ఈ కొబ్బరి తిను అన్న

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 363

  • @its9shads
    @its9shads 4 месяца назад +66

    అన్నా కామెడీ అంటేనే సత్తి అన్న. సూపర్ అన్నా. కొత్త కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నావ్... సూపర్ అన్నా... సూపర్.. సూపర్... సూపర్....

  • @darigiramesh62776
    @darigiramesh62776 4 месяца назад +52

    సత్తన్న అదరగొట్టాలి కామెడీ మొత్తం సూపర్

  • @sakenarasimhulu5137
    @sakenarasimhulu5137 4 месяца назад +17

    Real life happiness will come with sattanna comedy 😂😂😂❤❤❤❤ Love from Bangalore Karnataka Andhra Wala

  • @రెబల్-ళ7థ
    @రెబల్-ళ7థ 4 месяца назад +21

    వీడియో అయితే నవ్వలేక నాగిని అన్న కొత్త కాన్సెప్ట్ బాగుంది🎉🎉🎉🎉

  • @bknaresh1106
    @bknaresh1106 4 месяца назад +56

    నవ్వి నవ్వి కళ్ళు ఎర్రగా అయ్యాయి 😁😁🙏

    • @its9shads
      @its9shads 4 месяца назад +2

      Same బ్రో. చాలా సూపర్ గా ఉంది కదా?

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 2 месяца назад +1

    నీ యాక్టింగ్ సూపర్ అన్న చాలా బాగుంది నవ్వి నవ్వి కడుపునొప్పి వస్తుంది 😂😂😂😂😂

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla 3 месяца назад +3

    ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తావ్ రా అయ్యా నువ్వు...😂😂😂😂

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 4 месяца назад +3

    నాయనోయ్ నీ కామెడీకి దణ్ణం అన్నో 😂😂😂😂😂❤❤❤

  • @happysoul445
    @happysoul445 4 месяца назад +2

    Super Comedy 😂😂😂.......andari reaction super 😂😂😂....chala mandi Devudiki poyyi tecchyavu anukonu tinnaru 😂😂😂😂

  • @mukundaputluru7288
    @mukundaputluru7288 4 месяца назад +16

    సత్తన్న సూపరో సూపర్ 😁🤣😁👌👌

  • @RajuUppara-hr4pj
    @RajuUppara-hr4pj 4 месяца назад +7

    సత్తన్న ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటున్నా నువ్వు ఎదగడం నేను చూడాలి కామెడీ సూపర్ గా ఉందన్న

  • @lakshmib5665
    @lakshmib5665 4 месяца назад +1

    E video chusi chusi Navvi Navvi chachipotha mida Badyatha😂😂😂

  • @sanjureddy6506
    @sanjureddy6506 4 месяца назад +2

    After long time anna non stop ga laughing chesa thank u for making this video 😂❤

  • @natureboy9319
    @natureboy9319 4 месяца назад +1

    ఆపిల్స్ షాప్ దగ్గర అవ్వ ఏం నవ్విందో 😂😂

  • @srinuthirumani
    @srinuthirumani 4 месяца назад +7

    చాల రోజులు తర్వతా నా కళ్ళు నుండీ నీళ్ళు వొచ్చేలా నావాను. మంచి హాస్యం బ్రో...😂

  • @nagarajugampa399
    @nagarajugampa399 4 месяца назад +13

    మరీ చాలా ఎక్కువగా నవ్వించేస్తున్నావ్ బ్రో , మేము నవ్వలేక యిబ్బందిపడుతున్నాం . కడాన అసలైన కామెడీ అంటే యిదే మరి

  • @fy8xp
    @fy8xp 4 месяца назад +11

    సూపర్ సత్తెన్నో ఓఓఓఓఓఓ 😀😍

  • @PanniruPavan
    @PanniruPavan 2 месяца назад

    సత్తన్న ఎప్పుడైనా సూపర్😂😂😂😂😂😂

  • @narna4343
    @narna4343 4 месяца назад +2

    బ్రదర్ సూపర్ కామెడీ నవ్వలేక పోయాను 😂😂😂👌

  • @NarasimhaswmiGadi
    @NarasimhaswmiGadi 4 месяца назад +3

    అన్నా వీడియో చూసే నవ్వుకోండి సచ్చిపోతున్నావా మేము ఈ గబ్బర్ షాపులు కాని చెస్ట్ బాగుందా నా మనవి కడుపు పగిలి పోతున్న నువ్వు కూడా ఈ నూకు నువ్వు నాతో వెళ్ళిపోవాలనుకుంటున్నా నేను సూపర్ గా ఉన్నది ఓకేనా వీడియోలు ఎక్కువ చేయాలంటే బాగుంటయా ❤❤❤❤🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🌹🌹🌹

