"హోటల్ సితార"మళ్ళీ ప్రారంభించాము||అనిల్ కి చెప్పకుండానే మొత్తం ఏర్పాటు చేసేసాను||కానీ మొదటి రోజే😊

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии •

  • @arunamatta7118
    @arunamatta7118 День назад +3

    Praise the Lord. God bless you nd your family brother 🙌🙌🙌🙌🙌😍

  • @Godwordslatha777
    @Godwordslatha777 День назад +5

    🙏All the best. మీ హోటల్ ని. మీ కుటుంబాన్ని. దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక ఆమెన్. 🙏

  • @ShaikShabbu-b4r
    @ShaikShabbu-b4r День назад +3

    వావ్ సో స్వీట్ ఎంత చక్కగా హోటల్ పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ సో స్వీట్ అక్క నాకు చాలా ఇష్టం చాలా బాగుంది మీరు మీ ఫ్యామిలీ అన్నా మాట్లాడే విధానం చక్కగా ప్రేమగా చాలా బాగా చేశారు అక్క ఇడ్లీ దోశ❤❤❤

  • @mamatharanikothapalli3677
    @mamatharanikothapalli3677 День назад +3

    Very good 👍

  • @yashmeettaralla7059
    @yashmeettaralla7059 День назад +3

    Mumbai lo 2Idli 1 vada 35rs Sada dosa 30 masala dosa 80rs

  • @srilakshmikurra6839
    @srilakshmikurra6839 День назад +3

    గుడ్ brother మంచి పని చేశారు హోటల్ స్టార్ట్ చేసి.అలానే మీల్స్ కూడా స్టార్ట్ చేయండి .ఏదయినా సొంత బిసినెస్ పెట్టుకుంటేనే ఒక రూపాయి మిగులుతుంది.all the best brother and vadina.❤❤❤❤❤

  • @DeevenaManiNandeti
    @DeevenaManiNandeti День назад +4

    Kastapaduthunnaru god bless you 👌👌👌

  • @AdinarayanaMitta-d7l
    @AdinarayanaMitta-d7l День назад +4

    కేటరింగ్ చేయండి బాగుంటది

  • @chandinisundaraneedi2856
    @chandinisundaraneedi2856 День назад +3

    Super

  • @Suvarna21
    @Suvarna21 День назад +3

    All the Best Anna❤❤

  • @johnchatragadda1076
    @johnchatragadda1076 День назад +3

    Nannu kuda pettukoraa hotal Pani ki

  • @srishailamperimelli4276
    @srishailamperimelli4276 День назад +6

    Idli lo koncham Watter veyyu akka chala gattiga undhi idli pindi konni nillu posthe smuth ga vasthai

  • @jesusjesus4560
    @jesusjesus4560 День назад +4

    Don't warry bro all the best 👍

  • @swarnamukhigurugnanesh9574
    @swarnamukhigurugnanesh9574 День назад +3

    All the best 👍 bro

  • @pasikantipadmaja5226
    @pasikantipadmaja5226 День назад +4

    హోటల్ రోడ్డు మీద కంటే మీ వరండాలో బాగుంటుంది సెట్ చేసుకో.

  • @LakshmiChintapalli-p1n
    @LakshmiChintapalli-p1n День назад +3

    Hai.jansigaru......super.tiffinki.mamu.vasthamu

  • @JonnakutiAmruthaRajvlogs
    @JonnakutiAmruthaRajvlogs День назад +3

    హాయ్ తమ్ముడూ హాయ్ ఝాన్సీ హాయ్ పిల్లలు ఓఆటల్ సితార బాగా సాగాలి అన్ని. ప్రదింసుతునను. ఎపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ ప్యామిలీ❤

  • @vinayakaPackaging
    @vinayakaPackaging День назад +4

    Super 👍🎉

  • @swarnamukhigurugnanesh9574
    @swarnamukhigurugnanesh9574 День назад +3

    Good 👍 idea Jhansi 😂😊

  • @NagaMani-z3g
    @NagaMani-z3g День назад +4

    హాయ్

  • @YPrasanna-s6v
    @YPrasanna-s6v День назад +4

    Hi bro Sitara Hotel bagundi alage chess konde god bless you

  • @jarinajarina2507
    @jarinajarina2507 День назад +3

    Hi 👍👍👌👌👍👏❤❤

  • @dhanagudapati7912
    @dhanagudapati7912 День назад +3

    Hii

  • @nithyaravi9904
    @nithyaravi9904 День назад +3

    Hotel sithara.apakandi bro.kashtamaina sukamaina nadapandi.annirojulu okela undavu.success avtharu.all the best.god bless you 🙌

