YSRCP Office Demolition: వైసీపీ ఆఫీస్ కూల్చివేత, ఏం జరిగింది, జగన్ ఏం చెయ్యబోతున్నారు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • అమరావతి పరిధిలో నిర్మాణంలో ఉన్న ఒక వైసీపీ కార్యాలయాన్ని బుల్‌డోజర్లతో అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఏం చెయ్యబోతోంది?
    #Tadepalli #YSRCPOfficeDemolition #YSRCP #TDP
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 594

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 месяца назад +328

    ప్రైవేట్ స్థలం కొనుక్కొని పార్టీ ఆఫీస్ కట్టుకోకుండ ప్రభుత్వ స్థలం లో కట్టడం తప్పు.

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf 3 месяца назад +23

      Tdp ఆఫీసు కోసం రాష్ట్రంలో అనేక చోట్ల govt lands నామమాత్రపు ధరకు తీసుకుంది

    • @harikrishna5666
      @harikrishna5666 3 месяца назад +21

      What about mangalagiri TDP office?
      Adhi kuda govt land kadha
      You are TDP follower but nicely covering

    • @callmepavan4169
      @callmepavan4169 3 месяца назад

      Bro bara bara katukutam sarena em cheyaleru ​@@harikrishna5666

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna 3 месяца назад +8

      @@harikrishna5666
      So tanu moral ga cheppedi enti ante if tdp govt change aithe all tdp offices ni demolish cheyocchu ani open ga chepthunnadu.

    • @kartheekprince1500
      @kartheekprince1500 3 месяца назад +8

      Aa building ni govt office koraku use chesukovacchu

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 3 месяца назад +91

    ప్రభుత్వ స్థలంలో తక్కువ లీజ్ కి అధికారం ఉందని తీసుకుంటే కూల్చాటం తప్పు లేదు

    • @anupamareddy8959
      @anupamareddy8959 3 месяца назад +2

      Thakkuva lease ko emo theledhu kaani.....chatta badham Gane theesukunnaru kadha?

    • @tinythingsbyjv
      @tinythingsbyjv 3 месяца назад +2

      Mangalagiri lo highway pakkana unna TDP office kuda government land lone undhi.
      3.75 acres.
      33 years lease. At 1000 per acer per month.

  • @muddadavamsi5666
    @muddadavamsi5666 3 месяца назад +297

    సిటీలో రూమ్ అంటే 4000 ఉంటే నెలకి ఈడేమో రెండు ఎకరాలు ఏమో సంవత్సరానికి ₹1000 అంట

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf 3 месяца назад

      TDP కూడా తన పార్టీ ఆఫీసు ల కోసం నామమాత్రపు లీజు తో ప్రభుత్వ స్థలాలు తీసుకొన్నది

    • @appolitics6160
      @appolitics6160 3 месяца назад +25

      All party offices across ap pay the same amount ..even tdp ,jsp,bjp pay same lease amount..

    • @BharathKumar-ql9ce
      @BharathKumar-ql9ce 3 месяца назад

      అరేయ్ ఎర్రిపుల్క హైదరాబాద్ లో ఉన్నా మీ తెలుగుదేశం ఆఫీస్ కుడా 99 ఏళ్ల లీజుకు తీసుకున్నదే

    • @Ravirocking88
      @Ravirocking88 3 месяца назад +5

      Market rate veru. Government rate veru untundhi.. okkasari real estate lo chudandi market rate 50000 sq yard unte registration ki government rate tho chestharu.

    • @bhavaniyadav7208
      @bhavaniyadav7208 3 месяца назад +8

      Ramji film city 2 lac
      20 lacs una time lo
      Ipidu 20 crs

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 3 месяца назад +52

    సామాన్య జనులకు ఈ రేటు లో స్థలాలు ఇస్తారా ఇది అన్ని పార్టీలు ఆలోచించాలి

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 3 месяца назад +13

    ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు కట్టడం దానికి నిబంధనలు విరుద్ధంగా కట్టడము చట్టరీత్యా నేరం కాబట్టే ప్రభుత్వ భూమి అంటే ప్రజలకు ఉపయోగపడాలి తప్ప పార్టీలకు సంబంధించిన దిగా వాడుకుంటే చట్టరీత్యా నేరం నిబంధనలకు విరుద్ధంగా ఈ పర్మిషన్లు లేకుండా బిల్డింగు అనేది నిర్మాణము చేయడం చట్టరీత్యా నేరం అందువల్లనే కూల్చివేయడం జరిగింది తప్పనిసరిగా కూల్చి వేయాల్సింది

  • @ica91015
    @ica91015 3 месяца назад +118

    Ee building rent year ki 2000rs 😂😂

    • @allamnarayanaraju1053
      @allamnarayanaraju1053 3 месяца назад +7

      Manaki ivvali tadepalli palce rent ki 1000 rs per month jagan anna ycp karyakarthalaki pedhalaki

    • @BharathKumar-ql9ce
      @BharathKumar-ql9ce 3 месяца назад

      హైదరాబాద్‌లో ఉన్నా మీ తెలుగుదేశం ఆఫీస్ కూడా 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నదే

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf 3 месяца назад +5

      Tdp పార్టీ ఆఫీసు కూడా ఇలాగే లీస్ తీసుకున్నారు

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 месяца назад +3

      ​@@allamnarayanaraju1053orey LANGA Yey PARTY OFFICE KI AINA..THAKKUVA RATES KI ISTHARU..TDP BJP JSP KI AINA..FIRST POLITICS THELUSUKOO RA LANGA

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 месяца назад +1

      @@allamnarayanaraju1053 Anni party's off anthey raa kuyya

  • @prakashb3281
    @prakashb3281 3 месяца назад +42

    Boat yard ni lease ki ivvadam entraaa

    • @appolitics6160
      @appolitics6160 3 месяца назад +2

      Okappudu Krishna river undedhi ..ippudu capital ga ...akkada boats pettatam kudardu mari...