  • @ShamaFathima-q3q
    @ShamaFathima-q3q 2 месяца назад

    ఫ్రెండ్స్ సత్తి అన్న వీడియోస్ అంట రియల్... Not a script.... All the best సత్తి అన్నా ❤❤❤❤

  • @abdularshiya4185
    @abdularshiya4185 4 месяца назад +1

    Anna interview nijamena 😮 nee comedy timing super anna ❤❤❤

  • @nageshpolimeni2565
    @nageshpolimeni2565 4 месяца назад

    Nen job leka chala tensions tho unna...Chala days ayidni heartful ga navvi...E video chusi chala sarlu navvukonna..... Hats off to u anna🙏🙏😄😄😄😄

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 4 месяца назад +97

    గోరీలు కంటే మూడు దావులు అయితే సీరియస్ ఎక్కువ ఉంటది......

    • @tulasipedada8127
      @tulasipedada8127 4 месяца назад +3

      Anna moodu dhaavulu untte meaning Cheppava maadhi vizag naaku ardham kaaley moodu dhaavulu untte please cheppu anna

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 4 месяца назад +1

      @@tulasipedada8127 మాది అనంతపురం.... మూడు దావులు అంటే.....3 roots కలిసే circle... మా side.... దిష్టి తీసుకోడాలు అలాంటివి.... ఎవ్వరు తిరగని time అర్ధరాత్రి ల్లో అక్కడకు పోయి దిష్టి తీయించుకుంటారు.... ఎవరైనా చూస్తే అక్కడ చెయ్యనివ్వరు.... చేసాక vehicals కానీ మనుసులు కానీ వాటి మీద నడవరు... భయం.... ఏవైనా పెద్ద vehicals వాటిని తొక్కేస్తే అప్పుడు Normal గా వెళ్తారు.... చిన్నగా కనిపించిన వాటికీ దూరంగా వెళ్తారు.... And అక్కడ నిమ్మకాయలు, కొబ్బరి, గుడ్లు, నల్ల కోడి రక్తం,ఆకులు, వక్కలు, కుంకుమ, పసుపు.... ఇలా చాలా పెడతారు.... అలా చేస్తే దుష్ట శక్తులు పోతాయి అని అలా నమ్మకం

    • @bandilokanath6100
      @bandilokanath6100 4 месяца назад +2

      Y junction road

    • @socialnetwork4018
      @socialnetwork4018 4 месяца назад

      ​@@tulasipedada8127 Y junction bro..
      మూడు తావులు (దావు= దారి)..

    • @Gsraja123
      @Gsraja123 4 месяца назад

      Road anna
      Mudu thovalu ante T shape road anna ​@@tulasipedada8127

  • @sanevenkatreddy5464
    @sanevenkatreddy5464 4 месяца назад +7

    గుడి కాడ కొట్టిన కొబ్బరి కాయ ప్రసాదం అయ్యింది,సమాధి కాడ కొట్టిన కొబ్బరికాయ విషం అయింది సత్తి అన్నో😅😅😅😅

