భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - గణపతి భజన పాడే విధానం
HTML-код
- Опубликовано: 19 окт 2024
- భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - గణపతి భజన పాడే విధానం
పల్లవి - శ్రీ గణనాయక నమోస్తుతే
శ్రీ వినాయక నమోస్తుతే
చరణం 1 - అంబాసుత ఆది పూజితా
ఆశ్రిత వరదా ఆనంద రూపా
చరణం 2 - శంకర నందన సంకట హరణా
సకలాభీష్టా శివ స్వరూపా
చరణం 3 - షణ్ముఖ సోదర సిద్ధి ప్రదాయక
సర్వజన స్తుత సచ్చిదానంద
#telugudevotionalsongs #telugubhaktisongs #telugubhajanalu #boorleanjanidevi
చాలా రోజులు బట్టి చూస్తున్నాను ఇలా నేర్పే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని తల్లి చాలా బాగా అర్థమయ్యేట్టు చెప్తున్నావ్ అమ్మ నమస్కారాలు తల్లి
👍👍👍
ధన్యవాదాలు ధయచేసి కొనసాగించండి
అలాగే అండి
అద్భుతం మీ లక్ష్యం, వివరణ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నిర్విరామం గా కొనసాగించాలని నా కోరిక. మీకు ఆ దైవం, సరస్వతీదేవి తోడుగా ఉంది. శుభాకాంక్షలు. అభినందనలు. నమస్కారం.
Thank you
Memu kuda nerhukutunam మేడం pata screen mida script వస్తే బాగుంటుంది
Amma chalabaga cheptnnaru Thank You Amma🙏🙏🙏
Ok
Super madam
Thank you
గురువుగారికి ధన్యవాదాలు చాలా బాగా తెలియజేశారు గురువుగారు
చాలా బాగా చెప్పారు 🙏👏
Chala baga nerputunnavu talli
నాకు చాలా చాలా మంచి గా అనిపించింది అమ్మ🙏
ధన్యవాదాలు అక్కయ్య
చాలా బాగా చెప్పారండి
నేను నేర్చుకున్నాను వచ్చింది
TQ regards to you
A jyothi from ATP mam chaala baga cheputnnaru mam🙏🙏👌👌
చాలా చాలా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదములు మేడం
Madam please continue I like music so much shatakoti padabhi vandanalu
Ok
Chala neetga chepputhunnaru❤❤
Jai Ganesha.
Good morning madam.
I have understand very clearly about different 3 stages of songs. I have also understand how to sing pallavi and charanam. I have understand thalam and Sruthi also. Thank you very much madam. I am learning from this video.
I am eagerly waiting for your next video.
Jai Ganesha.
Ammmma thalli padabi vandanam 🙏
Om sai ram thank you sai
చాలా బాగా చెపుతున్నారు madam. పాట తాళం తో సహా సులభం గా వస్తోంది.
Thank you 😊
Shree Gurubhyo namaha 🌹
Chala chakkaga vivarincharu nenu memmalni follow avuthanu.
Ok
ధన్యవాదములు 🙏చాలా బాగుంది
Amma, Chala baga explain chesaru. Lyrics kooda adbhutam. Mee knowledge ni andariki share cheyatam Abhinandaneeyam🙏🙏🙏
Namaste madam 🙏Challa Challa bagundi Adbhutamu Ga vundi song thank you mam 🙏 🙏🎉🎉
Ok
బాగుంది
Thank you andi
chala bagundi amma danyavadamulu❤
చాలా చాలా బాగా చెప్పారు.
ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you
Chala bagunde.Meru chappena paddathi naku nachende. Nanu follow avuthanu
Ok
chala baga chepparu amma
Amma namakaram chala baga chputunaru tnqqq
Thank you
🙏
Thank you 🙏
We are blessed 🙏
To learn
Chala thanks amma🙏
👍
పాట చాలా బాగా రాశారు, మరియు బాగా వివరించి చెప్పారు. అద్భుతంగా పాడారు కూడా. ధన్యవాదాలు
Thank you
👏👏👏
Excellent..didi.. please continue this channel
Chala dhanya vadamulu amma
చాలా ధన్యవాదములు అండి
Thank you
Thank you mam pl continue your teaching.
బాగుంది మేడమ్
Namesthe Amma 🙏 thank you so much ma
Chalabaga cheptunnarandi🙏👏
Chala bagundi madam please continue madam
Namaste madam mi video yipude chusanu chala baga ardhamayetu cheparu naku sngeetham ate chala ishtam kani nerchukoledu annamaya keerthanalu padathau thank you madam
Ok andi
మేడమ్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు 🙏🙏🙏
Ok
Thank u so much madem
Akka Vandana,thank you
చాలా బాగా నేరుపుతున్నారండి
బాగా చెబుతున్నారు ఆండీ ఎలా పాడాలి అనే విధానాన్ని.అభినందనలు మీకు.
