Praise the Lord Uncle garu..... I found a prayer friend , afer today get to gether... We both are prayer and very very Happy in JESUS. THANK YOU AYYAGARU 🙏🙇👏👼
యేసు ప్రభువు వారు 3 రోజుల ఉపవాస కూటములు పెట్టాక జనులందరు తిరిగి తమ గృహాలకు పయణమవుతుంటే. యేసయ్య శిష్యులను చూసి వారు మార్గములో ఆకలిచేత మూర్ఛిల్లుతారేమో కాబట్టి వారికి ఆహారం పెట్టండి అన్నారు.ఆ తరువాత ఎం జరిగిందో మనమెరిగినదే. యేసయ్య ప్రేమను దయతో అర్ధంచేసుకోండి.ఆత్మకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి తర్వాత శరీరానికి కూడా శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పంపారు. జయపాల్ గారు మీ మీటింగ్స్ కి వచ్చేది కేవలం వాక్య దాహం కలిగిన వారే. వారు తమ సొంత ఖర్చుతో ఎంతో దూరాలు నుంచి ప్రయాసతో దేవుని వాక్యము కొరకు వస్తుంటారు.అలాంటి వారికి దేవుని ప్రేమ సంపూర్ణంగా అందించే అవకాశం మీరు వినియోగించుకోలేదు. భోజనం మీరు పెట్టలేదని కాదు కాని ఇప్పటివరకు మీవంతు దేవుని ప్రేమ మీకు తోచినంత అయినా చూపకపోవడం విచారకరం. నా మాటలు నొప్పించిఉంటే I'm sorry
చాలా గొప్పగా జరిపించారు. అయ్య గారు సవస్స రం తరువాత ఈ మెసెజ్ విం టె ఈ రోజు జరిపించి నట్లు ఉంది అయ్య గారు మీకు వందనములు🙏🙏🙏
Vandanalu ayyagaru nakosam prayer cheyandi
Vandhanamulu
వందనాలు అయ్యగారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక ఆమెన్
Vandhanamulu
వందనాలు అయ్యగారు
Praise the Lord vandanalu ayya garu 🙌🙌🙌🙏🙏
Vandhanalu ayyagaru
Ayya me vakyam asirvadinchabadunugaka, amen. Devuniky mahimakalugunugaka.. 🙏
Meeku manchi arogyam mana yesayya ichunu gaaka amen
Vandhanalu ayyagaru ♥️🙏 devudu meeku 💯 years ayushu evvalani ma lanti vallaki vakyalu andhuchalsni devudini Chala beg chestunaru 🙏♥️
Praise the Lord Uncle garu..... I found a prayer friend , afer today get to gether... We both are prayer and very very Happy in JESUS. THANK YOU AYYAGARU 🙏🙇👏👼
Vandanallu
Praise the Lord s r
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏
Hallelujah🙌🙌🙌🙌
Hallelujah
Amen
సార్ విలైతే హైదరాబాద్ లొ గెట్ గెదర్ ఏర్పాటు చేయాలని నా మనవి🙏🙏🙏
Etti aathmiyaths ragilynapude sathanu bandhskala nundi vidudhala pondhukuntam
Sir naa kumarudini ettukunnandu ku meeku vandanaalu
Kadhali ravoi nevu kadhalira
యేసు ప్రభువు వారు 3 రోజుల ఉపవాస కూటములు పెట్టాక జనులందరు తిరిగి తమ గృహాలకు పయణమవుతుంటే.
యేసయ్య శిష్యులను చూసి వారు మార్గములో ఆకలిచేత మూర్ఛిల్లుతారేమో కాబట్టి వారికి ఆహారం పెట్టండి అన్నారు.ఆ తరువాత ఎం జరిగిందో మనమెరిగినదే.
యేసయ్య ప్రేమను దయతో అర్ధంచేసుకోండి.ఆత్మకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి తర్వాత శరీరానికి కూడా శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పంపారు.
జయపాల్ గారు మీ మీటింగ్స్ కి వచ్చేది కేవలం వాక్య దాహం కలిగిన వారే. వారు తమ సొంత ఖర్చుతో ఎంతో దూరాలు నుంచి ప్రయాసతో దేవుని వాక్యము కొరకు వస్తుంటారు.అలాంటి వారికి దేవుని ప్రేమ సంపూర్ణంగా అందించే అవకాశం మీరు వినియోగించుకోలేదు.
భోజనం మీరు పెట్టలేదని కాదు కాని ఇప్పటివరకు మీవంతు దేవుని ప్రేమ మీకు తోచినంత అయినా చూపకపోవడం విచారకరం.
నా మాటలు నొప్పించిఉంటే I'm sorry
Sujahta