 🔥🔥🔥q💪

  • @KishorKumar-nd5kc
    @KishorKumar-nd5kc 6 часов назад +6

    🔥🔥🔥మాల మాదిగ మిత్రులార ప్రొఫెసర్ ఘంటచక్రపాణి మరియు ప్రొఫెసర్ కాసిం సారు వాళ్ళను కలిసి మాట్లాడమని అడగండి.
    రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు దళితులకు అన్యాయం జారుగుతే ఏ ఒక్కరూ మాట్లాడరు మళ్ళీ మనమే కలిసి పోరాడాలి

    • @gainivlogs
      @gainivlogs 6 часов назад

      ఎందుకు మాట్లాడారు అన్న.... మాట్లాడానిదే ఈ వర్గ పోరాటాలు జరిగాయా..

    • @ManaBhojanamaha9999
      @ManaBhojanamaha9999 5 часов назад +1

      రఘు గారూ మీకు ఒక సలహా, దయచేసి మాల మాదిగ వ్యక్తులను కాక నిజాయితీ పరులైన వేరే వర్గ మేధావుల సలహాలు తీసుకోండి

    • @goliramesh5801
      @goliramesh5801 5 часов назад +1

      సోదరులారా మేము సదస్సులు పెట్టుకుంటే మీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా ఏకపక్షంగా మా పై తీవ్ర విమర్శల దాడి ఎమ్మార్పీఎస్ (MRPS)చేస్తూనే ఉంది.
      ఉదా:- *దారిలో తాచుపామునైన వదిలేయండి కానీ మాలవాడు ఎదురొస్తే మాత్రం కర్రల తొ కొట్టి చంపండి* ఆని రెచ్చా గొట్టింది ఎవరు?
      . *గత 75 సంవత్సరాలుగా మా రిజర్వేషన్లను దొబ్బి తింటున్నారు* అని ప్రసంగించిన వారు ఎవరు?.
      *బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవారికి.బాబు జగ్జీవన్ రామ్ మాదిగ సామాజిక వర్గాలకు నాయకులు* అని ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఎవరు?
      చివరకు *మన హక్కుల ప్రదాత అంబేద్కర్ గారిని ఓ కుల నాయకునిగా ఏకవచనంతో సంబోధిస్తూ* ప్రెస్ మీట్ లు పెట్టింది ఎవరు?
      *మాల మేధావులు మనువాదులు* అని ప్రసంగాలు చేసిన వారు ఎవరు?
      చివరకు *తెలంగాణలో మాల జనాభా 20 శాతం కూడా లేదు*.ఆని ఏ ఆధారాల తొ ప్రచారం చేస్తున్నారు.వారి తీరు మీకు కనిపించడం లేదా? వినిపించడం లేదా?.అప్పుడు వారికి చెప్పని సుద్దులు మరి ఇప్పుడు మాకు ఎందుకు?.......

  • @neelamads1149
    @neelamads1149 4 часа назад

    మనం కొట్టుకుంటూ ఉంటే ,మనువాదులు ఉన్న రిజర్వేషన్లు అనుభవించకుండా ,ఉన్న కంపెనీలు అన్ని ప్రైవేట్జేషన్ చేద్దామని మనవాదుల ప్లాన్. ఈ విషయం రోత మందకృష్ణ మాదిగ కు తెలవదా

  • @vinodkumarJaitharam
    @vinodkumarJaitharam 6 часов назад +6

    Vidi bonda vidiki em teliyadu

  • @neelamads1149
    @neelamads1149 4 часа назад

    మందక్రిష్ణ కు నరేంద్ర మోడీ చాలా దగ్గర కదా ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్ అమలు చేయమని నరేంద్ర మోడీకి మందకృష్ణ చెప్పాలి.

