మంచి మనసుతో మీరందరూ వచ్చి ఆశీర్వదించారు. టిఫిన్ సెంటర్ బాగా జరిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే.. జబర్దస్త్ సభ్యులందరు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడండి. మిగిలిన వారు అందరూ కూడాదొరబాబు లాగానే చిన్న బడ్జెట్ లో మంచి సెంటర్ లో.. టిఫిన్ సెంటర్స్ , టీ స్టాల్స్ వంటి చిన్న చిన్న సైడ్ బిజినెస్ లు పెట్టుకోండి ఆర్ధికంగా ఎదిగి బల పడి సంతోషంగా ఉండండి. అందరికీ... 👌👍✌️అల్ ది బెస్ట్.
ఆల్ ది బెస్ట్ ఆండీ, అందరినీ నవ్వించే మీరు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వారి ఆకలి కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు, ధన్యవాదాలు, మీరు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న మీ అభిమాని.
అన్న ఫుడ్ విషయం లో నాణ్యతనీ చూసుకోండి. నాణ్యత ఉంటే ప్రజలు యెప్పుడు కూడా దయ చూపిస్తూనే ఉంటారు. టిఫిన్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించాలి. సరదాగ యెప్పుడు నవ్వుతూ ఉండండి కస్టమర్లతో. నాణ్యత లో రాజీ పడకుండా ఉంటే చాలు... మీరు యెప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారు. All the best
హాయ్ శాంతి స్వరూప్ గారు మేము మా ఇంట్లో నెంబర్ లాగా ప్రతి వీడియోకి మెస్సెజ్ పెడతము కానీ రీప్లే ఇవ్వరు బాధగా ఉంది ,అల్ది బెస్ట్ చంటి గారు మీ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండాలని కోరుకుంటున్నాము💐💐👌👌👌👌
Meeru great andi Shanti sir genuine ga wholehearted ga encourage cheyadaniki adhi kuda vedio thesthu manchi publicity isthu andharki chupisthu anthala evaru e time lo encourage chesevallu thakkuva meru inka baaga busy avvalani korukuntunam with ur work and happy ga undali
నమస్తే సార్ బాగున్నారు సార్ జబర్దస్త్ లో మీరు ఆది గారి తోటి బాగా చేస్తారు కామెడీ నీ కామెడీ అంటే చాలా ఇష్టం మీ వీడియో చూస్తుంటే నాకు అట్లా అట్లా నటించాలని చాలా ఇష్టం సార్ నేను చిన్నప్పుడు నుంచి టీవీలో నటించాలంటే సార్ చాలా ఇష్టం సార్ ఇవ్వరు అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు కానీ మా బాబు నైనా జబర్దస్త్ పంపించాలని చాలా ఇష్టం చాలా ఇష్టం సార్ ఒకసారైనా జబర్దస్త్ లో అవకాశం ఇస్తారేమో కోరుకుంటున్నాను ప్లీజ్ 🙏🙏🙏❤️❤️❤️💐💐
All d best Dorababu garu Shanthi garu meeru great andi Okkari vijayaani meeru support chesthunarante great andi Okkari vijayaani choosthe ela veedini chedagottala ani alochinche rojulloo meeru support chesthunnaru. Meeru elane bagundali meeru navvuthu andarni navvisthu undali. Be happy andi ❤️
కష్టే ఫలి , కష్ట పడ్ఠ వాడు ఖచ్చితంగా ఫలితాలు ను పొందుతారు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు దొరబాబు గారి కి ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను . అలాగే ఆయన సంకల్ప బలాన్ని మాకు పరిచయం చేసిన మిమ్మల్ని ఆ సర్వేశరుడు ఆయురారోగ్యాలతో ఇలాగే సంతోషం గా ఉంచి రక్షించాలని కోరుకుంటున్నాను
దొరబాబు గారు మీ హోటల్ అభివృద్ధి చెందాలి అని హ భగవంతుడు మనసారా కోరుకుంటున్నాము. మీరు ఇంకా ఉన్నత స్థానం లో ఉండాలి అని కోరుకుంటూ, మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి అని కోరుకుంటున్నాము. శాంతి స్వరూప్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి అందుబాటులో ఉంటున్నారు... All the best 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
టిఫిన్ షాప్ దగ్గర నుంచి మంచి ఫైవ్ స్టార్ హోటల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కలికివాయ కిషోర్
Hyper aadhi is a real hero.....jai hyper aadhi anna fans from karnataka
Adi group of people are improving one by one in a good way... Your hard work is giving a great results
మీరు ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా బాగుంది.... కామెడీనే కాదు.... మంచి తనాన్ని కూడా పంచుతున్నారు....