  • @ilovemyindia6249
    @ilovemyindia6249 3 месяца назад +7

    త్యాగరాజు కుటుంబం ఐదేళ్ల ముందు ఓక సినిమాకి 10 కోట్లు తీసుకునే వారు ఎప్పుడు ఒక్కరు 100 కోట్లు తీసుకుంటున్నారు మొత్తం బరం ప్రేక్షకుడి మేడ.

    • @uvnaresh1592
      @uvnaresh1592 3 месяца назад +1

      Cinima tv lo chudu . Ego tho poyela unnav bro take care

  • @dr.k.srinuvasu253
    @dr.k.srinuvasu253 3 месяца назад +4

    Cold War between two casts

  • @lalpa5261
    @lalpa5261 3 месяца назад +5

    Even I am from TDP I don’t support this activities.Even our Tdp do good things these negative aspects will be taken seriously by neutral people which shows effect in coming elections which will be in form of silent vote like last elections

  • @TheUnique2006
    @TheUnique2006 3 месяца назад +23

    Verygood. Don't compare.they want to use this as party office.

    • @Educatedindian123
      @Educatedindian123 3 месяца назад

      Tomorrow after they coming in to power they will do the same.. what's the use for poor people??

    • @harikrishna5666
      @harikrishna5666 3 месяца назад

      Karma will return soon
      That's shouldn't cry

  • @encop2784
    @encop2784 3 месяца назад +1

    Government స్థలం అయినప్పుడు కూల్చడం ఎందుకు , చక్కగా కట్టి దాన్ని ప్రభుత్వ కార్యాలకు వాడుకోవచ్చుగా... ప్రజాధనాన్ని ఎందుకు నేలపాలు చెయ్యడం. గతప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ ఈ ప్రభుత్వం చెయ్యడం సరికాదు...

  • @-pjtalks
    @-pjtalks 3 месяца назад +26

    Revenge politics thapa nothing to ap people

    • @vs6110
      @vs6110 3 месяца назад +5

      Revenge politics kadhu bro ,they occupied government lands for building there own party office that 1000 rent for 33 years lease , meeku 1 month ki groceries kuda ravu

    • @Noname.-739
      @Noname.-739 3 месяца назад +4

      Revange politics ithey ... Jagan Tadepalli house ni demolish cheyyali...

    • @lalpa5261
      @lalpa5261 3 месяца назад +1

      Even I am from TDP I don’t support this activities.Even our Tdp do good things these negative aspects will be taken seriously by neutral people which shows effect in coming elections which will be in form of silent vote like last elections.Never take things easily like last ycp

    • @vs6110
      @vs6110 3 месяца назад +2

      @@lalpa5261 bro aiete edi chepu 2 acres land 33 years 1000 rs ki lease neku aa village ayina vastunda, poni vochindi anukundam edi ycp party office adi dani valana Ap people ki government ki use vunda , Ade medium size industry valaku este atleast kodamandi ayina jobs vastayi , veelu occupy chesina lands market value telusa meeku , tdp aiete anti ycp aiete enti , adi government property mana Ap janalu use vundali ari abba jagiri kadhu.

    • @rajeshpoluru8731
      @rajeshpoluru8731 3 месяца назад +1

      ​@@lalpa5261
      Nuvvu TDP vadu aithe Ila matladav ra erri nayala. Facts chusi matladuthav

  • @MrSaida107
    @MrSaida107 3 месяца назад +1

    పర్మిషన్ లేదు అని ప్రభుత్వం చెప్పింది అంటారేంటి. మీరూ విచారణ చెయ్యరా. నిజాలు బయటకి ఈ ప్రయత్నం చేయరా ?

  • @veerrajubollam683
    @veerrajubollam683 3 месяца назад +25

    అన్న 20 లక్షలు మంది న్యూట్రల్ వాటర్ మనకు ఓటు వేశారన్న అది గుర్తుపెట్టుకోవాలా

    • @telugurdy1530
      @telugurdy1530 3 месяца назад +4

      అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 151 లో 5 తీసి 11 ఇచ్చారు....పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా యెప్పుడు ప్రజలు నమ్మరు ఇంకా ఛాన్స్ ఇవ్వరు ..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
      మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

    • @uvnaresh1592
      @uvnaresh1592 3 месяца назад +4

      20 laks nutral votes vesti govt property ycp party office mi vadeleyyala bro

    • @nagaprathyush
      @nagaprathyush 3 месяца назад +1

      Govt land lo party buildings enti bro...

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 3 месяца назад +3

    భవనాలు కూల్ చేయొచ్చు జనాల గుండెల్లో జగన్ కోల్చలేరు అది గుర్తుంచుకోండి జై జగన్

  • @User__9963sr
    @User__9963sr 3 месяца назад +17

    ఎన్నికల హామీలు ఇవేనా?

