మెట్టెలు/తాళిబొట్టు ఆశ్చర్యపోయే నిజాలు తెలుసుకుందాం!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • మన వివాహిత మహిళల్లో ఉన్న కొన్ని అపోహలు దూరం చేస్తూ మీకోసం ఈ వీడియో🚩

Комментарии • 124

  • @Shivali_maa
    @Shivali_maa 4 месяца назад +35

    భయపడకుండా ఉండమనిఎంత బాగా చక్కగా చెప్పావు తల్లి నమస్కారం

  • @manoharak3187
    @manoharak3187 4 месяца назад +12

    అమ్మా పిచ్చి పిచ్చి భయాలు తొలగిపోయే లా చాలా చక్కగా చెప్పారు

  • @Meena55708
    @Meena55708 4 месяца назад +16

    మలొ భయాన్ని దురం చేసి ధైర్యాన్ని నింపుతున్నారు చాలా చాలా ధన్యవాదాలు అక్క 🙏🙏

  • @thravi86
    @thravi86 4 месяца назад +6

    అమ్మ నమస్కారం 🙏🙏🙏 మీరు చెప్పే ప్రతిది కూడా ఎప్పుడూ నా జీవితం లో నేను బాగా అలోచిందే కృతజ్ఞలు తల్లీ 😢,🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 4 месяца назад +11

    మంచిగా చెప్పారు శిస్టర్
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    🙏🙏🙏

