Analyst Madhusudhan Reddy SENSATIONAL Comments On YSR & Family | YS Jagan | AP Politics | BTV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • Analyst #MadhusudhanReddy SENSATIONAL Comments On #YSR & Family | #YSJagan | #APPolitics
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • РазвлеченияРазвлечения

Комментарии • 168

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 16 дней назад +48

    మధుసూదన రెడ్డి గారి తో చేసే వీడియోస్ అన్నీ చూస్తాను. నిజాలను నిర్భయంగా చెబుతారు. విశ్లేషణ కూడా చాలా ఇష్టం. ఎన్నో విషయాలు తెలియ చేస్తారు అందరికీ.

  • @bhaskarrao5477
    @bhaskarrao5477 15 дней назад +19

    100/ నిజం. నిజం నిర్భయంగా చెప్పే దమ్ము ఉన్న మగాడు మధుసూదన్ రెడ్డి గారు. మాకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదములు.

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 16 дней назад +33

    దేశంలో లోని అందరి ముఖ్యమంత్రి కెల్లా అవినీతి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, జగన్ రెడ్డి

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 16 дней назад +24

    వైయస్ కుటుంబ రాజకీయ చరిత్రముగిసిన అధ్యాయం

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 16 дней назад +26

    నిజం నిర్భయంగా చెప్పారు, అద్భుత వితరణ, వివరణ, నమస్తే.

  • @narasimhakari9166
    @narasimhakari9166 16 дней назад +16

    Mahaa META most correct

  • @srinivasarao8823
    @srinivasarao8823 16 дней назад +32

    ఇంకా వాళ్ళ సీజన్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ లైమ్ లైట్ లోకి వచ్చే పనే ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ కూడా భూస్థాపితమే. 👍

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 16 дней назад +28

    SEZ పేరుతో 2.6 లక్ష ల ఎకరాల భూమి పంచారు YSR. అన్నిoటికి quid pro quo చేశారు

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 15 дней назад +11

    మధుసూదన్ రెడ్డి గారు గ్రేట్ సర్

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 16 дней назад +23

    సార్ గుడ్ ఈవెనింగ్, మనం ఎంత కష్టపడినా, విష ప్రచారం చేస్తూ బతికే ఒక పేమెంట్ బ్యాచ్, సైకో బ్యాచ్ ని మార్చడం అవ్వట్లేదు. దొంగ డబ్బులు మహిమ 😢😢😢🙏🙏🙏

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 16 дней назад +14

    గుడ్ అనాలసిస్ msrgaru

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 16 дней назад +20

    నిన్నిజం మధుసూదన రెడ్డి గారు

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 14 дней назад +8

    రాజశేఖర్ రెడ్డి పాలన లో జరిగిన అవినీతి ఏ ప్రభుత్వం లో కూడా జరగలేదు

  • @sreeramdas2454
    @sreeramdas2454 16 дней назад +16

    సూపర్ సార్ ప్రతి మాట ప్రతి అక్షరము ప్రతి నువ్వు మాట్లాడుతుంటే కరెక్ట్ గా అనిపిస్తుంది నీ లాంటోడు రాజకీయాలకు వస్తే

