ఘంటసాల గారిలా....

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 100

  • @kaipa9982
    @kaipa9982 7 месяцев назад +4

    గుర్రాలావిజయకుమార్ గారు, అభినందనలు మాస్టారు స్వరానికి దగ్గరగా మీస్వరం తేవడానికి గట్టిప్రయత్నం చేశారు,మీకంఠ స్వరం చాలాబాగుంది. అందరికి స్వరం ఇవ్వడు ఆదేవుడు, మీకీచ్చాడు. దానివేనుక మీ కృషి శ్రమ, సాధన బాగా కనిపిస్తోంది.. Good keepitup.. ఎంతో మంది పాడుతున్నారు. వారందరికన్నా మీరు నయం.. కానీ ఒక్కటి నిజం మాస్టారు ఒరిజినల్ గొంతు సాధించడం . ఆయనకే ఎన్నో్యేళ్ళు అవిరళల కృషి, విజయనగరం సంగీత కళాశాల మాస్టార్ల గట్టి శిక్షణ, ఆయన ఊరి చివర చెరువులో నీటిలో కంఠం వరకు ములిగి రాగ సాధన.. వూరిలోని ఆంజనేయ స్వామీగుడిలో సంగీతసాధన, సీతారామాశాస్త్రి గారి కఠిన శిక్షణ,. వీదులల్లో..వారాలు మధూకరాలు చేసుకోవడం ఎన్నో జీవితం గుణపాఠాలు ద్వారా రాటుదేలి, సిద్ధిపొందిన మహాగాయకుడిగా.. ఆరితేరారు మాస్టారు...

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  7 месяцев назад

      మీ స్పందనకు, అభినందనకు, సలహాలకి ధన్యవాదాలు Kaipa గారు🙌🤝

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  7 месяцев назад

      నా పేరు విజయ భాస్కరండి😊

  • @MuneerAhmad03
    @MuneerAhmad03 Год назад +1

    Super voice...Ghantasala gari voice malli vintunnattundi.. excellent. Keep it up 👍👌👌🙏🙏

  • @noorjahanmoghal4883
    @noorjahanmoghal4883 Месяц назад

    Excellent Presentation 👌

  • @cvsundar-ti7oh
    @cvsundar-ti7oh Месяц назад

    Very good singing,keep it up bro.

  • @ramaraojallepalli8483
    @ramaraojallepalli8483 4 месяца назад

    Ghantasala Garu కంఠం అమృత బాండం మీరు చేసిన ప్రయత్నం గొప్పది కానీ ఆయన మీలో ఉన్నాడని చెప్పడానికి సాహసం చేయలేము ఆయన కంఠం ఒక సజీవ మాధుర్యం ఆయన పాడిన పాటలు వింటే మన మనసులో ఆనందము పెల్లుబుకుతుంది ఆయనతో సరి పోల్చుకోవడం అంత సులువు కాదు మీ ప్రయత్నం గొప్పదే అభినందిస్తున్నాను

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  4 месяца назад

      @@ramaraojallepalli8483 నిజమేనండీ... మీ స్పందనకు ధన్యవాదాలు🤝

  • @doddiratnam8864
    @doddiratnam8864 8 месяцев назад +1

    ఘంటసాల గారి వాయిస్ ఈ భూగోళం మొత్తం మీద ఎవరికీ రాదు లేదు.

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 11 месяцев назад

    Dear Sir,
    Jai Sri Ram !
    Your Voice is Excellent. Your Singing is Wonderful.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      Thank you sooooooo much my dear brother 🙌🙌🤝🤝 God bless you ✋✋😊😊

  • @GURRAMBROTHERSMELODIES
    @GURRAMBROTHERSMELODIES Год назад

    Excellent Presentation Brother....నిజంగానే నీ గొంతు గంటసాల గారి లాగే ఉంది

  • @kumarsrinivas955
    @kumarsrinivas955 Год назад

    Excellent Vijay. Well sung just like APARA GHANTASALA. GOD BLESS YOU.YOURS GURUVU CVS KUMAR.

