@@KomarrajuBharathwaj మీరు చేసే జాతక విశ్లేషణ ఇతరులను బయపెట్టకుండా ఉండాలి.ప్రతి మనిషి ఎదో ఒక రోజు మారణించక మానదు . ఇతరులు ( తెలుగు,హిందీ,ఇంగ్లీష్) జాతక విశ్లేషణలు చూసాను మరి ఇంతలా భయపెట్టే రాకంగా ఉండవు. ఒక వ్యక్తికి ఎదో ఒక కాలం బాగుండక పోవచ్చు తరువాతి కాలం బాగుండవచ్చు అంత మాత్రాన ఆ దశ మొత్తాన్ని భయంకరంగా చూపించవద్దు అని ప్రార్థన. మీరు చెప్పిన ఈ లగ్నమ్ నాకు తెలిసిన ఒక వ్యక్తి తుల లగ్నం, సింహ రాశిలో పుట్టాడు అతను వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలు అతను పుట్టినప్పటి నుండి ఎన్నో దశలు జరిగి ఉంటావి అతను పుట్టిన తరువాత వారి కుటుంబం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా జీవితం గడుపుచున్నారు. దీన్ని జాతక విశ్లేషణ లో ఎలా తీసుకుంటారు గురువుగారు. నా యొక్క అనుమాన నివృత్తి కోసమే ఈ రిప్లై పెట్టాను ఆన్యతా తప్పుగా భవించవద్దు అని ప్రార్థన🙏
క్షమించాలి. తులా లగ్నంలో పుట్టినప్పడు జన్మకుండలిలో గ్రహాలు వేరు వేరు గృహాలలో (భావాలలో) ఉన్నప్పుడు వాటి వాటి వాటి గృహాలు ( ద్వితీయ గృహంలో రవి ఉన్నాడు) పరిగణనలోకి వస్తుందా? లేదా 11వ గృహంలోని రాశికి అధిపతైన రవిని పరిగణనలోకి తీసుకోవాలా? దయచేసి సమాధానమివ్వగలరు.
Tula lagnam vrischika rasi anuradha 4 guru in dhanush, chandra in vrischika, Rahu in meena, guru and sukra in karka, ravi and budha in simha, kuja and ketu in kanya. Who is maraka? 6:42
Thala laganam nadi Ippudu rahuvu dasa lo shani anther dasa lo yala untundi andi 12 house lo guru shani lu kalisi unnaru 10 th house lo rahu unnadu Yla untadi andi
Nadi tula lagnam sir.lagnam lone budha,sukra,kuja.4 th house moon.6 th house ketu.10 th house jupiter.11 th house pubba nakshtram lo saturn vunnaru.sun,rahu 12 th house lo vunnaru.2025 march nundi shani mahadasa start avthundi.nakela vuntundi sir yogisthunda e dasa.
Sir thulalagnam 3rd house dhanusharasilo shani 6th house meenarasilo moon kujudu 8th house vrushaba rasi lo guruvu 9th house midhunarasilo venus 11th house simharasilo ravi kethu present ketu dasa sir
వకసా రీ తమరు పరాశర రాసిన బృహత్ హోరా శాస్త్ర చదివితే తెలుస్తుంది, because it's not my advise, the thing is that what you have explained here on this vedio, what parasara written in that book is quite different. because we can remove confusion in this regard or in the minds of Libra ascendants
ఇన్ని అవయోగాలు వున్న తులా లగ్నం న్ని ఎందుకు లగ్నో త్తమ లగ్నం అని ఎందుకు అంటారు? మీ వీడియో చూస్తే అన్ని లగ్నం లో కెళ్ళ తులా లగ్నం అధమం అనిపిస్తుంది,కొద్దిగా వివరణ యిస్తే బాగుంటుంది. You might consider this as an argument...! But please don't..! You can remove lot of confusion in mind of Libra ascendents.
గురువు గారు 🙏
ఒక జాతకంలో అన్నీ నెగటివ్ పాయింట్స్ చెప్పుచున్నారు మరి ఒక లగ్నానికి పాజిటివ్ పాయింట్స్ ఉండవా! ఇదేమి జాతక విశ్లేషణ గురువుగారు.