    • @jaihind11
      @jaihind11 3 месяца назад +5

      Yes, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా దోచుకోకుండా కాపాడటం‌.

    • @bandaprahlad6394
      @bandaprahlad6394 3 месяца назад

      Veedu yenta kalam padavilo vuntadu, vunna devudu chustunnadu, atane pampistadu pyki, caste politics, uttarandra mariyu rayalaseema voterlaku yemi cheyyalo alochinchandira vedavallara

  • @shivakrishna3185
    @shivakrishna3185 3 месяца назад +2

    Ramojirao ke 6600 acr echaru yala????

  • @thiszkiran898
    @thiszkiran898 3 месяца назад +1

    అందరూ కరకట్ట మీద కట్టుకుంటే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండదు 😂

  • @apsaradhi5673
    @apsaradhi5673 3 месяца назад

    జై జనసేన.. జై టీడీపీ... రాజకీయ నాయకులు వందల కోట్ల స్థిరాస్తులు సంపాదించారు సార్..

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 3 месяца назад +1

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యా లయాల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరు తె న్ను లు పై జిల్లా కలెక్టర్, DRO, RDO లు ఆకస్మికంగా తనిఖీ లు జరపాలని కోరుకుంటున్నాను

  • @chitty393
    @chitty393 3 месяца назад

    అసలైన రాక్షస పాలన అంటే ఇది
    ఆంధ్రాలో అభివృద్ధి స్టార్ట్ అయింది

  • @venkataratnamjaladi2689
    @venkataratnamjaladi2689 3 месяца назад +14

    Correct 💯 manchi Pani chesaru

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 месяца назад

    👍👍

  • @harshavardhanharshavardhan8143
    @harshavardhanharshavardhan8143 3 месяца назад +27

    Jai pspk & cbn

  • @kartheekprince1500
    @kartheekprince1500 3 месяца назад +1

    Both destroy people's tax. Bad phase of politics

  • @khasimmd6736
    @khasimmd6736 3 месяца назад +4

    No problem in front of crocodile festival

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 3 месяца назад +12

    కరకట్ట నిర్మాణాలు కూడా కొట్టేయండి

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 3 месяца назад

    ఇలా కూల్చాలంటే ఒక్క పార్థీ

  • @giridhark9889
    @giridhark9889 3 месяца назад +1

    ప్రజా వేదిక గురించి రూల్స్ మాట్లాడిన జగన్ కి తన పార్టీ కార్యాలయానికి అనుమతులు తెచ్చుకోవాలని తెలియదా..? మన పాలకుల తీరు ఎలా ఉందంటే - మేడిపండు చూడ మేలిమి ఉండు, పొట్ట విప్పి కూడా పురుగులుండు అనే చందంగా ఉంది..ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి..!! 🙏

  • @kakatiyawritingsvisuals7927
    @kakatiyawritingsvisuals7927 3 месяца назад +1

    సంవత్సరానికి 2000... చాలా ఎక్కువ... 20. రూపాయలు అయితే ఓకే 😂

  • @whateva12345
    @whateva12345 3 месяца назад +1

    ప్రభుత్వం పని చేయాలి అంతే... నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీ కి శంకుస్థాపన చేసి ఎక్కడా చెప్పుకోలేదు.బెంగళూరులో ఐటీ దేశంలోనే ముందు వరుసలో ఉంది కాని ఎస్ ఎం క్రిష్ణ గారు కానీ మిగతా వారు ఎవరుళచెప్పుకోలేదు....నిజానికి పని చేసేవాడు ఎవడు చెప్పుకోరు చేసి చూపుతారు....పావలా పనికి ముప్పావలా మసాలా (ప్రచారం) చేసుకునేవాడు okka babu and his pacha బ్యాచ్, ఆఖరికి international channel ayina BBC ni kuda వాడుకొంటున్నారు...

  • @satishchallagulla2304
    @satishchallagulla2304 3 месяца назад

    Exlent

  • @naturalnani438
    @naturalnani438 3 месяца назад +7

    సుపరిపాలనకి jai😂

  • @anupamareddy8959
    @anupamareddy8959 3 месяца назад

    CRDA ki, irrigation saakha ki icharu kadha? Vallu em chepparu?

  • @m.d.ebenezer81
    @m.d.ebenezer81 3 месяца назад +2

    కొంచం ఆగి చేసి వుంటే బాగుండు అనిపించింది నాకు

  • @sheefumaster
    @sheefumaster 3 месяца назад

    How can they use it for party place ??

  • @m.dgamerpro
    @m.dgamerpro 3 месяца назад

    Government should focus on solving people's problems and not take revenge on the opposition parties. I am eager to see the fate of TDP & Janasena after 2029 elections, which I hope will be a BALLOT PAPER ELECTIONS.

  • @rajeshv-xs7kc
    @rajeshv-xs7kc 3 месяца назад +8

    cbn is no different both are different sides of coin..cbn will loose badly next time with this act

    • @pt4911
      @pt4911 3 месяца назад +1

      Mundu mee jalaga anna ni e 5yrs edavamanu. Next evarostaro tarvata sangathi. Paytm 🤡

    • @vs6110
      @vs6110 3 месяца назад

      😂😂

    • @vs6110
      @vs6110 3 месяца назад

      Revenge politics kadhu bro ,they occupied government lands for building there own party office that 1000 rent for 33 years lease , meeku 1 month ki groceries kuda ravu

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 3 месяца назад

      @@vs6110 BROTHER CBN NOW RENTED HOUSE AND PRAJAVEDIKA ALSO ILLEGAL CONSTRUCTIONS. SO NO END FOR ALL THESE

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 3 месяца назад

      @@pt4911 BROTHER CBN NOW RENTED HOUSE AND PRAJAVEDIKA ALSO ILLEGAL CONSTRUCTIONS. SO NO END FOR ALL THESE..ALSO BOLIGADINI MUNDHU ANDHRA SONTHA ILLU KATUKONMANU RA PACKAGE REAL ESTATE BROKER

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 месяца назад

    Vall

  • @ravikiran960
    @ravikiran960 3 месяца назад +3

    Good decision by AP government

  • @malli-vn5yj
    @malli-vn5yj 3 месяца назад +1

    Meeru chesindhi meeke debba tagilindi kuulchadam lo 😅

  • @kpandubabu1365
    @kpandubabu1365 3 месяца назад

    ఏదైనా ఆఫీసు కి వాడుకుంటే
    బాగుండేది national loss

  • @jayk315
    @jayk315 3 месяца назад +9

    Bbc channel ani maarchesi kutami channel ani pettukondi

    • @Hk17952
      @Hk17952 3 месяца назад +1

      11😅😂

    • @sriramkumar9577
      @sriramkumar9577 3 месяца назад

      Nee peru kuda marchesukoni goddali 🪓🪓🪓🪓babai ani pettuko.

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 3 месяца назад

    Weast T.V

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 3 месяца назад

    Amaravathi seed axis road kosam demarcate ayina land adi.. Irrigation dept approval tho land theesukovalani GO vumna bekhatharu chesi power undi kada ani kabja theesukoni anumathulu lekunda buildings kaduthunte kulchakunda vurukuntara

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 3 месяца назад

    BBC విజయనగరం స్టాఫ్ రిపోర్ట ర్ లేదా vsp రిపోర్టర్ లు న్యూస్ ఇవ్వ మని కోరుకుంటున్నాను

  • @umasirmaths6135
    @umasirmaths6135 3 месяца назад

    ప్రభుత్వ స్థలాన్ని సొంత స్థలంగా హెచ్చరిస్తున్న ఈ Ysrcp కాండిడేట్ పై వెంటనే కబ్జా కేసు పెట్టీ ప్రభుత్వ స్థలాన్ని హ్యాండోవర్ చేసుకోవాలి.. ఇదే ప్రజాస్వామ్యం

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 3 месяца назад +2

    ప్రజావేదికను ఎందుకు కూల్చారు 2019 లో

  • @vs6110
    @vs6110 3 месяца назад +1

    Same Vishakapatnan & Anakapalli lo kuda ede pani cheyali

  • @awscloud9805
    @awscloud9805 3 месяца назад +1

    Assembly ki raanodiki Office yenduku anavasaram ga vote vesa jagan ki chu

  • @nagarjuna5444
    @nagarjuna5444 3 месяца назад

    Govt lands lo private offices kattadam 100% wrongs.

  • @sandersdev
    @sandersdev 3 месяца назад

    Unauthorised construction on government land that previous party in power gave itself at unbelievably throw away price.

  • @budaylokesh
    @budaylokesh 3 месяца назад

    construct chesaru use cheyochu ga

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 3 месяца назад

    ను సక్రమంగా అమలు చెయ్యి డం లేదు విజయనగరం జిల్లా లో వున్న

  • @Nature59099
    @Nature59099 3 месяца назад

    whos money this building and making?

  • @haranathchalla9457
    @haranathchalla9457 3 месяца назад

    Seed axis Road ku Addanga Kattarata

  • @nar880
    @nar880 3 месяца назад

    ఏమి కథ లగావురా బాబు... ఒకరిది ప్రభుత్వ సొమ్ము.. ఇంకొకటి ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు సొమ్ము... దానికి ఎదో బాధతో చెపుతున్నావు.. అధికారంలో పార్టీ ఆఫీసులకు స్థలాలు కొనుక్కొని కట్టుకోవాలి.

  • @kaltech11
    @kaltech11 3 месяца назад

    Wasting public money both parties

  • @satyanarayanam8532
    @satyanarayanam8532 3 месяца назад

    Good decision by the TDP Govt

  • @johnkumar8643
    @johnkumar8643 3 месяца назад

    maravati is risk investment after 5 year again 😂

  • @rosstaylor8863
    @rosstaylor8863 3 месяца назад

    Court ki velladallev.... Kolchi mingadaly😊

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 месяца назад

    Next jagganna palese 😂😂😂jai TDP jayaho Pawan Kalyan Jai Lokesh jai balayya jayaho amaravati 🙏🙏👏👏👍👍

  • @nagarajao.3290
    @nagarajao.3290 3 месяца назад

    God

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 месяца назад +12

    ప్రభుత్వ స్థలం లో, పార్టీ ఆఫస్ ఎలా కడతారు, కూల్చడంలో తప్పులేదు. ఎక్కడ ఇలా ఆక్రమించి కట్టిన కూల్చలి.

