భాద్రపదమాసం గురువారం రోజునా ఈ కథ వింటే అద్రుష్టంతో సకలశుభాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 11 ноя 2024

Комментарии • 2

  • @SandhyaRani-zg7ik
    @SandhyaRani-zg7ik 2 месяца назад +3

    Jai guru dathha

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 месяца назад +2

    జై శ్రీ కృష్ణ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః ఓం శ్రీ దత్త దేవాయ నమో నమః ఓం శ్రీ దత్తాత్రేయ శరణము నమో నమః ఓం శ్రీ త్రీ మూర్తులు గా ఉన్న దత్తా దేవాయ నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః అరు చేతులతో ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న మూడో చేతిలో శంకు చక్రములు ధరించి గదా మిగతా చేతిలో కమాడంలాము ఒక చెయ్యి అస్విరిదించు ఉన్నట్లు అనిపిస్తుంది ముఖము పై విభూది వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి మెడలో వజ్రాలు పొదిగిన దండలు పూల దండలు ధరించి కాషాయ రంగు దుస్తులు ధరించి ఉన్న దత్తాత్రేయుడు నమో నమః గజాసుర చర్మం మీద కూర్చుని ఉన్న దత్తాత్రేయ స్వామీ నమో నమః ఎప్పుడు భుజాన కాషాయ రంగు గల జోలి వేసుకొని తిరుగుతాడు అయన పాద రక్షలు మఱ్ఱి చెట్టు క్రింద ఉంటాయ్ భక్తులు వచ్చి పాదుకలు ను పూజించి ముక్తిని పొందే అవకాశం ను ప్రసాదించు మని ఆ స్వామీ కోరుకునేవారు ఆ స్వామి ఎన్నో రూపాలతో తిరుగుతూ ఉంటాడు దత్తాత్రేయ కూడా పరమేశ్వరుడు రూపమే నమో నమః అయన ను పెండ్లి చేసుకోమని కోరగా ఆ యువతిని నివు కూడా నా దగ్గర ఉండి గురువు గారి లాగా నన్ను సేవించు అన్ని చెప్పినట్లు సమాచారం ఈశ్వరుడు లాగా చంద్రుడు ను నైతీమీద కూర్చుని పెట్టుకొని ఉంటాడు ఒకసారి ఒక పిల్లవాడు చనిపోతే వాళ్ళ అమ్మ ను బిడ్డను దహణము చెయ్యాలి సూర్యడు అస్తమించే లోపు అన్ని చెప్పగా ఆ పిల్ల వాడు ను దత్తాత్రేయుడు చెట్టు క్రింద ఆ పిల్లవాడు శవాని ఉంచి అమే కన్నీరు మున్నీరుగా విలపిస్తుఉంటుంది అప్పుడు దత్తాత్రేయ స్వామి వచ్చి మంత్రము చదివి ఆ పిల్లవాడు ను తాకగానే వాడు నిద్రలో నుంచి లేచి అమ్మ ఆకలి అని అడుగుతాడు జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🤚🙏🌴🐚🌿💐🌸🏵️🪔🍑🌺🌹🪷🚩💮🕉️🌷🍌🥥🌼🔱🦚🌛🤚🙏