  • @krishnaraokrish6982
    @krishnaraokrish6982 10 месяцев назад

    గుర్రాల వారూ ఘంటసాల గారిలా సంగీత సామ్రాజ్యం లో స్వారి చేశారు.
    Music Tracks పై ప్రయత్నం చేయండి.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  10 месяцев назад

      ధన్యవాదాలు కృష్ణారావు గారు🤝🤝🙏🙏

  • @ch.srinivas.736
    @ch.srinivas.736 6 месяцев назад

    Hi.sir🎉me.gatramlo.gantasalagaru.ounarandi.good.ouissir

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  6 месяцев назад

      మీ స్పందన, అభిప్రాయానికి ధన్యవాదాలు🙌🖐️🙏😊

  • @prasadbavisetti9112
    @prasadbavisetti9112 Год назад

    Gantasala garu amara gayakulu ayana swararam yavariki radu ayina ayananu gurtuchesaru tq sir

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  Год назад

      సహృదయంతో వెల్లడించిన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు, నిజమే, ఘంటసాల గారు స్వరం ఎవరికీ రాదు🤝🤝🙏🙏😊😊

  • @SivakoteswarraoNagumothu-nf5xo
    @SivakoteswarraoNagumothu-nf5xo 7 месяцев назад

    Super ga padaru

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  7 месяцев назад

      Thank you కోటీశ్వర్రావు గారు మీ స్పందనకు🙌🤝😊

  • @SBIMukkamala
    @SBIMukkamala 7 месяцев назад +2

    Sorry andi,mastari gontuku daggaraga ayina velladam 2:16 evariki sadhyam kaadu

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  7 месяцев назад

      నిజమే ఆండీ.... thank you for your respond🤝🤝😊😊

  • @bsbs-optionstradingrealiti4847
    @bsbs-optionstradingrealiti4847 6 месяцев назад

    Pl review your Shruthi

  • @srinulokku3256
    @srinulokku3256 Год назад

    Sir,,meeru jr,Gantasaala.

  • @mohanmelody5874
    @mohanmelody5874 10 месяцев назад

    Aarya ! Mee gontulo meere unnaaru.
    GHANTASALA gaaru Swargamlone unnaaru.
    No doubt.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  10 месяцев назад

      మీ హాస్య స్పందనకు ధన్యవాదములు మోహన్ గారు🤝🤝🙏🙏😊😊

  • @ranjithartist4757
    @ranjithartist4757 10 месяцев назад

    yours voice is good , dont compare ghantasala

  • @venkataramana3744
    @venkataramana3744 10 месяцев назад

    👌

  • @purusothamp8135
    @purusothamp8135 11 месяцев назад

    మీరు ఘంటసాల మాదిరిగా పాడేదానికి ప్రయత్నించారు! ఇంకా చాలా ప్రాక్టీస్ చెయ్యండి! గాత్రం బాగుంది! గంగాధర శాస్త్రి గారు పాడితే మాత్రం అసలు ఘంటసాలే అనుకుంటాం!

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      Thank you so much పురుషోత్తం గారు, మీ స్పందన, సలహాకు ధన్యవాదాలు 🤝🤝🙏🙏😊😊

    • @glvijay9312
      @glvijay9312 6 месяцев назад

      అంటే మీరు పూర్తిగా ఘంటసాల గారి వాయిస్ వినలేదు, నా ఉద్దేశ్యంలో అయితే ఘంటసాల గారి గొంతును అనుకరించడం అసాధ్యం

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 2 месяца назад

    బాగుంది వెనక మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుండేది.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  2 месяца назад

      @@bellapusatyanarayana8619 Thank you for your suggetion Satya narayana garu 🙌🤝🤝🙏🙏

  • @ssgmsst
    @ssgmsst 11 месяцев назад +1

    మీ ప్రయత్నం బావుంది ఆ మహానుభావుడి పాటను పాడినందులకు
    అభినందనలు. కానీ అంత గొప్పగా మీరిచ్చిన వివరణ తప్పు. మనం అనుకుంటాం ఆలాగే పాడుతున్నాము అని కానీ మీరు ఏమాత్రం న్యాయం చెయ్యలేదు. జలుబు తగ్గిన తర్వాత మీరు ఘంటసాల గారి పాటలు స్టేజి మీద పాడండి మీకు మంచి ఆదరణ లభిస్తుంది.
    కొన్ని వేల కుటుంబాలు మీ కన్నా బాగా ఘంటసాల పాటలు పాడుతూ జీవినోపాధి గడుపుకుంటున్నారు. ఛాలెంజ్ గా చెప్పారు కనుక ఈ సూచన. క్షమించాలి. ఘంటసాల గారి మీద గౌరవం తో మీకు నా మనవి తెలిపాను🙏

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      మీ స్పందన, అభిప్రాయాలకు ధన్యవాదాలు🙏🙏

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      ఆ వీడియో చేసేటపుడు నాకు జలుబు లేదండి

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      నేను నా గురించి గొప్పగా ఏమీ చెప్పుకోలేదు, కేవలం ఘంటసాల గారు గురించే చెప్పాను,మీరు తప్పు పట్టడంలో నాకేమీ అర్ధం కాలేదు.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      నేను ఛాలెంజ్ గా ఏమి చెప్పలేదు కదండీ !

