Maoists Releasing Video Of Captive CRPF Jawan Rakeshwar Singh Manhas From Jungle | ABN Exclusive

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1 тыс.

  • @sarmachpns9969
    @sarmachpns9969 3 года назад +1559

    రాజకీయ నాయకులు టార్గెట్ కావాలి.
    పోలీసులు పొట్ట కోసం పని చేస్తున్నారు.
    తెలుగు రాష్ట్రాల్లో రాజకీయనాయకులు వేల లక్షల కోట్లు దోచుకుంటున్నారు పెదల భూమి కబ్జాలు. అన్నలు ఒక పట్టు పట్టాలి.

  • @praveengoud9812
    @praveengoud9812 3 года назад +1014

    దయచేసి ఉద్యోగులు ని బలి చేయకండి... వాళ్ళ కుటుంబానికి శోకం మిగలచవద్దు... జవాన్ నీ వదిలి నందుకు ధన్యవాదాలు...

    • @drlaboratories8965
      @drlaboratories8965 3 года назад +9

      ధన్యవాదములు ఎందుకు నక్సలైట్లు కి డబ్బులు ఎవరు ఇస్తున్నారు పొలిటికల్ లీడర్స్ కాదా కెసిఆర్ కేటీఆర్ జగన్ లని కట్టి కొట్టచ్చుగా నక్సలైట్లు ఎందుకు చేయడం లేదు అల

    • @drlaboratories8965
      @drlaboratories8965 3 года назад +2

      మనిషి కీ బలహీనీడు మీదే ప్రతాపం చూపిస్తాడు

    • @ravip9891
      @ravip9891 3 года назад +5

      Bro 20 మంది జవాన్స్ ని చ౦పినందుకో వారికి thnx ఎందుకు...ఆపరేషన్ ప్రహర్ 3 కి భయపడి రిలీస్ చేశారు...

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 3 года назад +1

      @@ravip9891 24 mandi jawan lanu champina vallaku thanks cheppala

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 3 года назад

      24 jawan lanu champinanduku thanks cheppala

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 3 года назад +79

    హమ్మయ్య కధ సుఖాంతం. వేల మంది ప్రజల సాక్షిగా జవానుని బేషరతుగా విడుదల చేసారు, ధన్యవాదములు.

    • @dv9239
      @dv9239 2 года назад +1

      22 mandi jawans ni champaru
      Ne dp lo aa Indian flag inka Netaji photo thesey set avvale

  • @sampathsavara7301
    @sampathsavara7301 3 года назад +164

    జవాన్ ను వదిలి నందుకు క్రుతజ్ఞతలు తెలియ జేస్తున్నాను....జై జవాన్

  • @chinthkuntaramanjineyulu5344
    @chinthkuntaramanjineyulu5344 3 года назад +435

    సమాజంలో చాలా మంది తప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళని ఏమైన చేయండి ఇలా దేశం కోసం ప్రాణాలను అర్పించే వాళ్ళను కాదు ...

    • @maheshmattad1054
      @maheshmattad1054 3 года назад +4

      Vallani enduku samputharu bro penchi poshinchedi Valle kada

    • @gatlameena7844
      @gatlameena7844 3 года назад +1

      Sss

    • @prathapecotraveller1992
      @prathapecotraveller1992 3 года назад +4

      Aa rajyakiya nayakule kada, CRPF jawans ni forest ki pampi, naxalites ni champuthunnaru

    • @suryaprakashboya6572
      @suryaprakashboya6572 3 года назад +6

      అన్నలు కూడా ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వారు

    • @hari_nath5062
      @hari_nath5062 2 года назад +1

      @@suryaprakashboya6572 kadu bro epudu naxals sidhantgam Mari poyiendhe vallu kuda money kosama unaru

  • @janardhang.j4849
    @janardhang.j4849 3 года назад +559

    మావోయిస్టుల చేతిలో ఉన్న CRPF జవాన్ ను వదిలిన ఉదారమైన మనస్సు కు వందనాలు 🙏🙏👍

    • @dst6385
      @dst6385 3 года назад +16

      22 mandini champesaka okadni vadili petadam Goppatanam aaa sodaraa

    • @naveenkumarchintagada1675
      @naveenkumarchintagada1675 3 года назад +9

      Yenti bro vaallaki thanks cheptunav...22 members ni champi ippudu janaalalo sympathy kosam okkarni vidichipettaaru

    • @barberianking9272
      @barberianking9272 3 года назад

      🙏🙏

    • @lingalanarsimlu7797
      @lingalanarsimlu7797 2 года назад +1

      Avna mari vallu entha mandhi chanipothunnaro,enduku chanipothunaro,evari kosam chanipothunaro thelsa brother,vallaki villa laga jithalu ravu ,chasthe dabbulu kuda ravu .
      Valla family ni ,pillalni odhili vanalo,endalo adavilo brathukutharu enduko,evari kosamo okkasari alochichava?

    • @skidsteer7129
      @skidsteer7129 2 года назад

      Mettu melam cheyalsindi...bro

  • @republicindiacoins
    @republicindiacoins 3 года назад +55

    ఒక జవాన్ గారి ని ఇలా చెయడం అంటే అది వాళ్ల విఘ్నతకే వదిలేయాలి. దేశం లోని అందరినీ , ఆ నక్షలైట్లతో సహా అందరినీ ప్రతీ క్షణం ప్రాణాలను పణంగా పెట్టి కాపాడే వాళ్లే జవాన్లు. Jai javan Jai hind.

    • @akbarkadarbar
      @akbarkadarbar 3 года назад

      Republic India coins అంటే ఏమిటి

    • @HELLOWORLD-ey9sz
      @HELLOWORLD-ey9sz 3 года назад +1

      Madam india high level varaku education complete chesukoni ,lancham ivvaleka,job raka ala aienaru ,anthey kani vallaki kovvu ekki kadhu ,oka jawan avali anna lancham ,india ki pattina daridram lancham

    • @PSRPrasad
      @PSRPrasad 3 года назад

      Ok,then are there any punishable persons in our society.