  • @suneetayerra4836
    @suneetayerra4836 4 месяца назад +1

    అందరిలోనూ ఆందోళన, బయన్ని పొగోడుతున్నారు అందుకు ధన్యవాదములు అక్క

  • @Venkateshwara868
    @Venkateshwara868 4 месяца назад +9

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 месяца назад +8

    నాకు తెలిసిన ఆత్మ జ్ఞానంతో మెట్టెలు, తాళి బొట్టు గురించి టూకీగా చెపుతున్నాను.మొత్తం చెప్పేందుకు చాలా పేజీలు టైప్ చేయడం సాధ్యం కాదు కాబట్టి.
    1) మెట్టెలు:- జీవితం నడిచేందుకు పంచభూతాలు పనిచేస్తున్నాయి.అలాగే శరీరాన్ని నడిపేందుకు కాలు పనిచేస్తోంది.గడుస్తున్న జీవితానికి పంచభూతాలు ఉన్నట్లు నడిచే కాలికి కూడా ఐదు వేళ్ళు ఉన్నాయి.కాలి వేళ్ళని పంచ భూతాలుగా లెక్కిస్తే మొదటి బొటనవేలు ఆకాశంగా, రెండో వ్రేలు గాలిగా, మూడో వ్రేలు అగ్నిగా, నాలుగో వ్రేలు నీరుగా,ఐదో వ్రేలు భూమిగా గుర్తుంచుకోవాలి.రెండో వ్రేలు గాలిగా లెక్కించబడి శ్వాసకి( ప్రాణానికి)గుర్తుగా ఉంది.శ్వాసనే ప్రాణం అని కూడా అంటున్నాం.శరీరం ప్రాణం ఉన్నంత వరకే జీవుడు ఉంటాడు.ఆత్మ ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది.ప్రాణం అంటే శ్వాస ఆత్ర్య శక్తితోనే జరుగుతోంది అని గుర్తుంచుకోవాలి.మెట్టినింటిలో ఉన్న స్త్రీకి మెట్టినిల్లు కూడా అదే కావాలి.కనుక ప్రాణం ఉన్నంతవరకు అక్కడే కోడలు అనే పేరుతో ఉండాలి.గడుస్తున్న ప్రకృతి జీవితాన్ని నడుస్తున్న కాలితో పోలిస్తూ, అందులోని కాలి వేళ్ళని పంచ భూతాలుగా పోలిస్తే అందులో రెండో వేలుని ప్రాణంగా పోల్చినప్పుడు ఆ ప్రాణం ఆత్మ వల్లనే జరుగుతోంది అనితెలిపేందుకు రెండో వేలికి మెట్టె అనే పేరుతో ఉంగరంలాంటి దానిని ఆత్మకి గుర్తుగా ఉంచడం జరుగుతోంది.లోహాల్లో బంగారం పరమాత్మకి,వెండి ఆత్మకి, రాగి జీవాత్మకి గుర్తుగా పెద్దలు నిర్ణయించి పరమాత్మ గుర్తుగా తాళిబొట్టుని బంగారంతోనూ,ఆత్మ గుర్తుగా మెట్టెని వెండితోనూ చేయించేవారు.ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతున్నప్పటికీ వెండి మెట్టెకి, బంగారు తాళిబొట్టుకి అర్థం తెలియకుండా పోయింది.
    మరణం వచ్చే వరకు జీవితం సాగించాలని, జీవితం శ్వాస వల్లే జరుగుతోంది అని, ఆ శ్వాస ఆత్మ వల్లే జరుగుతోంది అని తెలిపేందుకే పెళ్లి అయిన ప్రతి స్త్రీకి కాలి రెండో వేలికి మెట్టెలు ఉంచడం సాంప్రాదాయం అయింది.ఈ సాంప్రదాయం ఇప్పటికీ ఉన్నప్పటికీ అర్థం లేకుండా పోయింది.జీవితం మెట్టె అని, అది ఆత్మమయమై ఆత్మతోనే జరుగుతోంది అనేందుకు వెండితోనే మెట్టెని ధరించాలని ఆ మెట్టెలు కూడా కోడలు అని పేరుగాంచిన స్త్రీలే ధరించాలని తెలియడం ఆత్మ జ్ఞానమే అవుతుంది.పెళ్ళి కార్యాల్లో ఆత్మజ్ఞాన సాంప్రదాయాలు పెద్దలు పెట్టగా అర్థం తెలియక పోయినా కొన్ని ఆచారాలు మాత్రం మన మధ్య ఉన్నాయి.మెట్టెలు ధరించే ఆచారం ఒక్క హిందూ మతంలోనే కాక క్రీస్టియన్ మతంలోనూ, ఇస్లాం మతంలోనూ కూడా భారత దేశంలో కనిపిస్తుంది.కొడుకు పోయిన తర్వాత కోడలు అనే పదానికి అర్థం లేదు కనుక భర్త చనిపోయిన భార్యకి మెట్టెలు తీసివేయడం జరుగుతుంది.కొడుకు, కోడలు ఆథ్యాత్మిక యుక్తమైన పదాలే కనుక కొడుకు పోయిన తరువాత మెట్టెలు తీయడం జరుగుతోంది.మెట్టెలు లేని స్త్రీ భర్త లేని భార్య అన్నట్లు ఆత్మ లేని ప్రకృతి అని తెలియాలి.కొడుకు కోడలు గురించి ఇంకా చాలా చెప్పాలి కానీ ఇంత వరకు చాలు

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 4 месяца назад +1

    Chalaa chakkaga chepparu akka

  • @SonyVlogsMotivation
    @SonyVlogsMotivation 4 месяца назад +1

    Super ga chepparu madam

  • @prasannarani6762
    @prasannarani6762 4 месяца назад +6

    జై శ్రీమన్నారాయణ
    సత్యభామ గారు నమస్కారమండి
    చిరిగిన వస్త్రములు కుట్టుకుని ధరించవచ్చా దయచేసి తెలుపగలరు

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 4 месяца назад

    జై శ్రీ రామ్ జై భారత్ జై హిందూ

  • @prasaddasarp114
    @prasaddasarp114 4 месяца назад +3

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @baleshobharani2895
    @baleshobharani2895 4 месяца назад +2

    Amma meru makosam puttaru enthaku mundu nenu chala bayapaday Danny me vidios chusaka chala dairram vachindi🙏🙏

  • @divadarshanamDevotional
    @divadarshanamDevotional 4 месяца назад +1

    🤦 భయపడే వాళ్ళు ఉన్నంత వరకు భయ పెడుతూనే ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉండాలి. లేకపోతే భయమే రోగం ఐ పీ డి స్తుంది జాగ్రత్తగా జీవన విధానాన్ని అనుసరించి ప్రతి రోజూ ఓ ధైర్యం అనే అమృతాన్ని ఆస్వాదించి జీవనాన్ని సుఖమయం చేసుకోవాలి 🙏

  • @vijayalaxminamepalli2496
    @vijayalaxminamepalli2496 4 месяца назад +1

    Mangala suthram vesukokunda nallapusale vesukune vari gurinchi cheppandi

  • @sravaniveneesh9541
    @sravaniveneesh9541 4 месяца назад +4

    Chala Baga chepparu Amma... Mimmalni a bhagavanthudu challaga chudalani manaspurthi ga a govindudini prardhisthunnanu....

  • @Anji-pp2jc
    @Anji-pp2jc 3 месяца назад

    akka. sandhyavandanam. chesi.poojachesthene. manamu. chese. poojalu. devudiki. chemduthaya. kaastha. vivarimchamdi

  • @kalyanitirumareddi5460
    @kalyanitirumareddi5460 3 месяца назад

    Amma chala manchii video pettaru amma..anavasaramaina visayalu kosm akkuva alochinchakudadu.....

  • @arasadasanthu9406
    @arasadasanthu9406 4 месяца назад +1

    Periods kuda anthe kada,mari centiments tho bayapedatharenduku, 3days ani, 4days ani. periods epud avtamo , ela avtamo teliyadu, dbt anpinchinapud nunchi countingaaa, leka chusinapati nunchi countaa , rest kosam pedite heavy work ipothundi niyamalatho, hema malini garu scientific reasons chepinapud,idantha health kosame pettaru , devudu ani link pedite bayapadatarani ala cheparu....ani cheparu...miru clarity ivandi plsssss

  • @Lathapundla
    @Lathapundla 4 месяца назад

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 4 месяца назад +11

    ఇలా ఎవరు చెప్పారు. అక్క అందరు భయపెటారు🙏🙏

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 4 месяца назад

    ఓం గోవిందాయ నమః

  • @itsmemilky6847
    @itsmemilky6847 4 месяца назад +1

    Amma evaraina chanipoina vallintiki velthe shavanni muttukunte deeparadana cheyakudada. Ganganadi lo snanam chesi ravala. Vetipai oka vedio cheyandi.

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 4 месяца назад +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @32786
    @32786 4 месяца назад +1

    Akka. Pillalaki ye age lo aksharaabhyasam cheyinchali? Okasari cheppandi.

  • @nagaraja5664
    @nagaraja5664 4 месяца назад

    Jai sri ram

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 4 месяца назад

    జై శ్రీరామ్ సత్యభామ గారు చాలా చక్కగా వివరించారు

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 4 месяца назад

    చాలా బాగా చెప్పారు మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏🙏

  • @manikyambalakhsmi7822
    @manikyambalakhsmi7822 4 месяца назад

    Satya bhama chelli ki na vandanalu your Explanation సూపర్ ❤❤❤

  • @saineelima774
    @saineelima774 4 месяца назад

    Temple lo pooja chesthunte puvu venaki padipothe emina kiddu jarguthunda

  • @appscgroupsranker69
    @appscgroupsranker69 4 месяца назад

    Krutanjathalu amma. Chala chakkaga vivarincharu. Mi asirvachanalu kuda mank kavali. Bless cheyandi amma memu bagundalani. Thank u amma. Jai bharath.