  • @Sridevi-hi3dn
    @Sridevi-hi3dn 14 дней назад +5

    ఇది అక్షరాలా నిజం

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 16 дней назад +16

    Excellent analysis bro ysr mahametha Jagan Maha Maha metha gaadu

  • @NageswaraoRam
    @NageswaraoRam 16 дней назад +15

    He is straight forward person speaks honestly

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 14 дней назад +7

    వక్తలు అందరూ నిజాలు తెలిసి నిజంగానే నిజాలుదాచి అబద్ధాలను నిజాలుగా మాట్లాడారు

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 15 дней назад +11

    1989 లో మర్రి చెన్నారెడ్డి గారిని దించేందుకు హైదరాబాద్ పాత బస్తీలో కిరాయి హంతకులను దించి మారణ హోమం చేయించాడు. తిరుమల ఏడుకొండలు కాదు ఐదు కొండలే అని చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు కొడుకు వేల కోట్ల రూపాయలు దోచేందుకు సహకరించాడు. ఆయన చనిపోయాడు కాబట్టి సిబిఐ కేసుల్లో పేరు లేదు. లేకుంటే మొదటి ముద్దాయి వైఎస్సార్. ఆయన మహానేత కాదు *మహామేత* తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పదేళ్ల పాలనలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచి ఆంధ్ర రాష్ట్రం సర్వ నాశనానికి కారణమయ్యారు

  • @dewpoint1637
    @dewpoint1637 15 дней назад +9

    ఏపీ లో ముందు చేసిన చేసిన సిఎం మంచి వారు ఉండగా స్కములు చేసిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి ఎవరూ మంచిగా చెప్పవలసిన పని లేదు

  • @bobtino6832
    @bobtino6832 16 дней назад +10

    Excellent analysis

  • @rokkamsudhakarreddy6248
    @rokkamsudhakarreddy6248 16 дней назад +10

    Super sir

  • @jneelima2318
    @jneelima2318 15 дней назад +6

    మీరు చేపింది అక్షరల నిజం సార్..🙏
    అవినీతి కి అక్రమాలకి శ్రీ కారం చుట్టిందే రాజశేఖర్ రెడ్డి.... 😡
    ఈ విషయాలలో చరిత్ర సృష్టించాడు...

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 16 дней назад +8

    ప్రతి వైఎస్ఆర్ జయంతి లోనూ మహానేతగానే పొగుడుతున్నారు తప్ప మీరు చెప్పినట్లు మహామే త అవలక్ష్ణనా లు ఎవరూచెప్పలేదు.

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 15 дней назад

      ఇదివరకు టీడీపీ లో ఉంది వైస్సార్ ను తిటయోనా రివసంత రెడిఫ్య్ గారు కూడా ఇప్పుడు మహా మెహ పోయి మహా నేత పాట సందుకున్నారు.
      అన్యాహ రాజకీయ మహిమ
      యాద్ర బిడ్డ అనే ్కుఅలిఫికేషన్ ఎహాప్స్ ఎహన గొల్లదనం ఏమిటో ధాతమోలామో చెల్పమానండి
      10 ఎల్లి ప్రజాసారివ్స్ చర్థి రమ్మనందో న్యార్ గములు షార్మోలకి కట్నం ఇచ్చారు వైస్సార్

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 15 дней назад +8

    సార్ ఊరుకోండిసార్ అవన్నీ చెప్పుకుంటున్న అండి.బియ్యపు గింజంత చేసి హిమాలయపర్వతం అంత అవినీతి చేసారు సార్ .ఈ అవినీతి ,అసభ్యకరమైన,వ్యభిచార రాజకీయాలకు నాయకులు పట్టం కట్టారు.,

  • @RamanaiahBanda-sk6hf
    @RamanaiahBanda-sk6hf 15 дней назад +6

    Very Well Said Madhu Sir 🙏👍👍👍 It' Correct And True

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 15 дней назад +7

    మీరు మాట్లాడే నిజాలు వింటూ ఉంటే, వాళ్ల ని అనే కాడికి వీళ్ల ని ఎన్నుకున్న వారిని అనాలి . కానీ గొర్రెలు అంతే. మీ speech ఇన్నాక కూడా ఈ జనం మారక పోతే ...... అంతే sir.. మీకు నమస్కారములు మధుసూదన్ రెడ్డి గారు🙏🙏🙏

  • @bulusulalitha6402
    @bulusulalitha6402 16 дней назад +12

    Good analysis

  • @welcomewelcome1318
    @welcomewelcome1318 16 дней назад +7

    Miru Excellent ' Extraordinary Superb Sir.

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 16 дней назад +10

    100% currect sir. Andaru YSR ni devudu antunnaru kani YSR dochesina property's evvariki teetaledaa

  • @user-mq6nr3li5g
    @user-mq6nr3li5g 16 дней назад +7

    Super sir 💯 facts.👌👌👌

  • @allusuryanarayana8465
    @allusuryanarayana8465 16 дней назад +9

    U say correct sir

  • @jrambati
    @jrambati 16 дней назад +4

    Madhusudan reddy garante abhimanam, vunnadi vunnattu matladatharu, ys family gurinchi 100%correct ga chepparu

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 16 дней назад +4

    Super correct

  • @bobtino6832
    @bobtino6832 16 дней назад +5

    Excellent Knowledge of MReddy

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 16 дней назад +7

    Very true hanstly super stor of the world cotion my dear Madhu Sudan Reddy Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanarajubhupatira3009
    @satyanarayanarajubhupatira3009 15 дней назад +3

    You are right sir

  • @harikishore7968
    @harikishore7968 15 дней назад +2

    Super analysis madhu sudhan Reddy Garu.

  • @prabhakarsk5358
    @prabhakarsk5358 16 дней назад +4

    👌🙏🙏🙏

  • @sridhartangella5413
    @sridhartangella5413 15 дней назад +2

    These facts should be explained to the public by social media sir

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 16 дней назад +7

    First Like

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 14 дней назад +3

    యెదుగూరి సందింటి కుటుంబం రాష్ట్రానికి పట్టిన దరిద్రం! ఆ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టాల్సిన సమయం వచ్చింది. ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి.

  • @user-kk6ol7te5o
    @user-kk6ol7te5o 15 дней назад +1

    మీరు super

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 13 дней назад +2

    యదార్డి లోక విరోధి. మీరు చెప్పింది నిజమే.

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 16 дней назад +2

    YSR mahameta, varasudu 5 yearslo mottam APni dunnesadu, yevariki teliyani nijalu, stagemidamatram Oscar levello natinchesaru ippati TG/AP Congress politicians!!! Video super!!!

  • @sunmusicals
    @sunmusicals 16 дней назад +3

    Nijame kada meeru cheppedi 100percent

  • @deepam9813
    @deepam9813 15 дней назад +1

    U are genuine analyst sir no one has guts to tell like u hats off sir

  • @madhuribhavaraju664
    @madhuribhavaraju664 16 дней назад +1

    🙏🏽🙏🏽🙌🏽

  • @sridhartangella5413
    @sridhartangella5413 15 дней назад +1

    Super analysis sir

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 7 дней назад

    మధుసూదన్ రెడ్డి గారు మీవిశ్లేషణ 100కు 200%అక్షరాలా నిజం 🙏🙏🌹🌹

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 15 дней назад +3

    వ ఎ రి కి భ య ప డ కు o డా ని జా న్ని ని ర్భ య o గామా ట్లా డ ట o మ దు సూ ద న రె డ్డి కి సాటి ఎ వ రు •

  • @ramapathapati6026
    @ramapathapati6026 16 дней назад +2

    Nijam reddy madhusudhana reddy

  • @jangaprasad5461
    @jangaprasad5461 13 дней назад +1

    హ్యాట్సాఫ్ రెడ్డి గారు

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 16 дней назад +2

    Malli congress naade anaboyadu total ga pyki poyadu ap out of danger ayyindi

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 10 дней назад

    Your Speech is so Excellent,Sir.We are getting a lot of information.Thank You So Much Sir

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 16 дней назад +2

    YSR AP కి తెచ్చిన సంపద ఎంత?

  • @subbaraochowdary2184
    @subbaraochowdary2184 15 дней назад +2

    అవినీతి లో ఇద్దరు వారసులై

  • @padmarama7783
    @padmarama7783 16 дней назад

    Carectga.cheparu

  • @meetaivirupakshayya7220
    @meetaivirupakshayya7220 12 дней назад

    Meeru chepindhi 100%correct.

