నమస్తే అన్నా కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేసుకుని 1సంవత్సరం అయితాంది సిఎస్ స్టేటస్ చెక్ చేస్తే డిస్టిక్ లెవెల్ లో రిసిప్ట్ అని వచ్చింది సరిగ్గా స్కానింగ్ చేయలేదు అని వచ్చింది అన్న కేవైసీ ఓటీపీ ద్వారా చేసే పోతే నాట్ ఫండ్ డేటా అనే వస్తుందన్న సి ఎస్ నందు కేవైసీ బయోమెట్రిక్ చేశాను నేను అప్లై చేసేటప్పుడు కూడా రిజిస్టర్ నెంబరు రావడం లేదు నాకు నాకు సొల్యూషన్ చెపుతారని ఆశిస్తున్నాను నీ యొక్క ప్రతి ఒక్క వీడియో చూస్తానన్న ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వండి
How to change old mobile number in PM kisan in CSC. old mobile number not available now. How to add new mobile number. Please help me. Meny farmers facing this problem in my area.
Anna maku 3 instalment nunchi amount padatam ledhu .ekyc.ok... aadhar bank ok...land seeding ok.npci link..anni correct ga vunna yendhuku padadam ledo A.O sir kuda cheppalekapothunnaru em cheyalo ceppana plz
Anna nadi land seeding chepincha 6months back check chesa land seeding ayyindi kani pm kisan money padaledu pm websitelo no land seeding ani vasthundi emi cheyaali cheppandi plz.
Pm kissan new registration chesaaka, vaallavi oka 7-10 days tarwatha check chesthe land documents upload cheyyaledhu Ani reject vastundhi Anna. Mana CSC lo chesthunte vaallu mana chesina work ki value ivvadam ledhu. Nenu chesina 5 new applications Reject ayyaai. Same reason
@@vamsiinternet anna correction pettina kuda ma Peru tharuvatha inti Peru Vastundi adhar card lo Kurthe Raju Ani undi voter id card lo Raju Kurthe Ani undi adhar card lo ela undo ala marchukovali please help me Anna
హాయ్ బ్రదర్, PM కి కొంతమంది ఫార్మర్స్ కి అమౌంట్ పడటంలేదు అని వస్తున్నారు... వాళ్లకు EKYC చెయ్యండి అని స్టాటస్ చూపిస్తుంది. బట్ EKYC బయో మెట్రిక్ వేస్తుంటే ALREADY DONE అని వస్తుంది.... దీనికి ఏమయ్యిన సోలుషన్ చెప్పగలరా..... అలాగే కొత్త అప్లికేషన్ చేస్తుంటే ఫైనల్ గా ట్రై అగైన్ అని వస్తుంది......
hi brother, pm కిసాన్ కి న్యూ అప్లికేషన్ చేసేటప్పుడు పాస్ బుక్ లో మ్యుటుయేషణ్ డేట్ ఉంది., రీ సర్వే జరిగిన తర్వాతా 1B లో LPN నెంబర్ చూపిస్తుంది. ఇందులో మ్యుటుయేషణ్ డేట్ లేదు. ఇప్పుడు న్యూ అప్లికేషను చేస్తే అప్రూవల్ అవుతుందా బ్రదర్....
యువర్ రికార్డ్ వాస్ బిన్ పౌండ్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ no ప్లీజ్ కాంటాక్ట్ యువర్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ ఫర్ కరెక్షన్ అని వస్తుందన్న దీనికి సొల్యూషన్ చెప్పగలరు అన్నగారు☝
బ్రో నేను అప్లై చేసిన తర్వాత 17వ ఇన్స్టాల్మెంట్ పడింది ఇప్పుడు 18వ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అని చూపెడుతుంది ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి బ్రో
This record is not allowed for OTP based eKYC.Request you to please do your eKYC using Bio-Metric/Facial authentication.! అని వస్తుంది. CSC లో చేస్తే ఇలా వస్తుంది Bro.. EKYC is Already Done! EKyc complete అయ్యినట్టేనా..