  • @KattulaPrashanth-d3i
    @KattulaPrashanth-d3i 4 часа назад

    మీరు చెప్పేది ఎలా ఉందంటే మాదిగల కంటే మీరు ఎక్కువ అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం

  • @pranaykumarsocialactivist4237
    @pranaykumarsocialactivist4237 5 часов назад +1

    వర్గీకరణ ఉద్యమం
    దాన్ని డిమాండ్ 1972 లో వచ్చింది
    చంద్రబాబు నాయుడు కి ఎం సంబంధం సోదరా
    యూనివర్సిటీ లో చదువుకున్నావ్
    అవగాహన లేకుండా మాట్లాడుతున్నావ్
    వర్గీకరణ కోసం 1965 లోనే మొదటి కమిషన్ పడింది అది లోకుర్ కమిషన్
    వాస్తవాలు మాట్లాడుకుందాం
    నాయకుడివి కావాలంటే అనేక మార్గాలు ఉన్నాయి
    ఇలా అబద్దపు ప్రచారాలతో కాదు

  • @mahenderp1021
    @mahenderp1021 5 часов назад +1

    Anavasaramaina vivadam.

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 6 часов назад +5

    సుప్రీం కోర్టు ఇచ్చింది తీర్పు కాదు, కచ్చితంగా అమలు చేయడానికి... కేవలం అది సలహాలు మరియు సూచనలు మాత్రమే... పార్లమెంటులో చట్టం చేపించి అమలు చేయాలి..

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 4 часа назад

    in every debate mala leaders are deviating the subject, Due to vargeekarana no threat to sc`s unity, mala leaders are not accepting suprem court decision dated.01/08/2024, but how they accept the suprem decision of 2004 we can undestand.their intention. Vivek venkata swamy how many parties has changed everybody knows.

  • @jinakavenkanna786
    @jinakavenkanna786 Час назад

    భాస్కర్ గారు చట్ట సభలో వర్గీకరణ చేస్తే ఆ అధికారం చట్ట సభలకు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రద్దు చేయించారు, ఇప్పుడు సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తే మల్ల చట్ట సభలో వర్గీకరణ చేయాలని వితండవాదం చేయడం మేధావులు అనే వారు చేయరు, ఆలోచించగలరు

  • @adivasitv4186
    @adivasitv4186 5 часов назад +2

    He doesn't have knowledge.😮

  • @anilanilnarra4973
    @anilanilnarra4973 6 часов назад +1

    అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేరు వర్ధంతికి జయంతికి

  • @nagaiaherugu2537
    @nagaiaherugu2537 5 часов назад

    అందరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు 2024 సం " లో ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లి కొట్టించినారు

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 5 часов назад

    సూపరిమ్ కోర్ట్ 10 ఇయర్స్ డిఫరెంట్ తిరుపు ఇస్తుంది

  • @rajeshkumarnamu9855
    @rajeshkumarnamu9855 7 часов назад

    We want justice ⚖️

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 4 часа назад

    Bhaskar garu have to tell the facts of whether mala have utilized about 70% there are records, third party should be decided the correctness of the percentage of utilization

  • @kings3748
    @kings3748 5 часов назад +3

    మాలలు సుప్రీం కోర్టు కు చెప్పే స్థాయికి పోయిండ్రు అంటే... అబ్బబ్బ ఏం తెలివి రా నీది భాస్కర్....

    • @sekherbabu3031
      @sekherbabu3031 4 часа назад

      అరె బాబు...మణువాది ,,లో మానవత్వం..ఉంది అని..
      మనువాదీ... కాళ్ళు మొక్కే
      మీ తెలివి కంటే..తక్కువే
      బ్రో

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 4 часа назад +1

    వివేక్ గారు మారినని పార్టీ లు
    ఈ రాష్టంలో ఎవరు ఉండరు
    ఎక్కడ అధికారం ఉంటే
    అక్కడ ఉంటాడు..

  • @t.dedeepya1512
    @t.dedeepya1512 6 часов назад

    ఖాసిం గారికి abcd వర్గీకరణ వల్ల నే ఉద్యోగం వచ్చింది అనేది తప్పు ఆయనకు వర్గీకరణ లేకున్నా వచ్చేది
    ఎంత మంది abcd వర్గీకరణ వల్ల బాగుపడ్డారు లెక్కలు తీయండి
    వీళ్ళకు వర్గీకరణ లేకున్నా వచ్చేది

  • @t.eswararao6692
    @t.eswararao6692 5 часов назад +5

    వర్గీకరణ జరగకూడదు

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 5 часов назад

    పార్లమెంట్ లో ఒక సామజిక వర్గానికి చెందినవారు ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి పార్లమెంట్ లో బిల్ కానిస్తలేరు
    అందుకే ఇది సుప్రీంకోర్టుకు వచ్చింది ,సమాజం లోని వివిధ జాతులను కులాలు గా గుర్తించి రిజర్వేషన్స్ ఇచ్చినపుడు, వర్గీకరణ ఎందుకు చెయ్యొద్దు, వర్గీకరణ చెయ్యొద్దని రాజ్యాంగంలో ఉన్నదా ¡!సమాజం లోని కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టే వర్గీకరణ రాష్ట్రలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేవారు పార్లమెంట్ లో బిల్ కానిస్తరా! వర్గీకరనే వద్దన్నప్పుడు కులాలు ఎందుకు, రిజర్వేషన్స్ ఎందుకు !!

  • @venkateshKalkham
    @venkateshKalkham 5 часов назад

    Mala Madiga ante Anna Tammulu manamu Kalishi vundale Anna ,Politicalga konala chudodduManamu
    Kurchoni matladocchu Anna.Jai Bharat .

  • @ranjithreddyranjithreddy287
    @ranjithreddyranjithreddy287 5 часов назад

    Trs evvaledi

  • @neelamads1149
    @neelamads1149 4 часа назад

    రఘు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలపకుండా చేసేది ఎవరో మీకు తెలవదా? మంద కృష్ణ అని మీకు తెలవదా? మందకృష్ణను మనువాదులు నడుపుతున్నారు అని మీకు తెలవదా? బహుజన్ సమాజ్ పార్టీ కాన్సిరాం గారికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆడిన గేమ్ లో మందకృష్ణ పావు కాదా....

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 7 часов назад +6

    Vidi bonda vidiki em teliyadhu interview dandaga

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 6 часов назад

      Central govt .bjp undhi..bill pett ali

    • @goliramesh5801
      @goliramesh5801 5 часов назад +1

      సోదరులారా మేము సదస్సులు పెట్టుకుంటే మీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా ఏకపక్షంగా మా పై తీవ్ర విమర్శల దాడి ఎమ్మార్పీఎస్ (MRPS)చేస్తూనే ఉంది.
      ఉదా:- *దారిలో తాచుపామునైన వదిలేయండి కానీ మాలవాడు ఎదురొస్తే మాత్రం కర్రల తొ కొట్టి చంపండి* ఆని రెచ్చా గొట్టింది ఎవరు?
      . *గత 75 సంవత్సరాలుగా మా రిజర్వేషన్లను దొబ్బి తింటున్నారు* అని ప్రసంగించిన వారు ఎవరు?.
      *బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవారికి.బాబు జగ్జీవన్ రామ్ మాదిగ సామాజిక వర్గాలకు నాయకులు* అని ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఎవరు?
      చివరకు *మన హక్కుల ప్రదాత అంబేద్కర్ గారిని ఓ కుల నాయకునిగా ఏకవచనంతో సంబోధిస్తూ* ప్రెస్ మీట్ లు పెట్టింది ఎవరు?
      *మాల మేధావులు మనువాదులు* అని ప్రసంగాలు చేసిన వారు ఎవరు?
      చివరకు *తెలంగాణలో మాల జనాభా 20 శాతం కూడా లేదు*.ఆని ఏ ఆధారాల తొ ప్రచారం చేస్తున్నారు.వారి తీరు మీకు కనిపించడం లేదా? వినిపించడం లేదా?.అప్పుడు వారికి చెప్పని సుద్దులు మరి ఇప్పుడు మాకు ఎందుకు?.......

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv 4 часа назад

    Vanni garu Ani sambodinchaku

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 5 часов назад

    విభజించి పాల్లించు కలిసి ఉంటే మా పప్పు ఉడకవు. పైడ్ వాళ్ళ కోసం చుస్తే మంద ఎల్లియ్ కనిపించాడు

  • @vivekreddy3281
    @vivekreddy3281 46 минут назад

    I think raghu is anti for reservation

  • @endooribaburao3026
    @endooribaburao3026 4 часа назад

    Asalu vishayam cheppakundaa ededo cheputunnadu.