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      మీరన్నట్టు నాకన్నా బాగా పాడేవారు లేరు అని నేననలేదు, చాలా మంది నాకన్నా అద్భుతంగా పాడేవారున్నారు, నేను కేవలం నా గొంతులో ఘంటసాల గారి voice వినిపిస్తుందా....అన్నానంతే.నిర్ణయం మీదే అని కూడా అన్నాను .
      ఏది ఏమైనా మరోసారి మీ స్పందనకు ధన్యవాదాలు.

  • @pandubobbadi5748
    @pandubobbadi5748 Год назад

    Excellent

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 10 месяцев назад

    Super

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  10 месяцев назад

      Thank you so much ప్రసాద్ గారు🤝🤝🙏🙏😊😊

  • @prasadnsrcm9446
    @prasadnsrcm9446 11 месяцев назад +1

    Please don’t imitate. It is an inimitable voice

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      Yes, was

    • @prasadnsrcm9446
      @prasadnsrcm9446 11 месяцев назад

      It has been inimitable. I have observed so many trying to imitate his sweetest and unique voice and ended in cacophonous voices.Same has happened in case of great Rafi Saab.
      Check for yourself.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      @@prasadnsrcm9446 ok, thank you brother for your valuable suggestion

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 10 месяцев назад

    మీ గొంతు బాగుంది...పోలిక ఎందుకు మాస్టారు...

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  10 месяцев назад

      చాలా thanks మధు గారు🤝🤝, పోలిక ఎందుకంటే వారి (ఘంటసాల గారి)పాటకదా.....అందుకు😊😊🙏🙏

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 7 месяцев назад

    Yevvaridhi yevariki raadhu every soul is unique in different aspects kaani dari daapulloki kondharu vasthaaru kaani vaaru kaaleru

  • @venkatadvaith
    @venkatadvaith 8 месяцев назад

    Baga padaru. But no one sing like ghantasala. Mandara Madhyama and Tara swaram sari chesukondi. Good efforts

  • @evramana9414
    @evramana9414 Год назад

    Gantasala voice undi

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 8 месяцев назад +1

    నమస్తే సార్,మీరు గాయకుడిగా స్థిరపడాలంటే మీ స్వంత గాత్రంతోనే పాడాలి.గాయకులను అనుకరించరాదు.లోగడ రామకృష్ణగారు,జి.ఆనంద్ గారు లాంటి గాయకులు ఘంటసాల గారి వాయస్ ను అనుకరించి,వెనుకబడిపోయినారు.అదే బాలు గారు తన స్వంత వాయస్ తో ఘంటసాల గారి తరువాత మహౕగాయకుని గా పేరు తెచ్చుకున్నారు.ధన్యవాదములతో.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  8 месяцев назад +1

      నమస్తే వీర రాఘవులు గారు, నేను ఊరిలో ఒక మంచి గాయకుడిగానే ఉన్నాను, నేను ఎవరినీ అనుకరించను,కాకపోతే ఈ వీడియోలో just ఘంటసాల గారిలాగా పాడడానికి try చేశాను, అంతే, ఆయన లాగే ఎవరూ పాడలేరని నాకు తెలుసు,రామకృష్ణ,ఆనంద్ గార్లు ఘంటసాలగారిని అనుకరించలేదు, సహజంగానే పాడారు, బాలుగారు బాగా పేరు తెచ్చుకోవడానికి కారణం, వారి voice లో వైవిధ్యం ఉంది, దానికి తోడు, నటులను బట్టి వారికి తగ్గట్టుగా voice మార్చి పాడే talent ఆయనలో ఉంది, అన్నిటినీ మించి ఆయన time బాగుంది,ఏది ఏమైనా నా పాట గురించి మీ సలహా మరియు స్పందనకు ధన్యవాదాలు.