అన్న రిజెక్ట్ అవుతుంది అంటే నీకు 2018 లో పట్టాదారు పాసు బుక్కు వచ్చి ఉండాలి దాని తర్వాత నీకు పైన మండల్ ఆఫీస్ ల so ఆఫీసర్ అగ్రికల్చర్ office ఉంటాడు ఊర్లో ఉండే ఆఫీసర్ ఏఈ o రిజక్ట్ కొడితేనే రిజెక్ట్ అవుతాయి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విలన్ రిజెక్ట్ చేయమని ఎవరు చెప్పలేదు రైతు చట్టాల ప్రకారం ఒక ఎమ్మార్వో ఒక ఏఓ aro రైతు అనే డిక్లేర్ చేస్తే అతనికి మోడీ డబ్బులు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేశం లేదు కొంతమంది చెత్తనా ఆఫీసర్ ల వల్ల చాలామంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు రావడం లేదు
Ok anna,,, Bank seeding :- yes Land seeding :-yes E-kyc :- yes Only fto process :-x vachindi 18th instalment padaledu,,,,,, 2nd installment payment stoped by state on request of Districts అని వచ్చింది
Very nice information sir thank you so much sir
Anna old account ekyc done ani vasthundi but amount padaledu help me anna
నమస్తే అన్నా కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేసుకుని 1సంవత్సరం అయితాంది సిఎస్ స్టేటస్ చెక్ చేస్తే డిస్టిక్ లెవెల్ లో రిసిప్ట్ అని వచ్చింది సరిగ్గా స్కానింగ్ చేయలేదు అని వచ్చింది అన్న కేవైసీ ఓటీపీ ద్వారా చేసే పోతే నాట్ ఫండ్ డేటా అనే వస్తుందన్న సి ఎస్ నందు కేవైసీ బయోమెట్రిక్ చేశాను నేను అప్లై చేసేటప్పుడు కూడా రిజిస్టర్ నెంబరు రావడం లేదు నాకు నాకు సొల్యూషన్ చెపుతారని ఆశిస్తున్నాను నీ యొక్క ప్రతి ఒక్క వీడియో చూస్తానన్న ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వండి
Pls watssapp call andi
🙏
Tnq sir adigina ventane video chesaru
Thanku very much brother
Thanq annaaa❤❤
Black.levello.apporevelvachindianna.dictkilevelo.yenthatime.paduthuindi.anna
csc ceter ki apply kosam study degree compalsary vundalaa.....?
Ssc chalu sir
Thanks bro,, I did it.. కానీ ప్రింట్ ఔట్ తియ్యడానికి లేదు.. అది సక్సెస్ అని వచ్చినప్పుడు ప్రింట్ స్క్రీన్ కొట్టడం బెస్ట్..
Supar ❤
naadi Mantra L1 device sir, undefined ani vasthuni .. mobile lo plz reply
Video cheddam sir
Anna.... Ap liqour shop apply online ela cheyali.... Pls video cheyandi
Thank you bro
Anna cpgrams lo aadhar card number paina phn number change chesukovacha anna pls reply
Greveance raise cheyandi solution vasthundhi
Anna startech device to Vastu ledu
super bro
Nenu try chestuntae OTP enter chesaka bayatiki vachestundhi andi
How to change old mobile number in PM kisan in CSC. old mobile number not available now. How to add new mobile number. Please help me. Meny farmers facing this problem in my area.
Anna maku 3 instalment nunchi amount padatam ledhu .ekyc.ok... aadhar bank ok...land seeding ok.npci link..anni correct ga vunna yendhuku padadam ledo A.O sir kuda cheppalekapothunnaru em cheyalo ceppana plz
Akkada reason emani vacchindhi status loo
FTO on lo vundali brother
Name vastundhi but amount ravatledhu
Brother, It showing " land ownership doesnot stands in her name". how can I solve this problem.
Pls watssapp sir
ANNA RECORD NOT FOUND ANI VASTHUDE ANNA
Anna nadi land seeding chepincha 6months back check chesa land seeding ayyindi kani pm kisan money padaledu pm websitelo no land seeding ani vasthundi emi cheyaali cheppandi plz.
Pg portal loo greveance pettandi
Pm kissan new registration chesaaka, vaallavi oka 7-10 days tarwatha check chesthe land documents upload cheyyaledhu Ani reject vastundhi Anna. Mana CSC lo chesthunte vaallu mana chesina work ki value ivvadam ledhu. Nenu chesina 5 new applications Reject ayyaai. Same reason
Hone page self updation looki velli malli cheyandi
హాయ్ అన్న
pm kissan biometric ye device vadina (biometric device not registerd.) your device not registerd our website ani vastundi
For me also the same
Anna ekyc last e date varaku ani m aina date echara
Re-upload land documents anivasthundhi edhi ekkada solve chepinchali csc or agriculture Department please Replay
Direct website loo self updation looki velli cheyandi
Anna nenu biometric ekyc chesanu enni days padtundi update...
