Reality of Indian Railways | Accidents ఎందుకు జరుగుతున్నాయి ? |By Naresh Bukya |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 1 тыс.

  • @saisrinivas218
    @saisrinivas218 3 месяца назад +145

    మెట్రో రైలు లాగ, టికెట్ స్కాన్ చేస్తేనే, ప్లాటుఫారం ఎంట్రీ ఉండాలి.
    కొంత వరకు ఈ సమస్య తగ్గుతుంది.
    నార్త్ లో ఎక్కువగా టికెట్ లేని ప్రయాణాలు ఉంటాయి. South లో తక్కువ.

    • @sankaranarayanasastrypidat4952
      @sankaranarayanasastrypidat4952 3 месяца назад +3

      Yes sir

    • @parsaswamy4580
      @parsaswamy4580 3 месяца назад +2

      Yes

    • @KumarSai-x1i
      @KumarSai-x1i 3 месяца назад +15

      At the same time general tickets kuda seats enni untey Anni matramey ammali per train. And e general tickets pai train numbere undadu ,so with the train number enni general seats untey Anni matramey issue chestey and ticket scan chesteyney platform entry Ila peditey problem solve avutundi.

    • @adirajurajmohan8854
      @adirajurajmohan8854 3 месяца назад +3

      Airport la unte manchidi. Ticket teesukovali vere chota scan chestene entry

    • @Srisri9950
      @Srisri9950 3 месяца назад

      హమ్మయ్య అయిపోయింది ఇంక ఈ కారణం చూపి రైల్ ను అదానిక్ ఇవ్వవచ్చు

  • @RamamohanaraoPathina
    @RamamohanaraoPathina 3 месяца назад +32

    సూపర్ వీడియో ఇది అక్షరాల నిజం

  • @srinivasrao6489
    @srinivasrao6489 3 месяца назад +112

    నిజమే ప్రతి ట్రైన్ లో ఇలాగే జరుగుతుంది

  • @EnthusiasticFuchsiaFlowe-nb7ep
    @EnthusiasticFuchsiaFlowe-nb7ep 3 месяца назад +23

    మీరు ఇలా అన్ని విషయాలు మాతో
    పంచుకుంటున్నారు . అందువల్ల మాకు నిజాలు తెలుస్తున్నాయి

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 3 месяца назад +80

    భారత రైల్వే ప్రమాదంలో, వామపక్ష కార్మీక సంఘ సానుభూతి పరుల కుట్ర

    • @నిబద్ధబుద్దా
      @నిబద్ధబుద్దా 3 месяца назад

      మాడాజీ కాషాయ ముసుగు హుండీ దొంగ నీచమైన చేతకాని చవట పాలనలో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినా ఎలాంటి చర్యలు ఉండవు ముద్ద పప్పు లా

    • @ramarao9000
      @ramarao9000 3 месяца назад +3

      Sir, sleep less drivers and more stres

    • @shadowshiva9702
      @shadowshiva9702 3 месяца назад +1

      చెత్త కామెంట్

    • @varunmunjam4877
      @varunmunjam4877 3 месяца назад +1

      Anna tapu ga anukoku ni lati galiz gani na life lo chudaledhu ra pichi puva nenu monthly 2 time hyd to blg pota na puva Niki mata gazi undi kadha ra puva

    • @vanarasimurthy602
      @vanarasimurthy602 2 месяца назад

      Abba😂😂

  • @sainivamshi582
    @sainivamshi582 3 месяца назад +60

    టిక్కెట్ లేకున్నా ఎందరో ప్రయాణిస్తున్నారు అడిగినోడు ఎవడు 😂

  • @pyscho__kid__29
    @pyscho__kid__29 3 месяца назад +5

    Thanks for giving this great full information 🙂 and stay blessed 💞💞🙏🏻 and good luck for ur future 🎉🎉🎉

  • @asikamarajureddy6312
    @asikamarajureddy6312 3 месяца назад +24

    ఆ అమ్మాయిలు చెప్పేది కరెక్టే సార్ 100% నాకు ఆ పరిస్థితి ఎదురయింది కానీ వీడియో తీయలేదు

  • @EnthusiasticFuchsiaFlowe-nb7ep
    @EnthusiasticFuchsiaFlowe-nb7ep 3 месяца назад +16

    జనాల్లో జడత్వం ఎక్కువగా వుంది
    అన్నిటికీ సర్దుబాటు చేసుకుంటారు

  • @boyinaraju252
    @boyinaraju252 3 месяца назад +29

    దేశ సంపదను ఐదు శాతం మంది చేతిలో పెట్టాలనే ఈ ప్రయత్నం.