  • @arogyasamudram4544
    @arogyasamudram4544 4 месяца назад +1

    Hilarious comedy సత్తి సూపర్ ❤❤🎉🎉🎉

  • @mswarnalatha2717
    @mswarnalatha2717 4 месяца назад

    అన్నయ్య నవ్వుకో లేక చచ్చిపోయిన తండ్రి😂😂😂😂

  • @jyothijyo5166
    @jyothijyo5166 4 месяца назад

    అయో అయో అయో అన్న సూపర్ 👌😂😂😂😂😂😂

  • @Shaik_siddik
    @Shaik_siddik 4 месяца назад +1

    మింగి.....తిన్నాము 😂😂😂

  • @thunderstorm7988
    @thunderstorm7988 4 месяца назад +2

    Anna elanti pranks inka chey anna pls😂😂😂

  • @shaikrafiuddin3021
    @shaikrafiuddin3021 29 дней назад

    Super comedy brother on prank excellent 👍😅😅😅

  • @HashuBabe-i4v
    @HashuBabe-i4v 4 месяца назад +2

    Anna😂😂😂😂 Navvi navvi Enjoy chesam Anna thanks

  • @VenuBabu-g9u
    @VenuBabu-g9u 4 месяца назад +2

    Super comedy anna❤❤❤❤❤

  • @maheejavana888
    @maheejavana888 4 месяца назад +1

    😂😂😂😂 sattianna nuvvu super 😂😂

  • @Suryaveeru55
    @Suryaveeru55 4 месяца назад +1

    After long time... superb comedy 😂😂😂

  • @AbhiLash-e5t
    @AbhiLash-e5t 4 месяца назад

    Bro ❤ Grandma's since super 😂😂😂😂

  • @DjaveedV
    @DjaveedV Месяц назад

    Aavaa comedy ver level 😂😂😂😂

  • @bmanikumarkumar
    @bmanikumarkumar 4 месяца назад +1

    సత్తన్న పిచ్చి కామెడీ😂😂😂👌👌👌👌

  • @kummarimahendra7271
    @kummarimahendra7271 4 месяца назад +1

    Full Comedy😂 satti anna gorila kadedhi kaadhu ani cheppi last lo nuvvu vaala face lo reaction chupinchalsindhi inka bagumdu

  • @Krishnaiah128
    @Krishnaiah128 4 месяца назад +2

    యీ తాట్ నాకు వుంది😂😂😂

  • @aluguntirajkumar0107
    @aluguntirajkumar0107 4 месяца назад +4

    1:50 దగ్గర కామెడీ మాత్రం పీక్స్😂 , ఇలాంటి వీడియో ఇంకా కొన్ని తీయండి ముసలి వాళ్ళ దగ్గర😂

  • @Minnu9
    @Minnu9 3 месяца назад +1

    Hilarious , Love from Uk 🇬🇧

  • @phari811
    @phari811 4 месяца назад

    Satti anna video super ga undi🎉🎉😂😂😂😂😂😂😂

  • @RManisha-jg9hy
    @RManisha-jg9hy 2 месяца назад +1

    Banana amme ame dhaggara full comedy scene vundhi👌👌👌👌😀😀😃😃😄😁😁😚😆😆😅😅😂😂🤣🤣🤣🤣😂😂😅😅😆😆😁😁😄😄😄😃😀😀😀😀

  • @panand7641
    @panand7641 3 месяца назад +1

    Navvvadam non stop ga oka video chusi chala rojulu ayindhi

  • @dolapadmavathi9845
    @dolapadmavathi9845 4 месяца назад

    బాబోయ్ అన్న కళ్ళలో నీళ్లు వచ్చేసాయి 😂😂😂😂

  • @UniqueVlogger431
    @UniqueVlogger431 4 месяца назад +1

    After prank please buy something from them,i feel that shows a good gesture anf make them happy.

  • @PerelliRajashaker
    @PerelliRajashaker 4 месяца назад

    పొద్దున నీ వీడియోలు చూస్తే ఆరోగ్యానికి మంచిది అన్న

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 4 месяца назад

    అరటి పళ్ళ దగ్గర సూపర్ 😂

  • @chintuprudvi8765
    @chintuprudvi8765 4 месяца назад

    Sathi మామ 🤩🤩🤩😆😆😆😆

  • @ProudKannadigaa
    @ProudKannadigaa 4 месяца назад +1

    Bro, you are the best 😂❤

  • @janardhanstudioallur1570
    @janardhanstudioallur1570 4 месяца назад

    మాది నెల్లూరు జిల్లాలో సింగపేట గ్రామం ఇదే విధముగా మా ఫ్రెండ్ నేను bathroom కి స్మశానం వైపు వెళ్ళాము.మా వూరికి 1 km దూరం.అక్కడ ఒక శవానికి కొబ్బరి కాయ కొట్టి ఉంటే అది తీసుకొని దారిలో అందరికీ దేవాలయం కి పొయ్యామని మా ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ అది అయిపోయే అంతవరకు పంచాడు.ఇది అంతా 2000-2001 జరిగి ఉండవచ్చు.అది గుర్తుకు వచ్చింది.😅😅😅Great job😅😅😅