నేను చెప్పినది నష్ట దశలు క్లాస్ ఇది
@@KomarrajuBharathwaj మీరు చేసే జాతక విశ్లేషణ ఇతరులను బయపెట్టకుండా ఉండాలి.ప్రతి మనిషి ఎదో ఒక రోజు మారణించక మానదు . ఇతరులు ( తెలుగు,హిందీ,ఇంగ్లీష్) జాతక విశ్లేషణలు చూసాను మరి ఇంతలా భయపెట్టే రాకంగా ఉండవు. ఒక వ్యక్తికి ఎదో ఒక కాలం బాగుండక పోవచ్చు తరువాతి కాలం బాగుండవచ్చు అంత మాత్రాన ఆ దశ మొత్తాన్ని భయంకరంగా చూపించవద్దు అని ప్రార్థన. మీరు చెప్పిన ఈ లగ్నమ్ నాకు తెలిసిన ఒక వ్యక్తి తుల లగ్నం, సింహ రాశిలో పుట్టాడు అతను వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలు అతను పుట్టినప్పటి నుండి ఎన్నో దశలు జరిగి ఉంటావి అతను పుట్టిన తరువాత వారి కుటుంబం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా జీవితం గడుపుచున్నారు. దీన్ని జాతక విశ్లేషణ లో ఎలా తీసుకుంటారు గురువుగారు. నా యొక్క అనుమాన నివృత్తి కోసమే ఈ రిప్లై పెట్టాను ఆన్యతా తప్పుగా భవించవద్దు అని ప్రార్థన🙏
తులలో రవి శని బుధ యోగిస్తారా
Labha dasala video chesara swamy@@KomarrajuBharathwaj
సార్ కి నష్టాలు అంటే చాలా ఇష్టం అనుకుంట... నష్టం తప్ప ఇంకేం చెప్పరు
లాభాలు కనపడతాయి ..నష్టాలు కనపడవు ..అందుకే ముందు నస్టం తెలుసుకోవాలి..ఆనందం నస్టం కాదు ...అదే నస్టం వస్త్యే ఏడుపు కదా
ఇలాంటి జాతక విశ్లేషణ ఎవరూ కోరరు.
క్షమించాలి. తులా లగ్నంలో పుట్టినప్పడు జన్మకుండలిలో గ్రహాలు వేరు వేరు గృహాలలో (భావాలలో) ఉన్నప్పుడు వాటి వాటి వాటి గృహాలు ( ద్వితీయ గృహంలో రవి ఉన్నాడు) పరిగణనలోకి వస్తుందా? లేదా 11వ గృహంలోని రాశికి అధిపతైన రవిని పరిగణనలోకి తీసుకోవాలా? దయచేసి సమాధానమివ్వగలరు.
Vamooo....Thula lagnam variki raktha kanneeru chupincharu guruvu garu...😢😮
Tula lagnam vrischika rasi anuradha 4 guru in dhanush, chandra in vrischika, Rahu in meena, guru and sukra in karka, ravi and budha in simha, kuja and ketu in kanya. Who is maraka? 6:42
Thala laganam nadi
Ippudu rahuvu dasa lo shani anther dasa lo yala untundi andi
12 house lo guru shani lu kalisi unnaru
10 th house lo rahu unnadu
Yla untadi andi
Excellent information sharing,🙏🙏🙏🚩
but shukra,ravi are never be in opposite,they always side by side or in conjunction
Ravi Chandra dasa Venus will come hats off sir keep rocking like rock star 😂❤
😂😂😂
Good teaching sir
Nadi tula lagnam sir.lagnam lone budha,sukra,kuja.4 th house moon.6 th house ketu.10 th house jupiter.11 th house pubba nakshtram lo saturn vunnaru.sun,rahu 12 th house lo vunnaru.2025 march nundi shani mahadasa start avthundi.nakela vuntundi sir yogisthunda e dasa.
Purna chandrudu sastamam lo ketuvuto kalasi unnadu sir chadra dasa start ayindi elanti situation ni edurkovali sir
Rajapujyam and avamanam gurunchi video upload please
Marakatvam cheppi champesaru mammalni bhayam kalgincharu
vunnadi cheppali tappadu
Sir thulalagnam 3rd house dhanusharasilo shani 6th house meenarasilo moon kujudu 8th house vrushaba rasi lo guruvu 9th house midhunarasilo venus 11th house simharasilo ravi kethu present ketu dasa sir
Sir how to approach you
Meena lagnam gurunchi cheppandi guruvu garu
Guruvu lagnamulo papagraga vunte marriage kadha
Sari GG cheppaaru Naadi tula lagna janam 21 8 1931, 11 30 am
1931 enti
Sir meedi jaggayapeta sir ?
Yes
వకసా రీ తమరు పరాశర రాసిన బృహత్ హోరా శాస్త్ర చదివితే తెలుస్తుంది, because it's not my advise, the thing is that what you have explained here on this vedio, what parasara written in that book is quite different. because we can remove confusion in this regard or in the minds of Libra ascendants
చంద్ర గురు కేతు కలయిక తుల నుండి రెండవ స్థానమైన వృశ్చికం లో ఉంటే ఎలా ఉంటుంది గురువుగారు చంద్ర దశ
రాహు దశ యోగిస్తుందా చెప్పలేదు
S
ఇన్ని అవయోగాలు వున్న తులా లగ్నం న్ని ఎందుకు లగ్నో త్తమ లగ్నం అని ఎందుకు అంటారు? మీ వీడియో చూస్తే అన్ని లగ్నం లో కెళ్ళ తులా లగ్నం అధమం అనిపిస్తుంది,కొద్దిగా వివరణ యిస్తే బాగుంటుంది. You might consider this as an argument...! But please don't..! You can remove lot of confusion in mind of Libra ascendents.
Bagunayi enti enkaaa
Don’t say maranam pl say gandam. Don’t put fear on viewers as per Jotishayam only give advice so many people view this hear after don’t say Maranam
Don't tell all negative points