    • @republicindiacoins
      @republicindiacoins 3 года назад

      @@akbarkadarbar My channel about coin collection and information about coins and notes.

    • @republicindiacoins
      @republicindiacoins 3 года назад +1

      @@HELLOWORLD-ey9sz adi vallu kovvekki cesaaru anatam ledu ok javan ni ala ceyatam gurinche.

  • @parshuramjadav3438
    @parshuramjadav3438 3 года назад +91

    జవాన్ ను వదిలి పెట్టినందుకు అన్నలకు(మావోయిస్టు) ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు. లాల్ సలాం

  • @MAHENDRAKUMAR-ll6yt
    @MAHENDRAKUMAR-ll6yt 3 года назад +303

    మీరు భందిగా పెట్టాలి అనుకుంటే రాజకీయ నాయకులని prajaseva cheyani వాళ్లను ప్రజాల ధనాన్ని మద్యలో వాడుకునే వాళ్లను పెట్టండి ante కని ela దేశం కోసం పని chese వాళ్లని kadu mee poratalaku జోహార్లు

    • @Kumar-zw2op
      @Kumar-zw2op 3 года назад +1

      Ade e policelu & politicians ki vunaku puttali tappu cheyadaniki.

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +2

      @Psr Pitla 20 jawans ni champaru and chala years nunchi champuthunaru, naxalites n terrorists ki pedha Theda em ledhu, nuv gun pattav ante aadhi dheshaniki against war declare chesinattu

    • @roshansingh7522
      @roshansingh7522 3 года назад +3

      @@saichanderraboina5212 😂😂😂 poi aa rajakiya nayakula dhi nakku Nikku atha istam vunnte

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +2

      @@roshansingh7522 nuv aatla nakuntane perriginavara chillar ga, jawans champadum neku joke ga undha, shame on people like you

    • @ashoksurnida7275
      @ashoksurnida7275 3 года назад

      Lal salaam

  • @bikshapathianna8940
    @bikshapathianna8940 3 года назад +310

    అన్నాళ్లరా మీ అందరికి ఇవే నా,, red salute🚩✊🙏✊🚩👌👍
    పోలీసులు జవానులారా మీరు కూడా కొంచెం మానవత్వంతో ఆలోచించండి
    అనవసరంగా వాళ్ళను చంపడానికి కూంబింగులు ఆపరేషన్లు చేసి వాళ్లను దొరకపట్టి చంపి పురుగులు పట్టినాక శావాలను కూడా కన్నా తల్లి దండ్రులను నోచుకోకుండా చెయ్యకండి
    మానవత్వం ఎక్కడుందో అర్థం చేసుకోండి
    మీకైనా ప్రభుత్వం ఏదో విదంగా సాహయపడుతుంది కానీ వాళ్ళ పరిస్థితి
    అందర్నీ వదిలి సమసమాజం కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం వాళ్ళ పోరాటం నిస్వార్ధం...
    First మనలో మనకు గొడవ పెడుతుంది
    దోచుకెళ్లే దొంగనా కొడుకుల్ని చంపండి
    అన్నల్ని కాదు
    విప్లవం వర్ధిల్లాలి🚩✊🚩

    • @surendratanwar1870
      @surendratanwar1870 3 года назад +8

      సత్యం..! అభినందనలు.!

    • @ashoksurnida7275
      @ashoksurnida7275 3 года назад +10

      Lal salaam

    • @ashoksurnida7275
      @ashoksurnida7275 3 года назад

      🔄

    • @mahendersinger4202
      @mahendersinger4202 3 года назад +3

      Correct cheppindru anna lalsalam

    • @goriparthidurgaprasad3431
      @goriparthidurgaprasad3431 3 года назад +13

      Chaduvukunnodu doctor, sintist, teacher, soldier, police,.... Inka.. Veella వల్ల samajaniki ఉపయోగం undhi. Mari naxalite వల్ల ఉపయోగం ఏమిటి?

  • @mercy2181
    @mercy2181 2 года назад +5

    జవాన్ వదిలినదుకు అన్నా లకు కృతజ్ఞతలు
    నాక్సల్ నీ ఎవరూ ప్రేమతో స్వీకరించరు💐🌹
    బ్రదర్ గతం ముఖ్యం 🌹

  • @s.l.v.mobiles.362
    @s.l.v.mobiles.362 3 года назад +31

    జవాన్ ని వదిలి నందుకు కృతజ్ఞతలు

  • @krmvlogs7731
    @krmvlogs7731 3 года назад +123

    వాళ్ళని చంపినప్పుడు వాళ్ళవి ప్రాణాలు కదా ఇందులో తప్పు ఎవరిది లేదు మధ్యలో ఉండీ కీలు బొమ్మలుగా జవాన్స్ ని వాడుకుంటున్న రాజకీయ నాయకులది ముందు వాళ్ళని చాంపలి ..పోలీసులను చంపకపోతే వాళ్ళు వీళ్ళని చంపుతారు భయం తో దాడులు చేసుకుంటారు ముందు అసలు ఎవరు వెల్లమన్నారు వల్ల ఉన్న చోటుకి అంత ఎందుకు అడవి మృగలే వాటి మీద దాడి చేస్తే ప్రాణ రక్షణ కోసం అవి మన మీద దాడి చేస్తాయి ఇక్కడ అదే జరిగింది ... మావోయిస్టులు గా మారింది ఈ సమాజంలో ఉన్నా స్వార్థ రాజకీయాలు చూడలేక నిరుద్యోగులుగా బతకాలేక తిండి కూడా దొరకని పరిస్థితి లో అమ్మా నాన్నా లని పోషించలేని వాళ్ళు . ప్రజలకు అండగా ఉండడానికి మాత్రమే వల్ల వాళ్ళ ప్రజలకు ఎం ఇబంది ఉండదు .వాళ్ళు ఉంటే ఈ రాజకీయ నాయకులకు ఉచ్చ ఎక్కడ లేపేస్తారో అని భయం తో బతుకుతారు అందుకే రక్షణ పేరుతో crpf జవాన్స్ ని మధ్యలో బలి పశువులు గా వాడుకుంటారు అనవసరంగా వాళ్ళు బాలి ఆవుతారు .నిజం చెప్పాలంటే ఒక్క రాజకీయ నాయకుడిని ఆయన సెక్యూరిటీ లేకుండా తిరగమను ఉచ్ఛకి కూడా పోడు కార్ దిగి వాళ్ళు ఉండడం వాళ్లే ఆ అడవులు అన్న మిగిలాయి లేకపోతే అవి కబ్జా చేశేవారు.అక్కడ బతుకుతున్న అడవి బిడ్డలను జంతువులు కూడా చంపేవారు అప్పుడు వీరప్పన్ ని కూడా ప్లాన్ చేసి చెప్పారు అడవి ని స్వాధీనం చేసుకోవడానికి ఈ రాజకీయ కుక్కలు ..జై జవాన్ .జై కామ్రేడ్

