ఒక్క క్రిస్టియన్ కే కాదు గానీ ఇప్పటి తరానికి అవసరమైన గొప్ప దేవుని మూవీ ఇచ్చారు అన్నయ్య... దేవుని ప్రేమను తెలుసుకోవడం లో ఎవరు కూడా ఇంత స్పష్టం గా చెప్పలేరు అనే విధంగా ఈ మూవీ ఉంది.... Tq so much anna... Waiting for premamayudu 2 ❤❤
1:25:55 వందనాలు బ్రదర్ ప్రభువు వారు చనిపొక ముందు పరాదైసు పాతాళంలో ఉంది కానీ ఆయన చనిపోయి ఎఫెసీయులకు 4:8,9 ప్రకారం పాతాళంలో ఉన్న ఆ పరదైసును 2కోరింథీయులకు 12:2,3 ప్రకారం మూడవ ఆకాశమునకు తీసుకుపోయాడు. మూవీ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.
Ma channel lo pathalam paralokam gurinchi oka message undi brother... Adi okasari vinandi.. miku clarity vastundi.. edaina cheppali anukunte ma number ki call cheyandi brother
@@thebiblemessages వందనాలు బ్రదర్ ఒకసారి ఈ వచనాలను కూడా అధ్యయనం చెయ్యండి ఎఫెసీయులకు 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. 2కోరింథీయులకు 12:2 క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 2కోరింథీయులకు 12:3 అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
ప్రతి ఒక్క మాటను వివరిస్తూ అర్థమయ్యేలాగ మాట్లాడినందుకు షార్ట్ ఫిలిం ద్వరగ మూవీ ద్వారా గా మనోనేత్రాలు తెరిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా వందనాలు పరిచర్యలో వారిని ఇంకా వాడుకొను గాక దేవునికి మహిమ కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ యేసయ్యకే మహిమ కలుగును గాక నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎంతగానో నిరాశతో దుఃఖముతో వేదనతో బాధతో ఉన్నాను ఈ మూవీ చూసిన తర్వాత నాలో ఒక ఉత్సాహం సంతోషం సమాధానం నెమ్మది కలిగింది యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord brother s 🙏🙏🙏 and sister s inthaga devuni gurinchi nenu inthaga artham vidhanga nenu vinaledu thanku brothers God bless you and your s family s 🙏🙏🙏
బ్రథర్స్, దేవుని పేరట మీకు వందనాలు. ఈ మూవీ చాలా బాగుంది. చాలా బాగా అందరికి అర్ధమయ్యేటట్టు తీశారు. చాలా సంతోషం. ఇంకా ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలని, దేవుడు మీకు సహాయం చేయాలనీ నేను కోరుకుంటున్నాను.
Excellent annayya ...... chaala kothaga devuni premanu prakruthi chusi ela ardham chesukovali Ani Inka enno vishayalanu chaala logic ga with bible verses tho chaala baa ardham ayyettatu chepparu annayya ...❤❤❤❤❤❤....praise to be lord ❤❤❤
For the first time Christianity lo nenu intha goppa movie ni chudadam ❤..nijamga chala chaala bagundhi brother ... Ea movie ki , movie script ki , directions ki ,acting ki 🎉🎉 take a bow 🎉🎉🎉 ...
Realllyyyyy a lot of TQs to God.......ee movie dwara na life ne marchesaru🎉🎉..... Christians movie theyyatam yenti ani chudakodadhu anukunna.....Bt devuni krupani batti chusa❤ Chudakapoyyi unte na life inkola undedhi emo🥺
Excellent Film,,, I wept a lot while seeing the film May God God Bless all , Repent all,,,transform all May God fulfill God's purpose and your goal and aim and target
Exllent movie and songs wonderful asalu 1st time anna naa jeevitham lo ilanti movie choostaanu anukoledu thank soo much you and all teams praise the god
Kannititho vinanu Anna 😢 God bless you 🙌 for all team and your family. Prapancham ki chalaaa meaning fullga,life ento e jivitham evaru manaki echaro ardham avuthundi e movie chusina prathi okkaru ki....❤
Praise the lord Annagaaru vandhanaalu yesu namamunaku. mahima kalugugaaka amen ✝️✝️✝️✝️ memu E movi dwara chala balapaddamu🙏🙏🙏👍👍👍👍😂😂😂 part 2 kuda.thiyyandi . Annagaaru.
Ma peru cheppukuni evaraina mimmalni money adigite ivvakandi.. mosapokandi..okavela seva kosam money ivvalanukunte channel lo unna offcial phone number 7799121351 ko call cheysi nijamo kado kanukkkondi..
money ivvandi inka ekkuva money return istam leda job istam ilanti vishayalanu nammoddu.. mosapovaddu...
