అఘోర అమ్మ చాలా మంచిగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అందరికీ పంచుతూ ఎవరిని కూడా తిట్టకుండా తను వచ్చిన కార్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్తా ఉంది. కానీ కొందరు youtube ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మిడి మిడి జ్ఞానముతో... తను ఫిమేల్ కాదు... మెయిల్ కాదు... హిజ్రా... అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె అగోరి అమ్మ అన్నది పెట్టుకుంది.. ఆమే ఆగోరి కాదా అన్నది తెలుసుకోవాలి. అగోరి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అది ముఖ్యం.... కానీ ఏదో ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ..ఏదో కోషన్ లు చేసి.... నేను ఏదో సాధించాను... ఆమె రహస్యాన్ని మేమే నిరూపించము ....ఆమె అది కాదు ఇది కాదు.... ఏదో అనే.... ఫ్లాష్ న్యూస్ లు... ఏమేమో వీడియోలను బయటికి తీసుకొస్తున్నారు. ఫైనల్గా ఏమైంది ఆల్ youtube ఛానల్స్ వల్ల అగోరి చేత తిట్టించుకునే లెవెల్ కి తీసుకొని వచ్చినారు. ఆమె అగోరి అని చెప్తుంటే ....అగోరి గురించి ఆమె సాధించిన జ్ఞానము గురించి మాట్లాడలే ....గాని దానికి ఆపోజిట్ లో నిరూపించడానికి ప్రయత్నం చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క వేషాలు వేసినారు.
వారికి ఏ జ్ఞానం లేదు. తప్పుడు థంబనైల్ పెట్టి సైకోల మాదిరి ప్రవర్తిచారు. శవాలను తినేవారిని అఘోరా అంటే... ప్రాణంతో వున్న మనుషులను తినే వారిని మీడియా అంటారా...
సూపర్ మేడం మిలాంటివారే మన సనాతన ధర్మాన్ని మన భారత దేశా సంస్కృతిని కాపాడాలి మన ధర్మాన్ని హేళన చేసే ఇటువంటి పిచ్చి లాంజా కొడుకులను చెప్పు తీసుకొని కొట్టండి మేడం 🙏🙏మికుమయొక్క పాధాభి వందనాలు🙏🙏🙏🙏
అమ్మ మనవాళ్లు హిందువులని మాత్రం ఎత్తి చూపాలంటే కొన్ని చానల్స్ ముందుకు వస్తాయి అవే అవి చానల్స్ ముస్లిమ్స్ ని గాని క్రిస్టియన్స్ గాని వెంటపడి వేధించారు వారిని గనక ఏమైనా అంటే ఏమవుతుందో వాళ్లకి తెలుసు మన హిందుత్వం కోసం పనిచేసే వారి పట్ల వారి ప్రవర్తన అంటే ఛానల్ వారి ప్రవర్తన చాలా ఇలాగే ఉంటాయి అమ్మ మీరు జరుగుతున్న విషయాలు అన్నిటి మీద చాలా చక్కగా ఛానల్ వారికి చెప్పారు మీకు ధన్యవాదాలు
హిం ధువు మిడియా వాల్లు హిందు దర్మాన్ని మన సనాతన దర్మాన్ని కాపడండి. అంతే కాని చెత్త న్యూస్ పేట్లకుండి.ఈ అమ్మ గొప్ప గా చెప్పి నాది కొంచెం అర్థం చేసుకొండి రా . ఓ o నమ: శివాయ 🙏🙏
8:23 హాయ్ మేడం చాలా చాలా ధన్యవాదాలు మేడం ప్రతి విషయం చాలా బాగా చెప్పారు మేడం తన పని తను చేసుకొని పోతుంది మేడం మీరు ప్రతి విషయం చాలా బాగా చెప్పారు మేడం చాలా చాలా థాంక్స్ మేడం సమాజంలో మంచి పని చేయటానికి మానవుడు ఎవరూ రారు తొందరగా ఇలాగ అన్న చేస్తుంది ఈ అఘోర తను వేరే వాళ్ళని ఎవర్ని డిస్టర్బ్ చేయట్లేదు మేడం చాలా ధన్యవాదాలు మేడం
సీనియర్ రిపోర్టర్ గారు మరియు మీడియా అన్నగారు మీరు మాట్లాడిన విధానాలు సీనియర్ అమ్మగారు మాట్లాడిన మాటలు విధానం అద్భుతమైన జ్ఞానం గురించి చెప్పిన విధానాన్ని బట్టి మళ్ళీ కేతునాతి వెళ్తున్న వారిని పట్టుకుని మీడియా వాడు మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదు మామూలుగా బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు తన్ని చెప్పాలి మీకు అని మామూలు ప్రజలు మాట్లాడుతున్నాం తర్వాత మీ మీడియాలు అనే విషయాలు మీకు వచ్చేది పబ్లిక్ ఎన్నిక సమాధానం చెబుతారు మీడియా వాళ్లకి
మీ వీడియో ప్రతి యూట్యూబర్ చూడాలి చూడండి. మారండి. వ్యూస్ కోసం.. లైక్ ల కోసం దిగజారుడు వీడియోలు చెయ్యకండి. థాంక్స్ ప్రియ చౌదటి గారు మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు.
