మహాగాయకుడు ఘంటసాల ఇది ఇది సినిమాలో కంటే ముందే ఘంటసాల మాస్టారు ఈ యక్షగానాన్ని కంచిపరమాచార్య సమక్షంలో ఆయనే పూర్తిగా పాడారు.శ్రీ సంగీత రావు గారు ఇతరులు వాద్యసహకారం చేసారు. RUclips లొ ఉన్నది ఘంటసాల గారికి అందరమూ రుణపడి ఉన్నాము. మీ విశ్లేషణ చాలా బాగుంది.
అమ్మా మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉన్నది. ఒక్కసారి కాలంలో వెనుకకు వెళ్లి ఆ మహనీయ మూర్థుల దర్శనమును పొందిన అనుభూతి కలిగినది. చాలా సంతోషం తల్లి. ఒకటి చిన్న విన్నపం. దేవకన్య సినిమాలో ఈశా గిరీశా మహేశా అనే ఘంటసాల గారు పాడిన రాగమాలిక మీద విశ్లేషణ చేయగలందులకు ప్రార్ధన.
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గొప్ప రచనల్లో ఇది ఒక తలమానికం, మాణిక్యం .. వారికి అగ్రతాంబూలం 🙏 నారాయణ తీర్థులకు 🙏సదాశివ బ్రహ్మం గారికి🙏సాహిత్యానికి సమం గా సామం గా సంగీత పరచిన ఘంటసాల వారికి ప్రణామాలు 🙏వేదాంతం వారి ప్రతిభ గురించి చెప్పడం సూర్యుడికి దివిటీ చూపించటం 🙏పాడిన వారందరికీ నమోవాకములు🙏🙏🙏🙏🙏🙏సంగీతంలో సామగానం లో ఉన్న విశేషం అదే.. తెలియకుండా కట్టి పడేసి తన్మయత్వంలో ఒక తపస్సమాధి స్థితి కి లయం చేస్తుంది👏🙏ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు చేసిన భావ వ్యక్తీకరణ సంగీత సాహిత్య నృత్య శిల్ప చిత్రలేఖన లకితకళామ తల్లికి మీ నీరాజన వాక్రూపం .. చాలా చాలా బావుంది తల్లీ 🌷🌹👏మీకు ధన్యవాదములు👍👌🙋శుభం భూయాత్
మీరు ఈ పాటను phd level లో. విశ్లేషణ చేసారు madam. సంగీతం తెలియని వారికి కూడా అర్ధమయేటట్లు చక్కగా పాడి వినిపించారు madam. మీకు అభినందనలు. ఈ పాటకు మల్లాది వారు, ఘాంటసాలవారు, వేదాతం వారు త్రిమూర్తులు. Thanks
We have. Not seen mata saraswati, but this saraswatis sweet tone and mastary over karnati c music marvelous. Thank you ma'am for the sweet rendaring. Mallaadi,garu , devulapalli krishnasaastri gaaru were the yesteryers sweet poets
అత్యధ్బుతమైన విశ్లేషణ మీరు కారణజన్ములు తల్లి. ఒక సినీగీతంలో ఇంత నిగూఢమైన సంగీత సాహిత్య సంపద దాగివున్న విషయాన్ని మీ లోతైన వాఖ్యానం ద్వారా విశదీకరించినందులకు ధన్యవాదములు
నమస్తే అమ్మా..🎉 మీకు అమ్మవారి దీవెనలు.. 72 నుంచి రేడియో లో వింటున్నా.. మీరు చెబుతుంటే చెవిలో అమృతం పోసినట్టు వుంది... మల్లాది వారికి పాదాలకు ప్రణామం..🎉🎉 ఘంటసాల గారికి శతకోటి వందనాలు..🎉🎉
ఎంతో అద్భుతంగా చెప్పావు తల్లి. నీ సాహిత్య సంగీత జ్ఞానం వల్ల నా కళ్ళు చెమర్చాయి. ఈ పాట ఎన్నోసార్లు విన్నాను. కానీ ఇప్పుడే పూర్తిగా అర్థం అయింది. ఆయుష్మతి భావ.