    • @messreddy
      @messreddy 3 месяца назад +1

      TDP office how it comes

    • @harishginka7849
      @harishginka7849 3 месяца назад

      Arey Babu govt land ki lease tesukoni permission tesukoni construction state lo una ani TDP office kuda alaga untai ycp em special kadu talsuko first

  • @nagarajuthadakamadla6133
    @nagarajuthadakamadla6133 3 месяца назад

    Akramam gaa nirmisthe kulchivestharu

  • @KarthikbhaskarKoneti-de1if
    @KarthikbhaskarKoneti-de1if 3 месяца назад +1

    Amaravthi lo ipidu yevru investment cheyakndu more better Hyderabad because next evaru vchina kulacdmooo...

  • @shivauniversel
    @shivauniversel 3 месяца назад +1

    Karma bounce back

  • @ranjith.sakshi
    @ranjith.sakshi 3 месяца назад +9

    ఇడుపులపాయ లక్ష్యంగా ముందుకు సాగాలి... వాడి తాత ఆస్థికాదు కేవలం 1000, లేదా 2వేల రెంటు కట్టడానికి...

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf 3 месяца назад

      Tdp పార్టీ ఆఫీసు కోసం రాష్ట్రంలో అనేక చోట్ల govt లాండ్స్ నామమాత్రపు ధరకు లీజుకు తీసుకున్నది

  • @AGS_303
    @AGS_303 3 месяца назад

    Aa tadepalli palace kuda kulchandi 😅

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih 3 месяца назад

    Yearly RS 1000 rent super 👌

  • @anupamareddy8959
    @anupamareddy8959 3 месяца назад

    Lease perutho party ki appagincharu ani chepthunnaru.....malli nibandhanalaki virudham ani antunnaru......em nibandhanalu cheppaledhu?

  • @dineshguntupalli8793
    @dineshguntupalli8793 3 месяца назад

    no problem its not proples money like prajavedika

  • @mallikarjunapasupuleti3417
    @mallikarjunapasupuleti3417 3 месяца назад

    Karma yavarini vadili pettadhu

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 месяца назад +196

    హైకోర్టు స్టే ఇవ్వలేదు. నిభందనలు పాటించమన్నది. నిభందనల ప్రకారమే కూల్చారు

    • @ssp02707
      @ssp02707 3 месяца назад +4

      Super

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna 3 месяца назад +5

      High court demolish cheyamani kuda cheppaledhe.. aina case court lo procedures lo undaga ela demolish chestaru. So moral enti ante govt valladhi aithe emaina cheyocchu. E court thokka ivanni sollu anyway its good...... theory idi..... ok ippudu mee rojulu all the time tdp eh govt lo undadu kada ah time vastadi appudu kuda nv idhe stand meedhe undu.

    • @Gayatrik3
      @Gayatrik3 3 месяца назад

      ​@@gobbillanagarjuna court teerpu ni vyathirekisthe contempt of court ki velladame

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna 3 месяца назад +1

      @@Gayatrik3
      What the use madam after they demolished.. maha aithe malla court lo proceedings jarugutai konni years paatu idi run aithundi tappa ultimately final ga pothe adi demolish chesina officers vaallaki shiksha tappa asalaina vaallu eppudu safe eh....

    • @mani.j2981
      @mani.j2981 3 месяца назад +1

      High court said follow due process of law,it means the crda commissioner has to wait until final orders inbetween the parties has filled their counter, this is unfair & unjust

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 3 месяца назад +155

    CRDA chepthundhi building ki permissions Levu ani

    • @appolitics6160
      @appolitics6160 3 месяца назад +4

      Permissions given for g+2 ! Lease permission given for 90 years.

    • @veerabhadraraodvs3062
      @veerabhadraraodvs3062 3 месяца назад

      CRDA ni NCBN manage chesaaru kadha paytm kukkalu😊

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 месяца назад +5

      Mari lingamaneni estate ku undaa permission .

    • @anjan2678
      @anjan2678 3 месяца назад +1

      Abbo mari High court next orders iche daka touch chwyadu ani chepindi mari aventi?

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 3 месяца назад +236

    ఎకరాలకు ఎకరాలు భూ ఆక్రమణలు ఎవరు చేసినా ప్రజలు క్షమించరు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుంది జైహింద్

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 месяца назад +6

      Adhi govt land..LEASE KI THEESKUNNARU RA LANGA

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 месяца назад +5

      Mari cbn untunna Lingamaneni estate akramanga nirminchidega ......adi kuda tholaginchandi

    • @sridharmadana436
      @sridharmadana436 3 месяца назад

      ​@@mrspushpanjali8881yes bro

    • @g.skumar5000
      @g.skumar5000 3 месяца назад +5

      ​@@nsrreddys9686
      33 years 2 acres land leased by 1000 rs / acres per year is it logical think yscrp followers

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 месяца назад

      @@g.skumar5000 aithey building smash chesthara

  • @venugopalreddy9836
    @venugopalreddy9836 3 месяца назад +24

    ఎవరికి వారు పార్టీ ఆఫీస్ కట్టుకుంటూ పోతే రాష్ట్రంలో ఖాళీ ప్రదేశాలే ఉండదు ప్రజలందరూ చెట్లు పొట్ల మట పోవాల్సిందే

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 3 месяца назад +15

    రాష్ట్రంలో వున్న ప్రతి టిడిపి ఆఫీస్, ఈనాడు ఆఫీస్...అన్ని అక్రమంగా ఉన్నాయి...వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు...మన బిబిసి😂😂😂😂

