What happened in Sandhya Theatre cannot be compared To Game Changer. What happed was unfortunate and is an accident outside the premises of the event. 😊
Anna pawan kalyan garu cheppindhi correct a anna, memu aa adb road dheggare Aditya clg lo 2.5 years nunchi chaduvuthunnam ycp unnappudu aa roads eppudu alane undevi. Govt maraka roads motham malli vesthunnaru. Ila chepthunna ani nenu tdp ani matram anukokandi😂
అన్న మనం గుడికి వెళ్లి దర్శనం చేసుకునేటప్పుడు తొక్కిసలాట జరిగి గుడిలో ఎవరన్నా మరణించినట్లయితే దానికి గుడి పెద్దలు గుడి యాజమాన్యం బాధ్యతలు స్వీకరించాలి ఆ గుడి నుంచి దర్శనం చేసుకుని బయటికి వచ్చి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఆ యాజమాన్యానికి కానీ ఎవరికీ సంబంధం ఉండదు ఏదేమైనా ఇద్దరు ప్రాణాలు బాధపడాల్సిన విషయం అయినా వాళ్లు రెస్పాన్స్ అయ్యారు రోడ్డుమీద జరిగింది మాకు సంబంధం లేదు అని అనలేదు నా మనసుకు అనిపించింది చెప్పాను అన్న తప్పయితే క్షమించు మీటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి అందరూ చెప్తానన్నారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఉన్నారు స్పీచ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టి మరి అందరినీ జాగ్రత్తగా వెళ్ళమని అడిగాడు మన జాగ్రత్తలు కూడా మనం పాటించాలి కదా అన్న ఏదేమైనా వారిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఎగ్జాంపుల్ గా వాడాను వాళ్ళు దేవుళ్ళు ఇది దేవాలయం అని అనుకోవద్దు తప్పైతే మన్నించండి
ADB road from last few years we are very suffered My friends also injured in the same road accident in 2 years back Because of Road After came to NDA govt Now the work was started I know everything about this road because iam the daily traveler of RJY to KKD
ఈ రోజుల్లో 2 వీలర్ మీద రాత్రి ప్రయాణం ఎంత ప్రమాదమో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. నా సర్కిల్ లొనే, రోజూ ఒక్కరైనా కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకుని వస్తారు. కొందరి ప్రాణాలు కూడా పోయాయి. రాత్రి పూట 2 వీలర్ లో విలేజ్ కి ప్రయాణం చేస్తే, ప్రాణాలకు 50:50 ఛాన్స్ మాత్రమే. టౌన్ లో ఐతే ఓకే. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని, ఇలాంటి ఈవెంట్ లకు వెళ్ళక పోవడమే మంచిది. ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు.
11సంవత్సరాలనుండి చూస్తున్నానండి, కళ్యాణ్ గారు 'మాత్రం' ఏది మాట్లాడినా కోడిగుడ్డు మీద ఈకలు పెరికే ప్రయత్నం ప్రతిఒక్కరు చేస్తారు. మీరు చెప్పిన పాయింట్ లలో చానా విషయాలు వాస్తవానికి దూరం గున్నాయ్. అవేంటివో చెప్తే దానికి మళ్ళీ కింద కామెంట్స్, వాటికి మళ్ళీ నేను రిప్లై ఇవ్వడం కంటే 🤭ఉందాం అని..
