Brother ప్రాంక్ చేసిన వాళ్ళకి వెల్లేపుడు gadgets ఏమన్నా గిఫ్ట్ ఇవ్వండి.... Like watches, ఇయర్ ఫోన్స్, కళ్లజోళ్లు, etc... ఎందుకు అంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ కో బంధువులకు చూపించి discussion వచ్చినపుడు subscribes పెరిగే ఛాన్స్ ఉంటుంది.. మీకు కూడా మంచి నేమ్ వస్తుంది
Arey anna papam athanu Chala manchivadla unnadu...pani cheskuntu ammaki health baledhante chuinchadam..athani innocence .. really good person.. God bless you brother
Anna amma gurunchi cheppannata varuku chaala navvukunna .... But ayana matalu vinnaku he is innocnet and hardwroking fellow la unnadu anna ..esaari rooad meda pokiraga toregey edavalni irukunchuanna .. Alanti vallaki amma nanna viluva teliyakunda vuntaaru 🙏🙏🙏🙏
ఈ కాలం వాల్లు ఎంత పిరికోల్లో...వెనుకట మన తాతలు పులుల్ని ,,సింహాలను ఓడించేవారు ...ఒక మనిషిని ఎదురించడం చేతనైత లేదు..ఒక్కడే ఉన్నడు ...వయసులో ఉన్నడు ...తాడో పేడో తేల్చుకోవాలె గాని ఏడ్సుడు ఏంది...వాల్లు ఓ 2,3 గురు ఉన్నరంటే అది వేరు....
తమ్ముడు good but అదే ప్లేస్ లో సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఇబ్బందిగా ఉంటేది but నువ్వు చేస్తున్న ప్రయత్నం వెనక మంచి awarness ఉంది.అని గమనించాను నువ్వు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా నన్ను kalustaa అని మాట ఇవ్వు and నిలబెట్టుకో all the best తమ్ముడు నీకు నేను మంచి ఆలోచనలే ఇస్తా god bless u ❤😊
అన్న ఇలాంటి వాళ్లని వదిలేయాలి అన్నా కానీ వాళ్లనీ అడ్డం పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చేయడం చాలా పాపం అన్న ఇది కాకపోతే ఇంకో వీడియో అన్న కానీ ఇలాంటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం చాలా పాపం అన్న 😢😢😢😢
Bhaiyya careful konthamandi electrician or evaraina pani vallu pocket lo screwdrivers lantivi edaina pettukoni unnaru anuko danger vallu sudden ga bhayapadi poduste ante eka jagratta but enjoyed alot😅😂
కాదు భయ్యా నువ్ call మాట్లాడే గ్యాప్ లో వాడు 100 కి డైల్ చేసి పోలీస్ వాళ్ళను లైన్ లో పెట్టుతే నీ పరిస్థితి ఊహించుకుంటే అబ్బా సాయిరాం 😂😂😂.. ఇంకోసారి ఇలాంటివి ఎప్పుడు ట్రై చెయ్యవు 😂😂😂
ఒక్కసారి నా దగ్గరికి రా బ్రో నువ్వు కాదు ఇంకెవరైనా పంపు చేసేదంతా డ్రామా నేను నీ సబ్ స్క్రైబర్ని నువ్వు కాకుండా నీ వాళ్ళని పంపిస్తే ఈ విధంగా భయపెట్టు నీ సబ్స్క్రైబర్ని ముఖ్యంగా నన్ను❤❤❤ ఎందుకు తెలుసా చెప్తుంది ప్రాణం మీదకి వచ్చింది అన్నప్పుడు ఏ కామన్ మ్యాన్ బతిమిలాడు ఆడడు ఎటాక్ చేస్తాడు అవతల వాడి మీద ఎందుకో తెలుసా ఫ్యామిలీ కోసం❤❤❤
Ma frnds ki Shari chesa Arif anna video 3 new subscribers chepincha vallu kuda full kush ayepoyaru 😂😂 .... Arif anna frank ante car lo ekkina vallaki 3 Rd world war yee vallaki 😂😂
అమ్మ కోసం కష్ట పడుతున్న అనేసరికి భాద గా ఉంది.ఇలాంటి అబ్బాయి గ్రేట్ లవ్ యు అన్న....ఎంత మంచి అబ్బాయి అంటే ముత్యం లాంటి వాడు