ML ll ik
I wish all success to Dorababu. God bless him.
దొరబాబు అన్న ఆల్ ది బెస్ట్,, జబర్దస్త్ వాళ్ళు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలనీ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా💖💖💖💖
ఆల్ ది బెస్ట్ అన్నయ్య జబర్దస్త్ వాళ్ళు అందరూ ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య
Hi
Meeru Kuda Unddadi Happy 😂
all the best
@@nageswararaogollapalli5415 .. ....................................................................,.......
శ్రీనిఖ టిఫిన్ సెంటర్ మంచిగా కొనసాగాలని మా తరపున మరియు ప్రేక్షకుల తరపున ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం all the best
ruclips.net/video/ChI5xj2DRbs/видео.html
Aaa
Adhi anna nijamga great anna anadariki helf chestu manchi frnd ga variki antho helping chestunv nijamga ❤❤❤
ఆల్ ది బెస్ట్ Bro. Hyper Aadhi and Team Jabardasth thank you for gracing the function.
This is the team support it clearly reflects the hyper adi's ledership
Hyper adi commedy timing super
ఆది గారి నోరు యేటకారం..🤓మనుసు బంగారం😎
Ha inka
Ma Godaavari ante a matram untadi ❤️
No doubt bro....
Anduke na batukamma ni tittindhi 🤦♂️
Vaadu nachadu
Praise the lord 🙏🙏🙏🙏shanthi Swaroop garu
And All the best dorababu Anna brother for your business❤️❤️💯💯
Super ఆది అన్న ❤️
Aadi akkadunna keka .good forcen. 💖💖💖👌👌👌
ఈరోజు మా మమ్మీ పుట్టిన రోజు wish చేయండి శాంతి స్వరూప్ గారు
October 26 na me mom birthday 😊😊happy birthday aunty garu God bless you🥰
Happy Birthday mom
Happy birthday to Amma
Happy Birthday Amma😍
many more happy returns of the day AMMA..❤
Hyper aadhi always kind hearted person
హైపర్ ఆది నిజంగా హైపర్
AADI FANS FROM DUBAI
హాయ్ అన్న నువ్వు సూపర్ 💞💞అన్న కేక 💞Love form kadapa💞💞💞💞
మంచి మనసుతో మీరందరూ వచ్చి ఆశీర్వదించారు. టిఫిన్ సెంటర్ బాగా జరిగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
అలాగే..
జబర్దస్త్ సభ్యులందరు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడండి.
మిగిలిన వారు అందరూ కూడాదొరబాబు
లాగానే చిన్న బడ్జెట్ లో మంచి సెంటర్ లో..
టిఫిన్ సెంటర్స్ , టీ స్టాల్స్ వంటి చిన్న చిన్న సైడ్ బిజినెస్ లు పెట్టుకోండి ఆర్ధికంగా ఎదిగి బల పడి సంతోషంగా ఉండండి. అందరికీ... 👌👍✌️అల్ ది బెస్ట్.
All di best bro 👍💐💐.. ఇంకా ఇలాంటివి 10 టిఫిన్ సెంటర్స్ పెట్టాలి
ఆల్ ది బెస్ట్ ఆండీ, అందరినీ నవ్వించే మీరు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వారి ఆకలి కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు, ధన్యవాదాలు, మీరు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న మీ అభిమాని.
Simple superb,
Reasonable price,
It will be big success.
అందరూ వచ్చి బాగా సపోర్ట్ చేసారు...
Aadhi manasuu bangaram 👍👍👍👌
All the best for your tiffin centre, mee team andaru kalisi same family lage unnaru. So much respect to you guys.
Shanthi garu dedication super👌👌 andi
రాము అన్న చాలా చక్కగా చెప్పారు
శాంతి అన్న నువ్వు సూపర్
So..జబర్దస్త్ బ్రేక్ ఫాస్ట్ చేయాలి త్వరగా❤️❤️.
All the best ❤️
Aadhi noru etakaram, manasu bangaram 👏👍
Excellent adhi Anna
All the best & Congratulations 👏🤝 From Godavari Kurrolam ❤️
End of the day taste and quality will decide on survival of tiffin center.. all the best 👍🏻
ఇడ్లి, వడ దోస మొదలైనవి అన్నిటికీ (4pcs) అన్నారు నిజంగా ముక్కలే పెడతారేమో .. అసలే జబర్దస్త్ గ్యాంగ్ ..