  • @sameeraja8221
    @sameeraja8221 4 месяца назад

    Chala baga chepparu , dhanyavadamulu

  • @SreeJyothy-q3i
    @SreeJyothy-q3i 4 месяца назад

    Amma gajulu ,patilu ,inka mukupudaka gurinchi chepandi amma

  • @sandhyabolla9973
    @sandhyabolla9973 4 месяца назад

    Namaste andi. Mettelu health gurinchi kadaaa annaaru. Mari widows, singlewomen ki health issues ki relation gurinchi cheppagalaru

  • @nagaraja5664
    @nagaraja5664 4 месяца назад

    Akka manchi gnanani echvu akka dhanyavadhalu

  • @divi07ecstasy
    @divi07ecstasy 4 месяца назад

    Satya garu chala baga chepparu
    Ma intlo vallaki ilane cheptunte kotha ga nerchukoni vachi maku cheppaku ani na Mata nu teesi padestunnaru chadastam yekkuva ayyindhi neeku ani ma pillalu ma varu navvukuntunnaru andi Aina nenu valla mata lekka cheyyakinda mimmalni follow ayyi dhairyam ga a devuni sevasayinchukuntu meeru cheppe bhagavadgeetha nu roju vintu na dharmam nenu nirvarthistunnanu andi ❤

  • @lakshmisuvarna3761
    @lakshmisuvarna3761 3 месяца назад

    👏👏👏

  • @deva7341
    @deva7341 4 месяца назад +2

    Manchi vishyalu cheptunnaru Jai Sriram

  • @divya2496
    @divya2496 4 месяца назад

    Amma egg tinna roju evening దీపం petacha pless reply amma

  • @PksavithriNair
    @PksavithriNair 4 месяца назад

    Baga chepparu amma

  • @ashwinibarri2246
    @ashwinibarri2246 4 месяца назад

    Bgaa chepparu akka 🙏🏻

  • @ashokrao4860
    @ashokrao4860 4 месяца назад

    Meeru chepte kachhitamga nammalanipistundandi bhama garu

  • @sirislifestylevlogs
    @sirislifestylevlogs 4 месяца назад +5

    Sister పూజ గదిలో ఉండే దేవుడి పాటలకి కానీ విగ్రహాలని కానీ ప్లాస్టిక్ flowers వేయకూడదు అంట ఎంత వరకు నిజం
    అదేవిధంగా ముత్యాల దండాలు వేయవచ్చా స్వామికి చెప్పండి ప్లీజ్

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 месяца назад

      @@sirislifestylevlogs
      దేవుడికి బొమ్మ పూలు (ప్లాస్టిక్ పూలు) ఎలా వేస్తాము..
      అలా వెయ్యకూడదు దేవుడ్ని అవమానించడం అవుతుంది.

    • @sirislifestylevlogs
      @sirislifestylevlogs 2 месяца назад +1

      @@prasaddasarp114 tq 🙏

  • @layasrikondapalukula2206
    @layasrikondapalukula2206 4 месяца назад

    🙏🙏💪🏻

  • @Pvadhu
    @Pvadhu 4 месяца назад

    Chakkaga cheparu amma ma husband sree vidya upasakulu..ayina apudu chepthu untaru asasvathamayani vishyalu pattinchukovadhu ani meru epudu manchi vishyalu andaruku chepinadhuku dhanyavadhalu

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 4 месяца назад

    Thank you sister

  • @gsulthangoud4948
    @gsulthangoud4948 4 месяца назад

    Hare Krishna

  • @pasupuletinumamaheswari9814
    @pasupuletinumamaheswari9814 4 месяца назад +5

    భలే చెప్పారు అమ్మ వారం క్రితమే మా అమ్మాయి కి మెట్టెలు, పిల్లెళ్ళు కొన్నాం

  • @bhagyi7950
    @bhagyi7950 4 месяца назад +1

    Jai shree Ram Jai shree Krishna 🙏🙏🙏

  • @mysweethome.9839
    @mysweethome.9839 4 месяца назад

    Namaste amma last week Tuesday na mangala suthram gold chain perigi poeindhi amma copper thiga tho joint cheysi vesukunnanu ala vesukovachha kastha cheyppandi amma marchu kundham ante mudam kadha ani alachisthunanu amma please reply evvandi amma

  • @janakikandula286
    @janakikandula286 4 месяца назад +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @rajeswarik2381
    @rajeswarik2381 4 месяца назад