    • @justlike-zg5qr
      @justlike-zg5qr 3 года назад +1

      💯 true bro

    • @krmvlogs7731
      @krmvlogs7731 3 года назад +2

      @@justlike-zg5qrలాల్ సలాం కామ్రేడ్💪

    • @thiranraj1708
      @thiranraj1708 3 года назад +1

      Yes.. it.. true..

    • @surendratanwar1870
      @surendratanwar1870 3 года назад +4

      అసలు అన్నలే నిజమైన దేశసేవకులు.!

    • @sudhakarwgl643
      @sudhakarwgl643 3 года назад +2

      కచ్చితంగా మీరు చేపింది కరక్ట్ అన్న

  • @balajii739
    @balajii739 3 года назад +225

    డబ్బు తీసుకుని ఓటు వేసే వారికి జ్ఞానోదయం చేసి మంచి నాయకులనే ఎన్నుకునే విధంగా మన పిచ్చి జనాలకోసం పని చేయండని నక్సల్స్ కి నా ప్రార్థన...🙏 అక్కడ చుట్టూ వచ్చి కూర్చున్నారు కదా...,

  • @allinonevideos369
    @allinonevideos369 3 года назад +6

    మీ టార్గెట్ ప్రజలు,ఉద్యోగులు కాదు అన్నలు,వేలు,లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్న రాజకీయ నాయకులు మీ కంటికి కనిపించడం లేదా అన్నలూ.జవాన్ ను వదిలి పెట్టినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏.

  • @qasimqd7447
    @qasimqd7447 3 года назад +11

    Thanks for the release thank you so much

  • @rk-gx8ur
    @rk-gx8ur 3 года назад +6

    అన్న నువ్వు అదృష్టవంతుడివి... చంపేయాలి అంటే ఒక్క నిమిషం చాలు... కానీ దేవుడు... వాళ్ళ వైపు ఉన్నాడు... నిన్ను క్షమించరు.... అన్నలు అవినీతి చేసిన రాజకీయ నాయకులని చంపండి 🙏🙏🙏
    ఎందుకంటే వాళ్ళు.. ప్రజలు కోసమే మీరు ప్రజల కోసమే 🙏🙏🙏

  • @sivasivappa7105
    @sivasivappa7105 3 года назад +40

    మీడియాకు ఇంటర్వ్యూ నీ కష్టం సుఖం తెలుస్తుంది బ్రో

  • @kishore1120
    @kishore1120 3 года назад +5

    ఈ నక్సల్స్ వల్ల ఏమి ప్రయోజనం... ధనికుడు... పేద వాడిని మోసం చేస్తాడు....
    ఆ ధనికుడు మళ్ళీ నక్సల్స్ కీ సాయం చేస్తారు.... నక్సల్స్ వల్ల ఉపయోగం ఏంటి????.... నయీమ్ ఎవడు.... ఒక నక్సల్.... ఎవడు ఉన్నాడు వాడి వెనుక రాజాకీయ నాయకుడు..... అంటే నక్సల్ వల్ల ఎవరికి లాభంమో మనకి అర్ధం అయి ఉండాలి.... జై జవాన్ జై కిసాన్
    ....

    • @mohandaskillo5393
      @mohandaskillo5393 Месяц назад

      తప్పు నయీమ్ ఒక గ్యాంగస్టర్... కామ్రేడ్స్ తో పోల్చవద్దు.... ఉద్యమం గురించి తెలియదు నీకు...కామ్రేడ్స్ ఆశయాలు వేరు... వారి ఉద్యమాలు వేరు... అలాంటి వాలని నయీమ్ తో ఎందుకు పోలుస్తునావు... తప్పు

  • @vippartis
    @vippartis 3 года назад +62

    If govt focus on eradication of corruption and looting, discrimination of underprivileged and enhance the freedom and liberty, the Naxal activity can be stopped.

    • @vusha8612
      @vusha8612 3 года назад +6

      Are you aware of their ideology
      Do you know the steps taken by govt
      It reduced to 46 districts
      Yes but now. We need to change our way of tackling

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +3

      Lol communists have killed millions of people in Europe and thousands of innocents in indian sub continent and East Europe is developed only after the eradication of communism, they have been doing shit this from a long time, communism is neither useful for economy nor spiritually, guns pattukoni pedha pedha matalu chepagane saripodhu and pls look at the sats, india is the only country which has pulled millions of people from poverty with out using force which means democratically...they are no different from terrorists and idiolizing them is the stupidiest thing to do

    • @Raj-cw9ln
      @Raj-cw9ln 3 года назад

      70 years of independence manakanna late ga independence occhina country's yenno develop ayyayi...mana India enduku inka underdevloping ga undi? Politicians vallanna naxalites vallana lafoot ga

    • @vippartis
      @vippartis 3 года назад

      @@vusha8612 what is your comment on rampant corruption, looting, discrimination and fuedal activities existing. Our constitutional forces have to check these. Naxals do not belive in our constitution as the govts one after one failed to tackle these crucial issues.