Same mukkale petharu
வாழ்த்துக்கள் துறைபாபு, மென்மேலும் உயர வேண்டும் என்று வாழ்த்துக்கள் 👌👍
ఆది అన్నయ్యనీ ఇంకా ఎక్కువ సమయం చూపించాల్సింది. All the best dorababu Anna.jabardast lo top1 team leader HYPER AADI ANNA. JAI AADI ANNA
Your support to all peoples adhi Anna
really adi garu superb mallemala tq sooo much inviting on best mem
Very nice all the best for all jabardasth contestants mi life and career yeppudu baagundali 👍 nice Santhi swaroop garu
Congratulations bro
I love aadi and team...
అల్లా దయవల్ల అన్ని మంచి జరగాలని నేను ప్రార్థిస్తున్నాను జబర్దస్త్ టీం లో కష్టాలు పడిన లే అల్లా దయవల్ల అందరు బాగుండాలని ప్రార్థన ఆమెన్
Ameen
@@saleempasha9609 Jai Sri Ram 👏 Allah, Amen
Jai sri ram 🙏
A new beginning to all the upcoming youth & artists
మంచి గా రన్ అవ్వాలి అని కోరుకుంటూ అల్ ది బెస్ట్
Looking beautiful in yellow kurta.. 🥰did a grt job by introducing this tiffin centre 😋 Wishing thm more prosperity through this shop 🙏
Hi
అన్న ఫుడ్ విషయం లో నాణ్యతనీ చూసుకోండి. నాణ్యత ఉంటే ప్రజలు యెప్పుడు కూడా దయ చూపిస్తూనే ఉంటారు. టిఫిన్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించాలి. సరదాగ యెప్పుడు నవ్వుతూ ఉండండి కస్టమర్లతో. నాణ్యత లో రాజీ పడకుండా ఉంటే చాలు... మీరు యెప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారు. All the best
హాయ్ శాంతి స్వరూప్ గారు మేము మా ఇంట్లో నెంబర్ లాగా ప్రతి వీడియోకి మెస్సెజ్ పెడతము కానీ రీప్లే ఇవ్వరు బాధగా ఉంది ,అల్ది బెస్ట్ చంటి గారు మీ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉండాలని కోరుకుంటున్నాము💐💐👌👌👌👌
😊
Asalu sariga chusava vlogni.hotel dorababu pettadu tana bro tho kalisi joiñt ga.🙄
@@rohinisreevoleti470 valla brother name chanti broo... Nuv asalu vlog sariga chudu mundu... Full ga telikunda anakudadu broo
Ok tanq
ruclips.net/video/ZgKvXZsyK74/видео.html
Meeru great andi Shanti sir genuine ga wholehearted ga encourage cheyadaniki adhi kuda vedio thesthu manchi publicity isthu andharki chupisthu anthala evaru e time lo encourage chesevallu thakkuva meru inka baaga busy avvalani korukuntunam with ur work and happy ga undali
Video quality chaala bagundhi Swaroop gaaru...✨
Adhi anna nuvvu super anna
And shanthi
Dora babu anna i love u
Hyperr aadhi tho more videos chaendi pls santhi garu
Dhorababu tiffin shop petaru vala wife matram akada ekada leru avida pedha celebrate laga feel avthuntaru😃 all the best👍💯 dhorababu garu
Yes
Wishing best of luck దొరబాబు అన్నా
మీరు స్వయం ఉపాధి అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉండాలి అని మనసారా కోరుకుంటున్న
అన్ని బాగానే చెప్పారు ...కాస్త cost గురించి చెప్పి ఉంటే మాలాంటి స్టూడెంట్స్ రాగలమా అని ఆలోచిస్తున్నాము
Raj vlogs gaaru మీరు వీడియో బాగా చూడండి మెనూ బోర్డు కనిపిస్తుంది
1.27 daggara chudu brooo... Rates unnai..... Parledu
1:27
1:26
ruclips.net/video/ZgKvXZsyK74/видео.html
Wow super brother God job God bless you all ur team members and jabhardasth members
Hyperrr aadhi king of entertainment
Tiffin shop super ga success avutundi bro of Dorababu God bless you memu hyd vaste tappaka tiffin kostamu
Hyper addi aa mazaka super anna
Good Luck Dorababu,
Nice video coverage my dear,
Regards
KTRao from Qatar
🥰❤️🥰❤️🥰
All the best
Good to see you all.
Especially Rocket Raghava.
Hai anna 🥰all the best anna manchi ga nadavalani korukuntunna dorababu anna 🥰 jabardast vallandaru appudu happie ga undali ani kirukuntunna anna
Super
Hi mam
GREAT TEAM ENCOURAGEMENT BY JABARDAST TEAM!!!
