Oohalu gusagusalade| ఘంటసాల శకం | ఒకే రాగంలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ || ఎలా సాధ్యం |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 99

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 4 месяца назад

    చాలా చాలా అద్భుత మైన విషయాలు వివరించారు !! మీకు , మీ విద్వత్తు కు నా నమస్సుమాంజలి 🙏🙏🙏🙏

  • @muralidharrao8815
    @muralidharrao8815 2 месяца назад

    Maha adbhutham

  • @winabc
    @winabc 2 месяца назад

    మీరు బాగా పరిశోధన చేస్తున్నారు చాల మంచి విషయాలు చెప్పుతున్నారు. నిజానికి ఘంటసాల మాష్టారు గారు తన మనసుకు నచ్చి నట్లు ఆశువు గా పాడే వారు. అది వారి మహిమ, అదృష్టం, పూర్వ జన్మ సుకృతం.

  • @srinumajeti8559
    @srinumajeti8559 Месяц назад

  • @sraghuram9
    @sraghuram9 3 месяца назад +1

    🙏🪷🙏 శ్రీ నాద బ్రహ్మ స్వరూపో ఘంటసాల, సంపూర్ణ సామవేద విద్వత్స్వరూపం సాక్షాత్ పరబ్రహ్మ ప్రణవస్వరూపం దివ్య విభూతి సదా ప్రణమామ్యహం.
    🙏🪷🙏🪷🙏🪷🙏

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Год назад +9

    మీ విశ్లేషణ కు జ్ఞాపకశక్తి కి 🙏🙏
    మనస్సుకు హాయి కలుగుతోంది వింటుంటే
    ఆ పాటలు అంత సాహితి విలువలు కలిగి
    ఉండేవి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +2

    Ghantasala mastering gariki🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️🍀

  • @dvnarasimhulu7796
    @dvnarasimhulu7796 3 месяца назад

    Nanna Kuthuruki Heartly congratulations

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Год назад +2

    Your program is excellent rajagopal guruvu garu congratulations 👏👏👏😍👍🙏😊

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +4

    Super,super,super program sir We lived in Ghantasala era,Thank God

  • @Sankarrao-z2q
    @Sankarrao-z2q 4 месяца назад

    CONTINUE THIS WITH NEW SONGS FOREVER ....

  • @krishnapuranapada5627
    @krishnapuranapada5627 Год назад +8

    కుటుంబ విలువలు మరచి పోతున్న మన సమాజం లో నిజంగా మీ తండ్రి కూతుళ్ళ ఆత్మీయ పలకరింపులతో చిత్ర సంగీత సాహిత్యాల వివరణాత్మక పరిచయం వింటుంటే ఆనందం కలుగుతోంది...మీకు ధన్యవాదాలు...🙏

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 7 месяцев назад +5

    ఘంటసాల గారి గురించి ఎంత
    చెప్పినా అసంపూర్ణమే. తెలిసిన
    విషయాలే అయినా వారి గురించి వినటం గొప్ప అనుభూతి. మీకు అభినందనలు.

  • @tpssarathi6183
    @tpssarathi6183 6 месяцев назад +1

    చాలా గొప్ప విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం కి అనేక అభినందనలు మరియు ధన్యవాదాలు.

  • @mlvprasad2073
    @mlvprasad2073 4 месяца назад

    చాలా చాలా బాగున్నాఇ మీ రాసి కేర్సు. మీ నాన్న గారి ఫోను నెమ్బరు ఇవ్వ గలరు

  • @chiflexwup7058
    @chiflexwup7058 Год назад +2

    Excellent program, thank you.

  • @mitradhulipala449
    @mitradhulipala449 Год назад +1

    Great Episode about Ghantasala master 🎉🎉🎉

  • @srinivaskumarparimi4595
    @srinivaskumarparimi4595 Год назад +12

    మహనీయులు ప్రాతఃస్మరణీయులు ఘంటసాల మాస్టారు.ఒదిగి ఉన్న హిమవత్శిఖరం! 🙏

  • @venkatvedula793
    @venkatvedula793 Год назад +15

    ఎన్ని సార్లు ఎంతమంది చెప్పినా ఘంటసాల మాస్టారు గారి గురించి ఇంకా ఇంకా వినాలని ఉంటుంది. మీకు నమస్కారములు.

  • @rangamanipt8883
    @rangamanipt8883 4 месяца назад +1

    ఆవిడ నాన్న , నాన్న అని పలుకుతుంటే నాన్న అన్న పదానికి ఎంతటి తియ్యదనం ఉందో తెలుస్తోంది . ఎంత ముద్దుగా , ఆత్మీయంగా , ఆప్యాయంగా , అనురాగంతో ఆమె మాటిమాటికి అలా పిలుస్తోంటే ప్రతిఒక తెలుగు తండ్రి అలా పిలిపించుకోవాలని అనుకొంటాడు . ఈ కాలం పిల్లలు Daady ,daady అంటూ పిలిచి ఆ తియ్యదనానికి వెగటు కలిగిస్తున్నారు .కనీసం ఈవిడను చూసైన నేర్చుకొంటే ఎంతో బాగుంటుంది . ఈ తండ్రి కూతుళ్లకు నా అభినందనలు

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 4 месяца назад

    Ghantala gariki. Bharata Ratna ivvali. Cbn. Garu. Anukunte. Avuthadi

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Год назад +5

    ఈ పాట ఇప్పటికి ఎప్పటికి hit
    సుభాషిణి గారు మీరు చక్కగా
    పా డుతున్నారు, మీరు విజనగరం ఆనంద గజపతి anchor గా వొచ్చేరు
    మీ విశ్లేషణ 🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 месяцев назад +3

    మీ తండ్రి కూతురు చేస్తున్న. ఈ అధ్బుతమైన ప్రోగ్రాం. మీరు. చాలా. ఆనందంగా ఉంది ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన పాటల్లో ఏది. తక్కువకాదు

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 Год назад +3

    MAASTAARU VEYYI NAMASKAARALU

  • @janakivanam9802
    @janakivanam9802 Год назад +21

    ఘంటసాల గారి గురించి ఏది విన్నా వారి అభిమానులుగా మాకు అపురూపమే.. అద్భుతంగా విశ్లేషించారు.. మంచి పాట ఎన్నుకున్నారు..👌👌👏👏🎉🎉

  • @krishnamurthygoparaju8627
    @krishnamurthygoparaju8627 Год назад +1

    Song is written by Dr C Narayana Reddy.

  • @satyaswaroopmandyamchintam7527
    @satyaswaroopmandyamchintam7527 Год назад +14

    మాష్టర్ శ్రీ ఘంటసాల దాదాపు నూరు చిత్రాలు సంగీతం అందించారు. బందిపోటు కు కూడా ఆయనే music చేశారు.

  • @MallikarjunaMarthati-ke2uo
    @MallikarjunaMarthati-ke2uo Год назад +6

    ఒక మాట కచ్చితంగా చెప్పాలి ఒకతండ్రి బిడ్డ కలిసి ఇలా సంగీత ప్రయాణం చేయడం చాలా చాలా బాగున్నదమ్మా

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Год назад +2

    Super analysis

  • @sudhakartirumalasetti2610
    @sudhakartirumalasetti2610 Год назад +2

    .
    కామ మంజరి రాగం
    .

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +1

    NTR so handsome 🙏🏼🪴🥾

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Год назад +1

    Most of the music directors prides the ghantasala master music. And great singer also.

  • @namburuasokkumar8923
    @namburuasokkumar8923 Год назад +4

    Entha muchata ga Tandri Kuthulla Talk Show 👌👌👌👌👌👌👌👌🌷🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +4

    So impressive daughter and father. Mee ku 🍀🙏🏼🌿🪴🌹🌼

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 Год назад +4

    రాసి - రాశి అని ఉంటె బాగుండేది

    • @rasicares
      @rasicares  Год назад +4

      రా రాజగోపాల్
      సి సీత ..... మా అమ్మగారు నాన్నగారి పేరు

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад +1

      @@rasicaresnice🌹🍀

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 Год назад

      అలా అయితే సీ ఇంకా బాగుండేది

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Год назад +8

    అపురూప సంపద ఆవిరి అయిపోకుండా రాబోయే తరాలకు నిధి గా మీరు అందించి సంగీత సేవ విలక్షణం గా, ఆసక్తి కరమైన వివరణ, విశ్లేషణ చేయడం అద్భుతం.

  • @raamanj.somanchi829
    @raamanj.somanchi829 Год назад +2

    Mpst melodious singer nd most melodious misician . All the songs in all the films under his music direction are super hits. He has no match no competitors the world over. Mastaru Deivamsa sambhutulu born with a purpose.

  • @umamaheswararaochalasani7217
    @umamaheswararaochalasani7217 Год назад +2

    It is one of the top 5 songs ever in telugu

  • @venkataluri8081
    @venkataluri8081 Год назад +5

    Excellent program 🎉.

  • @edwardraju1734
    @edwardraju1734 Год назад +12

    ఘంటసాల గానామృతం నుండి...కొన్నిగానామృత బిందువులు చిలకరించిన మీకు అభినందనలు 👏🏻💐

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 Год назад +5

    బ్రతుకుతెరువుకు సుబ్బరామన్ గారు కదా

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 5 месяцев назад

      బ్రతుకు తెరువు సినిమాకి సుబ్బరామన్ గారు ఒక్క పాట మాత్రమే చేశారు. మిగిలిన అన్ని పాటలు ఘంటసాల గారే చేశారు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 дня назад

      వారు అనారోగ్యం లో ఉంటే ఘంటసాల వారు పూర్తి చేశారు.

  • @Carnatic16
    @Carnatic16 6 месяцев назад

    Sadi seyakongali paata e ragam cheppagalara sir/madam

  • @anandkomaragiri1888
    @anandkomaragiri1888 Год назад +5

    Excellent analysis 👏👏

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 Год назад +10

    సంభాషణ, విశ్లేషణ, యుగళం అన్నిటికీ మించి ఎంచుకున్న పాట ఒకదానిని మించి ఇంకొకటి మధురం సుమధురం..

  • @panasareddy6886
    @panasareddy6886 Год назад +13

    ఇదే పాట కన్నడంలో "మెల్లుసిరి సవిగాన, ఎదే ఝల్లనే హూవిన బాణ" అని రాజ్ కుమార్,లీలావతి మీద చిత్రించారు....పాడింది Ghantasala, సుశీల గారలే కన్నడం లో కూడా....

  • @RAMASKANDH_Indukurupeta
    @RAMASKANDH_Indukurupeta Год назад +12

    నేను ఈ రోజే మీ కార్యక్రమం చూసాను ఈ పాటతో నే మొదలు.ఒక 5 చూసి ఇక అన్ని చూస్తాను మీరు వివరించే తీరు అద్భుతము మీకు నమో వాకములు

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 дня назад

    సారీ అండీ మీరు చెప్పేది సరి కాదు. పాతాళ భైరవి లో అన్నీ ఒకే రాగం కానే కాదు. తేడాలు ఉన్నాయి. వికీపీడియా లో కూడా స్పష్టం గా తెలుస్తుంది.

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 Год назад +3

    🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +5

    My elders saw BANDIPOTU MOVIE AT. PRABHAT TALKIES IN HYDERABAD AROUND 1960’S

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 Год назад +5

    మాస్టారి గురించి చెప్పడానికి only one episode సరిపోతుందా?

    • @glvijay9312
      @glvijay9312 Год назад +1

      ఎంతమాత్రం సరిపొదండి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +5

    My favorite song. NTR dynamic action.🙏🏼🍀🙏🏼🍀🌶🌹🪴🌿

  • @kususmabulusu5685
    @kususmabulusu5685 Год назад +3

    Excellent 🎉🎉

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 Год назад +4

    సౌదామిని అనేది ఒక రాగం పేరా? అది ఇంకా ఆడపిల్లలకు పెట్టే మంచి పేరు అనుకున్న థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్

  • @prasadksr6459
    @prasadksr6459 Год назад +2

    Sounds very interesting. But it requires classical music knowledge to understand Palagummi gari analysis.

  • @kameswararao8977
    @kameswararao8977 Год назад +6

    Oohalu gusagusalade is one of the Great Super duper hit songs of telugu.

  • @pjgaming9405
    @pjgaming9405 Год назад +3

    Mam super program.

  • @lakshmikuchimanchi8764
    @lakshmikuchimanchi8764 Год назад +9

    మీలో ఉన్న సంగీత సరస్వతికి శతకోటి వందనాలు 🙏🙏

  • @jyothikumarnachukuru5442
    @jyothikumarnachukuru5442 Год назад +5

    Appude ayipoyindaa ? Mee program atleast 30 Minutes cheyyandi. Each program for 30 Minutes with complete details.

  • @prasadrao1005
    @prasadrao1005 Год назад +2

    Saraswathi Putrudu Sri Gantasala master Garini gurunchi cheppalante naaku ee Janma saripodhu

  • @ashokKumar-bg2sc
    @ashokKumar-bg2sc Год назад +3

    Madam super explanation songs

  • @sadagopan7184
    @sadagopan7184 Год назад +1

    why only 14 minutes . one hour wanted

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 Год назад +5

    Rahasyam cinema anni patala gurinchi cheppandi

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 Год назад +12

    చాలా బాగున్నది...ఎన్నో రకాలుగా GHANTASALA గారు ఈ స్వర ప్రపంచంలో శాశ్వత నివాసి. వారి పాట అందరితో కలిసి విన్నా...ఆలపించుకున్నా...ఒక్కడిగా స్నానం చేస్తూ పాడుకున్నా.. హమ్ చేసుకున్నా..కచ్చేరీ లో పాడినా ... ఆ ఆనందానికి అవధులు ఉండవు...* నిర్వాహకులకు అభినందనలు..

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 Год назад +4

    My respects to both of you about your music knowledge.

  • @raghavans6842
    @raghavans6842 Год назад

    This tune has first given in Kannada pi cture.

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 Год назад

    Super

  • @yashumanu762
    @yashumanu762 Год назад +4

    Sir, I think writer of this song is Sri.C.Narayana Reddy garu anukunta.

  • @TheSrinagesh
    @TheSrinagesh Год назад +5

    Excellent episode that brings to light manifestation of Shri Ghantasala garu as a very successful Music Director 🙏🏻🙏🏻

  • @solomonpeter8033
    @solomonpeter8033 Год назад +4

    Super brother congratulations God bless you accordion peter potla

  • @govindaraonidamarthi6826
    @govindaraonidamarthi6826 Год назад

    Pata padevari goppadenam danivall sinima hit ayindi ante kani ntr bana action valana cinema hit avledu

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 дня назад

      Bandipotu N T R did splendidly. His action contributed a lot to the success. Don't denigrate him like a bloody fool.

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 Год назад +4

    Excellent narration. Video and Audio quality is Super. Appreciations.

    • @muraalikrishnah6226
      @muraalikrishnah6226 Год назад +1

      సూపర్ వీడియో..👌
      మీ ప్రతి వీడియోలతో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుకుంటున్నాము.
      ఇంత మంచి కార్యక్రమాలు మీరు అందిస్తున్నందుకు మీ ఇద్దరికీ అభినందనలు..నమస్కారములు.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Год назад +4

    సార్ తండ్రి కూతురు ఇద్దరూ ఎంతసేపు ఎన్టీ.అర్ పాటలే నా?

    • @subbarayudumalipeddi1509
      @subbarayudumalipeddi1509 Год назад +2

      ఆయన శత జయంతి మరి

    • @HariPrasad-vd8yp
      @HariPrasad-vd8yp Год назад

      I think this song is written by C.Narayana Reddy Garu not Aarudra.

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 Год назад +2

      నాకు సంగీత పరిజ్ఞానం లేకపోయినా ఆస్వాదించే ఉత్సాహం ఉంది టిరిటిటిటి అనే వాయిద్యం, గంట మనసు దోచుకొన్నాయి
      ఇదే టిరిటిటిటి అనే శబ్దం రాత్రి పూట మిడతలు చేస్తుంటే భయమేస్తుంది
      అలాంటి శబ్దాన్ని ఘంటసాల గారు ఇంత అద్భుతంగా మార్చగలిగారంటే వారి విద్వత్తు అనితరసాధ్యం
      ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఆ మ్యూజిక్ కోసమే వినాలనిపిస్తుంది

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 дня назад

      సరిగా అర్థమైందా నీ మట్టి బుర్రకి ?? అందరి సంగీతాల గురించి ఎన్నో చోట్ల చెప్పారు వారు. బ్రతుకు తెరువు N T R సినిమా నా ??? బోడి వెధవ కామెంట్లు నువ్వూ.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 дня назад

      ​@@HariPrasad-vd8ypAarudra only I know. Vagala Ranivi by Narayan Reddy.