అయ్యా చాలా బాగా చెప్పారు. నిజంగా కొన్ని ఇండికేషన్స్ నాకు వచ్చినప్పుడు ఎందుకిలా కలలు వస్తున్నాయి అని పదే పదే ఆలోచించాను కానీ తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్పినదానిబట్టి అర్ధం అవుతుంది. బాధ కలిగినప్పుడు దేవుడా ఎందుకు ఎంత పరీక్ష పెడుతున్నావు నేనేమి పాపం చేశాను అని అన్నపుడల్లా ఏదో ఒక కల వచ్చేది. కానీ అర్ధం అయ్యేది కాదు. కలలో మనుషులు మారిన ఒకటే కాన్సెప్ట్ వచ్చేది. పదే పదే అదే వచ్చేది. ఇప్పుడు అర్ధమవుతుంది నేనెంత తప్పు చేసానో. నేను me వీడియోస్ ఇప్పుడే చూస్తున్నాను sir. చాలా కృతజ్ఞతలు sir🙏🏻🙏🏻
I m commenting on spiritual radar system amazing guruji n i got answers for many of my questions but I don't know n how to do 36 counts plz inform me what is that n how to do
Thanks from bottom of my heart....🙏Excellent video ...👏 Dhyanam cheyadam gurinchi ba chepparu... ee busy challenged life schedule lo dhyanam cheyadam kudarakapovachu....dhayanam lo 36 shvasalu cheyadam ....ee process thappu cheyochu... or correct ga cheyadam rakapovachu...dheniki badhulu ga raboye problems ni kala rupam lo telusukodaniki pryatinche badhulu ga ... prasutham aevariki hani cheyakunda brathukuthu... ae janma lo ina aevarikina hani chesunte aa ani jeevulaki heartful ga sorry chepthu kshmapana adigithe saripothundhi kada ... ela prathiroju chesthe saripothundhi kada anipinchindhi please dheni py mi opinion cheppandi.
Sir good morning sir ఖర్మ ప్రక్షాళన మనం వేరొకరిని ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా. క్షమాపణ చెప్పాలా లేక indairect గా అడగాలా ఈశ్వరుని ముందు అడిగితే సరిపాయిద్ద సార్ plz sir help me 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Leg yavadaina machine lo pedatada.... Sir ur subject excellent... But ur example r to ..... 🙏🙏 Aite koncham change chryandi.. explanation about this topic.. thank you...
సార్, నాకు ఓకే కల వచ్చింది,అది ఏంటి అంటే నేను ఆఫీస్ కి వెళ్తుంటే ఆటో దొరక లేదు టైం ఐపోతుంది టెన్షన్ గా వుండు,అప్పుడు ఎవరో డ్రాప్ చేస్తాం అని కార్ లో తీసుకుంటున్నారు, కారు కాస్తాదూరం వెలకా రోడ్ చాల narow ga vundi mundu road ledu loyaga vundi venukaku ralemu. Melakuva vachindi. Dini Ela dicode chesukovali
Sir nenu dhyanam chese prathi saari kodhi sepatike naa body nundi soul bayataki vasthunnattu anpisthundhi Nenu bhayamtho kallu therichesthunna everytime inthe Naa soul bayataki vasthe malli lopaliki vasthadha raadha Ani bhayam vesthundhi Sir Please tell me the solution Please reply me sir
మిత్రమా ! చావు తప్పించుకోలేని మాట వాస్థవమే, ఎరుక వలన జ్ఞానం చేత కర్మ దగ్దమైతే ప్రాణం పోవాల్సిన వాడు దెబ్బలతో బయటపడి చావు వాయిదా పడొచ్చు ఆ అవకాశం ఉంది అని విన్నాను. అయితే దానికి ఆ వ్యక్తి యొక్క గత జన్మల ఈ జన్మలోని కర్మల బలీయత ఎక్కువగా ఉంటే దానిదే పై చేయి అవుతుంది. ఆ దుష్కర్మల తూకం తక్కువగా ఉంటే జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి పనిచేస్తుంది అదే అర్హత అని సుభాష్ పత్రీజీ గారు చెప్పగా నేను విన్నాను. ధన్యవాదములు.