Eppudu social media lo andaru troll cheskunaka ippatiki mee ramcharan react kuda kaledu kanisam vala family ki dairyam ichela china mata kuda matladale
ఇప్పుడే వరుకు మీ విశ్లేషణ మీద మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడే లేదు... ఎంతసేపు కళ్యాణ్ గారిని తప్పుపట్టడానికే చూస్తున్నారు...కళ్యాణ్ గారు ఏ ఉద్దేశం తో మాటలు ఆడరో మీకు అర్ధం కావట్లేదు
అల్లు అర్జున్ గారు రావటం వల్లనే రేవతి గారు చనిపోయారు అంట్టే..? మరి పవన్ కళ్యాణ్ గారు బైక్స్ మీరు ఎక్సలీటర్ మీరు ఆలా అంటుంటే చాలా బాగుంది అని అన్నారు వాళ్ళు కూడా ఆలా మాట్లాడి నందుకే జాలిగా స్పీడ్ గా ఎల్లరేమో మరి మీకు అల్లు అర్జున్ గారీ తప్పు కనిపించింది 😢 మరి ర్యాష్ గా మాట్లాడిన కళ్యణ్ గారీ తప్పు కనిపించలేదా..? 🙏
The difference is event permission from government, bouncers or veellu road show cheyadam valla avvaledu, PK or RC clear ga cheppaaru go home safely ani Rendu unfortunate incidents but idhi event or celebrity raavadam valla jarigindi kaadu…ila ayithe mall ki vellesi intiki velletappudu emanna avthe mall close cheyaali, political party meetings pettoddu, etc analemu
Hellow swamy akkada teater lo hero ravatam valla janam andaru thokkisalatalo chanipoyaru once again hero teater lo undi movie enjoy chesadi adhi chala mistake miku telusu kada chinna youtuber vasthane janam agakunda mida padatharu alantidhi oka pedda hero vasthe ela untadho telusu kada miku akkada mistake hero dhi Ikkada event ayipoyaka accident lo chanipoyadu adi evaridhi thappu bandi nadipinodada accident chesinavadida ayina Sare ram charan aa family ki andaga unnaru
అయ్యా నీ మీద ఒక గౌరవం ఉండేది అది ఈ ఒక్క వీడియోతో పోయింది… జాగ్రతగా ఇంటికి వెళ్ళండి అమ్మ నాన్నలని అడిగాడు మీ పెద్ద కొడుకు అని ఒకటి రెండు సార్లు చెప్పిన కళ్యాణ్ అన్నని నువ్వు తప్పు పట్టావ్ చూడు *దిగేసావ్ ఒక మెట్టు కిందకి దిగేసావ్* కళ్యాణ్ అన్న ఇంతకంటే ఉద్వేగంతో మంచి ఊపు తెప్పించేలే ఇంతకంటే Aggrasive గా మాట్లాడిన పరిస్థితులు చాలానే ఉన్నాయి మరి ఎప్పుడెప్పుడు ఆయన మాటలని నువ్వు ఎందుకు వ్యతిరేకించ లేదు గురు… కొత్తగా ఏదో చెప్తున్నాడు ఏదో జనాలు నీ మాటలని గుడ్డిగా గొర్రెల్లా వింటున్నారు అని ఓ చెప్పకు గురు… ఒకరోజు ఒచ్చేస్తది నీ మాటలో మార్పు ఎలా వచ్చేసిందో అలానే వల్ల ఆలోచన విధానం లో మార్పు ఒచ్చినప్పుడు నీ వీడియోలు ఎవ్వడు చూడను కూడా చూడడు… అక్కడిదాకా తెచ్చుకోవు అనే అనుకుంటున్నాను…
nice information annaya expecting more and more videos like this mana videos valla society marakapochu kani asla what is what ani clarity ga telusthadi........
Anna i have a doubt 🤔 what are the benefits of students in India and how we can use them. like some people say that students can buy things in discount. what is the process? I wish you will read this comment and react Thankyou.
I think speaker missed one point here. If everyone follow rules and regulations nobody needs to do anything for anyone. Until then nobody can change. Society needs to understand that rules are to follow not just to go as they want.
Swamy edi pre realise event loo chanipoleee Vallu bike mida velthuu return driveing loo chanipoyaru Miku burra padu ipoendi swamy nizam gaaa Inka swamy cheyaparu pspk jagartha ga vellandi intiki ani inka mi guts unteyaa ee coment ti rlp evvu swamy
Afford cheyleru but still they want to watch the movie - youngsters. What mindset is that? We lack in money management skills. Please do inspire your audience about it. We all look for deals and offers, in a day or two the same movie u can watch for less amount. It’s like emotion vs intellect. By the way I love most of your videos.
Same brow your right we accept but allu arjun also went to movie like normal but blaming a person who came to theater after 24 min of death is wrong with such cases @akhil5995
What happened in Sandhya Theatre cannot be compared To Game Changer.