గిరిజా కల్యాణ ఘట్టానికి సంబంధించిన సంగీత, సాహిత్య విశేషాలను మనోహరంగా వివరించారు. మీరు చెప్పిన విశేషాలను దృష్టిలో ఉంచుకుని గిరిజా కళ్యాణం వింటే మనసు మరింత పులకిస్తుందనడంలో సందేహం లేదు. 👃
అమ్మ, మా జన్మ ధన్యమైనది. అత్యంత అద్భుతం గా మీరు వివరించారు. ఆత్మనందం అంటారు కదా, అది కలిగింది. అసలు మనసు పరవశించింది. ఆనందం ఎక్కువై గుండె ఆగుతుంది ఏమో అనిపించింది. మీలో సరస్వతి దేవి అంశ ఉంది. మీకు పాదాభివందనం 🙏
అద్భుతం సుష్మ గారూ ! మీరు ధన్యులు. చాలా చక్కగా వివరించారు. సంగీత, సాహిత్యాలతో పాటు జతులు కుడా చక్కగా వివరించారు. అంతే చక్కగా పాడారు. అలాగే శ్రీశ్రీ గారు వ్రాసిన 'సీతా కళ్యాణం' కూడా వివరించగలరు. 🙏🙏
What a wonderful expression mam, you have an amazing alround command over music, dance and literature. Really spell bound analysis. Great going mam.. keep it up
Sushma ji. Good wishes and blessings to you. You are explaining in simple manner thus making it easy for everyone to understand. Msdam, this great gem is not available on internet. Please upload this song if you are having it. Respect and regards from Chennai
ఒక విషయాన్ని ఆకట్టుకునేలా సమగ్రంగా విశ్లేషణ చేయాలంటే ఎలా! అన్నదానికి దర్పణం మీరు చేసిన ఈ గిరిజాకళ్యాణం విశ్లేషణ. భాషపరంగా, భావపరంగా, గానపరంగా ఉన్నతమై మధురసాస్వాదనం చేయించింది. మీ ప్రతిభాపాటవములకు, విద్వత్తుకు మోకరిల్లుతున్నాను. శుభం భూయాత్.
అక్కడక్కడా కాస్తంత పై స్థాయిలో ఉన్న సాహిత్యాన్ని అర్ధం చేయించినందుకు ధన్యవాదాలు. 57 సంవత్సరాలుగా తెలుగు వారినే కాకుండా, భాష తెలియని వారిని కూడా అలరిస్తున్న ఈ పాట షష్టి పూర్తే కాదు, శతజయంతి కూడా జరుపుకొని ముందు తరాల వారిని కూడా అలరించాలి. విన్నంతసేపూ శ్రోతల భావోద్వేగాలను శాసించి, మైమరపింపచేసి, సంగీత సాహిత్యాల వెంట తిప్పుకున్న కళాకారులకు ఏమివ్వగలం? పదే పదే వింటూ రుణగ్రస్తులం అవ్వడం తప్ప...
అమ్మా చాలా చక్కగా వివరించారు. ఈ తరం పిల్లలకు ఇటువంటి వీడియోలు చాలా అవసరం. Present generation లో చాలా మందికి సంగీత సాహిత్య విలువలు తెలియట్లేదు. ప్రస్తుతం వస్తున్న 90% పాటలలో, ఈ విలువలు లోపిస్తున్నాయి అనుకుంటున్నాను. ట్యూన్ బాగుంటే సాహిత్యం బాగోదు, సాహిత్యం బాగుంటే ట్యూన్ బాగోదు. రెండూ బాగుంటే చిత్రీకరణ బాగోదు. ధన్యవాదములు అమ్మా🙏,💐
Thank you so much madam. More than twelve years ago, after obtaining permission by mail from your sister, we had a group dance by our apartment kids for swatantra bharatha janani. I love your raramma ammalaaraa raaremamma of andal thiruppavai. Can you please let us know where we can find cheekaaku padaku chidimudi padaku. And also, who wrote sri suryanarayana meluko, podusthu bhanudu ponna poovu chaaya. All nostalgic memories.
You are fantastic with uccharana, sahithyam, music analysis and everything. Pl upload all your knowledge thru youtube. Thanks to social media, past enriched knowledge is preserved for future. Breakthrough of this century is social media. Thanks to it, people with varied levels of knowledge are able to share without hindrance unlike earlier days when patronage was not accessible for all sushmagaru.dheergayushman bhava thalli.
Thanks!
అపర సరస్వతీదేవి పాఠం చెప్పినట్టుంది 🙏🏼ఎంత శ్రావ్యమైన కంఠం మా చెవుల్లో తేనె మనసుకి అమృతం వొలికించారు నమో నమః 🙏🏼
Wonderful! Glad to know Telugu culture is alive and well!
ఆనంద భాష్పాలు....❤❤❤❤❤
మహాగాయకుడు ఘంటసాల ఇది ఇది సినిమాలో కంటే ముందే ఘంటసాల మాస్టారు ఈ యక్షగానాన్ని కంచిపరమాచార్య సమక్షంలో ఆయనే పూర్తిగా పాడారు.శ్రీ సంగీత రావు గారు ఇతరులు వాద్యసహకారం చేసారు.
RUclips లొ ఉన్నది
ఘంటసాల గారికి అందరమూ రుణపడి ఉన్నాము.
మీ విశ్లేషణ చాలా బాగుంది.
అమ్మా మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉన్నది. ఒక్కసారి కాలంలో వెనుకకు వెళ్లి ఆ మహనీయ మూర్థుల దర్శనమును పొందిన అనుభూతి కలిగినది. చాలా సంతోషం తల్లి.
ఒకటి చిన్న విన్నపం. దేవకన్య సినిమాలో ఈశా గిరీశా మహేశా అనే ఘంటసాల గారు పాడిన రాగమాలిక మీద విశ్లేషణ చేయగలందులకు ప్రార్ధన.
A very rare application of "ytube" to facilitate revisit our rich heritage and culture of yesteryears.the composers need to be congratulated
One of the best commentory I have heard Mam గానానికే వన్నె తెచ్చారు సెహభాష్ 👏
అబ్బ!ఎంత బాగుంటుంది మీ విశ్లేషణ👍👍
ఎంత మధురం మీ స్వరం👏👏
ఎంత సంగీత సాహిత్య జ్ఞానం🙏🏼🙏🏼
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గొప్ప రచనల్లో ఇది ఒక తలమానికం, మాణిక్యం .. వారికి అగ్రతాంబూలం 🙏 నారాయణ తీర్థులకు 🙏సదాశివ బ్రహ్మం గారికి🙏సాహిత్యానికి సమం గా సామం గా సంగీత పరచిన ఘంటసాల వారికి ప్రణామాలు 🙏వేదాంతం వారి ప్రతిభ గురించి చెప్పడం సూర్యుడికి దివిటీ చూపించటం 🙏పాడిన వారందరికీ నమోవాకములు🙏🙏🙏🙏🙏🙏సంగీతంలో సామగానం లో ఉన్న విశేషం అదే.. తెలియకుండా కట్టి పడేసి తన్మయత్వంలో ఒక తపస్సమాధి స్థితి కి లయం చేస్తుంది👏🙏ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు చేసిన భావ వ్యక్తీకరణ సంగీత సాహిత్య నృత్య శిల్ప చిత్రలేఖన లకితకళామ తల్లికి మీ నీరాజన వాక్రూపం .. చాలా చాలా బావుంది తల్లీ 🌷🌹👏మీకు ధన్యవాదములు👍👌🙋శుభం భూయాత్
అద్భుత మైన వివరణ. ఇది ఓ పరిశోధనా సోదాహరణ ప్రసంగం.