    • @TECHNICAL_TUTORIALSS
      @TECHNICAL_TUTORIALSS 3 месяца назад

      లేదు ఉచిత పతకాలు evadisthadu మరి

  • @nareshnetha1263
    @nareshnetha1263 3 месяца назад +69

    వేరే కంట్రీలో ప్రతి ఒకరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయరు మనం చేప్పాలిసిన అవసరం లేదు ఫస్ట్ పబ్లిక్ మారుతే గవర్నమెంట్ పక్క మారుతుంది

    • @yanamalavamsi7304
      @yanamalavamsi7304 3 месяца назад +9

      ప్రజలు మారాలి అప్పుడు అన్నీ మారుతాయి.సరిగ్గ చెప్పరు మనం నీచంగా వుంటే నాయకులు ఏం చేస్తారు

    • @mkrishna9637
      @mkrishna9637 3 месяца назад

      Actual reason - Indian politicians are not controlling population in Inida. As per statistics by 2035 Indian population will be 240 crores. So crime rate, prices, poverty, illiteracy, unemployment all will be increased in same way to extreme points all over India by 2035.

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 3 месяца назад +28

    పాత కోసం కొత్త ,కొత్త మరో ఏడాది కి పాత మరలా కొత్త, రైల్వేస్టేషన్ల మార్పు కోసం విపరీతమైన ఖర్చు ఒక
    కారణం.

    • @NageswararaoAdapa-wb8gt
      @NageswararaoAdapa-wb8gt 3 месяца назад

      Calcium water amrutunnaru Chinnu Bhandari Manju Gaon 😊 video video Ande

  • @gvrsastry4554
    @gvrsastry4554 3 месяца назад +22

    జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కువగా పెంచాలి అందులోనూ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చేవి దయచేసి భారత ప్రభుత్వం మరియు మీరు కూడా ఆలోచించి అందరి దగ్గర ఐడెంటి కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి అన్నియు చెక్ చేసి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా గమ్యస్థానం చేరుకోవాలి

    • @mahireddy9890
      @mahireddy9890 3 месяца назад +2

      North East Rohingyas directly can come to Bangalore, Hyderabad,mumbai😢😢

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 3 месяца назад +1

      1.General bogie lo ఒక్కొక coach కి ఒక TTI/TTE ఉండాలి ,2.SLEEPER CLASS లో 2 BOGI లకు ఒక TTI /TTE ఉండాలి,RPF ప్రతి BOGI కి ఒక్కరై వుండాలి,! Ac three taire 3 bogi లకు ఒక TTI / TTE వుండాలి AC 1st AC TWO taire కు కలిపి ఒక tti/tte ఉంటే చాలు !!? టికెట్ లేని ప్యాసింజర్ ను అనుసరించి అనుమతించి train బయలుదేరిన స్టేషన్ నుంచి charge వశూలుచేయాలి,along with minimum penalty !!?

    • @BheemaMeenuga-g2p
      @BheemaMeenuga-g2p 2 месяца назад

      Good idea

  • @sbpthamma8834
    @sbpthamma8834 3 месяца назад +3

    అక్షరాలా నిజం. మా అన్నయ్య (కజిన్) కూడా లోకో పైలెట్ అతను పూర్తిగా తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఎల్లప్పుడూ గుండెల్లో మంట అని బాధ పడుతూ ఉంటాడు.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 месяца назад +22

    ప్రభుత్వ సంస్థలలో అతి ముఖ్యమైంది,అతి ఇబ్బంది కరమైనది రైల్వే శాఖ. మాలాంటి మధ్యతరగతి వారు రిజర్వేషన్ లో వెళ్తాము.కానీ సాధారణ బోగీ లో సుమారు 30 గం.ప్రయాణం చేసే వాళ్ల పరిస్థితి అతి దారుణం.ఆడవాళ్ళు,పిల్లా పాపలతో నరక యాతన పడుతూ ప్రయాణం చేస్తారు.

  • @gaddalesubbarao9160
    @gaddalesubbarao9160 3 месяца назад +3

    Solution for over crowding
    1.)Dynamic fare system to be abolished
    2) Ac coaches to be decreased from the trains. Instead they can run only janata trains with only 2nd class coaches.
    3)Rlys are meant for public transport for middle and lower class people.and not run for profit purpose. It should be motto.The Rlys are working for the people and by the people.That should be the motto. If anybody found in reserved coaches where the pass should go having a valid tkt and was penalised by the TT Es. So increase the more number of general coaches and the Rly minister should travel in general coach then only he will understand.

  • @eshwarprasad3405
    @eshwarprasad3405 3 месяца назад +6

    జనరల్ టికెట్స్ కి లిమిట్స్ మెయింటెయిన్ చెయ్యరు ఎంతమంది వస్తే అంతమందికి టిక్కెట్లు ఇస్తారు అక్కడ నిలబడటానికి కూడా ప్లేస్ వుందరు ఎం చేస్తారు అన్నీ కంపార్ట్ లోను కూర్చుంటారు పరిమిత టిక్కెట్లు ఇవ్వాలి మరియూ సర్వీస్ లూ పెంచాలి

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 3 месяца назад +3

    😊💯speaks accurate.... Sir

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 3 месяца назад +45

    జనాభా పెరుగుదల కూడా మన దేశానికి పెద్ద సమస్య ఇంకొంతమంది అయితే కావాలనే పంది పిల్లల్నీ కన్నట్టు కంటుంన్నారు ఏదేమైనా జనాభా నియంత్రణ చాలా ముఖ్యం
    జై జవాన్ జై కిసాన్ జై హింద్ ✊🏻

    • @Rajeshvlogs_9533
      @Rajeshvlogs_9533 3 месяца назад +1

      Ippudu vunna situation lo asalu pillalni kanalani kuda anatledu..