Thank you
Madam excellent teaching
Thanks you amma
Welcome
Madam, chala baga chepparu.mimmalni thappakunda fallow avutanu.
Thank you 👍
Chala baga cheperu
Chala baga ardam avuthundi
Thank you
🙏🙏చాలా వివరంగా చెప్పారు అమ్మ
Ok
Chalabaga chepparu madam 🙏
Thank you
Chala baga cheparu thanks andi
Welcome
🙏🙏
Super amma
Satyavathi. Hyderabad.. మీరు వివరించి బాగా చెప్పుతున్నారు. మీకు ధన్యవాదాలు.
.
Thank you 😊
చాలా బాగా చెప్పారు అమ్మ చాలా బాగా అర్ధం అయ్యింది
Thank you
Tq అమ్మ చాలా బాగా చెపుతున్నారు
Thank you
Chala Baga CV heppari medam
Ok
Chala bagendi madam❤
Ok
చాలా బాగుంది మేడం గారు.మా పిల్లలు కూడా నేర్చుకున్నారు.ధన్యవాదాలు మేడం గారు.
చక్కగా నేర్పండి
Chala Baga chapparu Amma
Thank you
Tune Baga artam avutundi mam ❤❤
Thank you
బాగుంది mam
Ok
Amma Dhanya vadhamulu🙏
Chala Baga chepputunnaru nenu fallow avutunnanu madem ❤
All the best 👍
Excellent amma
చాలా బాగా వస్తోందమ్మా
Ok andi
Madam chalaa baga cheputunaru, Thanks andi.Nenu fallow avutunanu
Ok All the best 👍
🙏🙏👌
Naku sruthi padalani chala interest mam na korika me valana terindi mam tq🙏🏻
Clear explanation
Thank you Thank you Thank you
Thank you 😊
Madam chala Baga chepparu
Thank you Madam
Welcome
Very simple way of teaching..Chakka ga chepparu ma'am.
Thank you
నేను ఇప్పుడే చూసాను
మీ ఛానల్
ఈపాట ప్రాక్టీస్ చేస్తున్న అండి
Tq మేడం గారు😊
Ok all the best 👍
Bagundi andi thank you madam 🙏🏼
Thank you 😊
Thank you Amma🙏
Welcome
Abba anta baga vevarestunnaru mom.super.ame ideos mom.i.am so so happy.ela chepety ege mom.hands to chupenchadam ege ga unde mom.
Ok andi thank you ☺️
Excellent explanation
చాలా బాగా చెబుతున్నారు మేడం మీరు చెప్పే విధానం చూసి మేము నేర్చుకుంటున్నాము అలాగే ముందు ముందు మంచి భజన పాటలు మాకు నేర్పించండి ధన్యవాదాలు
Ok
Amma maaku narpenchande
చాలా బాగా చెప్పారండీ. శృతి పెట్టె ఎలా ఉపయోగించాలి దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా చెప్పండి. నిజంగా class కి వెళ్లినట్టుంది. చాలా కృతజ్ఞతలు
See my another channel SLV Sangeeta Vidyaalayam... about Sruthi and carnatic music lessons
🙏👌amma
👍👍😊
Namskaram guruv garu, nen nerchukuntanu, tq you 🙏
Ok
Gud explanation
ఇతరులు భరించే విధంగా మేమూ పాడగలం అనే.విశ్వాసాన్ని మాలో కల్పిస్తున్న మీకు ధన్యవాదములు మేడం గారూ..
All the best
Bhajagovindam bhajagovindam bhajagovindam hare hare
🙏
Very nice
Tq madam 🙏🏻
ధన్యవాదాలు అమ్మ 🙏
Dhanyavadalu amma🎉.memu correct paademoledo ela thelusthundi mam
Thank you very much madam super 🙏🙏🙏
Ok
పాటబాగుందండి నేర్చుకుందుకు సులువుగాకూడాఉంది
Ok
Chala baga cheptunnaru andi
Welcome
Avunu medam bhajanapatalu nerpinchandi🙏🙏🙏🙏🙏🙏
Ok
Thankyou
Super madam thank you
Welcome 😊
చక్కగా చెబుతున్నారమ్మా 🙏
Thank you
Amma chala Baga chaperu amma
Thank you
Dhanyavadalu adi dayachesi denini ilage konasaginçhandi🙏
Alage andi
Good morning Madam
నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ ని.మీ ముందు కూర్చుని పాట నేర్చుకున్న ట్టు గా ఉంది. చాలా వివరం గా నేర్పుతున్నారు ధన్యవాదాలు.subscribe చేసుకున్నా ఒక పుస్తకం లో వ్రాసు కుని మీరు చెప్పిన విధంగా ప్రాక్టీసు చేస్తున్నాను మీకు అనేక నమస్కారాలు
Thank you 😊
Ok