2 days
Record not found vadtundi
Brother naku e year money padaledu.. Edi try chesina ravatledu help chestara
Reason emani vacchindhi
Anna nen latest ga register ayina, total 17 instalment okateysari padtya lekapothe 18th okatey padthada ?
Anni vasthayi meeku eligibility vunte
@@vamsiinternet Anna Beneficiary lo peru vachindi next installment epudu padtund lekapothe enk emaina process untunda.
Morpho L1 instalation problem VASTHUNDHI bro video cheyandi?
Same
వంశి అన్న నాయకత్వం వర్ధిల్లాలి
Nenu apply chesi 90 days avuthundi kani pending state and block level ani chupisthuindi
Same
Hi, sir
Record not found showing and state approval pending
Avuthundhi wait cheyabdi
bro pc os change chesaka csc login avvadaniki eppudu login id and pswd aduguthundi malli auto login cheyyoccha
Meeku gurthu ledha
ante mobile lo ye device avuthundi sir (PMKISAN)
Mantra L0
Bro nenu maa mama gaari biometric CSC account nunchi cheyali ani choosa....but i forgot that CSC ID ....how to get that ID
Csc vundali ....ledha center ki vellandi chestharu
@@vamsiinternet CSC undi bro....I forgot my CSC ID
Mantra L1 device installation process cheyandi bro
Sure
Anna voter id card lo inti Peru (surname) mana peruku mundi ravalante ela apply cheyali chepandi
Correction pettandi
@@vamsiinternet anna correction pettina kuda ma Peru tharuvatha inti Peru Vastundi adhar card lo Kurthe Raju Ani undi voter id card lo Raju Kurthe Ani undi adhar card lo ela undo ala marchukovali please help me Anna
Beneficiaries list lo name undi but amount not credited in Bank account
Vasthayi wait
My Mom Application PM Kisan still pending since from 9 months... pending at state level
Kyc open iindha chudandi
Bro nenu new application chasanu 1 month back naku Inka e kyc massage radhe le .Inka state block level anee chepethu uv nadhe bro epudhu amu cheyale bro chape padhe bro
Status chudandi reason emani vacchindho chudandi
@@vamsiinternet Inka state level block lo ney chupethudhe bro
అన్న గారు బియోమెట్రిక్ ఓన్లీ మంత్ర morpho డివైసులు మాత్రమే పని చేస్తాయా వేరేవి పని చేయవా నా దగ్గర srartex L1 ఉంది
Panichesthayi sir nk problem
Pm kisan lo bank passbook change cheyadaniki ప్రాసెస్ చెప్పండి బ్రదర్
Npci link direct sir
Fto prccoes no Ane vachede sir
Avuthundhi wait
@@vamsiinternet complete cheyala sir
హాయ్ బ్రదర్, PM కి కొంతమంది ఫార్మర్స్ కి అమౌంట్ పడటంలేదు అని వస్తున్నారు... వాళ్లకు EKYC చెయ్యండి అని స్టాటస్ చూపిస్తుంది. బట్ EKYC బయో మెట్రిక్ వేస్తుంటే ALREADY DONE అని వస్తుంది.... దీనికి ఏమయ్యిన సోలుషన్ చెప్పగలరా..... అలాగే కొత్త అప్లికేషన్ చేస్తుంటే ఫైనల్ గా ట్రై అగైన్ అని వస్తుంది......
Eligibility status chudandi
@@vamsiinternet ok
Mantea L0 రావడం లేదు ఇప్పుడు. ఎలా బ్రో
Vasthundhi no problem
Anna naku pmkisan amount ravadam ledhu you record not found ani vastundhi anna pls help me anna
Ekyc open iindhemi chudandi 1st
Ekyc chestunte your record not found contact nodal dirstic officer ani vastunadhi anna@@vamsiinternet
Pls anna help me
Naku " waiting for approval by state "ani chupistundi bro naku amount credit avutunda leda bro
Vasthundhi kyc cheyandi open ithe
Kyc already done ani vastundi bro
Sir epudu SBI asha scholarship gurunchi andharu aduguthunaru video petara please
Sure
"1st installment payment stoped by state on request of Districts " ela vastundi broo
Reason chudandi
Reason box lo 3 ani undi bro
hi brother, pm కిసాన్ కి న్యూ అప్లికేషన్ చేసేటప్పుడు పాస్ బుక్ లో మ్యుటుయేషణ్ డేట్ ఉంది., రీ సర్వే జరిగిన తర్వాతా 1B లో LPN నెంబర్ చూపిస్తుంది. ఇందులో మ్యుటుయేషణ్ డేట్ లేదు. ఇప్పుడు న్యూ అప్లికేషను చేస్తే అప్రూవల్ అవుతుందా బ్రదర్....
Cheyansi
@@vamsiinternet mutation date edi veyyali... 1B upload cheyavachaa....
యువర్ రికార్డ్ వాస్ బిన్ పౌండ్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ no ప్లీజ్ కాంటాక్ట్ యువర్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ ఫర్ కరెక్షన్ అని వస్తుందన్న దీనికి సొల్యూషన్ చెప్పగలరు అన్నగారు☝
online lo ceyalema sir only csc and meseva sir
Csc
@@vamsiinternet tq sir
december 31 matra or marpo
Yes
Transaction lo calculate avtaya
S
వాలంటరీ సరెండర్ అనే దాంట్లో వెళ్లి ఓటీపీ కొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా మళ్ళీ రావడానికి
Inka avvadhu sir surrender chesthe
2019 tharuvatha passbook vachindhi vallu eligible anna
Cheyandi
Hi bro Mee sava service csc ki vache update emaina vachinda
Vasthunnayanta chuddam wait
@@vamsiinternet 👍
Fto process no ani chupisndhi bro
No problem update avuthundhi lendi
Uida site not open any site link
Sarver issue
Otp dwara chesam sarioothunda brother
Csc loo chepinchandi
@@vamsiinternet Tq you brother
Kothavaalki pm kissan raledu karanam teliyadu
Reasone chudandi
బ్రో నేను అప్లై చేసిన తర్వాత 17వ ఇన్స్టాల్మెంట్ పడింది ఇప్పుడు 18వ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అని చూపెడుతుంది ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి బ్రో
Reason emani vasthindhi cheppandi
@@vamsiinternet నాట్ ఎలిజిబుల్
Annaa neee nundi promotion kavali MSME diiii
This record is not allowed for OTP based eKYC.Request you to please do your eKYC using Bio-Metric/Facial authentication.!
అని వస్తుంది.
CSC లో చేస్తే ఇలా వస్తుంది Bro..
EKYC is Already Done!
EKyc complete అయ్యినట్టేనా..
Csc loo chesi chudandi okasari
Rejected reason new ppb ani vachindi em cheyyali brother
Patta passbook malli upload cheyandi
కౌలు రైతులకు వస్తుందా pm kisan..మొన్న 2 months కౌలు రైతు card చేసుకున్న
No
చేసిన కుడా రిజెక్ట్ అవుతుంది
అన్న రిజెక్ట్ అవుతుంది అంటే నీకు 2018 లో పట్టాదారు పాసు బుక్కు వచ్చి ఉండాలి దాని తర్వాత నీకు పైన మండల్ ఆఫీస్ ల so ఆఫీసర్ అగ్రికల్చర్ office ఉంటాడు ఊర్లో ఉండే ఆఫీసర్ ఏఈ o రిజక్ట్ కొడితేనే రిజెక్ట్ అవుతాయి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విలన్ రిజెక్ట్ చేయమని ఎవరు చెప్పలేదు రైతు చట్టాల ప్రకారం ఒక ఎమ్మార్వో ఒక ఏఓ aro రైతు అనే డిక్లేర్ చేస్తే అతనికి మోడీ డబ్బులు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేశం లేదు కొంతమంది చెత్తనా ఆఫీసర్ ల వల్ల చాలామంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు రావడం లేదు
Hi bro fto x vachindi
Update avuthundhi wait
Ok anna,,, Bank seeding :- yes
Land seeding :-yes
E-kyc :- yes
Only fto process :-x vachindi
18th instalment padaledu,,,,,,
2nd installment payment stoped by state on request of Districts అని వచ్చింది
New id kavali
Pls watssapp
Pm kisan2 months aiyindhi ekyc problem undhi Otp రావడం లేదు csc biometric కాలేదు
Pls watssapp tomorrow Chuddam