@@enapakurthisrinivasarao5559 Nice reply👏 ee busy challenged life schedule lo dhyanam cheyadam kudarakapovachu....dhayanam lo 36 shvasalu cheyadam ....ee process thappu cheyochu... or correct ga cheyadam rakapovachu...dheniki badhulu ga raboye problems ni kala rupam lo telusukodaniki pryatinche badhulu ga ... prasutham aevariki hani cheyakunda brathukuthu... ae janma lo ina aevarikina hani chesunte aa ani jeevulaki heartful ga sorry chepthu kshmapana adigithe saripothundhi kada ... ela prathiroju chesthe saripothundhi kada anipinchindhi please dheni py mi opinion cheppandi.
చాలా చక్కగా చెప్పావు గురువుగారు నీ పాదాల నమస్కారాలు
welcome
Pranaamaalu guruvugaaru.mi class vintunte Naa gurchi nenu telusukuntunnatte anipistundhi.tq so much sir
అయ్యా చాలా బాగా చెప్పారు. నిజంగా కొన్ని ఇండికేషన్స్ నాకు వచ్చినప్పుడు ఎందుకిలా కలలు వస్తున్నాయి అని పదే పదే ఆలోచించాను కానీ తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్పినదానిబట్టి అర్ధం అవుతుంది. బాధ కలిగినప్పుడు దేవుడా ఎందుకు ఎంత పరీక్ష పెడుతున్నావు నేనేమి పాపం చేశాను అని అన్నపుడల్లా ఏదో ఒక కల వచ్చేది. కానీ అర్ధం అయ్యేది కాదు. కలలో మనుషులు మారిన ఒకటే కాన్సెప్ట్ వచ్చేది. పదే పదే అదే వచ్చేది. ఇప్పుడు అర్ధమవుతుంది నేనెంత తప్పు చేసానో. నేను me వీడియోస్ ఇప్పుడే చూస్తున్నాను sir. చాలా కృతజ్ఞతలు sir🙏🏻🙏🏻
Namo narayan🌠🦅Gurujii 🦚I am getting dreams about Krishna and Hanuman filled my love towards nature and animals 🐎
All masters ki nameste 🙏
Only two methods to solve our any kind of problems or clear any kind of doubts.
1.follow bhagavad gita
Or
2.follow vamshi sir's spiritual ways🙏🙏
SirThanksgiving Vamsi Kiran
Thank you sir lots of gratitude to you
నమస్తే సర్🙏 ఎంతో బాగా వివరించారు ధన్యవాదములు
Always welcome
Chaala manchi vishayaalu chepputaaru sir really vintunte ento anandanl kaligistundi sir meere real krishna paramaatma 🙏🙏🙏👋👋👋
Namaste.
You are so amazing person to guide us. i have zero knowledge in your subject.i will try to follow you
All the best
గురువు గారికి ధన్యవాదాలు.
Sir u r just amazing 🙏😍 as I counted 36 breath i attained (shoonya/feel good) state unbelievably, thank u master, wonderful experience.
I m commenting on spiritual radar system amazing guruji n i got answers for many of my questions but I don't know n how to do 36 counts plz inform me what is that n how to do
❤@@vishalakshicb8870
Namaste sir
Daily new topics with latest technology is useful.
🙏🙏
Thank you for valuable information
Thank You Master Guru ji...🙏🙏
Dhanyavadalu Guruji 💐🙏💐
కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏
Always welcome
Thanks sir super message
Thanks from bottom of my heart....🙏Excellent video ...👏
Dhyanam cheyadam gurinchi ba chepparu... ee busy challenged life schedule lo dhyanam cheyadam kudarakapovachu....dhayanam lo 36 shvasalu cheyadam ....ee process thappu cheyochu... or correct ga cheyadam rakapovachu...dheniki badhulu ga raboye problems ni kala rupam lo telusukodaniki pryatinche badhulu ga ... prasutham aevariki hani cheyakunda brathukuthu... ae janma lo ina aevarikina hani chesunte aa ani jeevulaki heartful ga sorry chepthu kshmapana adigithe saripothundhi kada ... ela prathiroju chesthe saripothundhi kada anipinchindhi
please dheni py mi opinion cheppandi.
Sir good morning sir ఖర్మ ప్రక్షాళన
మనం వేరొకరిని ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా. క్షమాపణ చెప్పాలా
లేక indairect గా అడగాలా ఈశ్వరుని ముందు అడిగితే సరిపాయిద్ద సార్ plz sir help me 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
S sir edi nijam maa ammaya chaniputhundi Ani maa brother ki kalalu vachndi maa brother naku chapaladhu but one week taruvatha maa ammaya chanipoyundi😢
Leg yavadaina machine lo pedatada.... Sir ur subject excellent... But ur example r to ..... 🙏🙏 Aite koncham change chryandi.. explanation about this topic.. thank you...
Super nicedpeech
Thank you so much Sir.Many blessings to you!
Thank you so much sir
👌🙏🙏
You are really god
సార్, నాకు ఓకే కల వచ్చింది,అది ఏంటి అంటే నేను ఆఫీస్ కి వెళ్తుంటే ఆటో దొరక లేదు టైం ఐపోతుంది టెన్షన్ గా వుండు,అప్పుడు ఎవరో డ్రాప్ చేస్తాం అని కార్ లో తీసుకుంటున్నారు, కారు కాస్తాదూరం వెలకా రోడ్ చాల narow ga vundi mundu road ledu loyaga vundi venukaku ralemu. Melakuva vachindi. Dini Ela dicode chesukovali
Sir nenu dhyanam chese prathi saari kodhi sepatike naa body nundi soul bayataki vasthunnattu anpisthundhi
Nenu bhayamtho kallu therichesthunna everytime inthe
Naa soul bayataki vasthe malli lopaliki vasthadha raadha Ani bhayam vesthundhi
Sir Please tell me the solution
Please reply me sir
🙏🙏🙏
Telisi chesi vache karma emantaru sir
👍👍👍👍👍👍
That's sir good message
+*+=+ but u said minus ! I didn’t understand wat it means
కర్మను ,చావును కలిపి మాట్లాడుతున్నారు సార్, జ్ఞానం చేత కర్మ దగ్ధం అవుతుంది, చావు తప్పించుకోలేం కదా ,ఆ సినిమా నేనూ చూసాను
మిత్రమా ! చావు తప్పించుకోలేని మాట వాస్థవమే, ఎరుక వలన జ్ఞానం చేత కర్మ దగ్దమైతే ప్రాణం పోవాల్సిన వాడు దెబ్బలతో బయటపడి చావు వాయిదా పడొచ్చు ఆ అవకాశం ఉంది అని విన్నాను. అయితే దానికి ఆ వ్యక్తి యొక్క గత జన్మల ఈ జన్మలోని కర్మల బలీయత ఎక్కువగా ఉంటే దానిదే పై చేయి అవుతుంది. ఆ దుష్కర్మల తూకం తక్కువగా ఉంటే జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి పనిచేస్తుంది అదే అర్హత అని సుభాష్ పత్రీజీ గారు చెప్పగా నేను విన్నాను. ధన్యవాదములు.
@@enapakurthisrinivasarao5559
Nice reply👏
ee busy challenged life schedule lo dhyanam cheyadam kudarakapovachu....dhayanam lo 36 shvasalu cheyadam ....ee process thappu cheyochu... or correct ga cheyadam rakapovachu...dheniki badhulu ga raboye problems ni kala rupam lo telusukodaniki pryatinche badhulu ga ... prasutham aevariki hani cheyakunda brathukuthu... ae janma lo ina aevarikina hani chesunte aa ani jeevulaki heartful ga sorry chepthu kshmapana adigithe saripothundhi kada ... ela prathiroju chesthe saripothundhi kada anipinchindhi
please dheni py mi opinion cheppandi.
Ivannee cheyyadam ante meeru dhyanamlone unnaarandi.
Ite non -veg tinte meeru cheppevi jaragavaa
σm nαmαh ѕhívαч hαr hαr mαhαdєv
✔
Thank you so much sir🙏🙏🙏🙏
🙏