    • @prasadsv7968
      @prasadsv7968 3 месяца назад +1

      China lo kuda janabaa ekkuva

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 месяца назад

      @rrentertainmentstudio8582
      ఏమ్మాట్లాడుతున్నారు? దక్షిణ రాష్ట్రాల్లో కుటుంబాలన్నీ Already నియంత్రితమైవున్నై. ఒకజంట(దంపతులకి) సంతానం ఇద్దరు, లేక కొందరికి ఒక్క శిశువే కలుగుతున్నారు. దక్షిణాదిమొత్తాన, పదేళ్ళుగా జనాభా పెరగడంలేదు. ఇంకోదశాబ్దం గడిస్తే తగ్గేట్టుంది.
      2021న తీసుకోవలసివున్న జనాభాలెక్కల సేకరణ నిరవధికంగా వాయిదా పడింది.

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 месяца назад +3

      ​@@prasadsv7968కానీ అక్కడ పందుల్ని కంట్రోల్ లో పెడతారు అలాగే
      రిజర్వేషన్ అనే ఒక పెంట అక్కడ లేదు

    • @rrentertainmentstudio8582
      @rrentertainmentstudio8582 3 месяца назад +3

      @@MrPoornakumar అయ్యొ సార్ తప్పుగా అర్థం చేసుకోకండి నేను అంటున్నది అందరినీ కాదు కొంత మంది అంటే ముఖ్యంగా మైనారిటీ వాళ్ళ గురించి

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 2 месяца назад

    Super topic covered by channel. It's shame on central govt.

  • @gopaldvr4623
    @gopaldvr4623 3 месяца назад +3

    అన్ని ఫ్రీ కావాలి తక్కువ కావాలంటే ఇలాగే ఉంటుంది ఫస్ట్ ఫ్రీ తక్కువ అనకుండా మినిమం పాసిబుల్ రేట్లు పెట్టాలి అప్పుడు ఇది మారుతది లేకుంటే వన్డే భారత్లో మాత్రం ఎందుకు ఉండదు ఇంత రష్ పట్టాలు తప్పడానికి కారణం ఎంతమంది ఓవర్ లోడ్ కావడమే అందుకే టికెట్లు పెట్టిండ్రు ఎంత కావాలో అందిస్తారు

  • @RamanaEngala
    @RamanaEngala 3 месяца назад +1

    Really fantastic vedio my dear Nari

  • @indiangame4217
    @indiangame4217 3 месяца назад +147

    పిల్లల్ని బుద్ధిమంలాగా కనపడేయటం అలాగే లెక్కలు లేకుండా దేశంలోకి ఇతర దేశాల వారు వచ్చి బతకటం అలాగే ముస్లిం వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ బతకటం వారి లెక్కలు గవర్నమెంట్ దగ్గర లేదు లెక్కల ప్రకారం రైల్స్ ఉన్నాయి కానీ లెక్కకు మించిన ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళని సరిదిద్దాలంటే గవర్నమెంట్ తో పాటు ప్రభుత్వంతో పాటు మనకు సామాన్య ప్రజలు కూడా ఆలోచించాలి అప్పుడే ఇది మారుతుంది మనం కుటుంబాన్ని నియంత్రించుకోవాలి లేదంటే ఇది ఏముంది ఇంకా ముందు ముందు

    • @manthriKesava
      @manthriKesava 3 месяца назад +5

      YES 100 PERCENT RIGHT.

    • @studytutorials3477
      @studytutorials3477 3 месяца назад +3

      Root cause of the problem idhey .

    • @mahender637
      @mahender637 3 месяца назад +2

      Nv sachipora first janaba thagguthundhi

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 месяца назад +3

      @indiangame4217
      Already దక్షిణ రాష్ట్రాల్లో కుటుంబాలన్నీ నియంత్రితమైవున్నై. ఒకజంట(దంపతులకి) సంతానం ఇద్దరు, లేక కొందరికి ఒక్క శిశువే కలుగుతున్నారు. దక్షిణాదిమొత్తాన, పదేళ్ళుగా జనాభా పెరగడంలేదు. ఇంకో దశాబ్దంగడిస్తే తగ్గేట్టుంది.