  • @LinganaboyinaSandeep
    @LinganaboyinaSandeep День назад +5

    😋😋👌

  • @LinganaboyinaSandeep
    @LinganaboyinaSandeep День назад +5

    😊😊😊👌👌👌

  • @AnithaTelagathoti-x7n
    @AnithaTelagathoti-x7n День назад +5

    Siri peddada ansi peddada

  • @vanireddy8078
    @vanireddy8078 19 часов назад +1

  • @santoshi6490
    @santoshi6490 День назад +4

    Haii broo gdm

  • @puna139
    @puna139 День назад +3

    steel gas stove vadandi brother lekapothey kattela poyyi better for business

  • @revathithota6767
    @revathithota6767 День назад +3

    Hi jansi manchi mata

  • @srishailamperimelli4276
    @srishailamperimelli4276 День назад +4

    🥰🥰

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 День назад +8

    నిన్న విడియోలో ఝాన్సీ ఘనకార్యం చేసింది అన్నారు తమ్ముడు ఏమీటో అనుకొన్నాను(..అ+అ )అనిల్ అట్లు వేయడం !!!!ఝాన్సీ టీచర్ గారు ❤❤❤❤❤ మీరు ఈ కొత్త సంవత్సరం లో జాబ్ ఎలాగైనా కొట్టాలి ప్రయత్నం చేయాలి నీవు పనికి వెళ్ళడం టిఫిన్ కాదు ఝాన్సీ నీ పేరు లోనే ఉంది పౌరుషం శుభ వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను !!!మా తమ్ముడు కు ఒక పదవి వుంది...మరిచి పోతున్నాను సురేష్ తమ్ముడు ఆరోగ్యం ఎలాఉంది ఒకసారి వాళ్ళ ఇంటి లో విడియోలో చూపించండి చక్కగా నవ్వుతూ ఉంటారు... God bless you suresh with family

  • @FarsMohd
    @FarsMohd День назад +3

    👌👌👌

  • @vallurumalleswari5448
    @vallurumalleswari5448 День назад +4

    Ma vuru hotels lo plate 25/- tiffin

  • @mdgoushchannel786
    @mdgoushchannel786 День назад +3

    Entha adrustam chess Kunaro Moguru Adapillalu o karo toudostinaru okaro ginnelu tomuto naru wala amma ki help chestunnaru so cute

  • @AshwinirAshwini-r7x
    @AshwinirAshwini-r7x День назад +4

    Hai jhansi good morning

  • @shaunthakumar5390
    @shaunthakumar5390 День назад +3

    Hi jansi 🎉🎉

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 21 минуту назад

    లైక్.626....... హాయ్ ఝాన్సీ సిస్టర్

  • @LinganaboyinaSandeep
    @LinganaboyinaSandeep День назад +5

    🤗🤗🤗🤗🤗🤌🤌🤌

  • @Naveengaddala-ib5qx
    @Naveengaddala-ib5qx День назад +3

    Bank lo Pani amaindhi anna

  • @dipatinageswararo6213
    @dipatinageswararo6213 День назад +4

    Hi👌👌👌

  • @BhulakshmiGaddam-e1y
    @BhulakshmiGaddam-e1y День назад +3

    Like.47......good

  • @HyamaR
    @HyamaR День назад +3

    Hi good morning andi

    • @Palleturijevitham333
      @Palleturijevitham333  День назад +1

      హాయ్ అండి

    • @rameshb3537
      @rameshb3537 День назад

      ప్లీజ్ అండి అనిల్ గారికి చెప్పండి పాము కనపడకుండా వేరు వస్తుంది చిన్న ముక్క మాకు కూడా

  • @ShahanaShahanabegam-gw4jv
    @ShahanaShahanabegam-gw4jv День назад +3

    Anna oka speaker pettandi all the best vadina

  • @janakidevi8819
    @janakidevi8819 День назад +3

    హాయ్ ఝాన్సీ 👋👋👋👋

    • @janakidevi8819
      @janakidevi8819 День назад +2

      హాయ్ ఝాన్సీ&అదర్స్ 👋👋👋👋
      వెరీ గుడ్ ఝాన్సీ , ప్రయత్నం అంటూ ఒకటి చేయాలి కదా . అలా మొదటి అడుగు వేసినందుకు 👏👏👏👏.
      అధైర్యం ఏమి వద్దు. టిఫిన్ ఒక్కటే కాదు , చిన్న పిల్లలు తినేందుకు తినుబండారాలు , కూల్ డ్రింక్స్ ఇలా చిన్నపాటి ప్రొవిజినల్స్ షాప్ లా పెట్టండి .
      థింక్ పాజిటివ్ .
      Ok , see you next video.

    • @Palleturijevitham333
      @Palleturijevitham333  День назад +1

      హాయ్ వదిన గారు ఎలా ఉన్నారు

    • @Palleturijevitham333
      @Palleturijevitham333  День назад +1

      అలాగే వదినగారు థాంక్యూ ❤️❤️❤️🫂

    • @janakidevi8819
      @janakidevi8819 День назад

      👍

  • @anjalithalatoti9204
    @anjalithalatoti9204 День назад +3

    𝐻𝑖𝑖 𝐽ℎ𝑎𝑛𝑠𝑖 𝐺𝑟𝑜𝑤 𝑢𝑝 𝑎𝑣𝑣𝑎𝑙𝑎𝑛𝑘 𝑚𝑒𝑒𝑟𝑢 𝑚𝑎𝑛𝑎𝑠𝑢𝑝𝑢𝑟𝑡ℎ𝑖𝑔𝑎 𝐾𝑜𝑟𝑢𝑘𝑢𝑛𝑡𝑢𝑛𝑎 𝐺𝑜𝑑 𝑏𝑙𝑒𝑠𝑠 𝑢❤
    𝑠𝑢𝑟𝑒𝑠ℎ 𝑏𝑟𝑜 𝑘𝑖 ℎ𝑒𝑎𝑙𝑡ℎ 𝑦𝑎𝑙𝑎 𝑢𝑛𝑑ℎ𝑖 𝑏𝑟𝑜 𝑐ℎ𝑢𝑝𝑖𝑛𝑐ℎ𝑎𝑛𝑑𝑖 𝑏𝑦𝑒

  • @JyothiKattupalli
    @JyothiKattupalli День назад +3

    ✝️✝️✝️🥰🎉💐🌟🌟🌟🌟💕💕💕💕🙏🙏🥰🙏🙏🙏🙏✝️✝️✝️

  • @rameshb3537
    @rameshb3537 День назад +4

    Hi