హలో సర్, నమస్తే. మా నాన్నగారు 1991 లో ఒకావిడ నుంచి 2.24 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమితోపాటు, దీనికి ఉత్తరంగా దిక్కులో అప్పటికి 20 సంవత్సరాలుగా ఆవిడ అనుభవంలో ఉండిన 1.82 ఎకరాల ప్రభుత్వభూమిని కూడా మేమే అనుభవించుకునేలా రాసి యిచ్చారు. అయితే, మాకు ఇప్పుడు కేవలం ఆ 2.24 ఎకరాలకు మాత్రమే పట్టాదారు పాస్ బుక్ వచ్చింది. దాదాపు ముప్పయేళ్లుగా మా అనుభవంలోనే ఉన్న మిగతా 1.82 ఎకరాలకు పాసుపుస్తకం పొందడమెలాగో తెలుపగలరు. ఈ పొలం మునిసిపాలిటీ పరిధిలోకి వస్తుంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. ధన్యవాదాలు.
Sir ma jeji nanna perutho RSR lo 9akaras vundhi. Kani ma uri VRO memu vuri lo lenappudu maku atuvanti notes evvakunda vro bandhuvu ku ROR lo Maku 6 bomi ni record lo vunchi migatha bomi ni 3 acaras nu Dkt antu sarvese lo vunna army man ku echaru. Maku 4 years tharvatha thelisindhi. Athadu appadike 3 acarala bimi pai bank lo lone thisukunnadu. Vro nu adigithe adhi dkt patta antunnadu. Pariskaram cheppandi
Very good knowledge sharing sir
Sir need GO Copy sir
Pls enclose GO Copy in description
When Amendments made to POT ACT THEN STSTUS ?
Mari pasupu kunkuma kinda rayavacha sir
హలో సర్, నమస్తే.
మా నాన్నగారు 1991 లో ఒకావిడ నుంచి 2.24 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమితోపాటు, దీనికి ఉత్తరంగా దిక్కులో అప్పటికి 20 సంవత్సరాలుగా ఆవిడ అనుభవంలో ఉండిన 1.82 ఎకరాల ప్రభుత్వభూమిని కూడా మేమే అనుభవించుకునేలా రాసి యిచ్చారు. అయితే, మాకు ఇప్పుడు కేవలం ఆ 2.24 ఎకరాలకు మాత్రమే పట్టాదారు పాస్ బుక్ వచ్చింది. దాదాపు ముప్పయేళ్లుగా మా అనుభవంలోనే ఉన్న మిగతా 1.82 ఎకరాలకు పాసుపుస్తకం పొందడమెలాగో తెలుపగలరు. ఈ పొలం మునిసిపాలిటీ పరిధిలోకి వస్తుంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
ధన్యవాదాలు.
Sir ma jeji nanna perutho RSR lo 9akaras vundhi. Kani ma uri VRO memu vuri lo lenappudu maku atuvanti notes evvakunda vro bandhuvu ku ROR lo Maku 6 bomi ni record lo vunchi migatha bomi ni 3 acaras nu Dkt antu sarvese lo vunna army man ku echaru. Maku 4 years tharvatha thelisindhi. Athadu appadike 3 acarala bimi pai bank lo lone thisukunnadu. Vro nu adigithe adhi dkt patta antunnadu. Pariskaram cheppandi
Sir 1954 EC ISthara
ఇస్తారు, manual not డిజిటల్
@@telugulawchannel97 d patta landki isthara
jadajimant ele tukovali anna please reply anna
@@mthippeshmgthippesh9237 google search
@telugulawchannel97 emani search kottali anna