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 3 месяца назад

      Ninnu dengali ra

  • @nazeershaik1381
    @nazeershaik1381 3 месяца назад +1

    Gord bless uSir ardham kanivarki avagahana vastadi ❤

  • @roopeshbabu9439
    @roopeshbabu9439 3 месяца назад +3

    Ee gola gurinche vande bharat railway ni encouragement chesedi kani daniki tracks meeda iron rod lu mirrors meeda raalu విసిరి padeyyali degrade చెయ్యాలి అని చూస్తున్నారు

  • @geetapalina2160
    @geetapalina2160 3 месяца назад

    Your explanation about Indian Railways absolutely 💯 correct brother 👌 👍

  • @malayappa777
    @malayappa777 3 месяца назад +12

    పబ్లిక్ ట్రాన్సపోర్్ ఇవ్వటం ప్రభుత్వ భాధ్యత.

    • @mkrishna9637
      @mkrishna9637 3 месяца назад

      Indian politicians are not controlling population in Inida. As per statistics by 2035 Indian population will be 240 crores. So crime rate, prices, poverty, illiteracy, unemployment all will be increased in same way to extreme points all over India by 2035.

  • @Vijayawada_Traveller_Sudheer
    @Vijayawada_Traveller_Sudheer 3 месяца назад +1

    Automatic Doors Vinte e problem set avitundi
    RAILWAY staff Increase avvali
    Long Journey trains lo full ac Train pettali Busy route lo
    ade route lo ful sleeper class train ni nadapali
    Inka chala vunnaie cheppadaniki

  • @pydichittibabu954
    @pydichittibabu954 3 месяца назад +10

    రైలు వ్యవస్థ లు మొత్తం ఏసీ భోగిలు తగ్గించి జనరల్ భోగి లు పెంచాలి,, టికెట్ రేటు పెంచాలి

  • @vanamraju9480
    @vanamraju9480 3 месяца назад +2

    జనరల్ బోగీలో చాలా కష్టాలు అనుభవించాను నేనూ

  • @venkateshkavvala3732
    @venkateshkavvala3732 3 месяца назад +3

    బోర్ సూపర్ 👍👌

  • @SiddhuNationalist
    @SiddhuNationalist 3 месяца назад +2

    మీరు చెప్పేది 20% మాత్రమే నిజాలు ఉన్నాయి భయ్యా....
    మనకి ఉన్న జనాభాకి ఇప్పటికి డబల్ ట్రైన్స్ నడిస్తే గాని సరిపోవు...
    అలా నడవాలంటే ట్రాక్ కెపాసిటీ సరిపోడు... గత 70 ఏళ్లలో రైల్వే లో వేసిన కొత్త ట్రాక్స్ అంతంత మాత్రం... కొత్త లైన్స్ లేవు... సారీ modi వచ్చాక budget పెంచి కొత్త లైన్స్, ఎలక్ట్రీఫికేషన్ పెంచడం, డబల్ లైన్స్ వేయడం, ట్రాక్ స్పీడ్ కెపాసిటీ పెంచడం, సిగ్నల్ వ్యవస్థ మెరుగుపరచడం లాంటివి ఎన్నో చేస్తున్నారు... వీటికి పెట్టే budget సరి పోవు.... కేవలం 48% మాత్రమే వసూలు చేస్తూ passanger ట్రైన్స్ నీ నడుపుతుంది రైల్వే... మిగతా 52% రైల్వేనే భరిస్తుంది... రైల్వే నడిచేదే గూడ్స్ రవాణా వల్ల.... అన్ని పైసలు రైల్వే కి ఖర్చు పెట్టి ప్రజా సంక్షేమ పదకాలకి పైసలు కేటాయించాకుంటే ఈ ప్రజలు ప్రభుత్వాలానే కూల్చేస్తారు..... Train చార్జెస్ పెంచక ఎన్ని రోజులు అవుతుందో మీకు తెలుసా..???
    రైల్వే budget లో జీతాలకి, పెన్షనలకి 80%budget పోతుందని మిలో చాలా మందికి తెలియదు.....
    ఇవి కాక సంఘ విద్రోహ శక్తులు పట్టాలపై రాళ్లు పెట్టడం, పట్టాలని ఊడిబీకటం... సిగ్నల్స్ డామేజ్ చెయ్యడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి రైలు ప్రమాదాలకి....
    ఇవి కాక రైల్వే సిబ్బంది చేసే తప్పులు కూడా ప్రమాదాలకి కారణం అవుతున్నాయి...
    జనాభా పెరుగుదలకి అనుగుణంగా రైల్వే నీ అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు.... జనాభా పెరిగినంత్ వేగంగా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయలేదు... గతం 70ఏళ్ళు పాలించిన ప్రభుత్వం...
    Time పడుతుంది... ఈ సమస్యలు తగ్గడానికి.... 24 గంటలు ప్రయాణం చేసేవారు నిద్ర పోవాలి కదా డానికి ac, స్లీపర్ కోచాలు కావాలి.... జనరల్ అనేది మధ్యలో ఎక్కి మధ్యలో దిగటానికి మాత్రమే కాబట్టి తక్కువ జనరల్ ఉంటాయి.. సారీ దీనికి మూలం రైళ్ళ సంఖ్య పెంచితే అన్ని సర్దుకుంటాయి... సారీ కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే ఎక్కువ ట్రైన్స్ నడపొచ్చు... రద్దీ కూడా తగ్గుతుంది..

  • @bhaskarbabu1235
    @bhaskarbabu1235 3 месяца назад +58

    ఎక్కువుగా జనాభా ఎక్కువ, మన రైల్వే పరమ చెత్తగా ఉంటాయి మెయింటనెన్స్ పరమ చెత్త ఎంతమంది మంత్రులువచ్చిన ప్రయోజనంలేదు, ముక్యంగా ముస్లింలు ఒకొక్కరు ఆరుగురు కంటున్నారు జై హింద్ జై శ్రీరామ్

    • @suryakumar6559
      @suryakumar6559 3 месяца назад +3

      100%correct.

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 месяца назад

      మరకలు యెక్కడ వున్న ప్రమాదమే వల్ల DNA లో నే వుంది విషం దేశద్రోహం.

    • @syedmushrafuddin
      @syedmushrafuddin 3 месяца назад

      Kastha studies and surveys analysis chesi matladthe better

    • @1818abcd
      @1818abcd 3 месяца назад +1

      Indian railway gurinchi entha thakkuva matladukunte antha manchidhi🙏🏿🙏🏿🙏🏿

    • @ramanasv4702
      @ramanasv4702 3 месяца назад

      జనాభా నియంత్రణ, కులాల వారీ రిజర్వేషన్లు రద్దు చేస్తే కానీ .... రైల్వే దారిలో పడదు
      ప్రతీ వ్యవస్థ అలానే తయారయ్యింది ..... BSNL లా తయారవుతున్నాయి

  • @srinivasarao179
    @srinivasarao179 3 месяца назад

    You FOCUSED on very good 👍👍 Subject

  • @kanjarlabhaskar8882
    @kanjarlabhaskar8882 3 месяца назад +9

    భారతదేశం మొదట... ఎక్కువగా.. ఇన్కమ్ సోర్స్ ఉన్న ఇండియన్ రైల్వే వ్యవస్థ వాస్తవానికి కూడా చెప్పాలంటే ఇండియన్ రైల్వే ద్వారా ఇన్కమ్ బాగా ఉంటుంది ప్రభుత్వానికి అయినా గాని ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు... రోజు కొన్ని కోట్ల లో ప్రయాణం చేస్తున్నారు ప్రజలు.. అదే తీరుగా రాబడి కూడా ఉంది.. వ్యవస్థ లోపం అనేది.. నేను ఏ ఒక్క పార్టీ గురించి మాట్లాడట్లేదు.. లోపం అనేది కచ్చితంగా రాజకీయ నాయకుల దగ్గర ఉంది..

    • @kanjarlabhaskar8882
      @kanjarlabhaskar8882 3 месяца назад +2

      ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రైన్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎంతోమంది కుటుంబ పెద్దలను పోగొట్టుకొని పిల్ల జల్లన కూడా పోగొట్టుకొని అనాధలుగా అధ్వానంగా రోడ్డుపై పడ్డారు చాలా దురదృష్టకరం నన్ను అడిగితే రాజకీయ వ్యవస్థను రూపుమాపాలి..

    • @mkrishna9637
      @mkrishna9637 3 месяца назад

      Actual reason - Indian politicians are not controlling population in Inida. As per statistics by 2035 Indian population will be 240 crores. So crime rate, prices, poverty, illiteracy, unemployment all will be increased in same way to extreme points all over India by 2035.

  • @sychriddler7046
    @sychriddler7046 3 месяца назад +1

    Chala rojula tarawatha oka machi info chapavu broo 👏👏👏.

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 3 месяца назад +18

    అశ్విని వైష్ణవి

  • @NeverbeforeNarasingarao
    @NeverbeforeNarasingarao 3 месяца назад +1

    Excellent explanation 🎉

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 3 месяца назад +12

    మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం మొదలుపెడితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా అడ్డుకుంటాయి

    • @shadowshiva9702
      @shadowshiva9702 3 месяца назад +1

      కరోనా తర్వాత జనరల్ బోగీల సంఖ్య తగ్గించేశారు

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 3 месяца назад

    Good information Tq ఎవరిని ఏమీ అనలేను

  • @paidiprashanth6852
    @paidiprashanth6852 3 месяца назад +5

    3.) Ashwini Vaishnaw

  • @sriramkapavarapu5099
    @sriramkapavarapu5099 3 месяца назад

    చాలా బాగా explain చేసారు sir....

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 3 месяца назад +7

    "3" అశ్విని వైష్ణవ్..