  • @ESVNEWS
    @ESVNEWS 4 месяца назад +1

    సూపర్ కాన్సెప్ట్ సూపర్ కామెడీ

  • @pattimurali7537
    @pattimurali7537 4 месяца назад +2

    దింపుడు కళ్లెం దగ్గర దొరికితే తెచ్చిన అంటే ఇంకా బాగుండు అన్న

  • @mude7715
    @mude7715 4 месяца назад +2

    మీ టాలెంట్ కి మీకు చాలా థాంక్స్ అన్న ఇలా ప్రజలను నవ్వించుకుంటూ జీవితం గడపడం హ్యాపీగా ఉంది మీకు ఎవరు పిలిచినా పిలిచిపోయిన నీ టాలెంట్ తో బ్రతికేస్తా అన్న ఎవరికోసం బాధపడొద్దు నీకోసం మేమందరం ఉన్నాం అన్న సత్యన్నా ఓకే బాయ్

  • @vijaykumara6400
    @vijaykumara6400 4 месяца назад +4

    Top skit anna 🎉

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 4 месяца назад

    అన్న ఏమన్నా జోక్స్ సూపర్ ❤😂😂😂

  • @SureshGowd2159
    @SureshGowd2159 4 месяца назад +4

    RUclips తోపు సత్తి అన్న తోపు

  • @mdchand-ds4hz
    @mdchand-ds4hz 4 месяца назад +1

    సూపర్ కామెడీ బ్రో నీ నటన సూపర్

  • @MuniRaju-t1l
    @MuniRaju-t1l 3 месяца назад

    ಬೈಕ್, ಮೇಲೆ ಅಪ್ಪು, ಸರ್ ಪೂಟೊ ಅಬ್ಬಾ, ಸೂಪರ್ ಗುರು ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @subbusiddhu9105
    @subbusiddhu9105 4 месяца назад +1

    Sathi bro chala bagundi video superb 👌👌

  • @aisirisudhi2023
    @aisirisudhi2023 3 месяца назад

    Brother the best pranks we have ever seen so far. We are great fans of you. Wonderful entertainment for us. God bless you. Please come up with some more same kind of pranks. We are watching from Kuwait.

  • @barlarambabu3412
    @barlarambabu3412 4 месяца назад +1

    Super 😂😂😂 navva leka chachanu

  • @Malleshrach
    @Malleshrach 4 месяца назад +1

    Super super sathanna😂😂

  • @RamaKrishna-qq5kw
    @RamaKrishna-qq5kw 4 месяца назад +1

    Super comedy bro 😅😅😅😅

  • @rs_prasad
    @rs_prasad 4 месяца назад +2

    సత్తి అన్నా నికేమెడి సూపర్ సూపర్ అన్నా

  • @vengalrao1843
    @vengalrao1843 4 месяца назад +2

    😂😂 కేక బ్రో

  • @sridevijallu5931
    @sridevijallu5931 4 месяца назад +5

    చాలా నవ్వుకున్నాం

  • @supriyakiran6554
    @supriyakiran6554 4 месяца назад +4

    Super comedy bro ellanti idealu ella vasthayi...... excellent..but onions, banana konandi gallaku healp avuthundhi.....

  • @usrajkumar7964
    @usrajkumar7964 4 месяца назад

    Super comedy anna😂😂😂

  • @vdevaraju2178
    @vdevaraju2178 4 месяца назад +1

    Super comedy feel 😂😂😂😂😂

  • @kvrDeveloper9945
    @kvrDeveloper9945 4 месяца назад +1

    😂😂😂😂super bro

  • @rajannagarisaiprathap7403
    @rajannagarisaiprathap7403 4 месяца назад +1

    😮 upload more videos ❤😅😅

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 4 месяца назад +1

    Anna వెరీ నైస్ చాలా బాగుంది

  • @kirankumar-gy9qo
    @kirankumar-gy9qo 4 месяца назад +1

    Super concept😂anna

  • @vishnu14302
    @vishnu14302 3 месяца назад

    Full navvinchesavu bro 🤣🤣🤣

  • @medamvenkatanagarajagurapp3047
    @medamvenkatanagarajagurapp3047 4 месяца назад

    సూపర్.... నవ్వు ఆపుకోలేక పోయాను....

