#babuism

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 77

  • @ramakrishnakatta175
    @ramakrishnakatta175 14 дней назад +4

    ధన్యవాదాలండీ బాబు గోగినేనిగారు
    నా వయస్సు 72 స.రాలు రాశుల గురించి ఇంతగా చక్కగా వివరించి నందుకు ధన్యవాదములు

  • @pothurajudronadula8837
    @pothurajudronadula8837 14 дней назад +9

    సార్ బాగా చెప్పారు ఇప్పుడు మీరు సెల్ ఫోన్ తో వీడియో తీసి చూపించారు అప్పుడు ఈ టేక్ నాలజి లేదుకదా అప్పుడు గణిత పండి తులు ఇలా చెప్పి ఉంటారు పండగలే వద్దు అనడం తప్పు ఈ పడగ సెంటిమెంట్ వలెనే ఎన్నో కుటుంబాలు సంవత్సరాని కి ఒకసారి అన్నా kalusu కుంటున్నాయి

  • @mannemsatyanarayanareddy531
    @mannemsatyanarayanareddy531 13 дней назад +3

    Culture lo festivals untayi saroo.. Janam happy ga pandagalu chesukontu unte.. Mana badha emiti???

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 14 дней назад +6

    మీరు చెప్పే విషయాలు నమ్మితే మరి జ్యోతిష్కుల, ఇతర పంతుళ్ళ వద్దకు ఎవరు వెళతారు బాబు గారూ!

  • @nandunandy7066
    @nandunandy7066 13 дней назад

    Sydney's lone vuntara india ku vastara please good👍 knowledge sir

  • @sreeramgt5120
    @sreeramgt5120 13 дней назад +1

    సూర్యడు సాపేక్షం గా వెళ్లినట్టు కనపడుతాడు అని అర్థం..!!

  • @SaiChopparapu
    @SaiChopparapu 14 дней назад +10

    శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని చెప్పినట్లుగానే మీరు చెబుతున్నారు. సూర్యుడు కదలకుండా అక్కడే ఉంటాడు. భూమి కదలికల వల్లే సత్యం తెలియక మనసుకు పట్టిన తిప్పలు. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, భూమికి, సర్వానికి అవకాశాన్ని ఇచ్చేది ఆకాశమే. ధన్యవాదాలు స్వామి🙏

    • @prassadprassad8686
      @prassadprassad8686 14 дней назад

      ఆదిశంకరాచార్యులు ఎవరికి చెప్పాడు

    • @arrao633
      @arrao633 14 дней назад

      భూమి నుంచి చూస్తే సూర్యుడే కదులుతున్నట్టుగా వుంటుంది కాబట్టి అలా చెబుతున్నారు.

    • @Moksham-d7n
      @Moksham-d7n 14 дней назад

      @@prassadprassad8686 మా భారతీయులకి చెప్పాడు

    • @Moksham-d7n
      @Moksham-d7n 14 дней назад

      @@prassadprassad8686 మా భారతీయులకి చెప్పాడు

    • @Vamsi99410
      @Vamsi99410 14 дней назад

      ​@@arrao633adhe bramaa😅😅😅

  • @truecitizen1
    @truecitizen1 14 дней назад +1

    Chala baga cheparu babu gogineni garu ...super

  • @inapagopalakrishna7189
    @inapagopalakrishna7189 15 дней назад +4

    Good visual example

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 14 дней назад +11

    ఇక నుండి సూర్యుడు ఉదయించాడు అని కాకుండ భూమి సూర్యుడి వైపుకు వచ్చింది అని మాట్లాడుకుంద్దాం

    • @sreeramgt5120
      @sreeramgt5120 13 дней назад

      సౌ లభ్యమ్ కోసమే.. అలా మాట్లాడతం. అందరూ తెలుసు ఈ సైన్స్ యుగం లో... కదిలేది భూమి మాత్రమే అని..!!

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws 14 дней назад +3

    What you told is exactly 💯 % true.

  • @varasai1960
    @varasai1960 13 дней назад +1

    Excellent analysis....