  • @k.tgokul7291
    @k.tgokul7291 13 дней назад

    Super sr nijalu nirbayanga cheppe dammunna monagadu meeru

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 14 дней назад

    Excellent Analysis xMadhusudsna Reddy garu on Maha Meta

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 12 дней назад

    VERY GOOD INTERVIEW.. TRUTH ONLY TRUTH. THANKS REDDY GARU

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 16 дней назад +2

    Y SR pedha dhopidi dharulaku dhochi petti thaku kavalasina labdhi pondhadu.YSR time lo jarigina dhopidi ye CM timelo jaraga.ledhu. Laksha akaralu bhudhopidi,aarthikavanarula dhopidi anni YSR time lone jarigaee..

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 16 дней назад +2

    Vaadi valle congress masaka paari nashanam avuthu vachhindi

  • @RamakrishnaChilakapudi
    @RamakrishnaChilakapudi 14 дней назад +1

    Meeru cheppindi akshara satyam

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 14 дней назад

    This is the BEST interview may be repeated very frequently

  • @MadineniR
    @MadineniR 14 дней назад

    Well said MSR gaaru about YS. Please explain about Brahmani steel science knowledge hub Vanpic Ltd .

  • @janardannjanardanrao4945
    @janardannjanardanrao4945 15 дней назад +1

    Madusudanaraddy..was..the..real..reddy
    He..was..icon..of.ap
    Thaks..reddy.garu..
    I..am..your..fan

  • @sekharkothuru8008
    @sekharkothuru8008 14 дней назад

    Ur Analysis is 200% Correct Sir

  • @sriramakrishnaachanta8859
    @sriramakrishnaachanta8859 13 дней назад

    Excellent sincear words. ❤

  • @RamakrishnaChilakapudi
    @RamakrishnaChilakapudi 14 дней назад +1

    Madhu sudhan garu

  • @vaikuntamchiluveru8701
    @vaikuntamchiluveru8701 15 дней назад

    Chala manchiga chepinaru

  • @pprashanth2260
    @pprashanth2260 13 дней назад +1

    ఏమి చేస్తామండి ప్రజలకు మహానేత అని డబ్బా కొట్టుకుంటున్నారు. అన్ని వేల కోట్లు ఆయన హయాంలో సంపాదించినదే కదా

  • @narayanamurthypotta5437
    @narayanamurthypotta5437 16 дней назад +1

    CM kakamundu 40 lacks appullo vunna YSR jagan 6years lo 2,lacks crors asthi Ela vachindi. YSR. Devudaa

  • @svkbhargava315
    @svkbhargava315 15 дней назад +1

    Sir tähis Fellow is hardcore factionist He killed Many Innocentius families

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 14 дней назад

    Undoubtedly he was a Maha Meta. An in-depth study of what he has done during his regime and how this family acquired thousands of acres and crores of rupees will certainly surprise everybody.The IT dept. is very strict with employees and retiree’s but ignore these looters otherwise they would have recovered crores of rupees from this family.

  • @dmvv5749
    @dmvv5749 16 дней назад +3

    మధుసూదన్ రెడ్డి నిజాలు నిర్భయంగా మాట్లాడుతారు.

  • @mparamesh6288
    @mparamesh6288 13 дней назад

    Yes 100% super

  • @venkateshessa2083
    @venkateshessa2083 13 дней назад

    Right 100, 💯

  • @Rayalaa205
    @Rayalaa205 16 дней назад +2

    Maaa Nellore pedhaa Reddy original reddy cheppithey super ❤

  • @baburaosangam2479
    @baburaosangam2479 14 дней назад

    Good analysis.correct.also.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 11 дней назад

    Thank you Bharathi T.V.Our beloved Great Leader,Respected Madhusudhana Reddy garu,,WE ALWAYS WHOLE HEARTEDLY CONSIDER YOU AS EQUALENT TO GREAT SUBAS CHANDRA BOSE, BAGATH SING,ALLURI SEETHA RAMA RAJU AND OTHER BRAVE LEADERS OF OUR COUNTRY BECAUSE OF YOUR BRAVE,HONEST,FEARLESS FIGHT FOR THE TRUTH AND JUSTICE.(WE WATCH YOU IN T.V.CHANNELS ALSO)Sir,what you said about Late Rajasekhar Reddy garu is 100% Correct.People forget the Reality what had happened in the past about the other Great Leaders.People give importance to those Leaders who do LOOTY from the State property and try to elivate them by Beating DABBA and Erecting STATUES throught out the State and other aspects like showing there greateness through there Religion and to elivate there POLITICAL PARTY and other things, and even after there death there son and daughter elevate them by doing ORAL propaganda like that of Jagan mohan Reddy and CO.As you said sir,people are not able to think about the LOOTY that he had done from the State*s property.Sir, these people dont show how they have become one of the Richest people in the country, only through Looting the property of the state.As you have rightly said sir, HE IS MORE A METHA RATHER THAN A NETHA.THIS GOLDEN WORD APPLIES EVEN TO HIS SON JAGAN MOHAN REDDY ALSO.AS LONG AS PEOPLE DONT THINK WITH NAYAM AND DHARMAM THE SITUATION WILL BE LIKE THIS.TRUTH IS ALWAYS HIDDEN AND FALSE DOMINATES.

  • @ramgopalgunti474
    @ramgopalgunti474 13 дней назад

    Excellant.

  • @venkatreddy1458
    @venkatreddy1458 15 дней назад

    👌

  • @kishoreg5659
    @kishoreg5659 15 дней назад

    Madhu garu tiger& most genunine human

  • @venkatraokora9243
    @venkatraokora9243 14 дней назад

    Supaer

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 15 дней назад

    Madhusudana Reddy garu meeru correct ga chepperu Mahanetha kadu Metha

  • @nandhasusi3974
    @nandhasusi3974 15 дней назад

    Super video Super video ❤❤

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 16 дней назад

    Congress nayakulaku baaga buddhi cheppinaaru Madhusudan Reddy gaaru Hats off to you

  • @chellekoteswaraiah9313
    @chellekoteswaraiah9313 15 дней назад

    True speech

  • @padmarama7783
    @padmarama7783 16 дней назад

    Aragyasree.centreal.minister.tamilminister.108.pravesapettidi

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 14 дней назад

    Reddy garu. You are mistaken .Jala yajnam is not samkshema padakam.Dhana yajna padakam.

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc 14 дней назад

    Avunu Naku ade eppudu anipisade same to same

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 14 дней назад

    Arogyasri enthamandi Sanipoyaru
    Leni rogam undi ani bayabrantulu chupinaru poyaru

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 14 дней назад

    2029 election ku.. ravalante akramastulu government ku handover cheyavalanu chesindi

  • @CBRFRUITCOMPANY
    @CBRFRUITCOMPANY 16 дней назад +1

    108 and 104

    • @CBRFRUITCOMPANY
      @CBRFRUITCOMPANY 16 дней назад

      Both all thousand Vehicles for 1000 mandals software 800 thousands all Ramalingaraju gari Charity ysr kuikui kui ani arustadu

  • @sriramakrishnaachanta8859
    @sriramakrishnaachanta8859 13 дней назад

    Total india in sincear no1 correpted CM s y. S. Rajasekhar reddy.& Y. S. Jaganmohan reddy. Total Family's. In telangana& andhrapradesh.

  • @mktrn4343
    @mktrn4343 12 дней назад

    Yes everybody knows YSR, poyi devudu ayyadu, avineetilo first place ayanagaru, contractors ki, leaders ki dochi janalaki biscuits visirina mahameta

  • @prakashchowdhary2189
    @prakashchowdhary2189 13 дней назад

    0:05 sir.your.analaysis.is.correct.
    Ra jahekar.reddy.is.too.mutch.corrputive

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j 15 дней назад +2

    100% వాస్తవం సార్