    • @vusha8612
      @vusha8612 3 года назад

      @@vippartis can you show me the source how you concluded this

  • @VenuMandula
    @VenuMandula 3 года назад +32

    భారత దేశానికి కమ్యూనిస్ట్ లు, అన్నలు, కమ్యూనిజం అవసరం వీటితోనే నవ భారత, అవినీతి లేని రాజ్యం సాధ్యం.. విప్లవం వర్ధిల్లాలి ✊️✊️✊️

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 3 года назад +1

      Bokkkem kaaduuu

    • @INDIANROYALMEDIA
      @INDIANROYALMEDIA 3 года назад +2

      Machine gun tho me anna ni communist lo yemina chesina edge mata matladutava

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 3 года назад

      Maoist l. Kodukuluu

    • @thiranraj1708
      @thiranraj1708 3 года назад

      Supper.. it.. good

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +1

      Oka country chupinchu Naku communism valla bagu padindhi ? Lakshala mandhi ni champaru prapancha vyampthanga, eltanti vaalu neku inspiration aa ?

  • @chepurikotesh
    @chepurikotesh 3 года назад +96

    మానవత్వం చాటుకున్నా మావోయిస్టులు

    • @rajurajputangadi4006
      @rajurajputangadi4006 3 года назад +10

      20 మందిని చంపిన నాకొడుకులకి మానవత్వం ఉందా

    • @apnaidu657
      @apnaidu657 3 года назад +3

      @@rajurajputangadi4006 mari మావోయిస్టులను చంపినప్పుడో అప్పుడు ఉందా మానవత్వం ఇదంతా నాయకుల వల్లే జరుగుతుంది వాళ్ళు మారారు వీళ్ళు ఇలాగే బలి అవుతూ ఉంటారు

    • @krmvlogs7731
      @krmvlogs7731 3 года назад +4

      వాళ్ళని చంపినప్పుడు వాళ్ళవి ప్రాణాలు కదా ఇందులో తప్పు ఎవరిది లేదు మధ్యలో ఉండీ కీలు బొమ్మలుగా జవాన్స్ ని వాడుకుంటున్న రాజకీయ నాయకులది ముందు వాళ్ళని చాంపలి ..పోలీసులను చంపకపోతే వాళ్ళు వీళ్ళని చంపుతారు భయం తో దాడులు చేసుకుంటారు ముందు అసలు ఎవరు వెల్లమన్నారు వల్ల ఉన్న చోటుకి అంత ఎందుకు అడవి మృగలే వాటి మీద దాడి చేస్తే ప్రాణ రక్షణ కోసం అవి మన మీద దాడి చేస్తాయి ఇక్కడ అదే జరిగింది ... మావోయిస్టులు గా మారింది ఈ సమాజంలో ఉన్నా స్వార్థ రాజకీయాలు చూడలేక నిరుద్యోగులుగా బతకాలేక తిండి కూడా దొరకని పరిస్థితి లో అమ్మా నాన్నా లని పోషించలేని వాళ్ళు . ప్రజలకు అండగా ఉండడానికి మాత్రమే వల్ల వాళ్ళ ప్రజలకు ఎం ఇబండి ఉండదు .వాళ్ళు ఉంటే ఈ రాజకీయ నాయకులకు ఉచ్చ ఎక్కడ లేపేస్తారో అని భయం తో బతుకుతారు అందుకే రక్షణ పేరుతో crpf జవాన్స్ ని మధ్యలో బలి పశువులు గా వాడుకుంటారు అనవసరంగా వాళ్ళు బాలి ఆవుతారు .నిజం చెప్పాలంటే ఒక్క రాజకీయ నాయకుడిని ఆయన సెక్యూరిటీ లేకుండా తిరగమను ఉచ్ఛకి కూడా పోడు కార్ దిగి వాళ్ళు ఉండడం వాళ్లే ఆ అడవులు అన్న మిగిలాయి లేకపోతే అవి కబ్జా చేశేవారు.అక్కడ బతుకుతున్న అడవి బిడ్డలను జంతువులు కూడా చంపేవారు అప్పుడు వీరప్పన్ ని కూడా ప్లాన్ చేసి చెప్పారు అడవి ని స్వాధీనం చేసుకోవడానికి ఈ రాజకీయ కుక్కలు ..జై జవాన్ .జై కామ్రేడ్

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +1

      @@apnaidu657 guns pattukovadum n state ki against fight cheyadum terrorism so terrorists la no champuthe manavathvaniki against yela ? Guns odhilesi yemaina paniki oche panulu chesthe yevadu em annadu, ela aaduvulu pattukunte..chethilo aakulu thappa em undav..shame on people who are supporting these naxals, poi meru kuda aadavulo undandi, one hand enjoying free market n on the other hand supporting red terror

    • @Msh4566
      @Msh4566 3 года назад

      @@saichanderraboina5212 maoists are not terror terroism ento telusuko

  • @doriesaragala7723
    @doriesaragala7723 3 года назад +7

    Great respect...

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 года назад +3

    Super 🙏🙏

  • @medaboinahareesh1483
    @medaboinahareesh1483 3 года назад +31

    నాయకులు వారి సొంత స్వలాభాల కోసం పోలీస్ ను వాడుతున్నారు

  • @radhakrishna-eq8fj
    @radhakrishna-eq8fj 2 года назад +2

    Lal salam

  • @rk-gx8ur
    @rk-gx8ur 3 года назад +33

    ప్రజల సంక్షేమ కోసమే ఐతే... అన్నలు ముందు ఒక్క అవినీతి రాజకీయ నాయకుడని చంపండి....🙏🙏🙏

    • @villagestarsurya8447
      @villagestarsurya8447 2 года назад

      రాజకీయ నాయకులు ను పంపాలంటే ముందు వీరు వస్తారు కదా

    • @kartikeymishra2608
      @kartikeymishra2608 2 года назад

      Why they should kill who has given athority to naxal to kill our jawan they must be killed if they harm our jawans