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 4 часа назад +1

    డిప్యూటీ సీఎం మాల నే కదా
    స్పీకర్ మాలనే కదా
    చివరకి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు
    మల్లికార్జున ఖర్జె
    3 ఎంపీ సీట్స్ sc లకు ఉంటె
    కనీసం ఒక టికెట్ అయినా ఇచ్చారా భాస్కర్ గారు..
    టోటల్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మాలలు ఉన్నారు.
    వివేక్ కుటుంబం లో 3 పదవులు ఉన్నాయి కదా..

    • @jesus25628
      @jesus25628 4 часа назад +1

      @@keshavuluerram8656 Kale yadaiah madhiga intlo 4 padavulu unnavi brother pachakamerlu unnavadiki lokamantha pachagane unnatu kanipisthundhi

    • @keshavuluerram8656
      @keshavuluerram8656 4 часа назад

      @jesus25628 కాంగ్రెస్ పార్టీ cwc మెంబెర్ మాల
      కొప్పుల రాజు మాల
      రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో అన్నింట్లో ముందు ఉన్నారు కదా బ్రో
      అయినా బీసీ లలో ఏబీసీడీ ఉన్నపుడు
      Sc లలో ఏబీసీడీ వర్గీకరణ అయితే ఏం అవుతుంది..
      కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అన్నట్లంది..
      ఖర్జె కుటుంబం లో కొడుకు మినిస్టర్
      అల్లుడు మినిస్టర్ కదా

    • @jesus25628
      @jesus25628 4 часа назад

      @keshavuluerram8656 Sushilkumar shinde cm now his daughter and mayavati CM two times rajaiah DCM Telangana,damodara rajanarsimha DCM two times combined AP em cheptharu chetha matalu inkennalu data bayatiki thiyamani chepandi

    • @keshavuluerram8656
      @keshavuluerram8656 4 часа назад

      @jesus25628 అయినా నీకు అంత గానం ఏమవుతుంది మరి ఎవరి వాటా వాళ్లకి వస్తది కదా... ఇంకా ముందు ముందు తెలంగాణ లో చైర్మన్ పదవుల జాతర ఉంది
      అల్ రెడీ. వేనేలా కి
      సంస్కృతిక శాఖ చైర్మన్ వారించింది కదా.

    • @keshavuluerram8656
      @keshavuluerram8656 4 часа назад

      తెలంగాణ లో మొత్తం భట్టి
      వివేక్ వెంకట స్వామి
      కుటుంబం కె నా
      మల్లు అనంతరముళ్లు
      కాకా కుటుంబం ఏ కదా

  • @BalaKrishna-g9f
    @BalaKrishna-g9f 4 часа назад

    Anna why you people are not thinking about cremileyer . Then only all sc casts are getting reservetion frutes. For example I am group 1 officer , I dont want any reservetion.Then only others are getting opportunity

  • @ranjithreddyranjithreddy287
    @ranjithreddyranjithreddy287 4 часа назад

    Correct kadu interview west renjarla rajesh interview cheyyandi

  • @AllApp-y2i
    @AllApp-y2i 4 часа назад

    Mala Kulam Madiga Kulam veru veru 59 kulaku nyam jarugutadi ABCD dvarane bro

  • @rajinikanthandugula5777
    @rajinikanthandugula5777 4 часа назад

    Arey bhaskar nuv matladthunte kopam osthundi ra pora nuv

  • @mamidimadhu9506
    @mamidimadhu9506 3 часа назад

    Raghu bro nuvu madiga community leader tho kuda interview cheyali kada vargikarana meda one side untey ala

  • @NethajiLovely-gg7ih
    @NethajiLovely-gg7ih 4 часа назад

    Intlo anna thammule kalasi undtledhu ra babu

  • @nareshabcd6317
    @nareshabcd6317 6 часов назад +1

    Nothing knowledge

  • @ranjithreddyranjithreddy287
    @ranjithreddyranjithreddy287 5 часов назад

    Congress estundi miku

  • @anilanilnarra4973
    @anilanilnarra4973 6 часов назад +2

    మా ఊర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఏ ఒక్క మల నా కొడుకు వచ్చి దండం పెట్టాడు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం మీ మాలలకు చెప్పండి