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 3 месяца назад

      Ala undi unte mee jagan gadu eppudo padagodunu kada.mee 5rs paytm batch ki pani pata leda ila vagutunnaduke11 seats vachai inka buddi raaleda😂😂

    • @satyapepakayala
      @satyapepakayala 3 месяца назад

      మళ్ళీ ycp అధికారంలోకి వస్తే మాట్లాడతారులే

    • @seshammamadasu3466
      @seshammamadasu3466 3 месяца назад

      Mari unte Jagan enduku Kulcha ledu

    • @appreciatelife87
      @appreciatelife87 3 месяца назад

      పేటీఎం అబద్ధాలు ఇక్కడ వద్దు బ్రో..
      ప్రజల డబ్బు తో ప్రభుత్వ భవనం కూల్చిన జగన్…ఈనాడు ఆఫీస్ కట్టడాలు అక్రమం అయితే వదులుతాడా? రామోజీ పై కేసులు పెట్టడానికి జగన్ కి ఉండవల్లి వేయి కళ్ల తో చూసారు కద…

  • @maheshbabuboppudi9809
    @maheshbabuboppudi9809 3 месяца назад +10

    Tdp వాళ్ళే 10 కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి విజయవాడ గుంటూరు తిరుపతి కడప విశాఖపట్నం ఈ విధంగా పది కార్యాలయాలు లీజుకు తీసుకున్న 2015లో 99 సంవత్సరాలకి ఫర్ ఇయర్ 1000 రూపీస్ కి అవన్నీ కూల్ చేయండి మరి

  • @hafsabags
    @hafsabags 3 месяца назад +4

    ఏది నిర్మించినా ఏది కూల్చినా నష్ట పోయింది ప్రజలు ప్రజల సొమ్మే కదా😭😭😭😭😭😭

  • @srirambongu
    @srirambongu 3 месяца назад +94

    వైసీఫి పార్టి ప్రభుత్వ రాగానే ఫ్రజావేదిక కూల్చారు అప్పుడు ఆది ప్రభుత్వ కట్టడం ఈఫ్ఫుడైన అడ్డదారిలో స్థలం కోట్టేసి సొంత ఫనులకోసం వాడుకోవటం ఆక్రమించుట కథ కూల్చివేత మంచిదే ఇల్లాంటి భూ అక్రమాలు తగ్గుతుంది పైగా ఫార్టిల వారికే దిక్కు లేదుగనుక సామాన్యలు ఆయతే అసలు తగ్గదు అని భయం ఫూడుతుంది

    • @Vsagbsshjvdsedx
      @Vsagbsshjvdsedx 3 месяца назад +9

      టీడీపీ వాళ్ళ ఆఫీసు కూడా కూల్చండి , అది కూడా వాగుపొరంబోకు ఆక్రమణ,
      చంద్రబాబు ఉండే లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఆక్రమనే అది కూడా కూల్చండి

    • @advocaterambabu
      @advocaterambabu 3 месяца назад +1

      Common man alantivi cheyyagalara....

    • @telugurdy1530
      @telugurdy1530 3 месяца назад +1

      అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 151 లో 5 తీసి 11 ఇచ్చారు....పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా యెప్పుడు ప్రజలు నమ్మరు ఇంకా ఛాన్స్ ఇవ్వరు ..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
      మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

    • @ramstechinteriorsdecors7877
      @ramstechinteriorsdecors7877 3 месяца назад

      Manchi de... Kaani malli ycp vachi TDP valla office kottukuntu pothey antha manchi dhi kaaadu

    • @roopkanthstanley9679
      @roopkanthstanley9679 3 месяца назад

      Tit for tat

  • @ramrahim9411
    @ramrahim9411 3 месяца назад +9

    ఇది మొదలు ఇంకా లీజుకు తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టిన అన్నిటికీ ఇదే గతి, లేకపోతే లీజు సంవత్సరానికి 1000, 2000

  • @chitty393
    @chitty393 3 месяца назад +13

    మంగళగిరి టీడీపి ఆఫీస్ కూడా ప్రభుత్వ స్థలమే మరి దాన్ని కూడా కూల్చేయండి

    • @saginathamramaprasad1903
      @saginathamramaprasad1903 3 месяца назад +2

      ఆది ప్రభుత్వభూమి అయింటే జగన్ సార్ ఎప్పుడో కూల్చేసేవాడు

  • @murthy5796
    @murthy5796 3 месяца назад +3

    ఏది ఏమైనా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వ నిధులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయి. ఇలాంటి పనులవల్ల చివరికి ప్రజలకే నష్టం, భారం. గమనించాలి.

  • @DVPaul399
    @DVPaul399 3 месяца назад +24

    చంద్రబాబు ఉన్న ఇళ్ళు కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతం రక్షణ చట్టం ప్రకారం అక్రమము కాదా.... అది కూడా ఇప్పుడు కుల్చివేయండి..... 😂😅😢

    • @mallampatiit
      @mallampatiit 3 месяца назад +7

      ఆ బిల్డింగ్ ఓనర్ వైఎస్ఆర్ హయాం లో పర్మిషన్ తెచ్చుకున్నాడు అంటే వైఎస్ఆర్ ఇల్లీగల్ పెర్మేషన్స్ ఇచ్చాడా?