  • @mkumarraja2930
    @mkumarraja2930 3 года назад +12

    రాకేశ్ గారు మీరు నిజంగ అధ్రుస్థావంతులు

  • @pvrrao6041
    @pvrrao6041 3 года назад +3

    సైనికున్ని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు. ప్రజలకోసం ఆయుధం పట్టి పోరాదేవాళ్ళు, ప్రభుత్వం తరుపున పోరాడేవాళ్ళు అందరూ వీరులే. వీళ్ళు తయారు కావటానికి తల్లి తండ్రులు, సమాజం ఎంతో కష్టపడతారు. అటువంటి వాళ్ళు బలై పోవడం చాలా బాధాకరం. దీనికి కారణం నీచ రాజకీయ వ్యవస్థే. శాంతియుతంగా పోరాదేవాల్లను అవహేళన చేస్తూ, అణచివేస్తూ, ప్రశ్నించిన వాళ్ళను శిక్షించడం ద్వారా హింసాత్మక పోరాటాలకు ప్రేరేపణ కలిగిస్తున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారనంత వరకూ అమాయకుల బలిదానాలు జరుగుతూనే ఉంటాయి.

  • @maruthisharma2169
    @maruthisharma2169 3 года назад +4

    Salute for releasing Javan...please target politicians...who ever not working properly..

  • @maheshuggina554
    @maheshuggina554 3 года назад +17

    మెతుకులు కోసం కొందరు ఉద్యోగం, ఆధిపత్యం కోసం ఒకరు ఉద్యోగం...

  • @holyspritlovelyministry
    @holyspritlovelyministry 3 года назад +3

    జై జవాన్ జై కిసాన్ BJP వాళ్ళకి ఏమైనా మానవత్వం ఉందా మీ ఎన్నికల కోసం మీ స్వార్థం కోసం మా జవాన్లను బలితీయడం బాధాకరం బెంగాల్ లో ఎన్నికలు జరగుతున్న సమయంలో భారత జవానులపై ఎప్పుడైనా దాడి జరగొచ్చని .. దానిని ' బీజేపి ఎన్నికల కోసం వినియోగించుకుంటుందని గత నెలలోనే చెప్పిన పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. అతను చెప్పిన విధంగానే ఈ రోజు 22 మంది భారత జవానులు చంపబడ్డారు .. దయచేసి మాకు మనుసులల బ్రతకనివ్వండిరా మాలో అల్లారులు లేపి విద్వేషాలను రెచ్చకొట్టి మాలో మాకు గొడవలు పుటీస్తున్నారు మీ స్వార్దం కోసం జై జవాన్ జై కిసాన్ 😭😭🙏🙏😥😥😥down down BJP

  • @murali9023
    @murali9023 3 года назад +6

    ఒక జవాన్ ను భారత దేశం వెలుపల్ల ఇటువంటి స్థితి లో చూడడం బాధాకరం చాలా బాధ వేస్తుంది

  • @mdariefg
    @mdariefg 3 года назад +1

    Thank you for releasing CRPF jawan and also please suurender we can solve the problems by joining or by making our own political party

  • @shanusheikyt
    @shanusheikyt 3 года назад +29

    Why this happening in my country 🇮🇳🇮🇳😢😢

    • @ghabass1143
      @ghabass1143 3 года назад +3

      Yeh new India hai .Yahan Nakxil Raja ha.India sharam karoo yeh tu film mai hota hai real mai bi hova .24 jawan ka kya kon badla lega😥😥

    • @nareshnaresh8938
      @nareshnaresh8938 3 года назад +3

      You can read daily news paper there is going lot of cureption. So many politicians doing cureption in this country. so that against going this way. But some innocent people are missing like this

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 3 года назад

      ఓటు వెయ్యడం చేత కాకుంటే ఇలాగే తగలబడుతోంది.

    • @BayabongaYT
      @BayabongaYT 2 года назад

      Stop corruption. They will not get any reason to become naxals

    • @THE_KUKI_18
      @THE_KUKI_18 8 месяцев назад

      Please go to school😂

  • @nickysiragam16
    @nickysiragam16 9 месяцев назад +4

    ఈ దేశం లో వుంటూ ఈ దేశం జవాన్లు చపుతున్నారు వేలే ఉగ్రవాదులు అర్బన్

  • @sitaramudibbi9802
    @sitaramudibbi9802 3 года назад +3

    May God bless you.

  • @vasumummidi1257
    @vasumummidi1257 3 года назад

    Tq annalu

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 3 года назад +17

    Very good mavolu

    • @naresh3187
      @naresh3187 3 года назад

      అంజయ్య జలగ గాడికి వేసి ..మరలా మా కూరగల్లు వాళ్ళు నిన్నే నమ్ముకున్నాం అంటావా ?.....అమరావతి నాశనాన్ని కోరుకున్నారు కదా మీరందరూ

    • @doravaaribharath7591
      @doravaaribharath7591 3 года назад +2

      @Badhrinath Reddy ఆ 20 మందిని ఎందుకు చంప్యారో. మీరు వివరణ ఇస్తారా....

    • @krmvlogs7731
      @krmvlogs7731 3 года назад +1

      @Badhrinath Reddyవిల్లు వాళ్ళని చంపకపోతే వాళ్ళు వీళ్ళని చంపుతరు

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +1

      @@krmvlogs7731 guns yevadu pattukomanadu ? Valaki yevaru findings esthunaru ? Guns pattukoni indian forces against ga pothe valani terrorists antaru, manaki constitution aani okati undhi gurthu pettukondi

    • @krmvlogs7731
      @krmvlogs7731 3 года назад

      @@saichanderraboina5212 వాళ్ళని కాదు ఇండియాలో ఉన్న అవినీతి రాజకీయా నాయకులను అను వాళ్ళు మారితే సమాజం మారుతుంది నిరుద్యోగులు ఉండరు మధ్యతరగతి వాళ్ళు ఉండరు అప్పుడు ...అప్పుడు అడవిలో అన్నలు కూడా వచ్చి ప్రజలతో కలుస్తారు

  • @naresh4993
    @naresh4993 3 года назад +1

    వీళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు ఎవరి గురించి పని చేస్తున్నారో తెలియదు ఒక్కసారి కూడా పేద కుటుంబం కు సహాయం చేసినట్టు వినలేదు మరి వీళ్ళు ఎందుకు ఉన్నారు

  • @udaykumarreddy5503
    @udaykumarreddy5503 3 года назад +5

    ప్లీజ్ రాజకీయ నాయకులు తీసుకెళ్లండి ఈ దేశంలో మనలను రక్షిస్తున్న వారు ఒక్క జవాన్లు మాత్రమే వాళ్లను ఏమి చేయకండి ప్లీజ్ మన దేశంలో రాజకీయ నాయకుల వల్ల జవాన్లు బలైపోతున్నారు

  • @Putins-b9u
    @Putins-b9u 10 месяцев назад +2

    Killing does not bring peace.