4 Years నుంచి మా అమ్మ కోసం కష్టపడుతున్న...❤❤ నైస్ బ్రో...
సూపర్ ఫ్రాంక్ అతను అమ్మ కోసం కష్టపడుతున్నాడు అంటే చాలా బాధేసింది
ఒరేయి ఆవులే గా ఫ్రాంకు వీడియో ఈలా చేయవద్దు రా లంజాకొడకా అతనికి గుండె పో టు వచ్చి చనిపోతే ని ఓటలు వాణి ఓటలు పలుగుతాయీ గురుతు పెట్టుకో
👌👌👌👌anna amma kosam nuvvu jivesthunavu nuvvu great bro🙏🙏🙏
😢😢😢😢😢
Meerandhuru verey valla kosam bathukuthunnaraaa 🤐
@@chintoosanju6493bro E rojullo parents ni vodilestunaru chala mandi soo
Brother ప్రాంక్ చేసిన వాళ్ళకి వెల్లేపుడు gadgets ఏమన్నా గిఫ్ట్ ఇవ్వండి.... Like watches, ఇయర్ ఫోన్స్, కళ్లజోళ్లు, etc... ఎందుకు అంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ కో బంధువులకు చూపించి discussion వచ్చినపుడు subscribes పెరిగే ఛాన్స్ ఉంటుంది.. మీకు కూడా మంచి నేమ్ వస్తుంది
Yes 💯
Dabbulu nuv ivvu isthadu😂
End lo Valuable message isthunnadu it's a big gift athaniki life long gurthuntadhi
1:40 Can
Ssssss .... nice idea
All respects to those self respect words... His mother is lucky to have such a lovely son ❤
That guy is a genuine soul 👍 Protect people like him ✌️
అతను అతను ఫ్యామిలీ గురించి ఆలోచించే దాంట్లో న్యాయం కానీ కానీ నువ్వు నీ స్వార్థం చూసుకుంటున్న ఇది తప్పు కరెక్ట్ కాదు అన్నా😢😢
Arey anna papam athanu Chala manchivadla unnadu...pani cheskuntu ammaki health baledhante chuinchadam..athani innocence .. really good person.. God bless you brother
Thank you so much bro
సచ్చింది గొర్రే......😂😂😂😂 మీరు స్టార్ట్ చేసే కథలో........ కంటెంట్ బాగుంటే కామెడీ చాలా బాగా వస్తుంది....... నేనైతే చాలా నవ్వుకున్న 😍
Thank you so much bro
Navvi navvi chachipothe evardhi sir responsibility 😂😂
Great job brother 👏👏
ఆ భయంలో ఆలోచన తట్టదు ఏమో కానీ,సరే పడేద్దాం అనీ దిగి రయ్ అని పరిగేత్తోచ్చు కదా😂😂😂😂😂😂😂
Apudu Adhe frank avadu
Arif anna nu eilage RUclips lo Anchal Anchal ga adagali millions lo subscribers kavaplani devindi korukuntunna ❤
Thank you so much bro
@@ariftheentertainment😊
Anna amma gurunchi cheppannata varuku chaala navvukunna .... But ayana matalu vinnaku he is innocnet and hardwroking fellow la unnadu anna ..esaari rooad meda pokiraga toregey edavalni irukunchuanna ..
Alanti vallaki amma nanna viluva teliyakunda vuntaaru 🙏🙏🙏🙏
డిక్కీ లో ఉంది అనే సరికి ఆ అబ్బాయి ముఖం లో expression మామూలు గా లేదు.😂చాలా కామెడీగా వుంది. 😅😅😅😅
🤣🤣🤣🤣
😅
ఈ కాలం వాల్లు ఎంత పిరికోల్లో...వెనుకట మన తాతలు పులుల్ని ,,సింహాలను ఓడించేవారు ...ఒక మనిషిని ఎదురించడం చేతనైత లేదు..ఒక్కడే ఉన్నడు ...వయసులో ఉన్నడు ...తాడో పేడో తేల్చుకోవాలె గాని ఏడ్సుడు ఏంది...వాల్లు ఓ 2,3 గురు ఉన్నరంటే అది వేరు....
yes
Yes
Nice Prank and Mana vadu Good hearted person
Yes bro
Frank అంటే సరదాగా comedy గా ఉండాలి ఇది చాలా శాడిజంగా ఉంది...
Abbo
తమ్ముడు good but అదే ప్లేస్ లో సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఇబ్బందిగా ఉంటేది but నువ్వు చేస్తున్న ప్రయత్నం వెనక మంచి awarness ఉంది.అని గమనించాను నువ్వు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా నన్ను kalustaa అని మాట ఇవ్వు and నిలబెట్టుకో all the best తమ్ముడు నీకు నేను మంచి ఆలోచనలే ఇస్తా god bless u ❤😊
అంత ఆలయంలో కూడా తప్పు చేయను అని చెప్పిన ఆ అన్నకు🎉🎉🎉❤❤
Ma village a laxminarayana dhee 🤣🤣🤣
How did u hold ur laugh yar throughout conversation..