  • @aschandrasekhar2408
    @aschandrasekhar2408 3 месяца назад

    Excellent information sir as usual, thank you

  • @viswanadh_jagarlapudi3
    @viswanadh_jagarlapudi3 3 месяца назад +5

    మీరు అన్నది నిజమే మన దేశంలో రోజురోజుకీ పాపులేషన్ పెరిగిపోతోంది కరెక్టే, కానీ హిందూ పాపులేషన్ కంటే ముస్లిం పాపులేషనే బాగా పెరుగుతోంది , నార్త్ ఇండియా ప్రజలే సరైన శుచి శుభ్రం లేకుండా ఉంటారు అనుకుంటే ఈ ముస్లింలు వాళ్ళని మించిపోయారు, రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది అదేమిటంటే తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ లో ఒక రిజర్వేషన్ బోగీ పూర్తిగా ముస్లింలు టికెట్ లేకుండా ఆక్రమించుకున్నారు టికెట్ కలెక్టర్ వచ్చి గట్టిగా అడిగితే వాళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు చివరికి ఆయన మాతో నేనేమీ చెయ్యలేను స్వామి అని చెప్పి వెళ్ళిపోయాడు 😒

    • @pvmprasadvideomixing6318
      @pvmprasadvideomixing6318 3 месяца назад

      ఏదైన పెద్ద స్టేషన్లో ట్రైన్ చైన్ లాగి ఆపితే సరిపోయేది. వాళ్ళని కాలి చెయ్యించే వరకు ట్రైన్ కదలనివ్వకుండాహు అప్పుడు తెలిసేది

  • @nikhilsai3362
    @nikhilsai3362 3 месяца назад

    Nice brother. You are doing a grate job.🙏🙏

  • @bala2.015
    @bala2.015 3 месяца назад +25

    ఓవర్ టైం ఏంటి బ్రో అంత మాట అన్నావ్. ఉన్న టైం వాళ్లకు వొళ్ళు వంగదు వాళ్ళు ఓవర్ టైం ఏంటి బ్రో.... చీప్ గా.... వాళ్ళకి లాక్ష ల్లో సాలరీ కావాలి కానీ వొళ్ళు వొంగదు. ఒక్కసారి వెళ్లి చూడు. నేను అందరిని అనడం లేదు కానీ 70% స్టాఫ్ ఇలానే ఉన్నారు వాళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్న బ్యాచ్. సెంటర్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ పాస్ అయితే చాలు నాకు చిన్న చిన్న పనులు చేస్తే చాలు మంచి సాలరీ మంచి లైఫ్ మంచి కట్నం అనుకుని అలాచన.
    అలాగే ప్రభుత్వం కూడా జనరల్ బోగిలు పెంచి
    అమౌంట్ ఎంతోకంత ఎక్సట్రా ఛార్జ్ చేయ్యువాచ్చు గా అది లేదు బ్రో కానీ అది లేదు.....😢

    • @tarakyadav8261
      @tarakyadav8261 3 месяца назад +4

      Baga కష్టపడి exam rasi kotte satta unnavadu evadu ila matladadu.. railway employees kastapaditene mana desaniki income ani telusuko . Govt job sampadinchindi secure ga mana pani manam cheskoni job potundemo ani bhayam lekunda undadam kosam .. urike kali ga kurchoni undadaniki kadu ani telusuko.. job kotte dum unte employees kosam matladu aa satta lekapote calm ga undadam better.. లక్షలు salary antunnav kada adanta govt urike em ivvadam ledu 24/7 work chesi kastapadite vache salary urike rvadam ledu inkosari ilanti comments pettetappudu minimum alochichu ..

    • @syedmushrafuddin
      @syedmushrafuddin 3 месяца назад +1

      Ishtammochinattu matladaku bro nuv. People in the government sectors are lazy, I admit that fact, but not in railway and other crucial sectors. Unna failures ni accept chesi Inka Ela better cheyyalo think cheyadam manesi Inka opposition paina nbaseless comments cheyyadaniki siggundali niku. Sare, congress ki alannti employees kavalane anukundam, Mari 3.5 lakh posts ni recruit cheyandi mari, out of which, 1.5 lakh vacancies are in the safety cadre. Avi mathram cheyaru, kani yadava sollu mathram matladtharu. Now people like you will just attack me in the name of my religion that's it. I request you to have some sense before making such baseless and unempathetic comments.

    • @harisankar9446
      @harisankar9446 3 месяца назад

      political comments cheyyakudadu. Accidents eppudu jarugutuntayi. Nivaarana charyalu kosam Manchu salahaalu ivvaali. Railway dept.lo staff ki chaalaa problems unnasyi facilities thagginchi pani othhidi perugu tundi. Running staff drivers lanti vasllaku leaves proper rest ivvaali.

    • @pydichittibabu954
      @pydichittibabu954 3 месяца назад +2

      కరెక్ట్, వాళ్ళ యూనియన్స్ వారిని పనిచేయ నీయరు

    • @ramanasv4702
      @ramanasv4702 3 месяца назад +1

      రిజర్వేషన్లతో వచ్చిన వాళ్ళంతా ... ప్రతీ వ్యవస్థ లోనూ ఉన్నారు ..... ప్రతీది అలాగే ఉన్నాయి

  • @nemaniseetaram2744
    @nemaniseetaram2744 3 месяца назад

    Sir, All your points are valid. But, you forgot to mention two important things where Railway has/is spending huge amounts.
    1. Kavach installation to avoid accidents. It's expensive but wherever it's there no accidents.
    2. 95% and above lines electrified. So no Diesel engines very soon.
    But, yes lot of things to be done for sure. Good video 👍

  • @SureshPatel-fh3nm
    @SureshPatel-fh3nm 3 месяца назад +5

    అందుకే ఇసరి బిజేపి తక్కువ సిటులు వచ్చాయి

  • @pokalamadhav9274
    @pokalamadhav9274 3 месяца назад

    Very nice brother. Really super

  • @PuppalasVlogs
    @PuppalasVlogs 3 месяца назад

    Yes you are right , well said about Railways Hatts up to you.