    • @vishnuchepuri9599
      @vishnuchepuri9599 5 часов назад

      రాజేష్ అన్న అదే చెప్తుండు అందుకే అవ్గానకల్పించాలి

    • @goliramesh5801
      @goliramesh5801 5 часов назад +1

      సోదరులారా మేము సదస్సులు పెట్టుకుంటే మీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా ఏకపక్షంగా మా పై తీవ్ర విమర్శల దాడి ఎమ్మార్పీఎస్ (MRPS)చేస్తూనే ఉంది.
      ఉదా:- *దారిలో తాచుపామునైన వదిలేయండి కానీ మాలవాడు ఎదురొస్తే మాత్రం కర్రల తొ కొట్టి చంపండి* ఆని రెచ్చా గొట్టింది ఎవరు?
      . *గత 75 సంవత్సరాలుగా మా రిజర్వేషన్లను దొబ్బి తింటున్నారు* అని ప్రసంగించిన వారు ఎవరు?.
      *బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవారికి.బాబు జగ్జీవన్ రామ్ మాదిగ సామాజిక వర్గాలకు నాయకులు* అని ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఎవరు?
      చివరకు *మన హక్కుల ప్రదాత అంబేద్కర్ గారిని ఓ కుల నాయకునిగా ఏకవచనంతో సంబోధిస్తూ* ప్రెస్ మీట్ లు పెట్టింది ఎవరు?
      *మాల మేధావులు మనువాదులు* అని ప్రసంగాలు చేసిన వారు ఎవరు?
      చివరకు *తెలంగాణలో మాల జనాభా 20 శాతం కూడా లేదు*.ఆని ఏ ఆధారాల తొ ప్రచారం చేస్తున్నారు.వారి తీరు మీకు కనిపించడం లేదా? వినిపించడం లేదా?.అప్పుడు వారికి చెప్పని సుద్దులు మరి ఇప్పుడు మాకు ఎందుకు?.......

  • @Aparajitha742
    @Aparajitha742 7 часов назад +1

    Renjarla Rajesh garini kuda interview cheyandi Raghu garu

  • @jesus25628
    @jesus25628 6 часов назад

    Manuvadlu anatame kadhu brother "nagupamulu adduvasthe kuda vadileyandi but mala vadu adduvasthe thala pagula kotti champandi" ani madigalaku bodhinchina guruvu mandha buddi mandha Krishna e statement ni mundu em cheyalo chepandi

  • @KondaiahAnnam
    @KondaiahAnnam 5 часов назад

    మాదిగలు.గతం.మరిచి.మాట్లాడుతున్నారు.ఆదిమానవుని.కాలం.నాటి.నుండి.చూస్తే. ఒక్కో. కుల.వృత్తి. ఒకరికి.వచ్చినాయి.కానీ. మాదిగల.కులవృత్తి.అందర్.హీనంగా.చూసే.వారు.మాదిగలు.కులవృత్తి.మార్చుకోలేక.ఎదిరించి. పోరాడక. భయంతో.జీవంచే.వారు.మాలలు.సమానత్వం.కోసం.అదే.కింది. మెట్టు.మీద.ఉండలేరు.బోధించి.సమీకరించి.పోరాడి..మాదిగలకు.సమాజంలో.కలసి. పోయే.అవకాశం.కల్పించారు.మాలలు.ప్రతి.ఊర్లో. ఇప్పుడు కూడ.డప్పు.కొట్టక.పోతే. ఊర్లలో.జరుగుతున్నాయి. మాల లు.ఎన్నొమెట్లు.ఎక్కి. అంబేడ్కర్.రాజ్యాంగం. రాసినాడు..ఓటు.కూడ.ఒకప్పుడు. చదివిన వారికే.ఉండే. అంబేద్కర్.ప్రతి.ది.న్యాయం.చేసాడు..జయ్.మాల.జయ్.అంబేద్కర్...ఇవి.నిజం..మాదిగలు.తోలు.చెప్పులు.అని.మాట్లాడితే.అదేకింది.మెట్టు. లో.ఉండాలి.