Yendhuku Movie youtube lo ravadam ledhu why brother
Inka movies leva anna
Ok.. Anna... Elanti episode s,enka eno...thiyalani korukontuna... God Bless you... 🛐
🙏 అన్నా... ఈ సినిమా ద్వారా దేవునికి మహిమ... సాతానుకు సిగ్గు... మనకు క్షేమం... ఆమెన్
Praise the lord 🙏 anna. Matallo cheppalemu anna. Thanks anna. Chala baaga chepparu devuni matalu.
Challa chakkaga thisaru anna.... Love you.. So much... Ellaney enka eno... Devvuni prema.. Samajaniki... Teliya cheyalani.. Korukontuna... 🛐.. God bless you... ✝️
అన్నయ్య జీవితం అంటే ఏమిటో దాని విలువ అంటే ఏమిటో నాకు మీరు 😔😔తెలియచేసినందుకు మీకు నా ధన్యవాదములు అన్నయ్య
Praise the Lord
దేవుని ప్రేమను ఎంత కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు బ్రదర్ మీకు మా కృతజ్ఞతలు🌈🤷🏻🫂🙏🏻🙏🏻🙏🏻🤷🏻🤝🤝🤝
చాలా బాగుంది అన్న
కష్ట పడ్డా వారందరికీ
మీకందరికీ క్రీస్తు నామమున వందనాలు.
బ్రదర్ మెసేజ్ చాల బాగుంది నాలో కుడా దేవుని భయం కలిగినది గొప్పవాడు అని అనిపించింది దేవునికి అని సద్యం దెవుడూ గొప్పవాడు దేవునికి మహిమ కలగాలీ amen
ఒక్క క్రిస్టియన్ కే కాదు గానీ ఇప్పటి తరానికి అవసరమైన గొప్ప దేవుని మూవీ ఇచ్చారు అన్నయ్య... దేవుని ప్రేమను తెలుసుకోవడం లో ఎవరు కూడా ఇంత స్పష్టం గా చెప్పలేరు అనే విధంగా ఈ మూవీ ఉంది.... Tq so much anna... Waiting for premamayudu 2 ❤❤
1:25:55 వందనాలు బ్రదర్ ప్రభువు వారు చనిపొక ముందు పరాదైసు పాతాళంలో ఉంది కానీ ఆయన చనిపోయి
ఎఫెసీయులకు 4:8,9 ప్రకారం పాతాళంలో ఉన్న ఆ పరదైసును
2కోరింథీయులకు 12:2,3 ప్రకారం మూడవ ఆకాశమునకు తీసుకుపోయాడు.
మూవీ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.
Ma channel lo pathalam paralokam gurinchi oka message undi brother... Adi okasari vinandi.. miku clarity vastundi.. edaina cheppali anukunte ma number ki call cheyandi brother
@@thebiblemessages ok brother
@@thebiblemessages
వందనాలు బ్రదర్ ఒకసారి ఈ వచనాలను కూడా అధ్యయనం చెయ్యండి
ఎఫెసీయులకు 4:8
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
2కోరింథీయులకు 12:2
క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
2కోరింథీయులకు 12:3
అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
వందనాలు బ్రదర్ మీరు చెప్పిన వీడియో చూసాను కానీ మీరు ఒకసారి ఈ వచనాలను కూడా అధ్యయనం చెయ్యండి.
ఎఫెసీయులకు 4:8,9
2కోరింథీయులకు 12:2,3
A vachanala bhavam miranukunnattu kadu brother... Ma number ki call cheyandi Prema purvakam ga discuss cheddam
ప్రతి ఒక్క మాటను వివరిస్తూ అర్థమయ్యేలాగ మాట్లాడినందుకు షార్ట్ ఫిలిం ద్వరగ మూవీ ద్వారా గా మనోనేత్రాలు తెరిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా వందనాలు పరిచర్యలో వారిని ఇంకా వాడుకొను గాక దేవునికి మహిమ కలుగును గాక
చాలా బాగుంది అన్న కష్టపడే ఈ షార్ట్, ఫిలిం ఈ సినిమా ద్వారా అందరికీ వందనాలు 🛐🛐🛐🛐✝️⛪🌹
Satyani satyam dwara matrame nirupinchi, inka jeevitha satyam mariyu jeevitham yokka mukya uddesham me dwara maku ichina gnanamuni batti a devunike mahima kalugunu gaka Amen! Amen! Amen! Hallelujah! ❤❤❤❤❤❤❤❤
వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻 బైబిల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము tq అన్నయ్య మీరు చెప్పిన తరువాత దేవుని ప్రేమ తెలుసుకున్న
ప్రైస్ ది లార్డ్ యేసయ్యకే మహిమ కలుగును గాక నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎంతగానో నిరాశతో దుఃఖముతో వేదనతో బాధతో ఉన్నాను ఈ మూవీ చూసిన తర్వాత నాలో ఒక ఉత్సాహం సంతోషం సమాధానం నెమ్మది కలిగింది యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్
Christianity lo ilaanti movie chusthaanu anukoledu.... Asalu okkasaariga goosebumps vacchaay annaa Bible elevation scene lo....❤
Yess sis.mana life god kosam every second use ayela undali lekapothe narakam kayam
E movie kuda chudandi excellent ga untundi
ఇది కదా కావాల్సింది క్రైస్తవ్యానికి 😍 great anna
Andaram kalisi వాక్యం నేర్చుకుంటే అదే దేవునికి మనం ఇచ్చే బహుమానం 🎉❤
Wow what a beautiful movie thanks to all who are acting in this film and who are work for this movie🙏
Palinchadaniki vachina prabhuvu kaadhu preminchadaniki vachinaaa premamayudu....❤
Excellent movie devuni vakyaniii illaa visualisation lo chupinchadam amazing gaa undhi broo😍😍😍
Life starting nunchi ending varuku mottam chepparu brother oka movie lo🎉
Tqs to god annaya❤❤
Prise the lord అన్న మీరు చేసిన ఈ గొప్ప పనికి వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించిన గాకా
Amma baboi 😍.... Movie ante ilaa undali anipinchindi......nijangaa life ante enti ardam ayyela choopincharu... ❤❤❤💕thank u so muchh brother🥰🥰
సెకండ్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అన్న. దేవుని మహా కృప నీకు తోడై యుండును గాక ఆమెన్ ❤❤❤❤
Praise our lord ❤ How Greatful we are that our heavenly Father loves us so much love my everything @JESUS ❤
Praise the lord brother s 🙏🙏🙏 and sister s inthaga devuni gurinchi nenu inthaga artham vidhanga nenu vinaledu thanku brothers God bless you and your s family s 🙏🙏🙏
బ్రథర్స్, దేవుని పేరట మీకు వందనాలు.
ఈ మూవీ చాలా బాగుంది. చాలా బాగా అందరికి అర్ధమయ్యేటట్టు తీశారు. చాలా సంతోషం. ఇంకా ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలని, దేవుడు మీకు సహాయం చేయాలనీ నేను కోరుకుంటున్నాను.
Ever before never after a movie. It's not only a movie ❤😢it's an emotions. I'm really so happy watching this movie again.
Excellent annayya ...... chaala kothaga devuni premanu prakruthi chusi ela ardham chesukovali Ani Inka enno vishayalanu chaala logic ga with bible verses tho chaala baa ardham ayyettatu chepparu annayya ...❤❤❤❤❤❤....praise to be lord ❤❤❤
Na aavedhana na matalu na edupu prati okkati chupincharu please continue to do it brothers
For the first time Christianity lo nenu intha goppa movie ni chudadam ❤..nijamga chala chaala bagundhi brother ...
Ea movie ki , movie script ki , directions ki ,acting ki 🎉🎉 take a bow 🎉🎉🎉 ...
Super ga meaning cheparu👌👌👌👌🙇♀️👍🏻🙏🙏 video తీసిన mi andariki na vandanallu🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ భయ్యా చాలా మంచి ఫిలిం తీశారు నిజంగా నిజంగా ఇది చూసిన వారికి కనువిప్పు
Praise the lord brother thanks for good preyar God bless you all your family ❤❤❤🎉🎉❤❤❤
Life gurinchi full clearity vachindi brother.... Thanks to God ❤
Praise to the lord .Annayya vandhanalu. thanks to your team in the name of jesus for giving us this film .
Yes✅ annya I'm waiting. All glory to my lord Jesus Christ😊🎉
Realllyyyyy a lot of TQs to God.......ee movie dwara na life ne marchesaru🎉🎉.....
Christians movie theyyatam yenti ani chudakodadhu anukunna.....Bt devuni krupani batti chusa❤
Chudakapoyyi unte na life inkola undedhi emo🥺
వందనాలు అన్నయ్య బాగుంది మూవీ పార్ట్ - 2 కోసం వేయింటింగ్
Prise the lord Annaya meeru చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి
Thank you anna, Devudu ninnu goppaga vadukuntaadu anna..mahima ghanatha prabavamu devuniki maathrame chellunu gaaka.!
Excellent Film,,,
I wept a lot while seeing the film
May God
God Bless all ,
Repent all,,,transform all
May God fulfill God's purpose and your goal and aim and target
God opened my eyes through this movie... Glory be to God!....and thank you soo much brothers...god bless you
the first pillar of my of Christian life. This is my best movie.
❤tq brother bible ni uchitamuga nerpistunnaru...... Excellent movie brother❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord anna this short film is very very wonderful and it gives great message to all God bless your team anna🙏🙏 Glory to God
నిజంగా నా లైఫ్ ని change చేసిన movie ఇదీ ❤ నా లైఫ్ మీద పిచ్చి క్లారిటీ వచ్చిందీ💕
Tq Lord 🥺🥺🥺
Praise the lord brother 🙏🏻
Thank you god ee vidio cheyadaniki brothers ki meeru echina alochananu batti 🙏🤝god bless you to all team members
Chala baga cheapparu anna meeru chepadi vintute chala 😭 edpu vachndi 👏
Chala vishalanu trlskunanu brother ee movie dwara tq brother
Vandanalu Brother🙏🙏🙏🙏🙏🎉
సూపర్ బ్రదర్ 💐💐💐💐💐❤❤❤❤❤❤
Really entha goopa idea echina deviniki manasu purthiga vandhanalu ❤
Chala bagundi anna praise the lord 🙏
ప్రకృతి గురించి చెప్పినప్పుడు దేవుని ప్రేమ ఏంటో తెలుసుకున్న అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగుంది బ్రదర్ 👌సూపర్ ❤❤❤❤
Praise the lord brother super message god bless you
Annayya chala bagumdi. Vamdanalu
Praise the lord anna thank you mam thank you Jesus ❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤
చాలా బాగుంది బ్రదర్ god bless you
Anna exelent msg Anna good msg tq jesus 🙏 anno kotha vishayalu telusukunna 🙏tq lord 🙏
Inka chala short films తీయండి anya. దేవుని కృప మీకు తోడుగా ఉండును gaka అన్య.....
Praise the LORD All
Glory to God
Thank you
Modati nundi chivari varuku interesting ga undi.....great..God Bless you team🙏🙏
Amen thandri ✝️✝️🛐🛐🛐
Wonderful move anayya 🥰
Amen praise the lord 🙏
Vandanalu brother 🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
Praise God wonderful film god bless you brother s
Praise the lord brother God bless you
The wonderful MSG brother TQ so much 🙏🙏
చాలా బాగుంది బ్రదర్
Thankyou very much message for your help ❤❤❤🎉🎉
Praise the lord Anna thank you Jesus Amen God bless you brothers ✝️✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🙌🙌🙌🙌🙌😢😢😢😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏
Exllent movie and songs wonderful asalu 1st time anna naa jeevitham lo ilanti movie choostaanu anukoledu thank soo much you and all teams praise the god
సూపర్ మెసేజ్
Eagerly waiting 🎉🎉🎉
Super annaya.🙇🙇🙇🙏🙏🙏
Kannititho vinanu Anna 😢 God bless you 🙌 for all team and your family.
Prapancham ki chalaaa meaning fullga,life ento e jivitham evaru manaki echaro ardham avuthundi e movie chusina prathi okkaru ki....❤
Amen 🙏🙏😢😢😢 God bless you 🙏🙏🙌🙌
Direction ,production,&Cinematography ela unna content paranga this film owns my heart bro
God Bless you all movie Chala bagundi
Waiting brother🎉🎉🎉🎉🎉
Chaala manchi chitram brother...praise the lord❤
Praise the Lord sister
Praise the lord 🙏🙏🙏
Wow excellent short film and song
Anna ee movie chusaka nalo anno questions ki answer dorikindi
Devunikoraku chala viswasam perigindi thankyou so much annaya ❤😊😊
❤❤❤ enni saarlu chusina bore anipinchadu glory to God
Very very good movi god bless you ❤
Praise the lord Annagaaru vandhanaalu yesu namamunaku. mahima kalugugaaka amen ✝️✝️✝️✝️ memu E movi dwara chala balapaddamu🙏🙏🙏👍👍👍👍😂😂😂 part 2 kuda.thiyyandi . Annagaaru.
వెయిటింగ్ brother
Chala wait chesthunnam annayya 🎉🎉
Chala Baga tisaru ❤ brother 🎉🎉
Amazing movie sir thank you so much GOD bless you all
Very nice movie God bless you my brother
Amazing movie 😍🤩..God bless you all
Waiting annayya🎉🎉🎉🎉🎉
Devuniki mahima kalugunagaaka 💓💓🙏💐
Vandanalu annaya
Excellent annaya aslu .. awesome ❤
చాలా మంచి మూవీ❤️❤️