  • @rajkumar-gp3vm
    @rajkumar-gp3vm 3 года назад +4

    Look at the number of public involved. A true system.

  • @ganeshbiddika0862
    @ganeshbiddika0862 3 года назад +1

    అన్నలరా మా జావాన్ నీ విడిచి పెట్టినందుకు మీ పాదాలకు నమస్కరిస్తున్నా..🙏🙏 మన దేశంలో పొలిటికల్ లీడర్స్ నాయకుల వద్ద కోట్లు కోట్లు ప్రజల సొమ్ము ను దుర్వినియోగం చేస్తున్న వాల పై పని పట్టాండి అన్నా. పొట్టకోసం ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేస్తూ దేశ రక్షణలో అనుక్షణం పోరాడుతూ దేశ ప్రజలను కాపాడుతారు. మాజ్ జవాను ను వదిలిపెట్టి మీ గౌరవాన్ని కాపాడుకున్నరు🙏🙏🙏....

  • @somujune
    @somujune 3 года назад +21

    Learn from western countries how much respect they give to service men. After watching this video I was shocked how people are seeing jawan and his helplessness face by entire village as if there is no respect and work for them.

    • @heat921
      @heat921 2 года назад

      Well, the western governments don't kill their people randomly

    • @sumandasti6152
      @sumandasti6152 2 года назад

      Don't learn anything from western countries. India teached everyone how to respect. U bloody western ideaolagist.

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 3 года назад +1

    ఇక్కడ ఉన్న నక్సల్ సానుభూతిపరులు గమనించాల్సింది. కొంత కాలం క్రితం వరకు లేని వీళ్ళు అకస్మాత్తుగా ఎలా తయారయ్యారు అంటే వీళ్లకు ఆయుధాలు, మందుగుండు, వ్యూహాలు, శిక్షణ అంతా కాశ్మీర్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇదంతా రాజకీయ నాయకులకు, మీడియాకు, స్థానికులకు ముందే తెలుసు.

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 3 года назад +3

    Jai Jawan.Jai India.🕺🕺🕺.

  • @saikiranprudhivi8476
    @saikiranprudhivi8476 3 года назад

    Nice information ABN press news

  • @syamram9819
    @syamram9819 3 года назад +5

    రాజకీయ నాయకులు ఈ కామెంట్ లు చదవండి

  • @chinnaiahyadav349
    @chinnaiahyadav349 3 года назад +1

    రాజకీయ నాయకులకు పోలిసులను కాపాలగా ఉండకూడదు... అనే జీవో తిసుకురావాలి..అప్పుడే రాజకీయ నాయకులు వింటారు.... సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంది

  • @neelimapallanti5557
    @neelimapallanti5557 3 года назад +7

    ధన్య వాదాలు కమ్రెడ్స్.టార్గెట్ ఈ సారి మీ ఎమ్మెల్యే , మంత్రులను పెట్టండి. మిమ్మల్ని ఈ విధంగా మంచి భవిష్యత్ లేకుండా అడవుల పాలు చేసినందుకు.

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 3 года назад

      పోరాటం వాళ్ళ గురించి అయితే స్వార్థం తో బతికేస్తారు మేడమ్.దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కడు అలాగే ప్రతి ఒక్కరూ సాయం కోరతారు, కాని వాళ్ళు జీవితం మీద ఆశ లేకుండా బతుకుతున్నది ఒక తరం బాగు కోసం, నాయకుల వంచన చేరి డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని అడివి తల్లికి అంకితమిచ్చారు కాని,అడవి పాలు కాలేదు.

  • @guptabahadur9757
    @guptabahadur9757 16 дней назад

    good

  • @ashadeepika8639
    @ashadeepika8639 3 года назад +13

    నక్సల్స్ సోదరులకు మా విన్నపం!
    దయచేసి మీకు సమయం దొరికినప్పుడు abn రాధాకృష్ణ అలియస్ బూతు రాధ కృష్ణ గాడిని కిడ్నప్ చేసి కోసి కారం పెట్టి అడవిలో పందులకి వాడిని ఆహారం గా వేయవలిసిందిగా కోరుచున్నాం..అప్పుడే రాష్టం బాగుంటద్ది

    • @puladasudastagiri9072
      @puladasudastagiri9072 3 года назад +1

      Right Anna

    • @guruchowdarytiriveedhi9980
      @guruchowdarytiriveedhi9980 3 года назад +3

      Ayana enduku maa jaffa jalagan gadini kosthey saripothundi

    • @mohammedgouse4998
      @mohammedgouse4998 3 года назад

      Call me..7577847027

    • @కొణిదెలరాంకరణ్
      @కొణిదెలరాంకరణ్ 3 года назад +1

      @@guruchowdarytiriveedhi9980 బొల్లోడి కి అలిపిరి లో ఒకసారి గుద్దలో బాంబ్ పెటారుగా😊😊😊

    • @Msh4566
      @Msh4566 3 года назад +1

      @@కొణిదెలరాంకరణ్ Ysr meda guddalo bomb pettaru

  • @gabbarsing2528
    @gabbarsing2528 2 года назад

    Exlent work

  • @satishakshay2748
    @satishakshay2748 3 года назад +12

    అమరుల కుటుంబాలకు దిక్కు ఎవరు అట అడిస్తునది ఎవరు అమరులైతున్నదెవరు ప్రజలు గమనించాలని

  • @revanthmekapothula3092
    @revanthmekapothula3092 3 года назад +1

    Nice annalu

  • @bryogi9780
    @bryogi9780 3 года назад +20

    ఏమిటి ఈ దురదృష్టం.. తుపాకీ తో ఎమ్ సాధిస్తారు..రాజ్యం ముందు మీ బలం సరిపోదు.. మీ ఆలోచనలు మంచివే..కానీ మీ ప్రాణాలు విలువైనవి..వెనుక బడిన వర్గాల పిల్లలు,ఉన్నత విద్యా వంతులు అయిన మీరే ఈలా తుపాకీలు పట్టుకుంటే ఎలా..వద్దు..జన జీవన స్రవంతి లో కలవండి....ప్రజల మద్దతు తో ప్రజా సమస్యలపై పోరా డండి..లాల్ సలాం

    • @moviemazaajr6190
      @moviemazaajr6190 3 года назад +5

      ప్రజలని దోచుకొని తినే వాళ్ళు ఉన్న అన్ని రోజులు అన్నలు పుట్టుకువస్తునే వుంటారు

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +2

      @@moviemazaajr6190 dheniki aaduvulo aakulu yeruko danika ? Em chesinru vaalu prapancha vyampthanga ? Lakshala mandhi ni champaru, north korea lo andharu communist annaale aakadiki dhayacheyandi

    • @bryogi9780
      @bryogi9780 3 года назад

      @@saichanderraboina5212 నీకు చెప్పినా అర్దం చేసుకునే పరిస్థి తి లో లేవు లే బ్రదర్....నా అంచనా కరెక్ట్ అయితే మీరు బహుశా పోలిస్ కుటుంబ సభ్యు డయ్యి గాని షా కి వీరాభి మాని కానీ అయివుండవచ్చు..

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +2

      @@bryogi9780 meru chepi chudandi, meru correct ga matladithe nenu kachithanga agree aithanu

    • @bryogi9780
      @bryogi9780 3 года назад

      @@saichanderraboina5212 time vachinappudu matladam brother

  • @ఆదివాసియువసైన్యం

    Good Session jai javan

  • @gunakalamahesh5008
    @gunakalamahesh5008 3 года назад +5

    Jawan ni vadilinanduku meku ma 🙏🙏🙏🙏🙏vala family tharupuna 🙏🙏🙏

  • @janardhanjanardhan303
    @janardhanjanardhan303 3 года назад

    🙏🙏🌹🌹 thanks

  • @appajik7106
    @appajik7106 3 года назад +13

    దేశ ద్రోహులు ఇంకేమీ చేయగలరు,జై జవాన్ జై భారత్

    • @marikantigovindamma4493
      @marikantigovindamma4493 3 года назад +2

      Nijamina desha drohulu samanyla raktham tagevallu petrol diesel gas nithyaavasara sarakula perutho

    • @NagaRaju-ks4uc
      @NagaRaju-ks4uc 3 года назад +1

      దేశంపేరు చెప్పుకుని లక్షలు కోట్లు దెంగేవాళ్ళు దేశాద్రోహులే

  • @girimahankali5474
    @girimahankali5474 3 года назад

    మిరు GREAT CHAALA SIR

  • @astroidyt
    @astroidyt 3 года назад +12

    వాళ్లకు మానవత్వం ఉందికాబట్టె ఓదిలెసిండ్రు... 🙏🙏🙏

    • @gamechanger8459
      @gamechanger8459 3 года назад

      Bokkale vadhalepka pothi chastharu kabbati

    • @astroidyt
      @astroidyt 3 года назад +1

      @@gamechanger8459 అంత మందిని చంపినోల్లు ఒక్కన్ని చంపడం ఒక లేక్క.. వాళ్లకు

    • @gamechanger8459
      @gamechanger8459 3 года назад +2

      Mana andhari mind lo ippudu valu manchi vallu .
      Athani kuda chapisi vunti andharu vallani chida valaga chustaru they loss public support

    • @naveenkumarchintagada1675
      @naveenkumarchintagada1675 3 года назад

      Public support kosame bro ee tricks anni

    • @vavilapallisaikumar5504
      @vavilapallisaikumar5504 3 года назад

      @@gamechanger8459 emi pikaleru

  • @rameshchityala607
    @rameshchityala607 3 года назад +1

    True praja court. ?

  • @mogalisuryaprakash3822
    @mogalisuryaprakash3822 3 года назад +4

    Plz leave him with honour & Respect 🙏

  • @gopalyelugoori1528
    @gopalyelugoori1528 3 года назад +2

    ఆహా ఏమీ దౌర్భాగ్యం 😭, ఇంత మంది జనాలు ఒక దగ్గర కూడి మన జవాను ను నక్సల్స్ బృందం విముక్తిన్ని చేయడం నిజంగా మన సర్వ తంత్ర స్వాతంత్ర్యం ను అపహాస్యం పాలు కావటము కాదా 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @జాన్పాల్-భ7స
    @జాన్పాల్-భ7స 3 года назад +5

    ప్రజల కడుపుల మీద కొట్టే ముఖ్యమంత్రులను,మంత్రులను ,నాయకులను దండించండి ,పోలీస్ ల కర్మ ఎం చేయలేరు ,చేయము అంటే ఉద్యోగమూ ఉండదు

  • @NH-Investments
    @NH-Investments 3 года назад

    చాలామంది రాజకీయ నాయకులని తిట్టుకుంటూ comments పెడుతున్నారు కానీ అలాంటి రాజకీయ నాయకులకి వోట్ వేసి గెలిపించిన మనం సిగ్గుపడాలి.

  • @vickyreddy7407
    @vickyreddy7407 3 года назад +56

    Avvaro e biddalu ningiloo nelavankalu

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 Месяц назад

    ఇదే పోలీస్ లు ఇలా వదలరు కూడా వదలరు.... ఎందుకంటే వాలు పని చేస్తుంది ప్రజా హక్కులు కోసం పోలీస్ పనిచేస్తుంది పొలిటిషన్స్ కోసం.....