What happed was unfortunate and is an accident outside the premises of the event. 😊
Yes 👍🏼
E roju Tirupati Vaikunta darshananam tickets ki velli, akkada jarigina tholkisalatalo 6 people chanipoyaru daniki yevaru responsibility and yevaru money istharu vallaki 😢😢
Bro
I am really like your videos
Day by day more interesting on your channel
Anna pawan kalyan garu cheppindhi correct a anna, memu aa adb road dheggare Aditya clg lo 2.5 years nunchi chaduvuthunnam ycp unnappudu aa roads eppudu alane undevi. Govt maraka roads motham malli vesthunnaru. Ila chepthunna ani nenu tdp ani matram anukokandi😂
Pk banisavu nuvvu aa road bagundi
EVENT valla jarigindi kadu idhi manam yekkadiki vellina organised ga undali jagrathaga vellali
🔸ముందు ముందు మరిన్ని మానవుల ప్రాణాలు మటాష్ మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉంటారు❕🤔
🫵✊👊
అన్న మనం గుడికి వెళ్లి దర్శనం చేసుకునేటప్పుడు తొక్కిసలాట జరిగి గుడిలో ఎవరన్నా మరణించినట్లయితే దానికి గుడి పెద్దలు గుడి యాజమాన్యం బాధ్యతలు స్వీకరించాలి ఆ గుడి నుంచి దర్శనం చేసుకుని బయటికి వచ్చి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఆ యాజమాన్యానికి కానీ ఎవరికీ సంబంధం ఉండదు ఏదేమైనా ఇద్దరు ప్రాణాలు బాధపడాల్సిన విషయం అయినా వాళ్లు రెస్పాన్స్ అయ్యారు రోడ్డుమీద జరిగింది మాకు సంబంధం లేదు అని అనలేదు నా మనసుకు అనిపించింది చెప్పాను అన్న తప్పయితే క్షమించు మీటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి అందరూ చెప్తానన్నారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఉన్నారు స్పీచ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టి మరి అందరినీ జాగ్రత్తగా వెళ్ళమని అడిగాడు మన జాగ్రత్తలు కూడా మనం పాటించాలి కదా అన్న ఏదేమైనా వారిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఎగ్జాంపుల్ గా వాడాను వాళ్ళు దేవుళ్ళు ఇది దేవాలయం అని అనుకోవద్దు తప్పైతే మన్నించండి
Valla family ni kalavaddu antav
Same family different rules❌ Same family different states✅
Aa state aina rule okate
@@rahulthegamer8629puspa gaadi rule
@@rishi6770 😂😂
🔸ఎందుకో ఏమో ఈ ఛానల్ AA కి ఎక్కువ అంచు ఇస్తోంది❕🤔
Voori ni needhi adhi aa godva ...mee olla kante AA ki ekkuva support vasthundana...ittlunnaru ante ra babu
E video Tho nuvvu 💯 proove ayyav anna.. andarini dulipey anna we support you pakka
ADB road from last few years we are very suffered
My friends also injured in the same road accident in 2 years back
Because of Road
After came to NDA govt
Now the work was started
I know everything about this road because iam the daily traveler of RJY to KKD
morning numchi wait chesthunam swami me video kosam😊
Jaagrathaga vellandi ani chaala saarlu chepparu adhi kuda cheppali kadha
I want these type of video
You're a true teluguodu.. @Ayejude
ఈ రోజుల్లో 2 వీలర్ మీద రాత్రి ప్రయాణం ఎంత ప్రమాదమో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. నా సర్కిల్ లొనే, రోజూ ఒక్కరైనా కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకుని వస్తారు. కొందరి ప్రాణాలు కూడా పోయాయి. రాత్రి పూట 2 వీలర్ లో విలేజ్ కి ప్రయాణం చేస్తే, ప్రాణాలకు 50:50 ఛాన్స్ మాత్రమే. టౌన్ లో ఐతే ఓకే. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని, ఇలాంటి ఈవెంట్ లకు వెళ్ళక పోవడమే మంచిది. ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు.
Best video of your entire career swamy ... Too inspiring keep going swamy
11సంవత్సరాలనుండి చూస్తున్నానండి, కళ్యాణ్ గారు 'మాత్రం' ఏది మాట్లాడినా కోడిగుడ్డు మీద ఈకలు పెరికే ప్రయత్నం ప్రతిఒక్కరు చేస్తారు. మీరు చెప్పిన పాయింట్ లలో చానా విషయాలు వాస్తవానికి దూరం గున్నాయ్. అవేంటివో చెప్తే దానికి మళ్ళీ కింద కామెంట్స్, వాటికి మళ్ళీ నేను రిప్లై ఇవ్వడం కంటే 🤭ఉందాం అని..