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 14 дней назад +1

    Super.sir..tq.🎉🎉🎉

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 15 дней назад +3

    Sir most of the people know about that but they can,t come back from blind faith

  • @MSRAJU-ui2pc
    @MSRAJU-ui2pc 14 дней назад +6

    మీరు చెప్పిన విషయం పండుగ చేసుకునే వారి అందరికీ తెలుసు కాని మనిషికి పండుగ కావాలి,ఎందుకంటే పండుగ people ని socialize చేస్తోంది ' regular life nundi social మీడియా నుండి ఇంకా పెద్ద మేధావులు నుండి, jyothishyam నుండి మమ్మల్ని పండుగ చేసుకొని మూర్ఖత్వం లో brathakaniyyandi sir

    • @ashokboga
      @ashokboga 13 дней назад

      Yes

    • @savyamusicchannel118
      @savyamusicchannel118 13 дней назад

      😀

    • @savyamusicchannel118
      @savyamusicchannel118 13 дней назад

      Wether మారుతోంది కదా విషయం అదే కమ్యూనికేషన్ గ్యాప్

  • @sharathamalapur
    @sharathamalapur 14 дней назад +3

    Yes sir

  • @saradajaya6372
    @saradajaya6372 15 дней назад +2

    Love you babu❤😊marchiponu😂🎉❤

  • @Vsl2015
    @Vsl2015 13 дней назад

    People like you always present

  • @citizenramesh410
    @citizenramesh410 15 дней назад +9

    మా కోసం చాలా సమయం వెచ్చి స్తుందకు ధన్యవాదాలు సర్

  • @narayana6460
    @narayana6460 14 дней назад +2

    Good night sir

  • @uritimuralidhararao8651
    @uritimuralidhararao8651 14 дней назад

    You explained with good examples. 95% people are living with superstitions. Whereas 5% of the people are foolish by 95% of people living with superstitions. If anyone tries to educate them like you they are trolling against us sir.🙏

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 14 дней назад

    good points but we can take it as a placebo effect to keep people happy in festive mood, get together etc; it's hard to live in this cruel world without art and culture.

  • @SaradhiVasamshetty
    @SaradhiVasamshetty 13 дней назад

    Full

  • @rajubabub1229
    @rajubabub1229 14 дней назад

    👍

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla 14 дней назад +1

    చాలా బాగా explain చేసురు అండి, thank you sir

  • @shekarreddynarra9177
    @shekarreddynarra9177 14 дней назад +4

    మూఢనమ్మకాలను ప్రబలంగా నమ్మించి బ్రతకడమే జ్యోతిష్యుల పంతుల ఉపాధి.

  • @ANR-vs1uo
    @ANR-vs1uo 15 дней назад

    Opera rasi😂😂😂
    Thank you sir

  • @ambalashankaraiah7486
    @ambalashankaraiah7486 15 дней назад +2

    Super Sir

  • @sujatha123ful
    @sujatha123ful 14 дней назад +1

    Sun is not stationary according to science

    • @sohumbuddha8647
      @sohumbuddha8647  14 дней назад

      He said stationary with respect to earth.

    • @Vsl2015
      @Vsl2015 13 дней назад

      The same applies to his intention also​@@sohumbuddha8647

  • @k.bixamachary7485
    @k.bixamachary7485 14 дней назад

    Suryudu kuda thiruguthadu

  • @krishnap9745
    @krishnap9745 14 дней назад +2

    గుడ్ ఇన్ఫర్మేషన్ sir

  • @ezhuthalan3625
    @ezhuthalan3625 13 дней назад

    Nija niki adhi makara Sankranti kadhu. Adhi Telugu vari pedda panduga ante pradhama panduga . Panta pandi intiki vasthundi kabhatti dhani tho thipi annam vandi thama peddalaku pedatharu Telugu varu . Mana panduganu samskrutha maiyam chesi dhani chuttu kadhalu katti dabbulu dhankyntunnaru anthe.

  • @sharathamalapur
    @sharathamalapur 14 дней назад +1

    good night sir