Wonderful, highly convincing clarification / explanation. What should not have been done is crystal clear in this interview. Hats off madam. Just a moral support is sufficient to the cause taken up by that Aghori. Everything is highly, positively highlighted and a strong message given to all immature interviewers. Harihi om.
Priya mam aghori lu Naga sadhus kosam chala baaga explain chesaru Amma milanti vari valana chala theliyani vishayalu thelisindhi thank you so much Amma
మన హైందవులే హైందవులను దిగజార్చేశారు,విదేశీ సంస్కృతి ని అవలంబించడం,దేవాలయాలలో నెగిటివ్ ప్రసరింపచేయడం,(మాటలూ చేష్టలే నెగిటివ్,)దేవాలయాలలో సంకీర్తన లు చేయాలి వేద పఠనం చేయాలి, యజ్ఞం చేయాలి, హైందవులు చేస్తున్నారా,ఇది కూడా మీరు చెప్పాలమ్మా కడిగేయండి,ఒక తల్లి బిడ్డలను దండిస్తే తప్పేమీ లేదు,పిల్లలు తప్పులు చేస్తారు మీ లాంటి తల్లులూ,ప్రభాకర్ స్వామీజీ లాంటి వారు మీ బిడ్డలైన హైందవులకు జ్ఞానోదయం చేయాలి తల్లీ 🥰🥰💅💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍌🥭🥭🥥🥥🍈🍇🍇🍇🍯🍵🍵🫖🍑🍒🥝🥝☕☕💅💅💅🙏🙏🙏🙌🙌🙌🙌🥰🥰🥰
ఇన్ని ప్రశ్నలు వేసే మీడియా వాళ్ళు మరి ఇతర మతస్తులతో కూడా ఇంతే ధైర్యంగా మాట్లాడండి దానికి మాత్రం మీకు దమ్ము లేదు కానీ అఘోరిని ఘోరంగా అవమానిస్తున్నారు మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది డబ్బుకోసం ఇంత నీచంగా మాట్లాడడం మీ మీడియా వాళ్ళు మానుకుంటే మంచిది .
గుడిలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు మరి ఆ గోరి మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఆ ఫోకస్ అమ్మవారిని కాలితో తన్నిన ముస్లిం పైన ఫోకస్ చేసి ఉంటే చాలా బాగుండేది ఈ పాటకి కాలితో తన్నిన ముస్లిం కి శిక్ష పడే ఉండేదేమో
మంచి సమాధానం చెప్పిన మేడమ్ గారికి ధన్యవాదాలు
చాలా బాగా చెబుతున్నారు మేడం మీకు ధన్యవాదములు. చక్కటి విశ్లేషణ మేడం.
Vaallu money echhinaateesukoru vellipomantaru maaku duram ga vundamantaru
చాలా మంచి విషయాలు చెప్పారు మేడం చాలా చాలా థాంక్స్
సూపర్ అమ్మ మీరు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
Very nice madam
నేను కూడా మీలాగే ఫీల్ అయ్యాను.ఈ మీడియా ఎంత పెంట చేసిందో.
అమ్మా ప్రియా చౌదరి గారు మీరు అండగా ఉంటే ప్రపంచమే అండగా ఉన్నట్లమ్మా,, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎవరిని ప్రశాంతం గా బతక నివ్వటం లేదమ్మా.
ఆమె నిందించిన నీచులు అందరికీ చాలా బాగా గడ్డి పెట్టారు మేడం.
మీ పట్ల చాలా రెస్పెక్ట్ పెరిగింది
ఎదవలు ఎదవ కోసం లేచావా పోతున్నారా వెనక్కి
Thank you madam nenu meelage anukunna correct cheparu konni chanal ki correct ans🙏🙏🙏
అఘోర అమ్మ చాలా మంచిగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అందరికీ పంచుతూ ఎవరిని కూడా తిట్టకుండా తను వచ్చిన కార్యాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్తా ఉంది. కానీ కొందరు youtube ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మిడి మిడి జ్ఞానముతో... తను ఫిమేల్ కాదు... మెయిల్ కాదు... హిజ్రా... అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆమె అగోరి అమ్మ అన్నది పెట్టుకుంది..
ఆమే ఆగోరి కాదా అన్నది తెలుసుకోవాలి.
అగోరి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అది ముఖ్యం.... కానీ ఏదో ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ..ఏదో కోషన్ లు చేసి.... నేను ఏదో సాధించాను... ఆమె రహస్యాన్ని మేమే నిరూపించము ....ఆమె అది కాదు ఇది కాదు.... ఏదో అనే.... ఫ్లాష్ న్యూస్ లు... ఏమేమో వీడియోలను బయటికి తీసుకొస్తున్నారు.
ఫైనల్గా ఏమైంది ఆల్ youtube ఛానల్స్ వల్ల అగోరి చేత తిట్టించుకునే లెవెల్ కి తీసుకొని వచ్చినారు.
ఆమె అగోరి అని చెప్తుంటే ....అగోరి గురించి ఆమె సాధించిన జ్ఞానము గురించి మాట్లాడలే ....గాని దానికి ఆపోజిట్ లో నిరూపించడానికి ప్రయత్నం చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క వేషాలు వేసినారు.
వారికి ఏ జ్ఞానం లేదు. తప్పుడు థంబనైల్ పెట్టి సైకోల మాదిరి ప్రవర్తిచారు. శవాలను తినేవారిని అఘోరా అంటే... ప్రాణంతో వున్న మనుషులను తినే వారిని మీడియా అంటారా...
Super
Hands up madam your talking your beautiful name
👌👌👌👏👏👏🙏💐
మేడం మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడు తున్నారు జై శ్రీ రామ్ 🙏
బాగా విశ్లేషిస్తున్నారు.
Chala Baga chepparu amma
మంచి గడ్డి పెట్టినారు మేడం మంచి గడ్డి పెట్టారు మేడం మీడియా వాళ్లకు
🙏🚩🙏🚩
Manchi vaakkyamu mam
super
అగోరి అమ్మ గురించి చెడ్డగా మాట్లాడిన వారికి చాలా భాగ గడ్డి పెట్టారు ❤
❤❤❤❤
Excellent speech
అగోరి అమ్మ కి మర్యాద కూడా ఇవ్వకుండా ఆమెని చెత్త ప్రశ్నలు అన్ని అడిగారు. చాలా బాధగా అనిపించింది
అమ్మ మీలాంటి వారి వల్లనే సనాతన ధర్మం వర్ధిల్లుతది మంచి విషయాలు చెప్పారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super madam correct cheparu
Super madam garu
Chala bhaga chepparu madam
సూపర్ మేడం మిలాంటివారే మన సనాతన ధర్మాన్ని మన
భారత దేశా సంస్కృతిని కాపాడాలి మన ధర్మాన్ని
హేళన చేసే ఇటువంటి పిచ్చి లాంజా కొడుకులను చెప్పు
తీసుకొని కొట్టండి మేడం 🙏🙏మికుమయొక్క పాధాభి
వందనాలు🙏🙏🙏🙏
Correct gaa chepparu priya choudary amma garu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂
మీరు చెప్పేవన్నీ 100% నిజం మేడం
Thanks you madam 🙏🙏🙏🙏🙏
చాలా థాంక్స్ మేడం
హిందూ ధర్మం కి ఎవరో శత్రువు కాదు,మన హిందువు లే ఇప్పటికైనా మారండి హిందువులారా🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారు మేడంగారు ధన్యవాదములు
అమ్మ మనవాళ్లు హిందువులని మాత్రం ఎత్తి చూపాలంటే కొన్ని చానల్స్ ముందుకు వస్తాయి అవే అవి చానల్స్ ముస్లిమ్స్ ని గాని క్రిస్టియన్స్ గాని వెంటపడి వేధించారు వారిని గనక ఏమైనా అంటే ఏమవుతుందో వాళ్లకి తెలుసు మన హిందుత్వం కోసం పనిచేసే వారి పట్ల వారి ప్రవర్తన అంటే ఛానల్ వారి ప్రవర్తన చాలా ఇలాగే ఉంటాయి అమ్మ మీరు జరుగుతున్న విషయాలు అన్నిటి మీద చాలా చక్కగా ఛానల్ వారికి చెప్పారు మీకు ధన్యవాదాలు
విజ్ఞానవంతగా, వివరంగా తెలియజేసినా మేడం గార్కి ధన్యవాదాలు
మేడమ్ 🙏🙏🙏ధన్యవాదములు మంచిగా చెప్పారు.
మేడం చాలా మంచిగా చెప్పారు మేడం
అమ్మా అమ్మా చాలా సూపర్ సూపర్ గా మాట్లాడరు మీరు మరల మరల మాట్లాడి ప్రజలికి చెప్పండి
ఇలాంటి విషయాలు తెలియజేస్తుంది చాలా థాంక్స్
హిం ధువు మిడియా వాల్లు హిందు దర్మాన్ని మన సనాతన దర్మాన్ని కాపడండి. అంతే కాని చెత్త న్యూస్ పేట్లకుండి.ఈ అమ్మ గొప్ప గా చెప్పి నాది కొంచెం అర్థం చేసుకొండి రా . ఓ o నమ: శివాయ 🙏🙏
Nadhi kuda same feeling madam..bhaga adigaru mdm
మేడం నీ మాటలకు కన్నీళ్లు వచ్చాయి మేడం అంత అమోఘమైన మాటలు మాట్లాడారు మీరు సూపర్ మేడం
Super madam, I accept your opinion 1000%
ఆమెను హిమాలయాలకు వెళ్లి పొమ్మిని చె ప్పండి మేడం!
నా మనసులో మాట. స్వేచ్ పేరుతొ యు ట్యూబర్స్ చాలా దారుణంగా ప్రవర్తితించే దుర్మార్గులు.
మన హిందువులు హిందువులకు శత్రువులు
100%🙏🚩
8:23 హాయ్ మేడం చాలా చాలా ధన్యవాదాలు మేడం ప్రతి విషయం చాలా బాగా చెప్పారు మేడం తన పని తను చేసుకొని పోతుంది మేడం మీరు ప్రతి విషయం చాలా బాగా చెప్పారు మేడం చాలా చాలా థాంక్స్ మేడం సమాజంలో మంచి పని చేయటానికి మానవుడు ఎవరూ రారు తొందరగా ఇలాగ అన్న చేస్తుంది ఈ అఘోర తను వేరే వాళ్ళని ఎవర్ని డిస్టర్బ్ చేయట్లేదు మేడం చాలా ధన్యవాదాలు మేడం
Thank you madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👍👌🙏నిజమాట్లాడారు.
సీనియర్ రిపోర్టర్ గారు మరియు మీడియా అన్నగారు మీరు మాట్లాడిన విధానాలు సీనియర్ అమ్మగారు మాట్లాడిన మాటలు విధానం అద్భుతమైన జ్ఞానం గురించి చెప్పిన విధానాన్ని బట్టి మళ్ళీ కేతునాతి వెళ్తున్న వారిని పట్టుకుని మీడియా వాడు మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదు మామూలుగా బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు తన్ని చెప్పాలి మీకు అని మామూలు ప్రజలు మాట్లాడుతున్నాం తర్వాత మీ మీడియాలు అనే విషయాలు మీకు వచ్చేది పబ్లిక్ ఎన్నిక సమాధానం చెబుతారు మీడియా వాళ్లకి
చాలా బాగా చెప్పారు మేడం 🙏 జైశ్రీరామ్
Amma baga chepparu tall🙏🙏🙏🙏
100% ki 1000% correct ❤❤❤❤
Medam you explained very well, thanque.
Chala baga chepparu🙏🙏🙏
Mam meru chala baga chepparu
Super speech Madam
తల్లి నీకు ధన్యవాదాలు మీలాంటివారు నూటికి ఒక్కరు నా చాలు
Good massage mam 🙏🙏🙏
baga chepparu amma
Super madam baga explanation echharu😊
మీ వీడియో ప్రతి యూట్యూబర్ చూడాలి చూడండి. మారండి. వ్యూస్ కోసం.. లైక్ ల కోసం దిగజారుడు వీడియోలు చెయ్యకండి. థాంక్స్ ప్రియ చౌదటి గారు మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు.
సూపర్ చాలా సంతోషం ధర్మానికి మీరు గౌరవాన్ని ఇస్తున్నారు ధర్మాన్ని పాడుచేసే పిచ్చి కుక్కలకు కు చెప్పు దెబ్బ కొట్టి నారు
💯 correct cheparu amma🙏🙏🙏
Thankyou madam for your good speach with realities.
చాలా ధన్యవాదాలు మేడం మీరు రిపోర్టర్లకు మంచి కౌంటర్ ఇచ్చారు
Madam Meeru Chala Baga chepparu
🙏chala baga chapparu mam
Manchiga cheppaaru medam 🙏🙏
Chala bagha cheparu madam
Priyachoudari gariki danyavadalu
Chala Baga cheparu agorini Amma gurinchi
Super Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super amma👌👌👌👌
Good talking madam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I am support u medam
Jai aghori
Supear madam mee matalu
Supper interview
ధర్మం గురించి నిలబడే వాళ్లు అది మన బాధ్యత అనుకుoటారు,
Wonderful, highly convincing clarification / explanation. What should not have been done is crystal clear in this interview. Hats off madam. Just a moral support is sufficient to the cause taken up by that Aghori. Everything is highly, positively highlighted and a strong message given to all immature interviewers. Harihi om.
Super 🎉🙏👌
Madam your very good massage madam
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Currentga.chepparu.medam.nenukuda.support.chedthanu.mam
Super.madam.
ఆదిశంకరాచార్య అద్వైతం
Chaala Bhaga chepparu Adige Vallandhari 🙏🙏🙏🙏🙏
మేడం గారు చాలా చక్కగా బోధించారు నాగ సాధువు చెప్పే దాని కంటే ఎక్కువగా మీరు చెప్పే మాటలతో అర్థమైంది🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా మంచిగా చెప్పారు మేడం
Super Mam Well done 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌✅✅✅✅ Hara Hara Mahadeva shambhoo Sankara.
Correct mam
Priya mam aghori lu Naga sadhus kosam chala baaga explain chesaru Amma milanti vari valana chala theliyani vishayalu thelisindhi thank you so much Amma
Ur great human madam....u always speak the right....🙏 Society needs people like u....I like all ur videos ❤
మన హైందవులే హైందవులను దిగజార్చేశారు,విదేశీ సంస్కృతి ని అవలంబించడం,దేవాలయాలలో నెగిటివ్ ప్రసరింపచేయడం,(మాటలూ చేష్టలే నెగిటివ్,)దేవాలయాలలో సంకీర్తన లు చేయాలి వేద పఠనం చేయాలి, యజ్ఞం చేయాలి, హైందవులు చేస్తున్నారా,ఇది కూడా మీరు చెప్పాలమ్మా కడిగేయండి,ఒక తల్లి బిడ్డలను దండిస్తే తప్పేమీ లేదు,పిల్లలు తప్పులు చేస్తారు మీ లాంటి తల్లులూ,ప్రభాకర్ స్వామీజీ లాంటి వారు మీ బిడ్డలైన హైందవులకు జ్ఞానోదయం చేయాలి తల్లీ 🥰🥰💅💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍌🥭🥭🥥🥥🍈🍇🍇🍇🍯🍵🍵🫖🍑🍒🥝🥝☕☕💅💅💅🙏🙏🙏🙌🙌🙌🙌🥰🥰🥰
Chala bugundi interview madam 💯 💯 percent correct
One of the best vedio madam.
ఇన్ని ప్రశ్నలు వేసే మీడియా వాళ్ళు మరి ఇతర మతస్తులతో కూడా ఇంతే ధైర్యంగా మాట్లాడండి దానికి మాత్రం మీకు దమ్ము లేదు కానీ అఘోరిని ఘోరంగా అవమానిస్తున్నారు మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది డబ్బుకోసం ఇంత నీచంగా మాట్లాడడం మీ మీడియా వాళ్ళు మానుకుంటే మంచిది .
సూపర్ అక్క చాలాబాగా మాట్లాడారు సెల్యూట్ 🔥🔥🔥🔥🔥❤️
Tq madam👌👌👏👏👏
మేడం తెలియని రహస్యాల గురించి చాలా వివరించి చెప్పారు జన్మధన్యం మీ గొప్ప మనసు కృతజ్ఞతలు
Thank you mam for giving good information about sadhu and aghoras🙏
Exlent speech
Exlent justification 🚩
Abha abha suparrr gaa matlaadaru 👌👌👌👌👌👌
Great mam you are correct
గుడిలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు మరి ఆ గోరి మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు ఆ ఫోకస్ అమ్మవారిని కాలితో తన్నిన ముస్లిం పైన ఫోకస్ చేసి ఉంటే చాలా బాగుండేది ఈ పాటకి కాలితో తన్నిన ముస్లిం కి శిక్ష పడే ఉండేదేమో
Filmy news spr mam
థాంక్యూ మేడం మన ధర్మం గురించి శ్రీ కృష్ణ భగవాన్ గురించి చెప్పినందుకు🕉️
Good analysis madam hope this will open many more eyes
❤❤ Meru cheppedi chaala bhagundi❤❤❤