హీరో విశాల్ గురించి అప్డేట్ ఇవ్వండి కొంచెం
Prem talks
దిల్ రాజు గారు ఆ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచారు after the incident
Eppudu social media lo andaru troll cheskunaka ippatiki mee ramcharan react kuda kaledu kanisam vala family ki dairyam ichela china mata kuda matladale
Jai Jai lu kodtu velli last ki pranam poindi Danilo 5-5 lakhs ichi valla intiki kuda pokunda matladakunda silent unaru
5 laks ku ame sarepothayee where is ok where is rc
Only dilraju is there
Perfect video and with ur Perfect words and opinion I'm agree with ur opinion bro its a purely facts nice bro keep going like this
You proved not everyone is perfect bro , giving you thumbs up. Your videos completes my day anna👍
స్పందిచవేమో అనుకున్న స్వామి ధన్యవాదాలు
Ilanti sensitive topics ni kuda chala bagaa chepparu swami keep rocking 💥❤️
ఇప్పుడే వరుకు మీ విశ్లేషణ మీద మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడే లేదు... ఎంతసేపు కళ్యాణ్ గారిని తప్పుపట్టడానికే చూస్తున్నారు...కళ్యాణ్ గారు ఏ ఉద్దేశం తో మాటలు ఆడరో మీకు అర్ధం కావట్లేదు
Good information AJ. ❤
Good Words and Good Information 👍
Thankyou so much ❤️
Your video is purely . One sided. Don't compare game changer and pushpa. PSPK can't take care each and every one till they reach home.
Even I'm fan of PK garu and JSP. You cannot blame a party for an accident without knowing the actual cause of it.
Allu arjun fans like here 🔥🔥🔥
School ki poindi nanna
?@@kondayaguntahemanthsaikuma2475Mee Amma nu denganiki vaccham school nuchi
😂😂
😂😂😂
Nee abba ray 😂😂😂
You are exactly correct bro 💯
I'm with you ✊✊✊
First view ,first like and first comment
అల్లు అర్జున్ గారు రావటం వల్లనే రేవతి గారు చనిపోయారు అంట్టే..?
మరి పవన్ కళ్యాణ్ గారు బైక్స్ మీరు ఎక్సలీటర్ మీరు ఆలా అంటుంటే చాలా బాగుంది అని అన్నారు వాళ్ళు కూడా ఆలా మాట్లాడి నందుకే జాలిగా స్పీడ్ గా ఎల్లరేమో మరి మీకు అల్లు అర్జున్ గారీ తప్పు కనిపించింది 😢 మరి ర్యాష్ గా మాట్లాడిన కళ్యణ్ గారీ తప్పు కనిపించలేదా..? 🙏
Bro i agree with your explanation 👏🏻👏🏻
Appreciated bro ❤❤❤
Really This Video was Genuine. and Also No Bias
Keep Maintaining this Way Anna.😊
Baga chepavu swami😊
Ram Charan chala manchi Human being down to earth vunna hero ❤❤❤❤
Andukey idaru chani poina velli kalava ledu
Your saying is exactly correct anna pawan,ramcharan velli paramarsiste its very good....
Love thiz vedio nd im be greatful to hear u r voice anna 💀
my first comment for u brother elane honest ga videos chey❤
Thank you very much AJ Sir, I really like the content of your videos. You are doing a good job.
Aye jude bro iroju malli tirumala temple lo crowd ekuva ayyi stampade ayindi, dini mida video cheyy, 😅😅
🔥 youre great swamy
Super.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు
Chala correct ga matladav anna 11:00 what about senior citizens anni and spade is a spade.
Hands off for your words 🙌🏻❤️
AA vadu vachaka garegede anna
Ekada event ipoede anna back to home valatha pudu jaregede..
Nenu PSPK follower ni
But ee topic lo naaku vachhina doubts Nee voice lo vinnanu
I am with you bro 🔥
First like first view first comment😍😍
Request to please make a video on the current situation on the Afghan and Pak border clashes
Nice Anna Jai Shree Ram Chanipoyina Vallaki On Shanti
Baga explain chesaru swamy
The difference is event permission from government, bouncers or veellu road show cheyadam valla avvaledu, PK or RC clear ga cheppaaru go home safely ani
Rendu unfortunate incidents but idhi event or celebrity raavadam valla jarigindi kaadu…ila ayithe mall ki vellesi intiki velletappudu emanna avthe mall close cheyaali, political party meetings pettoddu, etc analemu
Hat's off anna chala correct ga explain chasav 👍
Janesana mp uday already reached to family given ex gratia from onwards of pk
Baga cheparu bro okati mathram nijam cinema industry motham okate public marali
Yes roads ni vesthunaru bro inko 2 days lo complete ayipothadhi bro ❤❤ previously roads chala worst bro
U Always Right Anna❤
Akkada function lo jaragaledhu, idhi accident ayindi telusukovali.
Nene first anna..❤❤
Swamy akada jarigina incident accident adhi kuda return lo..
Asal aa event ki vellakapothe em ayyedhi kadhu kada
Hellow swamy akkada teater lo hero ravatam valla janam andaru thokkisalatalo chanipoyaru once again hero teater lo undi movie enjoy chesadi adhi chala mistake miku telusu kada chinna youtuber vasthane janam agakunda mida padatharu alantidhi oka pedda hero vasthe ela untadho telusu kada miku akkada mistake hero dhi
Ikkada event ayipoyaka accident lo chanipoyadu adi evaridhi thappu bandi nadipinodada accident chesinavadida ayina Sare ram charan aa family ki andaga unnaru
Great u raised the voice 💯
చేతికున్న అన్ని వెళ్ళు ఒకేలా వుంటాయా స్వామి అహంకారం 900 పెట్టిన ప్రీమియర్ షో ప్రాణ నష్టం తెలిసిందే..... గేమ్ చేంజర్ రోడ్డు ప్రమాదం .....
Rule is Rule, But Rule is not same for all ..😅
Chala correct ga cheparu swami
Super bro, your analysis
In both cases, their destiny written to die that time. Nobody’s fault. If they come forward and donate money to their family would help.
అయ్యా నీ మీద ఒక గౌరవం ఉండేది అది ఈ ఒక్క వీడియోతో పోయింది… జాగ్రతగా ఇంటికి వెళ్ళండి అమ్మ నాన్నలని అడిగాడు మీ పెద్ద కొడుకు అని ఒకటి రెండు సార్లు చెప్పిన కళ్యాణ్ అన్నని నువ్వు తప్పు పట్టావ్ చూడు
*దిగేసావ్ ఒక మెట్టు కిందకి దిగేసావ్*
కళ్యాణ్ అన్న ఇంతకంటే ఉద్వేగంతో మంచి ఊపు తెప్పించేలే ఇంతకంటే Aggrasive గా మాట్లాడిన పరిస్థితులు చాలానే ఉన్నాయి మరి ఎప్పుడెప్పుడు ఆయన మాటలని నువ్వు ఎందుకు వ్యతిరేకించ లేదు గురు…
కొత్తగా ఏదో చెప్తున్నాడు ఏదో జనాలు నీ మాటలని గుడ్డిగా గొర్రెల్లా వింటున్నారు అని ఓ చెప్పకు గురు…
ఒకరోజు ఒచ్చేస్తది నీ మాటలో మార్పు ఎలా వచ్చేసిందో అలానే వల్ల ఆలోచన విధానం లో మార్పు ఒచ్చినప్పుడు నీ వీడియోలు ఎవ్వడు చూడను కూడా చూడడు…
అక్కడిదాకా తెచ్చుకోవు అనే అనుకుంటున్నాను…
nice information annaya expecting more and more videos like this mana videos valla society marakapochu kani asla what is what ani clarity ga telusthadi........
6:55 Game changer movie tickets 600 anna. AA 1300. Anna
Government ni adagali adhi
రెండు లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడి గురించి వీడియో చేయండి చాలా రోజు నుంచి అడుగుతున్న స్వామి...
ఈవెంట్ కి ఆక్సిడెంట్ కి తేడా తెలియకపోతే ఎలా బాస్
Provoke chyadam antey crime ani teleka potey ela boss
Anna i have a doubt 🤔 what are the benefits of students in India and how we can use them.
like some people say that students can buy things in discount.
what is the process?
I wish you will read this comment and react Thankyou.
