ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు సీనియర్ . వారికి ఇలా స్క్రిప్ట్ వీడియోలు చేయవలసిన పనిలేదు. పాఠకులు దయచేసి విజ్ఞత తో పోస్టింగ్స్ పెట్టండి.కామెంట్స్ చేయకండి😮😮😮😮21హవర్స్ ప్లాన్ బాగుంది మేడం.
చేతులు కాలాక ఆకులు పట్టుకొంటున్నారు ఇలాంటి పిల్లలు. తల్లి జాగ్రత్తగా ఉండమంటే టార్చెరా 😮. తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి గురించి ఆలోచిస్తారు. కళ్ళు తెరవండి పిల్లలు..
డ్రామా ఎందుకు అంటున్నారు అండి నిజంగా పిల్లల వలన తల్లిదండ్రులు చాలామంది కుంగిపోతున్నారు పిల్లలు జనరేషన్లో తల్లిదండ్రుల మాట వినట్లేదు అండి డ్రామాలు కాదు నిజంగా ఇలానే జరుగుతుంది ఈ జనరేషన్లో.
డ్రామా లాగుంది. ఇంతకాలం ఆ తల్లి నెత్తి నోరు బాదుకుంటే వినని పిల్ల 2,3 మాటలు చెప్పి కౌన్సిలింగ్ చేయగానే మారిపోతుందా. అస్సలు నమ్మదగిన story ల అనిపించడం లేదు. వ్యూస్ కోసం paid ఆర్టిస్ట్స్ తో చేయిస్తున్నారేమో!!??
Madam Garu Thamaku My 💓 👏👏. Videsheeyulaku Mana INDIANS Ante Yentho Gowravam. Aa Gowravam Nilupukovali.
మేడం గారికి చాలా ఓపిక ఉంది చాలా మంచి మేడం కూల్ గా చెప్తున్నారు
ఇది నిజమా డ్రామాన
ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు సీనియర్ . వారికి ఇలా స్క్రిప్ట్ వీడియోలు చేయవలసిన పనిలేదు. పాఠకులు దయచేసి విజ్ఞత తో పోస్టింగ్స్ పెట్టండి.కామెంట్స్ చేయకండి😮😮😮😮21హవర్స్ ప్లాన్ బాగుంది మేడం.
మెంటల్ దానికి
తల్లి దండ్రుల ది మాత్రమే కాదు. వీళ్ళవి కూడా శరీరాలు కుళ్ళిపోతాయి. అర్థం చేసుకోవాలి
చేతులు కాలాక ఆకులు పట్టుకొంటున్నారు ఇలాంటి పిల్లలు. తల్లి జాగ్రత్తగా ఉండమంటే టార్చెరా 😮. తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి గురించి ఆలోచిస్తారు. కళ్ళు తెరవండి పిల్లలు..
డ్రామా ఎందుకు అంటున్నారు అండి నిజంగా పిల్లల వలన తల్లిదండ్రులు చాలామంది కుంగిపోతున్నారు పిల్లలు జనరేషన్లో తల్లిదండ్రుల మాట వినట్లేదు అండి డ్రామాలు కాదు నిజంగా ఇలానే జరుగుతుంది ఈ జనరేషన్లో.
కన్నారు కనక ఈమె కోరికలు తీర్చాలట. అయితే గియితే చంపేస్తుంది
డ్రామా లాగుంది. ఇంతకాలం ఆ తల్లి నెత్తి నోరు బాదుకుంటే వినని పిల్ల 2,3 మాటలు చెప్పి కౌన్సిలింగ్ చేయగానే మారిపోతుందా. అస్సలు నమ్మదగిన story ల అనిపించడం లేదు. వ్యూస్ కోసం paid ఆర్టిస్ట్స్ తో చేయిస్తున్నారేమో!!??
Manki motham episode pettaru konchem dose istaru
వీళ్ళ తిరుగుళ్ళు ఆ వచ్చేవాడు చూసి తిరస్కరించనూ వచ్చు. చేసుకొని హిసించనూ వచ్చు
Degree chaduvutunna kuturu la ledu aavidaku Amma la vundi voice tho saha
Vadilesi vere baby ni adopt chesukunte best valla amma ni.
Baaga budhechipthunaru midam
స్టేట్ గ్రూప్ 2 3 1 కూడా మంచివే
Asalu meeru em cheptunnaro ento
Medam thalanopi ekkuvaimdi
సూపర్ డ్రామా
డ్రామా కాదండి. చిన్నప్పుడు నేను కూడా ఇలానే తగలడ్డాను. ఇప్పుడు తెలుసుకున్నా లాభంలేక ఏడుస్తున్నాను 😢😢వుంటారు మాలాటి వాళ్ళు
very much staged program...Asalu eevidaku em thelusani counceling isthundi
Yemito ee taram
E pilla inkoka amrutha madam a pilla kuda alanay andhi kadha ippudu moguduni champukoni nannani champi batuku manchiga enjoy chestundhi
Che ne bathuk amma premanu
Neku counseling cheyocha asalu
Ippudu teliyadu 10yrs taruvata nee mokam chudaru
Mental hospital ki pampandi plz
Nuvvh paddathi ga vuntey ni kuthuru e la vundadhh
Nee yamma laaga nuvvu levu yendhuku?