కడపలో రసవత్తరంగా రాజకీయం | YS Family Members Campaign | Kadapa

Поделиться
HTML-код
  • Опубликовано: 27 апр 2024
  • కడపలో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండుగా విడిపోయిన వైఎస్ ఆర్ కుటుంబ సభ్యులు...ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను వైకాపాకు వచ్చేలా కృషి చేసిన బ్రదర్ అనిల్ కుమార్... ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లను ప్రభావితం చేసేలా చర్చిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భార్య షర్మిలకు మద్దతుగా నిలిచేందుకు పాస్టర్లతో భేటీ అవుతున్నారు. సునీత కూడా షర్మిలకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైకాపా అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్ సతీమణి భారతి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 50

  • @user-vu3zv1ck1c
    @user-vu3zv1ck1c Месяц назад +35

    సునీత mam ki న్యాయం జరగాలి,,,పాపం,,5 years పోరాడుతుంది

  • @kamireddymadanagopalredd-di7sl
    @kamireddymadanagopalredd-di7sl Месяц назад +23

    Viveka aatma. Voorukodu

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 Месяц назад +24

    అనిల్ కు వివేకా గతే పడుతుందని అంటున్నారు జాగ్రత్త

    • @hanumanthukorra6291
      @hanumanthukorra6291 Месяц назад +9

      Aaaaa luncha jagan unthavaraku AP nashanam 😂😂😂😂

    • @dineshm1697
      @dineshm1697 Месяц назад +1

      Guys don't fall in the trap. This is Jagan's plan to split anti gov vote....vaalandaru vokatey.

  • @nagabhushanamkarnati7911
    @nagabhushanamkarnati7911 Месяц назад +2

    ETV IS A GREAT CHANNEL IN AP ❤

  • @Pankaj-je1ev
    @Pankaj-je1ev Месяц назад +7

    Public is red flowers 💐

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 Месяц назад +16

    Rip ycp

  • @user-js2bh4zu4w
    @user-js2bh4zu4w Месяц назад +1

    Jay congress Jay Sunita

  • @ramuuppari295
    @ramuuppari295 Месяц назад +3

    ఇదేమి రాజకీయమో ఏమో !!!

  • @sreenivasulu6714
    @sreenivasulu6714 Месяц назад +1

    Jai sharmila

  • @neelaharinath
    @neelaharinath Месяц назад +10

    Devudu unnadu akka tdp jenasena bjp vastundi jagan ki eka jail ki veltadu

  • @AN-ATHEIST
    @AN-ATHEIST Месяц назад +2

    ఛీ!! మతానికి రాజకీయానికి లింక్ పెడుతున్నారు నీచులు

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 Месяц назад

    Sharmila gelichi teerali

  • @SrinathV
    @SrinathV Месяц назад +1

    Rajadhani champesi guntur lo thiruguthunnaru, Vivekananadareddy ni champesi kadapa lo thiruguthunnaru, thappu valladhi kaadhu prajaladhi, vote 🗳 anna bayapadakunda veyandi

  • @swamyakkam8145
    @swamyakkam8145 Месяц назад

    Family Politics Mufth Bharat

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Месяц назад

    Ys family membarsnu kadapa prajalu nammoddu.varu anthyantha swartha parulu.chinnane chmpinollu kadapa prajalanu vadukuthara?.okka sari baga alochinchandi.

  • @harshavardhanreddy2595
    @harshavardhanreddy2595 Месяц назад

    Sunitha jindabad 😢

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 Месяц назад

    Politics kosam tcp family adikaram kosam wife husenend Koda poti ki vastaru ap.people verri vallu unnatha kalam anthe

  • @kamireddymadanagopalredd-di7sl
    @kamireddymadanagopalredd-di7sl Месяц назад +2

    Viveka u lepesi Danni TDP Pina vesi pracharam chesaru, gag order techukoni goddali potu made Ani. Tirugutunnaru

  • @mahimatalks5990
    @mahimatalks5990 Месяц назад +2

    టీడీపీ గెలిస్తేనే సునీతకు న్యాయం జరుగుతుంది

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 Месяц назад +1

    All pilivandhala people should vote TDP... Jai shree ram

  • @Thalaiva777
    @Thalaiva777 Месяц назад

    Bar 🍺 barthi avva jail ke Papam life long

  • @mandapallinagarjunamanda-nc3di
    @mandapallinagarjunamanda-nc3di Месяц назад +1

    విడిపోలేదు మీరే విడగొట్టారు అతివ్రత పాయసం చేస్తే రాత్రంతా చల్లారలేదంట అలాగా ఉంది మీరు చెప్పే వార్తలు

  • @Chennaichaitanya
    @Chennaichaitanya Месяц назад

    బ్రదర్ అనిల్ కు గొడ్డలి పోటు తప్పదు.