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  8 месяцев назад

      నేను నా ఛానల్ లో ఇంకా కొన్ని పాటలు పాడాను, అవి కూడా విని నేను ఎవరినీ అనుకరించనని గమనిస్తే సంతోషిస్తాను🙏🤝😊

    • @glvijay9312
      @glvijay9312 6 месяцев назад

      ​@@gurralavijayabhaskar249❤❤❤

  • @srinulokku3256
    @srinulokku3256 Год назад

    Suuuuu par,,,,

  • @user-wq8jp1ww3k
    @user-wq8jp1ww3k 6 месяцев назад

    లేదు.. కష్టం.. అయన స్వరం వెంకటేశ్వరా స్వామి వరం.
    👎
    కానీ good try

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 8 месяцев назад

    అస్సలు లేదు

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 11 месяцев назад

    Aaparara😅babu😅edupu😅

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      మీరు నా వయసును బట్టి కామెంట్ పెడితే బాగుంటుంది, లేకుంటే చెవులు మూసుకో

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      Hallow నిమ్న గడ్డా..... నీకు ఘంటసాల గారి పాట ఏడుపులాగా ఉందా!

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      అమర గాయకులు ఘంటసాల గారి పాటలు ఎప్పుడైనా విన్నావా!

  • @SBIMukkamala
    @SBIMukkamala 11 месяцев назад

    Kanupinchaledu,vinipinchaledu,sorry

  • @ssgmsst
    @ssgmsst 4 месяца назад

    అసలు పొంతనే లేదు mee కన్నా అనేకమంది ఘంటసాల గాయకులను 10-15 పరిచయం చేశాను.
    పాటలు తెలియని వాళ్లకు మీ ఛాలెంజ్ బాగుంటుంది.
    Ghanatsala గారి విషయంలో లవ లేసమైన గర్వం పనికి రాదు.ఆయన సాక్షాత్తు ఒక గంధర్వుడు ఆ శకం లో దేవుడు పంపినా ఒక అమర గాయకుడు. మీరు ఉన్నా చక్కని గాత్రాన్ని అహంకారం వీడి పాడితే జనులు వింటారేమో ప్రయత్నించండి.
    ఇలా ఆత్మ స్తుతి ని ప్రదర్శించకండి.
    మీకు శత కోటి నమస్కారములు
    😢

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  4 месяца назад

      @@ssgmsst మీ అభిప్రాయానికి, స్పందనకు ధన్యవాదాలు

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 11 месяцев назад

    Champakura😅😅

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      నీకు ఘంటసాల గారు పాట వింటే నిన్ను చంపి నట్టు ఉందా!

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  11 месяцев назад

      పైగా పాడిన నన్ను 'చంపకురా"అంటావా! కామెంట్ కాస్త సభ్యతగా పెట్టడం నేర్చుకో Mr. నిమ్మగడ్డా!

  • @polurivenkatasubramanyapra7410
    @polurivenkatasubramanyapra7410 7 месяцев назад

    అసలు లేదు. దయచేసి పాటను ఖునీ చేయొద్దు,

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  7 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు, బుఱ్ఱకో బుద్ధి అన్నారు పెద్దలు🖐️🤝😊

  • @anilkumargvs
    @anilkumargvs 7 месяцев назад

    You are insulting Mastaru with your style of singing Sir. Im sorry to say this. You show your abhimanam for mastaru... But dont say that your voice resembles with Mastaru's voice. Naaku uhathelisinappatinunchi ee roju varaku maa intlo prathiroju niyamam thappakunda vinipinchedi and nenu vinedi Mastaru songs matuke... So i know how the original song will be... Even if u slip the tempo for a sec i can tell you that. You Sing but dont say your voice is like Mastaru's

    • @gurralavijayabhaskar249
      @gurralavijayabhaskar249  7 месяцев назад

      That is your opinion, thank you for your respond

    • @anilkumargvs
      @anilkumargvs 7 месяцев назад +1

      @@gurralavijayabhaskar249 listen to the song a million times and observe every curve in the song, up and downs, emotions in Mastaru's voice. Most of the people Mastaru songs means they pitch up their voice and in the process they miss the gamakalu etc. that they are supposed to sing to keep up the tempo with the original song. Thank you for your response. Appreciate it.

    • @glvijay9312
      @glvijay9312 6 месяцев назад

      ❤❤❤

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 4 месяца назад

    Not good

  • @madanmohanakuthota9303
    @madanmohanakuthota9303 10 месяцев назад +1

    Excellent