Narayana Students Outstanding Performance In JEE Main | JEE మెయిన్స్‌లో నారాయణ విద్యాసంస్థల జయకేతనం

Поделиться
HTML-код
  • Опубликовано: 24 апр 2024
  • J.E.E-మెయిన్స్ లో మరోమారు నారాయణ విద్యాసంస్థలు జయకేతనం మోగించాయని... యజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణ గ్రూప్స్ డైరెక్టర్స్... సింధురా నారాయణ, శరణి నారాయణ పాల్గొన్నారు. ఓపెన్ క్యాటగిరిలో పదిలోపు 6 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని...ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా రాణించారని...వారు తెలిపారు. ఓపెన్ కేటగిటిలో 100 లోపు 28 ర్యాంకులు...తమ విద్యార్థులవే అని తెలిపారు. విద్యార్థుల బలాబలాలను పరిశీలించి...వారికి అనుకూలంగా శిక్షణ ఇచ్చి, పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దడం వల్లే...ఇది సాధ్యమైందని వెల్లడించారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии •