Secunderabad Railway Station Redevelopment | చకచకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశలవారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చేస్తున్నారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 208

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 месяца назад +33

    ఏదైనా మోడీ వారితోనే సాధ్యం అవుతుంది
    జై బీజేపీ
    జై భారత్
    జై శ్రీ రామ్

    • @prasanthregeti
      @prasanthregeti 13 дней назад

      @@VenkateshDupana Mari Vizag Zone anduku avaledu.

  • @user-mf3gh5mt1m
    @user-mf3gh5mt1m 3 месяца назад +60

    Thank you sir 🚩🇮🇳🙏😍🌹🌷🙏 modi

  • @TowardsConstruction
    @TowardsConstruction 3 месяца назад +46

    Total more than 500 railway stations are going to be developed ...

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 месяца назад +21

    వండర్ ఫుల్
    జై శ్రీ రామ్
    జై pm మోడీజీ
    వోట్ ఫర్ బీజేపీ
    సేవ్ భారత్
    మోడీ గారికి ముందు ధన్యవాదములు

    • @rajshekar271
      @rajshekar271 3 месяца назад

      Hyderabad Secunderabad Razakar names for Telangana Railway station.😂

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 3 месяца назад +3

    భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దార్శనికత రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ గారి కార్యశీలత కీషన్ రెడ్డి గారి ముందుచూపు వల్ల 720 కోట్ల రూ:ల ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం అభినందనీయం. జైశ్రీరామ్ జైజైమోడీజి. జైబిజెపి. వందేమాతరం
    రామలక్ష్మణ జానకి జైబోలోహనుమాన్ కీ

  • @SailuNune-u9k
    @SailuNune-u9k 3 месяца назад +143

    Modi ji it will be 2047 sure India it is beat in Europe country also is very development sure jai Sriram jai modi ji zindabad 🚩🚩🕉️🕉️🚩🚩🕉️

  • @crao3570
    @crao3570 3 месяца назад +9

    మాటిమాటికీ అయితే అనే మాట వాడకుండావుంటే బాగుంటుంది. సోలార్ విద్యుత్ అని అనాలి. గమనించగలరు. సలహా మాత్రమే.

  • @raghuvarma57
    @raghuvarma57 3 месяца назад +25

    Yes. Our government is taking initiatives to upgrade our railway stations. But are we citizens...are ready to upgrade ourselves to keep them clean is the key question. Please note that it should be the govt to take initiatives...but most importantly it is we..the people who has to take them forward by keeping them clean. Developed countries stay beautiful because of their citizens primarily than the government...because it is the citizens who act responsibly

    • @vikaythchandra9236
      @vikaythchandra9236 2 месяца назад

      exactly we as people and main users should have the resposibility not to pollute Public spaces! But I dont think it is going to be clean for long enough bcuz of the Masses. They do not know about Accountability or Responsibility or contributing to the soveringnity of this country. These shouldn't get away with these things anymore! We are in Digital Age where everything is avaialable to everyone...they have to do better.

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 месяца назад +132

    Atalauntadhi BJP tho..
    Jai bjp

    • @పులివెందులMLAగారితాలుకా
      @పులివెందులMLAగారితాలుకా 3 месяца назад +1

      ఏంది ఉండేది పెరికేసి రేకులేసేదా మీ బీజేపీ చేసేది దరిద్రంగా ఉంది ఒక జోన్ కి సెంటర్ అయ్యుండి చెప్పుకోడానికి

    • @rajshekar271
      @rajshekar271 3 месяца назад

      Hyderabad Secunderabad Razakar names for Telangana Railway station.😂

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 3 месяца назад +58

    All credit goes to modi ji ❤❤❤

    • @rajshekar271
      @rajshekar271 3 месяца назад +1

      Hyderabad Secunderabad Razakar names for Telangana Railway station.😂

  • @shortsvlog4
    @shortsvlog4 3 месяца назад +102

    #ప్లీజ్ అందరం ఒక పది మొక్కలు అయినా నాటండి ప్లీజ్, నేను ఇప్పటి వరకు #24మొక్కలు నాటను, అందులో #16మొక్కలు ఇపుడు బాగా పెద్దవి అయ్యాయి, నీళ్లు పొయ్యాక పోయిన ఎదుగుతున్నాయి, మిగతావి ఎక్కువ ఎదగలేదు, వాటిని జాగ్రత్తగా నీళ్లు పోసి చూసుకుంటున్న.
    దయచేసి అందరూ కనీసం ఒక #మూడు #మొక్కలు అయినా నాటండి ప్లీజ్...
    మన భూమి రుణం తీర్చుకుందాము, మన పిల్లలకి మంచి భవిష్యత్ ఇద్దాము...

    • @hethekumar
      @hethekumar 3 месяца назад

      Time waste

    • @shortsvlog4
      @shortsvlog4 3 месяца назад +9

      @@hethekumar కూర్చుని ఏడు

    • @hethekumar
      @hethekumar 3 месяца назад +1

      @@shortsvlog4 nuuv chepindi daniki ekinavinchakapothey thidthava chala goppa samskarame nidi

    • @shortsvlog4
      @shortsvlog4 3 месяца назад +9

      @@hethekumar మరి లేకపోతే నేను చెప్పింది ఏంటి, నీ కామెంట్ ఏంటి, మొక్కలు నాటండి అంటే టైం వేస్ట్ నా.. ఇదా నీ రిప్లై

    • @SrikanthVanguri
      @SrikanthVanguri 3 месяца назад

      K bro

  • @moraramu3340
    @moraramu3340 3 месяца назад +30

    #OnlyVoteToBJP

  • @suraj9506
    @suraj9506 3 месяца назад +26

    Jai modi jai bjp

  • @moraramu3340
    @moraramu3340 3 месяца назад +11

    #JaiBharat
    #JaiModiJi
    #JaiHind

  • @sreedharraokamlekar5564
    @sreedharraokamlekar5564 3 месяца назад +13

    All The Very Best, Really Great

  • @ravikanth639
    @ravikanth639 3 месяца назад +64

    Modi Jindabad

    • @mohammadmehboobsharif3111
      @mohammadmehboobsharif3111 3 месяца назад +3

      No Modi 😂😂 it's govt of Congress

    • @vishnujaydev
      @vishnujaydev 3 месяца назад

      Babu adhi Central govt project ​@@mohammadmehboobsharif3111

    • @hahahap9844
      @hahahap9844 3 месяца назад +8

      railways is under central gov not state

    • @seethaiahk5925
      @seethaiahk5925 3 месяца назад +10

      ​@@mohammadmehboobsharif3111 railways central government hand hover untadhi state government oundadhu

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 3 месяца назад +8

      Railways lo mistakes untey modi ji ki development untey congress government ki. What a indian publics.

  • @Kamal-216
    @Kamal-216 3 месяца назад +11

    Bagundi 🎉

  • @CR_07770
    @CR_07770 3 месяца назад +10

    Abki bar modi💙

  • @ttb3388
    @ttb3388 3 месяца назад +48

    Civic sense leni janalaakii idi avsaramledhu. Vallaki heavy fines vese possibility ledhu. Total ga ee new places cleanliness ki durability ledhu.

    • @kiranottikunta6913
      @kiranottikunta6913 3 месяца назад +16

      కాని ఏదో ఒక సమయం లో మనుషులు మారాలి కదా సార్... మారు తారని ఆశించాలి

    • @reeeeel2858
      @reeeeel2858 3 месяца назад

      Mararu ,open chesina 10 days lo red color aithadi station mottham pan parak batch tho​@@kiranottikunta6913

    • @saishashi9978
      @saishashi9978 3 месяца назад +4

      Nuvu pakka andhrodive 😅

    • @prakashas9408
      @prakashas9408 3 месяца назад +3

      ​@@saishashi9978ఆంధ్ర వోడు అయినా నిజం చెప్పిండు

    • @saishashi9978
      @saishashi9978 3 месяца назад +4

      @@prakashas9408 Nilanti howla galla gurinche cheppindu vadu

  • @SruthiRamya
    @SruthiRamya 3 месяца назад +1

    It's really good for us, first increase the Bogies of General and provide good security and safety
    No scam to the ticket reservation, then develop the railway🎉😊

  • @infinity3800
    @infinity3800 3 месяца назад +6

    First రైళ్ళల్లో పేద ప్రజల కోసం జనరల్ భోగీల సంఖ్య పెంచండి.
    రైలుకు 20బోగీలు ఉంటే ముందు ఒక జనరల్ భోగి చివరన ఒక జనరల్ భోగి మాత్రమే ఉంటున్నాయి. పోనీ sleeper లో బుక్ చేసుకుందాం అంటే వెయిటింగ్ లిస్టు ఉంటూ టిక్కెట్లు బుక్ అవ్వట్లేదు. రైలు ప్రయాణం నరకం అయింది.

    • @shravanyadavable
      @shravanyadavable 3 месяца назад

      Idi nijanga bayatiki kanipinchani chala pedda samasya, bjp govt vachake WL tickets asalu book avatledu, anni trains lo general bogies tagincharu, trains time asalu ravatledu, even vande bharath trains kuda late ga nadustunay

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 3 месяца назад +3

    సికింద్రాబాద్లో తక్కువ రైలు బయలుదేరే టట్లు ఏర్పాటు చేయండి అనగా ఎక్కువ రైళ్లను ఇతర స్టేషన్లలో బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్లే ఏర్పాటు చేయండి.
    సికింద్రాబాద్ స్టేషన్ లో ఏ ట్రైన్ పది నిమిషాల మించి ఆగకుండా చేసినా కూడా మీ సమస్య తీరుతుంది. దానాపూర్ ట్రైన్ వెళ్లే ముందు గంట వచ్చినాక గంట ఉంటుంది.

  • @narenraju8264
    @narenraju8264 3 месяца назад +4

    Modi. Super

  • @srinivask5677
    @srinivask5677 3 месяца назад +8

    first ticket lekunda free ga platform meeda padukune vallani rakunda chudandi...inka dogs kuda...

  • @kvr4756
    @kvr4756 3 месяца назад +4

    ప్రయణికులు కాదు నాయనా ప్రయాణీకులు అని చదువు.
    తెలుగును పట్టి పట్టి పలకటం, దాడులు బిగించి మాట్లాడటమే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. టీవీ యాంకర్లకి రిపోర్టలకి ఇదే అర్హతగా మారింది.

  • @srinivasgupta
    @srinivasgupta 3 месяца назад +7

    Modi hi tho mumkin hi😊

  • @కోదండరామయ్యపారుపల్లి

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

  • @tarakbangalore
    @tarakbangalore 3 месяца назад +6

    ప్రపంచవ్యాప్తంగా అన్నీ పనులు జరిగిన Kachiguda Dhone, doubling లైన్ ఎప్పుడో. నేను పుట్టిన 55 years కు బ్రాడ్ guage చేసినారు, ఎలక్ట్రిసిటీ లైన్ నా 70 years కు last ఇయర్ చేసినారు

  • @darlingsfan9482
    @darlingsfan9482 3 месяца назад +4

    Modi telugu states yemi echaru aantaru mundu vote vesi yedavandi

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 3 месяца назад +1

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా విమానాశ్రయం తరహా లో తీర్చిదిద్దుతారు - అది సంతొషం - ప్రధానంగా ఎదురుగా ఉన్న ప్రైవేటు బిల్డింగులను పూర్తిగా స్వాధీన పరచుకుని - వెల కట్టి వారి కి చెల్లించి, అప్పుడు ప్రధాన రహదారులు విశాలంగా ఉంటుంది🌷🕉️🌷

  • @santoshb8769
    @santoshb8769 3 месяца назад +3

    Jai BJP 👍

  • @lantherpagdi
    @lantherpagdi 3 месяца назад +8

    Meanwhile Telugu states politicians be like: BJP em ichindi maa state ki

    • @dharmatejareddy.
      @dharmatejareddy. 3 месяца назад

      This is least least thing that a central govt has to do . Building these fancy buildings is easier than maintaining schools and hospitals

  • @VALAR_Morgulis.
    @VALAR_Morgulis. 3 месяца назад +14

    BJP will be in power until 2047 for making india a developed country ❤❤
    Jai BJP

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 3 месяца назад +7

    Jai shree ram

  • @krishnakanthtennety9007
    @krishnakanthtennety9007 3 месяца назад +2

    Just wait and see. Mana modi chala intelligent. Slowly he will make Hyderabad as an Union Territory

  • @prrao7047
    @prrao7047 3 месяца назад +1

    సార్1 st 2 లైన్స్ వేస్తే బాగుంటుంది
    గంటల తరబడి లేట్ అవుతున్నాయి జనరల్ స్లీపర్ కోచులు తగ్గాయి

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 3 месяца назад +1

    Credit goes to Modi Central Govt.

  • @ashokkaramunge683
    @ashokkaramunge683 3 месяца назад

    Modi ji is man of Faster developing india agine namo 3.0 in modi ji erra all sectors progressing rapidly bjp & modi government can do infrastructure development High speed no one government work like bjp jai hind jai bharat

  • @madarirajesh3615
    @madarirajesh3615 3 месяца назад +6

    em camera work ..........super cameraman

  • @hethekumar
    @hethekumar 3 месяца назад +4

    40 years varuku chuskune avasaram ledu ante thuppu patte varuku Mali muttukoru aiethe station mundu una road ni kuda emaina chesthe baguntundi

  • @satishboyina
    @satishboyina 3 месяца назад

    I wish people will also upgrade themselves with respect to behavior, cleanliness, tidyness and being responsible to safe guard the public infra

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 3 месяца назад +1

    1Bharath Vande Bharath BJP NM Global Roundup Dovalapment

  • @chnaresh1198
    @chnaresh1198 3 месяца назад

    Central government anni railway station s ni development chestundi good modhi ji

  • @princening679
    @princening679 3 месяца назад

    Intha fast ga work jargithundani ankoledu modisarkar jai ho🎉

  • @g.vc.s1350
    @g.vc.s1350 3 месяца назад

    Verygud india central govt

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 3 месяца назад

    This is because of modi ji dynamic leadership

  • @కోదండరామయ్యపారుపల్లి

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @sureshmekala6808
    @sureshmekala6808 3 месяца назад

    మోడీ గారు మాకు ఇవ్వన్నీ వద్దు .. లడీస్ కి ఫ్రీ bus la ఫ్రీ ట్రైన్ ఇవ్వండి

    • @princening679
      @princening679 3 месяца назад

      Free andi rogam diniki vigudu ledu bro

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 месяца назад

    రేవంత్ వచ్చాడు పనితనం చూపిస్తున్నాడు

  • @muralidharanumalasetty6335
    @muralidharanumalasetty6335 3 месяца назад

    What about Lingampally Station? Was supposed to be nxt secunderabad station. No development so far in this area?

  • @mohanrao5632
    @mohanrao5632 3 месяца назад

    First rly station mundu Inna bus stand ni develop cheyyandi babu chala consisted gaa undi stn taraha lo bus stand kuda develop ayte station ki oka show untundiw

  • @15AjayReddy05
    @15AjayReddy05 3 месяца назад

    car parking space from 400 to 600 is not a big upgrade, it must be more than 1000 cars

  • @g.vc.s1350
    @g.vc.s1350 3 месяца назад

    Secendrabad railway station lopala,bayata solar systems led lighting yerpatlu,signals yerpatlu,cc cemeras yerpatlu,central ac yerpatlu kuda undali okena media with govts

  • @navk4960
    @navk4960 3 месяца назад

    railway station shuold expand...upto bus stop zone area..

  • @suryavamshi9963
    @suryavamshi9963 3 месяца назад

    Pls make airport like maintenance & hike the platform ticket price... gutka , beggars , awara people should not be seen there.

  • @krishnastereo6353
    @krishnastereo6353 3 месяца назад +1

    ఈనాడు ఆయనకు న్యూస్ చదివే వాళ్ళని వదిలేయండి రిపోర్ట్ చేసే వాళ్ళు తెలంగాణ వల్లే దొరకడం లేదు హైదరాబాదులో చానల్స్ పెట్టి అందరిని వేరే ప్రాంతంలో వాళ్లను తీసుకొచ్చి

    • @prakashas9408
      @prakashas9408 3 месяца назад

      నువు వెలు repoter గా, evadyina apada

  • @manoharreddy8452
    @manoharreddy8452 3 месяца назад

    Station kuda neat ga Clean cheyandi water kuda station lo untudhi ekkada padatha akkada cheta vuntundhi plz clean ga cheyandi station ni

  • @vishwajeetreddy3559
    @vishwajeetreddy3559 3 месяца назад +1

    Parking charges already ₹300 ayindi. Inka open ainaka enni rates pedtaro platform ticket price etc

    • @sathishgarvandulags
      @sathishgarvandulags 3 месяца назад +1

      మీ బాధ ఏంటో నాకు అర్ధం కావట్లేదు బ్రదర్ అసలు ప్రజలకు కావాల్సిన అవసరాల నిమిత్తం అరేంజ్మెంట్స్ చేస్తుంటే నచ్చితే నచ్చిందని చెప్పు లేకపోతే లేదని చెప్పు అంతే గానీ సంబంధం లేకుండా ఏదో ఒకటి అట్ల పడేసి పోతే ఎట్లా బ్రదర్..

    • @vishwajeetreddy3559
      @vishwajeetreddy3559 3 месяца назад

      @@sathishgarvandulags unadi cheptunam bro, facts. Eppudu railway station katadu very good kani dantlo anni expensive chesesadu adi asal not good. Eppudu highway katadu kani toll tax chala expensive chesesadu adi not good. As said by BJp that 80crores people are poor, mari vala andariki kotta railway station, kotta road ivi em andubatulo undada???

  • @jrchaitanya3233
    @jrchaitanya3233 3 месяца назад +2

    They should have parking charges reasonable, actually train was late for an hour, while exit they charged ₹500 for 30 min... It was really a shocking event

    • @r4rock02
      @r4rock02 3 месяца назад

      No bro once you collect token from outside gate park your vehicle at designated parking area ...while leaving they charge 40rs and give you other token which you can show to outside gate and they wont charge any...this i brlieve is to avoid people parking at non parking areas...

    • @santhosh2513
      @santhosh2513 3 месяца назад

      ​@@r4rock02 if more than half hour they charge extra

  • @Factfinder_Asodi
    @Factfinder_Asodi 3 месяца назад

    ఆధుని కీ కరణ కాదు ఆధునీకరణ

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 месяца назад

    One request to the govt.,! Pl arrange operators for escalators and also for lifts ! The problem is some people try to use escalators, but get scared once they are on it ! As a result, public gets affected for some hours, as in these cases, escalators stop working or have to get repaired ! So one govt person should be there to check these things !Lifts get overloaded sometimes and no one offers to come out and lift will be stopped, wasting the time ! There are battery cars in Secunderabad station but the driver , instead of helping the senior citizens, takes families who offer more money ! These are facts, which I have experienced number of times and Iam a senior citizen!

    • @crao3570
      @crao3570 3 месяца назад +1

      అన్ని రకాల సౌకర్యాలు వస్తున్నాయి. కొన్నాళ్ళు వెయిట్ చెయ్యండి.

  • @AnjanailuPatlolla
    @AnjanailuPatlolla 3 месяца назад +5

    ఈ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ చేసే బదులు, వికారాబాద్ నుంచి జహీరాబాద్ ,సింగల్ లైను డబుల్ లైను గా మార్పు చేస్తే బాగుండేదీ.

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 3 месяца назад +4

      Infuture plan undi.

    • @Santhrooooo
      @Santhrooooo 3 месяца назад

      Meeru eppatiki mararu..mundu meeru marandi

    • @torchbearerind6255
      @torchbearerind6255 3 месяца назад

      2047 india will be completely changed thats our Modi plan 🙏

  • @RK-wf7re
    @RK-wf7re 3 месяца назад

    ఆ lifts, escalator ఉంటాయి గాని అవి ఎప్పుడు పని చెయ్యవు...

  • @RajKumar-qg9iv
    @RajKumar-qg9iv 3 месяца назад +1

    40 mins 400 parking fees...it will be 1000

  • @krishnakanthtennety9007
    @krishnakanthtennety9007 3 месяца назад

    What's use we people won't change and spoil everything in 2 to 3 years leave about 40 years

  • @bharathdasoju5337
    @bharathdasoju5337 3 месяца назад

    Vision unna party BJP...🌷🇮🇳🚩

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 3 месяца назад

    Commentator Srinivas commentry is not good. He is showing his face more rather than showing the development work

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 3 месяца назад

    All india railway station lo development chesthunnaru modi garu👍👍👍

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 3 месяца назад

    They need to provide proper parking area first

  • @somabhupal75
    @somabhupal75 3 месяца назад

    చక చకా ఎక్కడమ్మా నత్త గూడా సిగ్గుపడతాది

  • @princening679
    @princening679 3 месяца назад +1

    Na vote waste kaledu Jai ho modiji

  • @Suniloldtimer
    @Suniloldtimer 3 месяца назад

    They should fine people who spit gutka, pan parag.

  • @venugopalreddy683
    @venugopalreddy683 3 месяца назад

    Modi government super

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 3 месяца назад

    EPPUDOO TS AND BZA TAPPA ETV VAARIKI AP LO EMI.KANABADAVU

  • @ghostplaysyt7039
    @ghostplaysyt7039 3 месяца назад

    AP lo zone ki money release chai Tani ki kudarat ledu secunderabad ki ma AP lo un division la earning Telangana vaipu dega pedutunaru

  • @VRvlogs9737
    @VRvlogs9737 3 месяца назад

    Once go to secunderabad crew booking lobby parking

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj 3 месяца назад

    Bike parking వ్యవస్థను కరెక్ట్ గా పెట్టండి రా.. డబ్బులు దొ బ్బుకు తింటున్నారు... కరెక్ట్ రెస్పాన్స్ ఉండదు..

  • @nagaraju-ij1uq
    @nagaraju-ij1uq Месяц назад

    Kazipeta abhivruddhi paristithi enti mari

  • @praveen5183
    @praveen5183 3 месяца назад

    When will this Redevelopment will be completed?

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 3 месяца назад

    Escalators in most of the stations not working

  • @sureshtirunagiri7086
    @sureshtirunagiri7086 3 месяца назад

    That is Modiji govt

  • @ranjithreddy7244
    @ranjithreddy7244 3 месяца назад

    Modi jii🙏🙏

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 3 месяца назад

    But no proper information about real times of trains and platforms.

  • @sardarhumanist
    @sardarhumanist 3 месяца назад

    Ee sarina kanisam Toilets anni platform lo sariga maintain chesyhara

  • @crisvamc83
    @crisvamc83 3 месяца назад +2

    fully develop with public money and then handover to private ppl like airports

    • @torchbearerind6255
      @torchbearerind6255 3 месяца назад +2

      Haa
      We have seen how nicely govt employees maintained railways 😂😂😂😂😂

    • @princening679
      @princening679 3 месяца назад

      Best thing pvt like metro

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 месяца назад

    ఇది ఎన్నికల ముందే ఇవ్వాల్సింది.

  • @devdevan9091
    @devdevan9091 3 месяца назад

    Beautification with loan is a gross missuse of public money. Please improve railway safety and train speed. That will help all trains run on time. Dont waste money on beautician for showoff as majority public is middle class and poor in this country.

  • @jagathkumar9216
    @jagathkumar9216 3 месяца назад

    అక్కడ ఒక మసీద్ వుంది దాన్ని తీసెయ్యాలి ముందు

  • @megmegs5615
    @megmegs5615 3 месяца назад

    Babu reporter, ప్రయాణీకులు అని అనండి, ప్రయణికులు కాదు

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 3 месяца назад

    Vote for bjp for developmental india

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 3 месяца назад

    ETV AP GURINCHI NASANAM ANI PEDATAARU
    TS GURINCHI CHAKA CHAKA ANIMPEDATASRU

  • @ShaikYesdani-i2h
    @ShaikYesdani-i2h 3 месяца назад

    Soomani passengers stop poor people employees are suffer

  • @srinumanthena4930
    @srinumanthena4930 3 месяца назад

    Jai modi

  • @rohitrohit-wd5qu
    @rohitrohit-wd5qu 3 месяца назад

    Good Mari Ap sangathenti😂😂

  • @cgcg768
    @cgcg768 3 месяца назад +2

    Jai 🐅revanth sarkar

    • @saishashi9978
      @saishashi9978 3 месяца назад

      Pathakalu itayaka poni apudu untadi 😅

    • @cgcg768
      @cgcg768 3 месяца назад +1

      @@saishashi9978 💩💩💩💩

  • @prasad-is1wo
    @prasad-is1wo 3 месяца назад

    cameraman Ramesh to Srinivas ichhina coverage is total waste , he did not cover any aspects which will help passengers , he talked all nonsense about how many liters of water and number of escalators and elevators , he did not talk anything about conviniences to travellers , about ticketing , access to platforms , retiring rooms waiting rooms vending machines , platforms layout and connectivity , parking , auto and taxi stand , exit and entry points or precuations with regard to new building . He needs to really dig into details and do research himself instead of just reading out details which he can procure within a span of 15 minutes of reaching the location. no future ahead in reporting with this attitude.

  • @tornadotoretto4359
    @tornadotoretto4359 3 месяца назад

    Mundhu trains veyyandi andulo general bogila sankya penchandi.ivvanni contractor laku dabbulu panche panule

  • @prakashas9408
    @prakashas9408 3 месяца назад

    First రైలు లో ఉన్న wash room improve cheyadra babu🤦

  • @KANNAYA9877
    @KANNAYA9877 3 месяца назад

    Jai bjp ❤

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 3 месяца назад

    ఇప్పుడు కొన్ని జీవులు జనరల్ బోగీల గురించి మొరుగుతాయి 😂😂😂