చాలా గొప్పదానవు తల్లి! ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధిరస్తు
అమ్మా పాదపద్మములకు నా ప్రణామములు. మీ సంగీత సాహిత్యములు చాలా అద్బుతం.మీ వివరణ చాలా అద్బుతం.🌺🌺🙌🙌🙏🙏👌👌👌👌👌👌👌👌👌
మీ విశ్లేషణ అద్బుతం అని చెప్పినా తక్కువే. మీరు తెలుగువారవ్వడం, విశ్లేషణ చేయడం నిజంగా మా అదృష్టం.👏👍🙏💐
మీరు ఈ పాటను phd level లో. విశ్లేషణ చేసారు madam. సంగీతం తెలియని వారికి కూడా అర్ధమయేటట్లు చక్కగా పాడి వినిపించారు madam. మీకు అభినందనలు. ఈ పాటకు మల్లాది వారు, ఘాంటసాలవారు, వేదాతం వారు త్రిమూర్తులు. Thanks
చాలా చాలా చక్కగా వివరించారు...సంగీత, సాహిత్యం, కళల ప్రాశస్త్యం గురించి వివరంగా వక్కాణించారు...👏👏👏🌺🌹🎻🎻
అత్యంత అద్భుతంగా వివరించి చెప్పరమ్మా.శతమానంభవతి.ఈ పాటని రోజు ఒకసారి వింటను
.
అద్భుతః
మల్లాది వారికి పాదాభివందనాలు
ఘంటసాల వారికి పాదాభివందనాలు
వేదాంతం వారికి పాదాభివందనాలు
( I am 75 )
చిరంజీవి సుష్మకు పాదాభివందనాలు
.
.
Mi..prajnaku..vandhanam
Andi....
నిజంగా..చాలా..సంతోషంగా..వుంది....సంగితసాహిత్యం..మాటలు..చక్కని..గొంతు..అన్నీ..వివరించటం...పురాణయితిహాసం..అన్నీ..తెలిన..మీరు..తెలుగువారు..అయ్యి..మాకు..చక్కగా..చెప్పారు....చాలా..గొప్పగా..వుంది....
ఎంతగొప్పకళాఖండం. అద్భుతం.
ఎన్నిరాగాలు, ఎన్నివాయిద్యాలు....
ఇది విన్న మేము ధన్యులమమ్మ.
We have. Not seen mata saraswati, but this saraswatis sweet tone and mastary over karnati c music marvelous. Thank you ma'am for the sweet rendaring. Mallaadi,garu , devulapalli krishnasaastri gaaru were the yesteryers sweet poets
ఇలాంటి గొప్పకళాఖండాల్ని సంగీతప్రియులకి పరిచయంచేస్తూ వాటిలోమాకుతెలియని అమ్రృతగుళికల్ని మాకందిస్తూ మీరు విశ్లేషించే తీరు నన్నెంతో ముగ్దుడినిచేసిందమ్మ.
ధన్యవాదాలు తల్లి.
సాహిత్యాన్ని,సంగీతాన్ని అమోఘం గా సమన్వయం చేస్తూ ..మీ ..ప్రయత్నం శ్లాఘనీయం
ఓం నమః శివాయ.🌺🌺🌺🌺🌺🙏🙏🙏
అసలు ఈ రోజుల్లో ఇంత బాగా ఇలాంటి విషయాలు చెప్పేవారు ఉండడం మన అదృష్టం.
Thank you sushma❤
You have nicely explained,thank you very much ,god bless you talli.