జెన్యూన్ గా చెప్పావ్ అన్నా గుడ్...
Akkada Ram Charan valla vaallu accident ayyi chanipoyaara? Ram charan car tho accident chesaara?
Allu arjun normal gaa vasthe em vundedi kaadu. Ooregimpu gaa vachaaru. Incident jarigindi ani telisi kooda vellakunda movie choosaaru.
Difference ledaaa swamy? Em logic chip dobbesindaa andariki?
same feeling idhi YCP PLAN ...
RAMCHARAN Fans like veskondi ❤❤❤
I think speaker missed one point here. If everyone follow rules and regulations nobody needs to do anything for anyone. Until then nobody can change. Society needs to understand that rules are to follow not just to go as they want.
True words 🙌🏻❤️🇮🇳🙏🏻
Perfect swamy meeru adigaedhi.We support u anna swamy.Let us raise the voice
Emana chepinava bhaiya ❤❤❤❤
Swamy edi pre realise event loo chanipoleee
Vallu bike mida velthuu return driveing loo chanipoyaru
Miku burra padu ipoendi swamy nizam gaaa
Inka swamy cheyaparu pspk jagartha ga vellandi intiki ani inka mi guts unteyaa ee coment ti rlp evvu swamy
Tirupathi incident meda video chei bro
Allu arjun respect button ✅✅✅
Revanth Reddy jai ❤❤❤
😂😂
Aathu
AAthu
రాజులు చేస్తే న్యాయం ప్రజలు చేస్తే అన్యాయం అసలు ఇలాంటి ఈవెంట్స్ ని బ్యాన్ చేయాలి
Exam raayadaniki velli return vachhetappudu nuvvu accident lo chachhipothe total exams ni ban cheyyali antaremo neelantollu 😂😂
@@bellanajnanesh4237
Yeah 😂😂
@@bellanajnanesh4237 ttheatre lo evaro thokkisalatalo pothe hero ni mingale alane...mari...edho vaade velli champinattu...ippudu kuda same eh akkada correct ainappudu ikkada kuda correcteh...2laks books chadivi speech isthe ilane vuntundi nagesh
I'm the 1st viewer 😊
చాలామందికి అర్థం అయింది స్వామి మీకు సోషల్ మీడియా ఉందని చెప్పి మెగా ఫ్యామిలీని బ్యాడ్ ్ చేద్దామని చూస్తున్నారు అది మాత్రం జరగదు మెగా ఫ్యామిలీ బ్రాండ్
Endarina chavani valla shavala meeda pelalu yerukuntam mega family banisalam
Stella ship vellipoyindhi fine padindhi dhani gurinchi kuda koncham video cheyandi swami
First viewer❤
Excellent questions 💯
Afford cheyleru but still they want to watch the movie - youngsters. What mindset is that? We lack in money management skills. Please do inspire your audience about it. We all look for deals and offers, in a day or two the same movie u can watch for less amount. It’s like emotion vs intellect. By the way I love most of your videos.
Annaya nv allu Arjun ki support cheysthunavu anipesthudhi Naku endhuko video chusakaa
Nice brother supper explanation
బ్రో ఏది ఏమైనా వాళ్ళు గేమ్ చేంజర్ ఈవెంట్ కీ రావటం వల్లనే గా జరిగింది 😢 2 ప్రాణాలు పొయ్యాయి 😢🙏
Exam ki velli vsatunte poyina vallu unnaru, it's definitely tragic. Kaani aah exam centre vaadi paina blame veyyav ga.
Idhi anthe
Same brow your right we accept but allu arjun also went to movie like normal but blaming a person who came to theater after 24 min of death is wrong with such cases @akhil5995
@akhil5995vallanu kalavakapivdam correct antav manavatvam vundali
Ade event lo jagratta ga vellandi ani cheppadu adi vinipinchadu kadha anna
Anna made a video on the thiriupathi STAMPED issue..today Need Inda detailed report @Ayejude
Allu Arjun❤❤❤❤
Jai revanth Reddy❤
@@rgame5000Jai kcr ❤
చట్టం ఉంది వల్ల చేతిలో అది అవ్వదహమ్మ ఇక
Nadhe annooo. 1st likuuu
Iam waiting this video jai alluarjun
1 lacs janalu vachharu kada andaru speech vennaru kada vallu jagrathga vellaru