Especially when he was explaining about love 🤣🤣🤣😝😝🤭🤭🤭
Hi.bro..I'm from Karnataka.... Fan of ur...pranks from beginning
Thank you so much bro
Stress relief avthundi mee videos valla 😂😂😂❤❤❤❤
Great man athanu anevalau entha mandhi unnaru 👍Amma kosam
Amount kakunda,, adhaina gift evvandi bro simple ga,, happy ga thesukuntaaru,,, any way you are the real prank star ever
అన్న ఇలాంటి వాళ్లని వదిలేయాలి అన్నా కానీ వాళ్లనీ అడ్డం పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చేయడం చాలా పాపం అన్న ఇది కాకపోతే ఇంకో వీడియో అన్న కానీ ఇలాంటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం చాలా పాపం అన్న 😢😢😢😢
U r voice is base ..so perfect suits plan bro keep it up🍾
Me vedios chala baguntaei brother enta badhalo unna vallina ne vedios chuste cool autaru super content brother 🎉🎉
Bhaiyya careful konthamandi electrician or evaraina pani vallu pocket lo screwdrivers lantivi edaina pettukoni unnaru anuko danger vallu sudden ga bhayapadi poduste ante eka jagratta but enjoyed alot😅😂
ఇలాంటి వీడియోలు చేయకుంటే చాలా మంచిది అతను హార్ట్ పేషెంట్ గుండె ఆగిపోయింది అనుకోకు ఇలాంటి వీడియోలు చేయకుంటే చాలా మంచిది
అన్నయ్య మీ వీడియోలు చాలా బాగుంటాయి ❤❤ అన్నా అలాగే చిన్నపిల్లలను ఎక్కించుకుని కొన్ని ప్రాంక్స్ చేయండి ❤❤❤❤❤......😊
Arif brother, we have much expectations on your videos.
Keep posting new videos brother.
Love from Ongole ❤.
Thank you so much bro
Superstars
ఇట్లాంటి వీడియోలు చేస్తూ ప్రతి ఒక్కరిని లో వీడియోలు తీసుకురావాలి ఇట్లాంటి వీడియోలు చేస్తూ మోటివేషన్ చేయాలి మా యొక్క మనవి
Arif brother hi ee video Bagundi super. 😂🤣😂🤣👌👌👌👋👋👋🤝
Thank you so much bro
Woww..Arif bro come back icchundu....🎉❤
అన్న meru prank cheasina ఒక msg chepparu taxi vehicle యెక్కలి Ani u r the best bro❤❤❤❤❤❤❤❤❤
Aarifu appatikappude screen dilogulu superga creat chesesthunnavu!Papam premikudni ila irikinchesthva aarifu😂😂😂😂😂
Bro ni videos valla seat belt ala pettukovalo telsukunna😂😂😂
అన్నా నీ కామెడీ సూపర్ గా ఉంటాయి
He has a very good personality......
14:17 Climax twist 🔀 🤣😂🔥
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂Navi Navi pote arvaru responsibility anna
Thank you so much bro
Super anna nenu chusina vatilo best vedio
కాదు భయ్యా నువ్ call మాట్లాడే గ్యాప్ లో వాడు 100 కి డైల్ చేసి పోలీస్ వాళ్ళను లైన్ లో పెట్టుతే నీ పరిస్థితి ఊహించుకుంటే అబ్బా సాయిరాం 😂😂😂.. ఇంకోసారి ఇలాంటివి ఎప్పుడు ట్రై చెయ్యవు 😂😂😂
Very interesting topics...baga involve ayyadu..