అత్యధ్బుతమైన విశ్లేషణ మీరు కారణజన్ములు తల్లి. ఒక సినీగీతంలో ఇంత నిగూఢమైన సంగీత సాహిత్య సంపద దాగివున్న విషయాన్ని మీ లోతైన వాఖ్యానం ద్వారా విశదీకరించినందులకు ధన్యవాదములు
అద్భుతం ఘంటసాల గారు పాడిన పాట ఈ పాట , మీ నోట. మీ విశ్లేషణ సామర్థ్యం గొప్పది. శుభాశీస్సులు తల్లి
ఇప్పటి తరానికి ఈ సంగీత,సాహిత్య,కళారూప పరిచయం చాలాఅవసరం.
భలే
అద్భుతంగా చెప్పారు
మీకు సమయం అనుమతిస్తే ఇంకా ఇలా పాత పాటలు చెయ్యండి దయచేసి
రోజు వినే ఈ పాట సంగీత పరంగా వినడం మహా అద్భుతం . నమస్తే
నమస్తే అమ్మా..🎉
మీకు అమ్మవారి దీవెనలు..
72 నుంచి రేడియో లో వింటున్నా..
మీరు చెబుతుంటే చెవిలో అమృతం
పోసినట్టు వుంది...
మల్లాది వారికి పాదాలకు ప్రణామం..🎉🎉
ఘంటసాల గారికి శతకోటి వందనాలు..🎉🎉
అమ్మ అద్భుతం, గొప్ప రసానుభూతి, నమస్కారం తల్లి, ఇలాంటి విశ్లేషణలు మీ నుంచి ఇంకా ఇంకా రావాలి
అద్భుతం అమ్మా ఎంతబaగవివరిస్తున్నావు అమ్మలూ ఈ నాటి పిల్లల ల కి చక్కగా అర్థమయ్యేత్రు చెప్తున్నాను అమ్మా..❤
అద్భుత వివరణ, ఘంటసాల మల్లాది వారి సంగీత సాహిత్య మేళ వింపును చక్కగా తెలియజేశారు❤❤❤
ఎంతో అద్భుతంగా చెప్పావు తల్లి. నీ సాహిత్య సంగీత జ్ఞానం వల్ల నా కళ్ళు చెమర్చాయి. ఈ పాట ఎన్నోసార్లు విన్నాను. కానీ ఇప్పుడే పూర్తిగా అర్థం అయింది. ఆయుష్మతి భావ.
గిరిజా కల్యాణ ఘట్టానికి సంబంధించిన సంగీత, సాహిత్య విశేషాలను మనోహరంగా వివరించారు. మీరు చెప్పిన విశేషాలను దృష్టిలో ఉంచుకుని గిరిజా కళ్యాణం వింటే మనసు మరింత పులకిస్తుందనడంలో సందేహం లేదు. 👃
అమ్మ, మా జన్మ ధన్యమైనది. అత్యంత అద్భుతం గా మీరు వివరించారు. ఆత్మనందం అంటారు కదా, అది కలిగింది. అసలు మనసు పరవశించింది. ఆనందం ఎక్కువై గుండె ఆగుతుంది ఏమో అనిపించింది. మీలో సరస్వతి దేవి అంశ ఉంది. మీకు పాదాభివందనం 🙏
Excellent presentation. Well done.
అద్భుతం సుష్మ గారూ ! మీరు ధన్యులు. చాలా చక్కగా వివరించారు. సంగీత, సాహిత్యాలతో పాటు జతులు కుడా చక్కగా వివరించారు. అంతే చక్కగా పాడారు. అలాగే శ్రీశ్రీ గారు వ్రాసిన 'సీతా కళ్యాణం' కూడా వివరించగలరు. 🙏🙏
మహా అద్భుతంగా వివరించారు. మీ గాత్రం, పాడేవిధానం, వివరణ అమోఘం. చాలా ఆనందించాము, అమృతాన్ని ఆస్వాదించాము.