  • @Narasimha-rn4iq
    @Narasimha-rn4iq 4 месяца назад +1

    Edhe kadha comedy ante 😂😂😂😂

  • @KondaiahGuddepogu
    @KondaiahGuddepogu 4 месяца назад +1

    నా లైఫ్ లో ఇలాంటి కామెడీ ఎప్పుడు చూడలేదు

  • @ssuniy
    @ssuniy 4 месяца назад +1

    idey concept flowers to chai anna .😅😅😅😅

  • @bandarisrinivassrinivas8673
    @bandarisrinivassrinivas8673 4 месяца назад +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😮😂😅😂😅😂😮😂😂 సచ్చిన రా బాబు లిటర్ నీళ్లు కరినాయి

  • @KalyanUppu-lg4rq
    @KalyanUppu-lg4rq 3 месяца назад

    Rayalaseema basha chala bagundhi anna 😊😊😊

  • @anagondisudhakar4713
    @anagondisudhakar4713 4 месяца назад +2

    సూపర్ ప్రాంక్ అన్న ❤️

  • @boyaramesh15
    @boyaramesh15 4 месяца назад +1

    మస్తు కామెడీ 😂😂😂

  • @shaikshamshoddinshaik3349
    @shaikshamshoddinshaik3349 4 месяца назад +1

    Ippudu patha satti anna vachadu super anna

  • @MrPavan-i9u
    @MrPavan-i9u 4 месяца назад +1

    After long time power full navvanu bro no video ki 😅

  • @azamthullabashasyed3926
    @azamthullabashasyed3926 4 месяца назад +2

    Super funny navvaleka eyes nundi water vachhinayi

  • @mrstyleshkhaja3062
    @mrstyleshkhaja3062 4 месяца назад

    Anna neko navvu Radha 😂😂😂😂😂😂

  • @sreehariprasad50
    @sreehariprasad50 4 месяца назад +1

    Good one Satti after long time..plan and make videos then you will succeed..Don't make videos for the sake of making..Good luck

  • @AnchulaVinod
    @AnchulaVinod 4 месяца назад +1

    Super Anna 😂😂

  • @arunkumarbandi3611
    @arunkumarbandi3611 4 месяца назад

    సూపర్ కామెడీ, నవ్వలేక పొట్ట చేత్తొ పట్టికున్నా. గోరీలుఅంటె అర్దం కాలేదు ముందు.

  • @maheshnalavala8592
    @maheshnalavala8592 2 месяца назад

    Anna e concept meda anney sarlu chesina excellent ga undi

  • @RrbRrc-n5g
    @RrbRrc-n5g 4 месяца назад +1

    Extraordinary prank bro waiting for part 2

  • @mrstyleshkhaja3062
    @mrstyleshkhaja3062 4 месяца назад

    Anna nuvvu great 👍😅

  • @ioclmadhu2958
    @ioclmadhu2958 4 месяца назад +1

    కంచర కాయలు అమ్మిన అతని మీద.. బాబా గాడు చెక్ ప్రాంక్ చేశాడు...😅😅

  • @Rajjua310
    @Rajjua310 4 месяца назад +2

    Badhalo unti anna 😂😂

  • @nareshharish1179
    @nareshharish1179 4 месяца назад +1

    ❤ra sathhi 😂😂

  • @veereshswamy1572
    @veereshswamy1572 4 месяца назад

    😂😂😂😂😂😂😂 super 🙏🙏🙏💯💯💯

  • @VenkyCreations720
    @VenkyCreations720 3 месяца назад

    Satthi anna 😂😂😂😂😂😂😂😂

  • @srinua2188
    @srinua2188 Месяц назад

    సచ్చే వయసులో కూడా సచ్చి పోతానేమో అని భయం ఎంత మాయ