  • @rajveervishvakarma6832
    @rajveervishvakarma6832 8 месяцев назад +3

    पुलिस वाले naxlite को पकड़ के मारते है और और नक्सलाइट पकड़ के भी छोड़ देते हैं असली समझदार लोग 🙏💯

  • @___Rakesh___E
    @___Rakesh___E 11 месяцев назад

    super annalu

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 3 года назад +9

    జనతన సర్కార్ స్థానికుల అభిమానం ఆదరణ పొందినట్లు అర్థమైతున్నది

  • @j.pnagendra2831
    @j.pnagendra2831 3 года назад

    Tq comreds

  • @jayakrishna8598
    @jayakrishna8598 3 года назад +5

    Annalara meeku salute,
    Jawan lu, Police lu kadu mee target. lakshala kotlu dochukuntanna politicians and bada corporate la bartham pattandhi

  • @ashoksurnida7275
    @ashoksurnida7275 3 года назад +9

    "Lal salaam"

  • @vamshivamshi3700
    @vamshivamshi3700 3 года назад

    Super sir

  • @justlike-zg5qr
    @justlike-zg5qr 3 года назад +8

    Johar annalu

  • @VelMurugan-qb1xq
    @VelMurugan-qb1xq 3 года назад +1

    Remember it all started with peaceful peasant uprising, like all noble revolutions we have seen recorded in History. We need a CURE not a TREATMENT.
    Solution: TALK.. Sit down at the table and talk from your heart. Negotiations is the only viable and lasting solution to any conflict. Remember all major wars were finally ended after negotiations after all else failed.
    'Negotiate' on the Principles of Dharma
    'Negotiate' on the Principles of 'Aram, Porul, Inbam & Veedu'

  • @jagadeesh6186
    @jagadeesh6186 3 года назад +44

    Mana cm ni kuda Ela chastya koncham ayina money kosam kakunda prajala kosam alochisthadamo

  • @savaraojjiyo
    @savaraojjiyo 10 месяцев назад

    God bless you

  • @srinuvarmamoka4336
    @srinuvarmamoka4336 3 года назад +4

    Anna Maa AP CM ni thisukellipondi please 🙏🙏🙏🙏🙏
    Jai Naxal Jai Mavoist 🚩🚩🚩

    • @korrapatibabu2046
      @korrapatibabu2046 3 года назад +3

      CM OF ANDHRA BEST CM FOR POOR PEOPLE. DO SAME THING TO, PM, HOME MINISTER YOGI, RSS GUNDAS PLEASE DO ON THEM.

    • @rapakavijayprabhakararao9522
      @rapakavijayprabhakararao9522 3 года назад

      What he is doing wrong
      He is helping poor. They are happy.

  • @srikanthvangeti7396
    @srikanthvangeti7396 3 года назад

    Good job

  • @Kkalluri1
    @Kkalluri1 3 года назад +13

    Salutes to this cobra commando .. he s from kashmir, he know the value of freedom . Jai hind ,
    maoist mob funded and supported by Chinese...

  • @malachitti6391
    @malachitti6391 3 года назад

    Super anna miru

  • @sureshreddy5291
    @sureshreddy5291 3 года назад +7

    Gud desicion by naxals 👌

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 3 года назад

    Good..

  • @venu2209
    @venu2209 3 года назад +6

    ఇకనైనా ఈ వీడియో చూసి కుంబింగ్ లు అపుకోండి
    లేదంటే మల్ల 100 మంది బందీలుగా ఉంటారు.. ఆలోచించండి. అడవిలో ఉన్న వాళ్ళు మానవత్వం తో ఉంటారు అని..

    • @gamechanger8459
      @gamechanger8459 3 года назад +1

      Fight like a man not like street dog
      Naxal s do same way
      Brave soldiers u cannot Stop them you fool

    • @jaipalreddyrajamuri9471
      @jaipalreddyrajamuri9471 3 года назад

      23 మందిని ఛంపినోళ్ళకు మానవత్వం ఉందా

  • @nagbabualamuri6417
    @nagbabualamuri6417 3 года назад

    Congratulations Sir

  • @shaikimam3194
    @shaikimam3194 3 года назад +4

    Jai మావోయిస్టులు

    • @saichanderraboina5212
      @saichanderraboina5212 3 года назад +1

      Vaalu jawans ni champuthe valaki jai koduthunava, siggu undali

    • @KARIKESAIKUMAR1997
      @KARIKESAIKUMAR1997 3 года назад

      Meru Mararu raaa Mondi pukla modda .... Poi vaala sulli cheku ....

  • @saitejapuli5649
    @saitejapuli5649 3 года назад +14

    Goose bumps for seeing MAOIST (ANNALU ) ❤️😘 . fighting without corruption ❤️😘

  • @narendrakommavarapu5255
    @narendrakommavarapu5255 3 года назад

    Super anna meru

  • @shekarvaranasi8220
    @shekarvaranasi8220 3 года назад +11

    Laal Salam annalu

  • @sampallepati9256
    @sampallepati9256 3 года назад +1

    Salute ✊

  • @sudheerkumarakula4679
    @sudheerkumarakula4679 3 года назад +12

    Jai maoist

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 3 года назад +3

      Vellii vallaadi kuduvuuu Boku chainaa kodakaa thuuu nee bathukuuu

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 3 года назад +3

      Anthaa nachakapothe chainaa dengaii raa

  • @skidsteer7129
    @skidsteer7129 2 года назад +1

    What a pit..
    Jawan is the protector of the country.
    Pity some stupid’s capturing and releasing...

  • @suryaprakashboya6572
    @suryaprakashboya6572 3 года назад +5

    Salute mavoist

  • @nayakramesh6760
    @nayakramesh6760 3 года назад

    Very good

  • @pawanputtala1413
    @pawanputtala1413 3 года назад +4

    LAL SALAM RED COMRADES ✊

  • @blackpink9918
    @blackpink9918 3 года назад

    Bijapur chhattisagad se mai karthik aap logo ka sukriya ke aap chhattisgad ke video dekh rahe ho...