మీకు ఆశీర్వచనములు, అభినందనలు. 👍👏😃
ఇంత మంచి విశ్లేషణ ఇప్పటిదాకా చూడలేదు👌🙏
Chala chala bagundamma,chala visheshalu theliyachesaru meekrushi goppaga vundi
అద్భుతంగా వర్ణించారు.
I heard this song many times. But your explanation is at next level. God bless you.
Please continue the good work.
చాలా మంచి కార్యక్రమం
చేస్తున్నారు
ధన్యవాదాలు అండి
మీ విశ్లేషణ చాలా బావుంది madam!
మల్లిక్ గారు కూడా పాడారు.
Enjoyed every bit of it. Excellent 👌👍👏💐🙏
Excellent. అద్భుతం
What a wonderful expression mam, you have an amazing alround command over music, dance and literature. Really spell bound analysis. Great going mam.. keep it up
What an all round command, and what a taste!
spellbound ❤ Musical Cherub 😍🕉️🙏🏻
Outstanding Performance!! We are privileged to hear this ! Kindly post more such excellent work !!🙏🏼🙏🏼🙏🏼
నాకు చాలా ఇష్టం girijaakalyaanam thank you so much for your excellent narration
Wonderful ..
Sushma ji. Good wishes and blessings to you. You are explaining in simple manner thus making it easy for everyone to understand. Msdam, this great gem is not available on internet. Please upload this song if you are having it. Respect and regards from Chennai
ఒక విషయాన్ని ఆకట్టుకునేలా సమగ్రంగా విశ్లేషణ చేయాలంటే ఎలా! అన్నదానికి దర్పణం మీరు చేసిన ఈ గిరిజాకళ్యాణం విశ్లేషణ. భాషపరంగా, భావపరంగా, గానపరంగా ఉన్నతమై మధురసాస్వాదనం చేయించింది. మీ ప్రతిభాపాటవములకు, విద్వత్తుకు మోకరిల్లుతున్నాను. శుభం భూయాత్.
Really great presentation. God bless u. More to get such content from u very soon. Many thanks.
చాలా బాగా చెప్పారు 🙏
Awesome Explanation🎉
Entha baga visleshana chesaru. Sahithyamu sangeetham kalabosina meeku 🎉 aaseessulu. Sushma talli
Thank You Madam for presenting a beautiful melody filled with excellent lyrics and composition. The way your explanation is simply mesmerizing.
Good. Program. Present. Medam. Garu..
అద్భుతం
చాలా బాగా చెప్పారు....
అక్కడక్కడా కాస్తంత పై స్థాయిలో ఉన్న సాహిత్యాన్ని అర్ధం చేయించినందుకు ధన్యవాదాలు. 57 సంవత్సరాలుగా తెలుగు వారినే కాకుండా, భాష తెలియని వారిని కూడా అలరిస్తున్న ఈ పాట షష్టి పూర్తే కాదు, శతజయంతి కూడా జరుపుకొని ముందు తరాల వారిని కూడా అలరించాలి. విన్నంతసేపూ శ్రోతల భావోద్వేగాలను శాసించి, మైమరపింపచేసి, సంగీత సాహిత్యాల వెంట తిప్పుకున్న కళాకారులకు ఏమివ్వగలం? పదే పదే వింటూ రుణగ్రస్తులం అవ్వడం తప్ప...
Superb no comparison even without musical instruments song is marvellous
❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా చాలా బాగుంది, ొఅందులోోలీనమై తనమయత అనుభవించడం జరిగింది
అద్భుతమైన కళల మేళవింపు,ఎందరో కళాకారుల కలయిక తో ప్రజారంజకంగా కూర్చిన కళాఖండం గురించి చాలా వివరంగా చెప్పిన మీకు హృదయపూర్వక నమస్సులు. 👏
మహాద్భుతం చాలా చాలా చక్కని గానవిశ్లేషణ మీరు తెలియచేసిన విధానం పరమాద్భుతం అనేకానేక ధన్యవాదాలు 🙏
ఎంతో అద్భుతంగా వివరించారు.సంగీత సాహిత్య విందు
Excellent narration. Beautiful. , marvellous. Shower of sugar rain.