    అక్క అపరాజితస్తోత్రం గురించి తెలుపగలరు

  • @laxmigopal3560
    @laxmigopal3560 4 месяца назад +1

    Subodyam brunda garu

  • @vsailaja5143
    @vsailaja5143 4 месяца назад

    Superrr sathya garu ❤❤

  • @akhilayadav8510
    @akhilayadav8510 4 месяца назад

    Akka eka Harathi tho deepam veligistham kada taruvata ah eka Harathi ni em cheyali

  • @Sanvekadance
    @Sanvekadance 4 месяца назад +1

    Here Krishna
    Jai shree Ram

  • @CalmButterfly-rc2lq
    @CalmButterfly-rc2lq 4 месяца назад

    Ballisha seam chepandi akka

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 4 месяца назад

    👌👌👌☺️🤩🚩🏹

  • @anjaliuppalapati7061
    @anjaliuppalapati7061 4 месяца назад

    Namaskar andi chala Baga chepparandi

  • @Trivikram226
    @Trivikram226 4 месяца назад +1

    Jai Sri Krishna 🙏🙏🙏🙏

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 4 месяца назад +1

    ❤jai shree krishna ❤baga cheparu...bayam poyela ..tq sooo much amma ❤

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 4 месяца назад +1

    Jai Shree Ram

  • @harirao7294
    @harirao7294 4 месяца назад

    Pellilo Mattelu evarupettali. Kosta andraloa Rajulu, velamadoralu, Naidulu, menamaamalu, tallitarupuvaru pedataru. IDi correcent yena. Dayachesi cheppandi

  • @syamalabhanu7731
    @syamalabhanu7731 4 месяца назад +1

    Namo narayanaya...namah shivaya🙏🙏

  • @bearinnie
    @bearinnie 4 месяца назад

    🙏👏👏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 4 месяца назад

    Jai shree Ram... Jai shree krishna...🙏🙏🙏🙏🙏

  • @bhagavatulalakshmivasantha7680
    @bhagavatulalakshmivasantha7680 4 месяца назад +1

    Manchi vishayam chepparu

  • @Abhai759
    @Abhai759 4 месяца назад +1

    Jai sreeram

  • @Ammuabhi-r9y
    @Ammuabhi-r9y 4 месяца назад

    Thank you sister ❤❤❤

  • @kanchanaganga4840
    @kanchanaganga4840 4 месяца назад

    Manchi vishayalu samasyalu eegiga parishkaralu teluputaru sathya garu thanks❤

  • @DurgaSangani-ch3qd
    @DurgaSangani-ch3qd 4 месяца назад

    Chala Baga chakkaga chepparu thank u sister 😊

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 4 месяца назад +1

    🙏🙏🙏

  • @KarnamRani
    @KarnamRani 4 месяца назад +1

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @GouriswariTumula
    @GouriswariTumula 4 месяца назад

    Akka garu namaskaram
    Nenu santanam leka badhapadutuvunte oka streemurti ma amma ki Lalitha sahasra Naamam pretiroju chaduvukommani chepparu ,appatinunchi nenu amma namalanu chadavadam modalupettanu ipudu Naku mugguru santanam,ninna mi video chusanu mugguru santanam vunnavaru govt job aruhulukaru anedi andariki vartistunda teliyacheyandi please

  • @maruthidevikanaparthy4473
    @maruthidevikanaparthy4473 4 месяца назад

    Manchin explanation amma❤

  • @lavanyae8465
    @lavanyae8465 4 месяца назад +1

    Om namashivaya🙏

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 4 месяца назад

    Tqu so much🤝 Amma

  • @raviradhika3769
    @raviradhika3769 4 месяца назад

    Super super vedio... thanks for sharing

  • @Manas_king_143
    @Manas_king_143 4 месяца назад

    Thankyou sister for saying good words

  • @sarada141
    @sarada141 4 месяца назад +2

    sravana mangalavaramu nomulu, varalakshmi vratham lo vayanam brahmalu brahmalu ke ivvala? Video dwara cheppandi please 🙏🏽

    • @sarada141
      @sarada141 4 месяца назад

      @@sreevedika2325 lakshmi devi andaru stree la lo chudamani cheptamu waste aithe. Vere vaalu panikiraru kada counting lo.
      Satyabhama garu please clarity ivvandi.