    • @ramakrishna2823
      @ramakrishna2823 3 месяца назад

      అరే పౌలుగా,ముందు నీ కొంప సరిగ్గా కట్టావోలేదో చెక్ చేయాలిరా

    • @nagaprathyush
      @nagaprathyush 3 месяца назад

      Meeru gorre biddalu kadhaa...kallu kanapadakapothe, thwaragaa kanti operation cheyinchandi...appati varakuu evari thodainaa theeskondi...

    • @seshammamadasu3466
      @seshammamadasu3466 3 месяца назад

      Already kulcharu.

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 месяца назад +12

    Lease perutho dobbesaru

  • @myvoice-dy6ru
    @myvoice-dy6ru 3 месяца назад +50

    Well done. అక్రమాలు చేసిన వైసిపి ని ప్రజలు తిరస్కరించారు. సుమారుగా నేలమట్టం చేశారు. ఇక పార్టీ అక్రమ కట్టడాలు సంగతి కూడా చూడాల్సిందేగా.

    • @anjan2678
      @anjan2678 3 месяца назад

      Aithe 19 lo CBN ki kuda nelamatam chesaru anate kada jagan ki Anni permissions ichinate kada akramalu ekda jargina mari jagan akrama katadalani kulchesthe miremo kaksha anaru ipdemo Ila antaru paiga Edo prajalu melu jeargtadi anatu build up lu ,lingameni akrama katadam mik kanpiydu enduknate manadi pacha blood kada

    • @telugurdy1530
      @telugurdy1530 3 месяца назад

      అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 151 లో 5 తీసి 11 ఇచ్చారు....పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా యెప్పుడు ప్రజలు నమ్మరు ఇంకా ఛాన్స్ ఇవ్వరు ..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
      మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

    • @-bn9ko
      @-bn9ko 3 месяца назад

      నిబంధనలకు విరుద్ధం అని ప్రజా వేదిక కూల్చాడు లెవెన్ మోహన్ రెడ్డి.. ఇది కూడా ప్రభుత్వ స్థలం దీన్ని దొబ్బేసి నిబంధనలు పాటించకుండా కడుతున్నాడు ఇలాంటివి చేసే సైకో అంటాడు.. విలువలు.. విశ్వసనీయత తనకే వున్నాయి అని....

  • @rishybasis
    @rishybasis 3 месяца назад +30

    వాళ్ళది వీళ్ళు వీల్లదీ వాళ్ళ ఇదే పాలిటిక్స్ puplic పవర్ ఇచ్చింది దీని కోసం nxt వాళ్ళు వచ్చాక కుళ్లుస్తారు. Unemployrs jobs లేక అల్లాడుతున్నరు దాని గురించి పట్టించు కోవడం లేదు.

    • @satheeshraj518
      @satheeshraj518 3 месяца назад +2

      Adhe chestunaru Anna

    • @suman_gautam07
      @suman_gautam07 3 месяца назад +1

      Rightly said. Both parties are same.

    • @appreciatelife87
      @appreciatelife87 3 месяца назад +1

      జగన్ లాగా ప్రజల ప్రభుత్వ భవనాలు కూల్చలేదు…ఇది ఒక పార్టీ కాత్యాలయం…
      ప్రతి జిల్లాలోనూ రాజ భవనాల మాదిరి పాలస్ లు ఏంటి భయ్యా…ఇది టూ మచ్…ఒక సింపుల్ బిల్డింగ్ సరిపోదా పార్టీ కార్యాలయానికి 😢

  • @shivasantosh
    @shivasantosh 3 месяца назад +2

    * విధ్వంసంతో మొదలైన ఏ పరిపాలన అయినా అవమానాలతో ముగుస్తుందని కళ్ళ ముందు చరిత్ర స్పష్టంగా చెప్తుంది..
    * పోయినోడి విధానంలోనే వచ్చినోడు కొనసాగుతానంటే పతనం చేతులారా స్వాగతించుకున్నట్టే..
    * చేతనైతే మీ రాజకీయ ప్రతీకారం "అభివృద్ధి" రూపంలో చూపించండి... నచ్చితే ప్రజలు వచ్చేమారు కూడా పట్టం కడతారు... లేకపోతే ప్రజలే సమాధి కడతారు.
    * అధికారం అప్పగించింది ఒక్క ఐదు సంవత్సరాలకి మాత్రమే....శాశ్వతంగా కాదు.
    * ప్రతీకార రాజకీయాలు ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు

  • @ChSanthasarojani
    @ChSanthasarojani 3 месяца назад +3

    Evaru gelichina , poyedhi prajala money ne. 😅😅

  • @raoyelluri1681
    @raoyelluri1681 3 месяца назад +2

    Andhra pradesh Inka bagupadadu. Ee state Ila nasanam aipovaalasinde. Deenini demudu kuda rakshinchaledu.

  • @chittibabu8383
    @chittibabu8383 3 месяца назад +4

    High court judgement varaku wait cheyalsindhi

  • @gobbillanagarjuna
    @gobbillanagarjuna 3 месяца назад +4

    Prajavedhika is much different than here.... prajavedhika irregular place lo kattaru. Adi river ki 100cms below place lo akramanga kattina just oka building anthe.... so appudu 2 to 3 notices send chesaru cbn asalu adi maadi kaadu annadu. Maku sambandham ledu annake appati govt demolish chesaru..
    But here is much different. Idi regular place lone and that tooo its not near to any rivers place. And also idi case court lo undi, which means procedure lo undi ala unna daani case ni ela mid night demolish chestaru. Idi kattchitam ga aadangi pani, 2019 lo govt public ga open ga patta pagalu demolish chesindi due to adi justice kabatti. But idi mid night demolish chesaru endukante adi injustice kabatti. Ikkade proof dorikesindi.... anyway moral enti ante.....
    Govt vaalladhi aithe edaina demolish cheyocchu court thokka ivemi akkarledu.... lets see.....