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 Месяц назад +1

    Ycp will loose 😂😂😂

  • @gonavarambalabhaskar8062
    @gonavarambalabhaskar8062 Месяц назад +1

    Yaaaak THOOOO YCP

  • @nalinireddy8001
    @nalinireddy8001 Месяц назад

    Useless Bharati, don't trust her
    Kadapa people Beware of Bharati

  • @vamsinadhtechtelugu9255
    @vamsinadhtechtelugu9255 Месяц назад

    Telangana lo ysrtp petti package tisukoni tanu vimarsinchina Congress lo vilinam chesindhi.Sharmila Telangana lo congress deggara package tisukundhi.Andhra lo Chandrababu,pawankalyan deggara package tisukundhi.sharmila ni nammi mosapoyaru ysrtp nayakulu.manam Ap lo nunchi sharmila ni tarimiveddam.Ap lo ronde rondu party lu vundali okkati Ysrcp party rondu TDP.Jai Jagan

  • @Ram11145
    @Ram11145 Месяц назад

    Boothu Bhuvaneswari anty angry on CBN 😅

  • @EMMANUEL-lx1ed
    @EMMANUEL-lx1ed Месяц назад

    Anil.shermila...matalu..christeans..evaru...nammaru...

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 Месяц назад +1

    This is all corrupted faction baptist family drama.. people of pilivandhala should think and vote.. Jai sree ram

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs Месяц назад

    😂😂 ap mothamu 🐑🐏🐑🐐🐑🐑🐑🐑🐑🐑 chestharu emoo😂😂

  • @Bujjikezia
    @Bujjikezia Месяц назад

    క్రైస్తవులంటే అవకాశవాదులు కాదు క్రైస్తవులు నిజ దేవుడైన ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు మీరు ఓట్ల కోసం వస్తే ఎవ్వరు వేయరు షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ దేవుని సేవ చేయండి దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని క్రైస్తవుల దగ్గరకు వస్తే నీకు ఎవరు ఓటు వేయరు క్రైస్తవులంటే ఆశ మాషి కాదు బ్రదర్ అనిల్ దేవుని సేవ వదిలేసి రాజకీయాల్లో ఉండవయ్యా దేవుని నామానికి చాలా అవమానకరంగా ఉంది సిగ్గులేకుండా దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతున్నావ్ సునీతమ్మ తండ్రిని అడ్డ పెట్టుకొని ఆమె ఉంది ఆమె తండ్రిని ఎప్పుడు సరిగా చూసుకోలేదు ఈ రోజు తండ్రిని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతున్నావ్ షర్మిలకు గాని brother అనిల్ కు గాని క్రైస్తవులు ఎవ్వరు ఓట్లు వేయరు ఇంకొక విషయం దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుక్కొకండి సునీత & team వివేకాను హత్య చేసింది ఏరోజు తండ్రి అనే మర్యాద లేదు తండ్రిని హత్య చేయించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తండ్రి పేరును అడ్డుపెట్టుకొని సునీత,, క్రైస్తవులు అడ్డుపెట్టుకొని షర్మిల బ్రదర్ అనిల్,,ప్రచారాలు చేస్తున్నారు మీరు గెలవరు షర్మిల , brother అనిల్ క్రైస్తవుల చర్చిల్లోకి గానీ దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుక్కొకండి క్రైస్తవులందరికి ఒక హెచ్చరిక షర్మిల బ్రదర్ అనిల్ దేవుని సేవను వదిలేసి దేవుని నామాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు వీళ్ళను నమ్మి ఎవరు ఓట్లు వేయకండి సునీత & ఫ్యామిలీ భయంకరమైన నరహంతకులు తండ్రికి ఏ రోజు కూడా మంచి నీళ్లు ఇచ్చి ఆయన బాగోగులు చూడలేదు ముఖ్యంగా షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ ఏసుక్రీస్తు ప్రభువుల వారి నామాన్ని అడ్డుపెట్టుకొని ఈ విదంగా ఓట్లు అడగడం దేవుని నామానికి చాలా చాలా అవమానకరం సునీత తన తండ్రిని ఏనాడు తండ్రిగా భావించలేదు బాగోగులు చూడలేదు అంత బాధ్యత ఉన్న వ్యక్తి అయితే తన తండ్రి ఇంటికి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టించలేదు??? స్వార్థ ప్రయోజనాలు కోసము తండ్రిని హత్య చేయించి ఈరోజు తండ్రి పేరుతో రాజకీయాల్లోకి రావాలని చూస్తుంది వివేకా గారు ఒకగాని ఒక కూతురుని ఎందుకు రాజకీయ వారసురాలుగా ప్రకటించలేదు???,,,💯💯💯💯💯కడపలో గెలిచేది ys అవినాష్ రెడ్డి గారు మాత్రమే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు తెలంగాణ కోడలు షర్మిల శాస్త్రి గారు ఇక్కడ తెలంగాణ కోడలుకు ఎవ్వరు ఓట్లు వేయరు 🤗🤗🤗🤗

    • @RKsirRealKnowledge
      @RKsirRealKnowledge Месяц назад +1

      😂

    • @RamChettamaina-iq3xp
      @RamChettamaina-iq3xp Месяц назад +5

      Gorrreeeee bidddaaaaa

    • @yaddanapudibrahmam7521
      @yaddanapudibrahmam7521 Месяц назад

      సునీత వాళ్ల ఇంట్లో విషయం అంతా తెలిసినట్లు మాట్లాడుతున్నారు వాళ్ల బాంధువల మీరు

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 Месяц назад +7

    Cristian vote chilithe...pakka TDP gelusthumdi

  • @RamChettamaina-iq3xp
    @RamChettamaina-iq3xp Месяц назад +1

    Vinashakaley viparitha buddi