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq 3 месяца назад +2

    రైల్వే జనరల్ భోగిలు పెంచాలి జనాభాపారంగా ట్రైన్ పెంచాలి పేదవాలు మధ్యతరగతి వలకి పెంచకుండా వందేభారత్ ఎనివాచిన వెస్ట్ భోగిలు పెంచాలి పెంచడంలేదు లోకల్ ట్రైన్ పెంచాలి 🙏✊🇮🇳

  • @srinivasvasu1218
    @srinivasvasu1218 3 месяца назад

    Em explanation incchav bro super assalu👌👌

  • @jupallyvenkataiah5705
    @jupallyvenkataiah5705 3 месяца назад

    excellent express about train travelling long live God bless you

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 3 месяца назад

    You Are Right now 100 Naresh garu Good night sweet dreams Naresh garu my God bless you Naresh garu my God bless you Naresh garu🎉🎉

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 месяца назад +1

    Thanks for your great info

  • @kattamurivenkataramana2551
    @kattamurivenkataramana2551 3 месяца назад

    Super explanation for public

  • @ramubukkya7735
    @ramubukkya7735 3 месяца назад

    Biya your the one to become President of India

  • @LokeshCm-d5e
    @LokeshCm-d5e 3 месяца назад

    Sir you're given good information

  • @simachalamyernagula8481
    @simachalamyernagula8481 3 месяца назад

    Very very good information. Thanks sir

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 3 месяца назад +1

    Good awareness anna

  • @syedmushrafuddin
    @syedmushrafuddin 3 месяца назад

    Kastha public gurinchi kuda cheppunte bagundedi Naresh garu. Manaki asalu sence kani decency kani undadu. Manalni aa devudochina marchaledu.

  • @tirunagariramesh1909
    @tirunagariramesh1909 3 месяца назад

    Excellent explanation bro

  • @Funnypranav123
    @Funnypranav123 3 месяца назад

    Anna mee voice baguntundi. Yetuvanti topic Aina meeru chebutunte alane vinalani untundi

  • @anssmurthy
    @anssmurthy 3 месяца назад

    Good Information, Useful video.

  • @dinesh4392
    @dinesh4392 3 месяца назад +1

    Super bhiya, aacho kochi

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 3 месяца назад +1

    Super brother video bagundi

  • @mohammedvaseemraza7054
    @mohammedvaseemraza7054 3 месяца назад

    Super..speech...sir

  • @KurugantiSekhar
    @KurugantiSekhar 3 месяца назад

    Wonderful analyses.

  • @hareshpatchigolla9060
    @hareshpatchigolla9060 3 месяца назад

    సూపర్ and real fact

  • @harisankar9446
    @harisankar9446 3 месяца назад

    Excellent information.

  • @PattabhiSagaram-he6hd
    @PattabhiSagaram-he6hd 3 месяца назад

    Sir chalaa manchi vishyalu deep study chesi nijalu correct ga chepparu 😂

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 3 месяца назад

    Good information sir 🎉🎉

  • @JayaputravidhasagarnaiduBupani
    @JayaputravidhasagarnaiduBupani 3 месяца назад

    Nice explanation bro

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 3 месяца назад

    Super analysis

  • @eramu1191
    @eramu1191 3 месяца назад

    Super Content medha video chisavu brother ❤ nice video

  • @1954-
    @1954- 3 месяца назад

    Simple solution, All double line system to be made 4 line system so number running trains will increase by double
    Crowded problems and Waiting list problems will be solved automatically

  • @Ranjan9091
    @Ranjan9091 3 месяца назад

    ఎలక్షన్ లో ఇచ్చే freebies తో చాలా changes చేయొచ్చు సిస్టమ్ లో

  • @gokadadurgarao2623
    @gokadadurgarao2623 3 месяца назад

    Nice information anna ❤❤❤

  • @The.Hindhuism
    @The.Hindhuism 3 месяца назад +1

    బ్రో నేను ముంబై వెళ్ళాను దేవీగిరి xperss seet book చేసుకున్న కానీ జెనెరేల్ టికెట్ వాళ్ళు ఎక్కుతారు tc వస్తాడు 100 rupes తీసుకొని వాళ్ళని స్లీపర్ క్లాస్ లో alow చేస్తున్నారు అలా చేయడం వల్ల distub అవుతుంది వాళ్ళు ఎటు నడువరకుండా దరిల్ కూర్చొని పడుకుంటారు దొంగలు కూడా ఉంటారు ఆర్మీ వాళ్ళు కూడా రారు పోలీస్ కూడ లేరు చెత్త సిస్టమ్ తిరిగి వచ్చేటప్పుడు బస్ లో వచ ....