వింటేనే నోరు ఊరుతోంది
శుభ అభినందనలు దొరబాబు అన్నగారికి. 💐💐
Great job brother God bless you 🙏 wish you all the best jabardast team 🍰🍰🍰🍰
నమస్తే సార్ బాగున్నారు సార్ జబర్దస్త్ లో మీరు ఆది గారి తోటి బాగా చేస్తారు కామెడీ నీ కామెడీ అంటే చాలా ఇష్టం మీ వీడియో చూస్తుంటే నాకు అట్లా అట్లా నటించాలని చాలా ఇష్టం సార్ నేను చిన్నప్పుడు నుంచి టీవీలో నటించాలంటే సార్ చాలా ఇష్టం సార్ ఇవ్వరు అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు కానీ మా బాబు నైనా జబర్దస్త్ పంపించాలని చాలా ఇష్టం చాలా ఇష్టం సార్ ఒకసారైనా జబర్దస్త్ లో అవకాశం ఇస్తారేమో కోరుకుంటున్నాను ప్లీజ్ 🙏🙏🙏❤️❤️❤️💐💐
Bachelor's unte mee business success sir gudluck andi
మీ జబర్దస్త్ టీం అంతా దొరబాబు బ్రదర్ కోసం వచ్చి, అతనిని bless చేయటం చాలా సంతోషంగా ఉంది, అందరు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. All the best.
hyper aadi anna,nv cheppavu,enka super hittu
Andaru kashtapadi paiki vacharu,,andaru elaney happy ga manchi ga undandi bro.
All the best to everyone
All The Best Dorababu Anna. Shanti swaroop love ur acting bro. All The Best to u.
👌👌❤️🥰 చాలా బాగుంది తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
mammalni navvenche .miru yeppudu santhoshamga vundali 👍👍👍👍
All d best Dorababu garu
Shanthi garu meeru great andi
Okkari vijayaani meeru support chesthunarante great andi
Okkari vijayaani choosthe ela veedini chedagottala ani alochinche rojulloo meeru support chesthunnaru.
Meeru elane bagundali meeru navvuthu andarni navvisthu undali.
Be happy andi ❤️
కష్టే ఫలి , కష్ట పడ్ఠ వాడు ఖచ్చితంగా ఫలితాలు ను పొందుతారు
ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు దొరబాబు గారి కి ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను .
అలాగే ఆయన సంకల్ప బలాన్ని మాకు పరిచయం చేసిన మిమ్మల్ని ఆ సర్వేశరుడు ఆయురారోగ్యాలతో ఇలాగే సంతోషం గా ఉంచి రక్షించాలని కోరుకుంటున్నాను
You are super shanthi ... So nice of you with your friends... Giving them good support through your channel...
Hi
Hi....brepus si eman s'ruoy
Congratulations god bless him I wish all success to Dorababu 💐💐
Great Adhi.garu
Happy Birthday amma from shanthi swarup fans god bless u amma
Location చెప్తే dayli morning తీసుకెళ్తాము
మైత్రి వనం నుండి వెళ్తాం మేము
Location link description lo undhi
Manchi manchi vantalu chesthu me shop baga jaragalani korukuntunam and all the best and good luck 👌👍👍
All the best God bless u Dorababu bro👍🏻
👍👍❤❤❤❤💎💎💎 this is for all team .members good luck
Hii all the best 🥰 అన్న హోటల్ మంచి జరగాలి ఖచ్చితంగా అటువైపు వస్తే రుచి చూస్తాం
Sully chaku ra
దొరబాబు గారు మీ హోటల్ అభివృద్ధి చెందాలి అని హ భగవంతుడు మనసారా కోరుకుంటున్నాము.
మీరు ఇంకా ఉన్నత స్థానం లో ఉండాలి అని కోరుకుంటూ, మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి అని కోరుకుంటున్నాము.
శాంతి స్వరూప్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి అందుబాటులో ఉంటున్నారు...
All the best 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
All the best Anna👍👍👍👍👍
Aadi Anna superb talent and kind heart person really great Anna naakana chinnane miru but Anna analanipinchindi anduke
All the best and congratulations #Dorababu anna #ShiningShanthi
Sure we support All the best 👍
Very great of you all team really it's been like real family loved of everyone and I miss Sudheer anna in this video ❣️
Wish you allthabest.sir.💐💐
Om nama shivaay bless all child🙏 🙏❤❤❤
Tiffan center. All'the best for shop ,,
Congrats 👏, dorababu anna business baga jaragali
Happy congratulations dhorababu garu,🤗🤗🤗🤗🤗
Aadhi always 👌👌👍
గారే అని సంబోధించడండి చిల్లిగారె, బొక్క గారే ఏంటిది , చెత్త పెలాపన, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ 💚👌👌👍