    • @sreevedika2325
      @sreevedika2325 4 месяца назад

      @@sarada141 tappuga ardam chesukokandi .Edina vrataniki konni niyamalu vuntayi.vere vallaki ivvakudadu ani kadu Andi dani ardam.general ga ee Nomu ki mundu Butta vayinam istam.adi tesukune vallu kuda Madi ga vundi tesukuntaru.ippati laga idi varaku andaru inthala poojalu chese varu kadu kada .May be appati paristutulani batti appudu ala pettaremo.ippudu kuda ivvakudadu ani evaru cheppatledu. Kani iche roju vallu nonveg adi tini vundi vunte palitam vundadu kada.andaru tinaru ani cheppalem kada andi.ala ayite konni vatiki kontha mandike istaru (ex ashada masam lo naivedyalu pedite chakali avidani ammavariga bhavinchi avidake istaru nauvedyam inka tambulam).annitiki negative ga tesukokudadu andi

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 4 месяца назад

    Jai shree Ram akka

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 4 месяца назад +1

    Good morning amma..... Chala baaga chepparu😂😂

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 4 месяца назад +1

    🙏అమ్మ

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 4 месяца назад

    Govinda Govinda Govinda 🎉🎉🎉

  • @bhavanilakshmi8380
    @bhavanilakshmi8380 4 месяца назад

    Chala Baga cheparu Satyabhama garu

  • @keerthiramya12
    @keerthiramya12 4 месяца назад

    Hare krishna❤

  • @itsmesamatha8557
    @itsmesamatha8557 4 месяца назад +1

    థాంక్స్ అంది.నేను నిన్ననే పుస్తెల్లో తాడూ మార్చుకున్నాను.కానీ ఒకరు ఇప్పుడు మంచి రోజులు లేవు అని అప్పటి నుండి నాకు భయమేస్తుంది.దేవుడే మీ రూపంగా చెప్పేలా చేసాడు

  • @ganisettirathna
    @ganisettirathna 4 месяца назад

    Pagilina bommalu intol undacha cheppandi

  • @GangadhararaoRebba
    @GangadhararaoRebba 4 месяца назад

    T,q sister

  • @divadarshanamDevotional
    @divadarshanamDevotional 4 месяца назад

    👍👍👍👍👍👌🏻🙏

  • @shinchanulagamtamil
    @shinchanulagamtamil 4 месяца назад

    Pancha lohala mettalalo bangaram kuda untadhi kadha amma paravaledha

  • @KumariKothurthi
    @KumariKothurthi 4 месяца назад +1

    🙏🌺👍

  • @sushmithagoud6806
    @sushmithagoud6806 4 месяца назад

    అక్కయ్య....విరిగి పోయిన పుస్తెని మార్చి కొత్త పుస్తెని తెచ్చినపుడు ఆ కొత్త పుస్తెను మనమే ధరించుకోవచ్చా? లేకుంటే భర్త మాత్రమే ధరింపజేయాలా ?

  • @shirishareddymandhala3575
    @shirishareddymandhala3575 4 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏👌👌

  • @rameshsir4320
    @rameshsir4320 4 месяца назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sivalakshmigoppisetty437
    @sivalakshmigoppisetty437 4 месяца назад +1

    🎉🎉🎉🎉

  • @sushinipidugu7539
    @sushinipidugu7539 4 месяца назад +1

    Bharata Sanskriti baguntundi ade doubt ledu. Kani evanni pelli tarvate pratyekamga enduku?? Aadavariki first period rakamundu nunde use cheyochu kada.aadavariki garbasayam Chala important …enka poorvasuvasinilaku avasaram leda Mattelu?variki health avasarame kada .enka cheppalante avanni pettukunna vallandaru health vishayam lo perfect kuda kadu kada.

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 2 месяца назад

    Banjara vallu full fingers ki pettukunttaru

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 месяца назад +2

    హరేకృష్ణ 😊❤