Excellent presentation 😊
అమ్మా చాలా చక్కగా వివరించారు. ఈ తరం పిల్లలకు ఇటువంటి వీడియోలు చాలా అవసరం. Present generation లో చాలా మందికి సంగీత సాహిత్య విలువలు తెలియట్లేదు. ప్రస్తుతం వస్తున్న 90% పాటలలో, ఈ విలువలు లోపిస్తున్నాయి అనుకుంటున్నాను. ట్యూన్ బాగుంటే సాహిత్యం బాగోదు, సాహిత్యం బాగుంటే ట్యూన్ బాగోదు. రెండూ బాగుంటే చిత్రీకరణ బాగోదు. ధన్యవాదములు అమ్మా🙏,💐
అద్భుతం సుష్మగారు. చాల బాగా వివరించారు. చిన్నప్పటినుండి వింటున్నాను. ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది ఈ యక్షగానం.
Ye padamu to cheppina adi takkuve.👌🙏.
ఎంత చక్కగా వివరించారు! అద్భుతంగా ఉంది.
చాలా బాగా నచ్చింది
చాలా బాగా విశ్లే శించారు ఈ పాట ని పూర్తిగా ఇవ్వగలరు
I loved the way you explained. And your voice is awesome. ❤❤❤
చాలా అద్భుతమైన వివరణ మేడం 🙏🙏🙏🙏🙏
Chala adbutamga chepparu maa kuchipudi peddalu chesina Goppa Natyam Kursina Girijakalyanam... aa Raagaalu Aa sahityamu, Daani Andmu Gurchi Miru chala Chakkga Viseleshana chesaaru...Maa kuchipudi Muddu biddalu Sri vedantam Ragahavaiah Gaari padamulaku🙏🙏🙏 alagey Yakshagana paddathi lo Sangeetam Kurchina AmaraGaayakulu Sri.Ghantashalagari padamulaku 🙏🙏🙏🙏chepthu.. Alagey Malladi Mahaasayulu Vaari Saahityamu Adbutamga Raasina Chakravarhy Vaari padamulaku 🙏🙏🙏🙏 Cheppu kuntumeeku Pratheyka abhinandananulu💐💐💐👏👏👏
అద్భుతం❤❤
nice
Super sushma, chala baga vivarinchavamma. Nee knowledge ki shatha koti vandanalu. God bless you. 🙌🙌🙌
Thank you so much madam. More than twelve years ago, after obtaining permission by mail from your sister, we had a group dance by our apartment kids for swatantra bharatha janani. I love your raramma ammalaaraa raaremamma of andal thiruppavai. Can you please let us know where we can find cheekaaku padaku chidimudi padaku. And also, who wrote sri suryanarayana meluko, podusthu bhanudu ponna poovu chaaya. All nostalgic memories.
❤
We are blessed to hear to your explanation
You are fantastic with uccharana, sahithyam, music analysis and everything. Pl upload all your knowledge thru youtube.
Thanks to social media, past enriched knowledge is preserved for future.
Breakthrough of this century is social media. Thanks to it, people with varied levels of knowledge are able to share without hindrance unlike earlier days when patronage was not accessible for all sushmagaru.dheergayushman bhava thalli.
Super voice and good naration
There's no words to tell for your explanation
అద్భుతం... చాలా బాగా చెప్పారు..
Madam you have excellent knowledge.
Wow!awesome.great erudition.mellifuous voice.r u a music teacher mam?
Ma’am janmanu paavanam chesaavu thallium, neeku vandanam.
Very good vedio
Ghantasala the great
Excellent Amma 👌 👌 👌 👌 Thankyou
Thanks
💐💐💐🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼
Adbutam said that ❤