  • @PK-nv4on
    @PK-nv4on 3 месяца назад +3

    కబ్జాలు మాకు కొత్త కాదు. కొండలకైన గుండు కొట్టగల సత్తా మాది... అనుకున్నారు. ఆచరించారు. ఆవల విసిరేయబడ్డారు. బోట్ యార్డ్ నేను చూశాను. చాల అందమైన సైట్.

  • @prasadg789
    @prasadg789 3 месяца назад +3

    చంద్రబాబు భజన కి ఎంత తీసుకుంటున్నారు bbc ఛానల్ వాళ్ళు?

    • @DVROnly
      @DVROnly 3 месяца назад

      Idhi mee bc la channel kadu dabbulu teeskodaniki. Bbc. They maintain standards

  • @ilovemyindia6249
    @ilovemyindia6249 3 месяца назад +32

    Yes he was criminal
    His father brought arogya Sri
    His father brought 108 /104
    His father brought fees rembusihment for poor students
    His father brought rythu barosa
    His father brought free electricity for formers
    His father brought polavaram project
    Jagan garu brought village secretariat
    Jagan garu brought Vallenter sys
    Jagan garu brought English medium in AP govt schools
    Jagan garu brought change of whole infrastructure of 45000 schools in Andra in just 5 yrs
    Jagan brought 4 ports
    Jagan brought 8 fishing horbor
    Jagan garu brought 16 medical College in in just 5 yrs
    Jagan garu give lot of poor people give 3 lakh crore direct in account
    Jagan garu brought village clinic
    Jagan garu brought rythu barosa centre
    In COVID pandemic 2 yrs in he do very well governance n save lot of people life
    So according to u
    " he was criminal"
    Hats off you
    ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న జగన్ గారు సైకో
    4.5 years హైదరాబాద్ లో undi కరెక్ట్ గా ఎలక్షన్స్ కి 6 నేలలు ముందు ఆంధ్ర కి వచ్చి సాధ్యం కాని హామీలు ఇచ్చిన cbn మరియు సినీ నటుడు మీ దేవు ల్లు
    CBN ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 2 రాష్ట్రాల బడ్జెట్లు కావాలి 1.60 లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఏడాది కి
    Wait n watch brother
    ఎవరు మాంచి వారో మరియు ఎవరు తప్పుdu వారో

    • @kishorem3818
      @kishorem3818 3 месяца назад +10

      But meetu yenny cheppina me anna 420 😂😂😂

    • @midhunkumar07
      @midhunkumar07 3 месяца назад +5

      420 ycheap😂

    • @satyachallagulla2765
      @satyachallagulla2765 3 месяца назад

      Padi lakshakotla donga gajan

    • @sridharsirEnglish
      @sridharsirEnglish 3 месяца назад +2

      అన్నీ వాళ్ళే తెచ్చారు...అంతకు ముందు గోచీలు కట్టుకొని తిండికి లేక ఏడ్చేవాళ్ళం...😂

    • @nagaprathyush
      @nagaprathyush 3 месяца назад +1

      Nenu oka laksha kotlu thinesi, pedhalaki oka veyyi kotlu padesthe...chaalu anamaata...this is very Abrahmic concept...
      Chesina papaalu annii chesesi, prabhuvu ni nammukunte chaalu swargaaniki pothaam annatlu...alaa ayithe, govt rules, chattaalu ivannii endhuku? Chaduvukunna gorrevaa nuvvu?

  • @apsaradhi5673
    @apsaradhi5673 3 месяца назад +1

    వైసీపీ 151 మంది నాయకులు సంపాదించిన అవినీతి సొమ్ము మొత్తం తప్పక జాతీయం చేయండి సార్

  • @SrinivasaraoVittanala-h3p
    @SrinivasaraoVittanala-h3p 3 месяца назад +1

    కూల్చటం తప్పు. దానిని వేరే విధం గా ఉపయోగం లో పెట్టాలి. డబ్బు ని vurada

  • @MadhavJK
    @MadhavJK 3 месяца назад +1

    నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా! ఎవరికి ఏ భాషలో చెబితే అర్థం ఔతుందో, వారికి ఆభాషలోనే చెప్పడం ధర్మం!
    2019లో జగన్ గద్దెనెక్కిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో మొదలై, 2024లో గద్దె దిగేవరకు జరిగిన విధ్వంసం గురించి జగన్ ఒకటికి పది సార్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
    ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారి బూట్లు నాకకుండా, ఎవరు అధికారంలో ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి వివాదాలు తలెత్తవు.
    ఎదుటి వారు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వారైతే, వారి పట్ల చట్ట బద్ధంగా, న్యాయ బద్ధంగా వ్యవహరించ వచ్చు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించని వారిపట్ల ఒక్కొక్క సారి ‘ముల్లును ముల్లుతోనే తీయ్యాల్సి’న అవసరం వస్తుంది. భరించక తప్పదు.
    లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగవలసినదే.