వదినను అందుకే పెళ్లి చేసుకున్నాడు..| Shiva Sudheer Sharma React On Garikapati Incident | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 54

  • @bmaruti7398
    @bmaruti7398 11 часов назад +12

    అయ్యా శర్మ గారు నిగూఢమైన నిజాన్ని చాలా చక్కగా వివరించారు మేము అసలు నిజం తెలియక శర్మ గారి పై అభిమానం తోటి ఎంతో మధనపడి పోతున్నాము ఆయన నిజంగా హిందూమతానికి ఒక ఎస్సెట్ ఆయన ప్రవచనాలు తోటి నాకు చాలా విజ్ఞానం కలిగింది ఎన్నో సందేహాలు విడిపోయాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మందార లాంటి ఈ కామేశ్వరి లు చాలా చోట్ల ఉంటారు ఇటువంటి వాళ్ళని తలెత్తకుండా చేయాలి. నరసింహారావు లాంటి మేధావులను మనం గౌరవించాలి కాపాడుకోవాలి. అనేక చెత్త మీడియాలు ఆయన గురించి మీటింగులు పెట్టి అవమానిస్తున్నారు వీళ్లను ఖండించాలి

  • @tulasilakshmi7434
    @tulasilakshmi7434 8 часов назад +1

    ధన్నోస్మి, మీ ధైర్యం, చాలా ఉన్నతమైనది, మీ మాటలు వింటుంటే, కడుపు నిండిపోయింది, మాకు నిజం తెలియకపోయినా, గురువు గారి తరుపున, కామెంట్ రూపం లో, అందరితో వాదిస్తూ ఉన్నాను, ఇప్పటికైనా మీరు, నిజాన్ని నిర్భయంగా చేప్పినందుకు, ఇది కదా, మన సనాతన ధర్మం, 🙏🙏🙏🙏🙏

  • @dakojukameswararao6245
    @dakojukameswararao6245 11 часов назад +5

    ధన్యవాదాలు స్వామీజీ చాలా చాలా బాగా వివరించి చెప్పారు

  • @rayaproluramarao5014
    @rayaproluramarao5014 9 часов назад +3

    ఇది దురదృష్టకరం. ఆయనకేమి నష్టం లేదు. నష్టపోయింది మన ఉభయ తెలుగు రాష్ట్రాలు మరియు హిందూ జాతి😔

  • @rayaproluramarao5014
    @rayaproluramarao5014 9 часов назад +1

    చాల చక్కగా చెప్పారు శర్మగారు👌ధన్యోస్మి🙏

  • @parameswarithadakaluru9049
    @parameswarithadakaluru9049 10 часов назад +2

    చాలా బాగా చెప్పారు

  • @RamaDevi-z6r
    @RamaDevi-z6r 9 часов назад +1

    Thanks andi sharma brother.

  • @parameswarithadakaluru9049
    @parameswarithadakaluru9049 10 часов назад +2

    చాలా బాగా చెప్పారు కానీ late గా చెప్పారు

  • @kalavalapallisanyasirao4526
    @kalavalapallisanyasirao4526 9 часов назад +1

    Very honestly clarified 🎉

  • @muralikrishnagudlavalleti9125
    @muralikrishnagudlavalleti9125 9 часов назад +1

    Tqu very much sarmagaru.By all Means God will shower blessings on him nd we are waiting for his pravachanam for ever.namaste garikapati narasimharao garu.

  • @veeraiahboyina7124
    @veeraiahboyina7124 8 часов назад

    Chala bhaga chepparu

  • @vegisrinivasarao7997
    @vegisrinivasarao7997 11 часов назад +9

    ఇటువంటివి ఎక్కువగా ప్రచారం చేయడము ఎంత వరకు ధర్మం

  • @konalamanoharambabu8182
    @konalamanoharambabu8182 8 часов назад +1

    హిందూత్వం, సనాతనం, ఇతర మతాలు రాజ్యమేలడం... అంటూ హైందవేతరుల మీద బురదజాల్లడంకంటే మనసుపెట్టి ఆలోచిస్తే కామేశ్వరిగారు కూడా సనాతన ధర్మ పరిరక్షకురాలేగా!రాజకీయ కుట్ర లేదని కప్పిపుచుకోవడం కంటే లోతుగా ఆలోచిస్తే... ఆయన నోరే ఆయనకు బలం, ఆయన నోరే ఆయనకు బలహీనత!అర్ధమయ్యిందా?

  • @tglavanya5272
    @tglavanya5272 11 часов назад +1

    Correct guruvu gaaru meeru cheppindhi
    🙏🙏🙏

  • @veeraiahboyina7124
    @veeraiahboyina7124 8 часов назад

    Bhaga chepparu swamy

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 11 часов назад +4

    గరికి పాటి గారి అన్న గారి కొడుకులా శ్రీశ్రీ, గురజాడ.కామేశ్వరి గారికి గరికిపాటి వారికి పుట్టిన వారు కాదా.

  • @radhasarma1288
    @radhasarma1288 10 часов назад

    Namaskaram guruve garu correct ga chepparu

  • @rakmabai9647
    @rakmabai9647 9 часов назад

    100%correct

  • @chalapathiize
    @chalapathiize 9 часов назад +1

    అయన అభ్యుదయ భావాలు కల వ్యక్తి.

  • @durgakumari979
    @durgakumari979 11 часов назад +1

    ఇంత గొప్ప మహానుభావుడా శ్రీమాన్ గరికపాటి వారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathidasari6472
    @bharathidasari6472 12 часов назад +4

    Garikapaatigaru shouldn't stop "telugu pravachanalu".This is for the benefit of Hinduism and youth development.

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 11 часов назад +2

    (కామేశ్వరి కాదు) కామాంధురాలు ఇంకా తప్పు చేయాలనుకుంటున్నారు కాబట్టి నరసింహారావు గారి పేరు పలకరు,

  • @nidumolulakshmi2273
    @nidumolulakshmi2273 8 часов назад

    What you said is correct
    Paddavadu goppodu antaru
    Ayana goppatanam perigindi

  • @BalamaniBatti
    @BalamaniBatti 10 часов назад +1

    ఔనా ఆట్లనా

  • @rajyalakshmi899
    @rajyalakshmi899 10 часов назад

    శివ సుధీర్ శర్మ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @maheswaribai3429
    @maheswaribai3429 9 часов назад

    Ammo..... Ippudu inka.... Goppavadu ayyaru. Garikavaru

  • @Sreematrenamh
    @Sreematrenamh 10 часов назад +1

    Jai సనాతన....🎉dont recommend కామేశ్వరి channels

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 12 часов назад +7

    22 years అయింది విడిపోయి, ఆమె వేరే వ్యక్తి భార్య, ఇప్పుడు గరికపాటి గారి గురించి ఆమె మాట్లాడకూడదు, ఆమె ఇంటి పేరు కూడా ఆధార్ card లో మారి ఉంటుంది, అందులో భర్త ఎవరు? ఈమె వేరే వ్యక్తి అయిన గరికపాటి గారి గురించి ఎందుకు మాట్లాడుతుంది, ఆమె భర్త, పిల్లలు ఎలా ఊరుకున్నారు, ఇప్పుడు భర్త, వాళ్ళ బంధువులు ఏమంటారు? ఆమె నివసిస్తున్న చుట్టూ ప్రక్కల వున్న వారితో 22 సంవత్సరాలు ఎవరి భార్య అని చేప్పింది, గరికపాటి పేరు ఎప్పుడు చెప్పి ఉండదు, యాంకర్ గారు మీరు గరికపాటి మెదటి భార్య అని చెప్పారు, ఆమె పెళ్లి చేసుకోక పోయి ఉంటే మొదటి భార్య అనాలి, ఆమె ఇప్పుడు వేరే వ్యక్తి భార్య, ఇది నేర్చుకోవాలి, భారతీయ ధర్మం, సనాతమ్ మీద నమ్మకం ఆమెకు లేదు

    • @revdhar7
      @revdhar7 11 часов назад +2

      aa 3 va bartha tho kuda ledu ayana vere pelli chesukunnasata...ime single ga vuntundi

    • @sidd_etitz-8872
      @sidd_etitz-8872 10 часов назад

      🤦🤦🤦🤦🤦

  • @JayaMunipalle
    @JayaMunipalle 11 часов назад +1

    Swamy entha baaga chepparu . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 10 часов назад +1

    Pillalanu,bharthanu vadili evvadithono,lechipoyindhi,Kameswari garu.Garikipati vaari jeevitham loo oka peeda kala,duradrushtam. Just like LP and Sr.NTR.episode.Ame oka dangerous lady.

  • @rajyalakshmi899
    @rajyalakshmi899 10 часов назад

    చాలా చక్కగా వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻 మన sanatana ధర్మాన్ని మనమే kapadukovali 🙏🏻🙏🏻🙏🏻

  • @Craft_w823
    @Craft_w823 10 часов назад +1

    YCP KUTRAA 😢😢😢

  • @gundayellamaddaiah437
    @gundayellamaddaiah437 Час назад

    chaala ghoram andi entavaraku evariki theliyadu vari anna kodukulani ayana pravachanalalo thana kodukula gurinchi chala manchi ga cheppevaru chala preme chupincharu idi kevalam ayananu mano dhaiarayam pai debbakottalani kurtra

  • @kunchalaNarsingrao
    @kunchalaNarsingrao 11 часов назад +1

    Guruvugaru . You are not correct. I know her very well . She is my guru like mother. So pl without knowing her personal matters. Don’t blame anyone.

  • @SuperCoolmist
    @SuperCoolmist 8 часов назад

    Didn’t expect this guy to make such comments. He is talking as if he was their neighbor and witnessed everything. Very bad lost respect for this guy. Mistakes on both the sides wife and husband. Both Narasimha Rao and Kameshwari have no right to talk about Ramayana and pravachanam to tell others about good and bad .
    Both are disgraceful.

  • @pratyangira
    @pratyangira 12 часов назад +3

    ఇది వాళ్ళ మధ్య సమస్య. విశ్లేషంచటానికి మీ రు ఎవరు?

    • @laxmanaswami6407
      @laxmanaswami6407 11 часов назад +5

      వాళ్ల మధ్య సమస్య అయితే వాళ్ల మధ్యనే తెలుసుకోవాలి, ప్రజల మధ్యలో యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చేసింది బుద్ధి లేకుండా?

  • @anuram1989
    @anuram1989 11 часов назад

    మీ అభిప్రాయాలు సమర్థనీయం. మంచి వీడియోలకి కూడా నెగెటివ్ thumbnail పెట్టారు. కేవలం views ఆకర్షించడానికా? RUclips లో ఈ దరిద్రం ఎప్పటికి వదులుతుందో. Anchor కొద్దిగా సంస్కారం నేర్చుకోవాలి.

  • @chettainbox
    @chettainbox 9 часов назад

    Dhanadhan Dharmam tapatap

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 10 часов назад

    🎉🎉🎉🎉🙏

  • @MyMurty
    @MyMurty 10 часов назад

    Hello, you don't explain why her son filed a criminal case against his mother and sent her to police station?Yes, you can support Garikipati but you can't explain why he behaved so despicably with Kameswarigaru during his so called marriage?

  • @venkataraokodukula7016
    @venkataraokodukula7016 13 часов назад +1

    Yankaras, thappu, chayaladha, ave, chapavachu, kadha

  • @UppuBichappa
    @UppuBichappa 15 часов назад +2

    Hidhusamajam.midha.kutralo.bagham

  • @businenimoksha3817
    @businenimoksha3817 12 часов назад +1

    Banana dharmam

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 10 часов назад

    Vadeenanu. Pelli maridee. Sanatanadharamamu. Matalu. 100/100 abadhalu. Siranganeetulu. Duredeedomaragudiselu. T v variki. E. Ranku news chi

  • @rakmabai9647
    @rakmabai9647 10 часов назад +1

    చాలా బాగా చెప్పారు