Priceless expression 😅😂
Acting nice bro ganjayy kottinodlaga naturalga undhii voice kuda😂😂
Love from near bhadrachalam bro🎉😂😂😂
Thank you so much bro
4:46 అందుకే లైఫ్ లేకుండా చేసిన.. Turning point 😂
Mi videos anni chala bagunnay keep it up . Gay prank kuda try cheyandi ....plz
Keep going ur rocking 😂😂😊 all the best Arif bro 🎉🎉😂😂😂
Thank you so much bro
Anna me mother chala lucky and mekoche wife kuda..all the best bayya
Anna love from Afghanistan 💛💛
కార్ లో ఎవరైనా లిఫ్ట్ అడుగుతారా మీరు వాళ్లకి ముందే ఎక్స్పలిన్ చేసి వాళ్ళ ఏరియాలో దించుతున్నారు, యాక్టింగ్ సూపర్
Manchidi bro
Super bro andariki artham ayela manchi videos chesthunnaru
Nijanga kidnap jarigithe a vidamuga thappinchu kovalo idea
Vache vidamuga chesaru
Ur content is hilarious bro it just makes me laugh instantly 😂
Super prank Arif bhai full enjoy kare video dekke masth hase hum sab log😂😂😂😂😂😂😂😂😂
Supper anna meru prank antE estum vundDhu Naku but konnie nijajievitam lo jarigVie supper bro haTs off
మాలాంటి వారిని ఒక్కసారి ఫ్రాక్ చేసి చూడు అన్న మీరు జీవితంలో మీరు మీలాంటి వారు ఇంక జన్మలో ఇలాంటివి చేయ్యరు అన్న
Keka, highlight undhi video😂😂😂
Thank you so much bro
Ela chestunau anna navvu rakunda konchemina navvu vastundhi chala great anna nuv
Arif Anna me voice chala bagundi
Videos chala bagunnai
Arif ni expressions and concept superb 😂😂😂
Anna ma amma sycalogical patient 27 years numchi chalabaga chusukunta but sad recently she was suffering heart problems😢 pls save god 😭😭
Dikki anagane manodu 😂😂 reaction 😂😂vere level😂
Arif am enjoying your pranks by the way your giving good message to the society thankyou
రకరకాలుగా ఉంది మాస్టర్ యువర్ వీడియోస్ సూపర్😂😂😂😅😅😅
Good Boy .....God Bless You and Your Family ...👍👍
Excellent concepts bro
Arif Bhai prank kirak aslu ,vayana kante ne expression chusi navaleka poya , superb Bhai❤
Thank you so much bro
Prank confidence😂🎉🎉❤😅😂😂
Thank you so much bro
Very good concept brother keep it up
అన్న నువ్వు ఒక వాటర్ బాటిల్ తీసుకుని అక్కడ వారికి ఎవ్వు అన్న టెన్షన్ తో ఉంటారు ❤❤❤❤
ఆ అబ్బాయి కి ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దాం ఆరిఫ్ బ్రో
jivitham lo car akkadu😅😅
ఒక్కసారి నా దగ్గరికి రా బ్రో నువ్వు కాదు ఇంకెవరైనా పంపు చేసేదంతా డ్రామా నేను నీ సబ్ స్క్రైబర్ని నువ్వు కాకుండా నీ వాళ్ళని పంపిస్తే ఈ విధంగా భయపెట్టు నీ సబ్స్క్రైబర్ని ముఖ్యంగా నన్ను❤❤❤ ఎందుకు తెలుసా చెప్తుంది ప్రాణం మీదకి వచ్చింది అన్నప్పుడు ఏ కామన్ మ్యాన్ బతిమిలాడు ఆడడు ఎటాక్ చేస్తాడు అవతల వాడి మీద ఎందుకో తెలుసా ఫ్యామిలీ కోసం❤❤❤
Really fantastic bro keep it up
Bro, BGM super asalu
Thank you so much bro
After this video😅...... I meeted that guy😢.... He is so inocent❤
Laughed So Much. Superb Video. Keep Rocking please.
Ma frnds ki Shari chesa Arif anna video 3 new subscribers chepincha vallu kuda full kush ayepoyaru 😂😂 .... Arif anna frank ante car lo ekkina vallaki 3 Rd world war yee vallaki 😂😂
Anna excellent anna nuv ❤❤❤ keep going anna
Thank you so much bro
4:54 deadly reaction😂😂😂😂
Superb arif bhai😂😂
Thank you bro
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో
Money thiskokapothy chocolate ivvu bro avi pettuko car lo bavutadi last lo postive vibes 🚨🚨🚨🚨🚨
Ok bro
Hello anna ni bass voice chala bagundi anna ilage mamalni entertain chey anna thank u so much
నరాల కట్టేఏ వీడియో తీశారు 😂sp
అన్న కళ్యాణ్ రామ్ ఆ లెక్కనే ఉన్నావ్ నాకోసం కొద్దిగా ట్రై చెయ్ ఓన్లీ ఫోటో ప్లీజ్
Self respect ఉండే వాళ్లకి గిఫ్ట్స్ ఇవ్వు బ్రో
Annaaaaaa ❤️❤️ new car ah...sushila ichhindhaaa
🤣🤣🤣🤣😁
Thop anna 😂navvi navvi 😢podhugaala podhugaala andarini lepinanu
🤣🤣🤣
సీట్ బెల్ట్ తో బంధించి ఇక మొదలు పెడతాడు డ్రామా....😅😅😅😂😂😂😂
Bro, nee videos chuste evarina telisina vallu lift ichina kuda ekalante bayam vestadi 😂😂😂
Aa car lo unna athanu video chusthe like kottandi broo
that bgm after "prema meeda nee abhiprayam enti "😂😂
🤣🤣🤣
సీటు బెల్ట్ పెట్టుకో అన్న 😅😅game start chedham
Anna motham English lo prank cheyi 😂😂😂
Superb anna kani nenu ayinte memalani kotte thapenchukovalani anukuni unitanu bro....❤❤❤
Enduko papam ne car lo ekke vallu andaru innocent and good people..
I'm New subscriber 😊😊
Thank you so much bro