జగన్ పై సీబీఐ, ఈడీ కేసుల సంగతేంటి..? అరెస్ట్ చేయరా..? | YS Sharmila On YS Jagan ED, CBI Cases | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 6 май 2024
  • 🔴Live: వైఎస్ షర్మిల సంచలన ప్రెస్ మీట్ || YS Sharmila Press Meet || ABN
    #yssharmila #ycp #ysjagan
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 31

  • @anji_CCE
    @anji_CCE Месяц назад +17

    ఇప్పుడు అర్థం అవుతోంది పులి బిడ్డ ఎవరో

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Месяц назад +6

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️శ్రీ జగన్ గారి ఓటమికి ప్రధాన కారకులు ఎవరు? 👇
    ✍️జగన్ ఓటమికి జగనే ప్రధానకారకులు , ప్రతిపక్షం, tv5, 99tv, hmtv etv,లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు,జగన్ ఓటమికి కారకులు కాదు.ఇదే నిజం
    ✍️జగన్ గారి ఓటమికి నిజమైన కారణాలు 👇
    1) జగన్ గారు భారత రాజ్యాంగానికి లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన 10% కూడా చేయలేదు. జగన్ కు భారతరాజ్యాంగం మీద 10% కూడా గౌరవం లేదు, ఇటువంటి వారు cm పదవికి అనర్హులు. జగన్ గారికి రాజ్యాంగం మీద 10% కూడా అవగాహన లేదు. ఇదే సత్యం.
    జగన్ గారికి ప్రజా పరిపాలన మీద 10% కూడా అవగాహన లేదు. ఈ లోపమే జగన్ ఓటమికి మొదటి కారణం.
    2) జగన్ గారు కక్ష పూరిత రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రజా పరిపాలనలో ఈ ఆలోచన ఏ నాయకునికి ఉండకూడదు.
    3) ఈ సృష్టిలో దేవుడికన్నా నేనే గొప్ప వాడిని అందరి హృదయాలలో నేను ఒక్కడినే ఉండాలి అనే ఆత్మ సంతృప్తి కోసం దోషులను కూడా మంచివారుగా చెప్పాలనే ఆలోచన విధానమేజగన్ ఓటమికి ప్రధాన కారణం.
    4) జగన్ గారు ఇతరులు గొప్ప ఆలోచనలు కూడా నా సొంత ఆలోచన అని చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు.
    5) జగన్ గారికి ఈ సృష్టిలో ఎందరు చనిపోయినా బాధపడరు కానీ ఆయనకు చీమ కుడితే ఈ ప్రపంచంలో వున్న ప్రజలందరూ జగన్ గారికోసం బాధ పడకపోతే రాత్రికి నిద్ర కూడా పోరు.
    6) జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు కూడా శత్రువులు లేరు. జగన్ గారిలో వున్న అనుమానమే ఆయన నీడను కూడా శత్రువులుగా ఉహించు కొంటారు. ఇదే జగన్ ను ప్రేమించే వారుకూడా దూరం అవుతున్నారు.
    7) జగన్ గారిలో ఒక ప్రమాదకర మైన అలవాటు వుంది. అది ఏమిటి అంటే అబద్దాలను నిజం చేయాలనే ఆలోచన జగన్ గారిలో ఉంది. ఇదే జగన్ గారిని సమాజంలో దోషిగా అవటానికి అవకాశం ఇస్తుంది.ఇదే జగన్ గారి జీవితానికి పెద్ద మచ్చ ఏర్పడుతుంది. ఇదే సత్యం
    ఇంకా ఎన్నో ఉన్నాయి. జగన్ గారు అనుమతి ఇస్తే మీకు తెలియచేస్తాను.
    ✍️ జగన్ గారు ఒక నిజం 👇
    ✍️ నేను పైన వ్రాసిన విషయాలు ప్రజలకు ఆశ్చర్యం కావచ్చు. కానీ నిజం ఏమిటో మీ అంతరాత్మకు తెలుసు.
    ✍️ జగన్ గారు ఈ సృష్టిలో ప్రజలకు ఎన్నికలలో గెలిచిన నాయకుల మాటే శిలా శాసనం అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రజల జీవన విధానంలో ఎన్నికలు కేవలం ఒక భాగం మాత్రమే, అనే నిజం పరిపాలించే నాయకులకు తెలియాలి.
    ✍️ ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణం అనే విషయం ప్రతీ క్షణం గుర్తుంచుకునే నాయకులకు రాజకీయ అంతం ఉండదు. ఇదే సత్యం
    ✍️ ఎన్నికలలో గెలిచిన నాయకుడు ప్రజా వ్యతిరేకంగా ఏమైనా చట్టం అమలు చేసినా, అది ఆమోదం పొందక పోవటమే కాకుండా, ఆ నాయకుడు దేశ బహిష్కరణకు గురి అవుతారు అనేది సత్యం. ఈ సత్యం తెలుసుకుని నాయకులు అడుగులు వేయాలి,అప్పడే దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఇదే సత్యం.
    ✍️ జగన్ గారు చివరిగా ఒక సత్యం 👇
    ✍️ జగన్ గారు రాజకీయ వ్యవస్థను నాయకులు సృష్టించలేదు, రాజకీయ వ్యవస్థను ప్రజలు సృష్టించారు. రాజకీయ వ్యవస్థలో నాయకులు ఒక భాగం మాత్రమే అనేది సత్యం. ఈ సత్యం నాయకులు మరచిపోతే నాయకులు అనే వ్యవస్థనే లేకుండా చేసే అధికారం ప్రజలకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఇదే సత్యం.
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏🙏🙏🙏q🙏🙏qqqq

    • @vedadrikoppukonda3287
      @vedadrikoppukonda3287 Месяц назад

      Babu , you wrote big story, this is a correct time to satisfy your yugo, because after 4th july, your position may be 😩😩

  • @geethap5835
    @geethap5835 Месяц назад +3

    Double. Game. Mode. Government. Madem. Supper. Counter. Madem

  • @gvramaraju4546
    @gvramaraju4546 Месяц назад +1

    Wellsaid sharmila garu good question.

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Месяц назад +1

    చాలా బాగా మాట్లాడారు షర్మిల

  • @satyasatya2460
    @satyasatya2460 Месяц назад

    👍

  • @charanch4266
    @charanch4266 Месяц назад

    Super

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Месяц назад +2

    🇮🇳 నేను నా దేశం🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! 100% జగన్ గారికి పరిపాలన రాదు.జగన్ సాక్షి ఛానల్స్ మరియు కొన్ని వేరే ఛానల్స్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి జగన్ మాయ మాటలకు, అబద్దాలకు,ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవద్దు.
    ✍️ నరేంద్ర మోడీగారు కూటమి సభలో జగన్ గారిమీద అవినీతి cm అని చెప్పారు. మోడీగారు చేప్పినట్లు 2024 ఎన్నికలలో జగన్ గారికి ఒక్క అసెంబ్లీ సీటు కానీ, ఒక్క పార్లమెంట్ సీటు కానీ ఇవ్వకండి. భారతదేశ ప్రధాని మోడీ గారు జగన్ పైన చేసినవి విమర్శలు కావు, నిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పటానికే మోడీ గారు వచ్చారు ఇదే నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!👇
    ✍️ సంపన్న ఆంధ్రప్రదేశ్ ను, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేసిన మన cm జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారి పరిపాలన లో, సంపన్న ఆంధ్రప్రదేశ్ ను , అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, జగన్ గారి కష్టం వుంది. ఈ నిజం త్వరలోనే జగన్ గారు మనకు తెలియచేస్తారు అని ఆశిద్దాం.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!👇
    ✍️ ఒక నిజం 👉 నిజం ఏమిటి? 👇
    ✍️ఎన్ని యుగాలు గడచినా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చలేని విధంగా జగన్ గారు అప్పులు చేసారు. అంతేకాదు ప్రభుత్వ స్థిర, చరాస్థులు, కూడా తాకట్టు పెట్టారు, మళ్ళీ జగన్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సెంటు భూమి అనేది కూడా ఉండదు.ఇదే సత్యం
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ ఎవరి మాట వినడు. నేనే అన్నీ అనే అహంకారం కలిగిన వ్యక్తి. నేను ఎన్నోసార్లు ట్విట్టర్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. కానీ జగన్ గారిలో మార్పు రాలేదు. ఇంకో నిజం ఏమిటి అంటే, ప్రజా విమర్శలను జగన్ గారు స్వీకరించలేరు. తప్పు ఒప్పుకొనే నిజాయతీ జగన్ గారికి లేదు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారి పరిపాలనలో ఎక్కువ మంది బూతుల కార్యకర్తలను పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను బూతుల నిలయంగా చేసారు ఇది నిజం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు మీకు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను. 👇
    ✍️జగన్ గారు సత్యం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు నాయకునికి పూల దండలు వేస్తారు. అదే ప్రజలు రేపు చెప్పుల దండలు వేస్తారు. ఈ రెండింటిలో నాయకుడు తేడా తెలుసుకుని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాని నేనే రాజును నేనే సర్వం అనుకుంటే అదే రోజునుండి ప్రజా అభిమానానికి దూరం అయిపోతారు ఇదే సత్యం.
    ✍️జగన్ గారు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను.👇
    ✍️ప్రజా నాయకుడు అంటే ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయానికి లోబడి,దేశ నాయకుల పరిపాలన ఉండాలి.ఆ నాయకుడే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇదే సత్యం.
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగం భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏🙏🙏✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Alexander88888
    @Alexander88888 Месяц назад +1