  • @aditya4700
    @aditya4700 3 месяца назад +1

    మా రిలేటివ్ ఒకరు ఇంకా 10 ఇయర్స్ సర్వీస్ ఉన్నా... ధైర్యం చేసి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు..కారణం అడిగితే "అక్కడి అధికారులు కింద వాళ్ళని చులకన గా చూస్తున్నారని. నార్త్ ఇండియన్ డామినేషన్ ఎక్కువని ముఖ్యం గా మన తెలుగు వాళ్ళని రైల్వే జాబ్ కి రావద్దని చెప్తా అన్నారు " రియల్లీ చాలా బాధ అనిపించింది....

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 3 месяца назад

    Thank you very much sir 😊

  • @bedudoorisreenathareddy6262
    @bedudoorisreenathareddy6262 3 месяца назад

    ఎస్ నిజమే ఇలానే జరుగుతుంది. ఈ మధ్య నాకు ఇలానే జరిగింది రిజర్వేషన్ టికెట్ తీసుకొని ఎక్కేస్తున్నారు. వెరీ బ్యాడ్

  • @D99TV-f3y
    @D99TV-f3y 3 месяца назад

    Super bro

  • @Masterking01600
    @Masterking01600 3 месяца назад

    Good information❤

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 3 месяца назад

    మీరు చెప్పేది నిజం

  • @khajavali368
    @khajavali368 3 месяца назад

    బాస్ ఇప్పుడున్న government ది ఎం మిస్టేక్ లేదన్నట్టు బాగా చెప్పావ్

  • @gonasaniajithkumaryadav20759
    @gonasaniajithkumaryadav20759 3 месяца назад

    Problem solve cheyyalante trains increase cheyyali unnvatilo ekkuva bhogeeli veyyali, prathi department lo staff lo recruitment increase cheyyali,Inka high speed trains veyyali. inka CC pettali appudu. Samasyalu undavu

  • @lakshmanraoedu9891
    @lakshmanraoedu9891 3 месяца назад

    మంచి వీడియో చేశావ్ బ్రదర్

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 3 месяца назад

    Railway Minister Nitin Ghatkari🙏 Idi 100% Nijam Travel ibbandi,Mariu Teft jarugutavi Chala Marputevali General Bhogilu penchali Nenu ikastalu padanu Miruchepina Anni Correct jai hind

  • @GRLS2012
    @GRLS2012 3 месяца назад

    మీరు చెప్పది 100% కరెక్ట్.బాబోయ్ ఈ రైల్వే కి ఒక 🙏🙏 .నా చిన్నప్పటి నుండి రిజర్వేషన్ కోచ్ లో ఇలా ఎప్పుడు లేదు.జనరల్ నుండి ఏసీ కోచ్ వరకు అన్ని జనరల్ కోచ్ లాగే ఉంటున్నాయి. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము.

  • @raghuvaran3757
    @raghuvaran3757 3 месяца назад

    Great information 👍.

  • @singarakayalakiran9879
    @singarakayalakiran9879 3 месяца назад

    Yes I am Given Right Answer 3

  • @PrasanthUttarandraabbae
    @PrasanthUttarandraabbae 3 месяца назад

    Brother Naresh bukya meru chrppindi 💯 Nizam ma relative lo okariki railway vacchindi vallu kuda waste ee jobs ani Annaru

  • @maddu197
    @maddu197 3 месяца назад

    Correct సార్. We are ఇండియన్స్. సహనం ఏకువ.

  • @nareshmudiraj6504
    @nareshmudiraj6504 3 месяца назад

    True and fact gud job bro

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 3 месяца назад

    Ac రూమ్స్ ఎక్కువగా ఇలాంటివి జరుగుతున్నాయి వాటిపై దృష్టి పెట్టండి

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 3 месяца назад

    Bro మీరు చెప్పింది నిజమే... నేనూ ac లో జనరల్ బోగి ఫిల్లింగ్ తో వెళ్ళి, వస్తూన్న 😂😂😂.

  • @malayappa777
    @malayappa777 3 месяца назад +1

    పాపం మన రైల్వేలకు వందేభారత్ లకే ప్రాధాన్యామిస్తారు. ఫస్ట్ ఎ.సి. లోనూ అనరిజర్వడ్ ప్రయాణీకులు బాతరూమ్ వద్ద పదిమంది ఉన్నారు, అర్దరాత్రి వాష్ రూమ్ కెళ్ళాల‌ఇ నా మనమరాలు వెళ్ళబోతే అక్కడ జనం చూసి వెనక్కొచ్చింది. టి‌సి. ని అడిగితే " నిసగసాహయత". ‌

  • @SpyScorpion7
    @SpyScorpion7 3 месяца назад

    100% Correct!👍