    Inni years emayipoyav akka😆😆🤭🤭

  • @achaiahgutta5800
    @achaiahgutta5800 Месяц назад

    "M" sharmila 😭😭😭😭😭

  • @smv3971
    @smv3971 Месяц назад +2

    తెచ్చిన అప్పుల్లో ఒక పావు వంతు మోహన కొడితే మిగతా డబ్బులు ఏమి చేసెర్రా అని అడగడం చేతకాకపోవడమే కాకుండా పాలాభిషేకాలు చేసేస్తారు.
    సకలశాఖలు చూసుకొనే సజ్జల లాంటి రాజనీతిజ్ఞుడు ఉండగా అన్న ముఖ్యమంత్రి అయినపుడు చెల్లి ఎందుకు కాకూడదు?
    ఇద్దరి అర్హత వారసత్వం, పాదయాత్రలు.
    ఒకరికి అవినీతి చరిత్ర. ఇంకొకరికి అలాంటి చరిత్రలు, కోర్టుకు వెళ్లే అవసరం లేదు.

  • @achaiahgutta5800
    @achaiahgutta5800 Месяц назад

    Ja 🔫 🇺🇿🇺🇿 ja 🔫

  • @remoremo1847
    @remoremo1847 Месяц назад +1

    Super question...daring lady sharmila

  • @devireddysreedevi1180
    @devireddysreedevi1180 Месяц назад +1

    Ninnu chusta oka adapaduchga ashayam vastunde naku

  • @achaiahgutta5800
    @achaiahgutta5800 Месяц назад

    Ja 🔫

  • @chepurisathish7876
    @chepurisathish7876 Месяц назад

    100/:sssssssssssssss

  • @Bharat1digital
    @Bharat1digital Месяц назад +1

    మోడీ చేతకాని pm

  • @jojichreesthuraju6948
    @jojichreesthuraju6948 Месяц назад

    Hello apamma..ne extralu

  • @rangangoud8133
    @rangangoud8133 Месяц назад

    Super madam ,Modi is totally supported during 5 years , Modi damaged and made serious lose to AP people

  • @vedadrikoppukonda3287
    @vedadrikoppukonda3287 Месяц назад

    Pichhi pattidhi kochem tables evvamdi

    • @viplavib2181
      @viplavib2181 28 дней назад

      కాదు జగన్ పిచ్చి వదిలిస్తుంది

  • @gvramaraju4546
    @gvramaraju4546 Месяц назад

    Yes modi darthaputrudu jagan.abduke cbi cases telavu murder case sakshyalu vundi kuda arrest lu levante intha kante darunam aina pm ee desam lo ippati varaku raaledu.murder case ki cbi chala ekkuva.sakshyalu vundi oka murder case lo siksha padela cheyyaleni cbi ee desaniki em chesthundi pm gaaru?

  • @renuvu9033
    @renuvu9033 Месяц назад

    GUJARATH GOD GOT SEVA TAX IN HUNDI ALREADY ....SO WASHING POWDER NIRMA

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 Месяц назад +1

    ఆంధ్రప్రదేశ్ విషయం లో మోడీ పెద్ద విలన్